TV5 Murthy vs Father Jhon Babu | Clarity Tirumala Declaration | Tirupati Laadu | YS Jagan | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 2,1 тыс.

  • @bharatkumar-vu1li
    @bharatkumar-vu1li 2 месяца назад +255

    జర్నలిజం లో ఉండి విలువలు కాపాడుతూ హిందూ మతాన్ని గౌరవించేందుకు ధన్యవాదములు

    • @rakeshmehra6321
      @rakeshmehra6321 23 дня назад +3

      Hindhu "Matham" Kaadu. Hindhu "Dharman".. Sanathana Dharmam

    • @KameswararaoPantula
      @KameswararaoPantula 21 день назад

      Thank you Murty garu❤❤❤❤❤❤

  • @jayalakshmi706
    @jayalakshmi706 2 месяца назад +326

    హాట్సాఫ్ మూర్తి గారు చక్కగా సమాధానం ఇచ్చారు.

    • @turn2truth1784
      @turn2truth1784 2 месяца назад

      బ్రదర్, రాజకీయనాయకుడు కి, సాధారణ భక్తుడికి తేడా తెలియదనుకుంటాను మూర్తి గారికి, నాయకుడు అనేవాడు ఆ ప్రాంతం లోని అన్ని వర్గాలకు, కూలాలకు అతీతంగా అందరిని, అని మతాలను సమానంగా గౌరవించాల్సి ఉంటుంది, ఈ చిన్న విషయం కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు

    • @PrasadPaddhu
      @PrasadPaddhu 2 месяца назад

      Mee bondha 😂

    • @nagaratnam9391
      @nagaratnam9391 2 месяца назад +5

      ఆయన కూడా గౌరవించమని చెబుతున్నారు మూర్తి గారు చెప్పింది బాగా అర్థం చేసుకోండి

  • @ayyappaanjuri1584
    @ayyappaanjuri1584 2 месяца назад +38

    సూపర్ మూర్తి గారు.,.....
    వీళ్ళు వేరే గ్రూప్ ఆఫ్ చెర్చలకు వెళ్లరు కానీ
    మన తిరుపతి డిక్లరేషన్ పైన మాట్లాడుతారు...
    Good Point sir❤

  • @nagarajuvankadaru512
    @nagarajuvankadaru512 Месяц назад +13

    చక్కగా వివరించారు మూర్తి గారు 🙏

  • @RavinderVangala-w9y
    @RavinderVangala-w9y 2 месяца назад +22

    కరెక్ట్ గా అడిగారు మూర్తి గారు ఈ దేశం హిందూ దేశం ఈ దేశంలో హిందుత్వంలో వేలుపెట్టి తమాషా చూడడం వీళ్లకు పరిపాటిగా మారింది
    అడిగేవాడు లేకపోతే హిందుత్వాన్ని భారతదేశాన్ని పూర్తిగా కలుషితం చేసేస్తారు వీళ్ళు మన దేవుళ్లను దూషిస్తూ విపరీతమైన మత మార్పులు చేస్తున్నారు
    బి అలర్ట్
    జాగో హిందూ జాగో
    జైహింద్ జై భారత్

  • @sivasankar8188
    @sivasankar8188 2 месяца назад +90

    మూర్తి గారు చాలా జెన్యూన్ గా డిక్లరేషన్ గురించి స్పనిదించినారు, ముక్కు సూటిగా తన, పర భేదం లేకుండా, పాయింట్ మాట్లాడినందుకు heartfully అప్రైసియేట్ ఒక సామాన్యుడిగా👌

  • @gosalanagarjuna3869
    @gosalanagarjuna3869 2 месяца назад +142

    మా ఊళ్లో 230 కుటుంబాలు వుంటాయి.... 4 చర్చ్ లు వున్నాయి.... ఈ చర్చ్ కి వెళ్లినవారు మరో చర్చ్ కి వెళ్లరు..... భోజనాలు వుంటే వెళతారు.....

    • @infinitypandey2538
      @infinitypandey2538 2 месяца назад +8

      😂

    • @sureshmanda4975
      @sureshmanda4975 2 месяца назад +15

      ​@@infinitypandey2538vallu iche dabbu valla churchi father thiskuntu vere valla church ki vellanivvadu😅😅

    • @emmanuelgeorge1691
      @emmanuelgeorge1691 2 месяца назад +5

      Nice nana this is a true

    • @AnnieRokati
      @AnnieRokati Месяц назад

      Evaramma e complaint echindi tamari devundla deggara bojanaly pettaru around Lalla mee indlalla poyye velagany velagadu papam ma gallilo vunna me prajalandariki NY cheppu talk poyyi veligincha kandamma ani ne dandora vaistaly e sarena notlo elu peduty chekaru ven a .udda nakamura papam thu

    • @hareeshsoma3944
      @hareeshsoma3944 Месяц назад +3

      last line excellent,

  • @KUNDENILLANAGESH
    @KUNDENILLANAGESH 2 месяца назад +270

    మా దేవుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు మాకు డెక్లాడేసన్ ఇవ్వాల్సిందే మా దేవుడు మాకు గొప్ప జై హిందూ జై శ్రీరామ్ నమో వెంకటేశాయ

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 2 месяца назад +6

      ఈ జాన్ బాబు గాడు బొకడా ఫాస్టర్, వీడికి ఆ బైబిలు పుస్తకం గురించి కాసింత అయినా తెలియదు. వీడి దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి పాటించకపోతే ఏం జరుగుతుందో తెలియదు.😂😂
      ద్వితియోపదేశకాండము 28:13 నేడు నేను మీకా జ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి
      అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ లను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు.
      నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.
      నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును;
      యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును.
      నీ కళే బరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు.
      స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు. నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్య బడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లచూచిచూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును.

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j 2 месяца назад +5

      Yes 💯🙌

    • @laxmansurada654
      @laxmansurada654 2 месяца назад +3

      100%yes......

    • @PenugondavasanthaKumarvasantha
      @PenugondavasanthaKumarvasantha 2 месяца назад +1

      Bongulo, paster 😂😂😂😂​@@TKR-mf8nr

  • @veda5555
    @veda5555 2 месяца назад +7

    మూర్తి గారు మీ బుర్ర కి దండం అండి..మాటాడాలంటే మీలాగా knowledge కూడా ఉండాలి...మీ knowledge కి 🙏❤

  • @prames3124
    @prames3124 2 месяца назад +13

    Jai మూర్తి గారు
    Your explanation is wonderful everyone must watch this

  • @prudhviekambareswararao8657
    @prudhviekambareswararao8657 2 месяца назад +154

    నేను చాలా చిన్నవాడ నుండి మీరు మాట్లాడిన టాపిక్ లో మూర్తిగారు డిక్లరేషన్ గురించి ఒక క్రైస్తవుడు కి వాళ్లలో ఉన్న విభేదాల గురించి బలే క్షుణ్నంగా వివరించారు తన నోటి నుండి మాట కూడా రాలేదు సార్ చాలా చాలా చక్కగా వివరించారు సార్ మూర్తి గారు అందుకే టీవీ5 మూర్తి గారు మీరు గ్రేట్

  • @vasanthakrishna5425
    @vasanthakrishna5425 2 месяца назад +277

    పాస్టర్ గారు,అబ్దుల్ కలామ్ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు.ఆయన బహిష్కరించారు అన్న మాట కరెక్ట్ కాదు.నీలాంటి పాస్టర్లు అలాంటి మహనీయుడు గురించి మాట్లాడం విడ్డూరం గా వుంది.జై భీమ్ జై భారత్

    • @Jaivillagevlogs
      @Jaivillagevlogs 2 месяца назад +2

      నిజమే sir nenu reply evaleka poyanu

    • @DasuB-lo3yh
      @DasuB-lo3yh 2 месяца назад

      Anna good manalanti vallaparipalanaravali

    • @RamanaRaoPasumarthi
      @RamanaRaoPasumarthi 2 месяца назад

      Mundhu yi paster ni lopala weyinchandy 😢😢😢😢

    • @palab2008
      @palab2008 2 месяца назад +3

      క్రైస్తవ మార్గం గురించి సరైన పూర్తి అవగాహన ప్రైవేటు పాస్టర్లకు ఉండదు. వారు సమర్పించుకున్నారు అన్న ముసుగు చాటున జీవనోపాధి కోసం క్రైస్తవ ఆత్మీయ స్థితి మీద బోధనలు చేస్తూ సొంతగా చర్చిలు కట్టుకుంటూ పొట్ట పోసుకోవడం నుంచి మొదలుపెట్టి వేలు లక్షలు దాటి కోటీశ్వరులు గా ఎదుగుతున్నారు. అలాంటి వారిని చర్చకు తీసుకొస్తే సత్యం గురించి మాట్లాడ రు.

    • @VandanamKommavarapu-bb6kj
      @VandanamKommavarapu-bb6kj 2 месяца назад

      ​@@palab2008నేను నా చిన్న తనంలో విన్నాను.
      మాతాంగుల మునిమనములు భూతనమున బ్రాహ్మణులు.
      పులుపున నానా జాతులకి పుట్టిరి విప్రూలు ఖ్యాతిగా ఇ ధరణి పై చెడి పోయేరా..
      విశ్వదాభి రామ వినురా వేమా...
      వేమన రెడ్డి గారి శ్లోకం

  • @muralim1496
    @muralim1496 2 месяца назад +579

    అన్ని మతాలను సరి సమానంగా చూసే హిందూ సంప్రదాయాన్ని తప్పులు చూపించే కొంతమంది మూర్ఖుల కోసం డిక్లరేషన్ కంపల్సరీ కావాలి
    yes need 100%
    Om namo venkateshaya
    💐🙏🙏🙏

    • @Sateessraghavanu
      @Sateessraghavanu 2 месяца назад +6

      దీనికి సమాధానం చెప్పండి మురలిజం గారు,
      అన్ని మతాలను సమానంగా చూస్తుందా???? మతాల దాకా ఎందుకండీ మీరు చెప్పే ధర్మం, మీరు చెప్పే దేవుడు సృష్టించిన మనుష్యులే సమానం కాదుకదా!!! అదే వర్ణ వ్యవస్థ: తలలోంచి ఒకడు, బుజాల్లోంచి ఒకడు, తొడల్లోంచి ఒకడు, పాదాల్లోంచి ఒకడు, కింది వర్ణాల వారు పై వర్ణాల వారికి ఎప్పుడూ సేవ చేస్తూ ఉండాలి కదా, తను సృష్టించిన మనుష్యుల్లోనే ఇంత తేడా????

    • @sureshmarakani
      @sureshmarakani 2 месяца назад +12

      @@Sateessraghavanu oh babu half half knowledge tho matladakandi... what is your point here.
      🤣

    • @karemaheshvarma1173
      @karemaheshvarma1173 2 месяца назад

      ఎన్ని రోజులు సేవ చేసిన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి నువ్ సేవ చెయ్ వాళ్ళ పనులు నువ్ చెయ్ @@Sateessraghavanu

    • @chandrakd-s1t
      @chandrakd-s1t 2 месяца назад +11

      @@Sateessraghavanu evaru ekkadinundi vacchina kooda atanu bhagavantudi nunde kada vacchindi, mee bible lo legs ante takkuvaga chustaru kakapothe maa dharmam lo manishiki anni kavali head, shoulder, thighs and legs veerandaru kalisi undali anedi dhani yokka tatvam appude atanu manishi aitadu.....head nundi vacchadu ante he's knowledge person ani.
      shoulders ante business ki
      thighs ni repreasents chesedi strong
      foot ni workers

    • @sivaparvathinerella9590
      @sivaparvathinerella9590 2 месяца назад +4

      ​@@Sateessraghavanu.... aaya avayalu nunchi vocharu ante adi takkuva అని kadu... talakunde viluva talaki kalikunde viluva kaaliki... Anni kalipithe ne manam ee sareeram tho cheyakaligina karmalu chesukokalam... adi aa varnana...

  • @mekalasiva3847
    @mekalasiva3847 2 месяца назад +6

    Super fentastic maindblowoing unbelievable brother మూర్తిగారు..🎉

  • @uppalapatisreenivasarao5680
    @uppalapatisreenivasarao5680 2 месяца назад +5

    మీరు‌చాలా బాగా విపులీకరించారు. ఆనందం‌కలిగింది.

  • @shemasundararaju7251
    @shemasundararaju7251 2 месяца назад +393

    సనాతనమే గొప్పది, పరమాత సహనం గల మతం ఎప్పటికి గొప్ప మతం, అది హిందవానికి మాత్రమే వున్నది. జై hind💐🌼🐘🌼

    • @yphilipraju
      @yphilipraju 2 месяца назад

      Krisnudu yeni pukulu dengadu

    • @_MEGA_LODON
      @_MEGA_LODON 2 месяца назад

      Takkuva kulam gala vaaru pelli chesukunnapudu first aa pellikooturu brahman dhaggaraki velli oka night vundi raavali edhena nee dharmam ithey pampinchu 😂

    • @jesusgiftfaithfamily
      @jesusgiftfaithfamily 2 месяца назад +2

      విష్ణువు బృందను చెరచుట
      జలంధరుడి భార్య బృంద. ఆమె అంతః పురంలో శయనించి వుంది. విష్ణుమాయ వల్ల ఆమెకు పీడకల వచ్చింది. ఆ కలలో జలం ధరుడు దిగంబరుడై వళ్ళంతా నూనె రాసుకుని, నల్లటి పూలు ధరించి మాంసభక్షకాలైన జంతువు లచే చుట్టబడి - దున్నపోతు నెక్కి తిరుగు తున్నాడు. త్రుళ్ళిపడి లేచిందామె. అశాంతితో అటూ ఇటూ తిరుగుతు వుద్యానవనం చేరింది. అక్కడ భయంకరవదనులైన యిద్దరు రాక్షసులూ, ఒక ముని కనిపించారు.
      ఆ రాక్షసులకు భయపడిన బృంద "నన్ను రక్షించండి తాపసోత్తమా!" అంటూ ఆ ముని గారి కంఠాన్ని వాటేసుకుంది. ఆ ముని చేసిన హూంకారంతో రాక్షసులు మాయమైపోయారు. తదనంతరం బృంద తన భర్త గురించి భయపడింది. ముని
      సంపూర్ణ శ్రీశివ మహాపురాణము
      199
      ఆకాశం కేసి చూసి ఏవేవో కనుసైగలు చేశాడు. తక్షణమే రెండు కోతులు జలంధరుడి శరీరావయవాలను విడివిడిగా తెచ్చి అక్కడ పడేశాయి.
      భర్త యొక్క శరీరావయవాల మీద పడి గగ్గోలు పడిపోయింది బృంద. దయచేసి తన భర్తని బ్రతికించమని ప్రార్ధించింది. ముని కపటమైన కరుణ నటించి ఆ విగత శరీరావయవాలను తగు ఆకారంగా పేర్చి మాయతోటే బ్రతికించి తాను మాయమైపోయాడు అలా పునర్జీవితుడైన పురుషుణ్ణి చూసి భ్రమపడింది. బృంద, అతనితో కలసి అనేక రోజులా వుద్యానవనంలోనే యిచ్ఛాసురతాలనుభవించింది.
      ఒకనాడు - మాయా జలంధరుడు పరాకుగా వుండటం వల్ల అతని యధార్ధ రూపం బృందకు తెలిసిపోయింది. అతన్ని విష్ణువుగా గుర్తించి శపించింది. “నువ్వు చూపించిన మాయారాక్షసులే నిజంగా రాక్షసులయి జన్మించి నీ భార్యని అప హరింతురు గాక! నువ్వు భార్యా వియోగ దుఃఖంతో అడవులు ద్రిమ్మరి వానర సహవాసుడవగుదువు గాక! నీకు శిష్యుడైన ఆదిశేషుడే నీ సహచరుడగుగాక! అని శపించింది. విష్ణువెంత వారిస్తున్నా వినకుండా లుప్తపాతివ్రత్య దుఃఖతప్తయై - అగ్నిప్రవేశం చేసింది. బ్రహ్మాది దేవతలంతా బయలులో బారులు దీరి నిలబడి చూస్తుండగానే - బృంద యొక్క 'ఆత్మ జ్యోతి' సరాసరి పార్వతిలో లీనమై పోయింది. విష్ణువా బృందను తలుచుకుంటూ తరగని దుఃఖంతో ఆమె కాష్టంలోని బూడిదలో పడి దొర్లసాగాడు.
      జలంధరవధ

    • @svsrinivas9
      @svsrinivas9 2 месяца назад

      @@jesusgiftfaithfamily gorre ma grandhaalalo ekkada vundi? Buthu bible la anukunnavra ? Paramagitham chadivi savu

    • @jaya7790
      @jaya7790 Месяц назад

      @@jesusgiftfaithfamily nee bondha kaadha pitta kadhalu vini vaatine pedda chata bharatham comment pettav. Emi Shasthralu Chadivavu nuvvu mundhu nee book mottham chadhuvu po

  • @JaishreeRam-kr2eu
    @JaishreeRam-kr2eu 2 месяца назад +676

    అది పార్క్ కాదు...పిక్నిక్ స్పాట్ కాదు...నమ్మని వారికి అక్కడ చోటు లేదు.....

    • @namburinarasimharao3391
      @namburinarasimharao3391 2 месяца назад +22

      Yes ,that is religiosies place

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 2 месяца назад

      మాల క్రైస్తవులు
      మాదిగ క్రైస్తవులు
      కమ్మ క్రైస్తవులు
      కాపు క్రైస్తవులు
      ఇలా జాతికొక చర్చీ
      కులానికో చర్చీ
      మాల క్రైస్తవుల అమ్మాయిని
      మాదిగ క్రైస్తవులకు ఇవ్వరు
      మాదిగ క్రైస్తవ అమ్మాయిని
      మాల క్రైస్తవ అబ్బాయి చేస్కోడు
      కమ్మ,కాపు క్రైస్తవులు ఐతే అసలు వీల్లని లెక్కే చెయ్యరు
      ఇది అంతా ఒకెత్తు ఐతే
      రోమన్ కాథలిక్కులు సనాతన తూర్పు సంఘం, ప్రొటెస్టెంట్ లు, యాంగ్లికాన్, అమిష్, బాప్తిష్టు, లూధరన్, పెంతికోస్తు, ప్రెస్బిటేరియన్, క్వాకర్సు, ఏడవరోజు ఆరోహణ సంఘం
      కాప్టిక్ ఆర్థోడాక్స్ చర్చి, ఈస్ట్రన్ ఆర్థోడాక్స్ చర్చి , మరియు రోమన్ కాథలిక్ చర్చ్ వంటివి చర్చి చరిత్రలో పురాతన తెగల కొన్ని ఉన్నాయి. సాల్వేషన్ ఆర్మీ, అసెంబ్లిస్ ఆఫ్ గాడ్ చర్చ్ , మరియు కల్వరి ఛాపెల్ మూవ్మెంట్ వంటివి కొన్ని నూతన తెగలలో ఉన్నాయి.
      ఇలాంటి తారతమ్యాలు సిద్దాంతం వైరుధ్యాలు, హెచ్చుతగ్గులు,ఆచారాలు,వర్గపోరు,అగ్రక్రైస్తవ సంఘాలని ఇలాంటి ఎంతో పాచిపోయిన రొచ్చు క్రైస్తవంలో ముక్కి మూలుగుతుంటే ఇవేం ఈ దరిద్రపు రైస్ బ్యాగ్ బచ్చాలకి కనిపించవు ,
      కేవలం బ్రతుకుతానికి ఏర్పరుచుకున్న హిందూత్వంలోని వర్ణాలు ,కులాలు మాత్రమే కనిపిస్తాయి, అవే కనిపించేలా పాష్టర్లు నేర్పిస్తారు వారి దశమభాగాల కోసం...

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 2 месяца назад +13

      ఈ జాన్ బాబు గాడు బొకడా ఫాస్టర్, వీడికి ఆ బైబిలు పుస్తకం గురించి కాసింత అయినా తెలియదు. వీడి దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి పాటించకపోతే ఏం జరుగుతుందో తెలియదు.😂😂
      ద్వితియోపదేశకాండము 28:13 నేడు నేను మీకా జ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి
      అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ లను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు.
      నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.
      నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును;
      యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును.
      నీ కళే బరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు.
      స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు. నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్య బడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లచూచిచూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును.

    • @ved.oneness
      @ved.oneness 2 месяца назад +16

      మసీదులకి first వెళ్ళమనండి

    • @bandisreenivasulu2834
      @bandisreenivasulu2834 2 месяца назад +2

      Cherchliki

  • @చౌహాన్
    @చౌహాన్ 2 месяца назад +35

    మూర్తి గారు మీరు చాలా బాగా ప్రశ్నలు అడిగారు

  • @s-a-r-a-t-h4899
    @s-a-r-a-t-h4899 Месяц назад +3

    రాధా మనోహర్ దాస్ గురువు గారిని ఈ చర్చలో ఉంటే యింక వార్ వన్ సైడ్ అవుతాది జై శ్రీ రామ్🛕📿

  • @aruncreation7882
    @aruncreation7882 2 месяца назад +6

    మూర్తి గారు చాలా బాగా మాట్లాడారు 🙏 ఇలా ఇంటర్వ్యూ ఉండాలి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది youtubers మిగతా మీడియా ఛానల్స్ వారు ఓన్లీ హిందూ వ్యక్తిని, లేదా హిందూ మతాలకి చెందిన వారిని ఇంటర్వ్యూ చేసి ఇందులో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి కూడా ఒక హిందువే అయినా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగి ఒక హిందువు హిందూ ధర్మాన్ని చులకన చేసి ప్రశ్నలు అడగడం చాలా బాధాకరం.
    మూర్తి గారి లాగా ,అందర్నీ పెట్టి అన్ని మతస్తులు పెట్టి, హేతువాదులను పెట్టి ఇంటర్వ్యూ చేస్తే అది చాలా బాగుంటుంది దయచేసి మిగతా మీడియా వల్ల అర్థం చేసుకోగలరు 🙏 జై హిందుస్థాన్

  • @A.ramaraoReddy
    @A.ramaraoReddy 2 месяца назад +56

    డీక్రలేసన్ లో దర్మం ప్రకారం సంతాకం పెట్టాలి 💯💯💯👈

  • @siddavatamrameshbabu1422
    @siddavatamrameshbabu1422 2 месяца назад +134

    కడపలో ఉన్న పెద్ద దర్గాకు పోయినపుడు మరి జాలి టోపీ, చద్దార్ ఎందుకు ధరించారు, జగన్ గారికి ముస్లిమ్ అంటే గౌరవం ఉన్నపుడు ముస్లిమ్ వేషము ఎందుకు ధరించారు?

  • @singamsaraswathi1432
    @singamsaraswathi1432 2 месяца назад +699

    మీ దేవుడు తప్ప వేరే దేవుడిని నమ్మ నప్పుడు మా గుడికి రావడం ఎందుకు

    • @rupendraj9998
      @rupendraj9998 2 месяца назад

      @@singamsaraswathi1432 వాళ్ళ దేవుడు, వాళ్ళు గుడిసేటి ఎదవలు

    • @kishorekumar1210
      @kishorekumar1210 2 месяца назад +7

      😂 evaru raru andhuke jagan raledhu

    • @Pubg4-qe2ic
      @Pubg4-qe2ic 2 месяца назад +30

      ​@@kishorekumar1210jagan ni ranivvaledhu...vaadu ndhuku raadu, votes kosam yemaina chesthaadu...

    • @gopalkrishna8799
      @gopalkrishna8799 2 месяца назад

      ఈ ఎలక్షన్ లో మీ జగనన్న బైబిల్ ని నమ్మిన లేదా బైబిల్ నమ్మే వాళ్ళు ఎందుకు ఓడిపోయారు అంటే జగనన్న క్రిస్టియన్స్ కాదా హిందూ కాదా

    • @christian.telugusongs
      @christian.telugusongs 2 месяца назад +5

      జగన్ క్రైస్తవుడు అనీ ఆయన రికార్డ్స్ లో ఉందా

  • @sekharkasturi1156
    @sekharkasturi1156 Месяц назад +5

    మా హిందు దేవాలయాలు మా ఇష్టం వీళ్ళు ఎవరు అడిగే దానికి అసలు వీళ్లతో చర్చలు పెట్టవద్దు

  • @yedurimalleswarrao7093
    @yedurimalleswarrao7093 2 месяца назад +6

    జై భారత్ జై హింద్ జై శ్రీ మోడీ జై మూర్తి గారు

  • @madhumakkalla6857
    @madhumakkalla6857 2 месяца назад +87

    నమ్మనపుడు దేవుని ప్రసాదం తిననపుడు దేవుని గుడిలో ఉద్యోగం లు ఎలా చేస్తున్నారు

    • @funlearn_withraga8555
      @funlearn_withraga8555 2 месяца назад

      Siggu ledu kabattu chestharu

    • @funlearn_withraga8555
      @funlearn_withraga8555 2 месяца назад

      Katukuna mogudi dagara kakunda pakintodi dagara padukunde vallanu emantaru lanjalu antaru so ala ne valla devudi dagara pani cheyakunda vallu nammani devudi dagara pani chesi dabbu sampadinchevallanu emantaru ha ha ha ha aaaa ade ade ade antaru anduke vallaku mana devudi dagara jobs kavali

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 2 месяца назад +438

    ఒక చర్చ్ కి వెళ్ళేవారు. వేరే చర్చ్ లకి వెళ్ళరు జాన్ గారు ఏదో చోది చెపుతారు

    • @nimmakayalav.v.satyaprasad9637
      @nimmakayalav.v.satyaprasad9637 2 месяца назад +21

      30-40 Types groups of Churches unnayi anta Oka Church inko Church ki Vellakudadu

    • @techinfocareerguidance
      @techinfocareerguidance 2 месяца назад +5

      alla kadhu chruchs lo kuda kukalaku thagga chruch vuntai bro... anduke vellanevaru ...

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 2 месяца назад +4

      ఈ జాన్ బాబు గాడు బొకడా ఫాస్టర్, వీడికి ఆ బైబిలు పుస్తకం గురించి కాసింత అయినా తెలియదు. వీడి దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి పాటించకపోతే ఏం జరుగుతుందో తెలియదు.😂😂
      ద్వితియోపదేశకాండము 28:13 నేడు నేను మీకా జ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి
      అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ లను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు.
      నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.
      నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును;
      యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును.
      నీ కళే బరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు.
      స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు. నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్య బడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లచూచిచూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును.

    • @venkatarajeshvurrakula3130
      @venkatarajeshvurrakula3130 2 месяца назад +7

      ముమ్మాటికీ నిజం మా వాళ్లు చాలా మంది బుద్ధి మారి వెళ్ళారు అటు, వాళ్ళల్లో వారికి పొసగదు. ఆమాత్రం దానికి ఇకక్డ కులాలు వున్నాయి జాతులు వున్నాయి అని సాకు, అక్కడ చూస్తే గొల్ల కిరస్థాని, కాపు కిరస్టాని , మాల కిరాస్తాని ఇలా వున్నారు విడిపోయి. సంబంధాలు చూడాలంటే మళ్లీ కులాలు వెతుక్కుంటారు.

    • @vjayvjay7539
      @vjayvjay7539 2 месяца назад

      Vellochu vellakudadhu ani rule em ledhu e paddathi bible lo ledhu, ​@@nimmakayalav.v.satyaprasad9637

  • @srinubalasa3072
    @srinubalasa3072 2 месяца назад +40

    Sir డిక్లరేషన్ బ్రిటిష్ గవర్నమెంట్ నుండి ఉంది అప్పుడు ఇది హిందూ దేశం కాబట్టి ఆమాలు చెయ్యాలి

  • @nandupallalapallala
    @nandupallalapallala 2 месяца назад +2

    జై... హింద్ ✊✊✊✊

  • @siddamprabhakar7049
    @siddamprabhakar7049 2 месяца назад +5

    Jhone బాబు గాడికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు యాంకర్ గారు ధన్యవాదాలు

  • @RajuPala-l3v
    @RajuPala-l3v 2 месяца назад +34

    సూపర్. ముర్తి గారు
    జైరామ్
    జైహింద్

  • @gopalkrishna8799
    @gopalkrishna8799 2 месяца назад +110

    మీరు ఎంత నిజాయితీగా ఉండే వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వడానికి నీకు ఎందుకు అభ్యంతరం మీరు హిందువులు కారా

  • @swamymamillapalli3133
    @swamymamillapalli3133 2 месяца назад +55

    మా దేవుని ఆలయాలకు వెళ్ళాలి అంటే మా ఆచారం ఖచ్చితంగా పాటించాలి..

  • @KMR.CENTRINGTelugu
    @KMR.CENTRINGTelugu 23 дня назад +1

    సార్ మూర్తి గారు నమస్కారమండి మీరు అడిగే ప్రశ్నలకి ఆయన మొహం అంతా మారిపోయింది అందుకనే ఆయన వాయిస్ స్లోగా వస్తుంది అని దాట వేస్తున్నాడు నీకు కొచ్చాను సూపర్ సార్

  • @tulasidas8703
    @tulasidas8703 26 дней назад +3

    ఎడారి మతాలు వలనే భారత దేశం అభివృద్ధి చెందడం లేదు, హిందూ ధర్మాన్ని సమాజాన్ని గౌరవించి హిందువులను గౌరవించాలి, అప్పుడే ఇతర మతాలకు గౌరవం వస్తుంది.

  • @kanakarajunaiduthota2417
    @kanakarajunaiduthota2417 2 месяца назад +277

    ఏ పాస్టర్ కూడా స్ట్రెయిట్ ఆన్సర్ చేయడు 😂 7:41

    • @jayasreetannidi7678
      @jayasreetannidi7678 2 месяца назад +14

      Yes

    • @srinivasulu9054
      @srinivasulu9054 2 месяца назад +10

      Kada 😂😂

    • @g.lokeshlokesh5626
      @g.lokeshlokesh5626 2 месяца назад +10

      ప్లాస్టర్లు అంతే😂

    • @jaijambavantha
      @jaijambavantha 2 месяца назад +6

      alaa chesthey nay vaallani pastors antaaru 😂😂
      gorre bidda lu anthey 😂

    • @ArunVamanagiri
      @ArunVamanagiri 2 месяца назад +6

      వాళ్ళు యాదవ లూ సార్

  • @srisri6155
    @srisri6155 2 месяца назад +45

    క్రిస్టియానిటీ లో కూడా ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయ్ కదా! అవి ఎన్ని ఎందుకు అని మేము ప్రశ్నించామ? నీకొక నియమం వేరే వాళ్ళకొక నియమమా? మీరు సువార్త పేరుతో రోగాలు నయం చేస్తున్నాం అని చూపించే పనులు అన్ని మోసాలే! అవి ఎందుకు అని మేము అడిగామా? మా ఆచారాలన్నీ మీరు కాపీ కొడుతూ మేము ఎందుకు పెట్టాము అని అడగటానికి సిగ్గు లేదా? గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి కానీ, నోటికి వచ్చినట్టు వాగితే మెట్టు తీసుకుని కొట్టాల్సివస్తుంది!

  • @pushparaj8843
    @pushparaj8843 2 месяца назад +202

    శివశక్తి కరుణాకర్ హిందు జనశక్తి లలిత్ కుమార్ ని లైన్ లోకి తీసుకోండి జాన్ బాబు తుక్కు రేగిపోద్ది😂

    • @Avenkatesh-t6n
      @Avenkatesh-t6n 2 месяца назад +3

      👌🏻👌🏻👌🏻w👌🏻😂😂😂😂😂

    • @anilkumarsinganamala8417
      @anilkumarsinganamala8417 2 месяца назад

      అప్పుడు గొర్రె బిడ్డ కైలాసం ki పోతాడు

    • @Babuu232
      @Babuu232 2 месяца назад +2

      😂😂😂

    • @sendwithsmile5224
      @sendwithsmile5224 2 месяца назад +6

      కరుణాకర్, లలిత్ కుమార్ కి సాంబశివరావు పేరు చెప్పండి చాలు..

    • @Babuu232
      @Babuu232 2 месяца назад +5

      @@sendwithsmile5224 ఎందుకు ఆ అర్ర గుండు చూసి నవ్వుకున్నా😀

  • @nanipotnuri2672
    @nanipotnuri2672 2 месяца назад +21

    ఈ జాన్ బాబు ఎన్ని సార్లు ఇలా 70mm పెట్టించుకుంటాడు😅😅

    • @Myselfkn
      @Myselfkn Месяц назад

      @@nanipotnuri2672 maku mamule 🐱🤣🤣halleluya

  • @sunilch9088
    @sunilch9088 2 месяца назад +5

    అన్ని మతాలను ఆదరించే హిందూ ధర్మం హిందవులు రక్షన కోసం డిక్లైరేషన్ కావాలి.....

  • @narsiblr
    @narsiblr 2 месяца назад +14

    జాన్ బాబు గారి గొంతులో వణుకు పుట్టించారు సార్. మీరూ చాలా grate. వీళ్లని చెప్పుతో కొట్టాలి. ఈ పాస్టర్ తల తోక లేకుండా మాట్లాడతారు. ఓం నమో వేంకటేశాయ 🙏

  • @ramk6460
    @ramk6460 2 месяца назад +52

    అన్యమాతస్థులు ఎవరైనా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే 🚩🚩🚩🚩🚩

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 2 месяца назад +256

    మూర్తిగారు ఒక పిచ్చోని గురుంచి రోజుకు ఎన్ని గంటలు చర్చ పెడతారు

    • @sitapatinudurupati
      @sitapatinudurupati 2 месяца назад

      బుద్ది లేని సన్నాసి సమూహం కి buddy రావడం లేదే?? పెట్టాలి, తప్పదు...

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 2 месяца назад

      మాల క్రైస్తవులు
      మాదిగ క్రైస్తవులు
      కమ్మ క్రైస్తవులు
      కాపు క్రైస్తవులు
      ఇలా జాతికొక చర్చీ
      కులానికో చర్చీ
      మాల క్రైస్తవుల అమ్మాయిని
      మాదిగ క్రైస్తవులకు ఇవ్వరు
      మాదిగ క్రైస్తవ అమ్మాయిని
      మాల క్రైస్తవ అబ్బాయి చేస్కోడు
      కమ్మ,కాపు క్రైస్తవులు ఐతే అసలు వీల్లని లెక్కే చెయ్యరు
      ఇది అంతా ఒకెత్తు ఐతే
      రోమన్ కాథలిక్కులు సనాతన తూర్పు సంఘం, ప్రొటెస్టెంట్ లు, యాంగ్లికాన్, అమిష్, బాప్తిష్టు, లూధరన్, పెంతికోస్తు, ప్రెస్బిటేరియన్, క్వాకర్సు, ఏడవరోజు ఆరోహణ సంఘం
      కాప్టిక్ ఆర్థోడాక్స్ చర్చి, ఈస్ట్రన్ ఆర్థోడాక్స్ చర్చి , మరియు రోమన్ కాథలిక్ చర్చ్ వంటివి చర్చి చరిత్రలో పురాతన తెగల కొన్ని ఉన్నాయి. సాల్వేషన్ ఆర్మీ, అసెంబ్లిస్ ఆఫ్ గాడ్ చర్చ్ , మరియు కల్వరి ఛాపెల్ మూవ్మెంట్ వంటివి కొన్ని నూతన తెగలలో ఉన్నాయి.
      ఇలాంటి తారతమ్యాలు సిద్దాంతం వైరుధ్యాలు, హెచ్చుతగ్గులు,ఆచారాలు,వర్గపోరు,అగ్రక్రైస్తవ సంఘాలని ఇలాంటి ఎంతో పాచిపోయిన రొచ్చు క్రైస్తవంలో ముక్కి మూలుగుతుంటే ఇవేం ఈ దరిద్రపు రైస్ బ్యాగ్ బచ్చాలకి కనిపించవు ,
      కేవలం బ్రతుకుతానికి ఏర్పరుచుకున్న హిందూత్వంలోని వర్ణాలు ,కులాలు మాత్రమే కనిపిస్తాయి, అవే కనిపించేలా పాష్టర్లు నేర్పిస్తారు వారి దశమభాగాల కోసం...

    • @MDNageswarRao
      @MDNageswarRao 2 месяца назад +1

      మూర్తి సూపర్ మామా 😊😊😊😊

    • @shivaprasad724
      @shivaprasad724 2 месяца назад

      ఎవరు పిచ్చోడు

  • @salmedanarsimhachary3328
    @salmedanarsimhachary3328 24 дня назад +1

    Super murti garu👍👍

  • @VimalaRao-t8f
    @VimalaRao-t8f 2 месяца назад +79

    మీ చర్చిల్లో నియమాలు మీకు ఉంటాయి. మా నియమాలు మాకు ఉంటాయి. మీలాంటి వారి వలనే డిక్లరేషన్ లు

    • @srivasudev
      @srivasudev 2 месяца назад +1

      Kadaa! Nikaarsyna nijam chepparu mithramaa 🙏

  • @nramarao26
    @nramarao26 2 месяца назад +78

    మూర్తి గారు నమస్తే, జాన్ గారిని పిలిపించు కొని చర్చ జరిగిస్తున్నారు. ఆయన ఒక వేస్టు ఫెల్లో. ఆయనవలన క్రిస్టియన్ కి అవమానము తప్ప ఒరిగేది లేదు. ఆయనవలన క్రిస్టియన్ కి మేలు జరగదు. దయచేసి ఇలాంటి విషయంలో హిందూ మత విశ్వాసం గురుండి తెలియని వారికి పిలవ కండి దయచేసి.

    • @subbu2185
      @subbu2185 2 месяца назад

      Ante Vatican nunchi pope ni rappinchaala, athaniki Telugu raadhemo

    • @atikinasettybala3murti25
      @atikinasettybala3murti25 2 месяца назад +2

      పోపు ని పిలిపిస్తావా వాడి బాబుని పిలిపిస్తావో తలకాయ ఉన్నవాడిని పిలిపించు?

  • @kummaravenkataramudu5536
    @kummaravenkataramudu5536 2 месяца назад +69

    మీ చర్చ్ లో బాపిజం తీసుకొని వాళ్లకు ద్రాక్ష, రొట్టె ఇస్తారా

    • @prafullarani6490
      @prafullarani6490 2 месяца назад +6

      వాళ్ళ దేవుడి రక్తం కూడా ఇస్తారు

    • @vedavathipaspunoori5825
      @vedavathipaspunoori5825 2 месяца назад

      ఎందుకు తాగడానికా.. రక్తం ఎందుకు ​@@prafullarani6490

    • @subbu2185
      @subbu2185 2 месяца назад +4

      దశమ బాగం ఇస్తే ఇస్తారు

    • @infinitypandey2538
      @infinitypandey2538 2 месяца назад

      @@subbu2185😂😅

  • @sathyanarayanakandula2427
    @sathyanarayanakandula2427 2 месяца назад +2

    గుడ్ మూర్తి సర్! మీ లాంటి నిజాయితీ రిపోర్టర్స్ సమాజానికి కావాలి సర్ 🎉

  • @anjaneyulupabbisetty2638
    @anjaneyulupabbisetty2638 2 месяца назад +26

    హిందూ దేవుళ్ళు ప్రసాదం పనికిరాదు.. టీష్యు పేపర్లో పెట్టి పక్కన పెడతారు భార్య ఉండగా కుడి బుజం పై పై వస్త్రం వేసుకుంటారు ఉత్సవాల్లో భార్యసమేతంగా ఇవ్వవలసిన పట్టు వస్త్రాలు భార్య లేకుండా ఇస్తారు ఇవన్నీ హైందవ ధర్మం లో విరుద్ధమైనవి ఇవి హిందూ యేతరులు చేస్తారు అసలువిగ్రహాలను సైతాను లుఅనేమతం లో వున్న వాళ్లు అక్కడ కి వెళ్లడం దేనికి నమ్మకం వుంటే నాకు నమ్మకం వుంది అని తెలియ పరచడానికి నామోషా ఎందుకు స్వామి సొమ్ము పనికొస్తుంది స్వామి ప్రసాదాలు అచారాలు పనికి రావు నమ్మకం వుంటే నాకు నమ్మకం వుంది అని చెప్పడానికి /సంతకం చేయడానికి సందేహం ఎందుకు నమ్మకం లేనప్పుడు వెళ్లడం ఎందుకు కేవలం ఓట్లు కోసం బొట్లు పెట్టుకొని పాట్లు పడడం కాదా..

  • @ts.6927
    @ts.6927 2 месяца назад +64

    ఈయన ఎన్ని మాట్లాడుతున్నాడు జానీ బాబు ఈయన తిరుమల వారి లడ్డూ ప్రసాదం తింటాడో తినడు అడగండి

    • @dynmax6146
      @dynmax6146 2 месяца назад +1

      Super 👌🏻 😂

    • @chandut2610
      @chandut2610 2 месяца назад +1

      సూపర్ 👌

    • @dundangikumar6609
      @dundangikumar6609 2 месяца назад +1

      తినడు

    • @prasannalakshmi1221
      @prasannalakshmi1221 2 месяца назад

      Tinadu because he is gorre 😂😂😂

    • @Sw.Ananda
      @Sw.Ananda Месяц назад

      @@ts.6927 తిన కూడదు అని లేదు.
      వాళ్ళ మతం మారి నప్పుడు (హిందూ నుండి క్రైస్తవ గా) ఏమి నిబంధన లు లేవు.
      హిందువులు మతం మారి నప్పుడు, వాళ్ళ కట్టు, బొట్టు, పువ్వులు, హెయిర్ స్టైల్, వస్త్ర ధారణ లాంటి వి, ఆహార నియమాలు కూడా మార్చు కోవా లి అనే నిబంధన లేదు.
      వీళ్ళు ఉత్తినే షో చేస్తున్నారు.

  • @subbayap8376
    @subbayap8376 2 месяца назад +69

    హిందూ ధర్మం ఆది అంతం లేని ది కావునా భారతదేశం హిందూ దేశం ఇ ధర్మం ని నంమిన వారే భారత్ లో ఉండాలి

    • @kishorekumar1210
      @kishorekumar1210 2 месяца назад +2

      Leni variki passport ivvu

    • @kishorenandAA
      @kishorenandAA 2 месяца назад +1

      ​@@kishorekumar1210memu enduku ivvali nuvve debbey

  • @thebestbindu6012
    @thebestbindu6012 2 месяца назад +1

    Super andi handsoff to you Anchor garu .

  • @uppalapatisatyasaibaba2012
    @uppalapatisatyasaibaba2012 2 месяца назад +3

    Good

  • @comedykamesh6097
    @comedykamesh6097 2 месяца назад +9

    క్రైస్తవులలో క్యాతలిక్ చర్చ్ కి ఇతరు క్రైస్తవులు వెళ్ళరు. ముస్లిమ్స్ లో సియా మజీద్ కు సున్ని ముస్లిమ్స్ వెళ్లారు ఇది నిజం.

  • @arunaaruna7266
    @arunaaruna7266 2 месяца назад +65

    నిజంగా జాను గారు ఒక వేస్ట్ ఫెలో ఆయన్ని పిలిచి మీరు చర్చలో కూర్చో పెట్టాల్సిన అవసరం ఏముంది హిందూ మత సాంప్రదాయాల గురించి ఆలయాల గురించి తెలియని ఇలాంటి వాళ్లను చర్చిలో కూర్చో పెట్టాల్సిన అవసరమే లేదు ఏ దేవాలయానికి ఉండే పద్ధతులు ఆ దేవాలయానికి ఉంటాయి తప్పకుండా పాటించి తీరాలి

    • @doremooongaming6243
      @doremooongaming6243 2 месяца назад +3

      Andhariki telvaliga vaadi gurinchi.... vadi matham paisachikam gurinchi... ila public debate lo vasthene asalu rangu bayata padthadiii

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 2 месяца назад

      ఈ జాన్ బాబు గాడు బొకడా ఫాస్టర్, వీడికి ఆ బైబిలు పుస్తకం గురించి కాసింత అయినా తెలియదు. వీడి దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి పాటించకపోతే ఏం జరుగుతుందో తెలియదు.😂😂
      ద్వితియోపదేశకాండము 28:13 నేడు నేను మీకా జ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి
      అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ లను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు.
      నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.
      నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును;
      యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును.
      నీ కళే బరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు.
      స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు. నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్య బడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లచూచిచూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును.

    • @venkatarajeshvurrakula3130
      @venkatarajeshvurrakula3130 2 месяца назад

      తెలియాలి గా మొద్దు నిద్రలో ఉన్న మనకు ఇలాంటివి చూసాక అయిన బుద్ధి రావాలి మన వాళ్లకు

  • @kvramana4990
    @kvramana4990 2 месяца назад +163

    ఒక క్రిస్టియన్ హిందూ దేముడు ప్రసాదం ఎందుకు తినరు

  • @talamarikurvajanardhana1249
    @talamarikurvajanardhana1249 2 месяца назад +1

    గుడ్ అండ్ సూపర్ ఎక్స్ప్లనేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ రిలీజియస్ ఇన్ ఇండియా మూర్తి గారు హ్యాట్సాఫ్

  • @memermawa_aryanbala
    @memermawa_aryanbala 2 месяца назад +12

    జాన్ బాబు be like: ఇలా ఇరుక్కుపోయానేంటి🤔🥲 సరేలే ఏదోకటి చెప్పి మేనేజ్ చేసేదాం.

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 2 месяца назад +11

    ఒకరి మతం లో కానీ, ఒకరి దేవుని విషయంలో కానీ ఇతర మతస్తులు మాట్లాడకూడదు, వాటి జోలికి పోకూడదు. అని ఆనాడే రాజ్యాంగం లో రాసి ఉంటే. మనకు ఈ ఖర్మ పట్టేది కాదు.

  • @AnilKumar-gs9cj
    @AnilKumar-gs9cj 2 месяца назад +109

    మా ఊరిలోనే వీది వీధి కి చర్చి లు ఉన్నాయ్ ఒకటే దేవుడు అయితే ఒకటే ఉండవచ్చుగా

    • @kishorekumar1210
      @kishorekumar1210 2 месяца назад

      Mari cidhiki oka gudi endhuku,,,ma vurilo vidhiki oka vekateswaraswamy gudi undhi endhuku anni

    • @v.s.n8793
      @v.s.n8793 2 месяца назад +5

      ​@@kishorekumar1210alagey gorre garu

    • @jeevaratnamthanukula4848
      @jeevaratnamthanukula4848 2 месяца назад

      inni schools enduku uranthatiki kalisi oke Zilla Parshat School unte saripothundi kada, Corporate schools enduku? Market lo vullipayalu dukanalu anni enduku okka dukanam vunte saripothundi kada

    • @nagaprathyush
      @nagaprathyush 2 месяца назад +1

      Xianity ante Business bro...

    • @Ab.850
      @Ab.850 2 месяца назад +6

      ​@@kishorekumar1210 idi hindu desam maa desam...andulo meeru paraayi matasthulu..haddullo vundandi

  • @prakashraogovinda7173
    @prakashraogovinda7173 2 месяца назад +1

    Hatsoff murthi garu manchiga answer itcharu

  • @bakthvinod
    @bakthvinod 2 месяца назад +1

    Vaammo😮😮😮😮super
    Murtigaru👌👌👌🤜🤛👍🤝

  • @SirishNanda2010
    @SirishNanda2010 2 месяца назад +9

    నా కొక అవకాశం ఇవ్వండి సార్లు....
    మీకు దిమ్మ తిరిగే ప్రశ్నలు...జవాబులు....
    నా దగ్గర వున్నాయి....❤

    • @helloeveryone2848
      @helloeveryone2848 2 месяца назад

      Abbo...
      Dabbullanna vadu unnayi ami cheppadu,
      Balam unnavadu naku balam ekkuva ani cheppadu,
      Kopam unnavadu naku kopam ekkuva ani cheppadu,
      Meeku nijangane antha knowledge unte ala cheppavu.

  • @salamanpappala5289
    @salamanpappala5289 2 месяца назад +12

    వాక్యం చెప్పినట్టు చేస్తాను అంటే
    ఇంకా హిందూ గుడికి ఎందుకు వెళ్ళాలి.
    మూర్తి గారు నాకు మీరు మంచి క్లారిటీ ఇచ్చినారు
    చాలా సంతోషం. వద్దు అని గ్రంధం చెప్తుంటే దేవుడు మీద ఆధార పడి ఎలక్షనకి వెళ్ళాలి.
    అంతే గాని ఓట్లు కోసం వెళ్లి దేవుణ్ణి రాజకీయం చెయ్యడం తప్పు.
    అలా బాగా జాన్ గారికి చెప్పారు. అయన రెండు పడవలు మీద వెళ్దాం అంటూ వున్నాడు. అలా కాకుండా మీరు బాగా చెప్పారు
    SIR.

  • @Manojchandra2009
    @Manojchandra2009 2 месяца назад +6

    లడ్డుకు సంబంధించిన ప్రస్తావన అన్ని విధాలుగా ఆలోచించే మాట్లాడిన మాట్లాడవలసిన విషయం రహస్యంగా అన్ని ఆలోచించి తర్వాత దాని సంబంధించిన వారిని తెలుసుకొని అప్పుడు మాట్లాడితే బాగుండేది ప్రతి హిందువుకు సంబంధించిన మనోభావాలను రెచ్చగొట్టడానికి మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మూర్తిగారు మీరన్న మీరియో మాటలన్న మీ ఆలోచన విధానం అన్న చాలా మంచిది

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 2 месяца назад +2

    ❤ super sir yes nice super 💯 yes 💯 super cute God bless you 🙏 correct

  • @burracreations3160
    @burracreations3160 Месяц назад

    Murthi garu మీరు అసలు సిసలైన జర్నలిస్ట్ హ్యాట్సాఫ్

  • @arjunarao5300
    @arjunarao5300 2 месяца назад +22

    ఒక్కో హిందూ దేవాలయానికి దాని పద్ధతులున్నాయి. వాటిని గౌరవిస్తేనే ప్రవేశం. ఈయన ఎవరు అటువంటి పద్ధతులుండకూడదని చెప్పటానికి.

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 2 месяца назад +14

    ❤❤❤❤❤మూర్తి గారు ఇంకొక సారి పిచోడుని అస్సలు పిలవకండి ,దయచేసి

  • @BijjaRenuka
    @BijjaRenuka 2 месяца назад +4

    Declaration undali ఒక hindhuvuga నేను ఉండాలి ani korukuntunnanu👍👍👍🙏🙏🙏🙏

  • @bangarubabupeethala8007
    @bangarubabupeethala8007 Месяц назад +1

    Congratulations sir👍

  • @kusumamahanthi5995
    @kusumamahanthi5995 2 месяца назад

    Super murthi garu , one oh the best journalist ❤❤

  • @Bhairav1256
    @Bhairav1256 2 месяца назад +24

    1:04 orey జోహన్ బాబు, రేపు చర్చలో కొబ్బరి కాయ కొట్టి, పసుపు కుంకుమ పూసి పూజ చేస్తాం నీకు OK na, లేదా bible లో అలా చేయకూడదు అని ఏదైన రూల్ ఉందా?

    • @mallikarjunanaidu5777
      @mallikarjunanaidu5777 2 месяца назад +3

      మనకంటే ముందే వాళ్లు పూజిస్తున్నారు😂 పసుపు కుంకుమ కొబ్బరికాయ, పూలమాల, ఊరేగింపు, ఏసుమాల 😂 అన్నీ చేసేస్తున్నారు ఇంకో విషయం మేరి కి చీరకూడ కట్టేస్తున్నారు 😂

    • @AvinashPendyala
      @AvinashPendyala 2 месяца назад

      Valla picchi paraakashtiki cherindi. Mana Graama Devatalanu chusi Rahadaari maata inkedo pindaakudu maata ani daridrapu panulu kuda chestunnaru.

    • @Ab.850
      @Ab.850 2 месяца назад +1

      Well asked❤

    • @lavanyalatha8195
      @lavanyalatha8195 2 месяца назад

      Super question.... 👌

  • @vishnuvardhanYadav-qi8sr
    @vishnuvardhanYadav-qi8sr 2 месяца назад +10

    అయ్యా తమిళనాడులో చానా గుళ్ళల్లో షర్టు పంచ కట్టుకుని పోతేనే లోపలికి కూడా గుళ్లో రాణిస్తారు

  • @prasaddsr3127
    @prasaddsr3127 Месяц назад

    Great 🙏🙏 good clarification Murty garu..

  • @cenema.angleraju8263
    @cenema.angleraju8263 2 месяца назад +1

    సత్యం వద ధర్మం చర
    జై ఆచార్య నాగార్జున
    జై జై సత్యహరిచంద్ర

  • @vishnuvardhanYadav-qi8sr
    @vishnuvardhanYadav-qi8sr 2 месяца назад +6

    హిందూ దేవాలయాలలో కూడా గ్రామదేవతల దగ్గర మాంసం తింటాం
    కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర కృష్ణ ఆలయం దగ్గర విష్ణు దేవాలయం దగ్గర మేము కొన్ని నియమ నిబంధనలు పాటిస్తాము
    అలాగే అన్ని దేవాలయాలలో కొన్ని కొన్ని నిబంధనలు ఉంటాయి

  • @updates3642
    @updates3642 2 месяца назад +10

    John Babu face when reading the points by anchor😂😂😂😂 ayyo doriki poyanu addamga

  • @msp3813
    @msp3813 2 месяца назад +6

    చూశారా..సనాతన ధర్మానికి ఎంత మంది వ్యతిరేకులో..

  • @ajmateti
    @ajmateti 24 дня назад

    Excellent way to drive the point with total control, appreciate this well composed debate

  • @ok-xm1cr
    @ok-xm1cr 2 месяца назад +1

    మూర్తి గారు చాల చక్కగా చెప్పారు

  • @ragam.nagarjunanaag4869
    @ragam.nagarjunanaag4869 2 месяца назад +7

    మా దేవాలయాలలో మీ అన్యమతస్తులు ఉద్యోగాలు చేసి పందులాగ దొబ్బితింటారని మా గుడికొచ్చినపుడు మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి జోన్ బాబు.

  • @arunaaruna7266
    @arunaaruna7266 2 месяца назад +8

    మా తిరుమల సాంప్రదాయం అది అన్యమతస్తులు వస్తే అక్కడ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి తీరాలి హిందువులం సైతం కళ్యాణం చేయించుకోవాలంటే కళ్ళు స్కానింగ్ తీస్తారు ఆధార్ కార్డు అడుగుతారు మా తిరుమల ని మేము ఎప్పుడు తప్పు పట్టలేదు అయినా కానీ ఎందుకంటే అక్కడ రక్షణ అనేది సెక్యూరిటీ ఉండి తీరాలి కొన్ని రోజుకి కొన్ని వేల మంది వస్తూ ఉంటారు

  • @durgacharankondabathula
    @durgacharankondabathula 2 месяца назад

    మూర్తి గారు మీరు చెప్పింది చాలా బాగుంది.

  • @rupendraj9998
    @rupendraj9998 2 месяца назад +60

    బైబిల్ గుట్టు అంత రట్టు చేసిన మూర్తి గారు
    బైబిల్ పెద్ద.......... బుక్.
    ఆ గ్యాప్ ని మీరే నింపండి

  • @rannasnature4424
    @rannasnature4424 2 месяца назад +25

    సార్ ఇక్కడ జాను గారు చెప్పిన విషయాన్ని మనం ఒప్పుకుందాం. మన శ్రీవారి ఆలయంలో డిక్లరేషన్ ఎత్తివేద్దాం అలాగే ఆయన చెప్పిన విధంగానే మనం మసీదుకు గాని చర్చికి గాని వెళ్లి మన ఆచార పద్ధతులతో పూజలు చేద్దాం అంటే టెంకాయ కొట్టడము సాంబ్రాణి పెట్టడం ధూప దీప నైవేద్యాలను సమర్పించడము దీనికి వాళ్ళ మతాలు గాని కులాలుగాని ఒప్పుకుంటాయి దీనికి సమాధానం అడగండి

  • @jaisriram6209
    @jaisriram6209 2 месяца назад +13

    అంత గీసుగాడు ఐతే నిన్ను తంతే అయ్య అబ్బా లేకుంటే గీసు గేసు అంటావా పళ్తు గా

  • @rameshravanaveni6608
    @rameshravanaveni6608 22 дня назад

    Excellent journalism Sir

  • @srinivvasrao
    @srinivvasrao 2 месяца назад +5

    మా ప్రసాదం మీరు తినలేనప్పుడు, మీరు ఇచ్చే కేక్ ఎందుకు తినాలి... మూర్తి గారు. మీరు డిబేట్లో ఇరగదీశారు అండి

  • @kanakarajunaiduthota2417
    @kanakarajunaiduthota2417 2 месяца назад +47

    హిందూ సోదరులను గౌరవిస్తే, వీడికి ఎందుకు ఎలాంటి కండిషన్స్ పెడితే? వీడు వీడి లత్కోరు మాటలు

  • @nagaraju1244
    @nagaraju1244 2 месяца назад +4

    Super Murthi garu

  • @versatileboy9601
    @versatileboy9601 2 месяца назад

    Finishing super 🎉

  • @bharatavarsha17000
    @bharatavarsha17000 2 месяца назад

    Great work Murthi ji ❤

  • @karunakar2390
    @karunakar2390 2 месяца назад +6

    యాంకర్ రోక్ జాన్ బాబు షోక్ 😂😂😂

  • @subramanyamjosyula2510
    @subramanyamjosyula2510 2 месяца назад +12

    ఒక చర్చ్ వారు ఇతరుల చర్చ్కి వెళ్ళరు. ఇదెక్కడి పద్ధతి?

  • @PisupatiSastry
    @PisupatiSastry 2 месяца назад +5

    Super మూర్తి గారూ

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 2 месяца назад

    వెరీ గుడ్ tv5యాంకర్ 💪💪💪💪👏👏👏🚩🚩🚩🚩🚩🚩

  • @gvsalbums
    @gvsalbums 2 месяца назад

    Super clarity❤murthi anna

  • @Wishva737
    @Wishva737 2 месяца назад +26

    Bible ni expose cheyandi inka .. families ni divide chesthundhi 😢

  • @maralachandramouli7656
    @maralachandramouli7656 2 месяца назад +4

    రాఘవేంద్ర స్వామి దగ్గర కు వెళితే హిందువులు అయిన పురుషులు షర్ట్ విప్పవలసినదే