- Видео 677
- Просмотров 11 024 170
Mahua Media
Индия
Добавлен 9 май 2010
వర్తమాన అంశాల మీద లోతైన విశ్లేషణల కోసం చూస్తున్నారా? కనిపించే వార్తల వెనక కనిపించని కోణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దశాబ్ధాల అనుభవం, అపారమైన అధ్యయనం కలిగిన జర్నలిస్టుల విశ్లేషణలను ఇక్కడ మీరు చూడొచ్చు.
రాజకీయాలతో పాటు, జీవితం, చరిత్ర, న్యాయం, ఆరోగ్యం వంటి అన్ని విషయాలు గురించి చర్చించే వేదికగా ఈ ఛానల్ ఉంటుంది. దాంతో పాటుగా వివిధ సామాజిక అంశాలపై గ్రౌండ్ రిపోర్టులు, డాక్యుమెంటరీలు, టెలి ఫిలింలకు కూడా #MahuaMedia ఒక వేదికగా ఉంటుంది.
Mahua Media is a space for social concerns run by media professionals. It also brings analysis on current affairs and talks about all aspects of people, life, literature and arts.
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. ruclips.net/channel/UCnip_PpfpdFuTpwx3t-ifaQjoin

Telugu Cinema New Low !! Journalist C Vanaja #telugucinemanews #balkrishna #jhansi
మీ సపోర్టే మాకు బలం. Independent Journalism ను సపోర్ట్ చెయ్యండి.
Support directly with upi id: mahuamedia@sbi
Link to QR code
drive.google.com/file/d/1hzLCgjFSb19a7lVdf-p0LBwWwAa9IXGN/view?usp=sharing
Link to Join as Paid Members
ruclips.net/channel/UCnip_PpfpdFuTpwx3t-ifaQjoin
తెలుగు సినిమా పరిశ్రమ సినిమాలతోనే కాదు తన బిహేవియర్ తోనూ పదే పదే surprise చేస్తుంది. తాజాగా సరికొత్త లోతులకు దిగజారిన తెలుగు సినిమా పరిశ్రమను చూడండి!
#telugucinema #telugucinemanews #balakrishna #dakumaharaj #directorbobby #directortthrinadhrao #mazakamovie #newlow #obscene #anchorjhansi

Просмотров: 20 246
Видео
Mukesh Chandrakar and beyond! చత్తీస్ ఘర్ చేదు నిజాలు!! Journalist C Vanaja @BastarJunction
Просмотров 18 тыс.2 часа назад
మీ సపోర్టే మాకు బలం. Independent Journalism ను సపోర్ట్ చెయ్యండి. Support directly with upi id: mahuamedia@sbi Link to QR code drive.google.com/file/d/1hzLCgjFSb19a7lVdf-p0LBwWwAa9IXGN/view?usp=sharing Link to Join as Paid Members ruclips.net/channel/UCnip_PpfpdFuTpwx3t-ifaQjoin ముఖేష్ చంద్రకర్ ఘటన tip of the iceberg మాత్రమే. చత్తీస్ ఘర్ లాంటి చోట జర్నలిస్టులుగా ఉండటం అంటే ప్రాణాలకు తెగించటమే. I...
పెళ్ళాం మొహం చూస్తే ఏమొస్తుంది?! N Venugopal #worklifebalance #90hours #corporategreed #explained
Просмотров 11 тыс.4 часа назад
మీ సపోర్టే మాకు బలం. Independent Journalism ను సపోర్ట్ చెయ్యండి. Support directly with upi id: mahuamedia@sbi Link to QR code drive.google.com/file/d/1hzLCgjFSb19a7lVdf-p0LBwWwAa9IXGN/view?usp=sharing Link to Join as Paid Members ruclips.net/channel/UCnip_PpfpdFuTpwx3t-ifaQjoin The controversy over 70 hour a week and 90 hour a week work. Work life balance #infosys #narayanamurthy #70hours #90ho...
HMPV Virus - Ground Reality in China! Chat with Telugu Techie Vijay #hmpvvirus #china #india
Просмотров 13 тыс.7 часов назад
మీ సపోర్టే మాకు బలం. Independent Journalism ను సపోర్ట్ చెయ్యండి. Support directly with upi id: mahuamedia@sbi Link to QR code drive.google.com/file/d/1hzLCgjFSb19a7lVdf-p0LBwWwAa9IXGN/view?usp=sharing Link to Join as Paid Members ruclips.net/channel/UCnip_PpfpdFuTpwx3t-ifaQjoin కరోనా తర్వాత వైరస్ అంటే వణికిపోతున్నారు ప్రజలు. భయపెడుతున్న HMPV వైరస్ వార్తల, పుకార్ల నేపథ్యంలో, అసలు చైనా లో ఈ వైరస్...
తిరుమల తొక్కిసలాట పాపం ఎవరిది? Jounralist C Vanaja #tirumala #stampade #TTD #crowdmanagement
Просмотров 15 тыс.9 часов назад
మీ సపోర్టే మాకు బలం. Independent Journalism ను సపోర్ట్ చెయ్యండి. Support directly with upi id: mahuamedia@sbi Link to QR code drive.google.com/file/d/1hzLCgjFSb19a7lVdf-p0LBwWwAa9IXGN/view?usp=sharing Link to Join as Paid Members ruclips.net/channel/UCnip_PpfpdFuTpwx3t-ifaQjoin ఇంకా ఎన్ని తొక్కిసలాటలు జరగాలి మనం పాఠాలు నేర్చుకోవటానికి? పదే పదే జరిగే తొక్కిసలాటలనీ నివారించటానికి అవసరం అయిన క్రౌడ...
ఉరుము ఉరిమి కర్ణుని మీద పడిందేమిటి?! C Vanaja #ananthsriram #haindavashankharavam #hindutvam
Просмотров 75 тыс.12 часов назад
మీ సపోర్టే మాకు బలం. Independent Journalism ను సపోర్ట్ చెయ్యండి. Support directly with upi id: mahuamedia@sbi Link to QR code drive.google.com/file/d/1hzLCgjFSb19a7lVdf-p0LBwWwAa9IXGN/view?usp=sharing Link to Join as Paid Members ruclips.net/channel/UCnip_PpfpdFuTpwx3t-ifaQjoin Why suddenly hindutva politics targeting Karna? What are the hidden politics? #ananthsriram #gannavaramspeech #kalkimo...
నాకోసం కాదు. తెలంగాణా కోసం మాట్లాడండి! N Venugopal #intolerance #communalism #freedomofexpression
Просмотров 9 тыс.День назад
మీ సపోర్టే మాకు బలం. Independent Journalism ను సపోర్ట్ చెయ్యండి. Support directly with upi id: mahuamedia@sbi Link to QR code drive.google.com/file/d/1hzLCgjFSb19a7lVdf-p0LBwWwAa9IXGN/view?usp=sharing Link to Join as Paid Members ruclips.net/channel/UCnip_PpfpdFuTpwx3t-ifaQjoin Why Veekshanam Venugopal was attacked in Book Fair? #veekshanam #venugopal #bookfair #rss #communalism #attackonvenugo...
అందుకే నన్ను టార్గెట్ చేశారు! N Venugopal #communalpolitics #intolerance #freedomofexpression
Просмотров 36 тыс.День назад
మీ సపోర్టే మాకు బలం. Independent Journalism ను సపోర్ట్ చెయ్యండి. Support directly with upi id: mahuamedia@sbi Link to QR code drive.google.com/file/d/1hzLCgjFSb19a7lVdf-p0LBwWwAa9IXGN/view?usp=sharing Link to Join as Paid Members ruclips.net/channel/UCnip_PpfpdFuTpwx3t-ifaQjoin Why Veekshanam Venugopal was attacked in Book Fair? #veekshanam #venugopal #bookfair #rss #communalism #attackonvenugo...
నియంతకు తోక ! చీకటిపాట!! #books #southamerica #chile #marquez #truestory
Просмотров 4,7 тыс.14 дней назад
మీ సపోర్టే మాకు బలం. Independent Journalism ను సపోర్ట్ చెయ్యండి. Support directly with upi id: mahuamedia@sbi Link to QR code drive.google.com/file/d/1hzLCgjFSb19a7lVdf-p0LBwWwAa9IXGN/view?usp=sharing Link to Join as Paid Members ruclips.net/channel/UCnip_PpfpdFuTpwx3t-ifaQjoin సినిమా, సాహిత్యం, చరిత్ర మూడూ ఒకచోట చేరిన పుస్తకం ఇది. దేశంలో అడుగు పెట్టకూడదన్న నిషేధాజ్ఞల్ని ధిక్కరించి రహస్యంగా ప్ర...
ఆగని ఆల్లూ అర్జున్ ఇష్యూ! అసలేం జరుగుతుంది? C Vanaja #alluarjun #pushpa2 #policevsalluarjun
Просмотров 21 тыс.14 дней назад
ఆగని ఆల్లూ అర్జున్ ఇష్యూ! అసలేం జరుగుతుంది? C Vanaja #alluarjun #pushpa2 #policevsalluarjun
CCTV Footage సాక్షిగా చెరో మాట! Another twist in Allu Arjun Case !! #pushpa #alluarjun #cctvfootage
Просмотров 4 тыс.21 день назад
CCTV Footage సాక్షిగా చెరో మాట! Another twist in Allu Arjun Case !! #pushpa #alluarjun #cctvfootage
పార్లమెంట్ లో బాహా బాహి వెనక అసలు కథ ఏంటి? N Venugopal #amitshah #ambedkar #rahulgandhi #parliament
Просмотров 22 тыс.21 день назад
పార్లమెంట్ లో బాహా బాహి వెనక అసలు కథ ఏంటి? N Venugopal #amitshah #ambedkar #rahulgandhi #parliament
జమిలి ఎన్నికతో ప్రాంతీయ పార్టీల ఖేల్ ఖతం అవుతుందా? ఎన్టీఆర్ బతికుంటే ఏమనేవారు? N Venugopal
Просмотров 12 тыс.21 день назад
జమిలి ఎన్నికతో ప్రాంతీయ పార్టీల ఖేల్ ఖతం అవుతుందా? ఎన్టీఆర్ బతికుంటే ఏమనేవారు? N Venugopal
కలకత్తా డాక్టర్లు ఎందుకు మళ్లీ రోడ్డెక్కారు! Journalist C Vanaja #rgkarcaseupdate #kolkataprotest
Просмотров 4,4 тыс.28 дней назад
కలకత్తా డాక్టర్లు ఎందుకు మళ్లీ రోడ్డెక్కారు! Journalist C Vanaja #rgkarcaseupdate #kolkataprotest
సరుకుల పొట్లాలే వార్తా పత్రికలు! Journalist C Vanaja Interview (Part 2) #journalism #passion
Просмотров 2,9 тыс.28 дней назад
సరుకుల పొట్లాలే వార్తా పత్రికలు! Journalist C Vanaja Interview (Part 2) #journalism #passion
Allu Arjun Arrest. The Complete story! Legal, Moral, Political issues explained by C Vanaja #pushpa
Просмотров 43 тыс.28 дней назад
Allu Arjun Arrest. The Complete story! Legal, Moral, Political issues explained by C Vanaja #pushpa
పెనం మీంచి పొయ్యిలో పడ్డ సిరియా! Syria crisis explained | N Venugopal #syriacrisis #explained
Просмотров 11 тыс.Месяц назад
పెనం మీంచి పొయ్యిలో పడ్డ సిరియా! Syria crisis explained | N Venugopal #syriacrisis #explained
మోహన్ బాబు Vs మీడియా! మధ్యలో రాజకీయాలు! chit chat with Devulapalli Amar #mohanbabu #manchufamily
Просмотров 7 тыс.Месяц назад
మోహన్ బాబు Vs మీడియా! మధ్యలో రాజకీయాలు! chit chat with Devulapalli Amar #mohanbabu #manchufamily
నిజం చెప్పినందుకే అబద్ధపు కేసులా?! IPS Sanjiv Bhat | Journalist N Venugopal #sanjivbhat #ips #cases
Просмотров 36 тыс.Месяц назад
నిజం చెప్పినందుకే అబద్ధపు కేసులా?! IPS Sanjiv Bhat | Journalist N Venugopal #sanjivbhat #ips #cases
అన్నలు అడవిలో ఏం చేస్తారు? మర్చిపోలేని ఆ 15 రోజులు! Sr Journalist C Vanaja Interview
Просмотров 35 тыс.Месяц назад
అన్నలు అడవిలో ఏం చేస్తారు? మర్చిపోలేని ఆ 15 రోజులు! Sr Journalist C Vanaja Interview
పది ఏళ్లలో 11 లక్షల 50 వేల కోట్లు! లాభం ఎవరికి? నష్టం ఎవరికి? N Venugopal #corporatetax #incometax
Просмотров 9 тыс.Месяц назад
పది ఏళ్లలో 11 లక్షల 50 వేల కోట్లు! లాభం ఎవరికి? నష్టం ఎవరికి? N Venugopal #corporatetax #incometax
Pushpa The Mad! C Vanaja #pushpa2 #ticketprice #alluarjun #stampade #fanwars
Просмотров 58 тыс.Месяц назад
Pushpa The Mad! C Vanaja #pushpa2 #ticketprice #alluarjun #stampade #fanwars
సెక్యులరిజం విదేశీ సరుకా? History of secularism | N Venugopal #secularsim #explainedintelugu
Просмотров 6 тыс.Месяц назад
సెక్యులరిజం విదేశీ సరుకా? History of secularism | N Venugopal #secularsim #explainedintelugu
Maharasthra Election Magic! Journalist C Vanaja #maharasthra #assemblyelection2024 #polling #votes
Просмотров 28 тыс.Месяц назад
Maharasthra Election Magic! Journalist C Vanaja #maharasthra #assemblyelection2024 #polling #votes
పడి లేవని కెరటం కులశేఖర్! Journalist C Vanaja #kulasekhar #lyricist #telugufilmindustry
Просмотров 79 тыс.Месяц назад
పడి లేవని కెరటం కులశేఖర్! Journalist C Vanaja #kulasekhar #lyricist #telugufilmindustry
సోషలిజం సెక్యులరిజం మీద సుప్రీంకోర్టు కీలక తీర్పు. N Venugopal #socialism #secularism #supremecourt
Просмотров 12 тыс.Месяц назад
సోషలిజం సెక్యులరిజం మీద సుప్రీంకోర్టు కీలక తీర్పు. N Venugopal #socialism #secularism #supremecourt
అదానీ కంపెనీల్లో ఉద్యోగాలెన్నో తెలుసా?! Journalist C Vanaja #adani #jobcreation #employment
Просмотров 17 тыс.Месяц назад
అదానీ కంపెనీల్లో ఉద్యోగాలెన్నో తెలుసా?! Journalist C Vanaja #adani #jobcreation #employment
అదానీ ఆప్షన్స్ ఏంటి? Jail or Fine? Journalist C Vanaja #adani #adanifraud #adanicase #arrestwarant
Просмотров 33 тыс.Месяц назад
అదానీ ఆప్షన్స్ ఏంటి? Jail or Fine? Journalist C Vanaja #adani #adanifraud #adanicase #arrestwarant
తిలాపాపం తలా పిడికెడు! N Venugopal #adani #adaniscam2024 #adanishares #ysjagan
Просмотров 18 тыс.Месяц назад
తిలాపాపం తలా పిడికెడు! N Venugopal #adani #adaniscam2024 #adanishares #ysjagan
అమెరికాలో అదానీకి అరెస్ట్ వారెంట్! అసలేం జరిగింది? N Venugopal #adani #fraud #arrestwarant
Просмотров 43 тыс.Месяц назад
అమెరికాలో అదానీకి అరెస్ట్ వారెంట్! అసలేం జరిగింది? N Venugopal #adani #fraud #arrestwarant
Puspha lo leva sceance ,appudu ralede noru
నేను కూడా 7వ తరగతి 2వ సారి పాసై తర్వాత 10వ తరగతి ప్రైవేట్ గా రాసాను మేడమ్. కాని లెక్కలు ఫెయిల్ అయ్యాను.
Chaala chaala correct ga chepparamma
Thank you madam
Ala action chesina ammai kosam emi cheppaledhu...
As long as people pay to see, there is no way the society can escape. That is a reality.
COMMON PEOPLE NOT INTERESTED TO SEE FILMS IN THEATERS HEREINAFTER
UPCOMING BIG HEROES FILMS WILL NOT IN THEATERS
Even the actress should say NO to such dance movements...
Actress ante lanjulu vati ki support enthuku 😂😂😂 vikshit bharat 😂😂
Censar Board Andhu lo valla ki Kamma ga untundhi.Arthmyndha Raja
Super mam
బాలయ్య సినిమాలో ఆ సీన్ చూపెట్టలేదు తీసేశారు...
why target only bala movie ? anni movies ilane vunnayi.
🍊🍊🍊🍊🍊
Good explanation 👍
Avunu Maatladali.... Nijam.... Evaro Okaru Ina Maatladakapothe Adi Correct Ani Anukutuntaru.....
Entertainment taking dominant role. Actor, actress , director and makers compromising on other aspects.
idhantha ela undhi ate "meeru chestha samsaram.. memu chesthe vebicharam". every women aruges like anything happens on or with women is a crime and rest we don't care. If you want justice and social responsibility, you don't get it by just blaming and accusing only men
Mafias don't bother about common people ;
Culture yeppodo nasanam chesaru. Dikkumalina patalu double meening maatalu, picha pattinatlu steps. Avasarama. Cencer board Nidra potundi.
Very good.
ఎక్సలెంట్ మేడం 👌👌👌👌👌👌👌👌👌👌
సిగ్గు వదిలేసిన తెలుగుసినిమా! ఎన్నో ఉదాత్తమైన, కళాత్మక, ప్రయోజనాత్మక, విప్లవాత్మక, చారిత్రక , పౌరాణిక, సాంఘిక సినిమాలకు ఆలవాలమై నిలిచిన తెలుగు సినిమా నేటి దాని పతన స్థితి చూస్తుంటే భయమేస్తోంది ఈ భయం అది చెడిపోయి నందుకు కాదండి మనల్ని, మన పిల్లల్నీ చెడగొడుతుందని!
Cinema chudatam Maneyyandi. Mee money mee kosam charchu pettandi.
ఇలాంటివి ఏవీ మనుస్మృతి లో లేవని సనాతన వాదులు ఇప్పుడు రకరకాల వీడియోలు చేస్తున్నారు! శూద్రుల గురించి, స్త్రీల గురించి చాలా గొప్పగా చెప్పారు మనుస్మృతి లో అని కొత్త విషయాలు చెబుతున్నారు!
Kutumbasamethanga,bharya,biddalatho,velli,cinemalu,chudalante,bhayamestundi,mahanatulu,anr,ntr,krishna,sobhanbabu,cinemalu,bharyapillalatho,velli,chusevaru
A lot of movies have distorted the Mahabharata to elevate the characters of Duryodhana, Karna and even Keechaka. This is what Ananta Sriram was referring to. I agree with him.
Manchi vishleshanam
Meeru Suupar gaa chepparu Madam.
Rbiekalam lo krurulu lestharu janalanu banisaluga chestharu Janalu. Pichollai potharu Durmargamaina rajyam vasthundi rest lekapothe kastam thondaraga manushulu chanipotharu
వీళ్ళకు ఈ జన్మకు బుద్ది రాదు
Mam, waste of time… they have 100 % govt support
Vulgarity has been force fed to us since a long time. From NTR, ANR era to till date it kept climbing. Directors, Song writers, and Actors are the main culprits. The rest follows as a herd. Taking a pride in this kind of behavior is gut wrenching. They are sucked into a gullish world where it is normalized. It pathetic to see elderly actors dancing with young girls.
Upcoming heroine s ethics follow kavatledu mam chances kosam cheap ga grand father tho act cheyataniki accept cheyatam enti mam money and fame pichi ekuvaga vundi ipudu
ఇలాంటివి చూపించి కోట్లు కోట్లు సంపాదించినరు . ఇప్పుడు రాజకీయాల్లో కి వచ్చారు ప్రజలు అందుకే 20 రు టికెట్ 2000ki కొని చూస్తున్నారు
Inka nijaithi brathiki unda anipisthundi thank you madam
సినిమా గూర్చి సినిమా వాళ్ల గూర్చి చెప్పాలంటే ....అది పెద్ద waste పని. Max. చెత్తబుట్ట.
Change అయ్యింది నరం లేని నాలుక medam, రేటంత రేవంత్
సినీమా అంటే కేవలం కమర్షియల్ బిజినెస్ వ్యవహారంగా అయిపోయింది. దైవభక్తి లేదా దేశ భక్తి కల ఒక మంచి సినిమా తీస్తే జనాలు చూసే స్థితిలో లేరు. వారికి కావలసిన మసాలా ఉంటేనే చూస్తారు, కాబట్టి కోట్లు ఖర్చుపెట్టి తీస్తారు కాబట్టి, ఆదాయం కోసం కొన్ని మసాలాలు జోడించి తీస్తారు, గతకాలం వారికి కొంత వరకు అసభ్యంగా అనిపించినా , ప్రస్తుత కాలంలో ని యువతకు అదో ఆహ్లాదకరమైన సన్నివేశంగా ఉంటుంది. కనుక ఇలాంటి విషయాలు పట్టించుకోకుండా, ఎవరికి వారు తమకు తోచిన విధంగా, ఎదుటి వారికి మంచి చేయడంవల్ల, ప్రేక్షకులు, ప్రజలు సంతోషంగా సంబరాలు జరుపుకుంటారు.
నా కజిన్ లైసెన్స్ లేకుండా పోలీసుకి దొరికేస్తే; నా కజిన్ నాకు ఫోన్ చేసి పోలీసు కి లంచం ట్రాన్స్ఫర్ చేయమని ఒక నంబర్ ఇచ్చాడు. అది పోలీసుకి సపోర్ట్ గా ఉన్న ఒక ఐరన్ షాప్ నంబర్.
No problem for me i quite seeing tollywood movies 12 years back😂😂😂
👍👍👍
ఆ డైరెక్టర్ త్రినాథరావు పెళ్ళాం పిల్లలకి కూడా లార్జ్ సైజ్ లు ఉన్నాయేమో?
తెలుగు సినిమా ఫీల్డ్ ను చూస్తే చాలా చాలా అసహ్యం వేస్తోంది.Ap లో రాజకీయ నాయకులు ఎక్కడ వున్నారో తెలియదు, రాజకీయాలు,సినిమాలు మమేకం అయిపోయాయి.బాల కృష్ణ లోకేష్ మావ, CBN బావమరిది, పవన్ కళ్యాణ్ సినిమా వాడే. ఎవరేం మాట్లాడిన మా పద్దతి మాదే అన్న నిర్లక్ష్యపు ధోరణి.
Vanajagaru, huge respect Andi. I hope one day our so called fans understand and stop worshipping these so-called demigods.
Correct
Entha matladthunv ..Marketing ante alane untadhi ani telvadha thalli....
Very good video, your every words absolutely right with true👍👍
Mukkoti ante thirty three ani ardham 12 adityulu 11 rudrulu 8 vasuvulu 2 ashwini devatalu These are the four categories of basic gods. In Sanskrit koti means tens