నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం తెలంగాణలో బీఎస్పీ పార్టీ నీ అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్న RSP సర్ గారు జై బీఎస్పీ అక్క మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై ప్రవీణ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి
రోహిత్ గారి & తన టీమ్ సభ్యుల ఉత్సాహాన్ని ఇంకా మరింతగా పెంచేలా వీరందరూ సందించిన ప్రశ్నలకి గొప్పగా సమాధానాలు ఇచ్చిందు ఈ సర్ సమాజములో ఉన్న అందరిలో ఒక కొత్త చైతన్యం దిశగా అడుగులు సమాజ భవిష్యత్ నిర్మాణం వైపుకి దారితీసేలా. సాగింది......అభినందనలు టీమ్ రోహిత్ గారు🎉
haha JP oka pirki pandha. RSP gadu oka jithulamari nakka. RSP gadi antha sigguleni chendalapu sunaka wedhava ee prapanchamuloney undadu ani nirupinchadu. veedu ee cinema or interview or speech chesina or ichina konni rojula tharuvatha dhurmargapu velama kula gajji dora nakka gadu ayina dheshkinetha gadi thothuga vadi cowert ga bayatapaddadu, enni veshalu vesadu ra nayana. sravan dasoju gadiki babu veedu. sabbanda banisa banchan brathukulu malla poyi adhey dorala kalla kada kukkallekka padinaru. charithra punaravruthamu ayindhi.
నేను నా సొంత అనుభవం చెప్తున్న హైదరాబాద్ లో బండ్లగూడలో TOLET బోర్డ్ ఉన్న ఎన్నో ఇండ్లకు వెళ్లి అడిగిన, అన్ని మాట్లాడిన తర్వాత లాస్ట్ లో కులం అడిగి , అయ్యో నిన్ననే వేరే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చిండ్రు అంటరు. కొంతమంది మొకం మీదనే చెప్తారు మేము SC లకు ఇవ్వం అని. నాకు తెలిసిన కొంత మంది BC ఫ్రెండ్స్ కి కూడా ఇల్లు ఇవ్వలేదంట. ఇంకా కులం ఎక్కడుంది అనే వాళ్ళు ఈ విషయం గురించి ఆలోచిస్తే మంచిది.
చాలా సమస్య లున్నయ్ రా బై..కేవలం రిజర్వేషన్ల కు సంభందించిన ప్రశ్నలే అడిగి సార్ ను ఒక వర్గానికే పరిమితం చేసే కుట్ర.. RSP is a genius ..intelligent,honest and committed for people.. Lets welcome him..
Intha spashtamga prashanthamga ardhavanthamga chiru navvutho inni prashnalaku chirunavvutho samadhanam cheppe rajakeeya nayakudini chudadam modhatisaaari Love u RSP sir
#తెలంగాణలో ఇప్పుడున్న నాయకులలో ఉన్నత చదువులు(హార్వార్డ్ ph.d),పేదల కోసం అనుక్షణం పరితపించే నాయకుడు RSP ఒక్కడే...... సమర్దించుకోవట్లేదు... నిజం చెప్తున్న... జై RSP. జై సేవాలాల్ మహరాజ్.
మిగిలిపోయిన కలలు సాకారం కావాలంటే బెహన్ కుమారి మాయావతి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని, తెలంగాణ రాష్ట్రం దొరల నుండి దళిత గిరిజన బడుగులకు విముక్తి కావాలంటే,సంపూర్ణ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అన్ని రకాల సేవలు అందించే సామర్థ్యం కలిగిన డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి కావాలి .
Jayaprakash narayan I.A.S కూడా BSP తో కలిసి వస్తే బావుంటుంది! తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి సీఎం అయినా కేసీఆర్ గారు, సమగ్ర సర్వే నిర్వహించారు, ఆ రిపోర్టును మీరు పరిశీలించండి, రిజర్వేషన్ ధనవంతులు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే పొందుతున్నారు! రెడ్డి బ్రాహ్మణ వైశ్య(BC) కులాలలో పూర్తిగా పేద వారు కూడా ఉన్నారు, ఈ కులాల నుంచి మెరిట్ స్థాయి ఫలితాలు వచ్చినప్పటికీ వారికి వారికి విద్య లభించడంలేదు... ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్పులు వగైరా లాంటివి పొందలేకపోతున్నారు....
అట్టడుగు వర్గాల అభివృద్ధి కొరకు, మరియు రాజ్యాధికారం కొరకు, రాజ్యాంగమే పార్టీ మేనిఫెస్టో గా పెట్టుకొని ఈ దేశంలో పోరాడుతున్నా ఏకైక రాజకీయ పార్టీ "బహుజన సమాజ్ పార్టీ" మాత్రమే అలాంటిది మన అట్టడుగు వర్గాల వారు మన వాదుల పార్టీలో చేరి, మనల్ని ఎక్కువగా అణచివేతకు గురి చేయటానికి ప్రయత్నించే వారికి మరింత ఎక్కువ బలం మనమే ఇస్తున్నాము. మన కొరకు మన బిడ్డల కొరకు, మన బిడ్డల భవిష్యత్తు కొరకు, మనకు రాజ్యాధికారం కొరకు, పోరాడుతున్న "బహుజన సమాజ్ పార్టీలో" చేరి రాజ్యాధికారం సాధించుకుందాం .మన భవిష్యత్తు కొరకు, మన బిడ్డల జీవితాలు కొరకు, మన రాజ్యాధికారం కొరకు తను చేస్తున్నా జాబుకు రి జైన్ చేసి మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజన నాయక్ మాన్యశ్రీ కాన్షీరామ్ వంటి మహనీయుల మార్గంలో నడుస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తో కలిసి నడుద్దాం. బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకుందాం .జై భీమ్, జై భారత్, జై "బహుజన సమాజ్ పార్టీ" మన ఎన్నికల గుర్తు ఏనుగు :🐘🐘🐘🐘🐘🐘🐘
బహుజన రాజ్యంలో మొట్టమొదట చదువు ప్రతి పేదవారికి లభిస్తుంది. చదువులేక మనం ఓట్లు అమ్ముకుంటున్నారు, అలాగే పథకాలకు ఆశ పడుతున్నము. నీకార్సయన నాయకుడు dr. Rs. Praveen kumar. లక్షల జీతం వదిలి రాజకీయంలోకి వచ్చాడు.. మార్పు కోసం వచ్చాడు.. అంబెడ్కర్, మహాత్మ జ్యోతి రావు పూలే, కాన్షిరాం సావిత్రి భాయ్ పూలే ఆశయాలు అధ్యానం చేసి వచ్చాడు.. Bsp RSP కీ మనవంతు తోడు ఉండాలి అని నా రిక్వెస్ట్ thank you Rtv channel good interview..
Interviewer don’t like rsp. Even I don’t want to vote bsp as of now, just because I am anti kcr. But I believe rsp and their ideals are better than other parties. Love to see Rsp sir as leader.
@@prabhanjanreddy3669 నీకు చెప్పిండా కాక ? నిన్ను ఏమన్నాడు అయన.. అయన మీద విషం చిమ్ముతూఉన్నావు ? గురుకులాల్లో రెడ్డి పిల్లలను చాలా మంది పిల్లలను ప్రయోజకులను చేశాడు.. చరిత్ర తెలుసుకుని మాట్లాడు మిత్రమా!!
Mayawati's BSP is a highly corrupt party. Check UP during her tenure. Goonda gardhi, corruption was so high that even backward ppl rejected her. Pls note that UP has more backward ppl
బ్రదర్ మీ anchor రిజర్వేషన్స్ ఇంకా అంత కాలం అని అడిగారు కానీ 70 year నుండి పాలిటిక్స్ యోవరి చేతిలో వునవి upper caste చేతిలో వున్నవి కథ. Upper caste people must leave politics 😢😢
బహుజన్ సమాజ్ పార్టీ అవసరాన్ని బట్టి మాన్యశ్రీ కాన్షీరామ్ గారు చెప్పినట్లు మేము దేవుని తో నైనా దెయ్యాల తో నైనా పొత్తు కుదిరితే మా అధికారం కోసం చేతులు కలుపుతం.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంపూర్ణ న్యాయం జరగాలంటే అలాగే విద్యార్థులకు నిరుద్యోగులకు వైద్యం పట్ల వ్యవసాయ రంగంలో ప్రపంచ లెవల్లో విద్య ఏదో కుటుంబాల పిల్లలకు విద్య అందాలంటే ఇలా చెప్పుకుంటూ పోతే యావత్ తెలంగాణనే ఒక ప్రపంచానికి చూపించే సత్తా ఉన్న నాయకుడు అలాగే ఏ పదవిలో ఏ అధికారం లేకుండానే తెలంగాణ పేద విద్యార్థులను ఎందరినో తీర్చిదిద్దిన మహానుభావుడు గురుకులల్లో బడుగు బలహీన వర్గాల అగ్రకుల పేద కుటుంబాల పిల్లలకు తలరాత మార్చిన ఏకైక నాయకుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ తెలంగాణనే ప్రపంచ స్థాయిలో పోటీ చేయడానికి సిద్ధం చేయగలిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడే శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అది కేవలం బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుంది అది కూడా ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు సీఎం కావాలి తెలంగాణ దోపిడీ పాలను అంతం చేయాలి ఇదే నా కోరిక
ఢిల్లీలో ఎక్కువగా చదువుకున్న వ్యక్తులు ఎక్కువ ఉండటం వల్ల అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది అదేవిధంగా ఆంధ్ర తెలంగాణలో కూడా ఎక్కువమంది చదువు కొన్ని వక్తులు ఉంటే అక్కడ కూడా మంచి పార్టీ వస్తుంది చదువు చాలా ముఖ్యమని భావించాలి
హిందు మతం గురించి ప్రత్యేకించి ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు హిందు మతం లో ఉన్న కులాలు కుల వివక్ష చాలు హిందు మతం లో స్వేచ్ఛ సమానత్వం లేదు అని తెలిసిపోతుంది
RSP is an intellectual, though sir wants to disagree as CM, we want him to become CM. We know how he brought up students & how he contributed in police dept. He is indispensable to this land inorder to bring transformation in poor, destitute, students & all. Jai BSP Jai RSP 💪🐘💙 The next CM RSP 🙏
CM is ultimate source of Helping the poor and depressed people. Share the wealth to poorest of poor equally. At present total wealth is with 2%of the people.
Once someone is economically developed with reservations, forgoing reservations to their children is a good decision and it will help other backward people to get opportunities to develop.
Hi brothers good morning RRtv management's thanks this type interview rsp great humanity and great leader 👏 Please support rsp and bsp and it'll be helpful poor people IT jobs business skills European education industry hospitality rsp can provide
Good job RTV కల్మిషం లేని కాబోయే ముఖ్యమంత్రి తో మీ interview బాగుంది జై భీం Jai RSP
నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం
తెలంగాణలో బీఎస్పీ పార్టీ నీ అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్న
RSP సర్ గారు
జై బీఎస్పీ
అక్క మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి
జై ప్రవీణ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి
deposit kuda radhu
avunu haha, veedu ee speech ichina 1 yedadhi tharuvatha dheshkinetha gadi thothuga vadi cowert ga bayatapaddadu
Super ఇంటర్వ్యూ ఇలాంటివి చాలాజరగాలి ఎక్సలెంట్ ప్రశ్నలు జవాబులు jai beem jai rsp
😂
మా sc st bc మైనార్టీ ప్రజల కోసం మీరు తెలంగాణ రాష్ట్రనికి ముఖ్యమంత్రి కావాలి సార్.
జై BSP
జై RSP...
Rsp garu no reservation antundu .
Nuvvu sc st bc laku c.m kammantivi .
ee mathlabu entho ?
రోహిత్ గారి & తన టీమ్ సభ్యుల ఉత్సాహాన్ని ఇంకా మరింతగా పెంచేలా వీరందరూ సందించిన ప్రశ్నలకి గొప్పగా సమాధానాలు ఇచ్చిందు ఈ సర్ సమాజములో ఉన్న అందరిలో ఒక కొత్త చైతన్యం దిశగా అడుగులు సమాజ భవిష్యత్ నిర్మాణం వైపుకి దారితీసేలా. సాగింది......అభినందనలు టీమ్ రోహిత్ గారు🎉
Meeru first kula vivakha needs padithe ANDARU meeku sahakaristharu. Andaru balaheena vargale. First KULA nirmulana ELA cheyali clarity GA cheppandi.
తెలంగాణ రక్షణ RSP సార్ తో మాత్రమే సాధ్యం
Cristian idealogy person
haha JP oka pirki pandha. RSP gadu oka jithulamari nakka. RSP gadi antha sigguleni chendalapu sunaka wedhava ee prapanchamuloney undadu ani nirupinchadu. veedu ee cinema or interview or speech chesina or ichina konni rojula tharuvatha dhurmargapu velama kula gajji dora nakka gadu ayina dheshkinetha gadi thothuga vadi cowert ga bayatapaddadu, enni veshalu vesadu ra nayana. sravan dasoju gadiki babu veedu. sabbanda banisa banchan brathukulu malla poyi adhey dorala kalla kada kukkallekka padinaru. charithra punaravruthamu ayindhi.
Good Interview ...gun shot questions reflective answers....RSP proved once again....every educated person wants ...RSP next CM to the great Telangana
ప్రవీణ్ సార్ మీలాంటి గొప్పా వ్యక్తి తెలంగాణ కి ముఖ్యమంత్రి అవడావు చాలా అవసరం
A great leader 🙏🙏🙏🙏 and thanks to R tv
నేను నా సొంత అనుభవం చెప్తున్న హైదరాబాద్ లో బండ్లగూడలో TOLET బోర్డ్ ఉన్న ఎన్నో ఇండ్లకు వెళ్లి అడిగిన, అన్ని మాట్లాడిన తర్వాత లాస్ట్ లో కులం అడిగి , అయ్యో నిన్ననే వేరే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చిండ్రు అంటరు. కొంతమంది మొకం మీదనే చెప్తారు మేము SC లకు ఇవ్వం అని. నాకు తెలిసిన కొంత మంది BC ఫ్రెండ్స్ కి కూడా ఇల్లు ఇవ్వలేదంట.
ఇంకా కులం ఎక్కడుంది అనే వాళ్ళు ఈ విషయం గురించి ఆలోచిస్తే మంచిది.
Best of luck RS Praveen Kumar. You are all the success in your future life for ever.
Rsp గారు ముఖ్యమంత్రి కావాలి.
తెలంగాణ భవిష్యత్తు మారాలి...
కలాం గారు కలలు కలమన్నరు
కథలు దెంగ*మానలేదు
@@HasiniQuotes మిమ్మల్ని దె***లే😂
@@HasiniQuotes ఎవడు కథలు దె.... డు రా
@@HasiniQuotesకలాం గారు కలలు కన మన్నారు కానీ నువ్వేమో షకీల కలలు కంటున్నావ్ ఎందుకు? 😂😂😂😂😂😅😅
మనిషి ఆలోశిస్తే మార్పు వస్తుంది.
బహుజన రాజ్యం తథ్యం
😊
Ori eppudu bahujanula rajyame Indira modi BC modi kanna goppda parvinkumar hindu vethireki veedu
Pravin kumar kuda hyd drinegilo unnantha chettha dilli cm ELAGE vachadu vado pedda fraf
తెలంగాణ ప్రజల బ్రతుకులు మారాలంటే బహుజన రాజ్యం రావాలి. RSP గారే ముఖ్యమంత్రి కావాలి
Avnu
@@srinivasbommena7717 😅😊
బొంగు కుడం కాడు
@@venkatesh-nj2uv నిలాంటి వల వలనా దేశానికి ఏం ఉపయోగం లేదు
@@venkatesh-nj2uv మరి ఎవరు అవుతారు
I Subscribe This Channel Now Because of RSP interview
ఛానల్ కి, rsp గారికి ధన్యవాదములు 🌹🌹🌹
చాలా సమస్య లున్నయ్ రా బై..కేవలం రిజర్వేషన్ల కు సంభందించిన ప్రశ్నలే అడిగి సార్ ను ఒక వర్గానికే పరిమితం చేసే కుట్ర..
RSP is a genius ..intelligent,honest and committed for people..
Lets welcome him..
కరెక్ట్ చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మా ఆలోచన కూడా అదే.
Rsp sir ni interview chesinadhuke me chanalni subscribe chesukunna thank you
Firstly hat's off to RTV ... DR RS PRAVEEN KUMAR SIR you are true leader ⭐⭐⭐⭐⭐
ప్రధాన అజెండా ఆత్మ గౌరవం.అంతె.దానికోసం ఏం కావాలి అన్ని చేస్తాం బహుజన రాజ్యంలో..
Wow....great leader
R TV Lo ekkuva Mandhi chusina top 1 interview idhi super
Jai Rsp jai jai Bsp ✊️✊️🐘🐘🐘🙏🙏🙏
Jai bheem jai bahujan rajyam jai RSP sir CM of Telangana state...✍️ 💪✊🐘🙏💐
Great idiology rsp sir.... education, hospitality, treatment is very imp for growth of any individual.... which leads to development of nation
Intha spashtamga prashanthamga ardhavanthamga chiru navvutho inni prashnalaku chirunavvutho samadhanam cheppe rajakeeya nayakudini chudadam modhatisaaari
Love u RSP sir
Jai RSP ✊ jai BSP 🐘 from పార్వతి పురం మన్యం జిల్లా ఆంధ్ర
ముందుగా rtv యాజమాన్యం కి ధన్యవాదములు అలాగే బహుజన రాజ్యం లో కాబోయే ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చాలా బాగుంది 🙏📘
Bahujanulu kavali kani veedi idealogy BC cast lalo chichu peduthadu. Mathamarpidi batch. Ma devullani thidutharu malli ippudu temples ki veluthunnadu. Sriramudnni srikrishnunni thiduthadu
#తెలంగాణలో ఇప్పుడున్న నాయకులలో ఉన్నత చదువులు(హార్వార్డ్ ph.d),పేదల కోసం అనుక్షణం పరితపించే నాయకుడు RSP ఒక్కడే......
సమర్దించుకోవట్లేదు... నిజం చెప్తున్న...
జై RSP. జై సేవాలాల్ మహరాజ్.
Great interview super
Jai RSP 🐘✊💙
Good leader
మిగిలిపోయిన కలలు సాకారం కావాలంటే బెహన్ కుమారి మాయావతి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని, తెలంగాణ రాష్ట్రం దొరల నుండి దళిత గిరిజన బడుగులకు విముక్తి కావాలంటే,సంపూర్ణ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అన్ని రకాల సేవలు అందించే సామర్థ్యం కలిగిన డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి కావాలి .
RTV గారికి వారి బృందం కు ప్రత్యేక ధన్యవాదములు ఉంది UAE BSP కమిటీ
Telangana future 💙✊
జై భీమ్ sir
రిజర్వేషన్ లేకపోతే ward member to MP వరకు, గుమాస్తా to IAS వరకు అగ్రవర్ణాలు ఆక్రమిస్తాయి
Ante ippudu unqualified people job chestunate kada?
Antha cinema ledu..
Good interview with good person.
Thanks to your channel for promoting
good politics .
Jayaprakash narayan I.A.S కూడా BSP తో కలిసి వస్తే బావుంటుంది! తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి సీఎం అయినా కేసీఆర్ గారు, సమగ్ర సర్వే నిర్వహించారు, ఆ రిపోర్టును మీరు పరిశీలించండి, రిజర్వేషన్ ధనవంతులు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే పొందుతున్నారు! రెడ్డి బ్రాహ్మణ వైశ్య(BC) కులాలలో పూర్తిగా పేద వారు కూడా ఉన్నారు, ఈ కులాల నుంచి మెరిట్ స్థాయి ఫలితాలు వచ్చినప్పటికీ వారికి వారికి విద్య లభించడంలేదు...
ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్పులు వగైరా లాంటివి పొందలేకపోతున్నారు....
Ews reservation 10percent undi kadha bro
So first remove the caste system in society thrn automatically reservations gone
No having chary Reddy sharma Naidu so no caste no reservation
బహుజన రాజ్యం రావాలి ❤
Jai rsp.
Jai RSP ❤️
Excellent analysis and explanations on a varied topics.
జై RSP🔥🔥🔥🔥🔥🔥🐘🐘🐘🐘🐘🐘🐘
అట్టడుగు వర్గాల అభివృద్ధి కొరకు, మరియు రాజ్యాధికారం కొరకు, రాజ్యాంగమే పార్టీ మేనిఫెస్టో గా పెట్టుకొని ఈ దేశంలో పోరాడుతున్నా ఏకైక రాజకీయ పార్టీ "బహుజన సమాజ్ పార్టీ" మాత్రమే అలాంటిది మన అట్టడుగు వర్గాల వారు మన వాదుల పార్టీలో చేరి, మనల్ని ఎక్కువగా అణచివేతకు గురి చేయటానికి ప్రయత్నించే వారికి మరింత ఎక్కువ బలం మనమే ఇస్తున్నాము. మన కొరకు మన బిడ్డల కొరకు, మన బిడ్డల భవిష్యత్తు కొరకు, మనకు రాజ్యాధికారం కొరకు, పోరాడుతున్న "బహుజన సమాజ్ పార్టీలో" చేరి రాజ్యాధికారం సాధించుకుందాం .మన భవిష్యత్తు కొరకు, మన బిడ్డల జీవితాలు కొరకు, మన రాజ్యాధికారం కొరకు తను చేస్తున్నా జాబుకు రి
జైన్ చేసి మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజన నాయక్ మాన్యశ్రీ కాన్షీరామ్ వంటి మహనీయుల మార్గంలో నడుస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తో కలిసి నడుద్దాం. బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకుందాం .జై భీమ్, జై భారత్, జై "బహుజన సమాజ్ పార్టీ" మన ఎన్నికల గుర్తు ఏనుగు :🐘🐘🐘🐘🐘🐘🐘
Jai Bhim ✊🙏 jai BSP 🐘 jai RSP from Andhra Pradesh ✊
మీ లాంటి నాయకుడు కావాలి.sir cm ga ..jai RSP
Aa tv channels adgani questions meru adugaru thanks 🙏🙏
Jai bheem jai BSP Jai RSP..!!
Yes Sir Truth alone sets us free.
Jai Bheem sir 🔥🔥🔥
బహుజన రాజ్యంలో మొట్టమొదట చదువు ప్రతి పేదవారికి లభిస్తుంది. చదువులేక మనం ఓట్లు అమ్ముకుంటున్నారు, అలాగే పథకాలకు ఆశ పడుతున్నము. నీకార్సయన నాయకుడు dr. Rs. Praveen kumar. లక్షల జీతం వదిలి రాజకీయంలోకి వచ్చాడు.. మార్పు కోసం వచ్చాడు.. అంబెడ్కర్, మహాత్మ జ్యోతి రావు పూలే, కాన్షిరాం సావిత్రి భాయ్ పూలే ఆశయాలు అధ్యానం చేసి వచ్చాడు.. Bsp RSP కీ మనవంతు తోడు ఉండాలి అని నా రిక్వెస్ట్ thank you Rtv channel good interview..
తెలంగాణ ప్రజలకు rsp సీఎం కావాలి...
Interviewer don’t like rsp. Even I don’t want to vote bsp as of now, just because I am anti kcr. But I believe rsp and their ideals are better than other parties. Love to see Rsp sir as leader.
Ideals of rsp are against upper caste
Super..,.
@@prabhanjanreddy3669 నీకు చెప్పిండా కాక ?
నిన్ను ఏమన్నాడు అయన.. అయన మీద విషం చిమ్ముతూఉన్నావు ?
గురుకులాల్లో రెడ్డి పిల్లలను చాలా మంది పిల్లలను ప్రయోజకులను చేశాడు.. చరిత్ర తెలుసుకుని మాట్లాడు మిత్రమా!!
@@PavanKalyan77777 ma devullani thiduthadu malli ippudu ma temples ki velli bottu pettukuntunnadu. Nenu BC.b kani veeri idealogy vide and devide.
@@sampathgaddam2475
1) asalu BC enti dantlo B enti ? Samajanni kulaluga nitta niluva vidadeesina aa kukkala koduku evadu ? Vaadini emanali ?
2) manishi puttakamunipe vaadiki kulam Ane kustu roganni antagattadam gurinchi eppudyna alochinchava ?
3) Mee devullu antunnav .. devudu andari vaadu kadaa?
4) valasa vachina aryanlu bharatiya perlu pettukuni dRama mandiram perutho deshanni dochukuntunnaru.. alochinchavaa ?
5) Yadadri, Bhadradhri ani manaki boochini choopi rastranni dochukuntunna Dora ayana sampadinchina 2000 ekarala gurinchi eppudyna alochana chesava ?
6) enno losugulatho unna ee Kula vyavastha lo nunchi bayataki ravali ani Dr. Ambedkar pilupinicharu 1956 lo dadapu 5 lakshala Mandi tho nagpur lo Bouddha Dharmanni ( matam kaadu suma) sweekarinchaaru
7) RSP iche sandesham ide matam peru tho jarige ee desha rastra dopidini appalani.. mariyu oka sama samajanni nirminchalani Ayana abhilasha
8) ayithe manam matram 'nenu mokke rayini vimarchinchindu ayana' athanni tittadam
9) BC annav kada, neevu OC vallatho Pelli dwara raktha sambhandham kalupukogalava ?
10) dadapu 60% unna BC la lo 70 yellugaa oka BC kuda CM enduku kaaledu ????
GREAT leader RSP .. jai RSP jai BSP
Im a BC and have friends from SC n FC, i clearly see the difference met to them from FC parents, i can say it 100% ....
Great leader rsp గారు
jai bheem sir
Jai bheem jai BSP Jai RSP 🐘🐘🐘
Next CM RSP BSP 🐘🐘🐘🐘
RS Praveen Kumar sir super and strong answers thank you Sir
He is separate from all politicians that's why people's like him
Jai bheem jai Bsp Jai Rsp ✊✊✊🙏💪❤️❤️
Mayawati's BSP is a highly corrupt party. Check UP during her tenure. Goonda gardhi, corruption was so high that even backward ppl rejected her. Pls note that UP has more backward ppl
బ్రదర్ మీ anchor రిజర్వేషన్స్ ఇంకా అంత కాలం అని అడిగారు కానీ 70 year నుండి పాలిటిక్స్ యోవరి చేతిలో వునవి upper caste చేతిలో వున్నవి కథ. Upper caste people must leave politics 😢😢
Yes sr
Avna ayethe meeru em peekaru ani meeru hakku adagadaniki cheppandi ra low caste na kodakalaara😂😂😂😂
😂😂
U lower caste fellow vaa
@@bskm5322 ninne ra anindi pukka 🤣🤣
@@KiranKumar-ru4he anti joe?
Artham kale
Super Explained
Jai Bheem
తెలంగాణ కు విద్య, ఆరోగ్యం, కావాలంటే!! తెలంగాణ Rsp కావాలి!
తాగుబోతుల తెలంగాణ నుండి కాపాడే ఒకే ఒక్కడు ప్రవీణ్ కుమార్ sir పేదల బ్రతుకు మారాలంటే RSP Sir రావాలి
I subcribe this channel only for rsp
Super sir super speech
Supper sir
Next CM Telangana Jai Rsp
53:09 supuer Answer sir
బహుజన్ సమాజ్ పార్టీ అవసరాన్ని బట్టి మాన్యశ్రీ కాన్షీరామ్ గారు చెప్పినట్లు మేము దేవుని తో నైనా దెయ్యాల తో నైనా పొత్తు కుదిరితే మా అధికారం కోసం చేతులు కలుపుతం.
JAI BHIM 💙💙
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంపూర్ణ న్యాయం జరగాలంటే అలాగే విద్యార్థులకు నిరుద్యోగులకు వైద్యం పట్ల వ్యవసాయ రంగంలో ప్రపంచ లెవల్లో విద్య ఏదో కుటుంబాల పిల్లలకు విద్య అందాలంటే ఇలా చెప్పుకుంటూ పోతే యావత్ తెలంగాణనే ఒక ప్రపంచానికి చూపించే సత్తా ఉన్న నాయకుడు అలాగే ఏ పదవిలో ఏ అధికారం లేకుండానే తెలంగాణ పేద విద్యార్థులను ఎందరినో తీర్చిదిద్దిన మహానుభావుడు గురుకులల్లో బడుగు బలహీన వర్గాల అగ్రకుల పేద కుటుంబాల పిల్లలకు తలరాత మార్చిన ఏకైక నాయకుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ తెలంగాణనే ప్రపంచ స్థాయిలో పోటీ చేయడానికి సిద్ధం చేయగలిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడే శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అది కేవలం బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుంది అది కూడా ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు సీఎం కావాలి తెలంగాణ దోపిడీ పాలను అంతం చేయాలి ఇదే నా కోరిక
Jai bheem jai Phule Jai bsp jai rsp jai bc
ఢిల్లీలో ఎక్కువగా చదువుకున్న వ్యక్తులు ఎక్కువ ఉండటం వల్ల అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది అదేవిధంగా ఆంధ్ర తెలంగాణలో కూడా ఎక్కువమంది చదువు కొన్ని వక్తులు ఉంటే అక్కడ కూడా మంచి పార్టీ వస్తుంది చదువు చాలా ముఖ్యమని భావించాలి
ఆమ్ ఆద్మీ పార్టీ మంచి పార్టీ నా, అదొక anti నేషనలిస్ట్ పార్టీ, దేశాద్రోహి అంటే కేజరి్వాల్
U r an inspiration to millions....
Superb Sir
హిందు మతం గురించి ప్రత్యేకించి ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు హిందు మతం లో ఉన్న కులాలు కుల వివక్ష చాలు హిందు మతం లో స్వేచ్ఛ సమానత్వం లేదు అని తెలిసిపోతుంది
generation next ku kaavalsina leaders ilane undali..wake up people of telangana
.
Rsp sir
Super answers
We r with u sir...
Jai RSP Jai BSP
తెలంగాణ లో మార్పు మరియు విద్యార్థుల జీవితాలు మారాలంటే బీఎస్పీ కచ్చితంగా రావాలి
రానా ప్రతాప్ కామారెడ్డి చాలా చక్కటి మనిషి
JAI BSP JAI RSP 💙💙💙🐘🐘🐘
DR RS PRAVEEN KUMAR SIR TRUE LEADER MERU⭐⭐⭐⭐⭐
2% of wealth is spending for 98% of the poor people.
So CM is ultimate source for wealth distribution.
ప్రజలారా ఇనేలు దొరలపాలనలు దోచుకున్న పాలన చూసారు, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పిచారో, బహుజన రాజ్యము వస్తే మన బ్రతుకులు మారుతాయి.
RSP is an intellectual, though sir wants to disagree as CM, we want him to become CM. We know how he brought up students & how he contributed in police dept. He is indispensable to this land inorder to bring transformation in poor, destitute, students & all. Jai BSP Jai RSP 💪🐘💙 The next CM RSP 🙏
Good job R TV Rohit SIR TEEM NEXT CM RS praveen KUMAR SIR Ji RSP JI BSP
JAI RSP⭐⭐⭐⭐⭐
భారత దేశం ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఇవ్వాలా అన్నది అసలైన ప్రశ్న
It's true interview very very great journalist like we need more more interview 👏
JAI BSP JAI RSP 🙏 VOTE FOR ELEPHANT 🙏✊️✊️🐘🐘🐘🐘
Great RSP sir ji
CM is ultimate source of Helping the poor and depressed people.
Share the wealth to poorest of poor equally.
At present total wealth is with 2%of the people.
You are very intelligent person sir