Political Analyst V Prakash Comments on Telangana Thalli Statue | KCR vs Revanth Reddy | iDream News

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 89

  • @chandu.9876
    @chandu.9876 Месяц назад +4

    తెలంగాణకి అన్నివిధాలా శ్రీరామారక్ష కెసిఆర్ సార్ మాత్రమే 🙏

  • @prathapreddyvitta1016
    @prathapreddyvitta1016 Месяц назад +5

    1400 మంది స్టూడెంట్ ఉద్యమం గురించి చేసి చనిపోయారు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి బలి దేవత అన్నారు సోనియాగాంధీని వేస్ట్ గవర్నమెంట్

  • @KishorKumar-nd5kc
    @KishorKumar-nd5kc Месяц назад +13

    🔥🔥 ఈ నీచ మార్పులు ఏంటిరా..? రేపు బీజేపీ వస్తది మారుస్తది, ఎల్లుండి టీఆర్ఎస్, ఆ తర్వాత సీపీఐ,ఆ తర్వాత బీఎస్పీ, ఆ తర్వాత ఇంకో పార్టీ వస్తది ప్రతిసారి మార్చుడేనా. సుమారు 17 సంవత్సరాలు అయింది తెలంగాణ తల్లిని ఆవిష్కరించి ఇప్పుడు మార్పు ఏంటిరా సిగ్గుండాలి మనకి తెలంగాణ అస్తిత్వం నాశనం అవుతుంది. ఎందుకు ప్రశ్నిస్తలేరు..?

    • @ASRK1918
      @ASRK1918 Месяц назад

      బాబూ దాన్ని అధికారికంగా ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఇంత వరకు ఎందుకు అంగీకరించలేదు..

    • @vainalagiri4742
      @vainalagiri4742 Месяц назад

      తెలంగాణ తల్లి నీ ఎవరు ఆవిష్కరించలేదు ఇదే మొదటి సారి .......
      గత 10 సంవత్సరాలు గా రాష్ట్ర గీతం లేదు ఇప్పుడు చేశారు తప్పు ఏముంది సార్
      ఎందుకు తల్లిని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కె పరిమితం చేశారు చెప్పగలరా
      సార్ మీరు మళ్లీ సెంటి మెంట్ స్టార్ట్ చేసారు

    • @T2024_1
      @T2024_1 Месяц назад

      Mana daridram entante Gumpumestri gadu cm avadam

  • @sangeetharacha288
    @sangeetharacha288 Месяц назад +6

    తప్పో ఒప్పో కానీ KCR గారు కొన్ని చాలా వేగాన్ని చూపించి త్వరగా చేశారు కానీ ఇంపార్టెంట్ గా ఉన్నా కమిట్ మెంట్ చేసిన పనులు అలసత్వం చెయ్యడం ఓటమికి కారణం ఇప్పుడు జరిగే ప్రతీ తప్పిదం లో పేదలు బలి అవుతున్నారు😂😂😂??

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 Месяц назад +7

    మాయమై పోయడమ్మ అన్న లంగా అందెశ్రీ అమ్ముడు పోయి మానవత్వాన్ని మంట కలిపాడు.

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Месяц назад +1

      అందెశ్రీ కాదు అమ్ముడుపోయిన అద్దెశ్రీ బ్రదర్

  • @ramanarao6632
    @ramanarao6632 Месяц назад +2

    ప్రజల బతుకులు మార్చుమంటే విగ్రహాలు మార్చుతున్నాడు. ఇదే మార్పు

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Месяц назад

      పేర్లు,గుర్తులు మార్చడం తప్ప గుంపుమేస్త్రీ ఇంక ఏమీచేయలేడు ఎందుకంటే కేసిఆర్ అన్నీ చేసేశాడు అదనంగా ఇంక ఎక్కువ ఇస్తానని ప్రజలను మభ్యపెట్టి గెలిచి మోసం చేశాడు బ్రదర్

  • @Zubar-lm4ti
    @Zubar-lm4ti Месяц назад +2

    Kcr sab Zindabad ❤❤❤

  • @dr.ramakrishna5516
    @dr.ramakrishna5516 Месяц назад +4

    I dream యాజమాన్యం కొంచం భాధ్యత గా ఉండాలి. V prakash గారు మాట్లాడే మాటలకి, మీరు పెట్టే thumbnails కీ సంబంధం లేదు. చాలా నెగెటివ్ గా పోస్ట్ చేస్తున్నారు. V ప్రకాష్ మీద అసహ్యం కలుగుతుంది ఒకవేళ పూర్తి వీడియో చూడకపోతే.
    మీకు ( I dream ) వేరే చిల్లర RUclips channels కీ తేడా లేదా? వాళ్ళు మీరు ఒక్కటేనా????

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Месяц назад

      కొంత మంది విషయ పరిజ్ఞానం లేని వారుకూడా పెన్ను పేపర్ చేతిలో పట్టుకుని జర్నలిస్టుల్లాగా చలామణి అవుతూ ఎప్పుడు ఎలా రాయాలో ఇటువంటి వారికి అస్సలు ఏమీ తెలియదు బ్రదర్

    • @uma7034
      @uma7034 Месяц назад

      💯 persent correct bro, Mee opinion tho nenu ekibavisthunnanu. Headings chusthunte V.Prakash gaaru ante nagative bavana vasthundhi.

  • @Sriv78
    @Sriv78 Месяц назад +2

    Wrong statement… who is Rajiv Gandhi, what is his contribution to Telangana.. we do not need his statue at that place..

  • @RakeshThota.Rakesh
    @RakeshThota.Rakesh Месяц назад +1

    Jay Thelangana interview supersir✊✊✊✍️✍️✍️

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 Месяц назад +5

    అందెశ్రీ కోదండరామ్ లు తెలంగాన దృహులకు అమ్మోడు పోయిండ్రు రేవంత్ గాడు వాడు అయ్య జాగీరు అనుకుంటున్నాడు ఉమ్మెత్త పోతాడు

  • @ParijathaGoudAlagani-qx4xs
    @ParijathaGoudAlagani-qx4xs Месяц назад +2

    పాత తల్లీ బాగుంది

  • @santhoshdiddi5868
    @santhoshdiddi5868 Месяц назад +4

    తెలంగాణ చెల్లి లాగ వుంది... తల్లి లాగ లేదు...

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 Месяц назад

    Excellent video. Truth about Dr. Jayashankar's agony has been stated. Thank you Prakash garu.

  • @chinnu143-t5k
    @chinnu143-t5k Месяц назад +1

    Jai KCR jai KTR Jai BRS 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 Месяц назад +3

    Jai telagana

  • @ashokreddyeppa5167
    @ashokreddyeppa5167 Месяц назад +1

    Hats 🎩 up Prakashanna garu 🙏 9-12-24 somavaram

  • @uma7034
    @uma7034 Месяц назад

    Excellent explanation V.Prakash gaaru.
    I dream channel vaallu koncham headings correct pettandi. Vaatini chusthunte Prakash gaaru ante nagative bavana vasthundhi

  • @succes-s6gsuper
    @succes-s6gsuper Месяц назад

    దళితుడు అని పెట్టలేదు రా కేసీఆర్ ఫ్యామిలీ

  • @swamys1919
    @swamys1919 Месяц назад +1

    Prakash gaadu okkoka tv channel okalaga interview estadu

  • @uma7034
    @uma7034 Месяц назад

    Jai KCR gaaru Jai BRS Jai TS 🙏🙏

  • @MaheshSingh-ew7or
    @MaheshSingh-ew7or Месяц назад +1

    Sir, Trs never expect that they may arrest, otherwise they could have raise Dec 9 important day for telangana

  • @succes-s6gsuper
    @succes-s6gsuper Месяц назад

    9 యేళ్ళ లో కేసీఆర్ సిఎం గా ఉన్నప్పుడు ఏమీ చేశాడు సొంత పార్టీ లో తెలంగాణ పదం మార్చుకున్నాడు ఇంకా నాటకాలు వొద్దు రా కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం తెలంగాణ రాష్ట్రం ను దోచుకుంది రా ఆంధ్ర వాళ్ళ కోసం తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించారు లేదు రా కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైల్లో పెట్టాలి రా

  • @bonthalakedari8100
    @bonthalakedari8100 Месяц назад +2

    Jaikcr

  • @manoharceo3827
    @manoharceo3827 Месяц назад

    ప్రకాష్, సిపిఐ కోన సాంబ శివరావు గారు అసెంబ్లీ లో, తెలంగాణ తల్లి మీద చేసిన కామెంట్ ను విశ్లేశించి మళ్ళీ వీడియో చేయు

  • @Jaishreeram6289
    @Jaishreeram6289 Месяц назад

    Anchor has got lovely voice

  • @aneelkatukuri9031
    @aneelkatukuri9031 Месяц назад +1

    Evariki anukulam vaalu diddukunte ela ra babulu... Konchamaina alochinchandi

  • @ManneLaxminarayana
    @ManneLaxminarayana Месяц назад +1

    Sir revanth Reddy gari thalli rupamemo sir ayana thalli paimana unde gourvamu ga ఉన్నట్లు ఉన్నది

  • @adhunuriramesh2708
    @adhunuriramesh2708 Месяц назад +1

    ur talking is very bad sir

  • @sankar49able
    @sankar49able Месяц назад

    those are in power try to alter previous implementations to erase from the minds of voters and introduce their own to keep pace with their own . the same in the case of Telangana thalli and many

  • @padminihemraj3052
    @padminihemraj3052 Месяц назад

    Good analysis about Telangana thalli statue. Cong govt is behaving tangentially to aspirations of Telangana people. A day is not far to retaliate because attitude of CM in talk & action against opposition party because of personal vengeance on ex CM. Telangana Prajal Lara meeru nirnayinchandi edi man hi o edichedu Telangana astitvam gurinchi. Very sad day😭😭😭

  • @p_sndp
    @p_sndp Месяц назад

    Your analysis always had some acceptance

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 Месяц назад

    Correct talking

  • @ctrrealestate1815
    @ctrrealestate1815 Месяц назад

    👌👌👌👌👌👌👌💯

  • @muthaiahgedekar3432
    @muthaiahgedekar3432 Месяц назад +1

    Brs kcr chemcha avunu ithanu

  • @JESH2023
    @JESH2023 Месяц назад

    Useless talk to divert the attention of the people. Education, employment, health are not being discussed

  • @rangaiahs-h5w
    @rangaiahs-h5w Месяц назад

    రాహుల్ గాంధీ వెళ్లాడు కదా మరీ

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 Месяц назад +1

    తెలంగాన విగ్రహం పెట్టేవారే కొత్త సెక్రటరీ పెడం అనుకున్నారు అందుకే అక్కడ స్థలం కేటాయించారు కానీ ఎలెక్షన్స్ వలన అది కుదరలేదు.

  • @LegallyTruth
    @LegallyTruth Месяц назад +1

    TRS now BRS. They lost rights to talk about telangana

  • @BaburaoArupula
    @BaburaoArupula Месяц назад

    Dharma productions official page

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 Месяц назад +1

    కాంగ్రెస్ తెలంగాణ తల్లి అది ఓన్లీ

  • @narsimlunarsimlu2046
    @narsimlunarsimlu2046 Месяц назад

    Telangana thally ni alochana batti kanipisthundhi

  • @aneelkatukuri9031
    @aneelkatukuri9031 Месяц назад

    Kongu nadumuku chuttithene mana telangana vachindi ani, telusukovali

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Месяц назад

      కేసిఆర్ తెలంగాణా మీద జరుగుతున్న దోపిడి వివక్షల గురించి ఉద్యమం చేసి సమాజం దృష్టికి తీసుకురాకపోతే కాంగ్రేస్ తనకుతాను తెలంగాణా ఇచ్చేదేకాదు

  • @sankar49able
    @sankar49able Месяц назад +2

    this v. prakash is not a simple political analyst but pure 100% k.c.r opinionist and supporter, however very talented orator can speak with logical debate and capable of making right to wrong or wrong to right. the interviewer kavita is best used on this you tube channel making money from the brs party. fooling public and viewers . this staging is a joker in pack to help future wining.

    • @p_sndp
      @p_sndp Месяц назад +2

      I don't think so

  • @madhusrkvmadhusrk4942
    @madhusrkvmadhusrk4942 Месяц назад

    Prakash

  • @mohanachary4368
    @mohanachary4368 Месяц назад +1

    You are waste

  • @bandarimahesh7205
    @bandarimahesh7205 Месяц назад

    Westchannel

  • @madhusrkvmadhusrk4942
    @madhusrkvmadhusrk4942 Месяц назад

    Anam

  • @tirumalachappidi4439
    @tirumalachappidi4439 Месяц назад +2

    కొత్త తెలంగాణ తల్లి విగ్రహం సింపుల్ గా సామాన్య ప్రజలు ను రిప్రజెంట్ చేసేలా వుంది,నీ చెత్త విమర్శలు లు కట్టు పెట్టు, పాతది తెలుగుతల్లి కి కాపీవల,గలే వుంది

    • @yadavarajuchinthala5665
      @yadavarajuchinthala5665 Месяц назад +4

      Koliche devatha common people laga undadu

    • @vardharamu7349
      @vardharamu7349 Месяц назад

      జగన్ కూడ ఇలాగే ఆంధ్రప్రదేశ్ లో మార్చాడు అందుకే ఎందుకు పనికిరాకుండా పోయాడు ఇక్కడ కూడ నెక్స్ట్ అదే జరుగుతుంది

    • @Sriv78
      @Sriv78 Месяц назад

      @@yadavarajuchinthala5665… correct

    • @chinnu143-t5k
      @chinnu143-t5k Месяц назад

      Avunu nijame ​@@yadavarajuchinthala5665

    • @RavikiranSiliveri
      @RavikiranSiliveri Месяц назад

      Telangana thali okadevatha scamgress techina vigraham pani manishi lekka vundi

  • @madhusrkvmadhusrk4942
    @madhusrkvmadhusrk4942 Месяц назад

    Eani

  • @madhusrkvmadhusrk4942
    @madhusrkvmadhusrk4942 Месяц назад

    Chepotho tanali

  • @madhusrkvmadhusrk4942
    @madhusrkvmadhusrk4942 Месяц назад

    Nivthivara

  • @madhusrkvmadhusrk4942
    @madhusrkvmadhusrk4942 Месяц назад

    Niv chadvukna ledha

  • @bairisettipadmarao7210
    @bairisettipadmarao7210 Месяц назад +1

    ఇ ప్రకాష్ గాడు నీ BRS బొమ్మా కవిత.కీరిట్ఎ