Dear Visaradhan Maharaj..i have gone through this interview and completely with your words..each word. Self realisation of individual ..a group..will help to improve this soceity. This thought process should spread across all class people..i am a bramhin and submitting two drops of tears at your feet with respect..Please go ahead aggressively in AP and Telangana states..very important..One stop solution for all problems of this society ...may be little late but not imposdible thing at this age of communication... We appreceate the approach of not to blame present age upper class (to say based caste) people...Best of luck
విశారదన్ మహరాజ్ గారికి నా యొక్క హృదయ పూర్వక నమస్కారం. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట అక్షర సత్యం. సర్ మీకు మాదిగలకు దేవుడు ఇచ్చిన వరం. మీకు న సెల్యూట్ సర్. I support and strongly believe that y(our) vision & effort will come TRUE. ఈ వీడియో చూసిన ప్రతిఒక్క మాదిగ సోదరి సోదరుడికి ఒక్కటే విన్నపం🙏 please take the opportunity and responsibility by "SHARING THIS VIDEO" with your family & relatives to spread the awareness of "Mahadiga"👍 so that more people know and spread quickest all over the state. జై భీమ్🙏జై DSP🙏
విశారాధన్ మహారాజు గారికి ముందుగ జైభీంమ్లు మీరు గ్రేట్ సార్ మేమంత మీవెంట్టె "అగ్రవర్నాలు రాజకీయ ఎత్తుగడలతో రాజ్యాన్ని రాజ్యాదికారాని అనుభవిస్తు 85% ఉన్న మనల వాళ్ళు 15% లేనివాళ్ళు మనల వాళ్ళు ఏలడం యస్సీ" యస్టీ" బీసీ" మైనార్టీ "వీళ్ళ మద్య "ఐక్యత లేక మనల మనమీద రాజ్యాం ఏలేఅవకాశం మనం ఇస్తుంన్నాం మీరు గ్రేట్ సార్ మేమంత మీవెంట్టే నేతకని మహార్ మంచిరాల జిల్ల కోల్ బెల్టు ఏర్య సధా" మీవెంట్టే
మరింత పట్టు దలతో యువశక్తి ని చైతన్యవంతంగా దిద్దుకుంటూ చక్కటి సమాజాన్ని నిర్మించాలని ఆశిస్తూ, స్వాగతం పలుకుతున్నాను.అట్టడుగున కన్పించని వెథలన్నితేవాలి.శ్రమశక్తికి పట్టంకట్టి శ్రమే మహారాజని చాటేరోజులు రావాలి.
Thank you so much for such a nice informative interaction with a great person who is trying to educate people for their development . Special thanks to 10 TV and it's anchor .
As a Brahmin i really appreciate you sir.. Because you are only the Dalit leader who don't go for criticism of Brahmims. We are vexed with all dalit leaders comments. I am born in 1972 and never discriminated anybody on caste basis. Actually we are all same
@@LaxmanMaharaj2515 Prathi 10 years lo 1/10th of the population maruthundi. Economics maruthunna koddi andaru martharu. Maa janam mee janam kakunda - manam ani andhram edugalema.... Practically okaru successful kavali antey valaku oka chinna vilan avsaram. so manam adhram okariki okaram vilan avdham. But Maharaj is a good idea. Pani chese vadu maharaju. Garva padali. Dalitulanu baguparchali antey manam andhram vidipovala? Sir ki nenu abhimani, e-okka vishayam lo tapputey
అయ్యా మిరు ఎంత తికమక ప్రశ్నలు వేషి అడిగినా విశారధన్ మహారాజ్ గారు ఎక్కడ కూడా మిస్టేక్ మాట్లాడడు .విశారధన్ మహారాజ్ ఒక గొప్ప జ్ఞానం ,ఆయన . ఎవరికేమో గానీ మహారాజ్ అని పెట్టుకుంటే నీకే మందు మండుతుంది .నీకు మండినా ఎండినా మేం మహారాజ్ లం ఈ రాజ్యం మాది .
జై ఆది జంభవంత జై మాతంగిదేవి మహాఆదిగ*జంభవారాజుల హిస్టరీ తెలుసుకోవాలి తెలుసుకుంటే ఏమోవ్ తుంది మానసిక ధర్యం వొస్తాది హినూడిని కాదు అని అలాగే ఆది జంభావంతుని వారసులం అని జంభావరాజ్ వంశఊరుక్షo అని మహాఆదిగ మహారాజ్ లు విశారదన్ మహారాజ్ DSP
He is speaking true really first of its kind in India mY be in world respecting father of nation Dr B R Ambatker sir All the politicians should fallow is style In every meeting they have speak about our consution for few minutes So that it will be good to society sir TKS God bless him
Great sir iam from Gowda community I am supporting you sir jai bheem 🙏🙏 Dr.B.R Ambedkar gari valla e roju manam e position lo vunnam ayana lekapote mana bratukulu taluchuko lemu
You are GREAT GREAT GREAT MY DEAR RAJU . YOUR IDEOLOGY IS VERY GREAT. YOU ARE REAL POLITICAL LEADER AS PER CONSTITUTION RAJU.REALLY I LIKED YOUR CONCEPT. EVEN THOUGH I AM A AGRAKULA I SUPPORT YOUR WAY OF POLISHED CONCEPT. GOD BLESS YOU MY DEAR RAJU.
దూరదృస్టం కొలది.....మన మాదిగ కులస్తులు లో...99.9999999% మంది..కిరాస్తానీ..కొట్టం లోకి గొఱ్ఱెలు లా వెళ్లిపోయారు...ఇప్పుడు మన వారు..గౌరవ శ్రీ అంబేత్కర్..గారి మాట విన్నా..రాజ్యాంగం పూస్తుకం చూసిన..మనమీదకు..బైబిల్ యుద్ధం చేయడానికి..పాస్టర్లు..మన దళితులను..సమాయత్తం చెస్త్తారు..దీనిని ఎదిరించాలంటే...అందుకోసం..ఉన్నత వర్గాలతో మనం సహకారం పొందాలి...జై భీమ్
Uday Harshith జై భీమ్ టి వీ యజయన్యమునకు జై భీమ్ తెలీయచేయూచునము దళీతులు మీద దాడులు జరుగుతున్నాయి గ్రామములలో ఎక్కువగా జరుగుతునవి ఆవిషయములు అన్ని మీ టి వి వారు బయటకు తీసుకొని రావలెను
TQ 10 TV channel mee manchi interview valla maa vallaku intha knowledge cheruthundhi. VISHARADHAN MAHARAJ sir TQ sir mee lanti goppa knowledge persons maku dorakadam maa adrustam. Meku memu yeppudu support gaa vundi mana madhigalanu MAHARAJULU ga cheyadam kosam naa vanthu nenu meru chepina batalo nadusthu RAJYAMGA baddham krushi chestha nu...
మీరన్నది అక్షరాలా నిజం కానీ ఇప్పుడు స్వార్థ రాజకీయ నాయకులు తమ పబ్బాన్ని గడుపుకుంటు వున్నాయని గమనించి చూడండి స్త్రీలను చులకనగా చూసేవారు కూడా ఈ విశ్లేషణ చూసినా తర్వాత ఒక మంచి పని కోసం ఎదురు చూస్తూ ఉంటాను యెంత మంది జీవితాన్ని గురించి ఆలోచింప చేస్తుంది
Respected n dear visharadhan maharaj...garu..I am Meshak Maharaj..I wish your movement shall bring gross n tremondous change...I would like to meet you...
Glad to see this video at least now and I admire you my dear ancer and I bow down to my brother your walking ambedkar....ambedkar in visual for hope I may see you if god permits me... god be with you
జై భీమ్ సార్ జై భారత రాజ్యాంగం జై జాబుద్వీపo మీలాంటి జ్ఞానం వాంతులు మన తెలంగాణ లొ ఉండండి మా అదృష్టం సార్ dsp పరిచయం ఐయ్యక నేను మరో జన్మ ఎత్తినంత భావిస్తునాం సార్ జై భీమ్
అన్న మీరు చేస్తున్న ఈ పోరాటం అమోఘం ఆచరణీయం I am with you always
అవును ఇప్పటికీ మన దేశంలో చాలా చోట్ల మాహారాజుల కాలనీలు ఉన్నవి. S మనం మనసున్న మహారాజులం. నాతో ఏకీభవించే వారు ఒక లైక్ కొట్టండి.
..జై మహారాజ ...✋✋👑👑🏇🏇👍👍
Yes madiga brand
Yes.....
jai madega....
Fact
👍👍👍👍👍
Yes
జై భీమ్ 🙏 జై DSP 🙏 విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి
విశారదన్ మహారాజ్ చాలా అద్భుతంగా వివరించారు సార్ మీకు వందనాలు అయితే మాదిగలు రాజుల ఓ మై గాడ్
Yes bro
Yes meam rajulam
Dear Visaradhan Maharaj..i have gone through this interview and completely with your words..each word. Self realisation of individual ..a group..will help to improve this soceity. This thought process should spread across all class people..i am a bramhin and submitting two drops of tears at your feet with respect..Please go ahead aggressively in AP and Telangana states..very important..One stop solution for all problems of this society ...may be little late but not imposdible thing at this age of communication... We appreceate the approach of not to blame present age upper class (to say based caste) people...Best of luck
Tqq sir
Mind blowing fantastic sir... Thank you so much sir..
విశారదన్ మహరాజ్ గారికి నా యొక్క హృదయ పూర్వక నమస్కారం. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట అక్షర సత్యం.
సర్ మీకు మాదిగలకు దేవుడు ఇచ్చిన వరం. మీకు న సెల్యూట్ సర్. I support and strongly believe that y(our) vision & effort will come TRUE.
ఈ వీడియో చూసిన ప్రతిఒక్క మాదిగ సోదరి సోదరుడికి ఒక్కటే విన్నపం🙏 please take the opportunity and responsibility by "SHARING THIS VIDEO" with your family & relatives to spread the awareness of "Mahadiga"👍 so that more people know and spread quickest all over the state. జై భీమ్🙏జై DSP🙏
మాదిగ జాతిలో పుట్టినందుకు గర్వ పడుతున్నాను జై మాదిగ జై మాదిగ మహారాజు జై భీమ్
😀😀😀😀😀
విశారాధన్ మహారాజు గారికి ముందుగ జైభీంమ్లు
మీరు గ్రేట్ సార్ మేమంత మీవెంట్టె "అగ్రవర్నాలు రాజకీయ ఎత్తుగడలతో రాజ్యాన్ని రాజ్యాదికారాని అనుభవిస్తు 85% ఉన్న మనల వాళ్ళు 15% లేనివాళ్ళు మనల వాళ్ళు ఏలడం యస్సీ"
యస్టీ" బీసీ" మైనార్టీ "వీళ్ళ మద్య "ఐక్యత లేక మనల మనమీద రాజ్యాం ఏలేఅవకాశం మనం ఇస్తుంన్నాం మీరు గ్రేట్ సార్ మేమంత మీవెంట్టే నేతకని మహార్ మంచిరాల జిల్ల కోల్ బెల్టు ఏర్య సధా" మీవెంట్టే
ధన్యవాదాలు రవిగారికి మ సోదరుడు విశారదన్ తో కలిసి మాకు ఏనో విషయాలు గురించి తెలియజేశారు విశారదన్ కు ధన్యవాదాలు జై భీం 🙏🙏🙏🙏🙏🙏🙏
మరింత పట్టు దలతో యువశక్తి ని చైతన్యవంతంగా దిద్దుకుంటూ చక్కటి సమాజాన్ని నిర్మించాలని ఆశిస్తూ, స్వాగతం పలుకుతున్నాను.అట్టడుగున కన్పించని వెథలన్నితేవాలి.శ్రమశక్తికి పట్టంకట్టి శ్రమే మహారాజని చాటేరోజులు రావాలి.
Suuuuuuuperrrrrrrrr sir. Thank you very much, great achievement .
జై భీమ్...( విజ్ఞానం వర్ధిల్లాలి)
ఈదేశానికి రాజులు మాదిగలే మాదిగ స్థాపన జరగాలి ఉద్యమంలో మా దిగలు నిజంనిర్భయంగా చేపాలి
I liked this
😀😀😀😀😀
మాదిగలు కాదు {మహఆదీగలు} ఆటే {మహా} అంటే అతి {ఆదీగలు} అంటే తెలివైన వారు
@@ksv1132 😂😂😂😂
@@pratapreddy412 y
అన్నయ్య నీవు చాలా బాగా ఇంటర్వూ విధానం చాలా బాగుంది
Good , great Anker
Jai Madiga... Very inspiring to us sir.. Thanku very much.. Keep going on..
Maharaj annadi...nachutey
Good...... ఈయన చెప్పింది అర్ధం చేసుకుంటే... రిజర్వేషన్ అనేది అవసరం తగ్గిపోయి పోటీతత్వం వచ్చి మహారాజులౌ గాక.
😀
Currekt
✊జై... మాహాదిగ మహారాజ్
Jai Jai madiga
S. C cast is divide A. B. I have loss in job vacancy.
@@olivepravachansivavaram8230 nuvv English nerchukora howle ,nik.job evadu itlanti English tho
@@ravitejathestranger5587 🙄🙄
Jai madhiga
చాలా బాగా చెప్పారు మహా రాజ్ ......
Chala baga chepparu sir
Thank you so much for such a nice informative interaction with a great person who is trying to educate people for their development . Special thanks to 10 TV and it's anchor .
Jai maha adiga Jai visaradhan Maharaj TQ to 10tv
జై భీమ్....జై జంబుద్వీపం.......
Mahendra Maharaj
I like u
As a Brahmin i really appreciate you sir.. Because you are only the Dalit leader who don't go for criticism of Brahmims. We are vexed with all dalit leaders comments. I am born in 1972 and never discriminated anybody on caste basis. Actually we are all same
Actually Brahmims are discriminated in India more than anybody .
బ్రాహ్మణులు కూడా అంబేద్కర్ వాదన్ని మోస్తున్నారు మీరు ఆ దిశగా నడవాలి అని కోరుతున్నాను....
Well said sir.. I'm suman ( madiga)
I need financial support from you
@@LaxmanMaharaj2515 Prathi 10 years lo 1/10th of the population maruthundi. Economics maruthunna koddi andaru martharu. Maa janam mee janam kakunda - manam ani andhram edugalema....
Practically okaru successful kavali antey valaku oka chinna vilan avsaram. so manam adhram okariki okaram vilan avdham.
But Maharaj is a good idea. Pani chese vadu maharaju. Garva padali. Dalitulanu baguparchali antey manam andhram vidipovala? Sir ki nenu abhimani, e-okka vishayam lo tapputey
Nice attitude brother 💐💐🙏🙏
Very good approach and thought process...Go ahead sir..
విలేఖరి అడిగిన ప్రతి ప్రశ్నకు చక్కగా వివరించారు
అయ్యా మిరు ఎంత తికమక ప్రశ్నలు వేషి అడిగినా విశారధన్ మహారాజ్ గారు ఎక్కడ కూడా మిస్టేక్ మాట్లాడడు .విశారధన్ మహారాజ్ ఒక గొప్ప జ్ఞానం ,ఆయన .
ఎవరికేమో గానీ మహారాజ్ అని పెట్టుకుంటే నీకే మందు మండుతుంది .నీకు మండినా ఎండినా మేం మహారాజ్ లం ఈ రాజ్యం మాది .
Great step Visaradhan Maharaj garu...we r all with you...Jai Bheem.
Wonderful message
Energy answers
Visharadan maharaj ,is a great intellectual.
Visharadan Maharajgaru you are Great Sir...
we proud to be a honourable Dr.Visharadhan maharaj students...
జై ఆది జంభవంత జై మాతంగిదేవి
మహాఆదిగ*జంభవారాజుల హిస్టరీ
తెలుసుకోవాలి తెలుసుకుంటే ఏమోవ్ తుంది
మానసిక ధర్యం వొస్తాది హినూడిని కాదు అని అలాగే ఆది జంభావంతుని వారసులం అని
జంభావరాజ్ వంశఊరుక్షo అని మహాఆదిగ
మహారాజ్ లు విశారదన్ మహారాజ్ DSP
మాదిగలు మేల్కోకోవాలి
Jai mahadiga
Kulam ninnu eppudu kindaku laguthundi.....individual ga edugu, andarini kalpukupo.
Jaibheem
This type of awareness is essential in present situation. Hats up to you, Ambedkarwadi.
I received it. So, much to know and realise. You changed my views as well
Respect EQUALITY, respect to u sir u r resposible person
Super explanation sir I really appreciate you
He is speaking true really first of its kind in India mY be in world respecting father of nation Dr B R Ambatker sir
All the politicians should fallow is style
In every meeting they have speak about our consution for few minutes
So that it will be good to society sir
TKS
God bless him
రాజ్యాంగం ఒక దేవుడు ఇచ్చిన గిఫ్ట్ 🙏🏼
Thank you, sir e roju mi interview chusi nenu chala nerchukunna chala vishayalu thelusukunna jai madiga jai bheem
Great sir iam from Gowda community I am supporting you sir jai bheem 🙏🙏 Dr.B.R Ambedkar gari valla e roju manam e position lo vunnam ayana lekapote mana bratukulu taluchuko lemu
Good ..u have knowledge..... Nice explanation....Very clear and neat
Jai Bheem
Jai bheem
Jai bheem
Jai Bheem Archana jai visharadhan sir
You are GREAT GREAT GREAT MY DEAR RAJU . YOUR IDEOLOGY IS VERY GREAT. YOU ARE REAL POLITICAL LEADER AS PER CONSTITUTION RAJU.REALLY I LIKED YOUR CONCEPT. EVEN THOUGH I AM A AGRAKULA I SUPPORT YOUR WAY OF POLISHED CONCEPT. GOD BLESS YOU MY DEAR RAJU.
Thank you 10tv
ఈ దేశంలో మరో అంబేత్కర్ పుట్టాడు.మనం అతనికి సహకరించాలి.
Thank you very much to TV 10 channel
దూరదృస్టం కొలది.....మన మాదిగ కులస్తులు లో...99.9999999% మంది..కిరాస్తానీ..కొట్టం లోకి గొఱ్ఱెలు లా వెళ్లిపోయారు...ఇప్పుడు మన వారు..గౌరవ శ్రీ అంబేత్కర్..గారి మాట విన్నా..రాజ్యాంగం పూస్తుకం చూసిన..మనమీదకు..బైబిల్ యుద్ధం చేయడానికి..పాస్టర్లు..మన దళితులను..సమాయత్తం చెస్త్తారు..దీనిని ఎదిరించాలంటే...అందుకోసం..ఉన్నత వర్గాలతో మనం సహకారం పొందాలి...జై భీమ్
మహరాజ గెఠప్ లో సూపర్.🙏🙏🙏
He is Great!!!
Very good.go ahead.
Thanks to 10tv
మాదిగలు ఉన్నారు గాని ఒక్కతాటిపైకి వస్తే ఎవరు ఆపలేరు దాన్ని
HATS OFF TO YOU SIR!
WE ARE WITH YOU!!
నిజం చెప్పారు విశారదన్ గారు. మనం మహారాజులమే.ఆత్మ గౌరవం చాలా ముఖ్యం. మనకు రిజర్వేషన్ అనవసరం. పీకిపారేసి మన ఆత్మ గౌరవం కాపాడాలని పోరాటం చేద్దాం.
Thank you sir.viluvaina sandesam icharu .
Thank you 10 TV
రఘు గారు గ్రేట్ ఇంటర్వ్యూ ....
ఈ కాలం లో ధర్మం తలక్రిందులుగా నడుస్తుంది అందుకే మన వైభవం అంతరించి పరాయి పాలనలో నడుస్తుంది
Thankyou.sir very.nice 🙏👍
Ur super Sir& good speech
Good intellectual
Uday Harshith జై భీమ్ టి వీ యజయన్యమునకు జై భీమ్ తెలీయచేయూచునము దళీతులు మీద దాడులు జరుగుతున్నాయి గ్రామములలో ఎక్కువగా జరుగుతునవి ఆవిషయములు అన్ని మీ టి వి వారు బయటకు తీసుకొని రావలెను
Good intellectual
మీరు pm అవ్వాలని అభిప్రాయం
Yes
Yes bro
యస్ నీకేమైనా అభ్యంతరమా
Mammalni ibbandi pettakunte chalu Mee agravarnala vaaru
Xlent questions and amazing answers
పని తప్ప పబ్లిసిటీ తేలవనీ మహోన్నత మానవుడు. గురు విశారదన్ మహరాజ్.
_క్రిష్ణ నాయక్, మహరాజ్ (చక్రవర్తి).
జై. భీమ్.జై. హింసంన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊🙏🙏🙏🙏🙏✊✊✊🙏🙏🙏✊✊🙏🙏🙏✊✊✊✊🙏🙏🙏✊✊✊✊🙏🙏🙏✊✊🙏🙏✊
దళిత శక్తి ఉద్యమంలో చేరాలంటే మిమ్మల్ని ఎక్కడ కలవాలి సారు. రఘు గారు మీ ఇంటర్వ్యూ ఆమోగం.....ప్రేక్షకులుగా మీకు, మీ చాననుకు ధన్యవాదాలు.
Next level words🔥💙
TQ 10 TV channel mee manchi interview valla maa vallaku intha knowledge cheruthundhi.
VISHARADHAN MAHARAJ sir TQ sir mee lanti goppa knowledge persons maku dorakadam maa adrustam.
Meku memu yeppudu support gaa vundi mana madhigalanu MAHARAJULU ga cheyadam kosam naa vanthu nenu meru chepina batalo nadusthu RAJYAMGA baddham krushi chestha nu...
మీరన్నది అక్షరాలా నిజం కానీ ఇప్పుడు స్వార్థ రాజకీయ నాయకులు తమ పబ్బాన్ని గడుపుకుంటు వున్నాయని గమనించి చూడండి స్త్రీలను చులకనగా చూసేవారు కూడా ఈ విశ్లేషణ చూసినా తర్వాత ఒక మంచి పని కోసం ఎదురు చూస్తూ ఉంటాను యెంత మంది జీవితాన్ని గురించి ఆలోచింప చేస్తుంది
Thanks Bradar
Super knowledge sir..
thanks to visharadhan sir
Respected n dear visharadhan maharaj...garu..I am Meshak Maharaj..I wish your movement shall bring gross n tremondous change...I would like to meet you...
Glad to see this video at least now and I admire you my dear ancer and I bow down to my brother your walking ambedkar....ambedkar in visual for hope I may see you if god permits me... god be with you
every anchor anti dalith...
he is shooting questions to insulting...
మన తెలంగాణ రాష్ట్రములో కాన్షిరాం రామ్, గారి ఆలోచనలత్ విశారాధన్ మహారాజ్ గారు dsp ఉద్యమన్ని స్థాపిచ్చాడు.
Very good
Jai Bhimrao
Everyone should think over and participate
Dear Brother చాలా బాగా వివరించారు...
జై భీమ్ జై మాదిగ మహారాజు
జై మహా దిగ మహారాజ్ జై విశారదన్ మహారాజ్✊✊✊✊✊
Yes governments supply to every house to house indian constitution and we support you visharad maha raj.
Jai madiga
Your great sir
Good work 10tv
Ur great anna
Sir excellent speech
Raghu sir your interview is good
Thankyou visharadhan maharaj memu chala goppa vishayalu thelusukunnamu
జై భీమ్ ?10tv
Super sir
జై మా ఆదిగ జై జాంభవ
జై మాదిగ ✊️✊️✊️💪💪💪
Jai Bheem. Great initiative and make aware of the maha adigas and live with proudness done by visaradan maha raju.
NARASIMHA
JAI,MADIGA,MAHARAJ
JAI,MADIGA MAHARAJ
Wonderfull message sahusir Jai Bheem jai Bharat
Visharadan గారు నమస్తే అనటం తప్పు..... జై భీమ్ అనాలి
Jai Bheem
MahaRaj
Ki
Jai
జై భీమ్ సార్ జై భారత రాజ్యాంగం జై జాబుద్వీపo మీలాంటి జ్ఞానం వాంతులు మన తెలంగాణ లొ ఉండండి మా అదృష్టం సార్ dsp పరిచయం ఐయ్యక నేను మరో జన్మ ఎత్తినంత భావిస్తునాం సార్ జై భీమ్
నమస్కారం సర్ మహ రోజుల గురించి వివరించినందుకు జై విశారదన్ మహరాజ్
జై మాదిగ ✊️✊️
, mabega, je, je
Great analysis sir
Thanq very much to 10Tv....
Good analysis brother. We're with you