నేను చెప్పింది చేస్తే 40 ఏండ్లు కెసిఆర్ దే రాజ్యం .!!| DSP Chief Visharadan Maharaj | Tolivelugu TV

Поделиться
HTML-код
  • Опубликовано: 15 мар 2022
  • నేను చెప్పింది చేస్తే 40 ఏండ్లు కెసిఆర్ దే రాజ్యం .!!| DSP Chief Visharadan Maharaj | Tolivelugu TV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Комментарии • 439

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 2 года назад +42

    మీరు చెప్పింది 100% కరెక్ట్ కానీ ఏ పార్టీ వారు మన బిసి,ఎస్సి, ఎస్టి వారిని ముఖ్యమంత్రి కానియ్యారు విల్లు చెప్పేవి అన్ని జుట మాటలే అందుకే మనమందరం ఒకటి కావాలి జై బహుజన జై హింద్

  • @lakshmanjinuka4631
    @lakshmanjinuka4631 2 года назад +23

    స్వాతంత్ర వచ్చి 70 ఏండ్లు అయినప్పటికీ కూడా ఈ భారత దేశంలో సమానత్వం లేదు, అందుకోసమే డాక్టర్ విశారాదన్ మహరాజ్ గారు అణచివేయబడిన కులాలకి జ్ఞానాన్ని ఇచ్చి అందరితో సమానంగా బ్రతకడానికి దారి చూపిస్తున్నారు. సత్యాన్ని బ్రతికించుటకు బయలుదేరారూ. మీము మీకు తోడుగా ఉంటాం, సుఖసంతోషాలతో ఈ భారత దేశాన్ని మీ నాయకత్వంలో చూడాలని ప్రతి నిమిషం పాటుపడుతాం.
    సమానత్వం కోరుకునే ప్రతి ఒక్కరూ మాతో రండి.
    జై భీం! జై భారత రాజ్యాంగం!!
    లక్ష్మణ్ మహారాజ్

  • @suryammaharaj1307
    @suryammaharaj1307 2 года назад +7

    తనని తాను 10,000Km స్వరాజ్య పాదయాత్ర ద్వారా కాల్చుకుంటూ.. మనల్ని BC SC STలను గెలిపిస్తున్న..మన నిజమైన నాయకుడు డా. విశారదన్ మహారాజ్..విజయవంతం చేద్దాం.. స్వరాజ్య పాదయాత్రని..🙏🙏🙏

  • @sriharinakirekanti4023
    @sriharinakirekanti4023 2 года назад +52

    జై భీమ్. ✊✊
    జై భారత రాజ్యాంగం.
    జై డా. విశారదన్ మహారాజ్.
    అర్థం చేసుకుందాం
    డాక్టర్. విశారదన్ మహరాజ్
    ఆలోచన విధానం
    Jai D S P

    • @tinku281286
      @tinku281286 2 года назад +1

      Visharadan phone no unnada......

  • @kishanrenuguntuwar8621
    @kishanrenuguntuwar8621 2 года назад +33

    మీరు ఇలాగే ఉద్యమం నడిపిన కచ్చితంగా మీరన్నట్టు అన్నదమ్ముల మధ్య జరుగుతున్న రాజ్యాంగాలు ఏ లంజా కొడుకు మన గురించి పట్టించుకునే నాధుడు లేడు మీరా మీరు అన్నది మాత్రం వాస్తవం మీకు నా పాదాభివందనాలు టిఆర్ఎస్ రోడ్డు గానీ కాంగ్రెస్ వాడు గాని బిజెపి గాని ఎవడైనా సరే దళితుని మాత్రం సీఎం చేయరు అది వాస్తవం చెప్పారు కరెక్ట్ మీరన్నది నిజం

  • @dr.nehemiahpeddinti4802
    @dr.nehemiahpeddinti4802 2 года назад +11

    Hats off to you brother Dr.Visharadan Maharaj. 👏

  • @HARI-fu1lj
    @HARI-fu1lj 2 года назад +78

    బహుజనుల రాజ్యాదికారం కోసం పోరాటం✊✊✊

  • @agasthyatv5848
    @agasthyatv5848 2 года назад +13

    బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి. జై భీం✊

  • @jabo7971
    @jabo7971 2 года назад +25

    JAI DSP jai Vishadaran Maharaj ✊✊✊

  • @ashokpathri6938
    @ashokpathri6938 2 года назад +44

    వర్ధిల్లాలి స్వరాజ్య పాదయాత్ర..
    మన సమాజం ధర్మ, అధర్మ మధ్య బలికాకుండా స్వధర్మాన్ని తెలుసుకుంటే 100% రాజ్యంలోకి వస్తాం..

  • @devaravikumar8325
    @devaravikumar8325 2 года назад +13

    💐🙏 all the best Ana.... God bless you

  • @sandeepmachin1031
    @sandeepmachin1031 2 года назад +4

    True leader ,this person might bring a change in the politics

  • @enjamoorthimmareddy8957
    @enjamoorthimmareddy8957 2 года назад +4

    ముందు రిజర్వేషన్ తీసివేయాలి

  • @sudagonisrinivasgoud143
    @sudagonisrinivasgoud143 2 года назад +5

    100% correct sir

  • @malleshyamala2289
    @malleshyamala2289 2 года назад +9

    జై RSP జై DSP✊️✊️✊️

  • @narsaiahgattu4737
    @narsaiahgattu4737 2 года назад +4

    🙏🙏🙏👍🏻👍🏻👍🏻👏👏👏సూపర్ అన్న ఇప్పుడు తెలివికి రావాలి జానం ఎవరి ఇట్లా వలకు చదువు కున్న పిల్లలు చేపాలి 🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @praveenpathepurapu4242
    @praveenpathepurapu4242 2 года назад +5

    Great speech

  • @wellnesscoachfun493
    @wellnesscoachfun493 2 года назад +6

    Nice truth sir..... wish u all the best sir.... iam constantly and pleasure fully support your truth words... iam 100% support you sir.... I want to join nice souls like you....thank you sir

  • @upenderperumandla2072
    @upenderperumandla2072 2 года назад +5

    సార్ ఎలక్షన్స్ వచ్చే ముందు అందరు వచ్చి sc st Bc ల గురించి అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తారు ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ ఎవరు కనిపించరు. అలాంటప్పుడు ఈ కులాలు ఎలా ఏకమైతాయి సార్.

  • @HARI-fu1lj
    @HARI-fu1lj 2 года назад +10

    Jai పులే jai bhim jai DSP RSP SIR👏👏👏

  • @kaladharbabu6679
    @kaladharbabu6679 2 года назад +8

    Sir, we need good, dynamic ,honest person as chief minister.

  • @srivishvaguru2853
    @srivishvaguru2853 2 года назад +18

    మంచిదే కాని, kcr ని ఏమి చేయమంటారు ,
    ముందు దళితుల ఐక్యత సాదించాలి,
    దళితులకు ఎన్ని చెప్పిన మరారు అంతే విన్నట్టే విని మీ పక్కన ఉన్నవాళ్లే వాళ్ళకి ఓట్లు వేస్తారు

  • @prakashamg1201
    @prakashamg1201 2 года назад +1

    సూపర్ స్పీచ్ 👌

  • @kunalpramod8701
    @kunalpramod8701 2 года назад +2

    We stand with u, for us

  • @prashanthkothuri116
    @prashanthkothuri116 2 года назад +4

    Superb speech 👌

  • @Future-Options
    @Future-Options 2 года назад +14

    SC నేత అయిన వివేక్ వెంకటస్వామి, లేక BC నేత అయిన ఈటల రాజేందర్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి.

    • @aluvalasrinivas3916
      @aluvalasrinivas3916 2 года назад

      మళ్లీ దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు అయితది

  • @anandjugnak6397
    @anandjugnak6397 2 года назад +4

    నీ రాజసం .. రాజశేఖరరెడ్డి లా ఉంది...

  • @ganeshchintha471
    @ganeshchintha471 2 года назад

    జై భీమ్ జై భారత రాజ్యాంగం

  • @battuprasad3559
    @battuprasad3559 2 года назад +6

    Jai bheem jai BSP jai DSP jai

  • @chary786bolloju9
    @chary786bolloju9 2 года назад +1

    Anna nelo talanted undi anna god bless you

  • @maniratnam8430
    @maniratnam8430 2 года назад +3

    Rajasekhar reddy la unnaru sir

  • @thokalalalu2117
    @thokalalalu2117 2 года назад +1

    Super sir

  • @sanju...6979
    @sanju...6979 2 года назад +1

    Good speech

  • @KUMAR-wy7rn
    @KUMAR-wy7rn 2 года назад +1

    Super spech visharandan Maharaj sir

  • @naniourman1489
    @naniourman1489 Год назад

    Super sir super speech sir🙏🙏🙏

  • @madhumanu6321
    @madhumanu6321 2 года назад +1

    Jai beem🙏🙏

  • @kavalikumar8785
    @kavalikumar8785 2 года назад +1

    Tq raghu Anna

  • @reddysanjeev7817
    @reddysanjeev7817 2 года назад +4

    Nuvve cm kavochhu kadha cheppadam yendhuku sir mi speech chala bagundhi reddy Ani name kani reddy laki yem undhi ma village lo nenu. Natho patu enka chala reddy lu 200 rs kuli pani chestunnam sir reddy LA lo unnodu unnademo ma lanti valaki yem undhi sir

    • @ajithmekala9190
      @ajithmekala9190 2 года назад +1

      Thanu Andharu ani kuda analedhu le bro Andhulo nu Pedha vallu unnaru ani kuda annadu le brooo Tq Sooo much For ur Comment Bro

  • @pawarpranay7394
    @pawarpranay7394 2 года назад +3

    Super

  • @monstermuraliofficial7369
    @monstermuraliofficial7369 2 года назад +1

    A okkadini vadulam 😎 🙏 Jai Bheem

  • @kandulaguruswamy1956
    @kandulaguruswamy1956 Год назад

    Super speech

  • @user-qp3ir1zc2z
    @user-qp3ir1zc2z 8 месяцев назад

    Correct sir !!!

  • @AshokKumar-cz5vl
    @AshokKumar-cz5vl Год назад

    You are right sir

  • @rajashekar1471
    @rajashekar1471 2 года назад +7

    Jai bheem
    Jai visharadan garu

  • @anjanneyulg8518
    @anjanneyulg8518 Год назад

    Right sir jai bhujanna tq

  • @mandaprashanth7780
    @mandaprashanth7780 2 года назад +2

    Jai DSP jai bahujana

  • @ashivaramakrishna7455
    @ashivaramakrishna7455 2 года назад +1

    Nice Presentation...

  • @skyaditya4733
    @skyaditya4733 2 года назад +13

    అడుకుంటే వచ్చేది బిక్షం. పోరాడి గెల్చుకుంటే వచ్చేది అధికారం,రాజ్యం. ఆడుకున్నడు మానేయండి.

    • @tinku281286
      @tinku281286 2 года назад

      Nuvvu rajyam la unnava..... e rajyanni palisthanav

    • @skyaditya4733
      @skyaditya4733 2 года назад +1

      @@tinku281286 mundu speech vinu అర్థం avtadi.

    • @tinku281286
      @tinku281286 2 года назад

      @@skyaditya4733 ade ra nuvvu e rajyanni palisthanav .....

  • @ravanmaharaj1709
    @ravanmaharaj1709 2 года назад +3

    Jai bheem jai visharadhan maharaj 🙏🙏🙏ma manchi korukune ma Raghu anna ku bheem selute

  • @vasuspikezz
    @vasuspikezz Год назад +1

    Meru nadichina falitham ravali✊

  • @_cherry5699
    @_cherry5699 2 года назад +1

    Super 👌

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 2 года назад +1

    జై భీం

  • @venkyyadhav1889
    @venkyyadhav1889 2 года назад +3

    మీ body language YS లాగా ఉంది keep it up

  • @srisailamtuppari5158
    @srisailamtuppari5158 2 года назад +1

    Jai Bheem Dsp vishara

  • @gopalsabavat2081
    @gopalsabavat2081 2 года назад

    Super cheparu

  • @dasarapuanilkumar1617
    @dasarapuanilkumar1617 Год назад

    Super sir miru

  • @rajraj7630
    @rajraj7630 2 года назад +5

    Kishen reddy. Jithender reddy or komati reddy. May be Rakesh Reddy or prakash reddy!!!????

  • @mukkeriravi4583
    @mukkeriravi4583 2 года назад +12

    జై భీమ్ 🙏

  • @koppelagangareddy9676
    @koppelagangareddy9676 2 года назад +5

    మీరే పార్టీ పెట్టుకొని ఓట్లు వేసుకుని అధికారంలోకి రాండి,కాంగ్రెస్ ,trs ,బీజేపి పార్టీతోని పనేంది.

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 года назад +1

      రెడ్లు ఎంత percentage తెలంగాణలో

    • @shyamsundharshyam2474
      @shyamsundharshyam2474 2 года назад

      కరెక్ట్ గా చెప్పారు బీసీలు డబ్బుకు అమ్ముడు పోయే రకం అందుకే సిఎం కాలేకపోతున్నారు

  • @anjanneyulg2281
    @anjanneyulg2281 2 года назад +2

    Jai padmashali bhujana dsp

  • @komuraiahkumar5239
    @komuraiahkumar5239 2 года назад +1

    GOOD,Sir,Jay,,Bhimmu,Sir

  • @no-ex3im
    @no-ex3im 2 года назад +3

    జై బీజేపీ బీసీ

    • @shyamsundharshyam2474
      @shyamsundharshyam2474 2 года назад

      రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలు ముఖ్యమంత్రి కావట్లేదు అంటే డబ్బుకు అమ్ముడు పోతున్నారు
      బీసీ లో యూనిటీ లేదు

  • @kalakondaram9372
    @kalakondaram9372 Год назад

    Anna good speach

  • @veerulunavath7134
    @veerulunavath7134 2 года назад +2

    Anna Mana Jathi Maradhu Eka Anthey Sangathi Never Change Anna

  • @pawarprabha8581
    @pawarprabha8581 Год назад

    జై బీమ్

  • @satyareddy1510
    @satyareddy1510 2 года назад +2

    ప్రధానమంత్రి బీసీ రాష్ట్రపతి కూడా అన్నా నమస్తే

    • @ajithmekala9190
      @ajithmekala9190 2 года назад +1

      They r the No use of bc,sc PM,President anna undi ndhuku anna state lone unnaru Mana state lone unnaru anna SC MLA’s BC MLA’s ndhuku Chenchalu Matrame m cheyaleru

  • @anjaneyulushivaratri4846
    @anjaneyulushivaratri4846 2 года назад +2

    Vallu vallu okatai avthunnapudu manam enduku okati kaakudadhu?
    DSP, BSP okatai udyaminchali

  • @erravapuashokkumar
    @erravapuashokkumar Год назад

    Jai beehem 💪 vesharadan sir 👍👍👍✊✊✊✊✊

  • @laxmanpasuladi1998
    @laxmanpasuladi1998 2 года назад +3

    Jai bheem Maharaj 👍💐🙏✊✊

  • @praveengoud8899
    @praveengoud8899 2 года назад +4

    Ayya edi bahujanula kosam kadu PK pampina bhanam prajalara nammoddu

    • @bandaru.ramakrushna3472
      @bandaru.ramakrushna3472 2 года назад

      12 సంవత్సరాల క్రింతమే పంపించాడా ఇతనిని PK. కామెంట్ చేసే ముందు కొంచెం ఆలోసించాలి.

    • @3pradeepgyara22
      @3pradeepgyara22 2 года назад

      నీకు చెప్పిండా కాక

    • @praveengoud8899
      @praveengoud8899 2 года назад

      @@3pradeepgyara22 avvaru avariki chepparu beta

  • @eerantimahesh26
    @eerantimahesh26 2 года назад +2

    మిత్రమా.. వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ఎందుకు. మీరే ఒక పార్టీ పెట్టవచ్చు కదా.

  • @jalendherjai481
    @jalendherjai481 2 года назад

    Super 👌👌🙏🙏🤝🤝

  • @binnubinnu8962
    @binnubinnu8962 2 года назад

    Jai 💐

  • @thirumaleshboini2489
    @thirumaleshboini2489 2 года назад +4

    Jai bheem sir✊️✊️✊️

  • @kavalikumar8785
    @kavalikumar8785 2 года назад +1

    Raghu anna super

  • @shankarsunkari170
    @shankarsunkari170 2 года назад

    Nice

  • @djanji.vikarabad1461
    @djanji.vikarabad1461 2 года назад +1

    JAI bheem ✊✊ jai DSP ✊✊ jai Visharadhan Garu ✊💪

  • @monstermuraliofficial7369
    @monstermuraliofficial7369 2 года назад

    JAI Bheem 🙏

  • @AKPHOTOGRAPHYARMOOR
    @AKPHOTOGRAPHYARMOOR 2 года назад +1

    జై భీమ్

  • @somarapupentidas3599
    @somarapupentidas3599 2 года назад +2

    Jai madiga jai bheem jai madiga jai

  • @kishansangala5290
    @kishansangala5290 2 года назад +1

    Jai jambudweep 💪💪💪💪

  • @rajaiahnyathari2116
    @rajaiahnyathari2116 2 года назад +1

    JAI Beem JAI BSP JAI RSP JAI DASP ✊✊✊✊✊

  • @oswinlouis4264
    @oswinlouis4264 2 года назад +5

    బిజెపి నుండి రెడ్డి ఎవరూ లేరు ఈటల రాజేందర్ బండి సంజయ్ ఇద్దరు బిసి బిడ్డలే

    • @sampathrealestate8802
      @sampathrealestate8802 2 года назад

      Bc kadu vallaku Cristinans leda muslim s kavalemo emo valla target endo mari BJP lo vunte bc lu karemo congress tra lo vuntene antunnaru

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 года назад

      కిషన్ రెడ్డి ఎవరు?????

    • @sampathrealestate8802
      @sampathrealestate8802 2 года назад

      @@prakashmalyala3632 vadu annadi endi nuv adigindi enti

  • @venkatanarayana2549
    @venkatanarayana2549 8 месяцев назад

    విశారదన్ మహారాజ్ అన్నగారు ఇప్పుడు మన బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చింది బిజెపి పార్టీ మరియు మొన్నటివరకు బీసీలను పార్టీ అధ్యక్షులుగా కొనసాగించింది ఇప్పుడు బీసీలను ముఖ్యమంత్రిని చేస్తా అంటుంది మరియు దేశానికి మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు మరియు కేంద్రంలో ఎప్పుడు ఏ పార్టీ ఇవ్వనని బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చింది బిజెపి పార్టీ అయినా ఎందుకని మీరు విమర్శిస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లా దీనిపై మన బీసీలకు సమాధానం చెప్పగలరని కోరుకుంటున్న ఇంతకన్నా ఏ పార్టీ అయినా మనకు న్యాయం చేస్తే అప్పుడు మనం వారికి మద్దతుగా వెళ్దాం తప్ప అప్పటి వరకు మనం ఈ బిజెపి పార్టీని అవమానించ వద్దు ఒకవేళ మనకు న్యాయం చేసిన అలానే అవమానించు కుంటే పోతే భవిష్యత్తులో ఇంకెవ్వడు కూడా మనకు న్యాయం చెయ్యరు అనేది నా భావన అన్నగారు జై బిసి జై జై కాన్సిరాం జై జై భీమ్

  • @krishnamedipalli7568
    @krishnamedipalli7568 2 года назад +3

    కులాలను బట్టి అధికారాలా?

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 года назад

      18 మంది ప్రధాన మంత్రుల లో,మన్మోహన్ సింగ్ (సిక్కు)
      దేవా గౌడ( bc)
      మిగతా 16 మంది బాపనోళ్లే కులం లేదా ఈ దేశం లో.
      Cm లు ఎవరు రెడ్లు,కమ్మలు,komatlu,

  • @thirumaleshboini2489
    @thirumaleshboini2489 2 года назад +3

    Jai dsp ✊️✊️✊️✊️

  • @JaichittiJaichitti
    @JaichittiJaichitti 2 года назад +1

    🙏 🙏

  • @chedipallybhanu
    @chedipallybhanu 2 года назад

    Yes

  • @karunperupanga7925
    @karunperupanga7925 2 года назад +1

    Jai Bheem Anna

  • @nimmamaheshnimmamahesh8664
    @nimmamaheshnimmamahesh8664 2 года назад +1

    Supar cheppav anna jai bhim

  • @vasuspikezz
    @vasuspikezz Год назад +1

    Dsp udyamam vardhilali✊

  • @kumargadipe5661
    @kumargadipe5661 2 года назад

    🙏🙏🙏🙏సూపర్ సార్

  • @RajKumar-jy1my
    @RajKumar-jy1my 2 года назад +1

    Anna supper

  • @gm....manumadu266
    @gm....manumadu266 2 года назад

    s it is right

  • @saketh1238
    @saketh1238 2 года назад

    👌👌👌

  • @akhilap5226
    @akhilap5226 2 года назад +1

    👌👍🙏🏻🙏🏻🙏🏻

  • @Ramesh-jl1fw
    @Ramesh-jl1fw 2 года назад +2

    JAI DSP ✊

  • @maheshbandi9123
    @maheshbandi9123 2 года назад

    👍

  • @balaguruvunippuleti8262
    @balaguruvunippuleti8262 2 года назад +8

    BJP STATE PRESIDENT BANDI SANJAY IS BACKWARD CLASS ,PLEASE NOTE

    • @rajraj7630
      @rajraj7630 2 года назад +2

      So what now ! ? He is an MP. so ..so !!! ??

    • @pawarpranay7394
      @pawarpranay7394 2 года назад +3

      Power lenni padhavullu manaku power vunna padhavullu vallaku. Brother gurthu pettukoo. BJP power lo kii vaste CM kishan reddy ni chystaru kanni sanjay ni kadhu

    • @ravisoljar6803
      @ravisoljar6803 2 года назад

      చెంచా..వాడు

    • @honey08797
      @honey08797 2 года назад

      విష పురుగులు వీళ్ళు

    • @ajithmekala9190
      @ajithmekala9190 2 года назад +1

      President BC aina MP aina no use anna nd Prsnt a thokkuthunnaru Bandi Sanjay ni oka BC kabatti nd Etela ni kuda

  • @narmadaramsagar
    @narmadaramsagar 2 года назад +4

    Bjp రాష్ట్ర అధ్యక్షులు ఒక బీసీ, తప్పకుండ సీఎం కూడా bc అయితారు. ఒక sc నీ రాష్ట్రపతి గా చేసిన ఘనత బీజేపీ దే

    • @tinku281286
      @tinku281286 2 года назад

      Sammakka sarakka devathalu kada.....adi cheppu bey first......

    • @shyamsundharshyam2474
      @shyamsundharshyam2474 2 года назад

      తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే దళితులను ముఖ్యమంత్రి చేస్తారా ❤️

    • @tinku281286
      @tinku281286 2 года назад

      @@shyamsundharshyam2474 vadu chesedi endi.....vadu bayata nunchi o
      china kukka