రఘునందన్ రావు గారు చక్కగా అర్థం అయ్యేలా చెప్తారు...అన్న భారత దేశాన్ని హిందుడదేశంగా చేయండి...అన్న హిందూవులకు వుండేది ఒక్కటే దేశం...అరువు తెచ్చుకున్న మతం వారు దేశాన్ని అల్లకల్లోలం చేస్తారు... PFI సంస్థలు ఇప్పటికే అమిచేస్తున్నయో మీకూ తెలుసు... మన దేవుళ్ళ పూజలు ఇంట్లో చేసు కోవాలి అంటే వేరే మతస్తులు పర్మిషన్ తీసుకోవాలి అనించెప్తున్నరు కొన్ని రాష్ట్రాల్లో...తెలంగాణలోనే సంక్రాంతి జరుపుకొని ప్రాంతం వుందని TS newslo విన్నాను... భారత దేశాన్ని హిందువులను కాపాడండి...మీరు పుట్టిన దేశం రుణాన్ని తీర్చుకోండి... స్వార్థ రాజకీయ నాయకులు డబ్బుకోసం దేశాన్ని నాశనం చేశారు 60 సంవత్సరాలు ... పల్లె పల్లె కి కూడా తెలిసేలా చేయండి దేశం మొత్తం...అన్నో కష్టాలు అనుభవించాము. ముస్లింలు... బ్రిటీష్ వారి వలన...మళ్ళీ అదే పరిస్థితి వచ్చేలా వుంది...మన దేశంలో మనం ప్రశాంతంగా బ్రతికెలా చేయండి...కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందో లేదో పాకిస్తాన్ జండా అగురవేసారు...మళ్ళీ ఆ రోజులు రాకుండా చూడండి...అప్పట్లో పాకిస్తాన్ కావాలంటే ఇచ్చేశారు. వీరందరూ. వెళ్లిపోతుంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావు.. అప్పటి. నాయకుల స్వార్థానికి హిందువులు బలి అయిపోయారు... ఇంక వద్దు అన్న...pleasssssss...
@@varavchannel7100 great sir 🙏. Sanathanadharmam already seen fall from 100's of years. Now it's time to raise. Abrahimic religions are not scientific. People are educating...they can't find any logic and answers in those religions. They convert to etheists, and then to their previous god's... their old local religions( nature worship). They all matches with Hinduism, they are like sub-sanathanadharama. Then , we don't have any conversions in india. India remain sanathanadharma country...surely. 🙏🇮🇳🇮🇳🇮🇳 Always dharma wins at last. In the mean while...they create illusion. All are equal in the eyes of God. We know the God, they should know...mother nature balances everything 🙏🇮🇳🇮🇳🇮🇳
@@Ram-xf2ms ok Madhi TG AP ki vachinapu..chaputhanu..me ycp party vallaku...Lekapothai..Next CM...Maaa Anna pspk..CM iyakaa TG lo kondagattu temple ki vastaduu.apudu chaputhanu..Don't warry...brother...
రఘు అన్న ఏ విషయం మీద అయిన మీకు ఉన్న స్పష్టమైన అవగాహన, మీ విషయ పరిజ్ఞానం అమోఘం, అద్భుతం.. రఘు అన్న మాట్లాడితే తేదీలు, లెక్కలు, ఉదాహరణలతో సహా చక్కగా వివరిస్తారు.. మీతో ఏ విషయంలోనైనా మాట్లాడి గెలవాలంటే మాట్లాడాలంటే ఎదుటోదు కనీసం ఆ విషయంలో పీహెచ్ డి అయిన చేసి ఉండాలనుకుంటా.. మీలాంటి నాయకులు చాలా అరుదు.. మీరు మాట్లాడితే ప్రతిపక్షాలు సైలెంట్ అవ్వాల్సిందే.. హ్యాట్సాఫ్ రఘు అన్న.. 🙏
మీలాంటి వక్తలు ఉండటం దేశానికి ఎంతో అవసరం అన్నా మీరు మాట్లాడుతుంటే చదువులో ఎంత గొప్పతనం ఉందో అర్థం అవుతుంది హాట్సాఫ్ రఘునందన్ అన్న బిజెపిలో మీరు ముఖ్యమంత్రి అయితే ఎంతో సంతోషిస్తానన్నా
కెసిఆర్ వి చెప్పుకుంటే పోతే వేలతప్పులు ఉన్నాయ్ అది పక్కన పెట్టు నా కామెంట్ కు వ్యతిరేకంగా పెట్టె హక్కు నీకు ఎవరు ఇచ్చారు నా కామెంట్ నాకు నచ్చిన వ్యక్తి గురుంచి పెట్టె హక్కు నాకు ఉంది కామెంట్స్ పెట్టుకో కానీ నా కామెట్ కు పెట్టె హక్కు నీకు లేదు నీకు ఇష్టం ఉంటే చూడు లేకపోతే లేదు అంతే కానీ పనికిమాలిన మాలిన మెసేజ్ లు నా కామెంటు కు బదులు పెట్టమాకు బ్రదర్
Vaducheppinadhanto neeku em manchi vundhi ani ekamga cm ke pettinav ekkado city lo hyways lo tirigetolla gurinchi chepthunddu pallello thirigetollaki endhuku penchindu mari rate vaadedho notikocchindhi vaguthunnadu meeru dhaniki support cheyyadam
Mallanna pedda topu kani raghunandhan garu vidamarchi chinna pollalaki ardamayyela cheppina kuda ulta timinni bammi chesthunnav ani argue chesthunnadu Just because BJP ki help aythadi ani opukovatledhu...
అసలు నాకు రాజకీయ నాయకుల మాటలే వినబుద్ది కాదు, కానీ ఈ మధ్య రఘునందన్ అన్న వీడియో వస్తే చాలు ఆ వీడియో పూర్తి అయ్యే వరకు నేను వీడియో స్కిప్ చెయ్యను అసలు... నేను ఇప్పటి నుండి నీ అభిమానిని అన్న 🤝🤝
నిజామాబాదు నుండి మేడ్చల్ రావడానికి నాకు కారులో 2 గంటలు సమయం పడితే, మేడ్చల్ నుండి బోయినపల్లి రావడానికి గంటపైనే పడుతుంది. మేడ్చల్ వరకూ 19-20 kms మైలేజ్ ఇచ్చిన కార్ బోయినపల్లి వచ్చే సరికి 15కు పడిపోతుంది. ఇప్పుడు కేంద్రం కట్టిస్తున్న ఫ్లై ఓవర్ వల్ల నాకు అరగంట సమయం, 4 లీటర్ల పెట్రోల్ ఆదా అవుతుంది.
ప్రతి ఒక్క నాయకుడు ముస్లిం జపం ఎందుకు చేస్తారో తెలుసా ప్రెండ్స్ ఎందుకంటే వాళ్లకి సపోర్ట్ చేసే పార్టీకి ఓట్స్ వేస్తారు వారికీ నచ్చని పార్టీ వాడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఒక్కరూ కూడా ఓటు వెయ్యరు కానీ మనం నాకు ఈ పార్టీ ఇష్టం,నాకు ఆ పార్టీ ఇష్టం,అంటూ మన ఓట్స్ మనమే చీల్చుకుంటం Ex.ఒక రాష్ట్రంలో నాలుగు పార్టీ ఉంటే ,నాలుగు పార్టీలాకి హిందుస్ ఓటు వేస్తారు కానీ ముస్లింస్ ఆ నాలుగింటిలో, వాళ్ళు చెప్పినట్లు ,వాళ్ళు ఎం చేసినా ఎదురు చెప్పని ఒకటే పార్టీ కి గంప గుత్తగా ఓట్స్ వేస్తారు.
రఘునందన్ రావు గారు రోడ్లు ఎన్ని వేసిన ఎంత విస్తరణ చేసినా ప్రజల దగ్గర డబ్బులు టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని చేస్తున్నారు అది మీరు వేసినట్లు కాదు ప్రజల డబ్బుతో వేసినారు
రాష్ట్ర వాటా పెట్రోల్ , డీజిల్ 28 రాష్ట్రాలలో కేంద్రం తగ్గించింది రాష్ట్రం కూడా తగ్గించి తక్కువ ధరలో అందించబడుతుంది కానీ బంగారు తెలంగాణలో కేంద్రం తన వాటాను తగ్గించిన బంగారు తెలంగాణ రాష్ట్ర జాతిపిత తగ్గించలేదు అలా అడగాలి మల్లన్న గారు
న్యాయం ఏది..? అన్యాయం ఏది? ఎవరి వైపు ఉండటం కాదు... ఏది కర్రెక్టో దాని వైపు ఉండటం... నిజమైన నాయకత్వం... మనకున్న మాట చాకచక్యం తో అబద్ధాన్ని నిజం చెయ్యొచ్చు గాక... నిజం నిజంగానే ఉండాలి...
సూపర్ అన్న మీలాంటి తెలివిగల వారు ఒక ఎమ్మెల్యే ప్రతి ఒక నియోజకవర్గంలో ఉంటే మన దేశం ఎప్పుడో బాగుపడేది మీరు లెజెండ్ మీరు మా నియోజకవర్గం కాకపోయినా నా హార్ట్ ఫుల్ గా మీకు అభినందనలు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ఎందుకంటే మీరు మాట్లాడిన దాంట్లో 100 కు 1000% నిజాయితీగా ఉంది ఐ లవ్ యు నేను నీకు ఫ్యాన్ అయిపోయా అన్న🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤
To maintain private againces collecting toll amount on highways bro ...the amount we pay on toll plaza ...half amount they spend for maintenance..and half amount for paying interest and principal amount which contractor lend from banks to build the roads
First know the basics, and then comment.... according to you after constructing the road bids will be called for have tender for maintenance...... I think BJP govt changed the rules,... but when? Today. I don't know
ఎక్కడో కర్ణాటక లో కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ మైనారిటీలు స్టేటస్ పెట్టుకున్నారు కాంగ్రెస్ ను మైనారిటీ లు తమ పార్టీ అనుకుని గంప గుత్తగా ఓట్లు వేస్తున్నారు హిందువులు కూడా బీజేపీ ని గెలిపించాలి తమ పార్టీ గా భావించాలి
@@TiruSiddu310 బ్రో మనకు ఇండియా లో ఉన్న స్వేచ్ఛ ఏ ముస్లిం కంట్రీ లో లేదు ఇక్కడ అన్ని మతాలు కులాల ప్రజలు కలిసి జీవనం 🎂సాగిస్తున్నారు ఇండియా వేగంగా అభివృద్ధి చెండుతున్న దేశం మన దేశం లో 5 సంవత్సరాలకు సరి పోయేంత ధాన్యం నిల్వలు ఉన్నాయి ఒకసారి పాకిస్తాన్ బాంగ్లాదేశ్ శ్రీలంక లో ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి ఇన్ని సంవత్సరాలనుండి బీజేపీ దేశంలో బీజేపీ adhi🎂లో ఉంది ఎక్కడ మత ఘర్షణ లు జరగలేదు మళ్ళీ ప్రజలు కేంద్రం లో బీజేపీ ని గెలిపిస్తారు చూడండి
@@TiruSiddu310 arey secular bochunakodaka nidhira midi Midi gnanam. Mi kompalo uchaposi mi vallani yethukellinapudu telustadhira scamgress Boku jathi ante anto
రఘునందన్ అన్న మాట్లాడితే అలానే విన్నలనిప్స్తుంది. నువ్వు నిజంగా మా జనరేషన్ లో ఉండటం మా అదృష్టం అన్న 🙏🙏🙏
వకీల్ సబ్
@@manikantam7971 ..m)kkoioo988888❤k lb nongԶեպպ Օլ
պխը
Aarti pandy volichinattu vivarincharu, meeru ee vishayallu prajalakuvivarinchali
❤
నడిచే గ్రంధాలయం విజ్ఞాన గని రఘునందన్ అన్న
తెలంగాణ బీజేపీ లో ఉన్న నాయకులలో గొప్ప అవగాహన,మాట తీరు ఉన్న నాయకులు అంటే రఘునందన్ గారు.....❤❤
❤❤❤❤
Brs seat evalunte velipoyadu .prajalakosam kadu
అంత లేదు అబ్బదలను నిజాలుగా ప్రజలను నమ్మించడంలో దిట్టా
111A.❤❤❤❤❤
Ragundhan is great leader
Great Raghunandan ji.
మీలాగ మాట్లాడడం ఒక పది మందికి training ఇవ్వండి. Raghu ji 🙏
రఘునందన్ రావు గారు చక్కగా అర్థం అయ్యేలా చెప్తారు...అన్న భారత దేశాన్ని హిందుడదేశంగా చేయండి...అన్న హిందూవులకు వుండేది ఒక్కటే దేశం...అరువు తెచ్చుకున్న మతం వారు దేశాన్ని అల్లకల్లోలం చేస్తారు... PFI సంస్థలు ఇప్పటికే అమిచేస్తున్నయో మీకూ తెలుసు... మన దేవుళ్ళ పూజలు ఇంట్లో చేసు కోవాలి అంటే వేరే మతస్తులు పర్మిషన్ తీసుకోవాలి అనించెప్తున్నరు కొన్ని రాష్ట్రాల్లో...తెలంగాణలోనే సంక్రాంతి జరుపుకొని ప్రాంతం వుందని TS newslo విన్నాను... భారత దేశాన్ని హిందువులను కాపాడండి...మీరు పుట్టిన దేశం రుణాన్ని తీర్చుకోండి... స్వార్థ రాజకీయ నాయకులు డబ్బుకోసం దేశాన్ని నాశనం చేశారు 60 సంవత్సరాలు ... పల్లె పల్లె కి కూడా తెలిసేలా చేయండి దేశం మొత్తం...అన్నో కష్టాలు అనుభవించాము. ముస్లింలు... బ్రిటీష్ వారి వలన...మళ్ళీ అదే పరిస్థితి వచ్చేలా వుంది...మన దేశంలో మనం ప్రశాంతంగా బ్రతికెలా చేయండి...కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందో లేదో పాకిస్తాన్ జండా అగురవేసారు...మళ్ళీ ఆ రోజులు రాకుండా చూడండి...అప్పట్లో పాకిస్తాన్ కావాలంటే ఇచ్చేశారు. వీరందరూ. వెళ్లిపోతుంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావు.. అప్పటి. నాయకుల స్వార్థానికి హిందువులు బలి అయిపోయారు... ఇంక వద్దు అన్న...pleasssssss...
If those roads build on public money then why toll plazas ....why?
@@varavchannel7100 great sir 🙏. Sanathanadharmam already seen fall from 100's of years. Now it's time to raise.
Abrahimic religions are not scientific. People are educating...they can't find any logic and answers in those religions. They convert to etheists, and then to their previous god's... their old local religions( nature worship). They all matches with Hinduism, they are like sub-sanathanadharama.
Then , we don't have any conversions in india. India remain sanathanadharma country...surely. 🙏🇮🇳🇮🇳🇮🇳
Always dharma wins at last. In the mean while...they create illusion.
All are equal in the eyes of God. We know the God, they should know...mother nature balances everything 🙏🇮🇳🇮🇳🇮🇳
Armoor Dora vaariki training ippinchaali
@@varavchannel7100😊o oo
మంచి జ్ఞానవంతుడు విద్యావంతుడు మృదుస్వభావి ఆత్మవిశ్వాసం కలిగినవాడు మన రఘునందన్ గారు
Now neelam madhu tho kalisi bjp ki anto ga work chestundu
కానీ న్యాయం వైపు కాకుండా డబ్బు ఇచ్చిన వ్యక్తి వైపే ఉంటాడు
రాఘునంద రావు లాంటి వారు సామ్యాన ప్రజలకు అర్ధమైన రీతిలో చెప్పడానికి అవసరం ఎంత అయిన ఉన్నది❤
రఘునందనరావు గారు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను..!!
భారత్ మాతా కీ జై ..!!
Super అన్న అన్నకు మరి కొన్ని అవకాశాలు కలిపిధం❤❤❤జై రఘన్నా
Yes
Now neelam madhu tho kalisi bjp ki anto ga work chestundu
Me too anna
మా ఆంధ్రాలో కూడా ఒక రఘన్న ఉంటే బావుండేది............ రఘనందన్ గారి వీర అభిమాని.
Mundhu special status ivvamanu appudu chudham
@@Ram-xf2ms ok Madhi TG AP ki vachinapu..chaputhanu..me ycp party vallaku...Lekapothai..Next CM...Maaa Anna pspk..CM iyakaa TG lo kondagattu temple ki vastaduu.apudu chaputhanu..Don't warry...brother...
@@Ram-xf2ms దేనికి ఇవ్వాలి రా ts దగ్గర మింగి తిన్నది సరిపోలే ఇన్నేళ్ళు
AP lo andaru gorrele
@@rajeshgorre3727 ivvasindhi BJP bayya jagan oo pawan kalyan oo kadhu
రాజకీయ నాయకులలో ఎవ్వరు మాట్లాడిన చూడాలని అనిపించందు but రగన్న మాట్లాడితే ఎంత సేపైనా చూడాలని అనిపిస్తది 🙏
Direct points
Yes
Yes🎉🎉🎉
Now neelam madhu tho kalisi bjp ki anto ga work chestundu
రఘునందన్ గారు మాట్లాడితే.ఎదుటి మనిషి మాట్లాడాల్సిన పనే వుండదు అలా చూస్తూ వుండాల్సిందే👏👏👏👏😊
Nenu chustu గోకుంటున ra 👉🤦♂️😂😂😂
100%
Now this naveen neelam madhu tho kalisi bjp ki anto ga work chestundu
మల్లన్న గారిని ఆన్న అని సంబోధించడం బాగుంది MLA గారు
టైగర్ వచ్చాడంటే ఎదుటివాడికి డబిడి దబిడే అది. రఘునందన గారు సూపర్ అన్నా దమ్మున్న mla మిమ్ముల్ని చూపెయ్యవచ్చు🎉🎉
Chushamu assembly lo
If those roads build on public money then why toll plaza
Andhukane tiskelli zoo lo padeyali
Raghu ji meku meru matala grading like kcr
Tiger aaaa.....chala cruramga unadu ga
Mallanna దయచేసి రఘనందన్ జీ చాల మంచిగా చాల ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ
Entidhi chepattedhi petrol dharalu penchadama🙏
If roads build on public money then why toll plaza....why?
@@rakeshkalvakol4585 ask state government
STATE government centre govt edaru thodu dongalu
Now this naveen neelam madhu tho kalisi bjp ki anto ga work chestundu
100 కి 100 శాతం నిజం అన్న గ్రేట్ అన్న మీరు మాట్లాడిన ప్రతి మాట ఒక ఆణిముత్యం అన్న
Now this naveen neelam madhu tho kalisi bjp ki anto ga work chestundu
రఘు అన్న ఏ విషయం మీద అయిన మీకు ఉన్న స్పష్టమైన అవగాహన, మీ విషయ పరిజ్ఞానం అమోఘం, అద్భుతం.. రఘు అన్న మాట్లాడితే తేదీలు, లెక్కలు, ఉదాహరణలతో సహా చక్కగా వివరిస్తారు.. మీతో ఏ విషయంలోనైనా మాట్లాడి గెలవాలంటే మాట్లాడాలంటే ఎదుటోదు కనీసం ఆ విషయంలో పీహెచ్ డి అయిన చేసి ఉండాలనుకుంటా.. మీలాంటి నాయకులు చాలా అరుదు.. మీరు మాట్లాడితే ప్రతిపక్షాలు సైలెంట్ అవ్వాల్సిందే.. హ్యాట్సాఫ్ రఘు అన్న.. 🙏
మీలాంటి వక్తలు ఉండటం దేశానికి ఎంతో అవసరం అన్నా మీరు మాట్లాడుతుంటే చదువులో ఎంత గొప్పతనం ఉందో అర్థం అవుతుంది హాట్సాఫ్ రఘునందన్ అన్న బిజెపిలో మీరు ముఖ్యమంత్రి అయితే ఎంతో సంతోషిస్తానన్నా
మల్లన క్వశ్చన్ కి ఎమ్మెల్యే గారు ఆన్సర్ ఇలా వుంటుంది ఆని ఎవరూ ఊహించి ఉండరు......... మైండ్ బ్లోయింగ్ సర్
Mallanna question ku answer edo
Now this naveen neelam madhu tho kalisi bjp ki anto ga work chestundu
సూపర్ అన్న మీరు చాలా మంది జీవితాలను మార్చే సత్తా మీకు వుంది
Vakel saheb jai
రఘునందన్ రావు గారు లాగా విశ్లేషించి వ్యక్తిని ఇంతవరకు చూడలేదు రాజకీయ నాయకుని లక్షణాలు అంటే ఇలా ఉండాలి రఘునందన్ రావు గారు మీకు మీరే సాటి
Now this naveen neelam madhu tho kalisi bjp ki anto ga work chestundu
ఏదో తప్పు తీద్దాం అనుకున్నారు పాపం. ఏం తీయలేకపోయాడు పాపం. అన్న చెప్పింది 100% వాస్తవం. అయితే ప్రతి అంశం మీద పట్టు సంపాదించుకోవడమే ఆయనకు ఉన్న బలం💪💪💪
❤❤❤❤
మీరు మాములు వకిల్ సాబ్ కాదన్న...
మంచి మాట తీరు
మిమ్మల్ని చూసి ఎన్నో నేర్చు కోవాలి
నోటి నుండి ఎన్ని విలువైన మాటలు వచ్చాయి సార్ హ్యాట్సాఫ్ సార్
అన్న మీలాంటి నాయకుడు బీజేపీ లో ఉండడం అదృష్టం
😂😂😂😂 manushulani aagam cheyadanika
నీకేమన్నా అన్యాయం చేశాడా చెప్పు బ్రదర్ అడుగుదాం
@@MohanVardhan-wl4pe mari KCR em అన్యాయం చేశాడని చెప్పు... Bro
కెసిఆర్ వి చెప్పుకుంటే పోతే వేలతప్పులు ఉన్నాయ్ అది పక్కన పెట్టు నా కామెంట్ కు వ్యతిరేకంగా పెట్టె హక్కు నీకు ఎవరు ఇచ్చారు నా కామెంట్ నాకు నచ్చిన వ్యక్తి గురుంచి పెట్టె హక్కు నాకు ఉంది కామెంట్స్ పెట్టుకో కానీ నా కామెట్ కు పెట్టె హక్కు నీకు లేదు నీకు ఇష్టం ఉంటే చూడు లేకపోతే లేదు అంతే కానీ పనికిమాలిన మాలిన మెసేజ్ లు నా కామెంటు కు బదులు పెట్టమాకు బ్రదర్
@@MohanVardhan-wl4pe niku ka.cha.ra nundi revanth nundi em nyayam జరిగిందో chepu
జై రఘునందనరావు జై మల్లన్న 💪💪💪
ఐ లవ్ రఘనందన్ వాక్ ప్రవాహం,ఏదురోస్తే మునుగుడే ❤❤❤❤
Not only Telangana... All over India educated MLA....legend MLA big fan sir iam from sangareddy 🎉🎉🎉🎉
అన్న మీరంటే చాలా అభిమానం అన్న బీజేపీ కార్య కర్త గా నేను మి ఫ్యామిలీ లో ఉండాలని ఉంది అన్న జై బీజేపీ
సింహం గాండ్రిస్తే..అంతా నిశ్శబ్దం అన్నట్లు ఉన్నాయి అన్నా..నీ మాటలు...
అన్నగారు ఇలాంటి వాళ్ళు సీఎం అయితే దేశానికి చాలా బాగుంటుంది
MLA గెలవమను ఫస్ట్
Hahaha...😂😂😂..nice joke
Vaducheppinadhanto neeku em manchi vundhi ani ekamga cm ke pettinav ekkado city lo hyways lo tirigetolla gurinchi chepthunddu pallello thirigetollaki endhuku penchindu mari rate vaadedho notikocchindhi vaguthunnadu meeru dhaniki support cheyyadam
@@vvr8686 ade nenu anedi gorre
@@vvr8686ikkada muslims votes Ani kadura kukka
మీరిద్దరూ ఒక్కటే అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు
Mallanna pedda topu kani raghunandhan garu vidamarchi chinna pollalaki ardamayyela cheppina kuda ulta timinni bammi chesthunnav ani argue chesthunnadu
Just because BJP ki help aythadi ani opukovatledhu...
Super super question Mallanna
అసలు నాకు రాజకీయ నాయకుల మాటలే వినబుద్ది కాదు, కానీ ఈ మధ్య రఘునందన్ అన్న వీడియో వస్తే చాలు ఆ వీడియో పూర్తి అయ్యే వరకు నేను వీడియో స్కిప్ చెయ్యను అసలు... నేను ఇప్పటి నుండి నీ అభిమానిని అన్న 🤝🤝
నిజామాబాదు నుండి మేడ్చల్ రావడానికి నాకు కారులో 2 గంటలు సమయం పడితే, మేడ్చల్ నుండి బోయినపల్లి రావడానికి గంటపైనే పడుతుంది. మేడ్చల్ వరకూ 19-20 kms మైలేజ్ ఇచ్చిన కార్ బోయినపల్లి వచ్చే సరికి 15కు పడిపోతుంది. ఇప్పుడు కేంద్రం కట్టిస్తున్న ఫ్లై ఓవర్ వల్ల నాకు అరగంట సమయం, 4 లీటర్ల పెట్రోల్ ఆదా అవుతుంది.
Sigguledara state kattistunna flyover la gurinchi matladav mari
are car unte neku dabbulu untai ra marri poor people ki
If those roads build on public money then why toll plaza...why to collect
@@rakeshkalvakol4585 crct chepav
@@rakeshkalvakol4585 making us fools.... Toll plaza amount collection chappaladu....
రఘునందన్ రావు రావడం మీ అదృష్టం మల్లన్న గారు ఒక సబ్జెక్టు ఎంతో విపులంగా చెప్పాడో చూడండి దటీజ్ రఘునందన్ రావు రఘునందన్ రావు అంటే నాకు చాలా ఇష్టం
ప్రతి ఒక్క నాయకుడు ముస్లిం జపం ఎందుకు చేస్తారో తెలుసా ప్రెండ్స్
ఎందుకంటే వాళ్లకి సపోర్ట్ చేసే పార్టీకి ఓట్స్ వేస్తారు
వారికీ నచ్చని పార్టీ వాడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఒక్కరూ కూడా ఓటు వెయ్యరు
కానీ మనం నాకు ఈ పార్టీ ఇష్టం,నాకు ఆ పార్టీ ఇష్టం,అంటూ మన ఓట్స్ మనమే చీల్చుకుంటం
Ex.ఒక రాష్ట్రంలో నాలుగు పార్టీ ఉంటే ,నాలుగు పార్టీలాకి హిందుస్ ఓటు వేస్తారు
కానీ ముస్లింస్ ఆ నాలుగింటిలో, వాళ్ళు చెప్పినట్లు ,వాళ్ళు ఎం చేసినా ఎదురు చెప్పని ఒకటే పార్టీ కి గంప గుత్తగా ఓట్స్ వేస్తారు.
Adi mana vallaki ardam kadu am ana ante nv bjp కార్యకర్త వ అని అంటారు nve hinduva Ani antaru
Bjp❤
రఘునందన్ రావు గారు రోడ్లు ఎన్ని వేసిన ఎంత విస్తరణ చేసినా ప్రజల దగ్గర డబ్బులు టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని చేస్తున్నారు అది మీరు వేసినట్లు కాదు ప్రజల డబ్బుతో వేసినారు
Andhuke manam andharam YSR bidda mana sharmilakkaki votes veddham.....
@@shyam0606 😅🤣🤣enduku Cristian japan cheyaniyadaneka🤷🏻♂️🤷🏻♂️
నన్ను మించిన తెలివిమంతుడు లేదనే వాదన మీది మిమ్మల్ని చాలా సార్లు గమనించాం పెద్దన్న రఘునందన్ రావు గారు
Super mallanna
రఘునందన్ గారు బాగా చెప్పారు 🇮🇳🚩
రాష్ట్ర వాటా పెట్రోల్ , డీజిల్ 28 రాష్ట్రాలలో కేంద్రం తగ్గించింది రాష్ట్రం కూడా తగ్గించి తక్కువ ధరలో అందించబడుతుంది కానీ బంగారు తెలంగాణలో కేంద్రం తన వాటాను తగ్గించిన బంగారు తెలంగాణ రాష్ట్ర జాతిపిత తగ్గించలేదు అలా అడగాలి మల్లన్న గారు
రాష్ట్ర జాతి పిత CM కాకముండు నుండి ఎంత ఉండో ఇప్పుడు అంతె ఉందండీ కేవలం 60 పైసలు పెంచారు .
న్యాయం ఏది..? అన్యాయం ఏది? ఎవరి వైపు ఉండటం కాదు... ఏది కర్రెక్టో దాని వైపు ఉండటం... నిజమైన నాయకత్వం... మనకున్న మాట చాకచక్యం తో అబద్ధాన్ని నిజం చెయ్యొచ్చు గాక... నిజం నిజంగానే ఉండాలి...
I agree with you Anna
.this all are fake..
Including tnm...
Exactly ilaanti tupaas leaders very dangerous...nissigguga naaku vakalath isthe edynaa chestaa antundu...eddi malli gaadu naavuthundu
This is currently running politics to survive 😂
సూపర్ అన్న మీలాంటి తెలివిగల వారు ఒక ఎమ్మెల్యే ప్రతి ఒక నియోజకవర్గంలో ఉంటే మన దేశం ఎప్పుడో బాగుపడేది మీరు లెజెండ్ మీరు మా నియోజకవర్గం కాకపోయినా నా హార్ట్ ఫుల్ గా మీకు అభినందనలు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ఎందుకంటే మీరు మాట్లాడిన దాంట్లో 100 కు 1000% నిజాయితీగా ఉంది ఐ లవ్ యు నేను నీకు ఫ్యాన్ అయిపోయా అన్న🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤
రఘు అన్న గారు సూపర్ 🙏🙏వట్టిగా ఓడగొట్టుకున్నారు ఆ నియోజకవర్గం ప్రజలు....
రఘునందన్ అన్న 👍
రఘుఅన్నే ముఖ్య మంత్రి తెలంగాణ రాష్ట్రానికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Raghunandan Rao anna...totally totally agree...🙏 we use to travel to reach my home minimum 8 hours, now I can able to reach in 4hours..thankyou bjp❤
. Me
Babbo niiku oo dandam
❤ Jai Shree ram ❤
Bring Bjp in Telangana this year..end.🎉
Excellent talented person in Telangana politician b. J. P. No. 1. Leader Meeru Maaku incepiration Raghu. Anna
First time... Teenmar mallanna kuda thaggindu Raghunandhan anna ki fan ayyadu...❤😊
ఇతను ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ కి అనుకూలంగా మాట్లాడుతాడు this is 100%correct
🤣🤣🤣🤣👍👍🙏
ఎవరైనా అంతే గదా bro
10000% carect bro..
Lawyers పైసలు ఎవరి దగ్గర తీసుకుంటే వాళ్లకు అనుకూలం గా మాట్లాడతారు... ఒప్పుకున్నారు గా
Money matters
Dhanni vakalat antaru avalu pisalu iathe vallakey matladaru
అద్భుతమైన లీడర్ రఘునందన్ రావు గారు
2:50 to 3:6 సాధారణ ప్రజలు ఆలోచించాలి
Excellent view nearly.. 419 times chusanuuuu
👌👌 Anna 👍 🙏🙏🙏
Nenu muslim ayina Naku nachhina vykthi Raghunandan anna ❤️
కానీ ఆదాయం అంత రేంజ్ లో పెరగడం లేదు అన్నా... ధరలు పెరిగినట్లు ఆదాయం పెరిగితే ok..
If those roads build on public money then why toll plaza...why to collect
@@srinivassr7058appu ra puka
@@rakeshkalvakol4585to maintain the roads clean and to do repairs and to build new highways
To maintain private againces collecting toll amount on highways bro ...the amount we pay on toll plaza ...half amount they spend for maintenance..and half amount for paying interest and principal amount which contractor lend from banks to build the roads
వాళ్ళు మతం చూసి ఓటేస్తే..
మనవాళ్ళు ఉచితాలు చూసి ఓటేశారు..
Wonder full sir
మీరు చెప్పె న్యుస్ TV కే పరిమితం జనలకు ఒక్క పైసంత ప్రయోజనము లెదు ఎవరీ తెలివి తెటలు వారు చుపించుకుంటున్నరు
ఒక్క సారి మిమ్మల్ని కలవాలని వుంది రఘూన్న 🙏🙏🙏🙏
That is Raghunandan sir🚩🚩
jai bjp antaru malli trs ku votlu vestaru telangana prajalu
@@santhuch7355 adi common anna
BJP ❤
If those roads build on public money then why toll plaza...why to collect
@@rakeshkalvakol4585 🤣🤣🤣 akad nunchi india ki develop kavadu antav anthe na 🤷🏻♂️🤭
From Andhra i respect Raghu sr... Every word of Raghu nandhan like weapons .... Too sharp
సూపర్ గా చెప్పారు అన్న
Awesome 👍 video excellent 👌 మల్లన్న అన్నయ. రఘు అన్న ప్రతీ మాట అక్షరాలా నిజం. భలే వివరించాడు.
పేద ప్రజలకు అవసరమైన వసతులు కల్పించండి,
ne రాహుల్ బాబా కి చెప్పు
ne రాహుల్ బాబా ఇంకా 60 సం లు అడుగుతున్నాడు ఇద్దమా
@@sureshummaji9405 BJP anna miru
If roads build on public money then why toll plaza...? Why
2014 ki mundhu atla unde pedala brathukulj ippud etla unnay... Nuvv 2014 tarvatha putti unte vadiley kani 2014 mundhu putti unte matram gurthu chesko...
Ippud anni rakala vasathulu unnay hyd lo and prathidi dabbulu isiresthe middle class vadiki kuda intiki vasthunnay vasathulu
మాటల తూటా రఘన్న
అన్నను టచ్ చేస్తే బ్లాస్ట్ అంతే 🔥
మాటకు మాట ఉంటది తెలివికి తెలివి ఉంటది...💯
The world greatest spoken person and Good analysis raghu anna jai sriram 5:42
జై బీజేపీ ✊
జై నరేంద్ర మోడి ✊
జై రఘునందన్ రావు ✊
Ragunangan gaari ki dandalu 🙏🙏🙏🙏
We need leaders who can work for development without making any scams. I support Mallanna & Raghu Anna
అన్నా,రఘన్న ,మీకు వందనం
ఒక మంచి సబ్జెక్టు వున్నా పొలిటికల్ లీడర్ ని మిమ్మల్నే చూస్తున్న అన్నా
నేను మీకు మీ వాకచతుర్యానికి గొప్ప అభిమానిని అన్నా
Supar supar supar sir meru thopu anna hatsop
తల కాయ గురించి చెప్పండి
అంటే
మోకాళ్ళ గురించి వివరించి అసలు విషయాన్ని విడిచి పెట్టినట్టు ఉంది ఇది.
Jai raghu anna jai mallanna🙌🙌
He was my brother teacher when he was worked as teacher in govt school
Hat's off Ragunadhan Anna Power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏 r
Super ana
Happy to see both of you in one frame
Jai Raghunandan. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
నమస్కారం సార్, మీరు చాలా గొప్ప వారు🙏
జై బీజేపీ జై శ్రీ రామ్ జై జై రఘునందన్ రావు అన్నా 🙏🙏🙏గొప్ప నాయకుడు
బీజేపీ అధ్యక్షుడు గా రఘు అన్న వుంటే బాగుండు
సూపర్ సార్ 🙏🙏
Yes ur a grate Advocate I an good spoke person,,,,,, .....
If those roads build on public money then why toll plaza...why to collect
ఇద్దరి కాంబినేషన్ బాగుంధి, ప్రజా చర్చా వేదికను ఏర్పాటు చేయండి, ప్రజల సమస్యలు చాలా వరకు తీరుతాయనుకుంట
నమస్కారం మల్లన్న గారు మీరు చాలా గొప్ప వారు🙏
If roads build on public money then why toll plaza....why?
ఊసరవెల్లి ఏ మన మల్లి
Meru edharu matladukuntuntey. Manasuku chala manchiga anipustundhi Anna...😊... Nice to see you both in a Discussion...
Jai రఘునందన్ రావు 🙏🙏
If those roads build on public money then why toll plaza...why to collect
@@rakeshkalvakol4585 bcz of maintains of roads
First know the basics, and then comment.... according to you after constructing the road bids will be called for have tender for maintenance...... I think BJP govt changed the rules,... but when? Today. I don't know
Good Speaker Raghunandan rao garu.
If those roads build on public money then why toll plaza...why to collect
@@rakeshkalvakol4585For maintenance
politics + facts 🔥🔥🔥
Supar speech
Your answer is excellent
👍👍👍 దళితుల అభివృద్ధి విషయం తో ప్రారంభిస్తే బాగుండు అన్న !🙏
Thank you Raghunandan Garu, pl. create more awareness among people about the Central Govt's effort to bring out development in the country..
ఎక్కడో కర్ణాటక లో కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ మైనారిటీలు స్టేటస్ పెట్టుకున్నారు కాంగ్రెస్ ను మైనారిటీ లు తమ పార్టీ అనుకుని గంప గుత్తగా ఓట్లు వేస్తున్నారు హిందువులు కూడా బీజేపీ ని గెలిపించాలి తమ పార్టీ గా భావించాలి
Congress gelisthy pettukoru thammudu.. BJP varini dooram pedithy vaaru daggara ayyaru.. Deshamlo political and matham ki link pettinde BJP.. Ekkuva rojulu nadavadu ekkada.. Rasi petko.. Chesina manchi panulu devlopment / employment cheppi votlu adukkondi ila matgala perutho kadu.. Chi chi.. Very wrong step.. BJP karyakarthalu kuda midi midi gnanantho oke view lo chusthu untaru... Marali lekapothy kastam bro.
మనకు సిగ్గు లేదు kadanna
@@TiruSiddu310 బ్రో మనకు ఇండియా లో ఉన్న స్వేచ్ఛ ఏ ముస్లిం కంట్రీ లో లేదు ఇక్కడ అన్ని మతాలు కులాల ప్రజలు కలిసి జీవనం 🎂సాగిస్తున్నారు ఇండియా వేగంగా అభివృద్ధి చెండుతున్న దేశం మన దేశం లో 5 సంవత్సరాలకు సరి పోయేంత ధాన్యం నిల్వలు ఉన్నాయి ఒకసారి పాకిస్తాన్ బాంగ్లాదేశ్ శ్రీలంక లో ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి ఇన్ని సంవత్సరాలనుండి బీజేపీ దేశంలో బీజేపీ adhi🎂లో ఉంది ఎక్కడ మత ఘర్షణ లు జరగలేదు మళ్ళీ ప్రజలు కేంద్రం లో బీజేపీ ని గెలిపిస్తారు చూడండి
Yes
@@TiruSiddu310 arey secular bochunakodaka nidhira midi Midi gnanam. Mi kompalo uchaposi mi vallani yethukellinapudu telustadhira scamgress Boku jathi ante anto
Excellent వివరణ అన్నగారు..... బాగా చెప్పారు.......
రఘు అన్న నువ్వు సూపర్
నా mla అని గర్వాంగా ఉంది అన్నా
జై మల్లన్న సార్ జై రఘునందన్ రావు సార్
రఘునందన్ రావు గారు 🙏
మంచి నాయకుడు పేదలకు అండగా వుండే నాయకుడు😍
Exlent explaing anna Garu