*అందరికి నమస్కారం* *ఇదే మా ఆహ్వానం* *కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని* *విజయంతం చేద్దాం 10000 వేల KM స్వరాజ్య పాదయాత్ర భారీ ముగింపు సభని* *సభ స్థలం*: 30-04-2023 (ఆదివారం) LB NAGAR లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఓపెన్ గ్రౌండ్ హైదరాబాద్. జై భీమ్! జై కాన్షీరాం!! జై పూలె!!! *DSP నిజామాబాద్ జిల్లా కమిటీ*
@@ravitejathestranger5587మనిషి పుట్టుక పుట్టినదుకే గర్వపడాలి అంటే పాకిస్తాన్ తీవ్రవాదులు కూడ గర్వపడాల🤣🤣🤣మానవ పుట్టుకే మనిషి జీవితానికి సంపూర్ణం కాదు. మా దళితులు మాదిగలు తరాతరాలుగా ఒకరికి సహాయపడ్డాము ఒకరికి బానిసలుగా ఉన్నమే తప్ప ఒకరికి హాని తలపెట్టలేదు ఒకరిని దోచుక తినలేదు అందుకే గర్వపడుతున్నా అన్నాను. అర్ధమైందా

జై భీమ్ జై భారత రాజ్యాంగం DSP అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు బీసీ ఎస్సీ ఎస్టీల స్వరాజ్య స్థాపన కోసం చేసే పాదయాత్ర ముగింపు సభ ను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం..l
R tv వారికీ థ్యాంక్స్.. బహుజన మేధావులను అందర్నీ ఇంటర్వ్యూ చెయ్యాలని కోరుతున్నాను. కదిరే కృష్ణ, కాశీం సార్, జీలుకరా శ్రీనివాస్,ఆకునూరి మురళీ సార్,సుదర్శన్ బాలబోయిని, కంచె ఐలయ్య, ఇలాంటి బహుజన మేధావులను ఇంటర్వ్యూ చెయ్యమని R tv ని కోరుతున్నాను.
జ్ఞాన ప్రతీక డా విశారాధన్ మహారాజ్ గారు అంబేద్కర్ గారి ఆశయా రధ సారధి 🙏❤️భారత రాజ్యాంగ ధర్మాన్ని మనం రక్షిస్తే ఆది మనలను కాపాడుతుంది జై భీమ్ జై భారత రాజ్యాంగం 🙏
ఈ తెలంగాణ రాష్ట్రం లో bc,sc st ప్రజల్లో సమా సమజా నిర్మాణం కోసం పరితపిస్తూ అణగారిన వర్గాల వారు అధికారంలోకి రావాలని నిరంతరం ప్రజలని చేయితన్యం చేస్తున్న ఏకైక వ్యక్తి dr " విశారదన్ మహరాజ్ గారు ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి రాజకీయ చెయితన్యం కావాలని బోధించే మహా మేధావి జై భీమ్ .... 🙏🏻🙏🏻 జై విశారదన్ ..... ✊🏻✊🏻
తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత ... చాలా ప్రశ్నించే గొంతులు వచ్చాయి...మరి ఆ ప్రశ్నించే గొంతు లకు సమాధానం ఎక్కడ దొరికిందో లేదో గానీ... తెలంగాణ లోనే కాదు ఈ భారత దేశ రాజకీయ వ్యవస్థలోనే అన్ని ప్రశ్నలకు సమాధానం కేవలం విశారదన్ మహారాజ్ గారి ద్వారానే దొరుకుతుంది... అన్ని ప్రశ్నించే గొంతుల సమాధానం విశారదన్ మహారాజ్ గారే....
ధర్మ సమాజ్ పార్టీ.రాబోయే కాలంలో తిరిగు లేని పార్టీ గా అవతరిస్తుందని మీ మాటల తూటాలా తో అర్ధం అయిపోతుంది.మీ లాంటి గొప్ప నాయకుడితో మా ప్రయాణం మా జన్మకే పరమార్థం.జై భీమ్ జై విశారధన్ మహరాజ్🙏
ఒక్క మాటలో చెప్పాలంటే, వెలివాడలను బాగు చేసే ఉద్యమాలు చాలా మంది చేస్తున్నారు. వెలివాడలు లేకుండా చేసే ఉద్యమమే visharadhan sir ఉద్యమం. దీన్ని అన్నింటికీ అన్వయించుకోవచ్చు 🙏🙏
చాలా అద్భుతంగా మాట్లాడారు.... అన్ని విషయాల పట్ల మంచి అవగాహన తో ఉన్నారు... విశారధన్ మహరాజ్ గారు మీకు మంచి బావిషత్ ఉంది.... మీ నాయకత్వం లో బహుజన రాజ్యం చూడగలం అని నమ్మకం వస్తుంది
అర్థం చేసుకుందాం మహానియుల ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుందాం అర్థం చేసుకుందాం #Swarajyapadayatra #VisharadanMaharaj #10000stepschallenge #500days #dalithshakthiprogrammedsp
నావభారత నిర్మాత, రాజ్యాంగాని 100%అమల్ చేయుటకూ మరో అంబేద్కర్ రూపంలో పుట్టుకొచ్చిన Dr ch విశారాధన్ మహారాజ్ గారు, అందుకే DSP వర్ధిల్లాలి, మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.
రాజనీతి శాస్త్రం ప్రకారం అత్యంత విలువైన సమాచారం మహనీయులు అందరినీ మరియు వారి ఆలోచనా విధానం అంతా ఒకే ఒక్క విషారాదన్ మహరాజ్ లో చూడవచ్చు ఈ రాష్ట్ర ప్రజలకు మరో గొప్ప నాయకుడు/ విముక్తి ప్రదాత దొరకడం చాల సంతోషం ప్రజలారా ఇప్పటికైనా విశారదన్ మహరాజ్ గారి ఆలోచనా విధానాన్ని అర్ధం చేసుకుందాం.. జయహో విశారదన్ మహరాజ్..
మీ యొక్క పూర్తి ఇంటర్వ్యూ చుసిన తర్వాత అర్ధం హైంది సర్ ఈ దేశంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రతి వ్యక్తి రాజ్యసంపాదనలో తన వాటా పొందే విధమైన జ్ఞానం అందిస్తున్నారని తెలుస్తుంది జై భీమ్ సర్ 🙏🙏
ఇంత స్పష్టంగా సమాధానం చెప్పడం ఇంత జ్ఞానవంతంగా అంబేద్కర్ సిదాంతం ఎవరు చెప్పలేదు మీరు సార్ మా నిజమైన నాయకుడివి
నా జన్మ ధన్యం. విశారదన్ మహారాజ్ గారి మాటలు నా చెవులతో విని, కళ్ళతో చుస్తునందుకు ఈ జన్మ ధన్యం.
🎉🎉🎉 #drvishardhanmaharaj గారి జ్ఞాన ఆలోచన విధానం వర్ధిల్లాలి
sound kaastha thakuvaga undhi.penchithe baagundu
బ్రో మీరు రేపటి సభకు రావలసిందిగా కోరుచున్నాము
@@maheshj3649 maharaj kachithamga kutumba samethamga vastham maharaj.
Over action dengaku
మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్న డా. విశారదన్ మహారాజ్ గారి ఇంటర్వ్యూ కోసం
*అందరికి నమస్కారం*
*ఇదే మా ఆహ్వానం*
*కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని*
*విజయంతం చేద్దాం 10000 వేల KM స్వరాజ్య పాదయాత్ర భారీ ముగింపు సభని*
*సభ స్థలం*:
30-04-2023 (ఆదివారం)
LB NAGAR లోని
సరూర్ నగర్
ఇండోర్ స్టేడియం
ఓపెన్ గ్రౌండ్
హైదరాబాద్.
జై భీమ్!
జై కాన్షీరాం!!
జై పూలె!!!
*DSP నిజామాబాద్ జిల్లా కమిటీ*
నేను DSP కార్యకర్తను అయినందుకు చాలా గర్వాపడుతున్నాను
జయహో DSP...90% ప్రజల కు రాజ్యాధికారాన్ని సాధించే వరకు విశ్రమించని నాయకుడు & వేదిక Dr. విశారదన్ మహారాజ్.
బహుజన ఉద్యమంలో డాక్టర్ విశారదన్ ముందు విశారదన్ తర్వాత కాన్షీరామ్ మూమెంట్ తెలంగాణ గడ్డ మీద పరిచయం చేసిన వ్యక్తి
విశారదన్ మహారాజ్ నాయకత్వంలో తెలంగాణలో బడుగు బలహీవర్గాలకు అధికారం వస్తుంది.
జై dsp.
జై అంబేడ్కర్
జై విన్.
ఇంతటి vision ఉన్న నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కచ్ఛితంగా గుర్తించాలి. జనాభా లెక్కల ప్రకారం రాజ్యం లో వాటా అడగాలి అని చెప్పిన నాయకుడు ఇంత వరకు చూడలేదు.
RTV ద్వారా Dr Visharadhan Maharaj Sir గారి అద్భుతమైన ఇంటర్వూ అందించినందుకు ధన్యవాదాలు.
చూడండి నిజం కు ఉన్న పవర్ జైభీమ్ సార్
ఇంత గొప్ప జ్ఞ్యాన వంతుడు
ఉండటం మన దేశం చేసుకొన పుణ్యం
Vammo evadra miku itla itla copy paste comments pettamani cheppindhi
@@ravitejathestranger5587plsss bro neeku istam leni sambandam leni videos loki vachi athi dengakandi
మీలాంటి గొప్ప వ్యక్తితో మేము జర్నీ చేయడం నిజంగా మా జన్మ ధన్యం......
Dr. విశారధన్ మహారాజ్ గారి స్పీచ్ ఎంత మందికి నచ్చింది
95% of telengana
Jai bheem jai DSP
జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.great voice,grat words, great creater for great intellectualIty.
Super speech
100%
ఇక్కడ చూడండి విశారదన్ గారు చెప్పె ప్రతి మాట క్లియర్ కట్ చెప్పాడు ప్రతి మాట తూటాలు లెక్క ఉన్నాయి ఇలాంటి నాయకుడు ఈ సమాజానికి చాలా అవసరం🎉🎉
నాకు 100%నచ్చింది
సూపర్ సర్
Rs. Praveen good
నేను ఒక మాదిగ అయినదుకు గర్వపడుతున్నాను జై భీమ్ ✊️✊️✊️✊️ జై విశారాధన్ మహారాజ్🔥🔥🔥🔥 జై భారత రాజ్యాంగం ✊️✊️✊️✊️
Madhiga ainanduku endhuku garvapadthunnav thammudu?
Manishi putka puttinanduku garvapadu.
@@ravitejathestranger5587మనిషి పుట్టుక పుట్టినదుకే గర్వపడాలి అంటే పాకిస్తాన్ తీవ్రవాదులు కూడ గర్వపడాల🤣🤣🤣మానవ పుట్టుకే మనిషి జీవితానికి సంపూర్ణం కాదు. మా దళితులు మాదిగలు తరాతరాలుగా ఒకరికి సహాయపడ్డాము ఒకరికి బానిసలుగా ఉన్నమే తప్ప ఒకరికి హాని తలపెట్టలేదు ఒకరిని దోచుక తినలేదు అందుకే గర్వపడుతున్నా అన్నాను. అర్ధమైందా
@@MSraiderworld andharni nuv generalize cheyadu.
Mala madiga reddy puttuka ane itlantivi chillara mindset.
Mari migilina vaaru inkentha garvapadalao..🤦
.
.
.
Ambedkar cheppina Kulapichhi ante em ledhu idhe..naa Kula,nene raaju anukovarame😁🤦
రానున్న రోజుల్లో భారతదేశంలో మీవల్ల మార్పు రాబోతుంది భీమ్ సెల్యూట్ సార్ జై భీమ్ జై DSP జై విశారధన్
చాలా గొప్పగా చెప్పారు సార్, ఇదే కదా అంబేడ్కర్ సిద్దాంతం...
బహుజనులందరు ఇంటర్వ్యూ చూడాలి
బీసీల సమస్య దేశ సమస్య అర్థం చేసుకోవాలి
విశారదన్ గారు గొప్ప నాయకుడు సపోర్ట్ చేద్దాం
*అందరికి నమస్కారం*
*ఇదే మా ఆహ్వానం*
*కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని*
*విజయంతం చేద్దాం 10000 వేల KM స్వరాజ్య పాదయాత్ర భారీ ముగింపు సభని*
*సభ స్థలం*:
30-04-2023 (ఆదివారం)
LB NAGAR లోని
సరూర్ నగర్
ఇండోర్ స్టేడియం
ఓపెన్ గ్రౌండ్
హైదరాబాద్.
జై భీమ్!
జై కాన్షీరాం!!
జై పూలె!!!
*DSP నిజామాబాద్ జిల్లా కమిటీ*
🙏👍 adilabad
జై భీమ్ జై భారత రాజ్యాంగం
DSP అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు బీసీ ఎస్సీ ఎస్టీల స్వరాజ్య స్థాపన కోసం చేసే పాదయాత్ర ముగింపు సభ ను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం..l
ముగింపు సభ ఎక్కడ ఎప్పుడూ తేదీ
Lb nagar lo
జయహో డా. విశారదన్ మహరాజ్
వర్ధిల్లాలి విశారదన్ మహరాజ్ గారి ఆలోచన విధానం.
RTV ప్రత్యేక జై భీమ్ అర్థం చేసుకుందాం dr ch విశారదన్ మహారాజ్ ఆలోచన విధానాన్ని🙏
Jayaho visharadan maharaj
Ardam chesukundam visharadan maharj gari. Alochana vidanam
R tv వారికీ థ్యాంక్స్..
బహుజన మేధావులను అందర్నీ ఇంటర్వ్యూ చెయ్యాలని కోరుతున్నాను.
కదిరే కృష్ణ, కాశీం సార్, జీలుకరా శ్రీనివాస్,ఆకునూరి మురళీ సార్,సుదర్శన్ బాలబోయిని, కంచె ఐలయ్య, ఇలాంటి బహుజన మేధావులను ఇంటర్వ్యూ చెయ్యమని R tv ని కోరుతున్నాను.
వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం...✊🙏🙏
విశారదన్ మహారజ్ సర్ గారిని ఇంటర్వ్యూ చేసినా RTV యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ... కాస్త.. సౌండ్ పెంచి రిఅప్లోడ్ చేయండి సర్...
Really intelectual persion,visharadan maharaj... ఆయన తో సాధ్యం బహుజన రాజ్యం..
We are a soldiers 🔥🔥✊✊✊egarliy wating
డా విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం అర్థం చేసుకుందాం 🙏✊🤝 జై భీమ్ జై భారత రాజ్యాంగం జై జంబూద్వీపం 🙏✊
తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యస్థాపనే ధర్మ సమాజ్ పార్టీ లక్ష్యం
ఈ kolalu
Jai ho VISHARADHAN MAHARAJ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
All the best to you sir
we proud to be a DSP soldier and Vin bhai student ...
We are really proud of under working the leadership of dr.visharadhan maharaj..............❤❤❤❤❤
How to contact dsp team
@@jayakumar4633 bro midi ae district
@@mokshagnakaluvalamoksha3897 Hyderabad
@@jayakumar4633 hyd lo akkada
@@mokshagnakaluvalamoksha3897 Do you have any general number I can call
జ్ఞాన ప్రతీక డా విశారాధన్ మహారాజ్ గారు అంబేద్కర్ గారి ఆశయా రధ సారధి 🙏❤️భారత రాజ్యాంగ ధర్మాన్ని మనం రక్షిస్తే ఆది మనలను కాపాడుతుంది జై భీమ్ జై భారత రాజ్యాంగం 🙏
Excellent 👌👌 👌👌👌 దశాబ్ద కాలంలో మన స్వరాజ్యం రాబోతుంది
జై కన్షిరామ్ జై విశారదన్ మహరాజ్
జై భీమ్ జై భారత రాజ్యాంగం
ఈ తెలంగాణ రాష్ట్రం లో bc,sc st ప్రజల్లో సమా సమజా నిర్మాణం కోసం పరితపిస్తూ అణగారిన వర్గాల వారు అధికారంలోకి రావాలని నిరంతరం ప్రజలని చేయితన్యం చేస్తున్న ఏకైక వ్యక్తి dr " విశారదన్ మహరాజ్ గారు
ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి రాజకీయ చెయితన్యం కావాలని బోధించే మహా మేధావి
జై భీమ్ .... 🙏🏻🙏🏻
జై విశారదన్ ..... ✊🏻✊🏻
బీసీ లకు రిజర్వేషన్ లు ఎప్పుడు అమలులోకి వచ్చాయి 🤔
Next level interview sir ఈ ఇంటర్వ్యూ చూస్తే జన్మధ్ణ్యం వర్ధిల్లాలి విశారదన్ మహరాజ్ జై భీమ్ జై Dsp
Wating sir 🙏👑🤝✊
Multiple people asking questions is New experiment. Nice program RTV !!!
తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత ... చాలా ప్రశ్నించే గొంతులు వచ్చాయి...మరి ఆ ప్రశ్నించే గొంతు లకు సమాధానం ఎక్కడ దొరికిందో లేదో గానీ... తెలంగాణ లోనే కాదు ఈ భారత దేశ రాజకీయ వ్యవస్థలోనే అన్ని ప్రశ్నలకు సమాధానం కేవలం విశారదన్ మహారాజ్ గారి ద్వారానే దొరుకుతుంది... అన్ని ప్రశ్నించే గొంతుల సమాధానం విశారదన్ మహారాజ్ గారే....
Great interview 👏👏
Very intellectual...
కేవలం అగ్ర వర్ణాల మీద రెచ్చగొట్టడం మే అంబేడ్కర్ రిజం అని చాలా మంది అపోహపడుతునారు. మీరు అగ్రవర్ణ పేదల గురించి చెప్పడం గొప్ప విషయం
R TV కి Thank You
❤🎉జై భీమ్ సార్
విగ్నతగా తెలివిగా నిజమైన బడుగు బలహీన వర్గాల నాయకుడుగా బాబా సాహెబ్ వారసునిగా సమాధానాలు ఇచ్చారు మీ నాయకత్వం వర్ధిల్లాలి సర్ 💐💐💐
Excellent speech by Visharadhan Maharaj garu
100% every word is Truth
He is our Future Leader
Jai bheem Maharaj బహుజన లకి రాజ్యాధికారం రాజ్యాంగం ఫలాలు నీ వల్ల లభిస్తాయని గట్టి నమ్మకం కలిగింది జై భీమ్
అర్థం చేసుకుందాం డాక్టర్ విశారధన్ మహారాజ్ గారి ఆలోచన విధానం
దేశంలో మాయావతి గారికి ప్రధాని సెస్తే దేశం బాగుంటుంది
She instal big elefant idols in public place with public huge money, like at Noida park.
ఎట్లా వస్తారు అన్న
యూపీ ముఖ్యమంత్రి చేస్తే
విగ్రహాల కుంభకోణం చేసి క్లియర్ గా దొరికితే 😂
ఇంకా దేశం ప్రధాన మంత్రి అంటావ్
మీ జ్ఞానానికి పాదాభి వందనం sir 🙏🙏🙏
100% మిమ్మల్ని ఆదరిస్తాం ఈ తెలంగాణలో మీ ఆలోచనలు తీసుకువస్తాం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుందాం రాజ్యాన్ని సాధించుకుందాం 👍👍✊✊
విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం అర్థం చెసుకుందం 🙏🙏🙏
ధర్మ సమాజ్ పార్టీ.రాబోయే కాలంలో తిరిగు లేని పార్టీ గా అవతరిస్తుందని మీ మాటల తూటాలా తో అర్ధం అయిపోతుంది.మీ లాంటి గొప్ప నాయకుడితో మా ప్రయాణం మా జన్మకే పరమార్థం.జై భీమ్ జై విశారధన్ మహరాజ్🙏
ప్రతి ఒక్క క్వశ్చన్ కి సమాధానం ఇచ్చిన మహా మేధావి. డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారు ☮️👑
ఒక్క మాటలో చెప్పాలంటే, వెలివాడలను బాగు చేసే ఉద్యమాలు చాలా మంది చేస్తున్నారు. వెలివాడలు లేకుండా చేసే ఉద్యమమే visharadhan sir ఉద్యమం. దీన్ని అన్నింటికీ అన్వయించుకోవచ్చు 🙏🙏
వెయిటింగ్ విశారదన్ మహారాజ్ sir
Congratulations
RTV cast & creed 💐🤝 telecasted one of the greatest interview with Dr Visharadan Maharaj...
సౌత్ ఇండియాలో కాన్షీరాం పని విధానం తో ఉద్యమాన్ని చేస్తున్న ఏకైక నాయకులు DSP వ్యవస్థాపకులు గౌరవ శ్రీ విశారదన్ మహారాజ్ మాత్రమే...
చాలా అద్భుతంగా మాట్లాడారు....
అన్ని విషయాల పట్ల మంచి అవగాహన తో ఉన్నారు...
విశారధన్ మహరాజ్ గారు
మీకు మంచి బావిషత్ ఉంది....
మీ నాయకత్వం లో బహుజన రాజ్యం చూడగలం అని నమ్మకం వస్తుంది
జై dsp విశారదన్ మహారాజ్
జై భీం సార్...
ఇలాంటి చరిత్ర ప్రజలు కోరుకోవడం లేదు మీకు ఇష్టమైన ఛానల్ లో మీకు ఇష్టమైన రీతిలో మాట్లాడుకోవచ్చు
జై DSP
జయహో డా. విశారదన్ మహారాజ్ 💐💐🙏🙏
సూపర్బ్ గా క్వశ్చన్ చేస్తున్నారు ,, సూపర్ అండ్ విశరాధన్ మహరాజ్ గారు ఎక్సలెంట్ గా ఆన్సర్ ఇస్తున్నారు గ్రేట్
జై భీమ్ sir
thankరానున్న రోజుల్లో భారతదేశంలో మీవల్ల మార్పు రాబోతుంది భీమ్ సెల్యూట్ సార్ జై భీమ్ జై DSP జై విశారధన్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊✊
Jaibheem sir JAYAHO DSP
Jai bhim
అర్థం చెసుకుందాం విశారదన్ మహారాజ్ ఆలోచన విధానం...
దమ్ము దైర్యం ఉన్న ఏకైక వ్యక్తి డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారు 👑💪🐅📘💐🌎
విశారదన్ ఒక జ్ఞాన సముద్రం🔥💙
కామెంట్ చేయురా బాబు.... చూసి ఊరుకోకు... 🌹🌹💞💞💞.. జై విన్
Jai bheem.....,🙏🙏 Sir Jai DSP
జై భీమ్ జై భారత రాజ్యాంగం..
జై Dr విశారదన్ మహారాజ్ 🙏🙏
వర్ధిల్లాలి BC SC ST లా 10000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర...🙏🙏💐💐
Jai DSP... జయహో Visharadan Maharaj
సత్యమైన అలోచనలు.మాటాలు.
బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసే నాయకుడు విశారదన్ మహారాజ్
2.0 UPDATED Kanshiram....Dr Visharadan Maharaj ji
ఇ ఒక్క ఇంటర్వ్యు ప్రతి ఒక్కరు చూడాలి చాల అద్భుతంగా వుంది
Dr విశారదన్ మహారాజ్ 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
జై భీమ్ జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి డిఎస్పి 🙏✊
ఇప్పటి వరకు సమాజాన్ని రాజకీయం ఏ ఉద్యమ కరుడు నేర్పించలేదు మొదటి సారిగా మిముల్ని చుస్తునాం సార్ 🙏
అర్థం చేసుకుందాం మహానియుల ఆలోచన విధానాన్ని
అర్థం చేసుకుందాం
అర్థం చేసుకుందాం
#Swarajyapadayatra
#VisharadanMaharaj
#10000stepschallenge
#500days
#dalithshakthiprogrammedsp
నావభారత నిర్మాత, రాజ్యాంగాని 100%అమల్ చేయుటకూ మరో అంబేద్కర్ రూపంలో పుట్టుకొచ్చిన Dr ch విశారాధన్ మహారాజ్ గారు, అందుకే DSP వర్ధిల్లాలి, మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.
రాజనీతి శాస్త్రం ప్రకారం అత్యంత విలువైన సమాచారం మహనీయులు అందరినీ మరియు వారి ఆలోచనా విధానం అంతా ఒకే ఒక్క విషారాదన్ మహరాజ్ లో చూడవచ్చు ఈ రాష్ట్ర ప్రజలకు మరో గొప్ప నాయకుడు/ విముక్తి ప్రదాత దొరకడం చాల సంతోషం ప్రజలారా ఇప్పటికైనా విశారదన్ మహరాజ్ గారి ఆలోచనా విధానాన్ని అర్ధం చేసుకుందాం.. జయహో విశారదన్ మహరాజ్..
One And Only Hero, He Is High Exness.
Jai Bheem🙏🙏
Great leader.... Dr visharadan maharaj jai bheem
జై భీమ్ జై భారత రాజ్యాంగం
జై భీమ్ జై భారత రాజ్యాంగం dsp వర్ధిల్లాలి విశారాధన్ 👏
వర్ధిల్లాలి డాక్టర్ విశారదన్ మహరాజ్ గారి ఆలోచన విధానం జయహో డిఎస్పి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
జయహో DSP
#ధర్మ సమాజ్ పార్టీ
గ్రేట్ లీడర్ డా. విశారదన్ మహరాజ్ గారు వర్ధిల్లాలి బిసి ఎస్సీ ఎస్టీల ఐక్యత వర్ధిల్లాలి డా విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి DSP
జై భీమ్ సార్ 👑💐🙏🙏
geographical division of Telangana purposefully utilized by the KCR Family. Views of Visaradan Sir 100% correct.
మీలాంటి నాయకుడు తెలంగాణలో వుండడం మా అదృష్టం
మహా మేధావి గొప్ప జ్ఞాని
తెలంగాణలో భూకంపం తీసుకొస్తారు సార్ మీరు
అర్థం చేసుకుందాం డా, విశారధన్ మహరాజ్ గారి ఆలోచన విధానం
Jai bheem 🙏🏻🔥💪🔥🙏🏻👍👍🙏🏻
మీ యొక్క పూర్తి ఇంటర్వ్యూ చుసిన తర్వాత అర్ధం హైంది సర్ ఈ దేశంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రతి వ్యక్తి రాజ్యసంపాదనలో తన వాటా పొందే విధమైన జ్ఞానం అందిస్తున్నారని తెలుస్తుంది జై భీమ్ సర్ 🙏🙏
జై భీమ్ జై కాన్షీరాం జై ఫూలే🙏🏼👍💐👑
Your right Sir thank you
Jai Bheem jai DSP
ఇది కదా మహానీయుల దారిలో ప్రయాణం... స్వరాజ్య పాదయాత్ర 90% ప్రజల స్వరాజ్య కాంక్ష రగిలంచే యాత్ర...