Veeramalla Prakash Sensational Interview With Buchanna | KCR | CM Revanth Reddy | CBN | Mic Tv News

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • Veeramalla Prakash Sensational Interview With Buchanna | KCR | CM Revanth Reddy | CBN | Mic Tv News
    #veeramallaprakashrao #buchannamuchata #mictvnews
    veeramalla prakash rao interview mic tv
    veeramalla prakash rao latest interview
    veeramalla prakash rao interview latest
    brs party veeramalla prakash rao exclusive interview
    buchanna interview with veeramalla prakash rao
    veeramalla prakash rao interview with buchanna
    veeramalla prakash interview
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvdigital
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

Комментарии • 220

  • @RaviYadav-dz9gu
    @RaviYadav-dz9gu Месяц назад +30

    ప్రాంతీయ ప్రయోజనాలు కేవలం ప్రాంతీయ పార్టీలే నెరవేరుస్తాయి

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 Месяц назад +13

    బుచ్చన్న కరెక్టు పాయింట్ల తో ఇంటర్య్వూ చేయడం దానికి ప్రకాష్ సర్ సమాధానాలు ఇవ్వడం సూపర్

  • @thirupathithatipamula9978
    @thirupathithatipamula9978 Месяц назад +16

    గౌరవ.. వి. ప్రకాష్ గారు చెప్పినవి 100% వాస్తవం. సీఎం, రేవంత రెడ్డి గారి వెనుక ap సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నది నిజమే. రేవంతు రెడ్డి కి గౌరవ.. మాజీ సీఎం, శ్రీ కెసిఆర్ గారిని ఎదుర్కొని రేవంత రెడ్డి గారికి దమ్ము లేదు. ఒక విదంగా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారం రేవంత్ రెడ్డి ద్వార ఉంది. తెలంగాణ లో ప్రతి ఒక్కరికి విషయం తెలుసు.

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 Месяц назад +12

    కేసిఆర్ ది అహంకారం కాదు సర్ ఆత్మగౌరవం విచ్చలవిడిగా ఏ గోల్ లేకుండా ప్రవర్తించడం కూడా ప్రజాస్వామ్యం కాదని నా అభిప్రాయం

  • @vbalarambalaram5541
    @vbalarambalaram5541 Месяц назад +6

    Jai KCR Jai Telangana

  • @r.mohansingh2166
    @r.mohansingh2166 Месяц назад +4

    ప్రకాశ్ గారు చాలా సూపర్ గా తెలంగాణ లో జరుగుతున్న విషయాన్ని తెలిపిండు...
    1.నిష్ణాతులైన అనుభవం ఉన్న అధికారులు విద్యుత్తు మండలిలో ఉన్నను ఐఏఎస్ అధికారులతో కొనసాగిస్తే చీకటి రోజులు రాక తప్పవు😡
    2. టి ఎస్ పి ఎస్ సి చైర్మన్ గా పోలీసు అధికారి వలన ఏ విద్యార్థులు అయితే ప్రభుత్వం రావటానికి కారణం అయినారో ఈరోజు వారి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది 1.గ్రూప్ 1లో 1:100 నిష్పత్తి తో రిజల్ట్స్ ఇస్తే ఏం నష్టమో నాకు అర్థం కాలేదు
    2.డి ఎస్ సి పరీక్ష లను విద్యార్థులు అడిగిన విధంగా వాయిదా వేస్తే నష్టం ఏంటో కూడ అర్థం కాలేదు 4ం సంవత్సరములలో పరీక్షలు వాయిదా వేయడం, నోటిఫికేషన్ రద్దు చేయడం, మార్పులు చేయడం ఎన్నో సార్లు జరిగింది ఇది చైర్మన్ గారికి కూడా తెలుసు మరి ఇప్పుడు వాయిదా వేస్తే నష్టం ఏంటో అర్థం కాని విషయం ⁉️

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 Месяц назад +7

    Excellent Analysis.

  • @user-de7ik5fm7o
    @user-de7ik5fm7o Месяц назад +12

    ప్రకాశ్ గారూ మీరు ఇంటర్వ్యూస్ కంటిన్యూ చేస్తూ ఉంటే బాగుంటది. ధన్య వాదములు.

  • @k.sudarshank.sudarshan6958
    @k.sudarshank.sudarshan6958 Месяц назад +5

    100%తెలంగాణ రాష్ట్రము ను ఆంధ్రా లో కలుపుతారు ఇది కనిపించని కుట్ర, తెలంగాణ ప్రజలు అమాయకులు

  • @suryadevararamamohanrao5275
    @suryadevararamamohanrao5275 Месяц назад +2

    చాలా బాగా మాట్లాడారు కానీ,కేసీఆర్ పుట్టినది కూడా TDP లోనే. KCR మీద ,మీకున్న ప్రేమ దాచుకున్న దాగలేదు.

  • @KrishnaKola2081
    @KrishnaKola2081 Месяц назад +17

    తెలంగాణ రావడానికి విద్యార్థులే ముఖ్య కారణమని చంద్రబాబు నాయుడుకి తెలుసు, అందుకే ఇప్పుడు విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి కారణం రేవంత్ రెడ్డి కారణమని స్పష్టంగా తెలుస్తుంది, ఈయన చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి ద్వారాచంద్రబాబు నాయుడు రివెంజ్ తీర్చుకుంటున్నాడని ఎందుకనుకోకూడదు?
    విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయటం వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే చాలా క్లియర్ కట్టుగా అర్థమవుతుంది విద్యార్థులకు మేధావులు ముసుగులో తెలంగాణ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించారు ఫలితం ఇప్పుడు అర్థమవుతుందని లబోదిబో అని మొత్తుకుంటున్నారు. మళ్ళా తెలంగాణ అభివృద్ధి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టబడుతుందని ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి.

    • @PuLi2024
      @PuLi2024 Месяц назад

      అందరికీ అదే సమయం. బద్దకస్తులు, తెలివి తక్కువ వారే వాయిదా కోరతారు. యెందుకు వాయిదా వెయ్యాలి. వొక్క కారణం చెప్పి నమ్మించు..

  • @chandu7645
    @chandu7645 Месяц назад +1

    ప్రకాష్ సార్ మీ విశ్లేషణ ....చాలా బాగుంది. మీ లాంటి మేధావులు కాళేశ్వరం బచావ్ ఉద్యమాన్ని ప్రారంభించండి!

  • @suryadevararamamohanrao5275
    @suryadevararamamohanrao5275 Месяц назад +1

    మీ లాంటి వాళ్ళందరూ కలసి మీ స్వప్రయోజనాల కోసం,అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి , ఈ రాష్ట్రాన్ని విడగొట్టి బలహీనపరిచి ,జాతీయ స్థాయిలో విలువ లేకుండా చేసి చోద్యం చూస్తున్నారు..

  • @madhukarreddymogili1854
    @madhukarreddymogili1854 Месяц назад +10

    Namaste prakash sir 🙏
    LONG LIVE KCR KCR KCR OURS NEXT CM KTR

  • @maheshravula4551
    @maheshravula4551 Месяц назад +1

    వినసొంపుగా ఉంటాయి ప్రకాష్ గారి మాటలు చాలా బాగా నిజాయితీగా ని సిగ్గుగా పర్ఫెక్ట్ గా ఎవరికి భయపడకుండా ఆన్సర్ సూపర్ గా చేస్తాడు రియల్లీ ప్రౌడ్ అఫ్ యు సార్

  • @niiikmahis9885
    @niiikmahis9885 Месяц назад +4

    V prakash sir Chala clear strategy and analyse cheyagalaru
    Telangana lo min telsukovalsina vati paina charcha pettandi special ga youth kosam.
    Vallu govt nunchi em ashinchali em ashinchakudadu ane vishayalu

  • @neerajavelukati7357
    @neerajavelukati7357 Месяц назад +1

    KCR vishayamlo mana abhipraayanni batte mana maata untadi.evvarenni anukunna he is the leader.Jai KCR.🙏

  • @SanthoshKumar-hv5kx
    @SanthoshKumar-hv5kx Месяц назад +1

    excellent interview by v prakash sir

  • @KunchalaHardik
    @KunchalaHardik Месяц назад +1

    సార్ ఇప్పుడు మీరు అన్ని మరిచి ఒక్కసారి కాలువచ్చు కదా..... సార్.....KCR ఓన్లీ తెలంగాణ కోసమే కష్టపడినా వ్వక్తి మీరు కెసిఆర్ సార్. మీరు కొన్ని సంత్సరాలు కలిసి పనిచేసినవారు..... కొన్ని సలహాలు ఇవ్వడి సార్. ❤

  • @sampathdasari7337
    @sampathdasari7337 Месяц назад +1

    మీరు ఈ సూచనలు కేసీఆర్ కి mla elections ముందు చెప్పలిసింది sir

  • @mahafeez8756
    @mahafeez8756 Месяц назад +7

    Prakash garu miru continue cheyandi,

  • @ramesh8422
    @ramesh8422 Месяц назад +1

    Good analysis prakash garu.

  • @venkatswamy4049
    @venkatswamy4049 Месяц назад +1

    శుభోదయం వీర మల్కా ప్రకాష్ అన్న గారూ!

  • @eshyamprasad6130
    @eshyamprasad6130 Месяц назад +1

    మీ విశ్లేషణ గత 6 నెలలుగా చూస్తూ ఉన్న. మీరు కెసిఆర్ కి సన్నిహితుడు అయినప్పటికీ మీ విశ్లేషణ న్యూట్రల్ గా ఉండేది కానీ క్రమం గా మీరు brs నాయకుడిలాగా మాట్లాడుతున్నారు.

  • @TamkeBheemaiah
    @TamkeBheemaiah Месяц назад +3

    Halo sar miru cheppetivi vastavalu ❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @SRahul-bj9iv
    @SRahul-bj9iv Месяц назад +3

    Revanth reddy subconscious mind cm ayye varake manifest chesindi. Development gurinchi cheyatle

    • @cvijaymanu
      @cvijaymanu Месяц назад

      Because till date he never spoke about development.

  • @user-on7ng9yb7d
    @user-on7ng9yb7d Месяц назад

    Very correct analysis

  • @rajjkumar-ou1nj
    @rajjkumar-ou1nj Месяц назад +1

    KCR Jemmmmm...
    Telangana ka baaaapppp...

  • @sandeepkonne7980
    @sandeepkonne7980 Месяц назад

    Good explanation sir

  • @useit4755
    @useit4755 Месяц назад

    Sir.. you are well aware telangana people

  • @madhukarm4855
    @madhukarm4855 Месяц назад

    Prakashnna nice

  • @ShankerReddyGouthareddy-dg3qc
    @ShankerReddyGouthareddy-dg3qc Месяц назад +1

    Mithrama today you piont out correct information to public

  • @krishnastereo6353
    @krishnastereo6353 Месяц назад +4

    కెసిఆర్ పనిఎలా ఉంది అంటే నవ్వే టూ అని ముందు బోర్లా పడ్డట్టు అయింద తెలంగాణ పరిస్థితి

  • @user-ff3bn9ex9n
    @user-ff3bn9ex9n Месяц назад +1

    ఆదాయం పెంచడానికి కెసిఆర్ పడ్డ కష్టం రేవంత్ పడడం లేదంటే అప్పులు తేలేవన్నట్టేనా

    • @venkateswararao2219
      @venkateswararao2219 Месяц назад

      KCR Kaleswaram, Phone tapping , and Kavitha Delhi liquor cases. Do you remember or not?

  • @telangana2718
    @telangana2718 Месяц назад

    Jai Telangana India llooo best development 👌🏽

  • @mrr5358
    @mrr5358 Месяц назад +1

    కేసీఆర్ స్పందించడు...రేవంత్ కనీసం రెస్పాన్స్ అవుతాడు

  • @user-ur8xf1ih5l
    @user-ur8xf1ih5l Месяц назад

    Dear all listen and understand pl go to old Telangana situation KCR was only voice and choice for formation of Telangana state KCR is always hero and will become CM we will vote for Telangana

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 Месяц назад

    PRAKASH SIR YUR ANALYSES IS GOOD

  • @rajalingamkunta8414
    @rajalingamkunta8414 Месяц назад

    ధరణి అరాచకాల పాపలు అనుభవించకతప్పదు

  • @Habeebsk-yj8dw
    @Habeebsk-yj8dw Месяц назад +1

    👍👍👍👏👏👏🙏🙏

  • @sptavisi689
    @sptavisi689 Месяц назад

    ప్రజలు నమ్మే రెండుసార్లు అధికారం ఇస్తే కెసిఆర్ కుటుంబం తప్ప తెలంగాణలో ఎన్ని బంగారు కుటుంబాలు అయ్యాయో చెప్పగలుగుతారా ఏదైనా సర్వే ఉందా దిక్కుమాలిన ఇంటర్వ్యూ మీ మీద ఉన్న గౌరవం పోతుంది పనికిమాలిన ఇంటర్వ్యూ లకు ఇంకా కెసిఆర్ భజన. మీరుఅధికారంలో ఉంటే ఇంకా తెలంగాణ గిలంగాణ ఏం లేదు. మీకు ప్రజలు బుద్ధిచెప్తే తెలంగాణ సెంటిమెంటు స్టార్ట్ చేస్తారు

  • @mrr5358
    @mrr5358 Месяц назад

    జీడీపి పెంచమని అనడం ఏంటి? రుణమాఫీ చేయమని మళ్లీ అంటది

  • @rameshnagapuri34
    @rameshnagapuri34 Месяц назад +1

    Prakash sir
    Meru and vindkumar garu kalisi kotha parti pedithe bagundu.

  • @niiikmahis9885
    @niiikmahis9885 Месяц назад +1

    Buchana v prakash sir interviews inka pettandi society ki kuda chala avagahana ravali

  • @sathishr428
    @sathishr428 Месяц назад

    Next CM KCR pakka

  • @ChoutapellyNaresh
    @ChoutapellyNaresh Месяц назад +1

    TRS COME BACK

  • @PuLi2024
    @PuLi2024 Месяц назад

    UP BIHAR UTTARAKHAND విడిపోయారు. మూడింటిలో భాజపా నే అధికారం లో వున్నారు. కలపలేదు కదా మళ్ళీ. యెందుకీ వితండవాదం. US UK యెలా కలవవో ఇదీ అంతే.

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 Месяц назад +2

    (Niyanta kcr Brs party) loyalist leadar v Prakash garu (bhajana babai)

  • @user-ne1mk7ze3l
    @user-ne1mk7ze3l Месяц назад

    ఆదాయం ఎలా పెరిగింది చెప్పు KCR వల్ల కాదు, రేట్స్ పెరిగినాయి దానివల్ల పెరిగింది, అదే మోది కూడ పెరిగిందో అని డబ్బా కొట్టుకున్నాడు

  • @rajalingamkunta8414
    @rajalingamkunta8414 Месяц назад

    కేసీఆర్‌ను ఎవరూ నమ్మరు.

  • @lachirampanugoth3568
    @lachirampanugoth3568 Месяц назад

    Next 100% కేసీఆరే సీఎం

  • @venkatswamy4049
    @venkatswamy4049 Месяц назад

    CBN సార్ తెలంగాణాలో! CBN రీఎంట్రీ చేస్తే మాత్రము తెలంగాణ ఇక రెండవ ప్రపంచ యుద్ధమే అన్నట్లుగా జరుగ వచ్చు! మెమో!

  • @sudakarkoodelly9528
    @sudakarkoodelly9528 Месяц назад

    చాలా బాగా మాట్లాడారు sir jai kcr

  • @eshwaribaidasari6505
    @eshwaribaidasari6505 Месяц назад

    Public see two times govt people change Govt

  • @akhilbunny3651
    @akhilbunny3651 Месяц назад

    👍

  • @user-ne1mk7ze3l
    @user-ne1mk7ze3l Месяц назад

    KCR వల్ల బీసీ లకు జరిగిన ఒక రూపాయీ ప్రయోజనం చెప్పు, KCR వల్ల భూమి లేని వాడికి ఒక్క రూపే ప్రయోజనం చెప్పండి, మావుల్లో కమ్మలు లక్షలు, లక్షలు దొబ్బరు కేసిఆర్ రైతు బంధు వాళ్లూ మళ్ళీ మొత్తం కౌలు కొచ్చి ఆ డబ్బులు దోబ్బరు

  • @janaksairamarao145
    @janaksairamarao145 Месяц назад +1

    Sir, once u watch interview with ibrahim house with tholiveylugu U tube chennal .knowing u all truth & still u r supporting kcr means, u r pure bsr party person & supporter

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 Месяц назад

    Yes. YCP gets merged with Congress and BRS with BJP.

  • @shivalinga4529
    @shivalinga4529 Месяц назад +1

    Kcr palana revant palana compare cheyali inka samayam padutundi prajalu dushta scongress nu artam avutai

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 Месяц назад

    బిజెపిలో బిఆర్ఎస్ విలీనం చేస్తే అది బిఆర్ఎస్ కు ఆత్మహత్య సదృశ్యమే

  • @rameshnagapuri34
    @rameshnagapuri34 Месяц назад

  • @sagarreddy5198
    @sagarreddy5198 Месяц назад +2

    ప్రకాష్ అన్నా కరక్ట్ మాట్లాడుతున్నారు రేపు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మళ్ళీ తెలంగాణాని తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపినా ఆశర్య పోవలిసిన పని లేదు

    • @PuLi2024
      @PuLi2024 Месяц назад +1

      ఆ దరిద్రపు తెలంగాణ కుళ్ళు బోతు
      తెలంగాణ మళ్ళీ మాకు వద్దు అని ఆంధ్రులు వొక నిర్ణయం తీసుకున్నారు.

    • @revanthkumar8593
      @revanthkumar8593 21 день назад

      Ela merge chestharu

  • @satyanaryana4436
    @satyanaryana4436 Месяц назад

    VOTE FOR NOTE IS EXAMPLE OF CBN AND REVANTH CHEDDY LINK,AND BOND OF GURU SHISHYA,BOTH R JAILED NOW ON BAIL,,,,JAIHO KCR BAPU LONGLIVE 100YEARS.

  • @KarthikreddyChintha
    @KarthikreddyChintha Месяц назад

    Prakash sir..meru e political analysis kakunda ..out of the box content eppati youth ki andichandi.. e political rochu loo mind antha ekkade thiruguthundi..kanisam mee lanti varaina mammalni right way lo nadapandi.👍

  • @nenavathpremlal4934
    @nenavathpremlal4934 Месяц назад +1

    Agam batch or kiri kiri gallu kuda anachu sir Excelent analys prop sir👌👌👍👍❤❤

  • @madhusudanaraokaranam
    @madhusudanaraokaranam Месяц назад

    మీ తెలంగాణ వాళ్ళికి ఎప్పుడు చంద్రబాబు మీదేనా,తెలంగాణ లో టీడీపీ మాత్రం వుండకూడదు. తెలంగాణ కి వస్తున్నా ఆదాయం కి భీజం వేసింది చంద్రబాబు

  • @digitalfresh1703
    @digitalfresh1703 Месяц назад +3

    ప్రకాష్ గారు మీరు ఇలాంటి ఇంటర్వూస్ ముందు ముందు రావాలని కోరులుంటున్నాను....

  • @ssrao4652
    @ssrao4652 Месяц назад

    ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజాదరణ త్వరలో కోల్పోబోతుంది

  • @laxmareddygunreddy242
    @laxmareddygunreddy242 Месяц назад +3

    Buchanna veeni interview ki pilvakandi pl

  • @mahafeez8756
    @mahafeez8756 Месяц назад +2

    BRS ZINDABAD

  • @venkateswararao2219
    @venkateswararao2219 Месяц назад

    Dear Prakash garu,
    Kaleswaram, Phone tapping and Kavitha Delhi liquor cases are enough for KCR downfall.All these are his blunders. Before participating in any debate,you think before praising KCR. KCR political career is finished. Pl remember.

  • @nirmalachintha4746
    @nirmalachintha4746 Месяц назад +1

    Sir kcr family members total ga ts ni dochukoni ahamkaram tho prajalani mosam chesaru ika mla lu ayithe land kabjalu avineethi rowdiesam tho ts ni nasanam chesaru kcr brs malli gelavadu bjp or congres thappa kcr ni yevadu nammadu kcr kutra rajakeyalu 10years nundhi ts prajalu cherchinchukuntunnaru saru😊

    • @telangana2718
      @telangana2718 Месяц назад

      Meaaru drineaj jivivi 🕳️🪳

  • @sathaiahkp7887
    @sathaiahkp7887 Месяц назад

    I think there is deal between KCR and V.Prakash.Which is he is supporting KCR.

  • @eshyamprasad6130
    @eshyamprasad6130 Месяц назад

    నాకు అయితే ఒక నమ్మకం వుంది సార్ మీరు తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చే సలహాలు సూచనలు రేవంత్ రెడ్డి కి ఇవ్వండి ఆయన వినే అవకాశం ఉంది కానీ కెసిఆర్ వినడు.

  • @manthriapp
    @manthriapp Месяц назад

    Officers alloted to Electricity board are IIT graduates with electric engineering subject!

  • @shankerbyri1626
    @shankerbyri1626 Месяц назад

    ఏడు మండలాలు మరియు ఐదు గ్రామాలు దీనికి సంబంధించిన తెలంగాణ విషయం సరే తెలంగాణ బిల్లు ఫలానా రోజు పార్లమెంటులో పెడుతున్నాము ఇది మిశ్రమ ప్రభుత్వం కాబట్టి అన్ని పార్టీలు అన్ని నాయకులు హాజరు కావాలి అంటే మరి నీ నాయకుడికి అప్పుడు ఉన్నాయి రెండే సీట్లు ఎంపీ సీట్లు ఒకటి విజయశాంతి రెండవది నాయకుడు బిల్లు పెట్టే రోజు గొడవ అయితది అని తెలుసు మరి ఆ రోజు పోలేదు పార్లమెంటుకు అప్పటి నుండి రాజ్యసభకు పోయింది బిల్లు అక్కడ లేడు అక్కడికి వెళ్లి రాష్ట్రపతి వద్దకు పోయింది అక్కడ లేడు జూన్ రెండో 2014 తేదీ ప్రకటించి మూడు సింహాల ముద్ర గుద్దిన తర్వాత బయటకు వచ్చాడు ఈ ఏడు మండలాలు ఈ తమాషా ఈ లొల్లి ఎక్కడ పోయిండు రా నీ నాయకుడు కంటి తుడుపుగా ఒక బందు కాల్ ఇచ్చారు పీటకు అంటే మేము మందు కావాలి ఇచ్చాము ఎక్కడ ఇచ్చావు రా తెలంగాణలో ఏడు మండలాలు కలిపి ఇస్తేనే తీసుకుంటారని అక్కడ ధర్నా చేయనుండే

  • @kondalreddy9781
    @kondalreddy9781 Месяц назад

    మీరు చెప్పేవి అన్ని కరెక్టే ప్రకాష్ రావు గారు.

    • @kondalreddy9781
      @kondalreddy9781 Месяц назад

      పదేళ్ల పాలనలో ఏకఛత్రాధిపత్యంగా నడిపించిన కెసిఆర్ మీరు చెప్పిన సమస్యలు ఎందుకు తీర్చలేక పోయారు. అప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు

  • @patherchedramakrishnarao8268
    @patherchedramakrishnarao8268 Месяц назад

    కాంగ్రేస్ వాళ్లు వంద సంవత్సరాలుగా వాళ్లే ఎమ్మెల్యే లు ఎంపీలుగా అప్పటినుండి వున్నవాళ్లేఉంటూ రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసిన వారే ఉంటూ ఉన్నా వాళ్లనే పొగడుతూ ఉంటారు కేసీఆర్ చెసినపాలన ఫలాలు ప్రతీ కుటుంబానికి అందినవి నీళ్లు ప్రతి ఇంటికీ వస్తున్నాయి కానీ కేసీఆర్గారు కొన్నిఆచరణ సాధ్యంకాని హామీలు చేసినాడు అదిచాలాతప్పు తెలంగాణ ఆందోళనలో ఉద్యోగులు ఉపాధ్యాయులుముఖ్యంగా ఆర్టీసీ వాళ్లు చేసినందువల్ల విజయానికి తోడ్పడింది కానీ కేసీఆర్గారు వీరిని మరచి ముఖ్యంగాఆర్టీసీవాళ్ల చావుకు బాద్యుడైనాడు ముఖ్యంగా చాలా బీదవాళ్ళే ఉంటారు ఈ విషయాన్ని పక్కకుపెట్టడం చాలా తప్పు అది కాక ముఖ్యంగా నిరుద్యోగులను మరవడం చాలాతప్పు ఎన్నో జిల్లాలు మండలాలు ఏర్పాటు చేసి స్టాఫ్ పాటర్న్పెంచలేదు 2012 నుండి రిటైర్ అయిన వారి స్థానాల్లో ఎన్నో వెకెన్సిస్ ఏర్పడినా తీసుకోక పోవడం చాలా తప్పు

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Месяц назад

    Yes correct political Analysis.Sir 🎉🎉🎉🎉🎉

  • @kondalreddy9781
    @kondalreddy9781 Месяц назад

    మీరు చెప్పేవి అన్ని కరెక్టే ప్రకాష్ రావు గారు. కెసిఆర్ పదేళ్ల ఏకఛత్రాధిపత్యం పాలనలో మీరు చెప్పిన సమస్యలన్నీ ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు

  • @vishnupoosala5726
    @vishnupoosala5726 Месяц назад

    కాంగ్రెస్ మరో 10ఏండ్లు వెనక్కే

  • @telangana2718
    @telangana2718 Месяц назад

    CNG BJP okkate 💯

  • @digitalfresh1703
    @digitalfresh1703 Месяц назад +1

    ప్రకాష్ సార్ మీ ఇంటర్వ్యూ కొసమే చూస్తున్నాము.... మీరు సూపర్

  • @naralavenugopal1239
    @naralavenugopal1239 Месяц назад

    ప్రకాష్ మేరు నీడు నూర్లు భకాలి సార్

  • @airipallyvenkanna3482
    @airipallyvenkanna3482 Месяц назад

    ఆ రోజులు పోయాయి కాని మొత్తం Congress రోజులు మారాయి

  • @venkatswamy4049
    @venkatswamy4049 Месяц назад

    KCR SIR PAKSHAANA లో అసలు తెలంగాణ వాదులు వెన్నంటి ఉన్నారు. BJP PARTY KHANGRACE PARTY NI PRAJALU aamada dhooramulo nettesthaaru.

  • @ashankargoudasg8532
    @ashankargoudasg8532 Месяц назад

    Bachana bhajan Jay v Prakash kar ki jai KCR KTR Harish Rao and TRS TRS DRS Jai

  • @telangana2718
    @telangana2718 Месяц назад

    Kcreeee 🙏 ts deudu ⛪🕋🛕🙏

  • @galreddyvanga2902
    @galreddyvanga2902 Месяц назад

    you are talking just like brs leader

  • @srinivasarao2397
    @srinivasarao2397 Месяц назад +2

    As per your openion KCR is for Telangana ,that is wrong . KCR for his family where is Bangaru Telangana.

  • @srinivasarao7320
    @srinivasarao7320 Месяц назад

    Jai TTDP 🚲🚲🚲🚲🚲

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 Месяц назад

    Beeter cbn time being not to focus on telangana much instead indirectly support revanth otherwise trs or brs sympethires bring andhra telangan sentimatent for their benifit

  • @nageshwaracharybejjanki8744
    @nageshwaracharybejjanki8744 Месяц назад

    Prakash please don’t try to support veluma proud

  • @sharathchandra318
    @sharathchandra318 Месяц назад

    Jai K.C.R.

  • @Kyadagiri-g5p
    @Kyadagiri-g5p Месяц назад

    K.yadagiri.telangaunntakalm.kcrperuuntundi.jai.telangn.jaikcr
    ❤❤❤❤❤❤❤❤❤❤❤
    9:04

  • @syedgouse5589
    @syedgouse5589 Месяц назад

    ఏమి తెలియని , అవగాహనాలేమి, లోతు పాట్లు ఎరుగక మాట్లాడుతున్నారు

  • @HunterTelugu
    @HunterTelugu Месяц назад +1

    Jai.bc

  • @ramdaslavudya9457
    @ramdaslavudya9457 Месяц назад

    కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రొడక్టివి ప్రాజెక్టా?

  • @niiikmahis9885
    @niiikmahis9885 Месяц назад

    Buchanna telangana paina asalu inka soyi ravalsina vishayala paina mukyanga nirudyugulakosam okasari interview cheyandi anna
    Prakash sir prathi interview chustanu inka janalaki teliyaslinavi chala unnai so danikosam adguthuna reply estarani ashistuna

  • @laxmareddygunreddy242
    @laxmareddygunreddy242 Месяц назад +2

    Are havule kcr ఎందుకు mla s enduku త్రిసుకున్నడు