సినిమా వాళ్ళు తలదించుకునేలా చేస్తున్నారు దీనికి ఎవరు కారణం..? | CM Revanth | Allu Arjun | Tollywood

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 596

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 12 часов назад +137

    భరద్వాజ గారి మాటలతో ఏకీభవించేవారు అత్యధిక శాతమే.కానీ ఇవేవీ పట్టని మూర్ఖ మూక,సినిమా అభిమానులమంటూ చేస్తు న్న హడావిడి,చివరకు తమ ప్రాణాలను సైతం పణంగాపెడుతున్నపిచ్చితనంచూస్తుం టే ఎవరూ ఏమీ చేయలేని స్థితి.ఇలాంటి వాళ్లకు కనువిప్పు కలగటానికి పూరీ జగ న్నాథ్ 'నేనింతే' అన్న సినిమా తీశాడు.ఇక తమిళ హీరో 'అజిత్' అభిమాన సంఘాల ను రద్దుచేసి,నా అదృష్టం బాగుండి, కేవలం బైక్ మెకానిక్ అయ్యే అర్హతలున్న నేను హీరో అయ్యాను కానీ నేను మీకంటే గొప్ప వాడినేమీ కాదని చెప్పినా అర్ధం చేసుకోలేని
    సినిమాఅభిమానమనే వ్యసనంతో మానసి క రోగులను ఎవరూ బాగుచేయలేరు. అల్లు అర్జున్ 'అతి' గర్హనీయమే. కానీ పనికిమాలి న సినిమా అభిమానం పేరిట తొక్కిసలాట లో భార్య,కుమారుడిని పోగొట్టుకొన్న ఆ వ్యక్తికి ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్నా అలాం టిచోటికి భార్య,చిన్న పిల్లలతో అలా వచ్చి ఉండేవాడు కాదన్నది కూడా మనం గమ నించాలి.

    • @swathicollegeofpharmacy9n310
      @swathicollegeofpharmacy9n310 12 часов назад

      Meru baga cheparu

    • @janicherukuri7589
      @janicherukuri7589 11 часов назад

      కరెక్ట్ గా చెప్పారు సర్

    • @LICNarayanaSwamyY
      @LICNarayanaSwamyY 7 часов назад

      Industry peddalu poyi cm Gari influence unte chattam ?

    • @abcxyz4844
      @abcxyz4844 2 часа назад

      vallu(so called fans) paniki malina useless fellows & manasika vunmadam to vunna vallu, sigguleni.. janmalu avi..

  • @ravid1470
    @ravid1470 12 часов назад +114

    ముక్కు సూటిగా, నిజాయితీగా, చాలా చక్కగా చెప్పారు సార్

  • @ramarajuragam2301
    @ramarajuragam2301 11 часов назад +126

    Right 👍 sir
    సంఘ విద్రోహ సినిమాలకు
    అవార్డు లు ఇవ్వకూడదు
    ఇచ్చిన అవార్డులు ✖️ కేన్సిల్
    చెయ్యాలి డబ్బు కోసం కంత్రీ
    సినిమాలు తీసే. సుకుమార్, అల్లు అర్జున్ రెడ్డి గారిపై
    కఠిన చర్యలు తీసుకోవాలి
    ఇదేమైనా సూర్య జై బీమ్ నా

    • @kranthikumar9617
      @kranthikumar9617 8 часов назад +1

      Mari Committee ki Report Cheyandi Mari Ikadaa Reddy గారికి Chepithe Ela National Award Committee ki Report Cheyandi

    • @fofdancestudio1602
      @fofdancestudio1602 8 часов назад

      Avunu only gandi garu and nehru gari meda movies tiyali adi kuda maku free ga chupinchali mammalni kuda gandi garila motivation chaiyali😅

    • @yamala2006
      @yamala2006 7 часов назад +1

      Jai bheem

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 7 часов назад

      AVUNAA ?? SALAR MOVIE NI KOODAA BAN CHEYYANDI

    • @newlight8656
      @newlight8656 7 часов назад +1

      ఆ పిక్చర్ లో కుటుంబం లో అన్నదమ్ములు కలిసి ఉంటాం ముఖ్యం అని ఆడ బిడ్డ నీ కాపాడు కోటం గురించి చెప్పారు అది కన్పించడం లేదా

  • @yaswanthchinta4605
    @yaswanthchinta4605 12 часов назад +89

    ఎప్పుడు మీ వీడియోలు చూస్తాను కానీ ఎంత బాగా చెప్పారు ఇది మాత్రం కరెక్ట్

  • @bhaskarasrinivas9924
    @bhaskarasrinivas9924 7 часов назад +23

    Hats off Sir..
    చాలా బాగా మాట్లాడారు..
    విశ్లేషణ అద్భుతం..

  • @sarathramprasad9361
    @sarathramprasad9361 12 часов назад +194

    నాకు తెలిసి ఈ సమాజంలో సినిమా వాళ్లంటే ఏ రోజు కూడా సదాభిప్రాయం లేదు ఎందుకంటే వారు వ్యాపారస్తులు సీఎం రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా చెప్పారు

    • @Pskumar503
      @Pskumar503 12 часов назад

      Aa revanth muddy kuda dabbulu petti inka yekuva mingadanike vachadu
      Vadem sudda pusa kaadhu

    • @kameshkumar5799
      @kameshkumar5799 8 часов назад +5

      Please treat now onwards telagana movie heroes, and artists. Then everyone will believe.

    • @SaiTeja-Akula
      @SaiTeja-Akula 7 часов назад +2

      Jagan ede chebithe cinema vallu roads meeda dolaaru😂😂

    • @toopuranivsrkacharyulu
      @toopuranivsrkacharyulu 3 часа назад

      మరి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఈ సినిమా హీరోలు ఇచ్చిన కోట్లు ప్రభుత్వాలకి అవసరం కానీ వారికి గౌరవం ఇవ్వరు

    • @venkateshgoudbandi3095
      @venkateshgoudbandi3095 3 часа назад

      రాజకీయ నాయకులు ఏమైనా ప్రజా సేవకులా..? సినిమా వాళ్లైన కొంచెం నయం తాము నటులం మా నటన తో ప్రేక్షకులకు కొంత ఉల్లాసం ఉత్సాహం ఇస్తున్నాం ఇదే మా వృత్తి అని చెప్పి ప్రజల్లోకి వస్తున్నారు, కానీ రాజకీయ నాయకులు ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రజలే మా దేవుళ్ళు, ప్రజల కోసమే మా జీవితం అంటూ కళ్ళ బొల్లి మాటలు చెప్పి అధికారం లోకి వచ్చాక తమను గెలిపించిన ప్రజల నెత్తిన ఎక్కి రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, మధ్యతరగతి ప్రజలను, ప్రభుత్వ ఉద్యోగులను నిండా ముంచి వారిని ఆత్మహత్యలకు పురుగోల్పుతున్న హంతకులు....

  • @ksvas5751
    @ksvas5751 12 часов назад +61

    అయినా భారీ యెత్తున ఈవెంట్ల్,ఆడియో రిలీజ్ ఈవెంట్ లు,రోడ్డు షో లు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మానుకోవాలి..ఇలాంటి వాటి వల్ల ప్రజలు చాలా ఇబ్బంది గురి అవుతున్నారు...ఫ్యాన్స్ ఆగడాలు మరీ మితిమీరి తున్నాయి...ఒకసారి ఆలోచించండి...

  • @mvramanai5693
    @mvramanai5693 10 часов назад +38

    50 సంవత్సరాల క్రితం నిర్మాతలు అంటే హీరోలకి ఇతరులకి ఎంతో గౌరవం భయం ఉండేది ఇప్పుడు నిర్మాతలు హీరోలు ముందు చేతులు కట్టుకొని వినయంగా నిలబడుతున్నారు ఇది ఎవరి తప్పు ముమ్మాటికీ నిర్మాతలు లక్షలు కోట్లు పెట్టి సినిమా తీస్తూ సినిమాలోని కొంతమందికి భయపడటం ఏంటి నిర్మాత లేకపోతే ఇండస్ట్రీ లేదు ఆత్మ భవనం లేకపోవడంతో ఈ చిక్కులు ఇప్పటి చిత్రాలు గలీజ్ డాన్సులు, చండాలమైన భంగిమలు, ముద్దులు ఒకటేమిటి అర మీటర్ బట్టతో హీరోయిన్ కి పైన కింద డ్రెస్ తయారు చేస్తున్నారు ఇప్పటి ప్రతి సినిమాలోను కత్తులు కటార్లు బల్లాలు, తుపాకులు కార్లు జీపులు గాల్లో లేచి ఆకాశానికి ఎగరటం, ఇక ఫ్యాన్స్ విషయం తీసుకుంటే తల్లి తండ్రి కష్టపడి వీళ్ళని పెంచి పెద్ద చేస్తే వీళ్ళేమో హీరోయిన్ పెంచి పోషిస్తున్నారు సొంత డబ్బుతో వాళ్లకి కటౌట్లు పూల దండలు పాలాభిషేకాలు ఒకటేమిటి విచిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు ఈ ఫ్యాన్స్ ఉన్నారే చదువు మీద శ్రద్ధ పెట్టు లేకపోతే ఏదో ఒక పని చేసుకోవటం తమ జీవితాన్ని మంచి మార్గంలో పెట్టుకోవాలి ఈనాటి సినిమాలు భార్యాభర్తల తోటి పిల్లలు ఎంత తోటి చూడలేకపోతున్నారు సెన్సార్ బోర్డు న న్యాయస్థానం ఏం చేస్తున్నాయో మనకు తెలియదు యువతకి సమాజానికి ఏమి చెప్పదలుచు కున్నారు ఈ ఫ్యాన్స్ తమ తల్లిదండ్రులని, అక్క చెల్లెమ్మ సరిగా చూసుకుంటే చాలు

    • @arunasrinu5044
      @arunasrinu5044 7 часов назад

      💯💯💯💯💯💯💯💯💯🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹❤👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌🙏🙏🌹😅

    • @rameshsunkara8924
      @rameshsunkara8924 6 часов назад

      Avakasavadhi

  • @bhaskararao5191
    @bhaskararao5191 11 часов назад +21

    సినీ రంగుల ప్రపంచం అగ్రజులు శాలువలు బుకెలు తీసుకొని వెళ్లి నమస్కారాలు పెట్టింది
    రెట్లు పెంచుకోటానికి ప్రీమియం షోలకు పర్మిషన్ కోసం మాత్రమే వెళ్లారు జనవరి లో రిలేజ్ అవుతున్న సినిమాలకోసం
    అభిమాని చనిపోయిన విషయం పశ్చాత్తాపం పొంది దాన్ని గురించి మాట్లాడటానికి కాదు

  • @VENKATESHTALARI-k8c
    @VENKATESHTALARI-k8c 13 часов назад +24

    ఎన్ని వాదోపవాదాల మధ్య అద్భుత్తమైన వివరణ ఇచ్చారు సార్. ఇప్పుడే మీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేస్తున్నా.
    ధన్యవాదాలు.

  • @apparaonadella3083
    @apparaonadella3083 13 часов назад +67

    దీన్నే మా ఊళ్లో , కొవ్వు,బలుపు అంటారు కొన్ని చోట్ల గు... బలుపు అని కూడా అంటారట, ఇప్పుడే తెలిసింది. మా సొమ్ముల తో ,రేవ్ పార్టీలు,డ్రగ్స్,అమ్మాయిలూ బైక్ , క్రికెట్ బెట్టింగ్స్, దుబాయ్, మలేషియా లో బాడీ మసాజ్ లు? బాడీ గార్డ్స్. బలుపు తగ్గాల?

    • @Mamidala-xg2wr
      @Mamidala-xg2wr 5 часов назад

      Evadu cinemas chudamannadu ra Mindless fellows

  • @nrl9999
    @nrl9999 12 часов назад +103

    ఆ పనికి మాలిన డ్యాన్సులు ఏంది సార్...భార్య పిల్లలతో చూస్తారా...?? డ్యాన్సులు కూడా ఒక హద్దు అదుపు ఉండాలి...!!

    • @drkk1572
      @drkk1572 11 часов назад +6

      Chudakura ninevadu chudamanadura😅😊

    • @arunasrinu5044
      @arunasrinu5044 7 часов назад +2

      👍💯👌🌹

    • @hdelenem09
      @hdelenem09 6 часов назад

      సిగ్గు లేని రష్మిక డబ్బు కోసం అన్నీ బట్టలు తీసేసి డాన్స్ చేసి, ఈవెంట్స్ తెగ మురిసిపోతోంది

    • @madhavigutlapalli137
      @madhavigutlapalli137 4 часа назад +1

      no one is watching looks like it is being forced upon

    • @mymedia1761
      @mymedia1761 3 часа назад

      Intha samasarivi enduku chusav 😊

  • @chinnamothukuri5432
    @chinnamothukuri5432 12 часов назад +31

    సర్ నమస్కారం . మీరంటే మాకు చాలా గౌరవం . మీరు చెబుతున్నది అంతా నిజం 🪴
    మన నిర్మాతలు హీరోలకు ఎక్కువ డబ్బులు ఎందుకు ఇవ్వాలి సర్ , ముందు హీరోలు ఎంత తీసుకునేది అనవసరం..
    ముందు సినిమా టికెట్ రేట్లు ఒక్క రూపాయి కూడా పెంచకుండా చేయండి సార్ …
    ప్రజలమీద పడి బ్రతకటం మాన మనండి సార్ ..
    ఆఖరిగా ఒక మాట సార్ ఈ అర్జున్ గాడు పనికిమాలిన వెధవ సార్ ..
    మీ రోజులే మంచి రోజులు సార్ ..
    సినిమాకి అయ్యేది ఖర్చు తక్కువ సార్
    హీరోలే ఎక్కువ దొబ్బేస్తున్నారు సార్..
    మన నిర్మాతలు తప్పు చేస్తున్నారు సార్ ..

  • @neelimarao1647
    @neelimarao1647 11 часов назад +17

    ఇది ఒక్క అల్లు అర్జున్ కి మాత్రమే కాదు... ప్రతి ఒక్క so called STARS కి వర్తిస్తుంది... జనం వెర్రి కూడా... అంతలా family తో first day cinema కు పోవడం పిచ్చి మాత్రమే కాదు ఉన్మాదం కూడా... Fans ఇప్పుడైనా మారండి.. అభిమానించండి తప్పులేదు కానీ ఇంటివాళ్ళకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించకండి... దయచేసి మారండి... మీ ప్రాణాలను మా ప్రాణాలను మన ప్రాణాలను కాపాడండి... 🙏🏽

  • @mvramanai5693
    @mvramanai5693 10 часов назад +20

    బిజెపి వాళ్లు హిందూ మతం గురించి హైందవ సాంప్రదాయాల గురించి మాట్లాడతారు సినిమాల్లోనే ఆడవాళ్లు వేసుకునే డ్రెస్సులు విదేశాల్లో రోడ్లమీద పాటలు పాడుతూ డాన్సులు ఇవన్నీ వాళ్ళకి కనిపించవు రాజకీయ పార్టీలకి పార్టీ ఫండ్ ఇస్తే సరిపోతుంది నేటి యువత పెడదారి పట్టటానికి ఈ సినిమాలే కారణం

    • @abcxyz4844
      @abcxyz4844 2 часа назад

      exactly , perfectly said.., bjp is a fake, pseudo hindu party, they are not hindus(including modi & shaw),.they are only political hindus for the sake of political power, votes and seats.., bjp means bastard janata party..., bjp(including modi, shaw) don't have moral values and ethical values...

  • @ratnakumarigowrisetty9600
    @ratnakumarigowrisetty9600 13 часов назад +30

    సార్ నమస్తే 🙏
    చాల చాల బాగా చెప్పారు 👌👍
    తప్పు మనం చేయకపోయినా తప్పును చూస్తు ఊరక వుండకూడదు అది సమర్దన అవకుండా ఖండించాలని భలే ఒప్పుగా మాట్లాడినారు. ధన్య వాదాలు. 🙏

  • @telugubudgettravellerdesk9488
    @telugubudgettravellerdesk9488 13 часов назад +17

    అద్భుతమైన..విశ్లేషణ..

  • @hdelenem09
    @hdelenem09 7 часов назад +12

    ఏ హీరో గాడు గానీ, డైరెక్టర్ గాడు గానీ పిల్లల్ని, యువత ని గానీ బాగా చదువుకోమని చెప్పడు

    • @abcxyz4844
      @abcxyz4844 2 часа назад

      vallu bagupadite, cinemalu ela hit avutayi, cinemalu enduku chustaru vallu, dabbulu ela vasthayi hero laku?...

  • @nittalaramakrishnarao4396
    @nittalaramakrishnarao4396 12 часов назад +21

    చాలా బాగా చెప్పి నారు.

  • @Dmahesh-b4l
    @Dmahesh-b4l 12 часов назад +15

    సూపర్ గా మాట్లాడారు సార్

  • @meditation12334
    @meditation12334 8 часов назад +16

    సినిమా వాళ్ళు 100% వ్యాపారస్టులే, జాలి, దయ, ఫాన్స్ మీద ప్రేమ లవడా ఏమిలేవు.
    ఫాన్స్ కోసం టికెట్స్ రేట్స్ తగ్గించండి. అంతగా ప్రేముంటే.

    • @SrinivasaraoChundi
      @SrinivasaraoChundi 7 часов назад +3

      Yes

    • @srinivasreddy6925
      @srinivasreddy6925 5 часов назад

      నిజం బ్రో మీరు చెప్పింది, ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం జగన్ గారు ఒక మంచి ఆలోచనతో టికెట్ రేట్స్ తగ్గించాలి అంటే ప్రతి వెదవ నానా యాగి చేసారు

    • @rajeshravula3903
      @rajeshravula3903 4 часа назад

      ​@@srinivasreddy6925జగన్ గారు ప్రజల మీద ప్రేమతో కాదు కళ్యాణ్ మీద ఉన్న కోపంతో చేశాడు మరి 5,10rs దారుణం కదా అది మీరు తెలుసుకోలేకపోవడం మీ అవివేకం

  • @lalitasavitri1924
    @lalitasavitri1924 9 часов назад +10

    కరెక్ట్ చెప్పారు.పాన్ ఇండియా అని రేట్లు పెంచటం అనవసరం.అమరన్ చాల బాగుంది.వాళ్ళు యాక్టింగ్ ఒక పని లాగ తీసుకుని చేస్తున్నారు.వాళ్ళని దేవుడు గా చూసె ప్రజలు మూర్ఖులు.అతని పిల్లలని ఎంత జాగ్రత్తగా లోపలికి తీసుకొని వెళ్ళారు.ఆ జాగ్రత్తలు ప్రజలకి అక్కరలేదా.అసలు అంత రేటు పేట్టి చూసే ప్రజలని ఏమి అనాలి.అసలు ప్రజలు ఆదరిస్తే నే వాళ్ళు అక్కడ ఉన్నారు.

  • @moodrama3468
    @moodrama3468 12 часов назад +26

    తెలుగు సినిమా స్థాయి తగ్గిస్తున్నారు .. సినిమా మంచి చేయాలి సమాజానికి

  • @KushamallaLakshmana
    @KushamallaLakshmana 10 часов назад +14

    మీరు బాగా చెప్పారు సార్💯💯💯💯

  • @RP33335
    @RP33335 9 часов назад +11

    భరద్వాజ గారు చాలా బాగా చెప్పారు. ఎంతైనా సినీ రంగంలో అనుభవజ్ఞులు. మీరు చేసిన సూచనలు మంచివి. అల్లు హీరో చేసిన short film గురించి
    చెప్పారు. అలాంటి subject మీద పెద్ద సినిమా చెయ్యచ్చని అన్నారు. అది మంచిగ తీసి హిట్ చెయ్యవచ్చు. మీరే ఒక నిర్మాత, దర్శకులు, మీ తండ్రి గారి దగ్గర నుండి సినీ రంగాన్ని చూసిన వారు. మీరే అలాంటి సినిమాలు తీసి ప్రజల మన్ననలు పొందండి. ఉపయోగ పడే సినిమాలు తియ్యండి. హిందీలో శాంతారామ్, రాజ్ కపూర్ గారు, తెలుగులో బాలచందర్ గారు, విశ్వవాధ్ గారు ఇంకా ఎందరో మహానుభావులు కళాఖండాలు నిర్మించి ప్రజలకు వినోదం, విజ్ఞానం అందించారు. మీకు చాలా అనుభవం ఉంది. మీరు అలాంటి సినిమాలు నిర్మించండి. నమస్తే.

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 13 часов назад +25

    అభిమానుల కోసం ప్రజల బాగు కోసమే నటిస్తున్నారు అంటే అసలు అంత డబ్బులు తీసుకోకూడదు అసలు వచ్చిన డబ్బులు కూడా 50% పైనే ప్రజలకి పనిచేయాలి నిజమైన హీరోలు అయితే.

  • @dskpandu7040
    @dskpandu7040 7 часов назад +11

    ఒకల్లో ఇద్దరో హీరో లు నిర్మాతలు డైరెక్టర్లు వాళ్ళు వాల్ల బలుపు పొగరు వల్ల ఇలా జరిగింది.... ఎదో వాళ్ళు దేముడి అవతారం అనుకుంటున్నారు... ఈ బలుపు పొగరు మొత్తం సినిమా పరిశ్రమ కె చెడ్డ పేరు ... మళ్ళీ అలా చేసిన వాళ్లకు సినీ పరిశ్రమ సపోర్ట్ చేయడం ఎంత వరకు కరెక్ట్? ఎవడో ఒకడి బలుపు కోసం మీరు అంతా ఎందుకు సపోర్ట్ చెయ్యాలి..? ఆ ఒక్క బలుపు గాడిని పక్కన పెట్టి పరిశ్రమ కోసం ఒక్కడు కూడా పనిచేయడం లేదు.

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 8 часов назад +8

    ఈ వీడియో నే కాదు సర్. మీ ఏ వీడియో చూసినా మీ మాటలు చాలా jenuine గా ఉంటాయి ❤❤

  • @suneethachinta1420
    @suneethachinta1420 11 часов назад +10

    బాగా చెప్పారు sir, నేను కూడ అదే చెప్తున్నాను ఈ విషయం లో మా ఇంట్లో గాని office లో గాని డిస్కషన్స్ వచ్చినప్పుడు. Heros వాళ్ళ వాళ్ళ గొప్పతనం చూపించుకోటానికి, నేను వేరు అని చెప్పుకోటానికి ఇలా చేస్తున్నారు now a days..చాలా చాలా clear గ చెప్పారు మీరు, వాళ్లు crores సంపాయించుకోటానికి పబ్లిక్ మీద extra టికెట్స్ cost వేస్తున్నారు. మా మీద సంపయించి పైగా వాళ్ళు వేరు normal హ్యూమన్ కాదు అనే లాగ ఫీల్ అవుతున్నారు..They are also normal human beings, only the difference since they are in movies they will get to know all easily.. When the normal public understand this point no issues will happen..

  • @RajKumar-ic7eu
    @RajKumar-ic7eu 12 часов назад +18

    Baga chepparu sir, Meeru cheppindanta 💯 right Sir

  • @teachers8926
    @teachers8926 12 часов назад +43

    Sir మీరు దయచేసి గమనించగలరు. సుకుమార్ అనే డైరెక్టర్ వల్లనే చెత్త మూవీస్ వస్తున్నాయి

  • @syedmastanvali4171
    @syedmastanvali4171 12 часов назад +34

    సినిమాలు తీసి జనాల మీద మోయలేని భారాలు మోపుతున్నారు
    జై రేవంత్ రెడ్డి

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 10 часов назад +11

    Over action Hero arrest 🤩
    Over action Hero ki Award 😍

  • @cansheppard4718
    @cansheppard4718 5 часов назад +3

    Advanced countries realized this, but we are just following what was happened 20 years back in other countries , god bless India

  • @tilucks2324
    @tilucks2324 12 часов назад +37

    ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోండి. మలయాళీ పరిశ్రమను గమనించండి. వినూత్న సినిమాలకు ప్రయత్నించండి.

  • @srinivasuluchoudary6989
    @srinivasuluchoudary6989 6 часов назад +3

    భరద్వాజ గారు ఈ విషయం చాలా చక్కగా విన్నవించారు

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 11 часов назад +7

    A good message to the industry and as well to the Society.

  • @Khan-lu9zp
    @Khan-lu9zp 7 часов назад +5

    Good 👍 answer sir you are great ... JAI HIND.....❤❤❤.....

  • @Rmrao-v4d
    @Rmrao-v4d 13 часов назад +10

    baga chepparu

  • @shivareddy9467
    @shivareddy9467 10 часов назад +9

    Hero లకీ కోట్ల రూపాయల ఎందుకు సర్, ₹300 కోట్ల రూపాయలు అంటే ఒక మూడు గంటల సినిమా తీసినందుకు, జనాల దగ్గర డబ్బులు వసూలు చేయడం పని పెట్టుకుని benefits షో (black ticket దందా show) అని పేరు పెట్టారు, వీళ్లు ఏమైనా దేశం కోసం పోరాడుతున్నారా. సిగుండలే కొంచమైనా

    • @abcxyz4844
      @abcxyz4844 Час назад

      first common man - movie fans ki kuda siggu vundali...

  • @monaakkera4374
    @monaakkera4374 12 часов назад +6

    Perfectly said ! 100% true

  • @nagabalasureshkumar
    @nagabalasureshkumar 14 часов назад +6

    YES AGRAJULU..PERFECTLY TOLD..REAL FACTS...TRUE FACTS..

  • @Learnenglishwithssg
    @Learnenglishwithssg 12 часов назад +5

    What you spoke is absolutely true ! Very good concluding points 👌👌👌

  • @Abcd-o5u
    @Abcd-o5u 6 часов назад +4

    ప్రజల నుండి డబ్బు లాగుతున్నారు....వాళ్ళకి కష్టం వస్తే ఎంత మంది ముందుకు వస్తున్నారు... సినిమాలు వ్యాపారం అంతే

    • @manju7568
      @manju7568 2 часа назад

      Movie chudakandi.

  • @srinivasraob8087
    @srinivasraob8087 13 часов назад +13

    Heros Remuneration is very very high. Even Prime minister salary also very less.

    • @vinodkiran4685
      @vinodkiran4685 10 часов назад

      What about politicians ha? They looted crores and hundreds of crores through corruptions and scams and they all directly looted public money but heroes or anyone other than politicians pay their taxes first think and use ur brain and put comments

    • @yamala2006
      @yamala2006 7 часов назад +1

      😂

    • @teluguwarrior6647
      @teluguwarrior6647 6 часов назад

      రాజకీయ నాయకులు జీతాల కోసం చూస్తారంటావా. వాళ్ళ జీతం నెల ఆదాయం లో 0.0000001%. కానీ ఎంత సంపాదించినా బయటకు చెప్పుకోలేరు. అదే వాళ్ళ బాధ.

  • @SGTrainingAcademy
    @SGTrainingAcademy 8 часов назад +3

    Excellent speech/message to everyone in cinema industry...
    Crystal clearly spoken about current situation in telugu industry & incident happened at sandhya theatre...👌🙂🙏🙏🙏

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 13 часов назад +10

    టిక్కెట్లు కచ్చితంగా పడకుండా చేయాలి బ్లాక్ మార్కెట్లో అమ్మిన వారిని ఎత్తి బొక్కలో వేయాలి నిజమైన అభిమానులకి ఫ్రీగా సినిమా చూపించాలి హీరో కి వచ్చే ఆదాయంలో కట్ చేసుకోవాలి అభిమానులకిఫ్రికా చూపించే షోలకు.

  • @vemurijyothsnakumari8928
    @vemurijyothsnakumari8928 12 часов назад +6

    Excellent message

  • @msatyanarayana9525
    @msatyanarayana9525 7 часов назад +1

    Sri T. Bharadwaja garu has given very good points about behaviour. Industry people should listen & follow with such good Sr. Persons of Industry.

  • @rameshreddy9871
    @rameshreddy9871 6 часов назад +1

    Chala correct gaa chepparu sir meeru ... Soo called HERO`s and fans think once

  • @babjicomrade5425
    @babjicomrade5425 13 часов назад +14

    అన్నా....
    మీది బాధ్యతాయుతమైన స్పందన....
    సామాజిక బాధ్యతతో , కమ్యూనిస్టు
    గుండెతో మీ గొంతు జీరలనుంచి వెలువడిన స్పందన ఇది....
    బౌన్సర్ ల వ్యవస్థ పై అందరం ముక్త కంఠం తో నిరసించాల్సిన అవసరం
    అవస్యమై సమాజం ముందు కనిపిస్తుంది.....
    అస్సలు వీరికి అనుమతి ఎవరు ఇస్తున్నారు....
    పోలీస్ శాఖ ను ఎగతాళి చేసే
    వ్యవస్త గా దీనిని పరిగణించాలి....
    ఈ బౌన్సర్ లు ఫ్యాన్స్ పై కూడా ఘోరం గా జులుం చేస్తున్నారు....
    నటులకు , ఫ్యాన్స్ కు మధ్య వీ
    ఇలాగే కొనసాగితే ఈ నటులకు ఇక
    ఫ్యాన్స్ ఉండరు

  • @Shivashankargoud-TFI
    @Shivashankargoud-TFI 12 часов назад +8

    సార్ తప్పంతా ప్రొడ్యూసర్స్ ది. అంతే

  • @ram6963
    @ram6963 Час назад

    Sir మీరు చాలా కరెక్ట్ గా,నిర్మొహమాటం గా, చెప్పినారు 👍

  • @Miraclesonthewayy
    @Miraclesonthewayy 12 часов назад +8

    ప్రతి దానికి చిరు ఫోటో పెడితే మర్యాదగా ఉండదు ఇదే లాస్ట్ వార్నింగ్...దీనికి చిరు ఏమి సంబంధం...వ్యూ కోసం దిగా జరకండి...

    • @atmraja210
      @atmraja210 10 часов назад

      industry sanka naki potha unnadhe chiru valla niku emi thelusu bro.. industry manishi ga chebutha unna , thelusuko bro...

  • @nammiramana8189
    @nammiramana8189 6 часов назад +2

    అందుకే అంటారు అనుభవం గల ఇలాంటి పెద్దల వినాలి మంచి సందేశం ఉన్న సినిమాలు రావాలి బడ్జెట్ లో పెద్ద హీరోల పేరుతో 70%remnuration కింద నొక్కేస్తున్నారు దీన్ని మరల ప్రజల నుండి ప్రభుత్వ ద్వారా అడుక్కోవడం ప్రజల మీద బ్రతికే వీళ్ళు సపరేట్ చట్టాలు వీళ్ళకి ఉన్నట్టు దైవానశ సంబూతుడు అన్నట్లు ప్రవర్తన సిఎంలు తెలియదు ప్రజల ప్రాణాలు పొతే తెలియదు ఆటిట్యూడ్ స్టార్స్

  • @swarnagowri6047
    @swarnagowri6047 9 часов назад +3

    భావి భారత పౌరులు , యీనాటి విద్యార్థులు. పిల్లల గురించి ఆలోచించండి అయ్యా , చదువు మీద
    శ్రద్ధ చూపడం లేదు. అటు సినిమాలు, యిటు you tube channel s, lo kuudaa సినిమా లే. నేను టీచరమ్మ గా ( rtd) నా ఆవేదనచెప్తున్నాను హీరోయిన్స్ కూడా అమ్మ లే కదా . ఆలోచించండమ్మా.
    చిన్న పిల్లలు విద్యార్థులు , వారి పట్ల ప్లీజ్ .నా మనసు లోని మాట ఎవరి నైనా నొప్పిస్తే క్షమించండి 🙏🙏🙏

  • @muduthanapellisrinivas369
    @muduthanapellisrinivas369 9 часов назад +2

    100©✓ చెప్పారు sir

  • @parvezsyedparvez6591
    @parvezsyedparvez6591 13 часов назад +7

    SIR mee videos chala choosa NAAKU NACCHHALEDU kaani ee video choosaka mee fan ayipoya hats off sir nenu POWAN KALYAN FANNI SIR

  • @SreevaniPoluru
    @SreevaniPoluru 6 часов назад +1

    చాలా కరక్ట్ గా చెప్పారు
    Good MSG లేక పోతే వాళ్ళు
    ఐటం వాళ్ళు

  • @johnkundara7531
    @johnkundara7531 6 часов назад +1

    సర్ మీరు చాలా నిజాయితీగా చెప్పారు 🎉🎉🎉🙏🙏🙏

  • @madhavipeddisetti8459
    @madhavipeddisetti8459 12 часов назад +3

    Chala valid points chepparu sir.. andau alochinchali

  • @MuraliAedulla
    @MuraliAedulla 13 часов назад +22

    ఛీ , ఛీఛీ...ఛీ మరీ ఇంత అతితెలివి , అహంకారం , పిసినారితనం , ఆటిట్యూడ్ , సమాజిక బాధ్యత లేకుండా ఉండే అల్లుఅర్జున్, అరవింద్ లు అసలు మనుషులేనా

  • @mahaboobbasha4844
    @mahaboobbasha4844 30 минут назад

    🤔🤔భరద్వాజ్ గారు ఏ లాంటి వారు అయినా ఇ విషయంలో మటుకు చాలా కరెక్ట్ గ చేప్పినారు హ్యట్సప్ భరద్వాజ్ గారు 👌👌👌

  • @target_one_cr
    @target_one_cr 10 часов назад +2

    Very well said sir. Fans need to reliase the reality.

  • @laxmisri23
    @laxmisri23 12 часов назад +4

    Yes current Sir🎉

  • @VenkatAdapa-t4x
    @VenkatAdapa-t4x 7 часов назад +1

    Good sir

  • @peddireddyreddy2222
    @peddireddyreddy2222 6 часов назад +1

    💯 sir

  • @srinivaskonkamalla8970
    @srinivaskonkamalla8970 7 часов назад +2

    Baga vivarincharu baradhvajagaru great ❤balupu thaggale ani cheppakane churaka lantichadu cinivallaku

  • @ParthaSarathyIppili
    @ParthaSarathyIppili 11 часов назад +2

    Good analysis ☑️

  • @shravanpothana5954
    @shravanpothana5954 3 часа назад

    We’ll said Sir👏

  • @Abcd-o5u
    @Abcd-o5u 6 часов назад +1

    సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీసేంతవరకు వాళ్లకు మంచి పేరు రాదు...
    తల్లితండ్రులు,టీచర్లు పిల్లల్ని మంచి దారిలో నడిపించినట్టు సినిమావాళ్లు చేస్తే అందరి మర్యాద దక్కుతుంది

  • @parthasarathi6580
    @parthasarathi6580 9 часов назад +12

    జై రేవంత్ రెడ్డి 30 ఏళ్ళు సీఎం గా ఉండాలి అని ఆ దేవదేవుని ప్రార్థించుచున్నాను

    • @msvp2573
      @msvp2573 5 часов назад

      😂😂😂😂😂

  • @srkomma
    @srkomma 40 минут назад

    Very well articulated sir. At the cost of one life, industry had to get much needed wake up call. Hope things take a turn for better times.

  • @Voddu-seenu-i6s
    @Voddu-seenu-i6s 3 часа назад +1

    జరిగింది ఎలా గో ఒక లా క్లియర్ చేసుకుంటే ఇంత వరకు వొచ్చేది కాదు ప్రెస్ మీట్ పెట్టి అన్ని అబద్ధాలు చెప్పి పెద్దది చేసుకున్నారు

  • @gal7882
    @gal7882 4 часа назад

    Well said sir
    Open talk

  • @chandurangineni6804
    @chandurangineni6804 3 часа назад

    Well said sir, Hats off🙏

  • @sudhirs6008
    @sudhirs6008 5 часов назад

    Well said

  • @dandipallisarma2487
    @dandipallisarma2487 3 часа назад

    Yes you are 100% correct Bharajwad garu

  • @harishyerra1666
    @harishyerra1666 6 часов назад +1

    Honest people Are there after seeing your speech

  • @D.s.vali3
    @D.s.vali3 12 часов назад +1

    👏👏👏👏wonderfull analysis Sir 💐🙏

  • @sathvikraaz2903
    @sathvikraaz2903 8 часов назад

    చాలా చాలా బాగా చెప్పారు భరద్వాజ్ గారు. మీపై గౌరవం ఇంకా పెరిగింది సార్ 🙏🙏🙏

  • @AtmakuruBhanumurthy
    @AtmakuruBhanumurthy 5 часов назад

    A informative and good message to all cinema people

  • @gudepuumamahesh7583
    @gudepuumamahesh7583 7 часов назад

    Chaala convincing ga clear ga andariki artamayyela chaala baaga chepparu sir🙏🙏🙏

  • @cskumar8685
    @cskumar8685 12 часов назад +4

    My first question is ,why should increase ticket rates?

  • @kirank809
    @kirank809 Час назад +1

    Bunny is made scape goat 💯
    This matter doesn't need that much attention .
    There r many other things to focus on 🙏✌🏼
    Em song gurthosthondo telusa pushpa 1 lo
    Veluthuru thintadhi aaku
    Veluthuru thintadhi aaku
    Aakunu thintadhi meka
    Aakunu thintadhi meka
    Mekanu thintadhi puli
    Mekanu thintadhi puli
    Dakko daako meka ...

  • @murthysrinivas228
    @murthysrinivas228 4 часа назад

    Very good impartial genuine message sir thanks

  • @nmakkena
    @nmakkena 5 часов назад

    Thank you sir

  • @srinivasten5341
    @srinivasten5341 6 часов назад +1

    క్షమించమని ఒక్కమాట చెబితే సరిపోయేది సార్

  • @kanuparthivenkateswararao1697
    @kanuparthivenkateswararao1697 8 часов назад

    Bharadwaj garu, well said
    Revealed the facts and what is presently going on in the cinema world.

  • @BSReddy-m8m
    @BSReddy-m8m 12 часов назад +3

    Your video is correct
    Bsreddy

  • @bandulaarjunkumar2579
    @bandulaarjunkumar2579 12 часов назад +1

    Well said sir. It is today’s reality…….and Perfect analysis.Nobody is above the law especially the do called célèbre should understand.

  • @murtynunna8370
    @murtynunna8370 11 часов назад +2

    ఎక్కువ భాషల్లో విడుదల చేసినపుడు రేట్లు పెంచడం ఎందుకు

    • @sreeramgt5120
      @sreeramgt5120 10 часов назад

      సరిగా చెప్పారు. ఎక్కవ భాష ల్లో రిలీజ్ చేస్తున్నప్పుడు టికెట్ ధర లు పెంచడం దేనికి. మామలు ధర లతో నే సినిమా పెట్టుబడి వెనక్కి వస్తుంది. అదనం గా లాభాలు వస్తాయ్.సినిమా రంగం కి ప్రోత్సాహం పేరుతొ అభిమానులు నే భారీ టికెట్ ధర లతో దోచుకకోవడం ధర్మ మా!?

  • @devisrilathakora9508
    @devisrilathakora9508 8 часов назад

    చాలా వాస్తవాలు చెప్పారు sir మీలాగ ఇప్పుడు ఎవరు ఆలోచిస్తున్నారు

  • @108narahari1
    @108narahari1 12 часов назад +2

    Yesssssss

  • @108narahari1
    @108narahari1 12 часов назад +2

    Yes🙏

  • @pramodreddygattu4064
    @pramodreddygattu4064 5 часов назад

    You are 100% right Sir hat's off to you for talking truth sir. Tickets rate hiking should be wrong robing from common people and Givin to hero is wrong. Producers should be think about heroes remuneration.

  • @ManmadhaTuta
    @ManmadhaTuta 5 часов назад +1

    సినీ పెద్దలను ఒక గంట వరకు వెయిట్ చేయించిన రేవంత్ రెడ్డి సార్ గారు గొప్ప.... లేక విందు భోజనం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గొప్ప.....

  • @ShantipriyaVempalli
    @ShantipriyaVempalli 4 часа назад

    super chepparu..

  • @nikhiltanay7122
    @nikhiltanay7122 5 часов назад

    తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చి నిర్మొఖమాటం గా మాట్లాడినందుకు మీకు నిజంగా హాట్స్ ఆఫ్

  • @SureshSuresh-qo8qn
    @SureshSuresh-qo8qn 5 часов назад

    Sir Meru 100% correct ga cheparu