కెసిఆర్ అహంకారం పోదు . తెలంగాణను మరిచిపోయాడు కేసీఆర్. ఉద్యమకారులను మరిచిపోయి కేసీఆర్. తెలంగాణ కాంట్రాక్ట్ కార్మికులను మర్చిపోయాడు కేసీఆర్. కెసిఆర్ కు తెలంగాణకు ఎలాంటి బంధం లేదు ఇప్పుడు
వి ప్రకాష్ అన్న పార్టీ డామేజ్ కాకూడదు అనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు ఓపికగా ఉండడు ఇప్పుడు సమయం వచ్చింది కనుక ఓపెన్ అయ్యాడు 100% వాస్తవం ప్రతి ఒక్కరు గమనించాలి
నిజం చెప్పాలంటే trs లో మీరు మాత్రమే మంత్రి పదవికి సరైన అర్హత ఉన్న వ్యక్తి మిమ్మల్ని కూడా సరిగా పట్టించుకోకుండా ఉద్యమ ద్రోహులను చేరదీశాడు మాట తీరు అహంకారం ప్రతి దాంట్లో కుటుంబ జోక్యం kcr ని బాగా దెబ్బ తీసాయి 🤗🤗🤗👍
సార్ మీరు నిజాన్ని గ్రయించినరు అందుకు మీకు వందనాలు తెలంగాణ ఉద్యమాలలో రేషన్ డీలర్లు ఎంతో సా ఆకారం అందించినరు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అయ్యప్ప సమస్య వినడానికి కూడా 10 ఏనల్లలో ఎన్నడు కూడా మాకు టైం ఇవ్వలేదు మమ్ములను బెదిరించి నాడు ఇలాగ చాలా మందిని దూరం చేసుకున్నాడు అందుకు ఈపుదు ప్రతిఫలం అనుభవించు తండు అతని గర్వమే అతన్ని వడకోటినది
ప్రకాష్ గారు మీరు చాలా రోజులకి నిజమైన నిజాలు చెప్తున్నందుకు థాంక్స్. రాముడు ఒక దశరథ మహారాజు కుమారుడు కానీ రాముడు ప్రజల పక్షాన నిలబడి దేవుడై ఉన్నాడు. యావత్ ప్రపంచం అతన్ని దేవుడుగా కొలుస్తూ రామ మందిరాలు కలిసి నిత్య నిత్య కళ్యాణం అచ్చు తోరణంగా అందరి చేత మొక్కులు స్థాయిలో ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం ఒక అవకాశం బంగారంగా మహత్తరంగా అవకాశం దొరికిన అప్పటికిని కేసీఆర్ గారు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు, దురదృష్టం ఏంటంటే ఎవరు లేని తన వెంట రాని సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం మా సారు మా పార్టీ అని నిరంతరం కొనసాగిన టువంటి వాళ్లను నిర్లక్ష్యం చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్లు కనిపిస్తే కనుసైగ చేసి కాపలా వాళ్ల ద్వారా కానిస్టేబుల్ ద్వారా పోలీసు ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా బయటకు నెట్టి దూరం పెట్టడం జరిగింది ఇటువంటి అవమానాలు ఎంతో అనుభవించినటువంటి వాళ్ళ మనమందరం కూడాను, మీలాంటి వాళ్లు ఒకసారి కాకుండా ఒకసారి కలిసే ఎటువంటి అవకాశం ఉన్నప్పటికిని ఏ ఒక్కరు కూడా ఉద్యమకారుల విషయంలో చెరువు తీసుకోలేకపోయారు తీసుకున్నప్పటికీ విని వాటిని పరిష్కారం చేసే స్థాయిలో నిర్ణయం తీసుకోలేని ఆలోచనల లేని పయనం నేడు ఈ స్థాయికి రావడం జరిగింది. తప్పొప్పులు అనేటివి చెట్ల గుట్టల వల్ల జరగవు. జీవం నుండి చలనం చేయగలిగి స్వార్థంతో ఆలోచించ గలిగే మానవుని ద్వారానే ఇవన్నీ జరుగుతాయి అదే ఇంకొక చెందిన మన నాయకులు కూడా అలానే చేయడం జరిగింది కాబట్టి దాని తేజ ఈరోజు జారు బండ నుంచి జారిపోయి నేలకే కాదు కదా ఒక బురద గుంటలో పడడం జరిగింది. మరి ఆ గుంటలో నుంచి లేవటం ఎప్పుడు ఆ మలినాన్ని కడుక్కోవడం ఎప్పుడు, ప్రక్షాళన జరిగిన తర్వాత ఆ రాజకీయ వేత్తను తిరిగి ప్రజల ఆమోదించే ఎప్పుడు ఎలా పునర్నిర్మాణం కి కంకణ బదులు కావాలి, దానికి ఇంకా తెలంగాణ ప్రజలు ఆమోదించి ఆమోదం తెలిపి పునర్నిర్మాణానికి చైతన్ ఇచ్చేటువంటి కాలం కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంది. తిరిగి పునాదులు నిష్పక్షపాతంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ జై జై తెలంగాణ ఇట్లు నందిని నిర్మలారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం మొదట ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి గుంపు మేస్త్రి అన్న;- మీరు మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాల హామీలు ;- 1. మహిళలకు 2,500 ఇస్తానన్నందుకు ఓట్లు పడ్డాయి. 2 . కళ్యాణలక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం = 1,00,000/- + తులం బంగారం కూడా ఇస్తున్నందుకు ఓట్లు పడ్డాయి. 3. రైతుకు పంట బోనస్ 500 ఇస్తా అన్నందుకు ఓట్లు పడ్డాయి. 4. రైతు రుణమాఫీ = 2,00,000 /- (december 9th రైతు రుణమాఫీ చేస్తా అన్నందుకు ఓట్లు పడ్డాయి) 5. రైతు భరోసా = 15,000/- ( ఎకరాకు సంవత్సరానికి 15000 ఇస్తానన్నారు కాబట్టి ఓట్లు పడ్డాయి) 6. వంట గ్యాస్ = 500 తగ్గిస్త అన్నందుకు ఓట్లు పడ్డాయి. 7. చేయూత పింఛన్ = 4,000 /- ( ముసలి వాళ్లకు 4,000 ఇస్తా అన్నందుకు ఓట్లు పడ్డాయి. 8. యువ వికాసం = 5 లక్షలు ( సంవత్సరానికి విద్య భరోసా కార్డు ఇస్తా అన్నందుకు ఓట్లు పడ్డాయి) 9. గృహజ్యోతి = 200 units (200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తానన్నారు). 10. రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా = 10 లక్షలు ఇస్తా అన్నందుకు ఓట్లు పడ్డాయి. 11. ఇందిరమ్మ ఇల్లు = ఇంటి స్థలం 250 గజాలు మరియు 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నందుకు ఓట్లు పడ్డాయి. ** ఓహో ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చాలా హామీలు ఇచ్చారు.
హైకోర్టులో ప్రాణాలకు తెగించి పోరాడిన నాకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ ఇస్తానని తనకు తానే మాటిచ్చి మాట తప్పి, హైకోర్టులో వెలమ దొరలు అణచివేసి అవమానాలకు గురిచేసి హైకోర్టులో నామమాత్రంగా జీపీగా ఇచ్చిన ఉపాధిని లాగేసి ఆర్థికంగా అధో పాతాళానికి తోసేస్తుంటే కెసీఆర్ సార్ స్పందించలేదు.కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తి కీర్తించిన నాలాంటి తెలంగాణ ఉద్యమకారుడు బీఆరెస్ పతనానికి కాంగ్రేస్ విజయానికి స్వచ్ఛందంగా పాటలు రాసి కాంగ్రేస్ ప్రచారాని అందించడం...ఉద్యమ పార్టీ ఉద్యమ కారులను ఎంతగా అవమానించిందో ఓ నిదర్శనం.
మీరు ఈ రోజు వాస్తవం మాట్లాడి నందుకు ధన్యవాదాలు,మీ స్ఫూర్తి తో పార్టీ లోకి వచ్చిన ,జీవితం మొత్తం త్యాగం చేసిన,వొక్క మరణం మాత్రమే చెందలేదు .కానీ తెలంగాణా సాధించిన తర్వాత ఏనాడు కనీసం నాయకులను కూడా కలవలేక పోయాం.నాలగా ఎందరో ఉద్యమ కారులు మథన పడుతున్నారు.
Kcr వెలమ కమ్యూనిటీ బీహార్ నుండి ఉత్తరాంధ్ర అక్కడినుండి తెలంగాణ కు బతకొచ్చిన జాతి పాకనాటి కపు అంటే నెల్లూరు ప్రాంతం పకనాడు నుండి వచ్చిన వాళ్ళు ముస్లిమ్ టర్కీ ఇరాక్ ఇరాన్ నుండి వచ్చినవాళ్ళు లంబాడీలు రాజస్థాన్ నుండి అరేవాళ్ళు మహారాష్ట్ర నుండి లింగయత్ లు కర్ణాటక నుండి.విశ్వబ్రాహ్మణల వెస్ట్ బెంగాల్ నుండి బ్రహ్మన్స్ యూరోప్ నుండి వచ్చినవాళ్ళు ఇక్కడ ఇక్కడ నిజంగా ఉన్నది తెనుగొల్లు అంటే తెలుగు కు పూర్వ పదం తెనుగు ఇక్కడ తెలుగు మాట్లాడే జాతినీ ఉత్తర తెలంగాణ లో తెనుగొల్లు అని దక్షిణ తెలంగాణ లో తెలుగోళ్ళు అని అంటారు ఈజాతి నుండి ఉద్భవించిన చేతివృత్తుల కులాలు అనగా కళ్ళు గీసినవాలు గౌడ్స్ అని చేపలు పట్టినవాలు బెస్త గంగపుత్ర అని కుండలు చేసినవాలు కుమ్మర చాకలి మంగలి గొల్ల కురుమ ఈ BC లు అంతా తెనుగు/ తెలుగు కులం నుండీ ఉత్బావిచారు అటువంటి తెనుగు కులానికి కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు అందికే కేసీఆర్ ను ప్రతి బీసీ ఆపోజిట్ చేశారు
Yes sir 100% correct Prakash Rao Sir.. He can change party name to TRS and he should remove KTR, Kavitha and Harish Rao from party. He should reduce his ahankaramu..
అవును పకాష్ కడియం కావ్య ను అమ్మ నీవు మంచిపనిచేసినావు ఆపార్టి టికెట్ ఇస్తే నేలకేసి కొట్టి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి నవు ప్రజలు గెలిపించినారు మునిగేపోయే నౌక లో ఉంటేఱమను మునుగుతాము just histiry repeats agaain
తెలంగాణ వచ్చింది ... కేసీఆర్ మీరు సోనియాగాంధీని ఢిల్లీలో కలిసినారు ...... అరే ఇంత కొట్లాడితేచ్చిన తెలంగాణను టిఆర్ఎస్ పార్టీనిని కాంగ్రెస్లో విలీనం చేయకండి అని మీరు కెసిఆర్ కు చెప్పండి అనిమీకు ఫోన్ చేసి చెప్పినాను................
Media channel lo ఇంటర్వ్యూ ఇవ్వడం కాదు.... ఇప్పటికైనా ప్రాణంపోసిన ఉద్యమకారులను మనుషుల్లాగా చూడండి... ఇంకా గొప్పవాళ్ళు, రాజు గా చెలామణి అవుదాం అని అనుకుంటే కాళేశ్వరం కన్నెర్ర చేస్తది... పుట్టగతులు ఉండవు..
పరిపాలన పరంగా బి ఆర్ఎస్ పరవాలేదు. అవినీతి, అహంకారం,ఉధ్యమకారులను పట్టించుకోకపోవడం,క్షేత్రస్థాయిలో నాయకత్వ అరాచకాలు జనాలకు అసహ్యం వేసింది.కెసి ఆర్ ఎవర్ని లెక్కచేయకపోవటం,ప్రధాని వచ్చినా గవర్నర్ నయినా కలవకపోవటం,ఏంటి తెలంగాణ కల్వకుంట్ల జాగీరా.ఫాం హౌస్ రాజకీయం ఎన్ని రోజులు నడుస్తది. కబ్జాలవల్ల ఎంతమంది,ఎన్ని కుటుంబాలు దెబ్బతిన్నాయి.వారి ఉసురు తగాదా.లిక్కర్ స్కాం లు,ప్రాజెక్టుల స్కాంలు సంపాదనే ధ్యేయంగా కాలం గడిపితే ఎవరూ వెంట ఉండరు.ధూ అది ఒక బ్రతుకేనా.కూతురు జైలు పాలు.సంపాదించి ఏంబావుకుంటారండి
అన్నా ఎంతో మంది ఉద్యమకారులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే తెలంగాణ రాష్ట్రం లో బిఅర్ఎస్ లో నే అవమానాలు ,కుట్రలు, జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమకారులు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి,కెసిఅర్ కుటుంబానికి, విదేయులుగా ఉన్నవారి పైన కుట్ట చేసారో, వారి నే ప్రభుత్వం లోకి తీసుకుని ఉద్యమకారుల పైన సానుభూతి పరులపైన కుట్రలు చేసారు. ఉద్యమకారులు అంటే పిచ్చివాళ్ళు,పనికిరాని వారు అనే విదంగా వ్యవహరించారు, ఉద్యమకారులు అంటేనే విస్సుకునే స్థాయికి వారి అహంకారం పెరిగింది. సొంత అల్లుడు కూడా రాజశేఖరరెడ్డి కి సానుకూలంగా వ్యవరించిన రోజు అంతర్గతంగా మద్దతుగా నిలిచిన రోజు, టిఆర్ఎస్, కెసిఅర్ బలహీనమైన పరిస్థితులలో అనేక మార్లు మద్దతుగా నిలిచిన వారిని ఎందరినో ఈరోజు కనుమరుగు చేసారు. కొందరికి మాత్రం చిన్న చిన్న పసువులు యచ్చి వారిని గోరంగా అవమాన పడే విదంగా అవమానం చేసారు. కనీసం వేదికల మీద పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఈ నా మూర్ఖులు. తెలంగాణ వీరి సొంత ఆస్తిలా దోసేసారు. ఉద్యమకారులు ఉసురు తీసారు. ఉద్యమకారులు ఉసురు ఊరికే పోతుందా...
BRS doopidi daarulanu bhookabja daarulu KCR and family Telangana prajala aasthulu doochukunna KCR and family Telangana students bhavishyuth naasanum chaasina KCR and family Telangana prajala aasthulu doochukunna KCR and family Telangana students bhavishyuth naasanum chaasina KCR and family Telangana niyanta KCR nu bonda pettandy 🙏🙏🙏🙏🙏 Jai Telangana
Kcr ను కాదు, kcr ఎంత మంది ని మోసం చేశాడు అది చెప్పే ధైర్యం లేదా? నువ్వు చెప్పక పోయినా ప్రజలందరికీ తెలుసు అందుకే ఎన్నికల్లో బుద్ధి చెప్పారు.. నువ్వు ఇప్పుడు వచ్చి sollu వాగుతూ ఇ చెత్త ఏంటి.. Don't degrade yourself by talking like this, నీకు దమ్ము ఉంటే kaleshwaram లో అవినీతి గురించి మాట్లా డు.. అంతే గాని sollu చెప్పవద్దు..
కేసీఆర్ or రేవంత్ రెడ్డి etc, బిసి లను దూరం గా పెట్టారు. చివరి పది ఇయర్స్ కేసీఆర్ కి, అహంకారం నెత్తికి ఎక్కింది.మరి కేటీఆర్ గారు అది లేకుండా చూస్కుంటే తర్వాత,BRS వైపు జనం చూస్తారని అనుకుంటున్న . అదే సమయం లో బిసి ల కి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.., ప్రస్తుతం ఎలా ఉంది అంటే పార్టీల ఆలోచన గెలుపు గుర్రలకే టికెట్స్ అంటున్నారు... దాని అర్థం డబ్బు ఎవరి దగ్గరా ఉంటే వల్లే గుర్రాలు. బిసి ప్రజలు కూడా ఆలోచన చేయండి. మనం ఇక బానిస లాగా బ్రతకడం మానేసి. మన వాళ్ళని చట్ట సభలలో ఉంచాలి... ప్రస్తుతం ఉన్న నాయకులు, మేము బిసి లకు ఇన్ని ఇచ్చాం అన్ని ఇచ్చాం అని చెప్తున్నారు...అసలు వాళ్ళు ఎవరు ఇవ్వడానికి, మనం జనాభా లో 50% పైగా ఉన్న వాళ్ళు తీసుకునే స్థితిలో ఉన్నాం, 1-2% శాతం ఉన్న జనం (అగ్ర కులాలు) ఇచ్చే స్థాయి లో ఉన్నారు... ఆలోచన చేయండి.
ప్రకాష్ అన్నా...ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు మీరు నిజాలు మాట్లాడుతూ ఉన్నారు..మీ విశ్లేషణ సూపర్
2months back emi mataladaru
ప్రకాష్ అన్న ఇప్పుడు నిజం మాట్లాడుతున్నావే
ఆలస్యం అయినా నిజం చెప్పినందుకు ధన్యవాదాలు.
కెసిఆర్ అహంకారం పోదు . తెలంగాణను మరిచిపోయాడు కేసీఆర్. ఉద్యమకారులను మరిచిపోయి కేసీఆర్. తెలంగాణ కాంట్రాక్ట్ కార్మికులను మర్చిపోయాడు కేసీఆర్. కెసిఆర్ కు తెలంగాణకు ఎలాంటి బంధం లేదు ఇప్పుడు
Yes brother
TQ Anna 🙏
kcr లో ప్యూడల్ స్వభావం ఉందని గ్రహించి నందుకు ధన్యవాదములు.. BC వ్యతిరేక వైఖరి కెసిఆర్ సొంతం.
Bc ni deputy cm chesaadugaa,kaalla deggera kurcho betta ledugaa
మీ మాట మారింది ప్రకాష్ గారు...2 నెలల క్రితం కూడా kcr ను బాగా మోశారు...ఇప్పుడు అంతా రివర్స్ ఉంది వ్యవహారం
అదే రాజకీయం బ్రో
ప్రకాష్ బిడ్డ పెళ్లి చేసింది ఖర్చు పెట్టింది kcr
ఇప్పుడు బలే చెప్పుతున్నారే ఇదేందయ్యా ప్రకాష్ గారు 👍🌳👌
వి ప్రకాష్ అన్న పార్టీ డామేజ్ కాకూడదు అనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు ఓపికగా ఉండడు ఇప్పుడు సమయం వచ్చింది కనుక ఓపెన్ అయ్యాడు 100% వాస్తవం ప్రతి ఒక్కరు గమనించాలి
పూర్తిగా కెసిఆర్ బలహీనం అయ్యారు అని గ్రహించి 😂😂
మీ విశ్లేషణ చాలా బాగుంది.
ఇప్పటికీ కూడా KCR అహం లో ఏ మార్పు రాలేదు. ఇలా వుంటే మాత్రం BRS (TRS) మనుగడ చాలా కష్టం. TRS పార్టీ ద్రోహిగా మిగిలి పోయే అవకాశం ఉంది. మారాలి
Meerut tappu.. ayana party pettinapudu yela unnado.. ippudu alane unnadu.
నిజం చెప్పాలంటే trs లో మీరు మాత్రమే మంత్రి పదవికి సరైన అర్హత ఉన్న వ్యక్తి మిమ్మల్ని కూడా సరిగా పట్టించుకోకుండా ఉద్యమ ద్రోహులను చేరదీశాడు మాట తీరు అహంకారం ప్రతి దాంట్లో కుటుంబ జోక్యం kcr ని బాగా దెబ్బ తీసాయి 🤗🤗🤗👍
Me lanti sa hrudayulu manchi salahalu ivvandi.. Prakash garu.
Prakash gariki active politics interest vundadhu
ప్రకాష్ అన్న బాగా చెప్పారు
100 % correct
ప్రకాష్ అన్న kcr ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి చేయిదాటింది ఆయన అహంకారం వల్ల ప్రజలకు దూరమైండు..
Dear Prakash I am aged equal to u u r 100 percent correct sir with my experience
సార్ మీరు నిజాన్ని గ్రయించినరు అందుకు మీకు వందనాలు తెలంగాణ ఉద్యమాలలో రేషన్ డీలర్లు ఎంతో సా ఆకారం అందించినరు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అయ్యప్ప సమస్య వినడానికి కూడా 10 ఏనల్లలో ఎన్నడు కూడా మాకు టైం ఇవ్వలేదు మమ్ములను బెదిరించి నాడు ఇలాగ చాలా మందిని దూరం చేసుకున్నాడు అందుకు ఈపుదు ప్రతిఫలం అనుభవించు తండు అతని గర్వమే అతన్ని వడకోటినది
వచ్చేసరికి బీజేపీకి 4 సీట్ల కంటే ఎక్కువ రావు
ప్రకాష్ గారు మీరు చాలా రోజులకి నిజమైన నిజాలు చెప్తున్నందుకు థాంక్స్. రాముడు ఒక దశరథ మహారాజు కుమారుడు కానీ రాముడు ప్రజల పక్షాన నిలబడి దేవుడై ఉన్నాడు. యావత్ ప్రపంచం అతన్ని దేవుడుగా కొలుస్తూ రామ మందిరాలు కలిసి నిత్య నిత్య కళ్యాణం అచ్చు తోరణంగా అందరి చేత మొక్కులు స్థాయిలో ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం ఒక అవకాశం బంగారంగా మహత్తరంగా అవకాశం దొరికిన అప్పటికిని కేసీఆర్ గారు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు, దురదృష్టం ఏంటంటే ఎవరు లేని తన వెంట రాని సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం మా సారు మా పార్టీ అని నిరంతరం కొనసాగిన టువంటి వాళ్లను నిర్లక్ష్యం చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్లు కనిపిస్తే కనుసైగ చేసి కాపలా వాళ్ల ద్వారా కానిస్టేబుల్ ద్వారా పోలీసు ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా బయటకు నెట్టి దూరం పెట్టడం జరిగింది ఇటువంటి అవమానాలు ఎంతో అనుభవించినటువంటి వాళ్ళ మనమందరం కూడాను, మీలాంటి వాళ్లు ఒకసారి కాకుండా ఒకసారి కలిసే ఎటువంటి అవకాశం ఉన్నప్పటికిని ఏ ఒక్కరు కూడా ఉద్యమకారుల విషయంలో చెరువు తీసుకోలేకపోయారు తీసుకున్నప్పటికీ విని వాటిని పరిష్కారం చేసే స్థాయిలో నిర్ణయం తీసుకోలేని ఆలోచనల లేని పయనం నేడు ఈ స్థాయికి రావడం జరిగింది. తప్పొప్పులు అనేటివి చెట్ల గుట్టల వల్ల జరగవు. జీవం నుండి చలనం చేయగలిగి స్వార్థంతో ఆలోచించ గలిగే మానవుని ద్వారానే ఇవన్నీ జరుగుతాయి అదే ఇంకొక చెందిన మన నాయకులు కూడా అలానే చేయడం జరిగింది కాబట్టి దాని తేజ ఈరోజు జారు బండ నుంచి జారిపోయి నేలకే కాదు కదా ఒక బురద గుంటలో పడడం జరిగింది. మరి ఆ గుంటలో నుంచి లేవటం ఎప్పుడు ఆ మలినాన్ని కడుక్కోవడం ఎప్పుడు, ప్రక్షాళన జరిగిన తర్వాత ఆ రాజకీయ వేత్తను తిరిగి ప్రజల ఆమోదించే ఎప్పుడు ఎలా పునర్నిర్మాణం కి కంకణ బదులు కావాలి, దానికి ఇంకా తెలంగాణ ప్రజలు ఆమోదించి ఆమోదం తెలిపి పునర్నిర్మాణానికి చైతన్ ఇచ్చేటువంటి కాలం కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంది. తిరిగి పునాదులు నిష్పక్షపాతంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ జై జై తెలంగాణ ఇట్లు
నందిని నిర్మలారెడ్డి
Excellent Analysis and vision for future. KCR hearing!!!
Very good analysis
కెసిఆర్ బాగా సంపాదించి.. బిడ్డ సంపాదించి ఫామ్ హౌస్ లు కొట్టుకున్నారు...
ప్రకాష్ సర్ గారు kcr గెలిచాడు bjp కి 5 పార్లమెంట్ సీట్లు ఇవ్వాలి అనుకున్నాడు ఇచ్చాడు trs బుస్థాపితమే
Supar sar🎉🎉🎉❤❤
100% correct sir
Super sir
Correct 💯 sir ❤
కెసిఆర్ మంచి అవకాశం వదులుకున్నాడు తన అహంకారం తో
ప్రకాష్ గారు మీరు ఎంత త్వరగా మారుతారు అని నేనే అనుకోలేదు మీరు నమ్మి నవారికి బానిసత్వం చేసే మనస్తత్వం మార్చుకోండి
ప్రకాష్ అన్న నమస్తే............... కెసిఆర్ గురించి నిజం చెప్తున్నా వు.. అన్న.....
కాంగ్రెస్ ప్రభుత్వం మొదట ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
గుంపు మేస్త్రి అన్న;- మీరు మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాల హామీలు ;-
1. మహిళలకు 2,500 ఇస్తానన్నందుకు ఓట్లు పడ్డాయి.
2 . కళ్యాణలక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం = 1,00,000/- + తులం బంగారం కూడా ఇస్తున్నందుకు ఓట్లు పడ్డాయి.
3. రైతుకు పంట బోనస్ 500 ఇస్తా అన్నందుకు ఓట్లు పడ్డాయి.
4. రైతు రుణమాఫీ = 2,00,000 /- (december 9th రైతు రుణమాఫీ చేస్తా అన్నందుకు ఓట్లు పడ్డాయి)
5. రైతు భరోసా = 15,000/- ( ఎకరాకు సంవత్సరానికి 15000 ఇస్తానన్నారు కాబట్టి ఓట్లు పడ్డాయి)
6. వంట గ్యాస్ = 500 తగ్గిస్త అన్నందుకు ఓట్లు పడ్డాయి.
7. చేయూత పింఛన్ = 4,000 /-
( ముసలి వాళ్లకు 4,000 ఇస్తా అన్నందుకు ఓట్లు పడ్డాయి.
8. యువ వికాసం = 5 లక్షలు ( సంవత్సరానికి విద్య భరోసా కార్డు ఇస్తా అన్నందుకు ఓట్లు పడ్డాయి)
9. గృహజ్యోతి = 200 units (200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తానన్నారు).
10. రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా = 10 లక్షలు ఇస్తా అన్నందుకు ఓట్లు పడ్డాయి.
11. ఇందిరమ్మ ఇల్లు = ఇంటి స్థలం 250 గజాలు మరియు 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నందుకు ఓట్లు పడ్డాయి.
** ఓహో ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చాలా హామీలు ఇచ్చారు.
ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు
ఒక మాములు కుటుంబం నుండి వచ్చి బీసీ నాయకుడిగా ఎదుగుతుంటే అగ్రవర్ణ కులాలు ఓర్వలేక పోతున్నారు
మల్లన్న మీద ఏదో కుట్రలు జరుగుతుంది కచ్చితంగా
అరే ప్లేట్ మార్చినార ప్రకాష్ గా
జీతగాల్లకు జీవాలు పెంచుకుంటే ..చెడ్డ ప్రభుత్వం..దించాలి అని పట్టుదల..డబల్ జీతం పెంచిన ప్రభుత్వానికి కృతజ్ఞత లేకఁండా..సామాన్య ప్రజల బాగోగులు ఆలోచించి స్వార్థ పరులు..ఈలోకం మారదు ఉన్నవాడికి తిండే అరగదు,ఇంకా కావాలి తప్ప మిగిలిన వాల్లు బొందల పోని..పడ్డా పర్వాలేదు..
అన్న మనస్తత్వం..దేశం బాగుపడనీయరు..బాగుపడదు ఇంతే..😅😢
😢
Mee lanti vaallake theliyali
ఔను నిజం మనుష్యుల నైజం విచిత్ర మైన ది,, అనుభవిస్తారు ప్రజలు
పేదవారి ని పట్టించుకోరు మధ్య తరగతి కి దిక్కు లేదు
👌
Super sir correct ga chepparu.. mimalni 5 years back kalisanu.. same correct ga chepparu..
కెసిఆర్ మోసం చేసిన వాళ్ళు
కేసీయార్ ను ఎవరూ మోసంచెయ్యలేదు!!!!కేసియారే తెలంగాణాప్రజలను మోసంచేసిండు!!!!
మోడీ గారు ముఖ్యమంత్రి గా చేసి ప్రధాన మంత్రి అయినప్పుడు నేను ఎందుకు కాకుడుదు అని భావించి వుండవచ్చును మన kcr సార్.
Correct 💯 sir
ప్రకాష్ చెప్పినట్టు కెసిఆర్ నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే.. చి చి అని తొక్కుతారు
తమరు ఇప్పుడైన వాస్తవాలు అలవాట్లు అందరిలో నానుతున అంశాల ను చెప్పినందుకు తమరికి మంచి రారు అనుకుని వాళ్ళకు వమ్ముచేయకుండ సెలనించి నందుకు ధన్య రాండములు
ఈయన మాటలు రాజకీయాలను కాచి వడబోసినట్లు ఉంది. నేను విన్న గొప్ప రాజకీయ విశ్లేషణ ఇదే
Prakash excellent 💯 correct matladu respect unadali
హైకోర్టులో ప్రాణాలకు తెగించి పోరాడిన నాకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ ఇస్తానని తనకు తానే మాటిచ్చి మాట తప్పి, హైకోర్టులో వెలమ దొరలు అణచివేసి అవమానాలకు గురిచేసి హైకోర్టులో నామమాత్రంగా జీపీగా ఇచ్చిన ఉపాధిని లాగేసి ఆర్థికంగా అధో పాతాళానికి తోసేస్తుంటే కెసీఆర్ సార్ స్పందించలేదు.కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తి కీర్తించిన నాలాంటి తెలంగాణ ఉద్యమకారుడు బీఆరెస్ పతనానికి కాంగ్రేస్ విజయానికి స్వచ్ఛందంగా పాటలు రాసి కాంగ్రేస్ ప్రచారాని అందించడం...ఉద్యమ పార్టీ ఉద్యమ కారులను ఎంతగా అవమానించిందో ఓ నిదర్శనం.
“‘ఊషరే ఉప్తమ్ బీజమ్” ఇవ వాక్యం భవతః నిష్ఫలమ్
ప్రకాశన్నకు ఏ విషయం పైన అయిన అద్భుతమైన పరిజ్ఞానం కలిగి ఉంటుంది
ఆయన చేస్తే సంసారం ఈయన చేస్తే వ్యబిచారం నేర్పింది ఎవడు
Super scholar....
కేసీర్ కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని ముంచింది 🤦♂️🤦
Good intimacy will leads to good plans and fair out come of results.
మీరు ఈ రోజు వాస్తవం మాట్లాడి నందుకు ధన్యవాదాలు,మీ స్ఫూర్తి తో పార్టీ లోకి వచ్చిన ,జీవితం మొత్తం త్యాగం చేసిన,వొక్క మరణం మాత్రమే చెందలేదు .కానీ తెలంగాణా సాధించిన తర్వాత ఏనాడు కనీసం నాయకులను కూడా కలవలేక పోయాం.నాలగా ఎందరో ఉద్యమ కారులు మథన పడుతున్నారు.
బీసీ లకు స్థానిక సంస్థల లో రిజర్వేషన్ తగ్గించారు.
మీరు మాట్లాడింది 100 శాతం నిజం సార్
Nice...analysis sir
V prakash super matladinaruuu
ఆహా ఇన్ని రోజులకు మీకు జ్ఞానోదయం అయిందా ? మంచిదో కానీ మీరు ఒక మేధావి అనే పోస్ కొట్టకండి!
SIR. NU. SUPAR. SIR. 👍
Kcr ktr me salaha patinchi unte Ee parithithi vachedi kadu.Nijalu chepparu.Thanks.
తెలంగాణ ఉద్యమకారులను అరిగోస పెట్టిండు. అదే శాపంగా పరిణమించింది
భూములు అమ్మి ఇద్దామని సిగ్గులేకుండా
కే సి ర్ తోపు అని చేపుతాడు కదా, అయ్యాణి ఎవ్వరు మోసం చేస్తారు
ఒక మోసగాడు ఇంకొక మోసగాడి చేతిలో మోసపోవడం తప్పదు.
Super
Kcr వెలమ కమ్యూనిటీ బీహార్ నుండి ఉత్తరాంధ్ర అక్కడినుండి తెలంగాణ కు బతకొచ్చిన జాతి పాకనాటి కపు అంటే నెల్లూరు ప్రాంతం పకనాడు నుండి వచ్చిన వాళ్ళు ముస్లిమ్ టర్కీ ఇరాక్ ఇరాన్ నుండి వచ్చినవాళ్ళు లంబాడీలు రాజస్థాన్ నుండి అరేవాళ్ళు మహారాష్ట్ర నుండి లింగయత్ లు కర్ణాటక నుండి.విశ్వబ్రాహ్మణల వెస్ట్ బెంగాల్ నుండి బ్రహ్మన్స్ యూరోప్ నుండి వచ్చినవాళ్ళు ఇక్కడ ఇక్కడ నిజంగా ఉన్నది తెనుగొల్లు అంటే తెలుగు కు పూర్వ పదం తెనుగు ఇక్కడ తెలుగు మాట్లాడే జాతినీ ఉత్తర తెలంగాణ లో తెనుగొల్లు అని దక్షిణ తెలంగాణ లో తెలుగోళ్ళు అని అంటారు ఈజాతి నుండి ఉద్భవించిన చేతివృత్తుల కులాలు అనగా కళ్ళు గీసినవాలు గౌడ్స్ అని చేపలు పట్టినవాలు బెస్త గంగపుత్ర అని కుండలు చేసినవాలు కుమ్మర చాకలి మంగలి గొల్ల కురుమ ఈ BC లు అంతా తెనుగు/ తెలుగు కులం నుండీ ఉత్బావిచారు అటువంటి తెనుగు కులానికి కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు అందికే కేసీఆర్ ను ప్రతి బీసీ ఆపోజిట్ చేశారు
వినశకలే విపరీత బుద్ది అండి పోగాలం వచ్చినప్పుడు ఎవరిమాట వినరు
Good analysis
కాంగ్రెస్ నుండి ప్యాకేజీ అందినట్టుంది
Good person vp
Ennirojulu mostare anna..veellani.
Manam mosukolema
1:00 అది 100% నిజం
International మోసగాడు వాడు ,వాన్ని ఎవ్వరూ మోసం చెయ్యలేరు.
BJP is going to form upcoming state election
You are correct brother....
@dist nee gurinchenaa?
Prakash Bhai, Please speak in some meetings in atleast one place in all 33 districts..
Is a true
Now you are talking right track
Yes sir 100% correct Prakash Rao Sir.. He can change party name to TRS and he should remove KTR, Kavitha and Harish Rao from party. He should reduce his ahankaramu..
అవును పకాష్ కడియం కావ్య ను అమ్మ నీవు మంచిపనిచేసినావు ఆపార్టి టికెట్ ఇస్తే నేలకేసి కొట్టి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి నవు ప్రజలు గెలిపించినారు మునిగేపోయే నౌక లో ఉంటేఱమను మునుగుతాము just histiry repeats agaain
తెలంగాణ వచ్చింది ... కేసీఆర్ మీరు సోనియాగాంధీని ఢిల్లీలో కలిసినారు
...... అరే ఇంత కొట్లాడితేచ్చిన తెలంగాణను టిఆర్ఎస్ పార్టీనిని కాంగ్రెస్లో విలీనం చేయకండి అని మీరు కెసిఆర్ కు చెప్పండి అనిమీకు ఫోన్ చేసి చెప్పినాను................
Media channel lo ఇంటర్వ్యూ ఇవ్వడం కాదు.... ఇప్పటికైనా ప్రాణంపోసిన ఉద్యమకారులను మనుషుల్లాగా చూడండి... ఇంకా గొప్పవాళ్ళు, రాజు గా చెలామణి అవుదాం అని అనుకుంటే కాళేశ్వరం కన్నెర్ర చేస్తది... పుట్టగతులు ఉండవు..
అన్న kcr ఉద్యమకారులను బానిసలుగా చూస్తాడు. అది అయన అహంకారం అయన మారాడు.
100%ct
Yes bro today you are right
ఎన్నాళ్ళకు నిజం చెప్పారు
గతం లో పొగిడారు
ఇప్పుడెందుకు మాట మార్చారు
తెలంగాణ ఉద్యమాన్ని,భావజాలాన్ని వ్యాప్తిచేసిన ఉపాధ్యాయ వర్గాలను 317 పేరుతో గోసపుచ్చుకున్నరు కదా? సార్
మీ బుక్ లో కెసిఆర్ ను మెచ్చు కున్నారు సార్
ప్రజల్ని కలవడానికి istapadani వ్యక్తి cm గా ఎందుకు అనుకున్నారు tg ప్రజలు
😂😂😂Modi wave undhi, anthe kaani congress oppose vote kadhu
Wiseman learns from failure of others whereas a fool learns from his own failures
ఎప్పటికైనా నీకు అర్థమైందా ప్రకాష్ గారు 🤔😁
Aham valle prajalu lage padesaru
Inka KCR nu evaru nammetatlu ledu
Why u tolerated when in power. U should have resigned if u find him as bad egoistic leader.
పరిపాలన పరంగా బి ఆర్ఎస్ పరవాలేదు. అవినీతి, అహంకారం,ఉధ్యమకారులను పట్టించుకోకపోవడం,క్షేత్రస్థాయిలో నాయకత్వ అరాచకాలు జనాలకు అసహ్యం వేసింది.కెసి ఆర్ ఎవర్ని లెక్కచేయకపోవటం,ప్రధాని వచ్చినా గవర్నర్ నయినా కలవకపోవటం,ఏంటి తెలంగాణ కల్వకుంట్ల జాగీరా.ఫాం హౌస్ రాజకీయం ఎన్ని రోజులు నడుస్తది. కబ్జాలవల్ల ఎంతమంది,ఎన్ని కుటుంబాలు దెబ్బతిన్నాయి.వారి ఉసురు తగాదా.లిక్కర్ స్కాం లు,ప్రాజెక్టుల స్కాంలు సంపాదనే ధ్యేయంగా కాలం గడిపితే ఎవరూ వెంట ఉండరు.ధూ అది ఒక బ్రతుకేనా.కూతురు జైలు పాలు.సంపాదించి ఏంబావుకుంటారండి
BRS ఏజెంట్ టిఆర్ఎస్ గురించి గొప్పగానే మాట్లాడుతాడు
అన్నా ఎంతో మంది ఉద్యమకారులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే తెలంగాణ రాష్ట్రం లో బిఅర్ఎస్ లో నే అవమానాలు ,కుట్రలు, జరిగాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమకారులు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి,కెసిఅర్ కుటుంబానికి, విదేయులుగా ఉన్నవారి పైన కుట్ట చేసారో, వారి నే ప్రభుత్వం లోకి తీసుకుని ఉద్యమకారుల పైన సానుభూతి పరులపైన కుట్రలు చేసారు. ఉద్యమకారులు అంటే పిచ్చివాళ్ళు,పనికిరాని వారు అనే విదంగా వ్యవహరించారు, ఉద్యమకారులు అంటేనే విస్సుకునే స్థాయికి వారి అహంకారం పెరిగింది. సొంత అల్లుడు కూడా రాజశేఖరరెడ్డి కి సానుకూలంగా వ్యవరించిన రోజు అంతర్గతంగా మద్దతుగా నిలిచిన రోజు, టిఆర్ఎస్, కెసిఅర్ బలహీనమైన పరిస్థితులలో అనేక మార్లు మద్దతుగా నిలిచిన వారిని ఎందరినో ఈరోజు కనుమరుగు చేసారు. కొందరికి మాత్రం చిన్న చిన్న పసువులు యచ్చి వారిని గోరంగా అవమాన పడే విదంగా అవమానం చేసారు. కనీసం వేదికల మీద పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఈ నా మూర్ఖులు. తెలంగాణ వీరి సొంత ఆస్తిలా దోసేసారు. ఉద్యమకారులు ఉసురు తీసారు. ఉద్యమకారులు ఉసురు ఊరికే పోతుందా...
జై టీడీపీ జై సీబీన్
BRS doopidi daarulanu bhookabja daarulu KCR and family Telangana prajala aasthulu doochukunna KCR and family Telangana students bhavishyuth naasanum chaasina KCR and family Telangana prajala aasthulu doochukunna KCR and family Telangana students bhavishyuth naasanum chaasina KCR and family Telangana niyanta KCR nu bonda pettandy 🙏🙏🙏🙏🙏 Jai Telangana
Kcr ను కాదు, kcr ఎంత మంది ని మోసం చేశాడు అది చెప్పే ధైర్యం లేదా? నువ్వు చెప్పక పోయినా ప్రజలందరికీ తెలుసు అందుకే ఎన్నికల్లో బుద్ధి చెప్పారు.. నువ్వు ఇప్పుడు వచ్చి sollu వాగుతూ ఇ చెత్త ఏంటి.. Don't degrade yourself by talking like this, నీకు దమ్ము ఉంటే kaleshwaram లో అవినీతి గురించి మాట్లా డు.. అంతే గాని sollu చెప్పవద్దు..
Veedu oka donga brother....
Am undhi athula pottu undhara kaleshwaram lo ni chuthe Gallu unnaru
@venkateshvarlu kaleshwaram lekapothe nuvu kooda manchi neella badulu uchcha thaagalisi vasthundi
😊
కేసీఆర్ or రేవంత్ రెడ్డి etc, బిసి లను దూరం గా పెట్టారు.
చివరి పది ఇయర్స్ కేసీఆర్ కి, అహంకారం నెత్తికి ఎక్కింది.మరి కేటీఆర్ గారు అది లేకుండా చూస్కుంటే తర్వాత,BRS వైపు జనం చూస్తారని అనుకుంటున్న . అదే సమయం లో బిసి ల కి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి..,
ప్రస్తుతం ఎలా ఉంది అంటే పార్టీల ఆలోచన గెలుపు గుర్రలకే టికెట్స్ అంటున్నారు... దాని అర్థం డబ్బు ఎవరి దగ్గరా ఉంటే వల్లే గుర్రాలు.
బిసి ప్రజలు కూడా ఆలోచన చేయండి. మనం ఇక బానిస లాగా బ్రతకడం మానేసి. మన వాళ్ళని చట్ట సభలలో ఉంచాలి...
ప్రస్తుతం ఉన్న నాయకులు, మేము బిసి లకు ఇన్ని ఇచ్చాం అన్ని ఇచ్చాం అని చెప్తున్నారు...అసలు వాళ్ళు ఎవరు ఇవ్వడానికి, మనం జనాభా లో 50% పైగా ఉన్న వాళ్ళు తీసుకునే స్థితిలో ఉన్నాం, 1-2% శాతం ఉన్న జనం (అగ్ర కులాలు) ఇచ్చే స్థాయి లో ఉన్నారు... ఆలోచన చేయండి.
Appudu. Endhuku cheppaledu
పాలన చేతకాని వాడి గురించి మాట్లాడుతున్నారు.