RS Praveen Kumar : Reveals Shocking Facts About Caste Discrimination | Open Heart With RK | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 238

  • @kktvtelugu
    @kktvtelugu 2 года назад +45

    తెలంగాణా లో రెడ్డి సామాజిక వర్గం చాలా బలం గా ఉంది. Cast గురించి ఆలోచించని వ్యక్తులు అందరూ ప్రవీణ్ సార్ వెంట ఉంటే. మన పిల్లలు బాగుపడతారు

    • @vigyanforyou5045
      @vigyanforyou5045 2 года назад

      Ala eppatiki jaragakudadu. Dalitilaki pratyeka desham kavali

  • @హర్షిత్
    @హర్షిత్ 2 года назад +47

    అగ్రవర్ణ ల అహకారం ఇక నడుస్తూనే ఉంది... Sc st bc.. లు యూనిటీ అయితే ఇ దేశం అంబేద్కర్ కల నెరవేరుతుంది..... జై భీమ్.... 🙏🙏🙏🙏

  • @kktvtelugu
    @kktvtelugu 2 года назад +78

    ప్రవీణ్ sir ఏ cast అయినా అయన అభ్యుదయం గొప్పది, he is our next CM

    • @babuupleti1327
      @babuupleti1327 2 года назад

      🙏🙏🙏🙏yes

    • @mahendarnaik2060
      @mahendarnaik2060 Год назад

      Yes its true

    • @yesbhadra6696
      @yesbhadra6696 10 месяцев назад

      దొంగ ఉద్యమాలకి పురిటి అడ్డా నా థూ లంజానా గెడ్డ. జై తూలంజానా జై జై తెలంజాన

  • @harinip2575
    @harinip2575 2 года назад +27

    Your Charecter is your education Sir👍👍👌

  • @bschandra330
    @bschandra330 3 года назад +32

    Meeru Dhesani palinche roju ravalani korukuntunna .all the best sir

  • @naveenreddypakala7623
    @naveenreddypakala7623 3 года назад +47

    కులవివక్ష చూపడం చాలా తప్పు ఎవ్వడు ఎవ్వనికి ఎక్కువ కాదు నేను ఒక సమాజంలోని ఒక అభ్యుదయ వ్యక్తి గా చెబుతున్నా. అంటరాని తనం మనలో ఉన్న ఒక పెద్ద జబ్బు.

  • @khandavilliramesh5310
    @khandavilliramesh5310 3 года назад +46

    Praveen Sir is a. good vision leader.we need our support to him always

  • @sureshnarikelam1585
    @sureshnarikelam1585 3 года назад +119

    నాది sc క్యాస్ట్ కాదు.. కానీ ఐ రెస్పెక్ట్ sc క్యాస్ట్.. మనల్ని అందరిని దేవుడు పుట్టించాడు.. Soo అందరూ సమానమే. ఒకరిని తక్కువ చేసి చూస్తే వాళ్ళని మనల్ని పుట్టించిన దేవుడుని అవమానపరచడమే... ఐ లవ్ అల్ క్యాస్ట్ పీపుల్స్...

    • @chennakesava595
      @chennakesava595 3 года назад +7

      If You see all Caste al same then what the point in mentioning that your are not an SC

    • @pavan3351
      @pavan3351 3 года назад

      @@chennakesava595 because adanta paiki acting kabatti.. Internal ga he feels that he is superior..

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 года назад +1

      *Mari RESERVATION Lu Vurikey Vasthaya Enti* 🤣🤣🤣
      _Antha BOMBEDKAR FAKE RESERVATIONS Mahima_ 🤗🤗🤗

    • @udaymorthad
      @udaymorthad 3 года назад +4

      @@ganeshrao7526 ambetker gurinchi thekusukokunda matladaddhu brother.
      mottham telusukoni anandi

    • @maheshmahe2667
      @maheshmahe2667 3 года назад +1

      @@ganeshrao7526 brother thappuga mtladakandi

  • @captionsjackssparrow6694
    @captionsjackssparrow6694 Год назад +23

    I can Prodly say I am MADIGA 👑💪

  • @rajasekharg8991
    @rajasekharg8991 3 года назад +10

    One of the finest interview sir Radhakrishna garu Thank you sir for interviewing RS praveen kumar garu

  • @vinayaderla6427
    @vinayaderla6427 2 года назад +11

    Jai🔥RSP✊

  • @skndhnsjn
    @skndhnsjn Год назад +4

    Great Sir.. you're an inspiration to many 🙏🙏

  • @TheMalli1979
    @TheMalli1979 3 года назад +23

    Sir, really you and your parents are very great, best of luck

  • @chennaraopilli3419
    @chennaraopilli3419 2 года назад +8

    Your role model to entire world sir

  • @pranithaperakalapudi7442
    @pranithaperakalapudi7442 2 года назад +11

    RSP SIR IS A GREAT LEADER. JAI BHIM

  • @venkat8311
    @venkat8311 2 года назад +7

    Jai Bheem…. I respect Praveen sir

  • @naresh-999
    @naresh-999 3 года назад +16

    SC లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఒక్క పెద్ద మనిషి అన్నారు...

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 года назад +1

      @@itskishore1082 బొల్లి గాడు..చెంబ జై పప్పు... జై బాలి...

    • @Indian-lx5si
      @Indian-lx5si 2 года назад

      Erripuka poor ga puttalani evarina anukuntara anna context lo annadu, ina votes kosam Christian vesalu dengevallu kavali miku

  • @esgianil5407
    @esgianil5407 2 года назад +2

    సార్ ఎప్పటికి మా ఊరిలో ఇలాగే ఉంది సార్,
    సార్ ప్లీజ్ నేను కూడా పార్టీ లో చేరి మి దారికో నడువాలని కోరుకుంటున్నాను, 🙏ప్లీజ్ నాను కూడా పార్టీ లో చేరిపించుడొంది ప్లీజ్, మిరు చేసే ప్రోగ్రామ్ మంచిది , చాలా ఉపయోగకరమైన పనుల కోసం మంచి పార్టీ ని ఎంచుకున్నారు, మీకోసం మేము అందరం తోడుగా, అండగా ఉంటాము 🙏""D=Nizamabad, "My N=అనిల్ సార్. రాష్ట్రంలో "దళితులు మరియు బహుజనులు రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేసే సమయం ఆసన్నమైంది"✊✊

  • @anthyodayaareddynagaram1045
    @anthyodayaareddynagaram1045 3 года назад +26

    Economically improvement is important to all community’s so that everyone get same respect . Humanity is more important so sad to know that some facts.

    • @santhosh.1612
      @santhosh.1612 3 года назад

      Avnu bro pisal unte ne edaina Pani itadgi .....pisal unte ne status untadhi

  • @thirumalanaidu4146
    @thirumalanaidu4146 2 года назад +4

    సార్ నేను ఎల్కూర్ తిరుమల నాయుడు మా ఊరు ఎల్కూర్ జోగులాంబ గద్వాల్ మా ఊరిలో sc లకు బీసీలకు బోయాలకు ఇంకా పచ్చగడ్డి వేస్తె బగ్గుమాంటుంది వీలు అర్థం చేసువాడం లేదు వారు అర్థం చేసుకోవడం లేదు నేను చెప్పను వారు మనము అందరం వక్కటే మనంకూడా దళితులమే అన్నాను వారు చేర్చికి ఎందుకు వెళుతున్నారు వాళ్లు వేరే మనం వేరే మనకు వాళకు సరిపోదు లె అన్నారు సార్ మీరు వక్కసారి మాఊరికి వస్తారా 🙏

  • @Kingindia-l7o
    @Kingindia-l7o 2 года назад +5

    ఇండియాలో దరిద్రం ఏందంటే కుల పిచ్చి చాలా చోట్ల ఉంది కులం మతం ఈ రెండు మనుషులు సృష్టించుకున్న దయ్యాలు. మనుషులందరూ ఒక్కటే దేవుడు ఒక్కడే ఇప్పుడు కూడా కుల పిచ్చితో చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు

  • @telugunewschannel11telugun53
    @telugunewschannel11telugun53 3 года назад +7

    praveen sir your grate

  • @gollapalliravi345
    @gollapalliravi345 Год назад +1

    Super Sir.Jaibheem✊..

  • @akashmanda2098
    @akashmanda2098 2 года назад +2

    Rsp great personality and great leader he is humanity and great leader

  • @jessy9815
    @jessy9815 3 года назад +7

    U R great sir..

  • @MR-gr3zf
    @MR-gr3zf 3 года назад +18

    కుల వివక్ష అనడం కంటే డబ్బు వివక్ష అంటే కరక్టేమో......మాల మాదిగ ల దగ్గర.భూములు లేవు ...కమ్మ కాపు రెడ్డి దగర వున్నాయీ (అవి వాళ్లకే వందల ఏకరాలు ఎలా వచయొ దెవుడికె తెలియాలి) వాళ్ల దగ్గర పనికి పొయెసరికి వాళ్లకి చీప్ గా కనిపిస్తారు..
    అడె భూములు ...డబ్బు మాల మాదిగల దగ్గర వుంటే ...కమ్మ కాపు రెడ్డి తక్కువ కులాలు అయ్యవి
    సొ ఇక్కడ యే కులం తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు
    డబ్బులు, భూములు ఎవడి దగ్గర వుంటే వాడే పెద్ద కులం..కాని అపుడు అవి కమ్మ కాపు రెడ్డి లకి మాత్రము ఎందుకు ఎక్కువ వున్నాయో ...

    • @santosha4981
      @santosha4981 3 года назад +2

      Konni samtsrala kritam viru palegalluga vunnaru anduke inni bhumulu

    • @kolapuri1
      @kolapuri1 3 года назад +4

      Oka lower caste person kotlu sampadinchinantha matrana oka upper caste person vaadi koothurini isthada pelliki anedhi actual question better shut your mouth.

    • @RAMAKRISHNA-yu2fs
      @RAMAKRISHNA-yu2fs 3 года назад

      Correct questions

  • @raghupathidurgam5992
    @raghupathidurgam5992 3 года назад +4

    దేశం మాటకొస్తే.....అందరిది భారత దేశం
    కులం మాటకొస్తే .....మాత్రం ....కులాల వివక్ష....ఇప్పటికే కాదు ఎప్పటికీ ఈ దేశంలో కులాల వివక్ష ...పోలేదు...ఎందుకంటే....కారణం ఈ రాజకీయాలు మాత్రమే.........

  • @praveenkumar-eo4om
    @praveenkumar-eo4om Год назад +1

    Truth words 👍

  • @rajeshgrajesh340
    @rajeshgrajesh340 Год назад +7

    Jai madhigaa Jai Praveen Kumar anna

  • @sureshkumar-gs7od
    @sureshkumar-gs7od 3 года назад +22

    BHOO SWAMYULU is the CORRECT WORD

  • @SG-2-3
    @SG-2-3 Год назад +1

    Respect sir..

  • @PAVAND-m3j
    @PAVAND-m3j Год назад +1

    Vote for BSP !!!

  • @pandujah785
    @pandujah785 2 года назад +2

    Sir meru greet parsan

  • @abhinavbhupathi9190
    @abhinavbhupathi9190 3 года назад +4

    Now a days it's all mental discrimination.

  • @srinivasphani98
    @srinivasphani98 Год назад +1

    అగ్ర వర్ణాలు ఎవరు ఆ question అడిగితే సరిపోతుంది, బ్రాహ్మణులు, క్షత్రియులని, వైశ్యులని, అగ్ర వర్ణాలుగా తప్పు పట్టే సమాజం, నిజానికి ఆ కులాల ప్రాతినిధ్యం ఇప్పుడున్న వ్యవస్థ లో ఎంత ఉంది అది తెలుసుకోవాలి, ఎంతమంది ఉంటే అంత ప్రాతినిధ్యం ఉన్నట్టు కాబట్టి మీ ఊర్లో ఎంత మంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యలు ఉన్నారో చూడండి అప్పుడు రాజకీయం అధికారం ఎవరి చేతిలో ఉందో తెలుస్తుంది

  • @srrichandu6696
    @srrichandu6696 3 года назад +5

    India Motham Villages Konni Vela Villages Caste feeling podu
    Because Higher cast vadiki Caste anedi abharanam. Valla value penchuthundi Konni Panulu Life ni brathakadaniki easy chestundi.

  • @knathvideos3297
    @knathvideos3297 3 года назад +14

    Nenu Vyshya sir O.C kani ipatiki villages lo antaranithanam undhi Sir, idhi rupu mapali sir

    • @Jason-cq4gt
      @Jason-cq4gt 8 месяцев назад

      Where are you from

  • @sumangalyoutubechannel8579
    @sumangalyoutubechannel8579 3 года назад +3

    Superb word sir anagaarina vargalu kadu anichiveyabadda vargam vallu brathakadaniki inkokadu bali kavali ede inka nadustundi ipattiki naku gurthu municipal work choodandi motham antha mana sc valle untaru ee samajaaniki adi kuda avasarame kada mari andaru enduku work cheyaru andulo prajala lo chaitanyam ravali andariki anni samaname andaru anni vidalaa work cheyalsinde samana hakkulu andariki undali appude desam baagupadutundi

  • @thomasjefferson4065
    @thomasjefferson4065 Год назад +3

    The BSP will form the Government in Telangana.
    BCs, SCs and STs will be empowered Financially, Socially and Politically.
    KCR will be kicked hard out of the assembly.

  • @PavanPavan-yh2iu
    @PavanPavan-yh2iu Год назад

    Vote for BSP ! Jai Bheem !!!

  • @kommavariashok8502
    @kommavariashok8502 Год назад +1

    #Jai RSP sir Jai Bheem

  • @thakkella.vamshikrishnavam3922
    @thakkella.vamshikrishnavam3922 Год назад +1

    Praveen sir 🙏

  • @somaanveshh9165
    @somaanveshh9165 3 года назад +6

    Sir మీరు chepedhi నిజం ఒపుకుంట కానీ ఇప్పుడు ఉంద అని నేను అనుకోవడం లేదు sir ఇప్పుడు ప్రజలో చేత్యణము వచ్చింది అనుకుంటున్నా sir 🙏
    ప్రజలారా మనము మనుషులం
    Marudhamu మరని మనషుల కు
    మరుచుధము అని న మనవి🙏🙏

    • @bdevraj3657
      @bdevraj3657 3 года назад +1

      Ippude inka ekkuva ayyindhi brother. Kavali ante ey village ki ayna chudandi.. or come to my village near jangaon

    • @bdevraj3657
      @bdevraj3657 3 года назад

      Kukkalaku name pakkana reddy ani peduthunnaru..

    • @kumaramith6399
      @kumaramith6399 3 года назад

      Epudu kuda Pakka undhi bro
      Okasari city lo miru sc ani cheppi rom kavali ani adagandi...miku telusthundhi

  • @eswarjai
    @eswarjai 2 года назад +1

    Tq praveen sir

  • @vepadasaishankar6422
    @vepadasaishankar6422 2 года назад

    Nice interview

  • @kranthikumar4662
    @kranthikumar4662 3 года назад +10

    Dislikes kottina vallu baga balosena kaulam vallu

  • @lokeshandlokesh3136
    @lokeshandlokesh3136 3 года назад +40

    ఒక కుల వివక్షత ఉన్న వ్యక్తి కి మీరు మళ్ళీ కులం గురించి చెప్తున్నారు ఎందుకు ప్రవీణ్ అన్నా?

  • @UNDRAJAVARAPUNAGARAJU-pw6lb
    @UNDRAJAVARAPUNAGARAJU-pw6lb Год назад

    జై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, జై మంద కృష్ణ మాదిగ గారు

  • @godavarthisubhashini7925
    @godavarthisubhashini7925 2 года назад

    Yes anachiveyabadina vargam we are always very good human being manam always hai sir

  • @kuppamsivaprasad5364
    @kuppamsivaprasad5364 Год назад

    Super sir

  • @JinkaSridhar
    @JinkaSridhar 9 месяцев назад

    JAI RSP SIR

  • @sureshsathanapally1827
    @sureshsathanapally1827 Год назад

    Good sir

  • @d.maheshreddy2127
    @d.maheshreddy2127 Год назад

    Good person

  • @The_Chart_Blueprint
    @The_Chart_Blueprint Год назад

    Jai Bheem

  • @subbuagriandpharma202
    @subbuagriandpharma202 3 года назад +3

    Jai RSP sir

  • @padmavathikollapudi3874
    @padmavathikollapudi3874 2 года назад +1

    Praveen sir nundi society telusukondi Rk garu, only caste meeda matlatutunnav madhyalo

  • @shankarkothapally7462
    @shankarkothapally7462 3 года назад

    Nice praveen sir

  • @pagidi.abilashkumarreddy1464
    @pagidi.abilashkumarreddy1464 Год назад

    It is better to remove caste based reservation for equality Praveen garu

  • @MudimaduglaBrammaiah
    @MudimaduglaBrammaiah 9 месяцев назад

    Jai bheem జై సీపీఎం జై హింద్ జై RSP

  • @sagarcharanb6512
    @sagarcharanb6512 3 года назад +12

    I respect to you sir ❤️

  • @rajkumarmunjagalla7320
    @rajkumarmunjagalla7320 3 года назад +14

    Jai bheem jai rsp ❤️🙏🏼❤️

  • @anilenjamoori4478
    @anilenjamoori4478 3 года назад +7

    Jai RSP

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 Год назад

    ... తెలంగాణ లో అంటారు, మన దేశం, ప్రపంచం లో.. వెస్ట్రన్ హిస్టరీ చదవండి మొదటి నుండీ. పనివారి కాలనీ వేరే అద్యక్షులవి వేరే. పనిని బట్టి వర్ణం. యస్ సి యస్ లు అయినా అంతే. ..ఎవరైనా డబ్బు, పదవి లను బట్టే. .. నేడు ఐ ఏ స్ క్లాస్ 1 ఆఫీసర్ 30/.వారు ఉన్నారు.. అట్లా అని గేట్కీపర్ వాచ్ మన్ పిలిచి ఆ స్టటీ ఆఫీసర్ వాళ్ళని పిలిచి తన మర్యాద ఇవ్వకుండా. అప్పుడు వస్తుంది సమానత్వం .
    100 సం ఇప్పటికీ చాల తేడా వుంది. జాబ్ ని పట్టి సర్ అంటారు.. మా జిల్లా యమ్ యస్ ఏ యస్ సి లోనే మరి..
    ఏమంటారు

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 3 года назад +2

    అందరం అనుభవించం ఒక్క కులం తో Ts & Ap లో

  • @ramanabootham7520
    @ramanabootham7520 3 года назад +7

    Jai beem sir 🐘

  • @ravindarreddy2058
    @ravindarreddy2058 3 года назад +5

    Mari inni rojulu em cheppaledu ippudu politics kosam rajakiyam chestunadu

  • @prapamcham2.0
    @prapamcham2.0 2 года назад +1

    Preveen kumar gaaru meeru maalalalu thakkuvachesi matladuthunnaru,maalalu maadhigala kante ekkuva antaraani thananni anubhavincharantara,

  • @raos.p.5788
    @raos.p.5788 3 года назад +1

    Untouchbility is a bad, bad and brutal thing and that's where christianity expanding....

  • @ravit9595
    @ravit9595 3 года назад +2

    Praveen Kumar Garu ఇప్పుడు ఏ దేవుడిని నమ్ముతారు?.

    • @kolapuri1
      @kolapuri1 3 года назад +1

      Manishi ane devudini nammutharu adhi Neelu unnakooda.

    • @ravit9595
      @ravit9595 3 года назад

      @@kolapuri1 adhi neelu అర్థం కాలేదు

  • @kyathampavan2342
    @kyathampavan2342 Год назад

    Ilanti studied persons cm ka ali hats up sir

  • @kranthikumar4662
    @kranthikumar4662 3 года назад +7

    Sir me mundhe vanna vade pedda kula kajji

  • @shanmukha1208
    @shanmukha1208 3 года назад +3

    @ 2.32 See MR RK kulavivaksha okkate naxalism ki Karanam kaadu ala aithe entho mandi mala madhiga sodharulu naxalites ayyevaru. Nee abhiprayam ni correct chesukunte chala better.

  • @sravanthi.k534
    @sravanthi.k534 Год назад +1

    Mala kadhu sir manne chenchulu sir

  • @a......b2089
    @a......b2089 3 года назад +12

    అంత ఒక్కటే అనుకున్నప్పుడు ఇంకా ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు ..రిజర్వేషన్లు ఎందుకు..

    • @anupamamurari646
      @anupamamurari646 3 года назад +15

      రిజర్వేషన్ లేకపోతే మొత్తం దేశం లో Mla లు Mp లు,ఉద్యోగాలు అన్ని oc లతో నిండి పోయేది

    • @reddy1188
      @reddy1188 3 года назад +2

      Anukuntea saripodhu brother acharanaloki tevali

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 года назад

      *Mari RESERVATION Lu Vurikey Vasthaya Enti* 🤣🤣🤣
      _Antha BOMBEDKAR FAKE RESERVATIONS Mahima_ 🤗🤗🤗

    • @bshiva2700
      @bshiva2700 3 года назад

      Ok brother intercast marriages jarugathaya anna

    • @SaiKiran-kb7qv
      @SaiKiran-kb7qv 3 года назад +2

      Bro Ambedhkar reservations 10 years kosam matrame pettaru but appati congress sulligallu motham neglect chesaru andhuvalley inka kula vyavastha nundi bytaki ralekhapothunnam.Reservations povali antey first kulaalu povali ah tarwatha adhi sadhyam

  • @UdayKumar-ln8xq
    @UdayKumar-ln8xq 3 года назад

    Mee basha bagundhi

  • @adurianu8554
    @adurianu8554 3 года назад +2

    Jai praveen sir

  • @forpublic7522
    @forpublic7522 Год назад

    Kulam kadhu.......gunam .......goppaga undali

  • @shankarraomadavaram5221
    @shankarraomadavaram5221 3 года назад +2

    1970s లో దావత్ లలో ప్లేట్ లు ఉపయోగించేవారా

    • @kolapuri1
      @kolapuri1 3 года назад

      Yes upayoginche vallu 1970 Telugu movies choodu. Kakapothe rathendi plates.

    • @ankaraoias352
      @ankaraoias352 3 года назад +1

      Oree Casteist felloow......................

    • @babureddy6502
      @babureddy6502 3 года назад

      @@kolapuri1 మడిగట్టు కుంటే వైవిద్యమా మడిలోకి దిగితే వైవిద్యమా శుద్దికై బాహ్యోప చారాలేవీ పాటించి టించక ఉనికిని చాటుకోగల ఆవ్యవహారం ఆవిజ్ఞానం ఓధర్మాన్ని ఓసిద్దాంతాన్ని తప్పుబట్టినప్పుడు స్థూలంగా దాన్ని అంతం జేసి ఇంకో అంగమేదో గానీ

  • @mamathatatikayala3525
    @mamathatatikayala3525 3 года назад +4

    Jai MRPS

  • @ajay2268
    @ajay2268 3 года назад +19

    Kula gajji RK mundhu Kula Vivaksha gurinchi matladadam hasyaspadam

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 года назад

      *Mari RESERVATION Lu Vurikey Vasthaya Enti* 🤣🤣🤣
      _Antha BOMBEDKAR FAKE RESERVATIONS Mahima_ 🤗🤗🤗

    • @MK-en3px
      @MK-en3px 2 года назад

      👌😂👌😂👌😂👌😂

  • @SatishKumar-oe8wj
    @SatishKumar-oe8wj 2 года назад

    I had studied in Christian School where I found education was heaven equality among the students and it was heaven
    The moment I entered into JNTU i found so much cast feelings Reddy and Kamma feelings even girls used to carry Chowdary tags, My God I found hell during those 4years still they are carrying same feelings till now.
    Even in profession also same feelings very dirty culture
    Christian Education systems far better I found

  • @dineshp5352
    @dineshp5352 3 года назад +5

    Sir creamy layer tesukurandi sir if your really transparent

  • @santharajuthurpunati866
    @santharajuthurpunati866 3 года назад +4

    Jai r s p

  • @pushparaju.mathangi8907
    @pushparaju.mathangi8907 2 года назад +1

    Jai.madiga.mrps.vardhillali.jau.praveen.sir

  • @vanamularavikumar
    @vanamularavikumar Год назад +1

    Jai bhim rs Praveen Kumar sir

  • @yedukondalumadddineni5627
    @yedukondalumadddineni5627 3 года назад +5

    Kulam lekapothe Mari reservations eandhuku

    • @bdevraj3657
      @bdevraj3657 3 года назад +3

      You don't know the hard reality bro.. anduke elanti message pass chestharu..

    • @kolapuri1
      @kolapuri1 3 года назад +1

      Kulam theesiveddam and on oc guy should be ready to give his daughter to a person who is enough capable with out considering anything will you? No right, immediately you search for caste, nuvvu nee daridam moosuko ra babu.

  • @user-dn3hs9fh9d
    @user-dn3hs9fh9d 3 года назад +1

    Mandoo thagey vadu mandoo cheddadi ani anthaa mandoo thaguthu matladinattu..
    Kulam gurinchi iddaru
    KULA GAJJI VEDHAVVALU Panchayati matladutunnaru.

    • @kolapuri1
      @kolapuri1 3 года назад +1

      Inko Kula gajji vadava deeniki counter isthunnadu adhi nuvve, neeku dammunte mundhu original profile tho comment chey ra, aa dammu ledhu gaani oo matladuthunnav.

  • @_RajuRathod
    @_RajuRathod 3 года назад +3

    #అందరం రెడ్లు,రావు OCలను గెలిపిద్దాం అన్నా..... తెలంగాణ అసెంబ్లీ లో 58 మంది MLA లు 10% కూడా జనాభా లేని రెడ్లు రావులే........
    మంత్రి వర్గంలో అయితే మరీ దారుణం......
    పేదవాళ్ళు శిఖరాలు ఎక్కడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు...........
    మారండి రా ఉమ్మడి AP కి 17 మంది CM లు అయితే అందులో 16 మంది OC లే....... సిగ్గు శరం ఉండాలి SC, ST BC లకు......
    నాకు OC ల మీద కోపం లేదు.....మెజార్టీ ఓటర్లు 85% మా వాళ్లే కదా.........
    రాష్ట్రపతి కోవింద్ గారు చేపలు పట్టే ముదిరాజ్ కులం..... కానీ అతను దళితుడు....... ఇలా చాకలి, కమ్మరి, వడ్డెర, కుమ్మరి,బోయ అన్ని కూడా దళిత కులాలే.......జై RSP.........

  • @bharanirameshbjpdhone1559
    @bharanirameshbjpdhone1559 2 года назад

    స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న ఈ దేశంలో కులం పేరుతో ఇప్పటికి చాలామంది బాధపడుతూ చాలా హీనమైన జీవితాన్ని గడుపుతున్నారు దీనికి కారణం ఎవరుంటారు? అంబేద్కర్ లక్ష్యం రాజ్యాంగం రాయడం ఒకటేనా మనుషులంతా ఒకటే అని చాటి చెప్పడమా ?
    నా ఈ భారత దేశంలో కుల అనే వృక్షంలో అంటరానితనం సమూలంగా ఏప్పుడు నాశనం అవుతుంది చెప్పగలరా?
    మీ భరణి రమేష్ sc మాల కులుస్తూనీ అంటరాని వాడిని.

  • @rajeshpapani
    @rajeshpapani 3 года назад +2

    kaani ippudu donga sc,st case lu vestunaru ,madyalo police vallu baagupaduthunnadu settlement chesi

    • @kolapuri1
      @kolapuri1 3 года назад

      Vela kotlu nokkesi foriegn countries ki chekkisthunna valla gurinchi alochisthe baguntundhi, yentantav.

  • @chadalavadaanandraju2403
    @chadalavadaanandraju2403 3 года назад +1

    Jai.Rsp

  • @kuppamsivaprasad5364
    @kuppamsivaprasad5364 Год назад

    Reddy ki yela thoka vastado manaki kuda thoka vaste bagundedi thoka ante sivaprasad madiga .srinu madiga ela prati okkariki untebagundedi

  • @masigiparushuram3439
    @masigiparushuram3439 3 года назад

    SC, ST vunna 10 aada pillala photos+development nu beat chayalaeru & rajyangam veere grangham ee pettamdarlade manuvadha grandham ( hindhu drohulu) hindhuvullo raendu jathulunnaru daesham renduga vuntae manchide.

  • @satheeshkumar5184
    @satheeshkumar5184 3 года назад +4

    Eppatiki ee virus pothundho

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 года назад +1

      *Mari RESERVATION Lu Vurikey Vasthaya Enti* 🤣🤣🤣
      _Antha BOMBEDKAR FAKE RESERVATIONS Mahima_ 🤗🤗🤗

    • @satheeshkumar5184
      @satheeshkumar5184 3 года назад

      Chemchagalu vunnathavaraku vasthai

    • @pommalanaveen2434
      @pommalanaveen2434 3 года назад

      @@ganeshrao7526 are howle first vachhidhi caste system reservation kadhu mundhu adhi thisei tharuvatha reservation thiseddam maku benefits reservation okkate adhe miku aieth rape lu muders chestaru jail kuda vellaru rowdyism chestaru scams chestaru memu kuda evvani chesina rojuna reservation thiseddam anthe

    • @sudheerkumarakula5947
      @sudheerkumarakula5947 3 года назад

      Meeru reservations vaddhu knowledge unnavariki job evvali ani chesinappudu pothadira

    • @pommalanaveen2434
      @pommalanaveen2434 3 года назад

      @@sudheerkumarakula5947 are howle first reservation vachhinda caste system vachhinda na lavada gallu mi politicians antha mi caste eh em pikuthunnaru ra andharu na athu

  • @vajralavenkateshwarlu7655
    @vajralavenkateshwarlu7655 2 года назад +1

    ఇద్దరు ఇద్దరే

  • @angelpriya314
    @angelpriya314 3 года назад +1

    Sir e kula gajjigaditho enduku kulam gurinchi matladuthunnaru....rk waste fellow

  • @హర్షిత్
    @హర్షిత్ 2 года назад

    Sc st bc లను తొక్కే శారు.... తొక్కుతూనే ఉన్నారు

  • @sudhakar669
    @sudhakar669 Год назад

    Mundu meeru me Peru పక్కన మాదిగ మల అనే తోకలు తీసేయండి (...మీటింగ్ లలో. బ్యానర్ మీద ). దళితులు అని cheppukonedi మీరే మేము అందరూ మనుషులే అని చూస్తాము caste పరంగా కాకుండా పూర్ ఆధారంగా reservation ఇవ్వమని మీటింగ్ లలో మాట్లాడండి ర ముందు

  • @ashokkumar-qm9wi
    @ashokkumar-qm9wi 3 года назад +2

    Jaggu గాడి ప్రభుత్వం లో గొప్ప వాళ్ల నే కులం పేరు తో తీడు తున్నారు. విడు entha

  • @sathishreddy9543
    @sathishreddy9543 3 года назад +3

    Ayya sami nenu Reddy ani New books evvaledu school lo edi antaranithanam kaada

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 года назад

      *That is BOMBEDKAR FAKE RESERVATION SYSTEM Revange OC & BC CASTE Pina* 🤔🤔