హోరే నాయకుడా ఒకరకంగా చంద్రబాబు నిర్ణయం లేకపోతే తెలంగాణ వచ్చేది కాదురా గొట్టం రాష్ట్రంలో బలమైన పార్టీ 17 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ మూడుసార్లు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చాడు రా గొట్టం తెలంగాణ ఇస్తే మాకు ఏ అభ్యంతరం లేదని ఇచ్చిన మొనగాడే మొట్టమొదలు చంద్రబాబు రా
మీ టవరింగ్ పర్సనాలిటీ కి, గడ్డి పరకని చూస్తే గంత భయమెందుకు. 40 యేండ్ల రాజకీయ అనుభవం నాలుగు గోడలకు పరిమితం కావడమెందుకు. చట్ట సభలకు పోకుండా గాడిదలకు గడ్డి వేసి గేదెలకు పాలు పితకండి. అన్నట్టుంది మీ బోడి సలహా. Ok సమవుజ్జిలతోనే ఫైట్ చేస్తా అంటే next ఎలక్షన్ లో పోటీ చేయకను మరి.
కేసీఆర్ గారు పడేండ్లలో తెలంగాణను సర్వనాశనం చేశాడని,దోచుకున్నారని మాట్లాడిన వాళ్ళంతా మొఖం ఎక్కడ పెట్టుకుంటారు?. ఈ వీడియో చక్కగా వింటే ,మీ చెవులను మీరే నమ్మలేరు.ఇప్పటికైనా కొంచం కడుపుకు అన్నం తింటున్నామని సోయి కలిగి నీతి,సత్యం కలిగి మాట్లాడండి. వూర్కే గుడ్డెద్దు చెంట్ల పడినట్లు,పొద్దెరుగని కొత్త బిచ్చగాని లాగా నిరాధారమైన ఆరోపణలు చేయడం గొప్పకాదు,అలా చేస్తే వాళ్ళ ఉ సురు తగల దా?.ఇకనైనా మా రండి.బుద్ధి తెచ్చుకోండి.అరే ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారినీ ఎవడో తప్పుడు నిర్ణయాలెపిస్తున్నారేమో అని అనుమానం ముఖ్యమంత్రి గారు చేసే ప్రజాప్రయోజన కార్యక్రమాలకు,నిర్ణయాలకు మనమందరం సంపూర్ణ సహకారం అందిస్తాం,తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పధం లో నడిపిస్దాం.
కేసీఆర్ వల్ల మల్లి ఆంధ్ర వాళ్లకి తప్పా, అసలైన తెలంగాణ వాళ్లకి ఒక్క రూపాయి ప్రయోజనం లేదు, కాన్సీమ రేవంత్ ఫ్రీ కరెంట్ వల్ల తెలంగాణ కులాల్కి న్యాయం జరగింది, బస్సు వల్ల ఎంతో కొంత ప్రచారం, కేటీఆర్వల్ల సమంత కి నాగార్జునకి తప్పా ఎవరికీ న్యాయం జరగలేదు
Sir, ప్రభుత్వం ఎడ్యుకేషన్ /హెల్త్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, కాని ప్రభుత్వం సొమ్ము నాన్ డెవలప్మెంట్ ఆక్టివిటీస్ ఖర్చు చేయడం మీరు విశ్లేషణ చేయకపోవడం సమంజసంగా లేదు
10 YEARS GOVERNMENT LO OKSARI KUDA SECRETARIAT KU RAKUNDA PARPALA CHAYSINA OKAY OKA NAYAKUDU PRAPANCHUM OKAY OKA NAYAKUDU MANA KCR.PRAPANCHA RECORD MANA KAKA SHRUSTINCHINDU😅😅😅
ప్రకాష్ గారు మీరు ఎలాగైనా సమర్దించుకోండి కాని కెసిఆర్ ప్రజాక్షేత్రం ప్రజా ప్రయోజనాలు దృష్ట ప్రతి పక్ష నాయకుడి గా రావాల్సిందే ❕ఆరోపణలను అవగాహన తో చెప్పాల్సిందే, మీరు పార్టీ సభ్యులు కాదు అంటారు కాని BRS పార్టీ పక్షం గా మాట్లాడుతారు ⁉️ జాతీయ పార్టీ గా మార్చి నేను జాతీయ నేత అనుకుంటే ప్రతి పక్ష నేత గా కాకుండా పార్టీ అధ్యక్షులుగా అయినా మాట్లాడొచ్చు గా KCR కు సరి పడ నాయకులు లేకపోయినా ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ⁉️తెలంగాణ ప్రజల పై అలిగి ఇంట్లో ఇంకా ఎన్ని రోజులు..... ప్రకాష్ గారు మీరు అన్నట్లు 3rd క్లాస్ BRS నాయకులు చాలు అనుకుంటే మూడవ తరగతి నాయకులు అయినటువంటి MLA కు ప్రతిపక్ష నాయకుని చేయవచ్చు గా చేయరు ఎందుకు అంటే కుటుంబం కాని వ్యక్తి కి ఇస్తే వీళ్ల ప్రాతినిధ్యం తగ్గిపోతది అని అన్ని ప్రాధాన్యత పదవులు ఉంచుకుంటారు ⁉️
Oka MLA ga gelichina tharvatha... Evaraina public ni assembly lo represent cheyalsinde.... Deenlo First grade Second grade Third grade enti sir Oka CM.... Ayana evaraina... Aayanadi elanti vyakthithvam ayina... Athanu oka CM.... Ippudunna CM ki questions or answers ivvali ante oka third grade vallu chalu.... Antunnaru... Idi correct kadu sir... Meeru chala pedda vallu... Ilaa ela matladuthunnaru... By the by... Naku e party tho sambandam ledu... Meeru ante chala istam unde....
Great truth told by Mr Prakash.All Telangana loyalists,intellectuals, students , un employed youth get enlightened & get united to anti Telangana cong party n their leader . Last 1year there is no Dev. Otherwise destruction of state started. Most poor people r suffering . Hope u all people get united n ensure good governance to TS which is acceptable to all sections of Telangana state.👍
AP. తెలంగాణా లో ఒకటే situation ఇద్దరు CM లు మాదే గెలుపు అని అనుకున్నారు,ఘోరం గా ఓడిపోయిన కారణం గా అసెంబ్లీ కి ఇద్దరూ రావడం లేదు,మనసు బాగాలేదు.అంతకన్నా వేరే కారణం లేదు.
Excellent conclusion Sir 👏
సూపర్ 👌
బొంగెమ్ కాదు, రేవంత్ రెడ్డి తో మాట్లాడాలి అంటే మి తాతలు దిగి రావాలి
సూపర్ sir జే తెలంగాణ జై జై తెలంగాణ జై కేసీఆర్
మాకు బుర్జ్ ఖలీఫా అవసరం లేదు... డౌన్ to ఎర్త్ కావాలి... మొత్తం పింకీ బ్యాచ్ జై రేవంత్ రెడ్డి
దోచుకున్న సరిపోలేదా తెలంగాణ రేవంత్ రెడ్డికి కింద ఎంటికలు ఒకొక్కటి పీక్కో మను
సూపర్ సార్ 🙏🙏🌹🌹👌👌
మీరు కెసిఆర్ మోచేతి నీళ్లు తాగినోళ్లు మీరు kcr మీద అతిగా ఉహించు కుంటున్నారు.
1000%correct sir
గజ్వెల్ ఎమ్మెల్యేగా రాజీనామా చెయ్యమను... ఎక్కడనైనా పండుకొమ్మను...వీరమల్లు ప్రకాష్ గారు
Endukura raajinamacheyaali.. neelaanti chethhanakodukula walla malla telangana lo andra aanawaallu kanapaduthunnay
Correct
ప్రతి పక్ష నాయకుడు అసెంబ్లీ కి రాణవసరం లేదూ అనడం ద్వారా ప్రకాష్ గారు మీ విలువని తగించారు
🔥🔥🔥🔥
Yes correct explanation sir 🎉🎉🎉🎉🎉🎉
అన్నీ ఆదొంగలనుకాపాడుకోవడం మాట్లాడుతున్నారు దుకాణమ్ బంద్ సర్ ఎన్ని మాటలు చేప్పినా తెలంగాణ ప్రజలు ఆదొంగలను నమ్మరు sir
❤❤❤❤❤
supr sir
హోరే నాయకుడా ఒకరకంగా చంద్రబాబు నిర్ణయం లేకపోతే తెలంగాణ వచ్చేది కాదురా గొట్టం రాష్ట్రంలో బలమైన పార్టీ 17 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ మూడుసార్లు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చాడు రా గొట్టం తెలంగాణ ఇస్తే మాకు ఏ అభ్యంతరం లేదని ఇచ్చిన మొనగాడే మొట్టమొదలు చంద్రబాబు రా
సూపర్ స్పీచ్
సరిపోయారు ఇద్దరికి ఇద్దరూ
జై తెలంగాణ బాపు
Nice comedy
ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల పక్షాన ఉండాలి ఇంట్లో కాదు
Jai kcr 👍 🙏
Wonderful Mr Prakash !! Your arguments are real, rational n praiseworthy. All can't understand KCR.
SUPAR. SIR. 💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤ Excellent chepru sir
Edi mana prajala amyakatham vale malli Andhra lo echasinamu mana telangana
దోచుకున్న చాలా ఇంకేం చూసుకుంటారు తెలంగాణ బుజ్జి ఉంది
Jai kcr ❤❤❤❤❤
జీవితాలు తొలగించాలన్నది మంచి నిర్ణయం
1000% CARECT SIR
❤❤❤❤❤
అసెంబ్లీ కి ఎవ్వడు రాకపోయినా జీతభత్యాలు వెంటనే తొలగించాలి.
Yes I agree 💯
Yes
First CBN ku poyina term lo alage chesara…
@@tgstatewisher cbn modd..... Che.......Inka edupu apara
Excellent sir
Superb sir
సూపర్
కెసిఆర్ బుర్చుకాలిఫా కాదు.. బూజు ఖాళీఫ... ఫార్మహౌజ్ లోనే ఇంకా lifelong రెస్ట్ తీసుకుంటారు..
Om shree swamiye sharanamayappa
అసెంబ్లీ ki రావాలి Kachithamga వస్తే bagutadi
Prakash garu your explanation for KCR not attending Assembly is excellent
నాయకుడు అంటే ప్రజల పక్షం లో వుండి......మాట్లాడాలి.
Jai KCR Jai ktr Jai Harish anna Jai Kavita akka Jai BRS Jai Telangana Jai India Jai shankar anna
Sir, మీ మాటలు మేము చాలా విన్నాం
ప్రమాదం ఉంటే mla ఎందుకు పోటీ చేసాడు
Supar sir
Jai K C R Jai Telangana
Correct ga cheparu prakash anna
Great words by you prakash sir
Super sir
Jai Telangana Jai KCR ❤️❤️🙏
ఒక్కఒక్క మాట ఒక్క తూట లాగా వుంది సర్...🔥
జై తెలంగాణ జై కెసిఆర్ సూపర్ సార్
మీ టవరింగ్ పర్సనాలిటీ కి, గడ్డి పరకని చూస్తే గంత భయమెందుకు. 40 యేండ్ల రాజకీయ అనుభవం నాలుగు గోడలకు పరిమితం కావడమెందుకు. చట్ట సభలకు పోకుండా గాడిదలకు గడ్డి వేసి గేదెలకు పాలు పితకండి. అన్నట్టుంది మీ బోడి సలహా. Ok సమవుజ్జిలతోనే ఫైట్ చేస్తా అంటే next ఎలక్షన్ లో పోటీ చేయకను మరి.
ప్రకాష్ గారు రైతు బందు గురుంచి అడిగారు సంతోషం.
గుంట భూమి లేని పాలేరు బందు గురుంచి ఎందుకు అడగరు
కేసీఆర్ ఛానెల్ కేసీఆర్ మనిషి ప్రకాష్,గిట్ల ఉంటది ఇంకెట్లుంటది
Jai KCR Jai brs Jai telangana
ప్రకాష్ గారు ఎంత మనం చేసిన తపులు కవర్ చేసిన , తెలంగాణ ప్రజలు తెలివి కల వారు , ఇంక ఎవరి ఎత్తులు పరవు సర్
Meru xlent sir correct ga chaparu
Jai KCR BRS 🔥🔥✊
కేసీఆర్ గారు పడేండ్లలో తెలంగాణను సర్వనాశనం చేశాడని,దోచుకున్నారని మాట్లాడిన వాళ్ళంతా మొఖం ఎక్కడ పెట్టుకుంటారు?. ఈ వీడియో చక్కగా వింటే ,మీ చెవులను మీరే నమ్మలేరు.ఇప్పటికైనా కొంచం కడుపుకు అన్నం తింటున్నామని సోయి కలిగి నీతి,సత్యం కలిగి మాట్లాడండి. వూర్కే గుడ్డెద్దు చెంట్ల పడినట్లు,పొద్దెరుగని కొత్త బిచ్చగాని లాగా నిరాధారమైన ఆరోపణలు చేయడం గొప్పకాదు,అలా చేస్తే వాళ్ళ ఉ సురు తగల దా?.ఇకనైనా మా రండి.బుద్ధి తెచ్చుకోండి.అరే ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారినీ ఎవడో తప్పుడు నిర్ణయాలెపిస్తున్నారేమో అని అనుమానం ముఖ్యమంత్రి గారు చేసే ప్రజాప్రయోజన కార్యక్రమాలకు,నిర్ణయాలకు మనమందరం సంపూర్ణ సహకారం అందిస్తాం,తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పధం లో నడిపిస్దాం.
Jai kcr 🔥💪♥️🐅🐆
Super sar miru cheppindi కరెక్ట్ sar jai Telangana jai KCR jai ktr harishrao super🐯🐯🐯🚘🚘
Prakash garu Sollu speech
జై కేసిఆర్ జై జై జై జై
కేసీఆర్ వల్ల మల్లి ఆంధ్ర వాళ్లకి తప్పా, అసలైన తెలంగాణ వాళ్లకి ఒక్క రూపాయి ప్రయోజనం లేదు, కాన్సీమ రేవంత్ ఫ్రీ కరెంట్ వల్ల తెలంగాణ కులాల్కి న్యాయం జరగింది, బస్సు వల్ల ఎంతో కొంత ప్రచారం, కేటీఆర్వల్ల సమంత కి నాగార్జునకి తప్పా ఎవరికీ న్యాయం జరగలేదు
RRR free power aa, asalu power ee isthe kada…nuvvu half knowledge la unnavu
Sir, ప్రభుత్వం ఎడ్యుకేషన్ /హెల్త్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, కాని ప్రభుత్వం సొమ్ము నాన్ డెవలప్మెంట్ ఆక్టివిటీస్ ఖర్చు చేయడం మీరు విశ్లేషణ చేయకపోవడం సమంజసంగా లేదు
Govt should stop paying salary to KCR, its public money, whoever pays salary to him it must be recovered... Kcr, a shame for Telangana.... 😮
అతి తెలివి తో కవరింగ్ చేసినా ఎవడు నమ్మడు ప్రకాష్.వ్యక్తి కన్న వ్యవస్థ గొప్పది. అలాంటి శాసనాలు చేసే సభ కి పోకుండా ఎన్ని కహానీలు చెప్పినా సెట్ అవదు.
Dhebbako90😂🍺👑🍻🍺🍻🍼😂
Jai KCR Jai brs
ఏమండి PRAKASH గారు మీరు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ కి రావాల్సిన అవుసరం లేదని చెప్పడం సిగ్గు సిగ్గు.MLA పదవి రాజీనామా చెయ్యమనండి.ఇలా మాట్లాడకండి.
ఏ నాయకుడైన అసెంబ్లీకి వచ్చేస్తే, ఏమి జరుగుతుంది? పనికిమాలిన మాటల మాట్లాడే సీఎం లాంటి వారు అసెంబ్లీ ఉంటే, ఏమి లాభం?
దళితునికి పాలించే సామర్ధ్యం లేదంటవా విరమల్ల ప్రకాష్ గారు....దళితులు అసమర్థులు అనధాలుచుకున్నవా?
Jai kcr Jai telangana ✊✊💪
That is KCR, jai Telangana
అసెంబ్లీకి పోకుంటే జీతం అల్లవెన్స్స్ తీసుకోవద్దు అని చెప్పు
KAKA INDIA PRESIDENT AYINA PRIME MINISTER AYINA FARM HOUSE NUDAY PARIPALA CHAYSTHADU.😅😅😅😅
itlane VirraVeegandi.....🤣🤣
ఆ ప్రతిపక్ష హోదా kuda raadhu....🤡🤡 అసెంబ్లీకి Pononni జనాల దగ్గరకు Pononni, జనాలు కూడా దగ్గరికి రానీయరు.....👍🏻
Sir KCR garu Assebly Vachi Meetu Cheppedi Chepputhe baguntadi.
10 YEARS GOVERNMENT LO OKSARI KUDA SECRETARIAT KU RAKUNDA PARPALA CHAYSINA OKAY OKA NAYAKUDU PRAPANCHUM OKAY OKA NAYAKUDU MANA KCR.PRAPANCHA RECORD MANA KAKA SHRUSTINCHINDU😅😅😅
ప్రకాష్ గారు మీరు ఎలాగైనా సమర్దించుకోండి కాని కెసిఆర్ ప్రజాక్షేత్రం ప్రజా ప్రయోజనాలు దృష్ట ప్రతి పక్ష నాయకుడి గా రావాల్సిందే ❕ఆరోపణలను అవగాహన తో చెప్పాల్సిందే, మీరు పార్టీ సభ్యులు కాదు అంటారు కాని BRS పార్టీ పక్షం గా మాట్లాడుతారు ⁉️ జాతీయ పార్టీ గా మార్చి నేను జాతీయ నేత అనుకుంటే ప్రతి పక్ష నేత గా కాకుండా పార్టీ అధ్యక్షులుగా అయినా మాట్లాడొచ్చు గా KCR కు సరి పడ నాయకులు లేకపోయినా ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ⁉️తెలంగాణ ప్రజల పై అలిగి ఇంట్లో ఇంకా ఎన్ని రోజులు..... ప్రకాష్ గారు మీరు అన్నట్లు 3rd క్లాస్ BRS నాయకులు చాలు అనుకుంటే మూడవ తరగతి నాయకులు అయినటువంటి MLA కు ప్రతిపక్ష నాయకుని చేయవచ్చు గా చేయరు ఎందుకు అంటే కుటుంబం కాని వ్యక్తి కి ఇస్తే వీళ్ల ప్రాతినిధ్యం తగ్గిపోతది అని అన్ని ప్రాధాన్యత పదవులు ఉంచుకుంటారు ⁉️
Yes correct
Govt ni prashnishtey cases vestunaru .em cheyamantawu bro
@@RaviKumar-s4b4b రాజీనామా చేసి విశ్రాంతి తీసుకోవాలి ❕లేకుంటే ఏంటి బ్రో కేసులకి భయపడితే తెలంగాణ వచ్చేదా ⁉️
@@chandrapalreddy8158 telangana walaki ardam awali bro kcr value.andukey vostaledu
S correct sir
జై కాంగ్రెస్ జై రేవంతన్న
Hm
Oka MLA ga gelichina tharvatha... Evaraina public ni assembly lo represent cheyalsinde....
Deenlo
First grade
Second grade
Third grade enti sir
Oka CM.... Ayana evaraina... Aayanadi elanti vyakthithvam ayina... Athanu oka CM....
Ippudunna CM ki questions or answers ivvali ante oka third grade vallu chalu.... Antunnaru... Idi correct kadu sir...
Meeru chala pedda vallu... Ilaa ela matladuthunnaru...
By the by... Naku e party tho sambandam ledu...
Meeru ante chala istam unde....
Ee comment elaagu meedaka radu kani...
Na aavedana anthe sir....
సరే బాయ్ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చింది
Scams Dopidilu currect trs
నెక్ట్ టైమ్ మినిస్టర్ పోస్ట్ confirm ఇగ ఈ మాత్రం బజన ఉంటే చాలు
ప్రకాష్ గారు మీ తెలివితేటలను మంచికి ఉపయోగించండి కానీ సలహాలు ఇచ్చి ప్రజలతో పల్సనగాకండి ఫస్ట్ కెసిఆర్ ను అసెంబ్లీకి పోయి మంచి సలహాలు సూచనలు చేయమనండి
అసెంబ్లీకి రాకుంటే జీతం
Great truth told by Mr Prakash.All Telangana loyalists,intellectuals, students , un employed youth get enlightened & get united to anti Telangana cong party n their leader . Last 1year there is no Dev. Otherwise destruction of state started. Most poor people r suffering . Hope u all people get united n ensure good governance to TS which is acceptable to all sections of Telangana state.👍
Nevu velli ayana kallu kadigi tagu.
Jai KCR
Assembly ki rakunda aa thagubothoniki jeetham ivvadam enduku jeetham bandh cheyali
Jai KCR ❤️
AP. తెలంగాణా లో ఒకటే situation ఇద్దరు CM లు మాదే గెలుపు అని అనుకున్నారు,ఘోరం గా ఓడిపోయిన కారణం గా అసెంబ్లీ కి ఇద్దరూ రావడం లేదు,మనసు బాగాలేదు.అంతకన్నా వేరే కారణం లేదు.
తెలంగాణా ప్రజలు. అబద్ధాలకు నమ్ముతారు వెస్ట్ ప్రజలు
Naadhi telangana kadu .naadhi hyderabad naku kcr antey pranam
నా యొక్క విజ్ఞప్తి T R S పార్టీగా కొనాసాగీస్తే మంచిగా ఉంటుంది
Prakash Sir supar king carekat good sir
5:40
పదేండ్లలో మీ కేసీఆర్ తెలంగాణ అస్తిత్వమ్ ఎందుకు పట్టించు కోలేదు..అస్తిత్వమ్ పక్కనబెట్టి ఆస్తులు పోగెసుకున్నది వాస్తవం కాదా..
Revanthunu chusee congress vote vesaru
Alaaithe anni seats gelichundale…Scamgress lo RRR kante senior and manchi leaders unnaru…vallani chusi vote vesaru
Prakashgaru meeru cheppinadi aksharasatyam. Okamatanijam dhushtulato doorangavundame uttam. Kalamkalasiravali appude KCR entree