YSRCP Activists Thrown Stones at YS Jagan Pulivendula Residence | YS Avinash Reddy | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 668

  • @vasudatla5592
    @vasudatla5592 18 дней назад +442

    అదిరింది, ఎన్నాళ్లనుండి ఎదురు చూస్తున్నాము, జగన్ ని క్షమించవద్దు

  • @VijayKumarPalakodeti
    @VijayKumarPalakodeti 18 дней назад +141

    చాలా ఆనందంగా ఉంది. ఈరోజు😢 ఇదే చాలా మంచి వార్త

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 18 дней назад +306

    కర్మ సిద్ధాంతం ఎక్కడికి పోదు

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 18 дней назад +529

    రాబోయే కాలంలో ప్రజల్లోకి వస్తే పరిస్థితి ఏమిటి ఇంకెంత మంది బాధితులు ఉంటారు

    • @PurnaChandraRaoKodali-j6w
      @PurnaChandraRaoKodali-j6w 18 дней назад +32

      జగనాసుర నిజ రూపం.

    • @kguravaiah9611
      @kguravaiah9611 18 дней назад +25

      అన్న, జనవరి నుండి పాదయాత్ర అంట 😂😂😂

    • @LovelySaahas
      @LovelySaahas 18 дней назад

      ​@@kguravaiah9611రమ్మను గుద్ద సెక్కేస్తారు 😂

    • @satyagvv28
      @satyagvv28 18 дней назад +12

      Aipoye 😅😅😅😅

    • @rajeevbokinala73
      @rajeevbokinala73 18 дней назад

      😅😅😊😅😅😅 yellow dogs 🐕 meeku Ala ardham ayyindhee 😅😅😅😅😅

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624 18 дней назад +271

    కార్యకర్తలు కు బీపీ వస్తె ఇలా ఉండాలి.

    • @TalluriVijayaraju-eq3zg
      @TalluriVijayaraju-eq3zg 18 дней назад

      వాళ్ళ కార్యకర్తల కు బీపీ వస్తే కూలుస్తారు, కష్టం వాళ్ళది కాసులు వీళ్లకు, మండదా

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 18 дней назад +184

    వెల్లువెత్తిన ప్రజల ప్రేమాగ్రహ జ్వాలలు అంటే ఇదే కదా Your Honour.

    • @umakumari8609
      @umakumari8609 18 дней назад +13

      రేపు సాక్షి లో ఇదే వస్తుంది

  • @sohan2134
    @sohan2134 18 дней назад +91

    సూపర్ న్యూస్ 😀😄😃

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 18 дней назад +190

    రేవోల్యూషన్ తిరుగుబాటు

  • @umakumari8609
    @umakumari8609 18 дней назад +443

    రేపటి సాక్షి పేపర్ లో వచ్చే న్యూస్ :జననేతను చూసేందుకు భారీగా తరలిన జనం ,అందరూ ఎగబడడం తో తొక్కిసలాట

  • @madasiyellappa9798
    @madasiyellappa9798 18 дней назад +170

    వైసిపి సైకో బ్యాచ్ మళ్లీ మేము అధికారంలోకి వస్తామని పదేపదే ప్రబల బాలు పలుకుతా ఉన్నారు ఈ సీన్ చూస్తే వీళ్ళు జీవితంలో కూడా అధికారంలోకి రావడానికి అవకాశం లేదని అర్థమవుతుంది

  • @ponugupatiln5303
    @ponugupatiln5303 18 дней назад +91

    Correct decision

  • @TechReviews-j4t
    @TechReviews-j4t 18 дней назад +141

    ఇది జగన్ అధికారంలో గత డీజీపీ లవంగం సర్ చెప్పినట్లు ప్రజల భావవ్యక్తీకరణ హక్కు 😂😂😂😂😂

    • @subrahmanyambhogaraju9029
      @subrahmanyambhogaraju9029 18 дней назад +3

      😂😂😂

    • @Srinu-wr3qo
      @Srinu-wr3qo 18 дней назад +4

      బాగా గుర్తు చేశారు😂😂

    • @chsekhar9141
      @chsekhar9141 18 дней назад +3

      😂😂😂😂😂

    • @ravitejatalasila3349
      @ravitejatalasila3349 17 дней назад +1

      🤣

    • @TechReviews-j4t
      @TechReviews-j4t 17 дней назад

      @@ravitejatalasila3349 may I know your native place...maa uncle vaalladhi talasila ne..meedhi nagayalanka or repalle area na?

  • @venkateshbyse275
    @venkateshbyse275 18 дней назад +229

    జగనన్న కు సపోర్ట్ చేస్తున్న 30 శాతం మంది ఈ విషయంలో సమాధానం చెప్పాలి

    • @Ramu_3590
      @Ramu_3590 18 дней назад +6

      40%

    • @sreeramgt5120
      @sreeramgt5120 18 дней назад +4

      అది evms. రేపుzptc ఎన్నికలు లో తెలుస్తది చూడు వాడి బలం ఏమిటో. ఉమ్మడి కడప జిల్లా లో 4 జడ్పీటీసీ స్థానం లు గెలివమను చూద్దాం

    • @kollakrishna
      @kollakrishna 18 дней назад +1

      Forcibly blockmailed vouters by volunteer gang and ycp leaders

    • @Anudarbar40
      @Anudarbar40 18 дней назад +2

      Nenu chepta neeku samadanam
      Nenu kuda akkade vunna
      Akkada jarigindi ralla dhaadi kaadu
      Akkada jarigindi kevalam prajalu ekkuva avvadam valla thosukuntu poyi kidiki meeda paddaru daani valla glasses pagilayi

    • @paidiraveendra1396
      @paidiraveendra1396 18 дней назад

      అబ్బో సూపర్ క్లారిఫికేషన్

  • @venkatponnuru2421
    @venkatponnuru2421 18 дней назад +46

    రాబోయే కాలంలో ప్రజల్లోకి వస్తే పరిస్థితి ఏమిటి, అదిరింది, ఎన్నాళ్లనుండి ఎదురు చూస్తున్నాము

  • @srinivasulu9054
    @srinivasulu9054 18 дней назад +137

    చేసినవి తిరిగి వస్తున్నాయి అన్న మాట

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 18 дней назад +63

    కాలచక్రంలో ఏమైనా జరగొచ్చు ఎప్పుడు కాలం ఒక వైపే ఉండదు అది గుర్తించుకోవాలి విజ్ఞత ఉన్న మనుషులైతే

    • @REDDY...
      @REDDY... 18 дней назад

      కర్మ అంటారు దీన్ని

  • @chotachamp6932
    @chotachamp6932 18 дней назад +24

    Super bro exlant🎉🎉🎉🎉🎉🎉🎉

  • @KevinAnand9494
    @KevinAnand9494 18 дней назад +82

    పులివెందుల లో మళ్ళీ ఎలక్టన్స్ పెట్టాలి వాడు ఉన్నంతకాలం అక్క ఏ అభివృద్ధి జరగదు

    • @quamruddinshaik1196
      @quamruddinshaik1196 18 дней назад +1

      Akkada bro

    • @Pichchi-Reddy
      @Pichchi-Reddy 18 дней назад

      @@quamruddinshaik1196అంటే వాడెక్క ఏ అభివృద్ధి జరగదు అని షేకు గారూ !

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624 18 дней назад +88

    అంతేగా అంతేగా.

  • @CSR12615
    @CSR12615 18 дней назад +62

    ఏంట్రా ఇది. మా అన్న పులివెందుల గ్రామ సింహం ని చూడటానికి ఇంత ఎగబడి ఒకేసారి రావాలా. ఎంత ప్రేమ ఎక్కువైతే మాత్రం రాళ్లతో కొడతారా. రాయి తగిలితే ఎంత ప్రమాదమో తెలుసా. దానికంటే చెప్పులు కొంత నయం. తీవ్ర గాయం అవదు. మీ అభిమానం తగలెయ్య అన్న కోసం పడి చచ్చేలా ఉన్నారు కదరా. మరీ అంత ఉంటే మీ ఇంట్లో అన్న ఫోటో పెట్టి దండేసుకోని దండం పెట్టుకోని జోహార్లు అర్పించుకోండి కానీ రోడ్డుపై కొట్టుకోకండి

    • @srinivast6631
      @srinivast6631 18 дней назад

      రా భే

    • @janicherukuri7589
      @janicherukuri7589 18 дней назад +13

      అభిమానమా తొక్కా . కొట్టి చంపేటట్టున్నారురా బాబు. ఫోటోకి దండవేసి దండం పెట్టీ సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పూలు, చిల్లర చల్లేటట్టు వున్నారు రా బాబు.super సూపర్

    • @quamruddinshaik1196
      @quamruddinshaik1196 18 дней назад

      Raito kottoddu,vijayawada singhnagar lo chusam ento pramadam okadni kodte iddaru mugguriki taguladi

  • @kishoreisonline
    @kishoreisonline 18 дней назад +99

    పాపం బీపీలు పెరిగినట్టున్నాయి.. మండదాండీ 😂😂😂

  • @GulamAhmedmohammefKaneez
    @GulamAhmedmohammefKaneez 18 дней назад +86

    Real news anna

  • @AbrahamPrati
    @AbrahamPrati 18 дней назад +61

    Super

  • @satyaambler
    @satyaambler 18 дней назад +77

    Ayyo ayyo ayyayo😂😂😂😂😂😂😂😂😂

  • @ponnamsivanagu7248
    @ponnamsivanagu7248 18 дней назад +65

    అందుకే పులివెందులకు పో మాకు అన్నం

  • @ganeshdangeti2206
    @ganeshdangeti2206 18 дней назад +71

    పులి ఉందా పారిపోయిందా

    • @PadmanabhaVaraPrasadDoppalapud
      @PadmanabhaVaraPrasadDoppalapud 18 дней назад

      Village dog my friend jagan

    • @mukkamulamurthy5700
      @mukkamulamurthy5700 18 дней назад

      😂😂😂😂😂😂😂

    • @vinayKumar-yu8wl
      @vinayKumar-yu8wl 18 дней назад

      😂😂😂😂

    • @VENKATESWARLU_NUTHALAPATI
      @VENKATESWARLU_NUTHALAPATI 18 дней назад +3

      పిల్లి పిల్ల గా మారిపోయింది. మనిషి పులి గా మారి తర్వాత ఇప్పుడు ఇలా ఆ తర్వాత హుష్ కాకి. ఎగిరి పోతుంది😂

    • @chsekhar9141
      @chsekhar9141 18 дней назад

      😂😂😂

  • @vijaybhaskarviswa
    @vijaybhaskarviswa 18 дней назад +38

    జమిలి ఎన్నికలు వస్తున్నాయి... ఇష్చేస్తాడు 😅😂😊

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ 18 дней назад +33

    🔸Eka‼️Dasi Reddy❕🤠

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 18 дней назад +72

    Already పులివెందుల లో ఒకసారి జరిగింది కదా...!!!

  • @PadmajaKollipara
    @PadmajaKollipara 18 дней назад +30

    రాష్ట్రం లో ఎక్కడికి వెళితే అక్కడ ప్రజలు తిరగబడాలి

  • @katukamashok5060
    @katukamashok5060 18 дней назад +55

    ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలి

  • @nayak.b1739
    @nayak.b1739 18 дней назад +42

    Good job.ilaage tiragabadi taramandi

  • @kudapurnachandrarao3740
    @kudapurnachandrarao3740 18 дней назад +29

    Super. People 🙌👏

  • @lakshminarayanakanaparthi4599
    @lakshminarayanakanaparthi4599 18 дней назад +39

    అన్నయ్య అభిమాన కాంట్రాక్టర్లు తెలుసు కోవలసింది ఏమిటంటే,వారు అధికారం లోనికి రాగానే అప్పటివరకు పనులు చేసిన వారికి బిల్లులు ఎగ గొట్టడం చాలా తప్పు,ఇప్పుడు వీళ్ళు అదే పని చేసారు,అంతకు ముందు ఏపాలన లోనూ ఇలా జరగలేదు ఇప్పుడు వీరికి బిల్లులు రావాలి అంటే ,cbn,pavan దయ తలచి ఇవ్వాల్సిందే,పోనీ అన్నయ్య ఫోన్ చేస్తే అధి కారులు ఇస్తారా అంటే అది జరగదు,మరలా అధికారం లోకి వస్తె అప్పుడు వీరికి వచ్చును ఎప్పటికీ వీరు వుంటారో వుండారో,అందుకే చెరపకురా చెడేవు అంటారు.

  • @budumurugovindarao4227
    @budumurugovindarao4227 18 дней назад +25

    వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్ ఫలితం అనుభవించక తప్పదు

  • @jmjgnt650
    @jmjgnt650 18 дней назад +11

    అందుకే పరదాలు కట్టుకు తిరిగేది.
    ఇంట్లోనుంచి బయటకే రాలేదు. పాపం. కొంపకన్నా జైలే బెటర్.

  • @PSRPrasad
    @PSRPrasad 18 дней назад +21

    ఇందుకే నాయనా బ్యారికేట్లు కట్టుకునేది.

  • @BhoomaPonnam-zb9og
    @BhoomaPonnam-zb9og 18 дней назад +26

    Karma ritrn 🎉🎉❤

  • @yagamsatyakala375
    @yagamsatyakala375 18 дней назад +19

    Jai 🚴🚴🚴🚴🚴🚴🌹🌹🌹🌹🌹

  • @gurupunugupati139
    @gurupunugupati139 18 дней назад +19

    I think, police should stop guarding him.. his own party workers, let him deal.. without police this guy can't go own home, he speaks about development.. he destroyed TRUST ON AP n SOLD AP FUTURE which takes long time to recover

  • @kkumar2762
    @kkumar2762 18 дней назад +45

    Jagu Bhai ki vadalodhu

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 18 дней назад

      మీ ఇంటికి పంపిస్తారు లే బాధపడకు 😂😂

  • @rameshbabupakalapati9944
    @rameshbabupakalapati9944 18 дней назад +23

    రాష్ట్రము లో అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఎదురు అవుతుంది MLA జగన్ కి

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 18 дней назад +36

    పులివెందలలో జగన్ పై తిరగబడ్డ ప్రజలు
    అంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు 🥷 అనుకున్న ఇది అన్నమాట సంగతి

  • @mgc3211
    @mgc3211 18 дней назад +9

    పరదాలు,బారికేడ్ల అవసరం ఇప్పుడు బాగా వుంది

  • @Varaprasad-c3g
    @Varaprasad-c3g 18 дней назад +29

    Super decision 👏

  • @arkraju2343
    @arkraju2343 18 дней назад +15

    పాపం.జనాలకు సిటీ పెరిగింది 🌹

  • @SodeMokshitha
    @SodeMokshitha 18 дней назад +21

    ఇచ్చోట కర్మా ఇచ్చోటే అనుభవించి తీరాలి అంతే

  • @GRamaKrishna-p2k
    @GRamaKrishna-p2k 18 дней назад +19

    Super super super super

  • @narayanareddy3609
    @narayanareddy3609 18 дней назад +14

    Karma returns. No one is beyond god

  • @venkatponnuru2421
    @venkatponnuru2421 18 дней назад +7

    VERY GOOD MANCHEPANE CHESARU JAI CBN JAI JENASENA

  • @funnyseenu3109
    @funnyseenu3109 18 дней назад +3

    ఇప్పుడు చెప్పు జగనన్న మళ్ళీ నేనే CM అన్నావుగా. మరి ఇప్పుడేమంటావ్ 🤔

  • @sriindusri6596
    @sriindusri6596 18 дней назад +16

    11మామయ్య... ఇప్పటికయినా వాస్తవాలను గ్రహించి పులి నుండి బైటికి రావాలి..

  • @vijayasuresh-m8q
    @vijayasuresh-m8q 18 дней назад +16

    Inka bayataku radu ma anna

  • @ponugupatiln5303
    @ponugupatiln5303 18 дней назад +19

    Kharma returns

  • @ssrihharinaidu6215
    @ssrihharinaidu6215 18 дней назад +1

    ఖర్మ ఫలం చాలా విలువైనది, కాలం వృదా చెయ్యదు, అందరి కి తిరిగి ఇస్తుంది

  • @dudekulapakkiraih5706
    @dudekulapakkiraih5706 18 дней назад +6

    సూపర్ జగన్ ఇట్లానే అడగండి అందరు

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 18 дней назад +4

    జగన్ రేపు ప్రజలలోకి వచ్చి ప్రజలలో రెచ్చగొట్టాలని చూస్తాడు రెచ్చగొట్టాలని చూస్తే అది అతనికి ఇబ్బంది అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కూడా మూర్ఖంగా రెచ్చిపోకూడదు.

  • @A.ramaraoReddy
    @A.ramaraoReddy 18 дней назад +1

    సూపర్ 👌🇮🇳 సూపర్ 💯👈👍

  • @abhitutorials5443
    @abhitutorials5443 18 дней назад +2

    Wah wah wah wah vinadaaniki chala Bagundi

  • @bvidyasagar
    @bvidyasagar 18 дней назад +2

    superb

  • @Nagaraju-m6b
    @Nagaraju-m6b 18 дней назад +6

    ప్రజా దర్బార్ నిర్వహించడానికి ఈయన ఏమన్నా సీఎం కాదు కదా కలలో ఊహించుకుంటున్నాడు

  • @srinivasaraogarlapati7379
    @srinivasaraogarlapati7379 18 дней назад +1

    CORRECT DECISION

  • @Niranjan19867
    @Niranjan19867 18 дней назад +1

    The great CM YS JaganmohanReddy🏆💪

  • @KrishnaKishoreKISHORE-oe5yu
    @KrishnaKishoreKISHORE-oe5yu 18 дней назад +1

    దరిద్రుడు వల్ల కార్యకర్తలు అడుక్కునే పరిస్థితి కి వచ్చారు వాళ్ళు చేసినదాంట్లో తప్పులేదు కార్యకర్తల ఉసురు తగిలింది ఐనా ఇప్పటివరకు జరిగింది చాలదు వాడు ఇంకా అనుభవించాలిసింది చాలాచాలా చాలా చాలా చాలా ఉంది మా ఉసురు పూర్తి స్థాయిలో తగిలేటట్లు దేవుడు తప్పక చేస్తాడు

  • @santu980
    @santu980 18 дней назад +7

    తుగ్లక్ be like.....
    ఇప్పుడు అర్థం అయిందా..... పరదాలు ఎందుకో.....

  • @bhaskarraovangimalla2932
    @bhaskarraovangimalla2932 18 дней назад +1

    Good 👍

  • @ramadevipinninti6575
    @ramadevipinninti6575 18 дней назад +2

    కడుపు మ్మండితే ఇలాగే ఉంటుంది.

  • @srideviagency5444
    @srideviagency5444 18 дней назад +11

    అక్కడ మాత్రమే కాదు,కొద్దిగా ఇంచుమించు రాష్ట్రంలో ఎక్కడ ప్రజాదర్భార్ పెట్టినా ఇదే పరిస్థితి.

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 18 дней назад +4

    For every action there will be an opposite and equal reaction. It is the law of nature.

  • @sudharshanrajuvlogs
    @sudharshanrajuvlogs 18 дней назад +1

    Nice gesture by jagan fans

  • @MogiliK-i4c
    @MogiliK-i4c 18 дней назад +3

    It's correct 💯

  • @ramaprasadmanda5169
    @ramaprasadmanda5169 18 дней назад

    భలే భలే!

  • @MekalaSampath-y6i
    @MekalaSampath-y6i 18 дней назад +17

    Tdp valla pani antademoo

  • @mraj7235
    @mraj7235 18 дней назад +3

    ఏం ఘడియ వచ్చిందీ. మేడం రోజా గారు, అంబటి గారు ఇద్దరే ప్రెస్ మీట్ లో ధైర్యం చెపుతున్నారు అంతే

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 18 дней назад

    అంత అభిమానంతో వచ్చిన జనాన్ని ఆపడం కరెక్ట్ కాదు కాసేపు వదిలెయ్యండి...💥

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 18 дней назад +1

    మన జగనన్న సీఎం కదా అని వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు పనులు చేసేసారు మనవాడు బిల్లులు ఇవ్వలేదు మునిగిపోయారు

  • @Raja_abcdef
    @Raja_abcdef 18 дней назад +1

    మండదా అక్కా మండదా

  • @venkaiahchowdary64
    @venkaiahchowdary64 18 дней назад +2

    సాక్షి రిపోర్టర్ పరిస్థితి ఏమిటో రేపటి వార్తలు
    రేపటి హెడ్డింగ్ ఏమని పెడతారు సాక్షి పేపర్లో

  • @lakshmimvs3515
    @lakshmimvs3515 18 дней назад

    శుభం భూయాత్ సూపర్

  • @funnyseenu3109
    @funnyseenu3109 18 дней назад +1

    చివరికి నీ పార్టీ శ్రేణుల మీద కూడా నీ బాణం సంధించావ్ అనమాట 🤣

  • @moramsubramanyam2065
    @moramsubramanyam2065 18 дней назад

    Nice great

  • @jaihindjaisriram687
    @jaihindjaisriram687 18 дней назад

    Govindaaya namaha

  • @xpertgamer1128
    @xpertgamer1128 18 дней назад

    ఇప్పటికైనా అతని నిజ స్వరూపం తెలుసు కొన్నారు

  • @lokanathtalari3636
    @lokanathtalari3636 18 дней назад

    Good

  • @RamanaNV-w3d
    @RamanaNV-w3d 18 дней назад +1

    Super response

  • @VenkataRamanaChintakula
    @VenkataRamanaChintakula 18 дней назад

    Good 👍 Jai Jegan 🪔🪔🪔🪔

  • @chowdarykoritala7501
    @chowdarykoritala7501 18 дней назад

    మనం ఏదీ చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది.

  • @dasavarsha6287
    @dasavarsha6287 18 дней назад

    ఎప్పుడు ఇలా లేదు రాజశేఖరరెడ్డి టైమ్ లో కూడా ఎప్పుడు ఇలా జరగలేదు, ఇంక పులివెందుల కూడా కష్టం

  • @Jaisinghra
    @Jaisinghra 18 дней назад

    Happy good night sir ❤️🌹❤️🌹

    • @Jaisinghra
      @Jaisinghra 18 дней назад

      All' AP development NDA Government AP peepal request sir 🌹❤️🌹❤️

  • @srideviagency5444
    @srideviagency5444 18 дней назад +1

    రాష్ట్రానికి ఏ విధమైన మేలు చేశారని ఈ ప్రజాదర్భారు కార్యక్రమాలు .

  • @sacreations262
    @sacreations262 18 дней назад

    పరదాలు కట్టుకోలేదేమో,పరదాలు కట్టక రండి చూసుకుందాం 😂😂

  • @durgaraonimmaka6774
    @durgaraonimmaka6774 18 дней назад

    డీఎస్సీ గురించి కూడా అడగండి

  • @gunasekhar-m6j
    @gunasekhar-m6j 17 дней назад

    Anubhavinchu RAJA

  • @Voddu-seenu-i6s
    @Voddu-seenu-i6s 18 дней назад

    Anna like . అందుకే నేను బయటకి రాను

  • @abhinavabhi-n3k
    @abhinavabhi-n3k 18 дней назад +1

    What a sensational moment really it's amageing😊😊😊

  • @kothagudembuildings27designs
    @kothagudembuildings27designs 17 дней назад

    Okkati mataram chepthunna... Eppati varaku cheppaledu entha daridram lonu smile never give up.... Great hatsaff

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 18 дней назад +2

    బుటన్ మరి ఎక్కడ నొక్కాడు

  • @TalluriVijayaraju-eq3zg
    @TalluriVijayaraju-eq3zg 18 дней назад

    కాంట్రాక్టర్స్ నాయకులకుపనిచేయకముందే కమిషన్ ఇస్తారు,, లాభం కోసం కదా పనిచేసేది, వీళ్ళ కమిషన్ వల్ల అవి ఏమో నాసిరకంగా ఉంటాయి, ఇప్పుడు గవర్నమెంట్ నాణ్యత పరిశీలన చేస్తే నాణ్యత ఉండదు, వీళ్ళు బిల్ ఇవ్వరు, వాళ్ళు నమ్మి నష్టపోతారు,ప్రజాదర్బార్ అంటే న్యాయం అడగాలి, వీళ్ళు రావలసిన డబ్బులు అడుగుతారు, మండదా,,,, కోపం తో ఎవ్వరో రాయి వేస్తారు, ఫాన్స్ కదా

  • @pgrpgr602
    @pgrpgr602 17 дней назад

    ఓహో,, ఆహా,, ఆహా,,, హా 🐓🗡🪓🐓🗡🪓

  • @janicherukuri7589
    @janicherukuri7589 18 дней назад

    మన కార్యకర్తలను చిన్న చూపు చూసిన మన లీడర్లని ఒక చూపు చూద్దాం. రాండిరా జనం లోకి