To The Point : రేవంత్ భేటీలో సినిమా ఇండస్ట్రీ కి దక్కని ఊరట | Ramesh Kandula | Swatantra Tv Live |

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 59

  • @subramanyaml3680
    @subramanyaml3680 20 часов назад +15

    సినిమా అనేది వినోదమే కానీ నిత్యావసరం కాదు. తాను తయారు చేసిన వస్తువు యెక్క ధర నిర్ణయిచుకునే హక్కు ఉత్పత్తిదారుడు కే ఉండాలి. ప్రేక్షకుడు ఆ ధర భరించగలిగి, ఇష్టమైతే చూస్తాడు లేకపోతే ధరలు తగ్గేవరకూ వేచిఉండి తరువాత చూడవచ్చు. అసలు సినిమా చూడకపోయినా ప్రాణాలేమీ పోవు.

  • @prabhakarrao275
    @prabhakarrao275 15 часов назад

    Excellent comment sir 👌👌👌👌👌

  • @akkvja
    @akkvja 15 часов назад +1

    రేవంత్ డార్లింగ్ is a tough guy.

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 15 часов назад

    Super అనాలిసిస్

  • @mohanreddy8661
    @mohanreddy8661 18 часов назад +3

    రేట్లు కూడా ఎందుకు పెంచాలి.బెనిఫిట్ షోలు ఇవ్వకూడదు మరియూ రేట్లు కూడా పెంచకూడదు. హైదరాబాద్ లో డ్రగ్స్ సగం డ్రగ్స్ వాడేది సినిమా వాళ్లే

  • @jathindrasarmamodukuri4983
    @jathindrasarmamodukuri4983 17 часов назад +1

    తెలియదు అని చెప్పడమూ ఒక విశ్లేషణెనా

  • @TVK-777
    @TVK-777 15 часов назад +1

    Sir, your analysis is excellent, you are an encyclopedia of current affairs, expecting more from you.

  • @somidiraj
    @somidiraj 18 часов назад +2

    You are the only one..who could analyze in depth and talking with a knowledge of other side of coin.

  • @mp5854
    @mp5854 16 часов назад

    అంతా బాగానే చెప్పారు గాని, తెలుగు సినిమా పరిశ్రమ టర్నోవర్ 3000 కోట్లే అనుకున్న, ఇండైరెక్ట్ కాంట్రిబ్యూషన్ 100 టైమ్స్ ఉంటుంది

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 15 часов назад

    నిర్మాతలు రేట్ పెంచమని అడగొద్ధు అని నిర్ణయం

  • @VenkatAdapa-t4x
    @VenkatAdapa-t4x 17 часов назад

    Sir. Good analysis

  • @bramaradevi2596
    @bramaradevi2596 17 часов назад

    శెభాష్ రేవంత్ సర్

    • @PowerStar8281
      @PowerStar8281 16 часов назад +1

      emi chesadamma antha sebash?

  • @cksomanchi9474
    @cksomanchi9474 17 часов назад

    సినిమా రేట్స్ పెంచను అన్నారు సీఎం గారు. ఇది ఒకందుకు మంచిదే. మంచి సినిమాలు ఎక్కువరోజులు ఆడుతాయి. నా చిన్నప్పుడు 70s లొ 2వ వారం, 3 వ వారం ఆలా 50 రోజులు 100 రోజులు వాల్ పోస్టర్స్ కోసం ఎదురుచూసేవాళ్ళం.

  • @ravigontla8186
    @ravigontla8186 15 часов назад

    Mi arguments about tkt rates r 100 percent correct sir

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi 19 часов назад

    శబాష్ రేవంత్ సర్ 👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @vadlamohan
    @vadlamohan 20 часов назад +4

    సినిమా ఇండస్ట్రీవల్ల విశృంఖలత్వం పెరిగింది సబ్యత సంస్కారాలు నాశనమైనాయి... సినిమాల వల్ల యువత డ్రగ్స్ కు అలవాటు పడ్డారు... సిరియల్స్ వల్ల కుటుంబాలు నాశనమైనాయి...

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 19 часов назад

      గంటల తరబడి సినిమాలు ,సీరియళ్లు చూస్తూ,అదొక వ్యసనంగా మారి శరీర కదలికలకు దురమైనందువలనా
      ప్రజారోగ్యం ,దుర్బలంగా మారి రోగగ్రస్తులవుతున్నారు .
      ఆర్థికంగకూడా నష్టపోతున్నారు .

  • @narasimhakari9166
    @narasimhakari9166 18 часов назад

    Good analsys

  • @prasadkv1115
    @prasadkv1115 18 часов назад +1

    నాకు తెలిసి సినిమాలు తీసే విధానం కూడా ప్రభుత్వ అండర్ లో జరగాలి ఈ మధ్య ఎలా ఉంది అంటే సినిమాలు వల్ల సమాజానికి నష్టం ఎక్కువ గా ఉంది
    పిల్లలు మూవీస్ చూసి చెడి పోతున్నారు కుటుంబం అంత కలిసి చూసే సినిమాలు కూడా తగ్గుతున్నాయి ఇవి అన్ని కంట్రోల్ చెయ్యాలి, వినోదం ఉండాలి తప్ప అస్లీలం ఎక్కువుగా ఉంది

  • @reset.india20
    @reset.india20 16 часов назад

    Turnover 3000 కోట్లు అయినా, దాని surrounding business కనీసం 30000 కోట్లు ఉంటుంది. పూర్తిగా చెప్పండి.

  • @paparaoa3260
    @paparaoa3260 19 часов назад +1

    యాంకర్ గారు మాటల్లో ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా ఉంటాయి ఇవి తెలుగు చానల్స్ 😂

  • @subbus3342
    @subbus3342 18 часов назад

    VERY GOOD. JAI. REVANTH REDDY GARU. THANKS TO YOUR GOOD AND STRONG
    DECISION.
    IN. AP. KOOTAMI GOVT ALSO SHOULD FOLLOW THE TG GOVT. FOR PEOPLE SAFE, BY PHYSUCALLY AND FINANCIAL LY. THANKS.

  • @Bramanam2024
    @Bramanam2024 18 часов назад

    Benifit షో ల మీద రమేష్ గారు సరైన స్టాండ్ చెప్పటం లేదు. మూడు వందల కోట్ల హీరో రెమ్యునరేషన్ ఎందుకు అనేదానికి సరైన లాజిక్ లేదు.

  • @rao8714
    @rao8714 15 часов назад

    కంటి తుడుపు చర్చలు. రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిన తరువాత, ఆ తరువాత అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత, రేవంత్ ఇలా గాక ఎలా మాట్లాడతారు.
    రేపు టికెట్లు రేట్లు పెంచినా షరతులతో అనుమతించ వచ్చు.

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 15 часов назад

    ఆర డజెన్ సినిమాల రేట్ పెంచు మని అడుగుతారు అందులో one year కి 2 leka 3 సినిమా లు అధికార పొలిటికల్ పార్టీ మొత్తం ఆడు కొంటున్నాయి ఇప్పుడు వాళ్లకి అర్ధం అయింది . ఇంకా నిర్మాతలు రేట్ పెంచమని అడగరు అని ఒక అభిప్రాయం

  • @saradprasanchava2018
    @saradprasanchava2018 18 часов назад

    సినిమా ద్వారా వచ్చే ఆదాయాన్ని సగం ప్రభుత్వం నికి ఇస్తే ok

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 19 часов назад

    ఇక్కడ సినీ ఇండస్రీ అభవృద్ధి అవటం మంచిదే, కానీ వ్యాపారం చేసుకోవచ్చు, ఇండస్ట్రీ ని నమ్ముకుని బతికేవాళ్ళని వీళ్ళు బతకనివ్వటం లేదు ఇది కొందరి మాటలవల్ల అర్ధమౌతోంది నిర్మాతలు, దర్శకులు, యాక్టర్స్ అధికంగా తీసుకుని టెక్నీషియన్స్, మరికొందర్నీ రెమ్యూనరేషన్ సరిగలేదు వీళ్ళే మేజర్ షేర్ తీసుకుంటున్నారు కొంతమంది నలిగిపోతున్నారు, ఒకరకంగా చెప్పాలంటే దోచుకుంటున్నారు

  • @sunk4624
    @sunk4624 17 часов назад

    Stay strong sir, rule strict ga vuntene vintaru. Yr thatvatha alavatu padatharu. Fans kanna craziness ni cash chesukovadame.

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 19 часов назад +1

    They made monopoly all screens only one film

  • @dryelabalaraju4820
    @dryelabalaraju4820 18 часов назад

    వాళ్ళు బెనిఫిట్ షో లకే వెళ్లారు. వాళ్ళు మీరు విశ్లేశించినట్లున్న జ్ఞానంతో ఉన్నారని అమాయకులు నమ్ముతారు. చాలా రోజులనుండి మీ విశ్లేషణలు మీ వీడియోలలో చాలా దారితప్పి ఉంటున్నాయి. Money కోసం పరితపించే తెలుగు సినిమావాళ్లు సినిమాను కళ గ్రహించి జ్ఞానం ఎప్పుడు తెచ్చుకుంటారో? హాళీవుడు వాళ్ళు మన సినిమాల వాళ్ళ లాగ అమెరికా ప్రభుత్వం దగ్గరకి పోరు. తెలుగు సినిమాల వాళ్ళు హాలీవుడ్ వాళ్ళలా ఎప్పుడు ఉంటారో

  • @vijaya7448
    @vijaya7448 20 часов назад

    రేవంత్ రెడ్డి ఎంటి మేడం గౌరవించాలి కదా రేవంత్ రెడ్డిగారు అనవచ్చు కదా

    • @PowerStar8281
      @PowerStar8281 17 часов назад

      bokka garu andam lae...garu anta garu vadini velli nuvvu geeru

  • @meenamulpury3206
    @meenamulpury3206 15 часов назад

    Manchi pani chesaru lekhpothe chetha cinemalu vastunayie

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 15 часов назад

    పుష్ప సినిమా తెలంగాణ కలెక్షన్ ఎంత హిందీ కలెక్షన్ ఎంత 150 కోట్లు తెలంగాణ టాక్స్ 20% 30 కోట్లు పోతే 120 హాల్ రెంట్ ఇతర ఖర్చులు 70% పోతుంది ఇతర ఖర్చులు అక్కడ నికర లాభం 20 కోట్లు ఉండధు 3 ఏళ్ళు వందల మందికి ఉపాధి లక్షల మంది కి వినోద్ధం మీడియా బతుకు సినిమా మీద. మీ అందరి ఏడుపు ఎందుకు. హిందీ కలెక్షన్ 800 కోట్లు. ఆస్టేట్ వాళ్లు ఇలా ఏడుస్తున్నారా. హీరో కి నిర్మాతకి తెలంగాణ మీద వచ్చే లాభం సినిమా తెలంగాణలో రిలీజ్ చేయ కుండా ott లో చేస్తే ఆ వచ్చే 20 or 30 కోట్లు అక్కడ వస్తాయి. నిర్మాతల మంచితనం ని ఆడుకొంటున్నారు. జగన్ ని ప్రజలు ఇలా చేస్తే ఆమోదించలేదు. Govt కి మీడియా సపోర్ట్ ప్రకటనలా కక్కుర్తి అని ప్రలకి తెలియదాంటావా. అందుకే జగన్ కి పరపజయం

  • @saradhicp
    @saradhicp 19 часов назад +1

    వూపుకుంటూ వెళ్లారు...తీసేవన్ని చెత్త సినిమాలు...స్మగ్లర్లు హీరోలు

    • @PowerStar8281
      @PowerStar8281 17 часов назад

      revanth reddy hero ga gandhi cinema thiyyi lekapothe

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 17 часов назад

    Only big people became mafia, no lower people were entertained. Small movies died..

  • @ramtalla70nj
    @ramtalla70nj 17 часов назад

    Not much difference to film industry with benefit shows stopping, when ticket prices are allowed to increase.

  • @manoharmeka999
    @manoharmeka999 19 часов назад +1

    Jabardasth shyam prasad reddy is peddamanishi?

  • @Ind9405
    @Ind9405 14 часов назад

    Allu case is closed behind the curtains , its just matter of time to reveal it. but the truth is they never reveal how it is closed...

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 18 часов назад

    Most of the profits go to a few top people.

  • @jastibabu2088
    @jastibabu2088 20 часов назад +1

    Where is Movie Artists Association (MAA) in all of this?

    • @rakeshsharma0208
      @rakeshsharma0208 19 часов назад +1

      మా అధ్యక్షుడు కొంపలో కొట్లాటలు, అయ్య నీ ఎక్కడ జైల్ లో పెడతారో అని భయం భయం గా బతుకుతున్నాడు. ఈ మొత్తం ఇష్యూ లో శ్రీహరి అంకుల్ ఉండి ఉంటే అందరికీ బుద్ధి చెప్పేవాడేమో

  • @srinivasgali2437
    @srinivasgali2437 18 часов назад

    40% of Hyderabad income is coming Andhra people only. 100% of Hyderabad development was done by Andhra leaders only. The telangana state has not yet given AP state assets share amount to AP state as per state reirganisation Act.

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 18 часов назад +1

    AlluAravind, First Nunchi, Chaalaa PisiNaari, Ee, Incident, Jarigina, Ventanee, First, One crore rupees announcement Cheesi, Ventanee Open ga, Sorry Chebhithee, Baagundeedhi, Aa, Tharwaatha, Allu arjun, Over buildup isthoo press meet Pettaadu, Andhrapradesh Loo, Caste Feelings Ekkuva, Telangana Loo, Sentiment Ekkuva,. First Nunchi ilaage Vundhi, Akkada Hawaa, Ikkada Nadavadhu,.

  • @ramchanderraogokavaram3807
    @ramchanderraogokavaram3807 20 часов назад

    వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళారా 😂 చంకలో ఎత్తుకొని వెళ్ళారా సీఎం దగ్గర కి 😄

  • @rakeshsharma0208
    @rakeshsharma0208 19 часов назад

    Good analysis ramesh sir, ee desam lo telugu cinema industry antha chettha industry inkoti ledhu anedhi nijam. తెలుగు సినిమా లో కులస్వామ్యాం ఎక్కువ

  • @snehitphoto
    @snehitphoto 15 часов назад

    Stop giving importance to movies and movie stars .. Just watch when the movie is good and forget about it.. Don't waste time on this.. Instead use your tie productively and wisely....India is still long way to go. ..We think we are developed not really except 10% of population.

  • @ramtalla70nj
    @ramtalla70nj 17 часов назад

    If budget is not high it is difficult to meet the standards. Cinema is not just story. Think atleast how Hollywood is getting money.

    • @PowerStar8281
      @PowerStar8281 17 часов назад

      these political bastards are turning into narcissists

  • @akkvja
    @akkvja 15 часов назад

    Jagan insulted artists. Revanth made them, come down to earth. Both are not same 😊