BSP RS Praveen Kumar About His Wife And Children | Open Heart With RK | Season-3 | OHRK | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • BSP RS Praveen Kumar About His Wife And Children | Open Heart With RK | Season-3 | OHRK | ABN
    #ABNRadhakrishna #RSPraveenKumar #RSPraveenKumarOHRK #OpenHearWithRK
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season,episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

Комментарии • 412

  • @sreenadh8jjhuyyvsankranthi280
    @sreenadh8jjhuyyvsankranthi280 2 года назад +277

    నిజంగా దళితుల అభివృద్ధి జరగాలి అని కోరుకునే ప్రతి దళిత అధికారి,అభివృద్ధి చెందిన దళితులు చేయాల్సిన పని .సూపర్ డెసిషన్

  • @sravanichethivanta4862
    @sravanichethivanta4862 2 года назад +184

    ఉద్యోగాలు వుండి కూడా రిజర్వేషన్ వాడుకుంటున్న వాళ్ళకి చెంపదెబ్బ లాంటిది మీ నిర్ణయం well done sir.

    • @samfisher3951
      @samfisher3951 2 года назад +2

      Generations ga caste ni use chesukni paiki ravadam lo em problem ledhu

    • @thrilokmurthy7905
      @thrilokmurthy7905 2 года назад +8

      Oka politician koduko ledha oka cinema hero koduko endhukani politics loki cinema loki easy ga velthunaaru....adhi kuda reservation ae kadha mari ??.....entha mandhi cinema herolu sc st lu? Entha mandhi sc st lu politics lo powerful positions lo vunaaru??....ee fields lo reservation theeseimanandi apudu vudhyogulu evaru vaalla pillalaki reservation theesukoru...vudhyogaalakosam reservation vaadukunedhi tharatharaalaki dabbu venakesukovadam kosam kaadhu....brathuku theruvu kosam....ledhu dabbu kosame antaara....maraithe entha mandhi dalit ambanis vunaaru india lo...? oka dalit civil servant pillalaki reservation vundakudadhantunaaru....mari civil servants ni saasinche politicians valla pillalni endhuku politicians ni chesthunaaru?

    • @tradeindian9999
      @tradeindian9999 Год назад

      Adi evari sontha alochana batti adi untundi, vallu chesedi emi kulam peru cheppukuni avatali vallani explout cheydam kaadu migatha oc kulallaga, rajyangam vallaki ichina hakku ni vadukuntunnaru

    • @swami1214
      @swami1214 Год назад

      @@thrilokmurthy7905 రాజకీయం, సినీరంగం, సుప్రీంకోర్టు జడ్జీలు, గవర్నర్, సివిల్ సర్వీసెస్, క్రీడలు, మీడియా, ప్రముఖ వార్తా పత్రికలు, వ్యాపారం వంటి రంగాలలోనే కాక, దేశంలో.....
      కాదుకాదు, ప్రతీ గ్రామంలో ధనవంతులలో చాలా మంది SC, STలే కదా సోదరా.... 😂

  • @tobewarnagnath23
    @tobewarnagnath23 2 года назад +106

    నీతిమంతులు బీదల కొఱకు అన్నింటిని వదులుకుంటారు.. ఎందుకంటేవాళ్లకు వారి బాధలు తెలుసు కాబట్టి..... the real hero..... RSP sir సెల్యూట్

  • @naveenkumardara8223
    @naveenkumardara8223 2 года назад +145

    అంబెడ్కర్ గారు చెప్పిన విషయాన్ని మీరు చేసి చూపించారు సర్ .
    మీలగా అందరూ ఆలోచించాలి సర్.

    • @pushparatna9519
      @pushparatna9519 2 года назад +4

      Correct manchi position lo vundi kuda reservations tesukuntaru
      Dr Babasaheb Ambedkar raja Laaga bratakali annaru.
      Maaku mugguru pillalaki kuda reservations ledu..

    • @vijayabhaskerreddy692
      @vijayabhaskerreddy692 2 года назад +4

      @@pushparatna9519 already reservation unna government employee pilla laku reservation raakudadu adi Ambedkar cheppaaru

    • @sss-iz2hg
      @sss-iz2hg 2 года назад +1

      @@vijayabhaskerreddy692 ss vo sari cm checinodi koduku cm cheyyakudadu edemaina rajarikama chattam tevali

    • @sss-iz2hg
      @sss-iz2hg 2 года назад

      ✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️

    • @vijayabhaskerreddy692
      @vijayabhaskerreddy692 2 года назад

      @@sss-iz2hg reservation veru. Chattam. Veru. Chatta prakaaranga evvarina election la lo poti chesi. Cm. Leda pm avvachu

  • @mahenderjogu4575
    @mahenderjogu4575 2 года назад +78

    Your very special and vluable person అన్న అందుకే మీరంటే చాలా ఇష్టo,,, (RSP sir)

  • @sriraghunandhanduggidevara4023
    @sriraghunandhanduggidevara4023 2 года назад +20

    విద్యా రంగంలో తమ కుమారుడు మరియు కుమార్తె కు రిజర్వేషన్లు తిరస్కరించిన ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ సార్ చాలా అభినందనీయులు. ప్రవీణ్ కుమార్ సార్ ను ఆదర్శంగా తీసుకోని మిగిలిన ఎస్సీ, ఎస్. టి ఉద్యోగులు కూడా తమ పిల్లలకు రిజర్వేషన్లు నుంచి మిహాయింపు కోరుతూ సాటి సామాజిక కులాలకు చెందిన నిరుపేద విద్యార్థులు రిజర్వేషన్లును ఉపయోగించుకొని ప్రయోజనం పొందేలా సహకరించాలని మనవి.

  • @786R00
    @786R00 2 года назад +14

    మీరు నిజమైన మగాడు ప్రవీణ్ కుమార్ గారూ. ఒక రాష్ట్రానికి DGP అవ్వాల్సిన మీరు, ఆ పదవిని త్రునపాయంగా వదిలేసిన మిమ్మల్ని చూసి భారతదేశంలో ప్రతి మనిషి గర్వపడాలి. ముఖ్యంగా దళితులు.

  • @SaiSai-yh1vz
    @SaiSai-yh1vz 2 года назад +51

    ఈ వీడియో చూశాక మీ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది సార్ ❤️

  • @Keerthiazadforyou
    @Keerthiazadforyou 2 года назад +119

    చాలా ఆదర్శవంతం గా అనిపించింది. మీ పిల్లలు reservations ఉపయోగించుకొని seats తెచ్చుకోలేదు అని విని

    • @ravireddy1632
      @ravireddy1632 2 года назад +1

      Family lo Government job unte kids ki reservation undadhu

    • @Keerthiazadforyou
      @Keerthiazadforyou 2 года назад +8

      @@ravireddy1632 that's not the case brother...reservation is on the basis of caste. that someone got a government job in the family doesn't change that at all....

    • @rajchannelnews6186
      @rajchannelnews6186 2 года назад +3

      @@ravireddy1632 endhuku undadhu nani chala mandhi ias lu reservation tho kotti malli valla pillalaki kuda reservation istharu

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 года назад +2

      @@ravireddy1632
      *SC & ST valla ku Govt Job Vachina RESERVATION Vuntundhi* 🤣🤣🤣
      _Nuvu Tikoldivi_

    • @mallikarjunaraomandapati3309
      @mallikarjunaraomandapati3309 2 года назад +6

      @@ravireddy1632 ఇంకా ఎక్కడున్నారు బాబూ తమరు..?
      రాష్ట్రంలో అతిపెద్ద posting అయిన CHIEF SECRETARY గారి బిడ్డలకైనా....
      కేంద్రంలో అతిపెద్ద ఉద్యోగమైన CABINET SECRETARY గారి బిడ్డలకైనా బిడ్డల బిడ్డలకైనా Reservations బహు చక్కగా వర్తిస్తాయి...
      పెద్దమనసుతో “ప్రవీణ్ కుమార్” వంటివారు స్వచ్ఛందంగా త్యజిస్తే తప్ప....పర్యవసానం ఏమిటో మీరు ఆలోచించండి...
      ఒకసారి రిజర్వేషన్ పొంది పైకొచ్చే వారే పదే పదే పొందుతున్నారు గానీ పక్కనున్నవాడికి ఉదారతను ఇవ్వడం లేదు....ఈ అంశంపై సముచిత శాసనాలు చేయకుంటే నష్టపోయేది మెజారిటీ దళితులే...
      అంబేద్కర్ అభిలషించిన సమసమాజస్థాపన ఏ విధంగా నెరవేరేను......?

  • @ravibabu9269
    @ravibabu9269 2 года назад +23

    I too gave up and forfeitured the reservations to my children who are doing UG courses, and kept them in OC.With the inspiration of Praveen sir every elevated family should follow this.

  • @veerukin1
    @veerukin1 2 года назад +50

    You are a practical man sir. Realizing that fellow brothers needs reservations than your family is great decision. You are simply great 👍

  • @sairamprasadR
    @sairamprasadR 2 года назад +48

    Great Decision sir, we all should support such sacrifices. We let down JP, at least Don't miss this opportunity.

    • @rakeshreddy1571
      @rakeshreddy1571 2 года назад +5

      WE WILL SUPPORT RS PRAVEEN KUMAR గారు

  • @_RajuRathod
    @_RajuRathod 2 года назад +54

    #అందరం రెడ్లు,రావు OCలను గెలిపిద్దాం అన్నా..... తెలంగాణ అసెంబ్లీ లో 58 మంది MLA లు 10% కూడా జనాభా లేని రెడ్లు రావులే........
    మంత్రి వర్గంలో అయితే మరీ దారుణం......
    పేదవాళ్ళు శిఖరాలు ఎక్కడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు...........
    మారండి రా ఉమ్మడి AP కి 17 మంది CM లు అయితే అందులో 16 మంది OC లే....... సిగ్గు శరం ఉండాలి SC, ST BC లకు......
    నాకు OC ల మీద కోపం లేదు.....మెజార్టీ ఓటర్లు 85% మా వాళ్లే కదా.........
    రాష్ట్రపతి కోవింద్ గారు చేపలు పట్టే ముదిరాజ్ కులం..... కానీ అతను దళితుడు....... ఇలా చాకలి, కమ్మరి, వడ్డెర, కుమ్మరి,బోయ అన్ని కూడా దళిత కులాలే.......జై RSP.....

    • @jaganmohantalla9955
      @jaganmohantalla9955 2 года назад +2

      Exactly bro,mana desham lo 85 percentage reservation people unnaru,e nijaani grahiste chalu maarpu ventane jargutaadi.

    • @sr-yx7zf
      @sr-yx7zf 2 года назад +5

      As a OC I too support SC/ST/OBCs bro. Your point is right.

    • @lantherpagdi
      @lantherpagdi 2 года назад +7

      kula gajji agravarnallone kadhu anni kulallo undi anadaniki ee comment sakshyam.

    • @deekshithavolgaskkp
      @deekshithavolgaskkp 2 года назад

      45%unna bc la ku adikaram ivvali

    • @rahulkcs6293
      @rahulkcs6293 Год назад +1

      @@jaganmohantalla9955 population wise seats and power ivali bro BC SC ST population ekuva undi India lo . Vila nunchi leaders ravali

  • @surendersheelam4544
    @surendersheelam4544 2 года назад +39

    Great inspiration for other people sir 👏 🙏

  • @shankarrathlavath2310
    @shankarrathlavath2310 Год назад +4

    Rsp sir కి సమాజానికి ఎం కావాలో బాగా తెలుసు కాబట్టి ప్రవీణ్ ముఖ్యమంత్రి కావాలి
    ప్రవీణ్ సార్ ముఖ్యమంత్రి అయితే విద్యా మరియు వైద్యం ఉచితముగా అందించి జ్ఞాన సమాజం గా మార్చగల ఏకైక ఘనుడు మన ప్రవీశుడు జైభీం జై RSP 🐘🐘🐘🐘🐘🐘🐘

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 2 года назад +11

    Super Sir. You are the one who fulfilled the dream of Dr. Ambedkar. Let God give you enough strength in your future endeavours.

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 Год назад +10

    మీరు ఒక స్థాయికి వచ్చి మీ పిల్లలకు రిజర్వేషన్ వద్దని తీసుకున్న నిర్ణయం గొప్పది.. ఆ రిజర్వేషన్ అదే కులం లో ఇతరులకు దక్కాలి అనే ఆదర్శం గొప్పది సార్..

  • @masaramramesh4871
    @masaramramesh4871 2 года назад +14

    అవకాశం ఉన్నా రిజర్వేషన్ తీసుకోకపోవడం నిజంగా గొప్ప త్యాగమే....అందరూ మీలా ఆలోచిస్తే ఖచ్చితంగా పేద వారికి న్యాయం జరుగుతుంది

  • @KUD6174
    @KUD6174 9 месяцев назад +2

    Your conduct is worth emulating. Great sacrifice for the children of poor section of Dalits. How many rich and comfortable officers are ready to sacrifice for their own community? You are a rare gem 💎🎉🎉🎉

  • @vamshikrishna298
    @vamshikrishna298 2 года назад +21

    Excellent point for removing reservation sir 💐

  • @abhilashmerugu4287
    @abhilashmerugu4287 2 года назад +4

    Superb sir....i salute with your words about not taking reservations for your children.... after this I got a great respect towards you sir...you are a true leader

  • @PavanPavan-yh2iu
    @PavanPavan-yh2iu Год назад +6

    We are lucky we have good leader (Praveen sir) in telangana ! Vote for BSP !!

  • @althinanibabu7891
    @althinanibabu7891 2 года назад +5

    సార్ మీ ఇంటర్యు చాలా బాగుంది. ప్రవీణ్ అన్నా very good.

  • @ravikanths265
    @ravikanths265 2 года назад +4

    Sir మీరు RESERVATION తీస్కొకపోవడము. నాకు నచ్చింది.. ఎవ్వరికి RESERVATION అవసరమో చెప్పారు. ధన్యవాదములు sir.. ప్రతి ఒక్కరూ మీలగా ఆలోచిస్తే దేశము అబివృద్ది సాధిస్తుంది.. thanq sir...

  • @aswinkorada7149
    @aswinkorada7149 2 года назад +6

    I am a big admirer of RS Praveen Kumar sir. He is not inspiration to Dalits but for all communities. At the same he should fight for the welfare of every citizen. Then only he can be victorious.

  • @viratkohlifan5693
    @viratkohlifan5693 2 года назад +11

    Only education can transform our lives from
    Poverty to Rich
    Dark to light
    #JaiBhim 🇮🇳 #JaiHind

  • @drgvsrmurthy27
    @drgvsrmurthy27 2 года назад +14

    Really proud of you Sir.

  • @viratkohlifan5693
    @viratkohlifan5693 2 года назад +8

    Education is the movement from dark to light 🇮🇳 #JaiHind #JaiBhim

  • @ravinderreddychama2279
    @ravinderreddychama2279 2 года назад +4

    Good decision sir

  • @kishor22
    @kishor22 2 года назад +38

    I salute. Reservation use cheyaledhu me children's..70 years nundi Mee laa cheste sc st andaru development ayyevaaru

  • @srinudatta5475
    @srinudatta5475 2 года назад +12

    Really you are great sir...🙏🙏🙏

  • @manju7520
    @manju7520 2 года назад +13

    ప్రయత్నం లో నిజాయితీ ఉంటే విజయం తప్పకుండా వరిస్తుంది. కుల మత ద్వేషాలు లేని సమాజం అసలైన ప్రజాస్వామ్యం

  • @madhu3280
    @madhu3280 2 года назад +5

    Super Sir🔥🔥🔥

  • @sureshvuyyuru2163
    @sureshvuyyuru2163 2 года назад +89

    The point I like you is , not taken reservations for your kids. That itself shows you are real practitioner what you says.

    • @kranthikumarkadechur4325
      @kranthikumarkadechur4325 2 года назад +2

      It should apply for every person who had reservation for his kids in india but he can't change system

    • @rajchannelnews6186
      @rajchannelnews6186 2 года назад +1

      @Rajesh Sonti untadhi only govt schemems ravu..jobs lo untadhi

    • @madhusudhanreddy8714
      @madhusudhanreddy8714 2 года назад

      @@rajchannelnews6186 yes! For sc st I think but for bc .. If someone in same position like above voluntary retd. IPS .. In bc the candidate will belong to creamy layer...

    • @rajchannelnews6186
      @rajchannelnews6186 2 года назад

      @@madhusudhanreddy8714 who said?

    • @madhusudhanreddy8714
      @madhusudhanreddy8714 2 года назад

      @@rajchannelnews6186 govt.

  • @naaladdulo4894
    @naaladdulo4894 2 года назад +13

    Reservation you cancelled,great decision sir. Every thinking like you sir,India required like you

  • @vinaykumar-ew9fh
    @vinaykumar-ew9fh 2 года назад +12

    You earned my & my family vote with this.

  • @sureshreddy976
    @sureshreddy976 2 года назад +7

    U r great sir

  • @prasadmurari2199
    @prasadmurari2199 2 года назад +3

    You took great decision .. it will help other SC

  • @muralikrishna7368
    @muralikrishna7368 2 года назад +12

    Hats up sir.

  • @prudhvirajpeela
    @prudhvirajpeela 2 года назад +29

    👏
    I am very much impressed after hearing that your kids opt out for Reservation. I salute you

  • @sridharreddy8622
    @sridharreddy8622 2 года назад +17

    Great attitude 👏 👌 proud of you 👏

  • @seshagirikode1843
    @seshagirikode1843 2 года назад +6

    That's really a good decision sir👍

  • @mahendrareddy281
    @mahendrareddy281 2 года назад +2

    Good sir Mee meedha respect perigindi

  • @Educatiionconsultancy99
    @Educatiionconsultancy99 9 месяцев назад +1

    You have to become a inspiration to sc,st gazitted officers

  • @sairamprasadR
    @sairamprasadR 2 года назад +10

    Great Decision to pass on Reservations. You sacrifices will pay off..God will bless your efforts

  • @reddygariabbayi5809
    @reddygariabbayi5809 2 года назад +4

    Hatsoff sir.... meeru IPS ayyaka me pillala reservations vadilesi pakkavari development kosam try chestunnaru... sc,st la peru chepukuni perigina nayakuku chalamandi valla family ki tappa SC laki chesindi emi ledu ani meeru chepindi kuda nijam... andaru me laga alochiste chala difference undedhi...👍👍

  • @nagarjunakambhampati8023
    @nagarjunakambhampati8023 2 года назад +5

    absolutely very great

  • @sureshch8318
    @sureshch8318 2 года назад +2

    R S Praveen garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreen5828
    @sreen5828 2 года назад +4

    Hat's off you sir... 🙏🙏🙏
    Great RSP 👏👏👏

  • @dineshg2407
    @dineshg2407 2 года назад +3

    I admire you before and every time... You should be the right leader to the state.

  • @ranapangachinna6763
    @ranapangachinna6763 2 года назад +5

    We saluting sir 🙏🙏🙏

  • @amarachary5018
    @amarachary5018 Год назад +2

    ప్రవీణ్ sir great

  • @akshithakatta3212
    @akshithakatta3212 2 года назад +2

    Ur are real and true person hatsup

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm Год назад +4

    Jai BSP jai RSP

  • @lakshman35
    @lakshman35 2 года назад +6

    Very inspiring though I came from BC background and now we are forced to fit into OC in AP I know the caste politics and the way some people treat lower caste people

  • @srirangamseshu992
    @srirangamseshu992 2 года назад +5

    Great sir...this to be
    Followed by all reserved people....so that the backward sc st and BC people will get some help and they will be uplifted....

  • @abjlhgyfd
    @abjlhgyfd Год назад +1

    I will vote for bsp this type in assembly just because of rs praveen kumar sir

  • @sivakumarjalavadi5875
    @sivakumarjalavadi5875 2 года назад +1

    Super decision sir...Meru chala great...

  • @naralasambasivareddypet5276
    @naralasambasivareddypet5276 2 года назад +3

    ఇలా అందరూ చేయగలిగితే నిజమయిన పేదలకు మేలుజరుగుతుంది.

  • @n.srinivasarao7461
    @n.srinivasarao7461 2 года назад +4

    All the best praveen kumar garu..

  • @sureshreddy976
    @sureshreddy976 2 года назад +6

    I respect u sir for cancellation of reservation

  • @LIFeStylesoul153
    @LIFeStylesoul153 Год назад +1

    Excellent sir I'm big of you

  • @abhineshj3119
    @abhineshj3119 Год назад +1

    Great words heard today

  • @thanemraghavendar4674
    @thanemraghavendar4674 2 года назад +6

    Great sir miru,,,,, 🙏🙏🙏

  • @vinodiconstar911
    @vinodiconstar911 2 года назад +2

    Jai Beem Jai RSP💪💪💐💐💐

  • @pubglover3748
    @pubglover3748 2 года назад +2

    U r really great person Rsp garu

  • @maheshpotluru5429
    @maheshpotluru5429 2 года назад +12

    yes u right decisions sir . remain SC and ST leaders kuda think chaile reservation . but BSP NOT rigtht party sir lot of aligations unai UP lo corruptions jargindi .meeru own party patti unta baga undadi

  • @ismartvijay143
    @ismartvijay143 2 года назад +3

    Great speech sir

  • @penchalsai
    @penchalsai 2 года назад +2

    Salute sir... True follower of ambedkar sir..

  • @KK-qk2qb
    @KK-qk2qb 2 года назад +1

    Pls you are very good Person

  • @shoe_Bin
    @shoe_Bin Год назад +1

    There are few leaders I look up to in Telugu states , RSP and JP are the few at the top .

  • @sandeepgundelli1708
    @sandeepgundelli1708 2 года назад +4

    Praveen sir u r great

  • @Madhuramladiesworld
    @Madhuramladiesworld Год назад

    Jai BSP Jai RSP Sir raavaali vosthene mana brathukulu maaruthayi 🎉❤

  • @sandhyav3752
    @sandhyav3752 2 года назад +2

    Such a nice decision sir.

  • @donaldtrump7665
    @donaldtrump7665 2 года назад +4

    Salute to you sir 🙏🙏🙏

  • @potlacherlasrilatha5308
    @potlacherlasrilatha5308 Год назад +1

    Your great sir 🙏👏👏👏

  • @indurisreenivasareddy8180
    @indurisreenivasareddy8180 2 года назад +3

    🙏🙏🙏koti dandalu Praveen sir

  • @drmdoulasab6484
    @drmdoulasab6484 2 года назад +4

    Hats off for doing away with reservations for your children, dear Praveen sir

  • @nareshkumaradulla4493
    @nareshkumaradulla4493 9 месяцев назад

    Very nice person rsp sir, salute tobyou

  • @MuraliKrishna-rg5on
    @MuraliKrishna-rg5on Год назад +1

    జై భీమ్ జై BSp ప్రవిన్ అన్న

  • @mohmadhavezoddin5881
    @mohmadhavezoddin5881 2 года назад +2

    Nice person RSP Sir

  • @digdarshansingh7793
    @digdarshansingh7793 Год назад +2

    Vote for BSP support for parveen ji vote for BSP candidates work for mission

  • @harikrishnayadav7505
    @harikrishnayadav7505 2 года назад +1

    Super sir

  • @vasanthrao1273
    @vasanthrao1273 2 года назад +1

    Excellent sir

  • @prabhakarponnada8427
    @prabhakarponnada8427 2 года назад +2

    Hats off Sir!

  • @naguranjith8320
    @naguranjith8320 2 года назад +1

    U r Great Sir...dabbu Hooda vunna prathi dalithudu vaalla pilla la ki mee laaga resrvation nu tholugistha adi paada vaariki upayooga paduthundy...

  • @munnat8073
    @munnat8073 2 года назад +1

    Respect 👌👌👌👌👌🙏🙏🙏

  • @konidalaspandana7543
    @konidalaspandana7543 2 года назад +1

    Great sir 🙏

  • @sameermd9956
    @sameermd9956 2 года назад +1

    Excellent Sir👍👍

  • @ramanabudugu6618
    @ramanabudugu6618 2 года назад +6

    Iam very proud of seeing this interview with rk

  • @Pray456
    @Pray456 2 года назад +2

    Hats off you sir 🙏🙏🙏🙏🙏

  • @sobhanreddy7639
    @sobhanreddy7639 2 года назад +2

    Correct sir 👍

  • @jayabharat5390
    @jayabharat5390 2 года назад +1

    Great sir

  • @srinukondreddysrinu9484
    @srinukondreddysrinu9484 2 года назад +1

    మీరు సియంగా ఉండగా మాకు తెలంగాణ రాష్ట్రం లోని యసి యని బీసీ మైనారిటీ వారికి ఇబ్బంది ఉండదు సార్ 2023 మీరే సియం

  • @sravanclashroyaleclashofcl5463
    @sravanclashroyaleclashofcl5463 2 года назад +3

    now are one of great politician

  • @thamanchand8710
    @thamanchand8710 2 года назад

    100% are you great Sir.
    ☝️☝️☝️💐💐❤❤❤
    Your very best of best oka poorpipol minda prema undi ante,
    Your, no 1 Sir.
    Very very heart congregation Sir.

  • @arrellasrinivas5241
    @arrellasrinivas5241 2 года назад

    Well said pravenanna, good decision

  • @devadaschintakunta9005
    @devadaschintakunta9005 2 года назад +2

    You are real hero sir

  • @sudhakar903
    @sudhakar903 2 года назад +7

    Sir...meeru political ga kuda rani nchali 🙏🙏🙏

  • @chocolate-hw2up
    @chocolate-hw2up 2 года назад +3

    Jaii Praveen anna