Dr Parakala Prabhakar Super Exclusive Interview With Sr. Journalist Maa Sharma | Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 24 май 2024
  • Dr Parakala Prabhakar Super Exclusive Interview With Sr. Journalist Maa Sharma | Signature Studios
    #parakalaprabhakar #bjp #congress #ysjagan #chandrababunaidu #pawankalyan #maasharma
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Комментарии • 247

  • @user-cc9fw1ub9p
    @user-cc9fw1ub9p Месяц назад +7

    Very much interesting and impressive worth watching

    • @SunnyJames-em6pj
      @SunnyJames-em6pj Месяц назад

      Full of lies propagondas utter nonsense parakala prabhakar is lost his mind and his wife kicked him out that's why he crazy about BJP

  • @tadepalliprasad
    @tadepalliprasad Месяц назад +8

    DR.PARAKALA very logically explains the mindset of voters and very convincingly.that fits into what Thomas Jefferson said "people get the govt.they deserve "ఒక్కోసారి పరిస్థితులు ఒక నాయకుణ్ణి స్రృష్టించే అవకాశం లేకపోలేదు!ఇంకొక దౌర్భాగ్యం ఏమిటంటే బిజెపి అనుసరిస్తున్న ఏవిథాన్నయినా సమర్థించకపోతే వాడిని "దేశద్రోహి' గానో లేక మరొక పార్టీ సపోర్టర్ గానో "ముద్ర" వేయటం ఈ భక్తులకు పరిపాటవడం దురద్రృష్టకరం

  • @HeartistMurali
    @HeartistMurali Месяц назад +7

    కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని ప్రత్యేకంగా ఏమీ లేదు కదా. మరి ఆ ఓటు ఎవరికి ఓటుగా పడుతుంది అనేది శర్మ గారి ప్రశ్న. దానికి మీరు సమాధానం చెప్పలేకపోయారు..

  • @shivakumarnaidu
    @shivakumarnaidu Месяц назад +2

    Great interview signature studios.... And he is not biased. Claps to great economist 😊

    • @SunnyJames-em6pj
      @SunnyJames-em6pj Месяц назад +1

      Vanni kuda great Ani yedavale antaru

    • @shivakumarnaidu
      @shivakumarnaidu Месяц назад

      ​@@SunnyJames-em6pjpoi naku BJP andaridi........ is this satisfying???????

    • @shivakumarnaidu
      @shivakumarnaidu Месяц назад

      Arey lanja kodaka.... Did u even listen to him clearly ????
      Ni Devudu ippudu rakshashudu iyyadu ra yadava 😡😡😡😡😡😡

    • @SunnyJames-em6pj
      @SunnyJames-em6pj Месяц назад

      @@shivakumarnaidu nuvvvu already nakiuthav congress and turkas yedava mundakoduka

  • @suryaprakashcheppalli2052
    @suryaprakashcheppalli2052 Месяц назад +6

    Excellent analysis and future assessment ,Thank you Prabhakar garu and Sharma garu as well

  • @kondaomprakash6021
    @kondaomprakash6021 Месяц назад +5

    పరకాల ప్రభాకర్ గారు ముందుగా నమస్కారాలు
    పేదరికం పేదరికం అని ఇప్పుడు మీరు అంటున్నారు కదా మరి 55 60 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదరికం మొత్తం పోయినట్టయితే పేదరికం అనేది ఉండకూడదు కదా ఆ పేదల దగ్గర ఉన్న ఆస్తి మొత్తం నరేంద్ర మోడీ గుంజుకుని భారతదేశంలో ఉన్న ప్రజలని పేదరికంలోకి నెట్టేశాడ
    రెండో వివరణ మణిపూర్ అని మీరు చెప్పారు
    మణిపూర్ కి ప్రధానమంత్రి వెళ్లాలా కేంద్ర హోం శాఖ మంత్రి అక్కడే ఉండి పరిస్థితిని కొంచెం సద్దు
    మణిగేల చేశారు కదా అది మీకు తెలవదా మణిపూర్ దేశంలో ఒక భాగం కాదా అన్నారు మీరు? కాశ్మీర్లో పరిస్థితి మీకు తెలియదా అక్కడ రెండు జెండాలు ఎందుకు మరి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాద
    మూడో వివరణ
    కులాల మతాల మధ్య చిచ్చు పెడుతుంది బిజెపి పార్టీ అని నీ విశ్లేషణ భారత దేశంలో ఉన్న పార్టీలన్నీ కలిసి ఎంఐఎం కి మతానికి వత్తాసు పలికే తత్తులుగా మారినప్పుడు హిందువుల గురించి మాట్లాడే బిజెపి మతం మతతత్వ పార్టీ ఎలా అవుతుంది
    నాలుగో వివరణ
    బిజెపి పార్టీలో స్వతంత్ర సమరంలో ఎవరు పాల్గొన్నారు అని మీరు అంటున్నారు కదా మన స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీలో ఈ కాలంలో ఎవరు ఉన్నారు తాతలు తండ్రులు స్వాతంత్ర సమరంలో పాల్గొంటే ఇప్పుడు స్వాతంత్ర సమరయోధులు అవుతారా విదేశాలకు వెళ్లే భారతదేశం గురించి అవహేళనగా మాట్లాడేవారు భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచి ప్రజా రంజకంగా పాలిస్తారో అంటే ఎవరు నమ్ముతారు

  • @muppasanibhagyaraju6517
    @muppasanibhagyaraju6517 Месяц назад +2

    Good analysis. Welcome Parakala,s observation ప్రస్తుత పరిస్థితిని, దేశానికి అవసరమైన విషయాలను తెలియజేశారు. మార్పు రావాలి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్ట కుండ రాజ్యాంగ విలువల ప్రకారం పరిపాలన అందించ బడాలి అందించ బడాలి

  • @satishk1375
    @satishk1375 Месяц назад +1

    జూన్ 4 తరువాత ఎలెక్షన్ రిజల్ట్స్ చూసిన తరవాత పరకాల ప్రభాకర్ గారు పిచ్చోడు అయిపోతాడేమో?😂😂

  • @lakshmansuri3216
    @lakshmansuri3216 Месяц назад +4

    What parakala is missing is , even if BJP doesn't come to power , BJP is going to be largest party , with above 200 seats. As a senior analyst you should also acknowledge and explain the reasons for that.

  • @PuLi2024
    @PuLi2024 Месяц назад +6

    SO CHANCES OF NCBN BECOMING PM ARE GREAT. 👍

  • @sharathofficial6188
    @sharathofficial6188 Месяц назад +2

    Mr prabhakar is Right. These people r selling even institutions like RBI,CBI,ED, Election commision,etc

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv Месяц назад

    thank you parakala prabhar sir good things.01.06.24. basavaiah.sbi.bosu babu.ashok babu

  • @venkatareddydondeti8253
    @venkatareddydondeti8253 Месяц назад +2

    సామాన్య జనులకు ఈ ప్రభుత్వంలో ఏ మాత్రం ఊరట లేదు. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, ప్రజారోగ్య వ్యవస్థను అందుబాటులో లేదు, రైతులకు గిట్టుబాటు ధరలులేవు కానీ ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న వ్యాపారులు మాత్రం ధనవంతులు అవుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని వైథిరేకించితే దేశద్రోహం గా, తమతో ఉంటే ఆర్థిక నేరస్థులు కూడా దేశ భక్తులు ఐపోతూ ప్రభుత్వంలో ఉన్నత పదవులు పొందడం అనేక మంది పనిక మాలిన వారిని ఉన్నత వ్యవస్థలలో నియమించి పబ్బం గడుపుకోవడం పెరిగిపోయింది. ప్రతిపక్షంలో విభేదాలు ప్రస్తుత అధికార పక్షానికి శ్రీరామ రక్షగా ఉన్నది.

    • @bhaskararaokanda4548
      @bhaskararaokanda4548 Месяц назад

      పరకాల ను నమ్ముకో ఒంటిమీద బట్టలు కూడ మిగలవు.

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 Месяц назад +3

    నిర్మాల gaaru cheppedaniki, mreru cheppedaniki quite opposite gas ఉంది

  • @kameswararao3809
    @kameswararao3809 Месяц назад +7

    మొత్తం వింటుంటే ఈయన మొత్తం వామపక్ష భావాలు వంటినిండా పట్టించుకొని దేశానికి చుక్కానిలా మార్గం చూపలేని మేధావి అని అర్థం అయ్యింది జైహింద్

    • @siadhcsf9263
      @siadhcsf9263 Месяц назад

      జై ఆజ్ఞాన్

  • @mishnah368
    @mishnah368 Месяц назад +4

    Genius, the most truthful views expressed by Mr. Prabhakar.

  • @battegovind
    @battegovind Месяц назад +2

    Like his family structure it’s purely democratic, republic and strongly united. That’s how should be ruling and opposition in a democracy. But the current mentality or people’s behavior is completely different

  • @ramukl2462
    @ramukl2462 Месяц назад +5

    Mr PP was the first person who called the bluff of Praja Rajyam Party when it was launched and later Chiranjeevi exactly proved his assessment and prediction.

  • @almightylord552
    @almightylord552 Месяц назад

    100% కరెక్ట్ చెప్పారు

  • @SEETARAMASARMA
    @SEETARAMASARMA Месяц назад +2

    Please call him on 4th June, 2024 for discussion and analysis. He says no one is satisfied in the field. Let us see on result day.

  • @skrahoof7600
    @skrahoof7600 Месяц назад

    Very very very good analysis sir

  • @nkondalarao3640
    @nkondalarao3640 Месяц назад +1

    Prabhakar గారి analasis వంద శాతం currect అనాలసిస్ వాస్తవం గా vundhi

  • @lakshmansuri3216
    @lakshmansuri3216 Месяц назад +1

    Ur experience with Gujarat voters is excellent. I visited Ahmedabad in 2008, this is exactly what I experienced. They also told that corruption is only stream lined in Gujarat, not eliminated.

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 Месяц назад +1

    His argument is far away from reality.

  • @shadowshiva9702
    @shadowshiva9702 Месяц назад +2

    కింద చాలా కామెంట్స్ చూసాక నవ్వుకున్నా....మీ అభిమాన పిల్ల సంఘాలు మిమ్మల్ని బాగా ఫాలో అవుతున్నారు....వారే అని ఎలా చెప్తున్నాను అంటారా???😂...ఓసారి చదివితే అర్ధం ఐపోద్ది😂😂😂😂😂

  • @ravpjr2522
    @ravpjr2522 Месяц назад +1

    Try to become prime minister so that its useful to common public you should discuss and give solution to the problem

  • @bhaskarvijaya8446
    @bhaskarvijaya8446 Месяц назад

    నాన్న గారి తేలి ఉంది.ఆమ్మ గారి ప్రేమ మీ దగ్గర ఉంది 🌹🙏

  • @user-qo5pb3xw4x
    @user-qo5pb3xw4x Месяц назад +1

    WE R INDIAN S.

  • @sadanandamthappeta9197
    @sadanandamthappeta9197 Месяц назад

    U r correct sir 👍

  • @user-fi8xc3dp3j
    @user-fi8xc3dp3j Месяц назад +1

    ప ప్ర గారు మివారె బిజెపి లొ రెండు పరియాలు మంత్రిగ ఉన్నరు ప్రభుత్వం మీరే నడిపిస్తున్నారు

  • @lourdumary5915
    @lourdumary5915 Месяц назад +2

    1
    షర్మగారు అడిగే ప్రశ్నలకు, పరకాల ప్రభాకర్ గారు చాలా ఓపికగా సమతులల్యంగా జవాబు ఇస్తున్నారు.
    👌❤️🙏👍

  • @chittibabuperumalla3743
    @chittibabuperumalla3743 Месяц назад +1

    Your expressions are 100% Sir! And also analysis. Mr.Jagan Mohan Reddy’s is again Owing as CM 2nd Time, is going to Sworn CM in Vizag on 9th June, 2024. There is no doubt in it!

  • @Chandra_TheExplorer
    @Chandra_TheExplorer Месяц назад +1

    so if BJP wins without other parties help form the government , Parakala should resign and never give any interviews .

  • @avusaliachary8193
    @avusaliachary8193 Месяц назад +29

    ప్రభుత్వంలోని లోటు పాటలు పొరపాట్లను చెప్పినంత మాత్రం చేత దేశద్రోహి అనడం కమ్యూనిస్టు అనడం బాగా అలవా టు అయింది. ఈ మాటలు పడే బదులు అసలు అన్ని మూసుకొని ఉండడం బెస్ట్

    • @rcv3208
      @rcv3208 Месяц назад

      You called them Hindu terrorists and saffron terrorists and Sanghis and what not
      Useless fellow

    • @SunnyJames-em6pj
      @SunnyJames-em6pj Месяц назад

      Parakala prabhakar had lost his mind absolutely useless fellow. His wife kicked him out so he started anti BJP

    • @esware5863
      @esware5863 Месяц назад +3

      Yes, like in China

    • @kkalluri1
      @kkalluri1 Месяц назад

      అబ్బా తప్పులు ఎత్తి చూపుతున్నాడ ఎదవ, ఎన్ని సీట్లు వస్తాయి అన్న విషం కక్కుతున్నాడు.
      ఇన్నాళ్లు ఎన్నడైనా మాట్లాడాడా ఈ దరిద్రుడు?
      వీడు వీడి దరిద్రం , ఎన్నడైనా సర్పంచి గా కూడా గెలవని ఎదవ, ఇప్పుడు పార్లమెంట్లో బీజేపీ ఎన్ని ఓడిపోత ది అని విషం కక్కటం

    • @maruthiprasadvavilla4691
      @maruthiprasadvavilla4691 Месяц назад

      your last sentence shows how coward you are

  • @radhakrishnapamaraju2750
    @radhakrishnapamaraju2750 Месяц назад +3

    మీ వివరణ చాల బిగున్నది నేను మీతో ఏకీభవిస్తున్నాను

  • @suseelachodimella3730
    @suseelachodimella3730 Месяц назад

    Great sir

  • @solya3908
    @solya3908 Месяц назад

    మీరు చెప్పే factors అన్నీ సామాన్యమైన మానవుడు ఆలోచిస్తాడు అని అనుకోవడం పొరపాటు. అలాంటప్పుడు మీ analysis correct అయ్యేది ఎలా?!!

  • @muppasanibhagyaraju6517
    @muppasanibhagyaraju6517 Месяц назад +3

    బురదలో కమలం ఉంది కదా అని కమలాన్ని ద్వేషిఇస్తామా?(ఇక్కడ బిజెపి కమలం కాదండోయ్) తేనెటీగలు ఉన్నాయని తేనెను వదులుకుంటా మా? ముళ్ళు ఉంటాయని గులాబీలను వద్దంటామా? అలాగే పరకాల గారిని వారి గతం ద్వారా కామెంట్ చేసే కంటే వారు చెప్పిన విషయాలను గ్రహించగలిగే మార్పు పొందితే ఈ దేశానికి క్షేమం

    • @nirmalageddam127
      @nirmalageddam127 Месяц назад +1

      Prajasamyam chasthundani telisi kamalam testhama

    • @SunnyJames-em6pj
      @SunnyJames-em6pj Месяц назад

      Verri pichchi a parakalakundi Vanni support chese verri gallaku Inka ekkuva

  • @cbhaskar4817
    @cbhaskar4817 Месяц назад

    You are correct sir

  • @battegovind
    @battegovind Месяц назад

    I like his analysis and I think it works at collages and universities where students have no choice but to listen as their marks under his control. He tried this during Telugu states division and people don’t care this analysis. Laws need to change to control criminals and for doing so the current government needs full majority. Opposition is not efficient and not favorable to people. They go to other countries to accuse their own country men. They are not efficient to lead people by their thinking , communication and leadership. So people obviously don’t have choice to go with next efficient leader

  • @krishnamocherla5577
    @krishnamocherla5577 Месяц назад +1

    Parakala Prabhakar is clearly anti BJP - so what is the proof he designed the non-biased collection of data. If he is so non-biased, he will never talk about Gujarat instance in this interview. He never talked about lack of leadership in Congress. As such there is no good election analyst who can measure the pulse of people of Entire India, most of them are good in local elections but not all India elections.

  • @kishorethimmapuram6392
    @kishorethimmapuram6392 Месяц назад

    Good explanation

  • @jayaramireddy310
    @jayaramireddy310 Месяц назад

    అయ్యా మీకు ఏమి పని లేక ఇలాంటి వారు దొరుకు తారా

  • @lakshmansuri3216
    @lakshmansuri3216 Месяц назад +1

    Excellent interview, covered all aspects of current political scenario.

  • @subrahmanyambhaskarla3761
    @subrahmanyambhaskarla3761 Месяц назад

    Thumd nail lo పెట్టింది ఏమిటి లోపల ఉన్న మ్యాటర్ ఏంటి ప్రస్తుత భారత్ పరిస్థితి గురుంచి చెప్పింది excellent కానీ AP state గురుంచి చెప్పింది ఏమిలేదే

  • @mallikarjunakathulapalli9127
    @mallikarjunakathulapalli9127 Месяц назад +1

    రెండు పార్టీల వారు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కై రెడీ.
    1. ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన పార్టీల వారు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కొరకు ఏర్పాట్లు ఇప్పటి నుండే మొదలు పెట్టడం.
    2. ముఖ్య నాయకులు విదేశి పర్యటనలో ఉండటం.
    3. ప్రధాన పత్రిక సంపాదకులు మౌనంగా ఉండటం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో రాబోయే పెద్ద రాజకీయ తుఫాన్ కు సంకేతమే.
    విదేశంలో ఉన్న నాయకులు పార్టీ సానుభూతి పరులనుండి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించుతున్నారు.
    దేశంలో ఉన్న పత్రికా సంపాదకులు గెలవబోయె ప్రత్యర్ది యమ్ యల్ ఏ లతో బేరసారాలు జరుపుతున్నారు.
    యమ్ యల్ సి ఎలక్షన్ కోసం వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రత్యర్థి ఎయ్ యల్ ఏ లను కొనడం మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాము.
    23 మంది యమ్ యల్ ఏలు పార్టీ మారడం 2015 లో చూసాము.
    మరల ఇటువంటి రాజకీయ కొనుగోలు వ్వవహారాలు పునరావృతం కాబోతున్నాయి. జూన్ 4వ తేదీనుండి అన్ని గూడుపుఠానీలు రాజ్ భవన్ లోగాని తెలియరావు!!!
    అప్పటి వరకు వేసి చూడడమే ఓటర్ల వంతు.
    రచయిత: కత్తులపల్లి మల్లికార్జున రెడ్డి

  • @srinivasnavuduri6884
    @srinivasnavuduri6884 Месяц назад +1

    అయ్యా ప్రభాకర్ గారు మోడీ మాట పక్కన పెడతాము.. ముందు మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు అన్నది analyze చేసుకున్నారా ఇప్పటిదాకా ??

  • @Ind9405
    @Ind9405 13 дней назад +1

    Sr. Journalist Maa Sharma - This guy is not worth to interview , he dont even know any kind of politics worst fellow in journalism

  • @rajakumarpp5
    @rajakumarpp5 Месяц назад +2

    Goppa nayakudu Ane vallu kooda odipoyaru.....IndiraGandhi, NTR,Jayalalitha, etc.,Evaru atheethulu kaadu

  • @ravpjr2522
    @ravpjr2522 Месяц назад

    What is economics and in what way it's useful to common public debate in this format

  • @sudakartsudakart2066
    @sudakartsudakart2066 Месяц назад

    Parakala Prabhakar parampara make a wonderful

  • @BB-sx9cd
    @BB-sx9cd Месяц назад +3

    Parskala prabhakar, is Greate man, greate Analist ?

  • @cbr1961
    @cbr1961 Месяц назад +1

    Great analysis. Nice to know historical perspective

  • @MaheshwarDurgam-yy8sq
    @MaheshwarDurgam-yy8sq Месяц назад +1

    June 4th roju meeru iddaru ilage kurchuni malli analysis cheyandi 😂😂😂

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i Месяц назад

    Chala correct ga chepparu Prabhakar garu ennikalu sakramanga jaraga bovu mundu ,mundu.

  • @hunter-yt5ou
    @hunter-yt5ou Месяц назад +9

    ప్రతి మొగ్గని పిసికి పువ్వు చెయ్యడానికి మోడీ ప్రాస్టిట్యూట్ కాదు, ప్రవక్తా కాదు. ప్రధాన మంత్రి. నీకు నచ్చింది చేయరు దేశానికి అవసరమైంది చేస్తారు

    • @geraadam
      @geraadam Месяц назад +1

      డీజిల్ రేటు పెరగటం ప్రజలు ఈస్టమ?

  • @siddinenivenkateswararao3041
    @siddinenivenkateswararao3041 Месяц назад

    మీరు చెబుతున్నదాని ప్రకారం భారతదేశంలో ఎన్నికలు - కేవలం ఉన్న ప్రభుత్వాన్ని ఉంచాలా? తీసెయ్యాలా? - అనే ప్రాతిపదికన జరుగుతున్నాయంటారా?

  • @user-bd8iq4ly6c
    @user-bd8iq4ly6c Месяц назад +1

    Parakala Prabhakar will be PM of India. Congratulations Sir!

  • @srikanthrijju
    @srikanthrijju Месяц назад

    super analysis

  • @user-oz7ln8ix5r
    @user-oz7ln8ix5r Месяц назад +3

    A blind person holding the tail of elephant and saying it is a small creature.

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq Месяц назад

    I voted for MODI in Telangana and my family too because there is no alternate powerful strong opposition leader ..... though MODI is not perfect ....dont want to take risk of keeping INDIA in weak hands

  • @jayaramireddy310
    @jayaramireddy310 Месяц назад

    ముగిసిన దానిని గోగాలని చూస్తున్నారు .నీది నీకు తెలియలేదు వేరే దానిని చెప్పే అంత సీను నీకు లేదు

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 Месяц назад +1

    చాలా నిశపక్షపాతం గా, నిజాయితీ తో నిర్భయంగా పరకాల ప్రభాకర్ మాట్లాడారు. అయన ఎక్కడ అన్యాయం జరుగుతుంది అని తెలిసిన వెంటనే అక్కడ నుండి తప్పుకుంటాడు అది ప్రజారాజ్యం అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా. పరకాల శేషవతారం మాజీ మంత్రి, నర్సాపురం శాసనసభ్యలు తండ్రి ని గుర్తుకు తీస్తున్నారు. 👌👏🙏

  • @SurprisedGuitarPedals-gr5sp
    @SurprisedGuitarPedals-gr5sp Месяц назад +1

    He is dragging the all known issues by everybody. We cannot have patience to him in a prolonged way. Secularism is adrama by all parties except bjp. Parakala is acting as if he is only patriot. It always danger to the country by such kuhhana medhavulu. He is talking like sakuni.. He mayy be advisrd to take rest at house. Matladinddi cchhalu

    • @NarasimhaRaoKL-wh8zd
      @NarasimhaRaoKL-wh8zd Месяц назад

      మీలాంటి వారే నిజమైన దేశద్రోహులు. సద్విమర్శ ను

  • @BB-sx9cd
    @BB-sx9cd Месяц назад +1

    అపద్దాలు అందం గాచెప్పడం లో మోదీ దిట్ట ?
    1) ఏడాదికి 2 కోట్ల ఉ ద్యోగా లు సృష్టిo చూతాము, ?
    2) నల్లదనం బయటకు తీసుకొని వచ్చి మనిషి కి 15 లక్షలు వేస్తే వేస్తాం అని చె ప్పా రు ?
    దేశంకు అప్పులు మాత్రం ఎవరు ఎప్రధాని చేయనాన్ని అప్పులు 155 లక్షల కోట్లు చేశారు దేశం జనాభా 140 కోట్లు ఐతే అప్పులు మాత్రం 145 లక్షల కోట్లు?

    • @user-bd8iq4ly6c
      @user-bd8iq4ly6c Месяц назад +2

      Who said show

    • @Ramesh-by6lx
      @Ramesh-by6lx Месяц назад

      Congress ముస్లిం దేశంగా మారుస్తుంది..
      యూపీఏ హయాంలో బాంబులు పెట్టి 2 వేల మంది హిందువుల ను హత్య చేపించారు...
      పాకిస్థాన్ లో నేటి హిందువులు పరిస్థితి ఏమిటో చూడు రా లఫోట్

  • @lakshminandula5303
    @lakshminandula5303 Месяц назад

    🤝

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 Месяц назад

    We were thinking the Chandrababu is only a Lier. But the Modi also became a Lier and trying to enjoy his life asPM I surprised. When Amithsha was saying in an election meeting Jag became currepted person in the Projctconstuction instead of Chandrababu .Tongueis free

  • @murthymvln696
    @murthymvln696 Месяц назад +1

    Kaka. Povachhu...niteesh. Or. Other man. Or. Hunge. Govt. Formed

  • @yalamudikrishnaiah9601
    @yalamudikrishnaiah9601 Месяц назад

    There is a great mismatch between the guest and the anchor. So, the anchor needs to improve himself in conducting an interview.

  • @venkatabhanubhushankalabar8651
    @venkatabhanubhushankalabar8651 Месяц назад +14

    ఇలాంటి మేధావులకు క్షేత్ర స్థాయిలో సామాన్యుడికి కావలసినదేమిటో తెలియదు. కేవలం తాము తెలివైన వారిమనే అజ్ఞానంతో ఏవేవో వ్యాఖ్యలు చేస్తూంటారు తప్పితే ఇది ప్రజాభిప్రాయం కానేకాదు. 2014 2019 ఎన్నికల్లో కూడా ఈ మేధావులు ఇలాగే మాట్లాడారు ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. తాము చదివిన విశ్వవిద్యాలయంలో వంటబట్టిన వామపక్ష భావజాలంతో తప్పుడు ప్రచారాలు కధనాలు ప్రచారం చేస్తూ ప్రజలను ప్రభావితం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వీరికి కావలసిన ఇంధనాన్ని పాశ్చాత్య దేశాలు కావలసినంత దిగుమతి చేస్తుంటాయి. ఆయా దేశాల అదేశాల ప్రకారం నడచుకొనే ప్రభుత్వం మన దేశంలో ఉండాలని ఆశిస్తున్న ఆయా దేశాలు, అక్కడి మీడియా, కుట్రదారులు అందరూ మన దేశంలోను, మన దేహంలోనూ విషప్రచారం నరనరాల్లో చొప్పించే ప్రయత్నం నిరంతరం చేస్తున్నారు. అయితే విజ్ఞత , బాధ్యత ఎరిగిన ఈ దేశ సామాన్య పౌరులు వారి కుయుక్తులను గతంలో లాగానే ఇప్పుడు కూడా తిప్పికొట్టేందుకు సిధ్ధంగా ఉన్నారు. ఇంకో పది రోజుల్లో ఇలాంటి తప్పుడు ప్రచారాలకు కుట్రలు కుయుక్తులకు శాశ్వతంగా తెరపడనుంది.

    • @mundranageswararao9330
      @mundranageswararao9330 Месяц назад +1

      Babu,
      First youmust clerify all points.
      First why there is no employment and no new industry. Coming to India.

    • @badarikonakalla2284
      @badarikonakalla2284 Месяц назад +1

      అతి వినయంగా మాట్లాడే మేధావి వీరి ప్రవచనాలు అతిగా ఉన్నాయి సమయం వృథా

    • @srigowri992
      @srigowri992 Месяц назад

      ​గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే నే ఉద్యోగాలు అన్నట్టా. లక్షల మంది స్వయం ఉపాధి తో బ్రతుకు తున్నారు ఇనాడు. అది బీజేపీ గవర్నమెంట్ వల్లనే అని తెలుసుకో.

    • @srigowri992
      @srigowri992 Месяц назад

      ​@@badarikonakalla2284అవును నేను టైం వృధా చేసుకున్న.

  • @bharadwajupala6169
    @bharadwajupala6169 Месяц назад

    శర్మ గారు ప్రశ్న చిన్నగా ఉండాలి. సమాధానం వివరంగా ఉండాలి. కానీ మీ ఇంటర్వ్యూలో సమాధానం కంటే ప్రశ్న ఎక్కువగా ఉన్నది. అది ఇంటర్వ్యూ లక్షణం కాదు సరి చేసుకోండి.

  • @bhagyaraointi5997
    @bhagyaraointi5997 Месяц назад +1

    Dr.Prabhakar guru your explanation
    very good thank you sir

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 Месяц назад

    మీరు కూడానా@@@@!!

  • @nwesgk
    @nwesgk Месяц назад

    ఎవరైతే అమర్యాదగా పోస్ట్ పెడతారో..
    అది ఏ పార్టీ వాడైనా సరే..
    ఆ ధర్మ స్వరూపుడైన శ్రీరాముడు..
    వారికి అన్ని అనారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను...

    • @geraadam
      @geraadam Месяц назад

      మీ విధానాన్ని సమర్దిస్తే రోగాలు రావు లేకపోతే రోగాలు వస్తాయా?

    • @geraadam
      @geraadam Месяц назад

      మీ విధానాలు సమర్దిస్తే రోగాలు రావు లేకపోతే రోగాలు వస్తాయా?

    • @nwesgk
      @nwesgk Месяц назад

      జైశ్రీరామ్..
      రాముని భక్తులు ఎప్పుడు కూడా..
      అమర్యాదగా మాట్లాడరు..
      మీరు కచ్చితంగా వారిని వ్యతిరేకించండి..
      మీ మాటలు బట్టి మీ స్వభావం తెలుస్తుంది..
      అబద్ధం ఎప్పటికీ నిలబడదు..
      నిజాన్ని ఎవరు నిలబెట్టన అవసరము లేదు..
      వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు ఎవరు కూడా..
      మన పెద్దలు వ్యక్తిత్వాన్ని కోలిపోయి ఉంటే మనం ఈరోజు భూమి మీద ఉండే వాళ్ళం కాదు..

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 Месяц назад +1

    🕉️పరకాల ప్రభాకరరావు గారు, మేధావి కాదు

    • @shadowshiva9702
      @shadowshiva9702 Месяц назад +1

      అంటే మేధావి అనే గుర్తో, కిరీటమో లేదా😂😂

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 Месяц назад +8

    🕉️నీ నాడి - నీకు తెలియదు. ఎదుటి వాడి గురించి ఏమి చెప్పగలవు

    • @lakshminarayana5836
      @lakshminarayana5836 Месяц назад +1

      ఆయన కేవలం అసూయ మనస్సు తోనే సమాజాన్ని చూస్తున్నారు.

    • @srigowri992
      @srigowri992 Месяц назад

      Yes, మోడీ మీదా అసూయ.

  • @manubolupitchaiah9455
    @manubolupitchaiah9455 Месяц назад +5

    పరకాల ప్రభాకర్ నీకు అతీతెలి వి. వెక్కు వర్.నేవువద్దు

    • @stanchill6174
      @stanchill6174 Месяц назад

      Pichchaiya neeku telivi ledu. Peru kooda correct gaa undi.

    • @mundranageswararao9330
      @mundranageswararao9330 Месяц назад

      This is not ati telivi.
      You have to give data point wise and explain the reasons.

  • @arunajyothi790
    @arunajyothi790 Месяц назад

    వీరి విశ్లేషణ చాలా దా దాపు అనే క మంది అభిప్రాయాలకు దగ్గరగా దగ్గరగా ఉన్న వి బిజెపి అంటే గౌరవం మోడి & కం అంటె భయం

  • @ramukl2462
    @ramukl2462 Месяц назад +1

    Excellent and realistic analysis....no emotional influence

  • @suryendrap6515
    @suryendrap6515 Месяц назад

    33:22 Narendra modi prapancha nayakudu, global leader ani question adigithe….nv cheppedi enti ra prabhakaruuuuu Thaatha😂😂😅😅

  • @kameswararao3809
    @kameswararao3809 Месяц назад +2

    మరోమాట అర్థవంతమైన సంవాదం చెయ్యగలిగే సత్తా ఉన్న ప్రతిపక్ష నాయకులు ఎక్కడ ఉన్నారు ప్రతిపాదన పెట్టగానే వ్యతిరేకించడం తప్పించి ప్రతిపక్షం చేసినది ఏమిటి upa kaalam lo ఉత్తర భాగం సరిహద్దులో రోడ్లు వేస్తే చైనా వాడు లోపలికి చొచ్చుకు వచ్చేస్తాడు అనే పిరికి ప్రభుత్వం యుద్ధవిమానాలు కొనడానికి డబ్బులు ఏవి అన్నవాళ్ళు పాలనకు ఎలా పనికి వస్తారు ఇండియా passport to ఉన్నవాడిని చిన్న చూపు చూసే దేశాలు ఈ నాడు ఇండియన్ passport holder ni గౌరవంగా చూసే స్థితికి తెచ్చిన వారిని తక్కువ చేసి చూడాలా రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనుకుంటే ఎంత మూర్ఖత్వం ఉపాదులు ఎంత పెరిగాయి అని చూడాలి కదా నాలుగు వేల చదరపు కిలోమీటర్లు భూభాగం పోగొట్టుకున్నాడు upa kaalam lonaa NDA కాలం లోనా మన భూభాగంలో లో ఉన్న ఊర్లకు చైనా వాడు పేర్లు పెట్టేసుకుంటే మనకు ఏమిటి సంబంధం చైనావాడు ఇప్పటికే సుమారు 35 trillion dollers అప్పులో undi ika ఎప్పటికీ బయట పడలేని స్థితి అదే పరిస్థితి అమెరికాది మరో పది పదిహేను సంవత్సరాలు వరకు తమ ఆర్థిక విధానాలు మార్చుకున్నా తెరుకోలేని స్థితి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీ కంటికి కనపడడం లేదా ఆ అయితే నేనే అన్నిటికీ మూలం అన్న విధానం నాకూ చికాకు కలిగిస్తున్న విషయమే ఇంకా దేశ వనరులను మత ప్రాతిపదికన పంపకం జరగడం లేదు కదా నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా మోడీ ప్రభుత్వమే ముస్లింలకు ఎక్కువ లబ్ధిని చేకూర్చింది అది నిజం కాదా మోడీ ఎక్కడా హిందూ ముస్లిం అన్న వివాదం ఎక్కడ తీసుకు వచ్చారు ఇంకా మణిపూర్ విషయానికి వస్తె ఇది హైతీ హిందువులకు కుకీ christians కి మధ్య వివాదం కన్నా అక్కడ మాదక ద్రవ్య పంటలను ప్రభుత్వం ధ్వంసం చెయ్యడం వలననే ఈ అల్లర్లు జరిగాయి అంటే కాకుండా ఆ రాష్ట్రం లో ఉన్న నిమ్నజాతి హిందువులను ST లు గా గుర్తించమని కోర్టు ఇచ్చిన సలహా వల్లనే కదా ఆ అల్లర్లు జరిగాయి మీ సన్నాయి నొక్కుల అంతర్భావం అర్థం చేసుకోలేని అమాయకులు కాదు ప్రజలు ఆఖరిగా ఒక్క ప్రశ్న బీజేపీ లో మోడీ కాకపోతే షా షా కాకపోతే గడ్కారీ ఆయన కాకపోతే యోగి ఆయన కాకపోతే జయశంకర్ ఆయన కాకపోతే అన్నామలై ఉన్నారు పార్టీ నీ ముందుకి తీసుకు వెళ్ళడానికి మరి ప్రతిపక్షం లో ఒక్కడంటే ఒక్క నాయకుడి పేరు చెప్పండి మోడీ అంత కాకపోయినా ఆయనలోని సగం సమర్ధత తో దేశాన్ని నడప గలిగేవాడిని ఉన్నాడా చెప్పండి జైహింద్

  • @svs7235
    @svs7235 Месяц назад +1

    పరకాల నువ్వు పక్కకి వెళ్ళు, prp చిరంజీవి పార్టీ విష వృక్షం అన్నావ్ అది ఎంత పెద్ద తప్పుడు మాటనో నీకు అర్థం అయ్యిందా,

    • @cjmohan63
      @cjmohan63 Месяц назад

      PRP was a party funded by Congress. Chiranjivi proved it right by merging his party into Congress.

    • @shadowshiva9702
      @shadowshiva9702 Месяц назад

      ఇతడు బయటకు వెళ్ళాక అక్కడ అదేగా జరిగింది😂😂😂

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Месяц назад

    ఇంటర్వూ చెయ్యడానికి ఈ వ్యభిచారే దొరికాడా.....

  • @svsraju1318
    @svsraju1318 Месяц назад

    Desamanta tirigadanta....paapam tickets dandaga..

  • @cab9197
    @cab9197 Месяц назад

    ప్రశాంత్ కిషోర్ బిజెపి కి పూర్ణ బహుమతి వస్తుంది అన్నాడు. పి. కె తో నేను ఏకీభవిస్తున్నాను. మీరుచెప్పినవన్నీ నిజమైనా మోదీ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ కంటే 100% మేలు.

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Месяц назад

    ఏంది బాబూ నీ ఏడుపు...

  • @podilakanakaratnam
    @podilakanakaratnam Месяц назад

    Congress never attends parliament sessions.

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 Месяц назад +4

    🕉️పనికిమాలిన విశ్లేషణ

  • @BB-sx9cd
    @BB-sx9cd Месяц назад

    వ్యక్తి బిజెపి కాక పోయిన అప ద్దాలు చెప్పారు? వారు విచారించినది వ్యక్తులతో మాట్లాడినది ఇంటర్వ్యూ చేసినది ప్రస్తుత పరిస్థితులు అన్నీ బేరీజు వేసుకొని, వీడియో ముందు మాట్లాడతారు అంతే గాని కొంద రు అనుకొంటున్నట్టు బీజేపీ కి అ ను కూలం గా లెక్షపోతే ఒక రకం గ అల్సగా ఉండదు ?

  • @vinni5497
    @vinni5497 Месяц назад +1

    Wonderful

  • @sridharreddy2872
    @sridharreddy2872 Месяц назад

    He is not a learned man, he is a failure person in finding his own employment, his Analysis is not a standard one and he failed all the time

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg Месяц назад

    Sir,meeru,anumana,darshanikulu,nenu,ee,statement,pettagane,me,notiki,ani,naa,anumanam,animere,palikinaru

  • @pampanavenkat6144
    @pampanavenkat6144 Месяц назад

    దేనికి పనికి రాని మాటలు

  • @g.sambasivareddy1470
    @g.sambasivareddy1470 Месяц назад

    Bjp no use full for comnpeoples, so next time no power BJP

  • @azharuddinmohammad8663
    @azharuddinmohammad8663 Месяц назад

    Sir, meeru onion tintara?

  • @sankuashhok
    @sankuashhok Месяц назад +2

    ఈయన విశ్లేషణ అంతా ఇంట్లో కూచుండె చేస్తాడు.గ్రౌండ్ లెవెల్ వర్క్ ఉండదు.ఈయన విశ్లేషణకు జనాల నాడికి చాలా దూరం.ఎందుకంటే మోడీ హిందూ నచ్చక పోతే మూసుకొని కూచో.పెద్ద మేధావి లెక్క ఇంటర్వ్ చేయకు.మీకు విదేశాలనుంది ఫండ్స్ తీసుకుంటూ దానికి అనాలిసిస్ చేసే బ్యాచ్ మీరంతా...

  • @arunajyothi790
    @arunajyothi790 Месяц назад +1

    ముందు రాజకీయ నాయకులు జీతాలు అలవి గాని మితి మీ రిన సదుపాయాలు రాయితీ లు తగ్గించుకుంటే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది జై భారత్ జై మాత్రుభూమి

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg Месяц назад

    Sirmreru,dividinganalisis,cjeyakandi,vyakthigathanga,viewnu,vyakthaparisyhinnaru,meekuintegreative,viewledu,bharathlo,brk,brdkargaru,darshinchina,athmavikaasa,parigyana,vyapthimargaalanu,anusarinche,manam,kala,mana,p,m,gariki,thakkuva,seatlu,vasthayani,cheppadam,sababukadu,nenunijamchepputhunna,anadam,mevaddanijam,unda,aagandi,4febravari2024,varakuchudandi,

  • @knagendraprasad9767
    @knagendraprasad9767 Месяц назад +2

    God proposes Modi to build india on religion basis not development

    • @lourdumary5915
      @lourdumary5915 Месяц назад

      దేవుడు propose చేశారని ఆధారాలున్నాయా? ఇలాంటి రాజకీయ వ్యవహారాల్లోకి దేవున్ని ఎందుకు లాక్కొస్తున్నారు?

  • @prathirojunewschannel4012
    @prathirojunewschannel4012 Месяц назад +1

    పరకాల గారు మీభార్య కు విడాకులు ఇచ్చారా!ఆమె మంచి ఉన్నత స్థానం లో వుంటే మీరు ఇలా వీడియో లో కనిపిస్తున్నారు.