RSP కి ఇన్నేళ్ళు సపోర్టు చెయ్యకుండా బహుజనుల ఓట్లు వేయనని చెప్పకుండా RSP ని విమర్శించడం నీకు సిగ్గు అనిపిస్తలేదా నికులాగా MRPS ను ఏ ముఖ్యమంత్రి గేలిస్తే ఆ ముఖ్యమంత్రి కి అమ్ముడు పోయే నీవు మాట్లాడొద్దు RSP అమ్ముడు పోయే మానిషి కాదుగా అలా అయితే స్కామ్ గ్రెస్లో చేరేవాడు RSP తెలంగాణా వాదం బహుజన వాదం ఒక్కటి చేయాలని ఆలోచనతోనే BRS లో చేరిండు RSP జై తెలంగాణ జై RSP జై KCR ❤️✊👍
మీరు ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకున్నారు జాతి ప్రయోజనాల కోసం అని చెప్పి ,బహుజనుల యొక్క ప్రయోజనాల కోసమే ఆర్ ఎస్ పి గారు టిఆర్ఎస్ లో వెళ్లారని మీరు అనుకోవచ్చు కదా..... Rsp ఎవరూ చేయనటువంటి పెద్ద తప్పు చేసిండని చూడడం కరెక్ట్ కాదు..rsp ఏ నిర్ణయం తీసుకున్న బహుజనుల ఉపయోగం కోసమే....
@madhumani3796 గారు DR RSP గారు ప్రజలందరి కొరకు పని చేస్తారు ఒక్క బహుజనుల కొరకు మాత్రమే కాదు కదా మిగతా వారిని దూరంగా ఇప్పుడు ఎవరు పెట్టలేరు ఎందుకు అంటే స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అందరికి ఓటు హక్కు ఇచ్చారు.
మందకృష్ణ గారు మాదిగా అని పేరు పెట్టుకోని నీ స్వార్థం కోసం ఈ జనాలను వెర్రి పప్పలను చేసింది చాలాక, ఇంకా మనువాదా BJP పార్టిలో చేరి ఇంకా ఈ ములవాసులను ఏం చేద్దాం అనుకుంటున్నారు. మనువాదా మోడీ పై పడి మీ మొసలి కన్నీళ్లు కార్చడం ఎందుకు?
RSP GREAT POLICE OFFICER IPS GREAT HUMANITY GREAT POLITICAL LEADER WELL EDUCATED AND HE HAS WORKED CIVIL SERVICE IPS HE IS KNEWS EVERY SINGLE PROBLEMS FROM SOCIETY WE SUPPORT RSP THANKS
Like you're chemchelu unatha kalam how are increasing vote presention you have with chemchelu bjp others leaders like visharada, manda krishana, morail, dayakar, bhatti family, venkata swami family, those are chemchelu unatha kalam never get rajyadhikaram please bhujanulu la don't support those chemchelu unatha kalam never get rajyadhikaram
అరే....... అన్న మీరు మీ ఉద్యమం ఎన్ని యేళ్లు చేస్తారు ok well done RSP గారు మీ మద్దతు కోరారు మీరు మొండి చెయ్యి చూపారు మీరు RSP తో కలిసి వుంటే కొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచి వుంటే ఎంత బాగుండేది. అది వదిలి జై బీజేపీ అంటే ఆ బీజేపీ వాళ్ళు నట్టేట ముంచుతారు.😮
కృష్ణన్న... మీరు సమాజం పట్ల అవగాహన లేని, విశాల దృక్పధం లేని, ఉద్యమ, రాజకీయ లక్ష్యం లేని వారికీ మీరు అర్థం కారు...ఎన్ని జన్మలెత్తిన సరే... మీరు చేసిన త్యాగాలు, మీ పోరాటాలు, మీరు సాధించిన ఫలితాలు, మీరు మాదిగ, ఇతర పేద వర్గాల్లో తీసుకొచ్చిన చైతన్యం వెలకట్టలేనివి... అన్నా... కొంతమందికి రాత్రికి రాత్రి నే... ఏదో అయిపోవాలని కోరుకొనే వారికి, వారిని సమర్ధించే అవగాహనా లేని వారికీ మీరు అర్థం కారు అన్నా.. జై మంద కృష్ణ మాదిగన్న
Jai RSP ❤️ Jai Madhiga 💪💪
RSP కి ఇన్నేళ్ళు సపోర్టు చెయ్యకుండా బహుజనుల ఓట్లు వేయనని చెప్పకుండా RSP ని విమర్శించడం నీకు సిగ్గు అనిపిస్తలేదా నికులాగా MRPS ను ఏ ముఖ్యమంత్రి గేలిస్తే ఆ ముఖ్యమంత్రి కి అమ్ముడు పోయే నీవు మాట్లాడొద్దు RSP అమ్ముడు పోయే మానిషి కాదుగా అలా అయితే స్కామ్ గ్రెస్లో చేరేవాడు RSP
తెలంగాణా వాదం బహుజన వాదం ఒక్కటి చేయాలని ఆలోచనతోనే BRS లో చేరిండు RSP
జై తెలంగాణ జై RSP జై KCR ❤️✊👍
ప్యాకేజీ కృష్ణ ని స్వార్థం కోసం అందరిని బలిచేయదు
మీరు ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకున్నారు జాతి ప్రయోజనాల కోసం అని చెప్పి ,బహుజనుల యొక్క ప్రయోజనాల కోసమే ఆర్ ఎస్ పి గారు టిఆర్ఎస్ లో వెళ్లారని మీరు అనుకోవచ్చు కదా..... Rsp ఎవరూ చేయనటువంటి పెద్ద తప్పు చేసిండని చూడడం కరెక్ట్ కాదు..rsp ఏ నిర్ణయం తీసుకున్న బహుజనుల ఉపయోగం కోసమే....
@madhumani3796 గారు DR RSP గారు ప్రజలందరి కొరకు పని చేస్తారు ఒక్క బహుజనుల కొరకు మాత్రమే కాదు కదా మిగతా వారిని దూరంగా ఇప్పుడు ఎవరు పెట్టలేరు ఎందుకు అంటే స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అందరికి ఓటు హక్కు ఇచ్చారు.
Excellent analysis
ఆశయం నేరవేర్చాలంటే ఆశ ఖచ్చితంగా ఉండాలి that is RSP
మందకృష్ణ గారు మాదిగా అని పేరు పెట్టుకోని నీ స్వార్థం కోసం ఈ జనాలను వెర్రి పప్పలను చేసింది చాలాక, ఇంకా మనువాదా BJP పార్టిలో చేరి ఇంకా ఈ ములవాసులను ఏం చేద్దాం అనుకుంటున్నారు.
మనువాదా మోడీ పై పడి మీ మొసలి కన్నీళ్లు కార్చడం ఎందుకు?
RSP GREAT POLICE OFFICER IPS GREAT HUMANITY GREAT POLITICAL LEADER WELL EDUCATED AND HE HAS WORKED CIVIL SERVICE IPS HE IS KNEWS EVERY SINGLE PROBLEMS FROM SOCIETY WE SUPPORT RSP
THANKS
Like you're chemchelu unatha kalam how are increasing vote presention you have with chemchelu bjp others leaders like visharada, manda krishana, morail, dayakar, bhatti family, venkata swami family, those are chemchelu unatha kalam never get rajyadhikaram please bhujanulu la don't support those chemchelu unatha kalam never get rajyadhikaram
అరే....... అన్న మీరు మీ ఉద్యమం ఎన్ని యేళ్లు చేస్తారు ok well done
RSP గారు మీ మద్దతు కోరారు మీరు మొండి చెయ్యి చూపారు మీరు RSP తో కలిసి వుంటే కొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచి వుంటే ఎంత బాగుండేది.
అది వదిలి జై బీజేపీ అంటే ఆ బీజేపీ వాళ్ళు నట్టేట ముంచుతారు.😮
ఇప్పుడు BJP ని ఎన్నికలవరకు మద్దతు ఇస్తాడు ,వాళ్ళు ఎలాగు చేయరు,చేయనివ్వడు తర్వాత BJP మీద యుద్దం ప్రకటిస్తారు
మాదిగలను మొత్తము ముంచుతున్నావ్ మంద కృష్ణ మాదిగ
మన మీద మనం బురద చల్లుకుంటుంటే మిగతా వాళ్లు నవ్వుకుంటున్నారు . మనం ఏకం అవ్వటంలో ఆరాటం ఎక్కువ... పోరాటం తక్కువ
జై భీమ్
పనికి మాలిన మాటలు.
జై RSP
Manda Krishna sir kabaddar noru jagrata
RSP great leader
😮😮😮😮😮
Present bsp currect gaa ledu..
Jai RSP ❤
Maku manchi chesevadu maku kavali so, jai Madiga jai Manda krishna.
Jai Rsp Sir
RSP gurinchi chala chakkaga chepparu. Aashayam ledhu aasha vundhi RSP ki.👌👌👍👍
Jai rsp
Rsp,dsp, mrps ,inka unna andaru ashaa vaadulu..rsp brs, mrps bjp ,dsp ..inkaa touch loki raale...,
Elections vachayi ante,chaalu party marchali,
తింగరి మాటలు.
జై ఆర్ ఎస్ పి గారు.
Kishnanna mathala gurinchi chala chakkaga vivarincharu.Hats off! 🙏🙏🙏👍👍👌👌👌
Madanna nuv enni years ina nuv ante endukante manam kalise rajyadikaram kosam poratam chestey vargikarana manamey chesukovacchu
Bsp ki support cheyandi ante cheyav,y because bsp don't give money mkm
Niku matram aasha ledu,ga,asha ku artham veru,
Wow manda krishana mari modi mee ayya leka anna sale gada? Kade emi matladuthunnau ardham authunda
Correct గా చెప్పారు!!
సనాతనంలో కుల వ్యవస్థ లేదు తరువాత
సృష్టించారు!!
కృష్ణన్న...
మీరు సమాజం పట్ల అవగాహన లేని, విశాల దృక్పధం లేని, ఉద్యమ, రాజకీయ లక్ష్యం లేని వారికీ మీరు అర్థం కారు...ఎన్ని జన్మలెత్తిన సరే...
మీరు చేసిన త్యాగాలు, మీ పోరాటాలు, మీరు సాధించిన ఫలితాలు, మీరు మాదిగ, ఇతర పేద వర్గాల్లో తీసుకొచ్చిన చైతన్యం వెలకట్టలేనివి... అన్నా...
కొంతమందికి రాత్రికి రాత్రి నే... ఏదో అయిపోవాలని కోరుకొనే వారికి, వారిని సమర్ధించే అవగాహనా లేని వారికీ మీరు అర్థం కారు అన్నా..
జై మంద కృష్ణ మాదిగన్న
Well said anna
జై మాదిగ జై కృష్ణన్న 💐