గజగజ వణుకుతున్న జగన్..| Big News Debate with Murthy | CM Chandrababu Collectors Meeting | TV5

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 412

  • @sitapatinudurupati
    @sitapatinudurupati 2 месяца назад +58

    ప్రజలలో బలహీనత లని....ఎప్పటికప్పుడు తనకి అనుగుణంగా రకరకాల డ్రామాలు ..నాన్న, అమ్మ, చెల్లి,కులం,బైబిల్, కోడి, రాయి, ఇలా ఎన్నో... ఫాస్టర్,లాయర్, ఆఖరికి జడ్జీల అడ్డు జాలికోరిక....

    • @rajyalaxmidandu9991
      @rajyalaxmidandu9991 2 месяца назад

      Sir. Jagan reddy. Ap. Looter. Modi Gadu. India looter. Both. Are. Equal. Save. Ap. Save. Edukondalawada. India. From Modi🍀🙏🏻☘️

    • @umamaheswarisunkara8624
      @umamaheswarisunkara8624 29 дней назад +2

      ❤❤❤❤❤

    • @BaleswamyNunna
      @BaleswamyNunna 9 дней назад

      ​@@umamaheswarisunkara8624😮😮😮😮unna

  • @satyanarayanapappu4053
    @satyanarayanapappu4053 2 месяца назад +19

    If govt keep Jagan in jail , so safety to Jagan , no police required.

    • @Ravi52345
      @Ravi52345 2 месяца назад +3

      Jagan meeda vunna cases akramanga pettinavi vaatiki proofs levu, ayina jagan court ki sahakaristhunnadu...chamba laagaa naaku vollantha jabbulunnayi, chachhipothunna ani abaddalu cheppi, vandala kotlu lawyers ki petti bail techhukoledu...nenu ye tappu cheyyaledu yemanna chesukondi ani govt lawyer ne pettukunnadu 16 nelalu jail lo dairyanga vunnadu...ippatike chala cases kottesaaru kooda...ippudu chamba cases bayatiki vasthaayi, monna ne Hyderabad lo billi rao case,note ki vote case, skill scam lo ippudu bail meeda vunnaadu..

    • @ganapathiippili575
      @ganapathiippili575 2 месяца назад

      Jagan meedha vunna kesulu thappudu kesulu ani ruzuvuchesukomanu?​@@Ravi52345

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 2 месяца назад +35

    రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. ఇదో సింపతీ డ్రామా.

  • @వారధిఓబులేసు
    @వారధిఓబులేసు 2 месяца назад +27

    గతంలో పద్ధతిగా పాలన చేసి ఉండుంటే ఈ భయం ఉండేది కాదు కదా

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 2 месяца назад +23

    మన జలగన్న బాబాయితోసహా ఎంతమందిని పరలోకాలకు పంపాడో అది ఆయనకే తెలుసు గనుక అదే ఆయన భయమంతా ….! పైన హెలికాఫ్‌టర్‌ లో వెళుతుంటే క్రింద రోడ్‌ ఖాళీ చేయించాడంటే అవినీతి అక్రమార్జనంతా విదేశాల్లో పెట్టుబడి పెట్టడుగనుకేమో ఈ భయమంతా….! ఇలాంటి విషయాలింకెన్నున్నాయో గానీ హాయిగా, భద్రంగా కళ్ళుమూసుకొని జైల్లో గూర్చుంటే ఏ భయముండదు సుబ్బరంగా.

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 2 месяца назад +76

    ఆ జైలు లాంటి తాడేపల్లి Palace లో జగన్మోహన్ రెడ్డిని House అరెస్ట్ అయినా చేయాలి.

  • @SBTV-p8w
    @SBTV-p8w 2 месяца назад +19

    Good discussion. Great words. Good 👍

  • @mallikaarava3951
    @mallikaarava3951 2 месяца назад +16

    జైల్ లో పెట్టండి సెక్యూరిటీ ఎక్కువ వుంటుంది

  • @jettyjairam6619
    @jettyjairam6619 2 месяца назад +21

    భారతీ్లో కూడా రిజర్వేషన్ ల పై వ్యతిరేకత వస్తుంది రిజర్వేషన్ చాలా ఏళ్ళు కొనసాగకూడదు జెట్టి జయరామ్

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 2 месяца назад +7

      రిజర్వేష అనేది చదువు కోవడాని మాత్రమే..కానీ మెరిట్ లేని వాళ్ళకి.తెలుగు కూడా చదవడం రాని వాళ్ళకి పెద్ద పెద్ద పోస్ట్ లు ఇస్తున్నారు .అర కొర మార్కులు తెచ్చుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసు ల్లో జాబ్స్ ఏవిధంగా చెయ్యగలరు.. వ్యవస్థలు ఎలా బాగుపడతాయి.

    • @VinodKumar-kl9rs
      @VinodKumar-kl9rs 2 месяца назад +2

      Yes

    • @sirisubrmaniam4152
      @sirisubrmaniam4152 2 месяца назад

      Those participated in 1971 Bangladesh incidents must have turned 60 or more!
      Where is the need to provide 30% reservations?
      Political stunt and vote bank politics!

    • @sirisubrmaniam4152
      @sirisubrmaniam4152 2 месяца назад

      A poor manWho is not afford to buy food, he may be given food on subsidy. It does not mean "who can not cook food can not be made chef!"
      Likewise, Who is not afford to pay fee in schools or colleges, those maybe given chances for studying with suitable reservation policies. But it does mean "who cannot teach well must not be recruited as a teacher!" So also Doctors where a needy maybe treated under various categories.
      So, Doctor MUST be a specialist and "no second thought .
      Politicians, for their vote bank politics, diluting quality in al fronts by givng up values!!Shame!

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 2 месяца назад +45

    జలగన్నకి నీడని చూసుకున్నా భయప డుతు న్నాడు,వాడుచేసినవే వాడిని పట్టుకుని వదలటం లేదు , రిఫ్లెట్ అవుతున్నాయి.

  • @jettyjairam6619
    @jettyjairam6619 2 месяца назад +9

    టీడీపీ కార్యకర్తలపై రౌడీజం చేసిన వారిని టీడీపీలో చేర్చుకోవద్దండి చేర్చుకుంటే మూర్ఖత్వం అవుతుంది జెట్టి జయరామ్

  • @hariprasadhari342
    @hariprasadhari342 2 месяца назад +126

    ఆత్మలతో మాట్లాడే వాడికి ప్రాణ భయం ఏమిటి?

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 2 месяца назад +21

      వాడు కూడా ఆత్మల లో కలిసి పోతాడేమో అని వాడి భయం రా లఫూట్

    • @krishnak7
      @krishnak7 2 месяца назад +6

      @@rankumogudu-ramaswamy పంచె రెడ్డి, మహా మేత గాడు పావురాళ్ళ గుట్ట లో ఫ్రై అయినట్టా?

    • @Ravi52345
      @Ravi52345 2 месяца назад

      Mari chamba ki dimnetia naa...ichhina maatalu assaliki gurtu vundavu...😂😂😂😂

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 2 месяца назад +6

      @@krishnak7 నరరూప రాక్షసుడు రాజశేఖర్ రెడ్డి గాడు అయ్యింది ఫ్రై కాదురా ..... కైమా 😜😜😂😂😂😜

    • @Commonpeople1985
      @Commonpeople1985 2 месяца назад +1

      2:10 మూడు సిలిండర్లు ఇస్తానని యూ-టర్న్ తీసుకుంటే ప్రశ్నించడు. తల్లికి వందనం ఇస్తానని ఎగనామం పెడితే అడగడు, సూపర్ సిక్స్ కి పంగనామం పెడితే ప్రశ్నించడు మన మూర్తి గారు. కాని జగన్ మీద నోరేసుకుని పడిపోవడానికి మాత్రం ఎక్కడ లేని ఊపొస్తది. ఇన్ని యూ-టర్న్ లు తీసుకున్న బాబు గారు వెయ్యి గజాల residential plot and రెండు వందల గజాల commercial plot ఇస్తానంటే నమ్మాలో లేదో ప్రజలే ఆలోచించుకోండి. ఇంకా ఏమైనా పొలాలు ఉంటే తీసుకెళ్లి బాబు గారి చేతిలో పెట్టండి. మీ అందరికీ జిల్ జిల్ జిగా జిగా 😂😂

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 2 месяца назад +44

    High కోర్ట్ కచ్చితంగా ప్రశ్నిస్తుంది అంత మందిని ఎలా పెట్టుకున్నారు అని

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 2 месяца назад +1

      ఆయన మీద వున్న కేసుల విషయం లో కోర్టు కి వెళ్ళడం లేదు ఇంకా అంతమని సెక్యూరిటీని ఎందుకు పెట్టుకున్నావు అని కోర్టు ప్రశ్నిస్తుంద..హై కోర్టుకి అంత సత్తా వుందా..మాజగనన్నని ఏమి అనదు

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava547 2 месяца назад +1

    Good Suggession

  • @sanjeevaraojerripothula2548
    @sanjeevaraojerripothula2548 2 месяца назад +15

    1st ప్రతిపక్ష హోదా
    ఆ తరువాత భద్రత
    తరువాత నాకు cm కావాలి అని కోర్ట్ కి వెళ్లిన veltaadu

    • @umabitr8157
      @umabitr8157 2 месяца назад

      Court lo cm padhavi estharu kani court velaligha bujji

    • @Ravi52345
      @Ravi52345 2 месяца назад

      Meekemanna noppaa ippudu..ippatiki jagan jagan jagan..inka maararaa..last 5 years ade pani..ippudu odipoyaadu meeru gelichaaru kada EVM la valla, meeru ichhina haamilu neraverchandi mundu...

    • @Ravi52345
      @Ravi52345 2 месяца назад

      Vaati gurinchi divert cheyyadaaniki roju jagan yekkadikelladu, yevarini kalusthunnadu...yentraa idi.??

    • @sirisettichandrarao8029
      @sirisettichandrarao8029 2 месяца назад

      సిగ్గు మాలిని జన్మ .

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 2 месяца назад +16

    Murty garu you really great. Namaste hatsof to your analysis.

  • @sobhang2372
    @sobhang2372 2 месяца назад +90

    జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వకముందు పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు ప్రాణహాని ఉందని ఇప్పుడు ఎలా అనగలుగుతున్నారు అర్థం కావడం లేదు

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 2 месяца назад +10

      అసెంబ్లీ కి రాని MLA హోదాలో భద్రత కావాలి..ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ నీ పెట్టండి

    • @xxxxxxxx8215
      @xxxxxxxx8215 2 месяца назад

      ఇంట్లో కూర్చొనేవానికి భద్రత ఎందుకు, ఇంటికి 30 అడుగుల ఐరన్ కాంపౌండ్ వుంది, అసలు ఒక్క కానిస్టేబుల్ కూడా అవసంలేదు, ప్రైవేటు సైన్యంని పెట్టుకున్నావు కదా ! అదే కంటిన్యూ చేసుకుంటే మంచిది. మా డబ్బులు తో కాదు

    • @Ravi52345
      @Ravi52345 2 месяца назад

      Yendukante appudu jagan paadayatra chesthe athaniki antha craze vasthundi, pilla bachha gaadu ani light teesukunnaru..jagan CM ayyaaka veellki chukkalu kanabddayi, jagan vunte vaallu dochukovadaaniki kudaradu..anduke ayyannapatrudu and gang jagan vidipoyaadu inka chaavaledu annaaru, chamba public mting lo jagan ni champithe dikkevaru adige vaallu yevaru annaadu..mari jagan ki EX CM ga CBN ki ye protection vundo appudu ippudu jagan ki alaage ivvaali

    • @Ravi52345
      @Ravi52345 2 месяца назад +2

      ​@@rohinipinisetty5838 assembly ki first day vasthe okkadaaraina ysrcp vaalla side camera kooda chupettaledu..mike ivvaru..anduke pratipaksha hoda adigaadu legal ga ,appudaithe chachhinatlu time ivvaali rule prakaram, ala ichhinappude vaallu edaina cheppukogalaru

    • @rajyalaxmidandu9991
      @rajyalaxmidandu9991 2 месяца назад

      Jagan Gadu. Modi Gadu. Both. Are. Equal. One. Christian on Hindu. Use. Less leaders. Jagan. Is. Ap. Disaster Modi. Only. Development. Adani. Ambani. Not. Indian. Hindus. We know. That. You. Are a. In culture. Man. So. We love. Hard core. Hinduisam. Not. Christian leaders. Not. Support. Muslim leaders. Save. India. Muslims leaders. Christian leaders. Save India. Edukondalawada. Save. 🍀

  • @jyothsnam9914
    @jyothsnam9914 2 месяца назад +6

    మళిజగనుగారునిగేలిపిస్తెఅమరావతిరాజదానికానిఅంద్రమోతంనాశనంఅఇదిప్రజలుఅర్దంచెసుకోవాలిడజగనుగారుయెలాంటిగాతకానికైనపాలుపడతాడుప్రజలుఅర్దంచెసుకోవలి

  • @DhanikondaSatyanarayana
    @DhanikondaSatyanarayana 2 месяца назад +8

    అప్ప స్వామి చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 2 месяца назад +6

    వైఎస్సార్ తన కుమారుడు జగన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయల అవినీతి సంపాదనకు సహకరించాడు. ఆయన అకాలమరణం శోచనీయమే గానీ వైఎస్సార్ కోసం వేలమంది ఆత్మాహుతి చేసుకున్నారని గోబెల్స్ ప్రచారం జరిగింది. వైఎస్సార్ సింపతీతో ముఖ్యమంత్రి పదవి పొందిన జగన్ రెడ్డి ప్రజలకు నరకం చూపించాడు. ఇప్పుడు ఆ ప్రజలంతా కలిసి జగన్ రెడ్డిని చంపేస్తారని కోట్ల రూపాయల ఖర్చుతో భద్రత కల్పించాలా?

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 2 месяца назад +1

    YES ! WE HEARD THE DIGNIFIED SPEACH .🎉❤

  • @SATYAMEYAJATHE
    @SATYAMEYAJATHE 2 месяца назад +6

    I like GV reddy garu. He is honest person and never cross the boundaries. Keep it up Mr. GVR. You are young and you have a lot of future to serve the people.

  • @taatagaarikadhalu7664
    @taatagaarikadhalu7664 2 месяца назад +5

    ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈరోజు అరెస్టు ఇరవై నాలుగు గంటలలొ అరెస్ట్ అని వార్తలే తప్ప ఏ అరెస్ట్లు ఉండవు . న్యూస్ చూడ్డం వేస్ట్ అనిపిస్తుంది. ఇన్నికేసులు పెట్టుకుని కూడా.. వాడు చక్కగా తిరుగుతున్నాడు బయట... హాయిగా.

  • @PmanyPmabu
    @PmanyPmabu 2 месяца назад +12

    రోజా చెప్తుంటే సింగల్ ఓసారి సింహం సింగల్ వస్తాది సింహం కి భయం ఎందుకయ్యా ఇప్పుడు ప్రజల్లో

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 2 месяца назад +2

      మా అన్న పులివెందుల పులి ..సింహం సింగిల్ గా వస్తాది..ఎప్పుడు చుట్టూ పో రం బోకు మినిస్తర్లు,సెక్యూరిటీ వున్నప్పుడు మాత్రమే😂😂

    • @sirisettichandrarao8029
      @sirisettichandrarao8029 2 месяца назад

      పులివెందులపిల్లి ......పిల్లి కూడా ఇష్ట పడదు,అదికూడా నిజాయితీ గా వేటాడతాది.​@@rohinipinisetty5838

  • @p.mukundarao706
    @p.mukundarao706 2 месяца назад +1

    Very good debate. Thank you

  • @jangaprasad5461
    @jangaprasad5461 2 месяца назад +11

    వాడి బతుకు మోసం. ప్రజలు ను గొర్రె బతుకు చేసావ్వు.

  • @SBTV-p8w
    @SBTV-p8w 2 месяца назад +4

    Good 👍👍👍 great discussion 👍👍👍

  • @venkatachary3991
    @venkatachary3991 2 месяца назад +3

    మూర్తి గారు అడిగినటువంటి ప్రశ్న బాగుంది గతంలో టిడిపి ఒక్క కార్యకర్తలను ఇబ్బంది పెట్టినటువంటి నాయకుల్ని వాళ్ళని మళ్లీ పార్టీలోకి తీసుకుంటే వాళ్ల కింద మళ్ళీ పనిచేయాలంటే ఇన్నాళ్లు కార్యకర్తలకి జీతాలు ఉండవు సెక్యూరిటీ ఉండదు అటువంటి వాళ్లకి ఇప్పుడు మరలా పార్టీలోకి చేర్చుకోవడం వాళ్ల దగ్గర పని చేయడం అంటే కార్యకర్తల నీ ఆత్మహత్య చేసినట్టే నమక ద్రోహం విలువలు వదిలేయడమే

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 2 месяца назад +1

    Debate 👍💪💪💪💪

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 2 месяца назад +1

    Good analysis.

  • @rameshnagadevara9206
    @rameshnagadevara9206 2 месяца назад +17

    భాను అన్నా.. ఇప్పుడు కాదు... 3years back మాట్లాడితే బాగుండేది...😂

    • @Ravi52345
      @Ravi52345 2 месяца назад

      Ippudu EVM la valla dairyam vachhindi

    • @Nmanuchinni
      @Nmanuchinni 2 месяца назад

      మాకూ 20​19 లో ఇ.వి.యమ్ లు సహాయం చేసాయ్.....అన్నయ@@Ravi52345

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 2 месяца назад +3

    శుక్రవార వ్రతాన్ని గురించి మీరందరూ ఆలోచించాలి 🎉❤🎉వ్రత భంగం జరిగింది.

  • @varalakshmimylapalli5040
    @varalakshmimylapalli5040 2 месяца назад +10

    నిజంగా చెంద్ర బాబుగారు చెప్పిన వాల్యూ బుల్ వర్డ్సు చాలాబాగున్నాయి చూడచక్కగా అన్నిరకాలుగా కలెక్టర్లకు అర్థవంతంగా అంటించారు , బోధించారు అదీ బాబూ అంటే

    • @Ravi52345
      @Ravi52345 2 месяца назад

      Hahahaha...per capita,Hyderabad, information technology, telugu vaallu I've key words prati meeting lo and jagan ni tittadam ..chinna pillodila pakkana vaalla meeda prati meeting lo complaints cheyyadam..deennena anubhavam anedi? Immaturity maatalu...

    • @Nmanuchinni
      @Nmanuchinni 2 месяца назад

      ​@@Ravi52345విమర్శించడం చాలా తప్పు బ్రో.....శాల్తీని లేపేయాలి జగన్ లా

    • @Ravi52345
      @Ravi52345 2 месяца назад

      @@Nmanuchinni nuvvu cheppu jagan yevarni lepesaadoo?

  • @narasimhamp8538
    @narasimhamp8538 2 месяца назад +2

    భారతీరెడ్డివల్ల లేకపోతే చిన్నపిల్లాడితో ప్రాణభయం ఉంది తప్ప ఇంకేమి లేదు

  • @VenkataRamanaBhamidipati-q2x
    @VenkataRamanaBhamidipati-q2x 2 месяца назад +6

    అసెంబ్లీకి attend కానివాడికి కాపలాకావాలట, పిల్లచేష్టలూవీడూను! వీడు1/11Size MLA గాడు.

  • @mallikaarava3951
    @mallikaarava3951 2 месяца назад +4

    ఈ హై సెక్యూరిటీ కోసమే జగన్ కి ప్రతిపక్ష హోదా కావాలి .

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 2 месяца назад +1

    GVReddy గారు 100%👍

  • @ajaxpumpworks9452
    @ajaxpumpworks9452 2 месяца назад +4

    అయ్యో మర్చిపోయాను స్థానిక ఎలక్షన్ లో కూడా మేమే గెలిచాము అంటే మేమే బ్యాగ్రౌండ్ చేసుకున్నాము

  • @guniputinarasimharao962
    @guniputinarasimharao962 2 месяца назад +8

    Sir antha badratha badulu tehar jsilo peditha chala safe ga untaru

  • @DamodarPDamodar
    @DamodarPDamodar Месяц назад +1

    అది పులివెందుల పులి హైదరాబాద్ బేరాలు అదంతా ఉండవుఅది పులివెందుల పులి హైదరాబాద్

  • @glmrpatnaik4262
    @glmrpatnaik4262 2 месяца назад +2

    తను గజగజ వణకుతున్నారనటం హాస్యాస్పదం తాను ప్రభువుతో మాటాడగల శక్తి మంతుడు గదా!
    రాష్ట్రాన్నిగజగజవణికించ గల ప్లాన్ తనదగ్గర ఉన్నది. శ్రీడొక్కా గారు చెప్పిన విషయాలు వింటూ ఉంటే భయంగా ఉంది ప్రజలకు.

  • @johnrachunuri2490
    @johnrachunuri2490 Месяц назад +1

    ఎందుకు ఈంత మంది ఇబ్బంది పడుతున్నారు లోపలికి పంపండి పిడపోద్ది

  • @SBTV-p8w
    @SBTV-p8w 2 месяца назад +6

    Good 🎉

  • @kgrammohanraokamampati
    @kgrammohanraokamampati 2 месяца назад +7

    సిగ్గులేని వాడికి ఎన్ని చెప్పిన దండగే సారు

  • @registerrjy9138
    @registerrjy9138 2 месяца назад +2

    జగన్ రెడ్డి పాలనలోనే ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని ప్రతిపక్ష పార్టీని ఎలా చంపలో ట్రైనింగ్ ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కోర్టుకెళ్లి వేలాదిమంది సెక్యూరిటీ కోరుతూ ఉన్నాడంటే తన్ సొంత దళాన్ని పెట్టుకుంటాను అనుమతి ఈయమని వాదిస్తాడు.అప్పుడు ఈ రౌడీ గాంగ్ నీ ప్రజలపై ప్రయోగించి అలజడి అరాచకం సృష్టించవచ్చు .ఇది వీడి స్వానుభవం. లేదా కేసులపై దృష్టి పెట్టకుండా పక్కదోవ పట్టించే ప్రయత్నం . ఈ విద్యలో చాలాఅనుభవం ఉంది.అంతేకాదు. చట్టం లో బుక్బొక్కలు వెడకటంలో నిపుణుడు.అందుకే వీడిపై ఉన్న కేసులన్నీ నిద్రావస్థలో ఉన్నాయి.

  • @ambojudharmarao9709
    @ambojudharmarao9709 2 месяца назад +1

    Jarigedi ade 💯🤗

  • @yellaraob9625
    @yellaraob9625 2 месяца назад +1

    బెయుల్ రద్దు చేసి జైల్ లో వుంచితే
    మీకు మాకు అందరికీ బాగుంటుంది కదా
    అతనికి కూడా హై సెక్యూరిటీ వుంటుంది

  • @SBTV-p8w
    @SBTV-p8w 2 месяца назад +5

    Correct answer. Good discussion. Good joke.

  • @onepluslatest
    @onepluslatest 2 месяца назад +21

    ఈ లోకంలో ఎవరినైనా చంపాలి అని డిసైడ్ అయితే..... దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు
    ఇది వరకు ఇందిరా గాంధీ - దేశప్రధాని ని స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ అంతమొందించారు
    అంతెందుకు
    మొన్ననే ట్రంప్ ను ఆటాక్ చేసారు
    అదృష్టం కొద్దీ
    జస్ట్ మిస్ అయిపోయారు
    ఇక
    రెండు రోజుల క్రితం హేమస్ లీడర్ హన్య ను హై సెక్యూరిటీ జోన్ లోనే చంపేశారు
    అందుకే
    పుట్టడం
    చని పోవడం.... మన చేతుల్లో ఉండవు
    అవి
    దైవ నిర్ణయం... పోయేది ఉంటే... ఎవరు ఆపలేరు

    నిజాన్ని గ్రహించి మసలుకుంటే మంచిది

    • @ganeshneelayavalasa8336
      @ganeshneelayavalasa8336 2 месяца назад

      Don't worry...mee tuglaq sadist pichhikukka Jagunki Anta tondaragaa chaavuraadu......bhayankaramugaa chastaadu traastudu

  • @manikumarimani9403
    @manikumarimani9403 2 месяца назад +2

    కోట్ల ఏస్తుంది భద్రత తన డబ్బుతో పెట్టుకోమని అండి ప్రైవేట్ భద్రత పెట్టుకోవచ్చు కదా

  • @BhaskarRaoGuntupalli
    @BhaskarRaoGuntupalli 2 месяца назад

  • @rajasekharpolavaram6529
    @rajasekharpolavaram6529 2 месяца назад +14

    Jaicbn jainaralokesh

  • @mandapativenkateswarlu9948
    @mandapativenkateswarlu9948 2 месяца назад +1

    About Amaràvathi decision is very good,

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 2 месяца назад +2

    👌😄

  • @bramanayya7038
    @bramanayya7038 2 месяца назад

    ❤❤🎉

  • @Charan_Facts_
    @Charan_Facts_ 2 месяца назад +4

    దావూద్ ఇబ్రహీం తో హాని వుందని నాయొక్క అభిప్రాయం ఎందుకంటే దేశంలో అత్యంత ధనికుడు జగన్ అంబానితో సమానంగా రాష్ట్రాన్ని దోచాడు కాద

  • @allurusainagandrasingh997
    @allurusainagandrasingh997 2 месяца назад +1

    సార్ ఈ జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా లేకుంటే ఆయనకు భద్రత యెండుకివ్వాలి,ఈ కూటమి జగన్ దోచుకొన్నదీ ఇంకా యెప్పుడు తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారు సార్.ఈకూటమి సాదించేది యెంటి యెప్పుడో?.

  • @ajaxpumpworks9452
    @ajaxpumpworks9452 2 месяца назад +5

    అవును ఎర్రచందనం అక్రమ రవాణా చేసాము గంజాయి సప్లై చేసాము డ డ్రగ్స్అప్లై చేశాము ఇంకేం చేయాలి మీకు అయ్యా మా పార్టీని అర్థం చేసుకోండి నెక్స్ట్ టైం అన్న మమ్మల్ని గెలిపించండి

    • @umabitr8157
      @umabitr8157 2 месяца назад +1

      Anni chese vallu evaru vuntaru andhuke malli gelipisthe dhesamunu thakattu pedatharu

    • @ajaxpumpworks9452
      @ajaxpumpworks9452 2 месяца назад +1

      @@umabitr8157 nice 👍 anna

  • @kullayappav4903
    @kullayappav4903 Месяц назад +1

    రిజిస్టర్ ఆఫీసు లలో పర్సెంటేజ్ లు భారీ ఎత్తున ఉన్నాయి.

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 2 месяца назад +1

    Murty gaari సలహా శిరోధార్యం కావాలి.🎉❤

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq 2 месяца назад +1

    జలగ న్న ను లోపల వేస్తే ఆంధ్రా సస్యశ్యామలంగా అభివృద్ది చేందు తుంది,బయట ఉంటే డ్రామాలు చాల ఉంటాయి,

  • @vijaykumarbachu9316
    @vijaykumarbachu9316 Месяц назад +3

    పోయే కలం వస్తే, వాళ్ల తండ్రి నే ఎవ్వరు రక్షించ లేకపోయేరు.దైవం దృష్టిలో ఈయన ఎంత?

  • @lalamnookarajulalam4722
    @lalamnookarajulalam4722 Месяц назад +1

    జరిగిన అరాచకం చూసి ప్రతీ రోజు గుండేలు గుప్పిట్లో పెట్టి కొని గత 5ఇయర్స్ బ్రతికాము

  • @honest7363
    @honest7363 2 месяца назад +3

    ఆయన అలా చెలరేగిపోవటానికి ఊతం ఇచ్చింది మీ మోదిగరేకదా

  • @prasadpappu4591
    @prasadpappu4591 2 месяца назад +3

    త్వరగా జైల్ లో వేసేస్తే బోలెడు భద్రత వుంటుంది.

  • @lalamnookarajulalam4722
    @lalamnookarajulalam4722 Месяц назад +1

    హిస్టరీ లో తుగ్లక్ హిట్ట్లర్ఆ లిస్టు ఒక్కడు మా జగ్గడు

  • @avuganashanmukharao3034
    @avuganashanmukharao3034 2 месяца назад +1

    జగన్ గజగజ వనకడం లేదండి అది సుత్తి మాట జగన్ రాష్ట్రాన్ని వానికి ఇస్తాడు గజగజ అతి త్వరలో 15 రోజుల నెల రోజుల దానికి ఎదురుకో గల శక్తి ఏమనంటే మీరు ప్రయత్నం చేసుకోండి

  • @guruprasadmolaka5711
    @guruprasadmolaka5711 2 месяца назад +1

    గజ గజ అంటే వివరించండి.

  • @swathitvr2398
    @swathitvr2398 2 месяца назад +5

    Cbn మాటిమాటికీ కోర్టు లో case లు వేసి నన్ను ప్రజలకు సేవ చేయకుండా అడ్డుపడుతున్నాడు అని ఏడుపు అప్పుడు.
    ఇప్పుడు మాటి మాటికి case లు వేసి ఏ విషయాల గురించి కోర్టు లో అడుగుతున్నాడు జగన్ ప్రతిపక్ష
    హోదా సెక్యూరిటీ ఇవా ప్రజాసేవ ??కు పనికి వచ్చేవా?

  • @narayanaraojaggumantri3889
    @narayanaraojaggumantri3889 2 месяца назад +1

    తీవ్రమైన అబద్దాలతో కూరుకుపోయిన జగన్ ఇప్పుడు బయటపడలేని పరిస్థితి చివరకు దానినే నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది

  • @gajendrababu1001
    @gajendrababu1001 2 месяца назад

    SIR asthi japthi cheyyali

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 2 месяца назад +1

    సింహానికి సిగ్గులేక సెక్యూరిటీ అడిగింది.

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 2 месяца назад +1

    భానుగారు మాయావతి గారికంటే జగన్ ఎక్కువేంక్కదు. మళ్ళీ జగన్ గెలవడం అన్నది అసాధ్యం. ఇప్పుడు మాయావతి పరిస్థితి ఏంటి

  • @Indap-y9q
    @Indap-y9q 2 месяца назад +1

    సిద్ధం ..సిద్ధం...అన్నారు! తీరా చూస్తే కనీస ధర్మం(అసెంబ్లీ లో )కూడా చేయని,చేయలేని....ఒక పార్టీ .....ఈ...y cheepi party

  • @saradhispsv189
    @saradhispsv189 2 месяца назад +1

    Sebash Appasani correct analysis

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 2 месяца назад +3

    అంతలేదు ఆయన ఎదుటి వారిని భయపెడతాడు కానీ ఆయన భయపడ డు అది వ్యంగం.

  • @guniputinarasimharao962
    @guniputinarasimharao962 2 месяца назад +5

    Sir ok kriminal ki antha priyati avasarama sir

  • @srinivasaraoThota-q6q
    @srinivasaraoThota-q6q 2 месяца назад +1

    జగన్ మోహన్ రెడ్డి.వఛ్చిన తరువాత. స్కూలు అన్నీ సూపర్ గా. తయారు చేసారు.. మీసొల్.ఎవడూనమ్మడు..

  • @ajaxpumpworks9452
    @ajaxpumpworks9452 2 месяца назад +1

    నేను హర్ట్ అయ్యా❤❤❤

  • @ajaxpumpworks9452
    @ajaxpumpworks9452 2 месяца назад +1

    నాకు ఎట్లాగూ సిగ్గు లేదు❤❤❤

  • @Pamsasi
    @Pamsasi 2 месяца назад

    Thank you umesh chandra garu

  • @kawalichander4542
    @kawalichander4542 2 месяца назад +1

    S sir

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 2 месяца назад +1

    జగన్ రెడ్డి పాలనలో అతని వల్ల అనేక మందికి ప్రాణహాని భయం ఏర్పడింది గాని ఎవరి వల్ల అతనికి ప్రాణహాని భయం కలగలేదు. ఒకవేళ ఎవరికైనా జగన్ రెడ్డికి ఏదైనా హాని కలిగించాలి అని మనసులో అనుకున్నా చాలు ముందుగానే వాళ్ల ప్రాణాలు తీసేవాడు. జగన్ రెడ్డి కోరుకున్నట్లు 900 మందితో, ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం ఖర్చు కాకుండా, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలంటే ఒక్కటే సులువైన మార్గం. జగన్ రెడ్డి ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టండి. రాత్రింబవళ్లు చుట్టూ తృప్తిగా 900 మంది సెక్యూరిటీ ఉంటారు. "బుద్ధి కర్మానుసారిణి" అంటారు; ఒకవేళ జైలుకెళ్లే రోజు దగ్గర పడిందేమో అందుకే జగన్ రెడ్డికి ఇలాంటి బుద్ధి పుట్టింది.

  • @moghalbadsha5015
    @moghalbadsha5015 2 месяца назад +1

    భారతియుడీగా పుట్టినందుకు గర్విస్తున్నాను.

  • @lets5716
    @lets5716 2 месяца назад +1

    అతనికి ఒక వేళ ప్రాణ హాని ఉంటే... ప్రజలు ఎందుకు ఆయన సెక్యూరిటీ ఖర్చు భరించాలి???? His contribution to people is zero.. Infact, negative... AP development కి అడ్డు పడుతున్నందుకు ప్రజలు కృతజ్ఞత గా ఆయన security వ్యయం భరించాల????

  • @vadlamohan
    @vadlamohan 2 месяца назад +1

    వాడి వల్లే ప్రజలకు భద్రత కరువు.... ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • @somasekharbabu.k2606
    @somasekharbabu.k2606 2 месяца назад +1

    గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో జరిగిన అక్రమాలు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేసిన తరువాత ఎన్నడు అంత పెద్ద ఎత్తున జరగలేదని ప్రజలు ఓపెన్ గానే చెప్పుకుంటున్నారు.
    ప్రతీ శాఖలోనూ జరిగిన అవినీతిపై ఖచ్చితంగా విచారణ జరిగే అవకాశం ఉంది ఎలాగైనా ఆ ఉపద్రవం నుంచి బయటపడటానికి వేసిన ఎత్తుగడ, అదే ఈ మాస్టర్ ప్లాన్, భద్రత పేరుతో స్వయంగా సృష్టించుకునే హంగామా.
    ఈ నిందనలన్నీ రాబోవు రోజుల్లో జరిగే ఎంక్వైరీలకు, కేసులనుంచీ ఎస్కేప్ కావడానికి రాష్ట్రంలో ఉండకుండా తప్పించుకోడానికి ఇది మంచి సాకు. ఇక్కడ భద్రత పేరుతో ఆయన గొంతెమ్మ కోర్కెలను తీర్చటం యే ప్రభుత్వానికీ సాధ్యం కాదు కాబట్టీ నేను ఇక్కడ ఉండలేను , ఇక్కడ ఉండటంలేదు కాబట్టి కేసులకి, ఎంక్వైరీలకు రాలేనని చెప్పటానికి వేసే ఎత్తుగడ అంతేతప్ప అతను చెప్పేది ఏది నిజం కాదు. అవసరమైతే విదేశాలలో ఉండటానికి అనుమతి కోరినా ఆశ్చర్య పోనక్కరలేదు.

  • @csrao6639
    @csrao6639 2 месяца назад +1

    లక్ష మంది సెక్యూరిటీ 1000 వాహనాల కన్వాయి కావాలి ప్రపంచ అధినేత పోస్ట్ కావాలి ప్రపంచ నాకు బానిసగా బ్రతకాలి

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 месяца назад +1

    రాజేశజ్ గారు చాలా బాగా విశ్లేసజించేశారు

  • @Sriram_53
    @Sriram_53 2 месяца назад +1

    రాజేష్ చెబుతున్నది అక్షరసత్యం... జగన్ కు మినహాయింపు ఎందుకు? ప్రతిసారి అతను కోర్టుకి హాజరయ్యేలా చేయగలగాలి చేయాలి.. ప్రభుత్వానికి,న్యాయ వ్యవస్థకు ఆ సత్తా లేదా? ఆ ఒక్క పని చేయగలిగితే సమస్యలకు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది... జగన్ కోర్టుకు హాజరవ్వాలి...

  • @SBTV-p8w
    @SBTV-p8w 2 месяца назад +4

    Jai 11

  • @AmReddy-091
    @AmReddy-091 2 месяца назад +4

    Puli simham antadu ela pilli la bayapadtunadu enti ?

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 2 месяца назад

    War jargalli..jargalli..

  • @ravisankarpinapati6231
    @ravisankarpinapati6231 2 месяца назад +1

    ఆ గులక రాయి వల్ల జగన్ కి బుర్ర పాడై పోయింది, ఏమి చేస్తున్నాడో తెలియట్లేదు

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar1858 2 месяца назад +2

    ఏడువ తారీకు వచ్చినా పించిందార్లకు పెన్షన్ రాలేదు భయ్యా. రేపు మంగళవారం మరి యాత్తవిధంగా బేవరేజ్ కార్పొరేషన్ కు పరగు పెడుతున్నారు అప్పుకొరకు 7.5% వడ్డీ పైన. జగన్ పాలన మరీ గుర్తుకు తెస్తున్నారు. ఇదేమి కొత్త పరిపాలన?? భేష్ భేష్ .

  • @Shekar9-u2r
    @Shekar9-u2r 2 месяца назад +1

    Samasiyani Diwarts chestunatlundi

  • @sahasfound5663
    @sahasfound5663 2 месяца назад +1

    అయ్యలారా, నమస్కారం.
    సచివాలయానికి రాణి జగన్కు తక్కువ ఖర్చుతో అమాంతం భద్రత ఖైదులో సంపూర్ణ రక్షణ కల్పించడంతో ఆయన సంతృప్తి పడతాడు. ఆనాడు చెంచెలగూడ కైదులో ఆయనకు అనుభవమే.
    పైగా, వాళ్ళ ఇంటిలో పలువురి వల్ల కూడా అప్రమత్తం అవసరం. కావున ఖైదులొ ఆయనను భద్రంగా ఈ 5 ఏళ్లు కళ్ళు మూసుకుని గడపగలరు.

  • @ramakrishnaboyapati3330
    @ramakrishnaboyapati3330 2 месяца назад +4

    Jalaganna ni teesukelli Tihare jail lo vesi central force security ivvandi 😂😂😂

  • @MrVijaysonti
    @MrVijaysonti 2 месяца назад +1

    ఈ పనికి మాలిన వాణ్ని ఎవ్వడూ పట్టించుకోడు. రోడ్ మీద పోతుంటే కుక్క లే అని వదిలేస్తారు

  • @yoganandamkothapalli2752
    @yoganandamkothapalli2752 2 месяца назад

    బాబాయ్ ని చెప్పారు