మధ్యంతర ఎన్నికలు తథ్యం! Parakala Prabhakar in interview with C Vanaja

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Midterm polls are inevitable !! Says Parakala Prabhakar in an exclusive interview on post results scenario and alliances in the centre and their future.
    పరకాల ప్రభాకర్ తో live interview మిస్ అయినవాళ్లు, దానిలో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల పూర్తిగా చూడలేని వాళ్ళ కోసం రి ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన ఇంటర్వ్యూ ఇది.
    #parakalaprabhakar #interview #elections2024 #NDA #chandrababu #teluguinterviews #politicalanalysis #nda #ndavsindiaalliance #modi3.0

Комментарии • 666

  • @GunturMariyadasu-m5j
    @GunturMariyadasu-m5j 3 месяца назад +30

    నేను అదే ఉద్దేశముతో ఎఖీభవిస్తున్నాము మధ్యంతరము తథ్యం

    • @sureshch1383
      @sureshch1383 3 месяца назад +2

      అప్పుడు bjp కి ఫుల్ seasts vastai

  • @abmk9033
    @abmk9033 3 месяца назад +1

    మీ విశ్లేషణ చాలాబాగుంటుంది వనజమ్మ గారు.... గాడ్ బ్లెస్స్ యు.....

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 3 месяца назад +39

    యస్, మధ్యంతర ఎన్నికలు వస్తాయి.

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 месяца назад +1

      Modi toka jadiste CBN , Nitish , inka Konni party’s. Congg ki support chestayi. Madya Tara yenni kalu vaste. INDiA. Ki CBN , Nitish tho kalipi 300 mp la pine vastayi. Idhi. Pakka

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 3 месяца назад +2

      రాహువు గాడు నీకు ముందే చెప్పేశాడా,,😂😂😂

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 месяца назад +1

      Palu tagi Bojjomma. Chinna papàvi

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 3 месяца назад +66

    Sir సార్ జడ్జిలు సుప్రీంకోర్టు అయిన హైకోర్టు అయిన వాళ్ళు కరెక్ట్ గా లేరుగా కొంతమంది

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 3 месяца назад +54

    ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో మీ నిజాయితీగా అభిప్రాయం వ్యక్తం చేయండి

  • @ravisoljar6803
    @ravisoljar6803 3 месяца назад +336

    ఇదే నిజం అయి మోడీ ఓడిపోతే ఎంత బాగా ఉంటాదో😂😂😂😂

    • @annavajjhalavenugopal7389
      @annavajjhalavenugopal7389 3 месяца назад +14

      నీ ఊహలు నిజం కావుగా!😀

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 3 месяца назад +10

      Atleast dreams lo ayina satisfy avvandi lekapothe gastric problems yekkuvaipothayi😂

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 месяца назад +19

      @@annavajjhalavenugopal7389 400 అనే మీ ఊహ కూడా నిజం కాలేదు కదా..బత్తాయి..🤣😂😂😂😂

    • @saitejapvcdoors107
      @saitejapvcdoors107 3 месяца назад +1

      సంకనాకి పోతాం అందరం 😡

    • @kiranchannel7326
      @kiranchannel7326 3 месяца назад

      Veedu bhathike unnada

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 3 месяца назад +71

    ప్రస్తుత ఎన్నికల కమిషన్ లాఫుట్ కమిషన్ గా మారింది.ప్రభుత్వ ఆదీనంలో బందీ అయ్యింది.

    • @MrPoornakumar
      @MrPoornakumar 3 месяца назад

      @NarsimhaRaoPanthulu858
      ఇది తప్పు.

  • @bankofbiology
    @bankofbiology 3 месяца назад +169

    ఈవీఎం హ్యాకింగ్ నుండి ప్రజల ఓటింగ్ మ్యాండేట్‌ను ఎలా కాపాడుకోవాలో పరకాల ప్రభాకర్‌ను ఇంటర్వ్యూ చేయండి?

    • @seenut5
      @seenut5 3 месяца назад

      Super analysis. No sidhantam or radhayam only self interest

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 3 месяца назад

      99వదిలేవాడా, UP లో అన్ని ఓడే వాడా EVMs ఆయన చేతుల్లో ఉంటే? Fools 400+వచ్చేవి. 100% ఇంపాజిబుల్. ప్రతి EVM PO, party representatives ముందు check చేసి చూపిస్తాను.

  • @Steven-rx8pq
    @Steven-rx8pq 3 месяца назад +119

    మల్ల ఎన్నికలు రావాలి ఎన్నికలు జరపాలని ప్రజలంతా బయటకు (రోడ్లు మీదకు) రావాలి

    • @babjit2564
      @babjit2564 3 месяца назад +8

      నిజం మళ్లీ యెన్నిక లు జరగాలని మేము కోరుతూ వున్నాము, bjp టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు pk అంత మోసమే 😂😂😂

    • @krishnaraotvs6334
      @krishnaraotvs6334 3 месяца назад +4

      మళ్లి voters Ki amount వస్థది😅

    • @vijayasarathiepeesapati5359
      @vijayasarathiepeesapati5359 3 месяца назад +1

      మహాశయా, ఉన్న డబ్బులన్నీ తమరు అన్నట్లుగా మళ్లీ మళ్లీ ఎన్నికలకే ఖర్చు పెట్టుకుంటూంటే చక్కగా మిగతా ఖర్చులన్నీ మానెయ్యవచ్చు!

    • @babjit2564
      @babjit2564 3 месяца назад +1

      ప్రభుత్వం పనికిరాని పన్నులు వసూలు చేస్తున్నారు, పాలనకు ప్రజలంతా ఐక్యంగా ఉండి తమ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి, మంచి స్పందన తో నాయకుడు కొరకు అడిగి తె త ppa

    • @mhsrao9338
      @mhsrao9338 3 месяца назад

      అప్పుడు గాని మీరంతా సాంబ్రాణి పొగ వేసుకుంటూ shop లో వెంట అడుక్కు తింటారు.
      ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లు వేయరు.మందు కొట్టి పండు కుంటారు.ఎంప్లాయిస్ కు. I T వాళ్లకు, యువతకు ఎంతో మందికి 90%ఓటర్ల జాబితాల లో లేరు.నేను నాకుటుంబం బాగున్నాం చాలు.
      ఓటు వేయని వారిని జాబ్స్ నుంచి తీసి వేయాలి..
      ఉచితాలు రద్దు చేయాలి.
      ఓటు వేసినట్లు gov. సర్టిఫికెట్ ఇవ్వాలి.
      వేయని వారి ఆధార్ కార్డు ఆటోమేటిక్ గా కేన్సిల్ అవ్వాలి.
      మోడీ gov. ఈ మార్పులు వెంటనే తేవాలి.
      ఓటరు దేశం లో ఎక్కడ నుండి ఐనా ఓటు వేసే విధానం ఉండాలి.
      సాంకేతిక ఎంతో డెవలప్ ఐనది.

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 3 месяца назад +5

    🕉️ఒకసారి ఏదో ఒకసారి మీ అంచనా కరెక్ట్ కావచ్చు. ప్రతి సారి కాదు 🚩🇮🇳

  • @mamillayyanagulakonda
    @mamillayyanagulakonda 3 месяца назад +211

    మోడీగారి కిచిడీ ప్రభుత్వం ఇప్పట్నుంచి తమాషా చూడండి

    • @thopemuralikrishna5996
      @thopemuralikrishna5996 3 месяца назад +9

      I N D I A కిచిడీ కాదా సార్ ?? నాకు తెలియక అడుగుతా !!

    • @kuwaitq7842
      @kuwaitq7842 3 месяца назад +3

      కిచిడీ బాబా మోడీ 😂😂😂

    • @navee3827
      @navee3827 3 месяца назад +2

      ​@@thopemuralikrishna5996Mari INDIA kootamini ela vimarshinchadu modi di kuda kichidi ye ani telida modiki

    • @VenkataSatyaSreeramSomagani
      @VenkataSatyaSreeramSomagani 3 месяца назад

      😂

    • @nandabismark7167
      @nandabismark7167 3 месяца назад +2

      20+years ఇంక ఎక్కువ కాలం పాటు బీజేపీ నే

  • @mdismail-bs1fd
    @mdismail-bs1fd 3 месяца назад +39

    అలా అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలుపు కూడా ఈవీఎంల మహిమేనా.....

    • @gopichand5341
      @gopichand5341 3 месяца назад +10

      ఇంకా సందేహమా!!?

    • @saikiran-xs1eg
      @saikiran-xs1eg 3 месяца назад +5

      Andulo no dout

    • @anjammak6838
      @anjammak6838 3 месяца назад +7

      పక్కా మోదీ మోసం చంద్రబాబు మోసం ఇది పక్కా EVMs manage

    • @sriganeshprinters3634
      @sriganeshprinters3634 3 месяца назад

      Enka Mee jail jagan ravala?
      Jai jai kotami

    • @anilprince024
      @anilprince024 3 месяца назад +3

      అందుకేగా అన్ని గెలిచింది ... మోసం చేసి ఎక్కువ కాలం వుండదు ఈ కూటమి...

  • @chmohansrinivas
    @chmohansrinivas 3 месяца назад +2

    స్వార్థం అనుకోకపోతే..Modi ఆంధ్రప్రదేశ్ కి చేసిన అన్యాయం క్షమించరానిది.

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 3 месяца назад +2

    🕉️ఇండి కూటమి కూలిపోవడం తథ్యం 🚩🇮🇳

  • @mallikarjunaraoemmadi9911
    @mallikarjunaraoemmadi9911 3 месяца назад +8

    కాంగీ ప్రభుత్వంవచ్చినా...దీనిని మించి నాలుగైదురెట్ల కిచిడీ ప్రభుత్వమేకదా...అది సుస్దిరమెలా అవుతుంది...వారిభాగస్వామ్యులూ పత్తిత్తులేంకాదుకదా వారూ నాకు ఇన్నికావాలి..అవిఇవ్వాలి ఇవి ఇవ్వాలి.అనేధోరణిలోవుంటారుఖదా...అప్పుడు కాంగీ కూడా అభివృద్దిని విస్మరించి ప్రభుత్వాన్ని నిలుపుకోవాలనే ధోరణిలోనే వుంటుందికదా...కారణం కాంగీ దీనిని మించి పదిరెట్ల అతుకులబొంతకదా...వంద ముక్కల అతుకులబొంతకన్నా..తక్కువ ముక్కల బొంతే ఎక్కువకాలం మనగలుగుతుందన్న సత్యాన్ని ఈ విమర్షకులు చెప్పరే ....చెప్పరుమరి...ఎవరి స్వార్దంవారిది..ఎవరి లాభాపేక్ష వారిది...సద్దపూసలు

    • @athulurisrinivas2119
      @athulurisrinivas2119 3 месяца назад +2

      240 seats party can't form stable govt, 99 seats party can form stable govt....😅😅😅😅😅

  • @kvenkatasivaiah2669
    @kvenkatasivaiah2669 3 месяца назад +27

    కోవర్ట్ గా వ్యవహరించిన ఆ పరకాలేనా ఈ పరకాలగారు

  • @PK-nv4on
    @PK-nv4on 3 месяца назад +126

    మోషా ల మాటలు మోసాల పుట్టని ప్రజలు గ్రహించారు. స్విస్ నుంచి నల్లధనం రాక పోగా, ఉన్నదీ నల్లదనం, తెల్లదనం గా మారి మూలన మూల్గుతుంది నోట్ల రద్దు వల్ల. ఉద్యోగాలు. ప్రాజెక్టులు లేవు. అందరికీ పనికి రానీ ఒక్క గుడి తప్ప. దేశ ప్రజలు అందరూ రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. మధ్యంతర ఎన్నికలు రావాలి. రాజీవ్ ప్రధాని కావాలి. మత చిచ్చుల పోయి దేశం ప్రశాంతంగా ఉండాలి. మణిపూర్ లాటి గాయాలు ఇక ఉండ కూడదు. అందరూ బాగుండాలి, అందులో మనముండాలి.

    • @mavillasrinivasarao9997
      @mavillasrinivasarao9997 3 месяца назад

      Excellent sageetion

    • @gopichand5341
      @gopichand5341 3 месяца назад +1

      🎉Well said in brief, brother,We concur , support your views.

    • @ramnaresh2290
      @ramnaresh2290 3 месяца назад +5

      ఎందుకు పనికి రాని గుడి నా
      ప్రతి ఒక్క పిల్ల పూగాడు ఒక్క మేధావి లెక్క ఫీల్ ఐతాడు
      గుడి కట్టడం వల్ల కొన్ని లక్షల మందికి అన్నదానాలు ఉపాధి అవకాశాలు ఉన్నాయి
      టీటీడీ తీసుకో
      స్కూల్ లు కాలేజ్ లు వైద్య కళాశాలలు
      లక్షల మందికి ఉపాధి అవకాశాలను,లక్షల మందికి అన్నదానాలు లక్షల మందికి ఉచిత విద్య వైద్య సేవలు అన్నిటికీ మించి మీలాంటి వాళ్ళని మెపడానికి గుడికి వచ్చే ఆదాయం కూడా దెంగిపోతున్నారు కదా
      యూపీ తెలంగాణ కర్ణాటక లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ లు అమలు సంగతి ఏంది
      దేశం మొత్తం రాహుల్ గాంధీ వైపు చూస్తే 99 సీట్ లు ఎందుకు వస్తాయి
      యూపీఏ హయం లో ప్రశాంతంగా ఉందా
      ఉగ్ర దాడులు స్కాం లు అల్లర్లు ఏం లేవా
      ఏట్లుంది అంటే వింటున్నారు అని కప్ప ఎగిరి గాలిలొ గద్దను బెంగింది 🤣

    • @rajasekhar5741
      @rajasekhar5741 3 месяца назад

      ​@@ramnaresh2290ఐతే అందరూ ప్రతీ ఊర్లో గుడులు కట్టుకొని బ్రతికేయవచ్చు.

    • @nalinivempaty-wj7no
      @nalinivempaty-wj7no 3 месяца назад

      He has no credibility

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 3 месяца назад +3

    దేవుడినని చెప్పుకొనే బీజేపీ మోడీ నియంతృత్వానికి ప్రజల జవాబు బీజేపీ మోడీకి మెజార్టీ ఇవ్వకపోవటమే! కేవలం కాంగ్రెసు పార్టీని విమర్శించే స్థాయి బీజేపీ మోడీకి లేదు, కారణం ఆయన మతద్వేషంతో శాశ్వతంగా గెలుపు సులభసాధ్యం అనుకొన్నాడు,ఇది తప్పు.నిరుద్యోగనిర్మూలన, పారిశ్రామికీకరణ, సామాన్యుడి కొనుగోలు శక్తి పెంపు బీజేపీ ఆశయాలు లక్ష్యాలు కావాలి. అప్పుడే బీజేపీ మోడీకి నిజమైన విజయం! మట్టి, నీళ్ళు పంపించి చంద్రబాబును అవమానించి ఇప్పుడు అదే చంద్రబాబు సపోర్ట్ తో మోడీ ఎంత కాలం పదవిలో కొనసాగుతాడు

  • @sattalurisubhashini2291
    @sattalurisubhashini2291 3 месяца назад +26

    చాలా బాగా చెప్పారండి.ప్రభాకర్ గారు.మోడీ విషయానికి వస్తే ఒకసారి నేను నా తల్లికి పుట్టలేదు డైరెక్ట్ గా వచ్చాను అన్నారు ఎలక్షన్స్ తరువాత మాట్లాడుతూ మా అమ్మ చనిపోయిన తరువాత నా మొదటి ఎలక్షన్ అన్నారు .ఎలా అర్ధం చేసుకోవాలి .

    • @nraosimha4732
      @nraosimha4732 3 месяца назад

      ముందు భాష బాగా నేర్చుకుంటే అన్ని సరిగ్గా అర్ధం అవుతాయి. తెలుగు పరీక్ష లో సంధర్భ సహిత వ్యాఖ్యలు ఉండేవి. అవి అర్థం అయి ఉంటే ఇవి అర్ధం అవుతాయి

    • @Joshuagode
      @Joshuagode 3 месяца назад +3

      మీలాంటి తెలుగు పండి తొండలే ఆయన మాటలను వివరంగా చెప్పాలి

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 3 месяца назад +136

    ఇద్దరూ !
    (1)🦁పరకాల🦁 గారు.
    (2)🐯వనజ🐯 గారూ.
    💎నిఖార్సయిన విశ్లేషకులే💎.

    • @EeshanasyaMidamsarvam
      @EeshanasyaMidamsarvam 3 месяца назад

      Parakala prabakar sir is rea lPoliticial research book guider prasent time

    • @philemon.mphilemon9321
      @philemon.mphilemon9321 3 месяца назад

      @@EeshanasyaMidamsarvam 💎🙏💎

    • @vivekatruths
      @vivekatruths 3 месяца назад +2

      Kalagantunnara

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 3 месяца назад

      ​@@vivekatruthsభార్య, ఆమె పార్టీ మీద ద్వేషం తో దేశం పరువు కూడా తీయడానికి కూడా పాల్పడుతున్నాడు ఈయన Lutyens తో, Arfa, Thapar లతో కలిసి.

  • @vrkasthala
    @vrkasthala 3 месяца назад +18

    ఇతనికి భార్యతో మంచి సంబంధం లేదు. ఆమె మీద కోపం ఇలా చూపిస్తువుంటాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.

    • @cvenkat7766
      @cvenkat7766 3 месяца назад

      అవును . ఇది పచ్చి నిజం .

  • @Amarnath-qv2jl
    @Amarnath-qv2jl 3 месяца назад +5

    మీరిలాగే పగటి కలలు కంటూ వుండండి.... మోడీ అయిదేళ్లు అధికారంలో వుంటాడు... ఇంకా ప్రమాణ స్వీకారం కానే కాలేదు మీ ఏడుపు మొదలయింది కదరా బాబు..
    NDA కూటమి లోని ఇతర పక్షాలు I. N. D.I.A. కూటమి లోకి వెళితే, I. N. D. I. A కూటమి లోని ఇతర పక్షాలు BJP కి మద్దతు ఇవ్వవని గ్యారంటీ ఏమిటీ...
    ఇంత చిన్న లాజిక్ మిస్సయితే ఎలా మేధావుల్లారా...

  • @rajeevbokinala73
    @rajeevbokinala73 3 месяца назад +26

    Please support congress 🙏

  • @My_Own_Opinion_
    @My_Own_Opinion_ 3 месяца назад +2

    పక్కగా ఈ సారి దేశంలో స్కాం జరిగింది, దాని వల్ల అతి బలమైన రెండు ప్రాంతీయ పార్టీలు బలి అయ్యాయి ఒరిస్సా, ఆంధ్రా లో నవీన్ పట్నాయక్ & జగన్. అధికారంలోకి రాకుండా తొక్కేసారు. పాపం దేవుడు ఏమి ఊరుకోడు లే, ఇబ్బంది ఏమీ లేదు

  • @srikrishna5749
    @srikrishna5749 3 месяца назад +50

    🙏మీతో చిన్నవాడిని అయినా ఎక్కిభవిస్తున్నాను sir

  • @Balatripuramatha
    @Balatripuramatha 3 месяца назад +3

    ఇంతకీ ఈయన భాద భార్య కి ఈయన కి పడదు. So. అందుచేత B. J. P వాళ్ళు ఈయన ని గుర్తించలేదు అంతే

  • @yz7495
    @yz7495 2 месяца назад +1

    Prabhakar gaaru 2024 elections correct ga predict chesaru ...before aayana debates chusanu kaani.. prediction..wow

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 3 месяца назад +72

    కావాలి కూడా. CBN Nitish లు మోడీ బిజెపి నీ నమ్మి మోసపోవద్దు.
    Continue ఆ ఇ తే. Future too dangerous????

    • @aparnak1763
      @aparnak1763 3 месяца назад +4

      Namnatledu. Gathi leka oorukunnaru

    • @bharatdesam5619
      @bharatdesam5619 3 месяца назад +4

      jagan laga modi will also get one day

    • @vvb199
      @vvb199 3 месяца назад

      EVM lu unnantavaraku Modiji ni evaru odivvaleru

    • @vkshorts2909
      @vkshorts2909 3 месяца назад

      వీళ్ళే బీజేపీ ను మూడేసి సార్లు మోసం చేసారు. ఈ సారి వాళ్ళకి బీజేపీ రుణం తీస్కుని సమయం వొచ్చింది. ఈ సారి తేడా వొస్తే వీళ్ళ తోకలు కట్ అయిపోతాయి

    • @mhsrao9338
      @mhsrao9338 3 месяца назад

      తోక తిప్పితే మందు ఎక్కడ వేయాలో dr మోడీ గ్రూప్ కి బాగా తెలుసు. కంగారు పడకండి.

  • @sreenivasareddysareddy6238
    @sreenivasareddysareddy6238 3 месяца назад +6

    ఈ మాత్రం analysis ఎవరైనా చేస్తారు. ఇతను frustrated men. ఎందుకో ఎవరికి అర్థం కాలేదు. నేను అనుకుంటా సరిగా ఇంట్లో భోజనం పెట్టే వాళ్ళు లేరు అనుకుంటా.

    • @sriharirao6500
      @sriharirao6500 3 месяца назад +4

      సిద్ధాంతాలకు కట్టుబడి , సమాజ శ్రేయస్సే ముఖ్యం అనుకునే వాళ్ళు ఇలని వుంటారు సోదరా, ఎందుకంటే ఎందుకు ఈ బాధ నాకు అనుకుంటే ఎంత రాజా బోగం అనుభవించేవారు ప్రభాకర్ గారు ఒకసారి ఆలోచించు . ఒకసారి సిద్ధాంతానికి కట్టుబడి వుంటే వారి మనస్తత్వం ఇలానే వుంటాది, అదీ కూడా ఇంత age లో.

    • @nayudulakshminarayana5212
      @nayudulakshminarayana5212 3 месяца назад +2

      Wt about PK in AP

  • @basusri1120
    @basusri1120 3 месяца назад +5

    Telugu is such a sweet language! I am a Tamilian, I can understand a little, but I wish I could speak this beautiful language.

  • @priyankasari9844
    @priyankasari9844 3 месяца назад +36

    సార్ ఎలక్షన్స్ లో ఫ్రాడ్ చేసారు ఈవిషయం చాలా క్లియర్ గా కనబడుతోంది ఈవీయంలు కూడా మార్చారని సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది కొంతమంది అధికారంలోకి రావడానికి ఎంత చండాలపు నీచపు పనులు చేయటానికైనా వెనకాడటంలేదు 🙃🙃 ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు 😭😪😭😭

    • @mpkrishnaiah3819
      @mpkrishnaiah3819 3 месяца назад +1

      It seems that due to decreasing credibility on the Modiji government, WhatsApp University of BJP is the most important given to booste Modiji and giving room without showing their developments.

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 3 месяца назад +2

      అందుకె చైనాభక్త, రాహువు బృందానికి, 234, సీట్లు వచ్చాయా,,😂😂😂

  • @Sridhar-s6m
    @Sridhar-s6m 3 месяца назад +1

    ఆపు నీ sollu. ఇది మాకు wakeup call. Next చూడండి. 350+

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 3 месяца назад +1

    వివిధ రాష్ట్రాల్లో సీట్లు పెరిగినా కూడా ఆ రెండు 240 మార్క్ అనేది బిజెపికి మీరు చెప్పింది మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల నిజమైంది

  • @reddyshekarreddy9243
    @reddyshekarreddy9243 3 месяца назад +1

    "చేరికలు,చీలికలు"is the modus operandi of BJP.

  • @MadeInAndhra-vv2vr
    @MadeInAndhra-vv2vr 3 месяца назад +1

    Parakala సర్ మీకు ట్రీట్మెంట్ అత్యవసరం .. ఎక్కడన్నా చూపించుకోండి ప్లీస్..
    మీ దృష్టిలో ..240 కన్నా 99 గొప్ప..99 దాటేసే 240 కి పోవాలి కాబట్టి 99 దే గొప్ప అని మీ ఉదేశ్యంగా ఉంది ...అందుకే అమెరికన్ రాజనీతిజ్ణుడు ఇయాన్ బ్రెమ్మర్ ఈమధ్యన ఒక మాట అన్నాడు మోడీ కి ప్రపంచంలో అందరూ మిత్రులే ఉన్నారు కానీ భారత్ లో మాత్రం ఆయనకు శత్రువులున్నారు - ..
    మేం గెలిస్తే ప్రతీ ముస్లిం మహిళకు ఒక లక్ష రూపాయలు ఇస్తాం అని కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ముస్లిం మహిళలకు వాగ్దానం చేసి గారంటీ కార్డులు ఇచ్చింది. ఆ గ్యారంటీ కార్డులు పట్టుకుని రాహుల్ చెప్పిన మాటలు నమ్మి ముస్లిం మహిళలు లక్నో లో కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు. అక్కడి సిబ్బందితో మా లక్ష మాకివ్వమని పోట్లాట, ఏం చెప్పాలో తెలియక తలలు పట్టుకున్న సిబ్బంది..వీటి మీద కూడా డిబేట్ పెట్టండి.
    BJP మీద మరో 5 ఏళ్ళు ఏడవడానికి సరిపడే శక్తిని మీకు ఇవ్వమని దైవ సమానుడైన CHI CHaI నెహ్రూను మనఃస్పూర్తిగా కోరుకుంటూ..చివరగా ఇంకో SMALL SUGGESTION FOR YOU .. మీ భార్య భర్తల ఇంటి పంచాయతీలు ఏమైనా ఉంటె .. ఇంట్లో పరిష్కరించుకోండి .. రోడ్ మీద కు తెచ్చి మీ కుటుంబ గౌరవాన్ని బజారు పాలు చేయకండి ..భారత్ మాతాకీ జై

  • @srinivasaraoaripaka2744
    @srinivasaraoaripaka2744 3 месяца назад +1

    If Congress wins, country will go to dogs. Prabhakar garu monna BJP gelavadani predict chesaru. Ippudu frustrated ga vunnaru. Paid artists

  • @Siri00179
    @Siri00179 3 месяца назад +1

    Sir ec నిర్వాకం వల్లే జగన్ని ఓడించారు అనుభవిస్తారు కోర్టులు కూడా సరైన న్యాయం చేస్తారని అనుమానమే ఇంతకు ముందే ఎన్ని రకాలుగా చేశారో తెలుసు కానీ సుప్రీం కోర్టులో న్యాయం చేస్తారని భగవంతుని నమ్ముతున్నాను

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 3 месяца назад +112

    మధ్యంతర ఎన్నికలు రావాలి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv 3 месяца назад +3

      ఈ వనజ కాంగ్రెస్ కి 90 సీట్లు వస్తే చాలు కథ మారిపోతుంది అని మీ చెవుల్లో పువ్వులు పెట్టిన వీడియో నీకు గుర్తు లేదా 😂

    • @ramnaresh2290
      @ramnaresh2290 3 месяца назад +1

      ​@@VamsiKrishna-rq5hv99 సీట్ లు వస్తె పీఎం ఐపోదం అని కలలు కంటున్నారు😂😂

    • @saspur1100
      @saspur1100 3 месяца назад

      Nuvvu chaduvukunna vadivi kadu

    • @vijayanandareddy3638
      @vijayanandareddy3638 3 месяца назад +1

      @@saspur1100 ala అనిపించిందా.నేను 1983 లో డిగ్రీ పూర్తి చేశాను.30 ఏళ్లు జర్నలిస్టుగా పని చేశాను. నాకు ఉన్న అవగాహన,అభిప్రాయం తో కామెంట్ చేశాను.

    • @saspur1100
      @saspur1100 3 месяца назад

      BJP tho problem ante bro

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 3 месяца назад +26

    ప్రభాకర్ గారు మీరు చాలా బాగా చెప్పారు. మీ భార్య నిర్మల sitaraman గారిని BJP నుండి బయటకు రమ్మని చెప్పండి.

    • @guttasangamitra5452
      @guttasangamitra5452 3 месяца назад

      ఎవరీ సిద్ధాంతాలు వారివే 😂😊.

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 3 месяца назад +1

    మోడీ అమిత్ ఎలా వాడుకున్నారో చంద్రబాబు నాయుడు ఆయన అంతే

  • @Nationlover11
    @Nationlover11 3 месяца назад +5

    ruclips.net/user/shorts2z3xYZhhGZA?si=i7ZzVIFZ7asG84fw.. ఆంధ్ర లో బాబు గారి, అరాచక , పాలన మొదలు , ప్రమాణ స్వీకారానికి ముందే..మరో బనానా రిపబ్లిక్...ఆంధ్ర ని మరో సిరియా, మరో ఆఫ్ఘనిస్తాన్ ని చేస్తున్నారు చంద్రబాబు, పవన్ కలిసి..దేశంలోనే మిక్కిలి ప్రమాదకర మైన రాష్ట్రాల్లో మొదటి స్థానం ఆంధ్ర కు దక్కేలా చేసిన కూటమి నేతలు..

    • @vinayKumar-yu8wl
      @vinayKumar-yu8wl 3 месяца назад +1

      నీ ఏడుపేంది నాకు అర్థం కావట్లేదు అప్పుడే ఇన్ని రోజులు మీ జగన్ అన్న చేసింది ఏంటి

  • @swarnageethavali
    @swarnageethavali 3 месяца назад +2

    అంటే 2019లో వైయస్సార్ వైయస్సార్ సిపి మరి అంత మెజారిటీతో గెలిచింది కదా మరి అప్పుడు ట్యాంపరింగ్ కాలేదా ఇప్పుడు ఇంత మెజార్టీ వస్తే ఈవీఎం ట్యాంపరింగ్ అయింది అంటారా ఏం ఇంటర్వ్యూలు చేస్తారా అమ్మ మీరు

  • @balrajedla1429
    @balrajedla1429 3 месяца назад +3

    మీ కోరిక నెరవేరదు. ఈర్ష్య పరులు మేధావి ముసుగు ధరించి విషం వెళ్ళ గక్కుతుంటారు. దేశం ముక్కలై జిహాదీల పాలైతే మీలాంటి వాళ్ళు ఎంతో ఆనందిస్తారు.

  • @nijamnippu7610
    @nijamnippu7610 3 месяца назад +45

    మేడమ్ గారూ ఇప్పటివరకు వారి కుతంత్ర పాలన చూసి కూడా ఇంకా అలా ఊహిస్తున్నారా ? చూడండి , రేపు చాలా రాష్ట్రాలలో MP లను కొని ఆయా పార్టీలను నిలువునా చీల్చి సొంత బలం పెంచుకుంటారు , అదానీ దగ్గర మన డబ్బు ఉంది ,దానితో కొండమీద కోతులు కూడా తేగలరు ,MP లు ఎంత ? తెలంగాణాలో MLA ల కొనుగోళ్ళను కేసీఆర్ బయటటెట్టిన సంగతి చూశాం గదా ? అలాగే MP కొనుగోళ్ళు చేస్తారు , ఏ అవినీతిపనినైనా నిస్సిగ్గుగా చేసి సమర్ధించుకునే నేర్పు " మోడీ " సొంతం , మోడీ ఏం చేసినా గుడ్డలూడదీసుకునే అభిమానం మన ప్రజలది .చూద్దాం .

    • @durgaannamraju5267
      @durgaannamraju5267 3 месяца назад +1

      TDPi id in danger

    • @krishnaraotvs6334
      @krishnaraotvs6334 3 месяца назад

      మాస్క్ , దేశ Bhakthi

    • @krishnaraotvs6334
      @krishnaraotvs6334 3 месяца назад

      TDP 2020 Congress tho, 2024 bio tho

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 3 месяца назад

      చైనా మీవెనక ఉండగా భక్తులకు ఎందుకు భయం,,😂😂😂

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 3 месяца назад +6

    చంద్ర బాబు గారు బీజేపీ కి మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చారు అని మీరిద్దరూ అనే ముందు ఏపీ రాష్ట్ర పరిస్థితి గురించి కాస్త అయినా విశ్లేషణ చేసి వుంటే బాగుండేది వనజ గారు... ప్రస్తుతం ఏపీ కి సంబంధించిన అన్ని రకాల రాయితీలు ప్రోత్సాహకాలు కావల్సిన అధమ స్థితికి జగన్ తెచ్చాడు. ఏపీ కి కావల్సిన సహాయం కోసం స్థిరమైన ప్రభుత్వం అవసరం కనుక బీజేపీ కి మద్దతు ఇచ్చారు తప్ప ఆయనను కానీ, ఏపీ నీ కానీ బీజేపీ చేసిన అవమానాలు, అన్యాయం మర్చిపోయి కాదు అనేది గమనించండి... కాంగ్రెస్ పార్టీకి స్వంతంగా బీజేపీ కి వచ్చిన సీట్లు వచ్చి వుంటే కాంగ్రెస్ కే మద్దతు ఇచ్చి వుండే వారు అనుకుంటా.... ముందు తన రాష్ట్రాన్ని అభివృద్ధి పధం లో నిలపటమే తన ప్రాధాన్యత అని ఎన్నో సార్లు ఆయన చెప్పారు, తనకు కేంద్రంలో అధికారం, పదవి వద్దని గతంలో కూడా తోసిపుచ్చిన నాయకుడు చంద్ర బాబు గారు... ఇది కేంద్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధి గా టీడీపీ గత ప్రభుత్వం లో పదవి తీసుకున్న పరకాల ప్రభాకర్ గారికి తెలియదా?? రాష్ట్ర రాజధాని పై ఈయన కూడా విషం కక్కిన వ్యక్తే కదా???( అప్పట్లో నిర్మలా సీతారామన్ భర్త లెండి ఈయన). అమరావతి పై విడియో కూడా చేశారు కదా??? అన్ని రాష్ట్రాలూ తిరిగాను అని చెప్తూనే మీ గత విడియో లో ఏపీ ప్రస్తుత పరిస్థితి తెలియదు అంటూ మా రాష్ట్ర నాశన కారుడు, అవినీతి అనకొండ జగన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాటేసిన పరకాల ప్రభాకర్ గారు దేశ వ్యాప్తంగా అన్నీ గమనించాను అని చెప్పుకోవడం లేటెస్ట్ జోక్ నా దృష్టిలో...
    ఆయన ఇప్పటి ఆలోచనలు మారి వుండొచ్చు, అంతకు ముందు ఏపీ కి బీజేపీ చేసిన ద్రోహం గురించి, చంద్ర బాబు గారి పట్ల అన్యాయం గా బీజేపీ ప్రవర్తన గురించి మాట్లాడి వుంటే బాగుండేది... వనజ గారు, ఈ దేశంలో బీజేపీ మద్దతు తో తెలివి తక్కువ కాంగ్రెస్ అన్యాయం చేసిన చిన్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని మీరు కూడా గమనించి ఏపీ ప్రస్తావన తో కూడిన విశ్లేషణ లు చేయమని నా మనవి 👏

  • @BvmReddy.7
    @BvmReddy.7 3 месяца назад +1

    Prabhakar garu andarini influence chestharu..but Nirmala madam ni thappa..ila ela..wife and husband madyalo ne intha difference of opinion vundi kada..and modi meku bad ithe..ika anthena ..final ga iidaru kalisi people ni mental cheyyoddu ika nundi ina

  • @ramnaresh2290
    @ramnaresh2290 3 месяца назад +3

    మీకోచ్చిన బాధ ప్రపంచం లో ఎవ్వరికీ రావొద్దు😂
    99 సీట్ లు పెట్టుకొని ఏకంగా పీఎం ఐపోధం అని కలలు కంటున్నారు.

    • @skchandBasha-KMP
      @skchandBasha-KMP 3 месяца назад +1

      240 pettukuni modi prabutvanni yerpatu cheyyaga lenide 303 vunna other parties yenduku cheyyakudadu.gathamlo chesayi telusukondi.

    • @ramnaresh2290
      @ramnaresh2290 3 месяца назад

      @@skchandBasha-KMP 240=99 🤣🤣

    • @skchandBasha-KMP
      @skchandBasha-KMP 3 месяца назад

      @@ramnaresh2290 120 seats tho govt form chesayi gathamlo.

  • @yesupadamilluri
    @yesupadamilluri 3 месяца назад +1

    మీరైనా ధైర్యము చెడిన జగన్ గారిని ధైర్య పరచ డీ ఆంధ్ర ప్రజలను ధైర్య పరచండి😊😊😊

  • @raviprasad1072
    @raviprasad1072 3 месяца назад +2

    😂😂😂😂మీరు బీజేపీ ప్రభుత్వం రాదు అన్నారు. మతి మరుపా

  • @3811-K
    @3811-K 3 месяца назад +1

    ఏమిటీ మధ్యంతర ఎన్నికలు తథ్యమా మీద్దరికి పనిపాటలేదా రోజూఎన్నికలేనా వేలకోట్లఖార్చుమీ అబ్బ సొమ్మా

  • @swamidas8658
    @swamidas8658 3 месяца назад +17

    Vanaja garu ,since 1 year Sri.Prabhaker garu repeatedly says about the fallen of Modi, but nobody believed I think, Now it's actually clearly understood that he says is correct. Hatsoff to both of u.please do the vedio on AP EVMs tampering whether it may true or not but to know the truth.hope so.tq.

    • @mohanraoborra3302
      @mohanraoborra3302 3 месяца назад +3

      You are under illusion. After Jagan's brainless administration how you can expect him winning election?.

    • @Meditate-d9c
      @Meditate-d9c 3 месяца назад +2

      I wonder how educated people also still believe any malpractices hv occured....after seeing jagans stupid administration.....eccentric ...

    • @Praneet_789
      @Praneet_789 3 месяца назад

      ​@@Meditate-d9c👍

    • @prasadkovvuri3664
      @prasadkovvuri3664 3 месяца назад

      Tampering evm's are no rocket science.Even chandra babu also said that he can tamper the evm.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 месяца назад +1

    ELECTION COMMISSION నియామక Committee నుండి సుప్రీంకోర్టు CHEEF గారిని తొలగించటము bjp, Rss పెద్ద తప్పుడు పని ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

    • @gopichand5341
      @gopichand5341 3 месяца назад

      నీకు దండం పెడతా బాబు జైశ్రీరామ్ ను వదిలేసేయ్, జై భారత్, జై ఇన్సాన్, జైహింద్, జై కిసాన్, జై జవాన్.... ఇవే మంచి నినాదాలు.!!తులసి దాసు విరచిత రామచరిత మానస్ రాముని, గాంధీ మెచ్చిన రఘుపతి రాఘవ రాముని, మతోన్మాద విద్వేష భావజాలపు విషంతో రంగరించి, కలుషితం చేశారు, దయచేసి గమనించగలరు, జాగ్రత్త పడగలరు.

  • @msrmsr4315
    @msrmsr4315 3 месяца назад +39

    సర్ కర్ణాటక ఆంధ్ర తల క్రింద అయింది ఈ రెండు రాష్ట్రాలు తల ఎత్తుంటే మోడీ తల వంగి పోయేది.. సర్ మరియు మేడంగారు రాబోయే రోజుల్లో ఇంకా మోడీ భ్రష్టుతనం దుస్టతనం బయటికి పెట్టండి🙏

  • @vlnraokondamudi2249
    @vlnraokondamudi2249 3 месяца назад +2

    శుభమా అని పెళ్ళి జరుగుతుంటే పెళ్ళికూతురు "ముండ" ఎక్కడుంది అన్నాట్ట.ఎవడో దిక్కుమాలిన వాడు.

  • @chukkalachandrasekhar234
    @chukkalachandrasekhar234 3 месяца назад +11

    సార్ చంద్రబాబు టాంపరింగ్ తో గెలిచాడు కబ్బట్ కండిషన్ పెట్టలేడూ

  • @satishkumarm2742
    @satishkumarm2742 3 месяца назад +1

    సార్ మి మాటలు నేరవేలలి అని కోరుకుంటున్నాను.

  • @kattagangarao5201
    @kattagangarao5201 3 месяца назад +1

    Super six sadyamena , ippati paristitillo

  • @sannayyapatrudumakena3242
    @sannayyapatrudumakena3242 3 месяца назад +3

    ,ఈయనొక పనికిమాలిన ప్రజ్ఞావంతుడు.ఈయన మాటలకు విలువలేదు.

  • @venkataramasastry302
    @venkataramasastry302 3 месяца назад +1

    MEERU A.P. NI GURCHI CHEPPRUENDUKU?Meeru TDP ki salahadaruga vunnaru kada?

  • @ramnaresh2290
    @ramnaresh2290 3 месяца назад +1

    బాగానే సంపాదిస్తున్నారు 2 చేతులారా
    భార్య మినిస్టర్
    భర్త కొత్త రాజకీయాలు😂

  • @ChiruChand
    @ChiruChand 3 месяца назад +1

    This Parkala is a worst politician and now a so called Analyst...A analyst who dint talk a word about JanaSena seems he is Time pass guy😂😂..

  • @reset.india20
    @reset.india20 3 месяца назад +1

    We like you.... But you are unnecesarily against bjp... May be your personal relationship with your wife.
    We know you are upset for division of United AP and you will never accept it until your death. But we pity you. Sonia Congress took decission of decission and every one had to follow it because of her power. Next 5 years this govt will continue . Just change your mindset considering present situation.
    I am from Orissa. Religious conversions agitated common people and closer to Bjp sir
    My own family suffered religious conversions in Borders if Orissa and Andhra.

  • @SreedharBabu-vl7tn
    @SreedharBabu-vl7tn 3 месяца назад +3

    పిల్లి శాపాలు

  • @tallurisaritha4654
    @tallurisaritha4654 3 месяца назад +3

    40% vote bank ఉన్న జగన్ గారిపై AP లో తీవ్ర వ్యతిరేకత ఉంది అని ఎలా అంటున్నారు ?

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 3 месяца назад +1

    మోడికి మిగతా NDA పక్షాలు మద్దత్తు ఇవ్వడం మానుకోవు సర్ వాళ్ళకు ఎంతసేపు స్వార్థపు ఆలోచనలు ఉంటాయి కాని ప్రజల ప్రయోజనాలు వారికి పట్టదు

  • @nagarajuramini4298
    @nagarajuramini4298 3 месяца назад +1

    Stop nonsense comments Mr Parakala. Do not feel as if u are only an intellectual on this earth. Modi may not have led Coalitions earlier so far as CM and PM. But he is a very tactful politician and can lead the Coalition Govt much better than Vaajpai. Hence Stop your day dreaming.

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 3 месяца назад +1

    🕉️పరకాల ప్రభాకర్ గారి విశ్లేషణ చాలా శుద్ద తప్పు 🚩🇮🇳

  • @thirumalacharyulukodamagul5273
    @thirumalacharyulukodamagul5273 3 месяца назад +6

    Very very beautiful interview covered with huge impartent points

  • @prasad5539
    @prasad5539 3 месяца назад +6

    సీతారామన్ గారు బీజేపీ లో ఎందుకు ఉన్నట్లో. ఆమే పైనాన్స్ మినిస్టర్ కధా.

    • @Swaram-d6l
      @Swaram-d6l 3 месяца назад +4

      ఆవిడ కు ఆ స్వేచ్ఛ,ఆవిడ అభిప్రాయాలకు విలువ ఇచ్చారు... ప్రభాకర్ గారు గ్రేట్

    • @Meditate-d9c
      @Meditate-d9c 3 месяца назад +1

      Oh...that is y he is spkng now....all these years he was fine

    • @kammariramulu6733
      @kammariramulu6733 3 месяца назад

      ​@@Swaram-d6leeyanni vaalle dooram pettindru, jealousy ekkuva eeyanaki.

  • @RM-nv1ch
    @RM-nv1ch 3 месяца назад +4

    Yes you are correct sir. This govr will be desolve within 6 months reason of Modi's behavior. He does not listen the supporters. Then they will be dropped to supporting the govt.

  • @mhr436
    @mhr436 3 месяца назад +1

    Mee wife (nirmala sitaraman) emo bjp lo neevemo congress lo , alaa elaa

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 3 месяца назад +3

    Consult mental doctor👨‍⚕👨‍⚕👨‍⚕

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 3 месяца назад +7

    Dr. ప్రభాకర్ గారూ ధన్యవాదాలు. ప్రజా సామ్య మనుగడ కోసం పరితపించే మహాను మీరు చల్లగా ఉండాలి. ఇంకను మీ వీడియోలు సొసైటీ కి చాలా అవసరము

  • @raju53522
    @raju53522 3 месяца назад +1

    Sir.meeru.indipendentga mp ki potichesiundali🎉

  • @devarajus9863
    @devarajus9863 3 месяца назад +56

    మీరు సూపర్ సార్ మీలాంటి ఉన్నతమైన జ్ఞానం మన దేశ రాజకీయ నేతలకు ఉంటుంటే మన దేశం ఇంత దరిద్రం లోకి వెళ్లి ఉండదు అనాగరికుడు ఆదిత్య వంతుడైన మోడీకి రాజ్యాన్ని కట్టబెట్టడం వల్ల మన దేశంలో వెనకబడ్డమతాలను వెనకబడ్డ వర్గాలను కావచ్చుఅణిచివేత అప్పులు ఊబిలో దేశానినెట్టి కూడా దినఉపయోగకరమైన వస్తువుల రేటు కావచ్చు డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు కావచ్చు గ్యాస్ రేట్లు కావచ్చు ఇష్టం వచ్చినట్లు పెంచినా కూడా వారిని వారు సమర్థించుకుంటున్నారు తను చేసే తప్పు తెలుసుకున్న వాడే గౌరవనీయుడు పెద్దమనిషి అవుతాడు అది వదిలేసి 3 వదిలిన వాడిలా మోడీ బతుకుతున్నాడు

    • @raghavendraraob6373
      @raghavendraraob6373 3 месяца назад

      Adi jynam kaadura nayana, ATI telivi, vere party paint abhimana snte.Yefo vasgutadu ante?! Nee durbhuddini suchidtundi.Patrika vadaite nee office lo vundu Anta
      E

    • @Bharath99.
      @Bharath99. 3 месяца назад +1

      ​@@raghavendraraob6373bjp out ..chandranna Pawan anna leka pothey no bjp 🤣🤣😂😂😂🙄🙄😇😇😇😋😋😋

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 3 месяца назад +1

      నువ్వుమెచ్చిన అద్బుత జ్ఞానం చైనానుంచి దిగుమతి చేసుకున్నారంట లె,కాని ఆమాట కొస్తె నీక్కూడా బాగానె దిగుమతి అయినట్టుందిగా చైనా జ్ఞానం, కాని ఇలాంటి దివ్య జ్ఞానం మోడికి ఎలావుంటుదిలె,,ఉంటె ఈపాటికి అరుణాచల్ రాష్టాన్ని చైనాకు రాసిచ్చేద్దుడుకదా, నెహ్రూలాగ,,😂😂😂😂

    • @sriramnivas5728
      @sriramnivas5728 3 месяца назад +1

      జ్ఞానం ఉన్నోడు రాజకీయాలలో రాణించడు, రాజకీయాలతో ఉన్నోడికి జ్ఞానముండదు.😊

    • @shivadirector
      @shivadirector 3 месяца назад

      0

  • @rajeshavvari9641
    @rajeshavvari9641 3 месяца назад

    హిందూ వ్యతిరేక మనస్తత్వం మార్చుకొని , హిందువులను సమానంగా చూడండి

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 3 месяца назад +18

    రాహుల్ మంచి మనిషి కుతంత్రపు మోదీ తో పోటీ పడలేకపోతున్నారు

  • @sakshampr2707
    @sakshampr2707 3 месяца назад

    ఏమిటో ఆనందంలో ఉన్నారు. మీ ఆవిడ మళ్ళీ ఆర్థిక మంత్రిణి అయ్యారు. ఆనందించవయ్యా 😂

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 3 месяца назад

    Eesaari CBN NITHISH unconditional support isthunnarani marachi pothunnaru

  • @ChiruChand
    @ChiruChand 3 месяца назад +3

    BJP dip is temporary...They will bounce back with a bang 💥..So lets not worry guys...Jai Hind🙏

    • @Narendrapalacharla1
      @Narendrapalacharla1 3 месяца назад

      Ekkadi nunchi vasthundhi?? matter thakkuva hadavidi ekkuva

    • @ChiruChand
      @ChiruChand 3 месяца назад

      @@Narendrapalacharla1 just compare the growth during Congress and BJP time ...BJP is far far ahead.. anyways everyone has their own likes and dislikes..let us move on..for better Bharat

  • @abdulrahman-nf9li
    @abdulrahman-nf9li 3 месяца назад

    Madhyantara elections vaste Congress MP GUJARAT TELANGANA KARNATAKA RAJASTHAN LO CONCENTRATE CHEYYALI

  • @suryamt1921
    @suryamt1921 3 месяца назад

    పరకాల వారిని ప్రథానిని చేసేస్తే దేశంలో సమస్యలు అనేవే ఉండవు!

  • @bankofbiology
    @bankofbiology 3 месяца назад +5

    Take interview of Parakala Prabhakar how to protect people;s mandate from EVM hackings?

  • @narasimharaokruttiventi8277
    @narasimharaokruttiventi8277 3 месяца назад

    విదేశీ నిధులు నాన్ రెసిడెన్షియల్ ఆంధ్ర వారు ఓటు వేయొచ్చా

  • @Praneet_789
    @Praneet_789 3 месяца назад +6

    పరకాల ప్రభాకర్ ను చూస్తే ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి ఆ పార్టీ ని పతనం చేసేందుకు ఈ పెద్ద మనిషి చేసిన కువిమర్శలే గుర్తుకు వస్తాయి .
    ఈయన భార్య బిజెపి పార్టీ నాయకత్వం లో కేంద్ర మంత్రి. ఈయనేమో ఆ పార్టీని విమర్శించే రాజకీయ విశ్లేషకులు !

  • @govardhancheripally7026
    @govardhancheripally7026 3 месяца назад +1

    ప్రభాకర్ గారూ పిచ్చిగా మాట్లాడకండి

    • @sappagiprabhu9754
      @sappagiprabhu9754 3 месяца назад +1

      ఆయన పిచ్చిగా మాట్లాడం వలనే బిజెపి కి 240 సీట్లు వచ్చాయి

  • @narasimharaokruttiventi8277
    @narasimharaokruttiventi8277 3 месяца назад +1

    సమీక్ష సూపర్

  • @Grace_prameela
    @Grace_prameela 3 месяца назад +1

    Evm lu marchesaru counting time lo plz ap lo malli election pettamani poratam cheyyandi voice Leni chotla gelipincharu voice vuna chotla vodincharu 85 % votting ycp ke padindi

  • @vinayaka1284
    @vinayaka1284 3 месяца назад +1

    EVM rigging and polling manipulation

  • @prasadchennuru669
    @prasadchennuru669 3 месяца назад

    మీ భార్య చక్కగా కేంద్రం లో మంత్రి పదవి వెలగపెడుతుంటే నీవు ఇక్కడ సుత్తి వీరభద్రరావు కబుర్లు చెప్పు. ఉండాలి ఏమైనా😢

  • @vsvprasadcchallapalli5426
    @vsvprasadcchallapalli5426 3 месяца назад

    BRS వోట్ BJP కి SHIFT అవ్వటం law of demand exception Giffen Paradox లో giffen goods (inferior goods) demand superior గూడ్స్ కి షిఫ్ట్ కావటం లాంటిది

  • @someswararaoalladi364
    @someswararaoalladi364 3 месяца назад +1

    పర కాల గారి విశ్లేషణలు, వారు ఇచ్చే data కూడా బాగుంటుoది, కాని practical గా వారి విశ్లేషణలు, అంచనాలు fail అవుతుంటాయి.

  • @kattagangarao5201
    @kattagangarao5201 3 месяца назад

    BJP varu vyavastalanu nasanam chestunnaru? Mee abhiprayam chepandi. ..ED, CID , ele.commisdion, Banks frauds , and saving,/escaping corporates from bank loans

  • @cvenkat7766
    @cvenkat7766 3 месяца назад

    భార్యా బాధితుని కంఠశోష . ఏం చేద్దాం ? భరించాలి తప్పదు .

  • @gopaldas-p2k
    @gopaldas-p2k 3 месяца назад

    AaBJP KI AUGUST 2025 varake time. Tharvatha Rahul Gandhi PM avadam thadhyam

  • @rajeshavvari9641
    @rajeshavvari9641 3 месяца назад

    మేడం మన దేశంలో ఏ దేవాలయ లో దళీధుడు అని కులం అడిగి లోపలికి రనివలేదో చెప్పండి. ప్రస్తుతం

  • @seshutulasi1630
    @seshutulasi1630 3 месяца назад

    Mee wife meedha kopam, meekutumbasamasyalatho pichhi korikalu korakandi. Desabivrudhi koru konevariki,, "pilli, utti saapalu panicheyavu sir(74 seniorcitizin)

  • @VenkataSatyaSreeramSomagani
    @VenkataSatyaSreeramSomagani 3 месяца назад +1

    Mari ballet box ok na

  • @prasadreddykola-ww9kb
    @prasadreddykola-ww9kb 3 месяца назад +7

    Modi down down modi nothing doing India going back selfish politicians big business

  • @raghukumar2243
    @raghukumar2243 3 месяца назад

    Gorray Kasai vadine nammutundi. Modi ni CBN ganga water nu thagisthadu.Kunning politician CBN World lo No.1.Mundu vundi crocodile festival Modi face chesthadu.