అమ్ముడుబోయే సమాజం !! ఏమి బతుకులు మనవి | DSP Chief Visharadan Maharaj | Tolivelugu TV

Поделиться
HTML-код
  • Опубликовано: 15 мар 2022
  • అమ్ముడుబోయే సమాజం !! ఏమి బతుకులు మనవి | DSP Chief Visharadan Maharaj | Tolivelugu TV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Комментарии • 120

  • @thegreatdirectorschoice4009
    @thegreatdirectorschoice4009 2 года назад +62

    ప్రతి మనిషి శరీరంలో కన్నీళ్లు ఉంటాయి. ఉత్తగా తెరమీద సినిమా ఆడిచ్చి మన కన్నీళ్ళతో డబ్బు దోచుకుంటున్నారే, నిజంగా కన్నతల్లిలా మన కోసం దుఖః పడి, ఒక తల్లి కడుపున తొమ్మిది నెలలు మోస్తది బిడ్డను.. కానీ ప్రసవించిన తర్వాత ఆ బిడ్డను ఎత్తుకుని అంబేద్కర్ గారు 90 ఏళ్లు మోస్తున్నాడు తన భుజాల మీద పెట్టుకుని, ఆ రాజ్యాంగం ఎమ్ ఇచ్చిందో చెబుదాం ప్రతి మనిషికి, అందుకే రాజ్యాంగానికి, రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు మద్య యుద్ధం మొదలుపెడదాం..

  • @kuwaitteluguvidoes6482
    @kuwaitteluguvidoes6482 Год назад +5

    ఒక దళితుడు సభ పెడితే ఒక పోలీస్ కూడా లేరు ఎస్సీ ఎస్టీ బిసి వాళ్లు ఒకరి కింద బతకడం తప్ప మన ఇంతగా మనం మనం బతకడం నేర్చుకోవాలి

  • @yohanbattu1751
    @yohanbattu1751 2 года назад +21

    జై భీమ్..

  • @shiva3481
    @shiva3481 Год назад +7

    జయహో డా.విశారదన్ మహారాజ్ ✊✊✊

  • @_vishnuvardhanarao

    మనకు ఆత్మగౌరవం కలగాలంటే ఆస్థులు కావాలి సార్. అందుకే ఆస్థుల్లో వాటాకావాలని డిమాండ్ చేద్దాం. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆస్థులు పంచలేదుసార్.ఇగ స్వాతంత్ర్యానికి అర్థమేముంది. ఒక తండ్రి తగినవయస్సు వచ్చినతర్వాత తన పిల్లలకు స్వాతంత్ర్యం ఇచ్చేటప్పుడే ఆస్థులుపంచుతాడు. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అదిజరగలేదు.

  • @vineelerra5386
    @vineelerra5386 2 года назад +16

    అందరు కలిసి కట్టుగా పనిచేయండి సార్

  • @Prakashvage

    జై భీమ్ జై భారతరాజ్యాంగం జై.. విశారాధన్ మహారాజ్ 🙏🙏✊✊

  • @venkatmaharaj8788
    @venkatmaharaj8788 2 года назад +3

    జై భీమ్... జై భారత రాజ్యాంగం.. వర్ధిల్లాలి DSP

  • @kothuriashok5218
    @kothuriashok5218 2 года назад +7

    Super speach sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harijannagaiah1166
    @harijannagaiah1166 Год назад +5

    జై DSP 🌹🌹👑🌹🌹

  • @mekalamadhu3532
    @mekalamadhu3532 2 года назад +5

    JAI BHEEM

  • @maheshm3383
    @maheshm3383 Год назад +1

    Thank you tholivelugu Raghu anna

  • @laxmanpasuladi1998
    @laxmanpasuladi1998 2 года назад +1

    యస్👍 జై భీమ్

  • @venkatmaharaj8788
    @venkatmaharaj8788 2 года назад +3

    జై భీమ్.. జై భారత రాజ్యాంగం... జై DSP

  • @sreenivasmanchala4549

    Super sir 👍💐

  • @saidulusiddu6381
    @saidulusiddu6381 2 года назад +2

    Super

  • @shanmukhaacademy3471
    @shanmukhaacademy3471 2 года назад +9

    Anna what u said is correct i am totally convinced...but public at time of election r selling them for 1k 2k bottle...how many r ready to vote without taking money...

  • @bodduvijaykumarboddu3757
    @bodduvijaykumarboddu3757 2 года назад +1

    జై బీమ్ . జై బర్తరజ్యగమ్ జై విషరదన్ మరజ్

  • @dayamaharaj1944
    @dayamaharaj1944 2 года назад +1

    Excellent sir

  • @ArjunChennaram
    @ArjunChennaram 2 года назад +1

    Very nice