ఇవన్నీ మీరు నిరూపిస్తే కదా, మాకు శిక్ష పడేది, ఆ తరువాత మీరో లేదా మేమో కాలధర్మం చెందడం ఖాయం! అదే మా ధైర్యం, Try, best of luck to you.. ముందే చెప్పాం మా---ఎవరూ--లేరని!!😅
@@mymother2060తమ్ముడు మీరు మోడీ భజన బాగానే చేస్తున్నారు , అవి నిరూపణ అయ్యాయి కాబట్టే , జైల్ ఆ జరిమానా నా అంటున్నారు , ఒకవేళ జరిమానా ఐతే ఆ జరిమానా డబ్బులు మనమే ( ప్రజలు ) కట్టాలి , అన్నిటిపై రెట్లు పెంచుతారు.
చాలా బాగా చెప్పారు మేడం... మీరు చెప్పింది అక్షరాలా సత్యం... చిన్న చిన్న దొంగ తనాలు చేసే వారికి మన దగ్గర పెద్ద శిక్షలు ఉంటాయి. పెద్ద పెద్ద కుంభ కొనాలలో ఏమి ఉండదు. ఫైన్ కట్టి బయట పడతాడు. అవి ఫిల్ చేయడానికి మళ్ళీ మన దగ్గర నుంచి " వసువులు చేస్తారు " మినిమమ్ బ్యాంకు బాలన్స్ పేరు మీద గతంలో మాదిరి.
🫵 ఆ ఇద్దరు ఆర్థిక ద్రోహులను " మనదేశంలో పదవీ వ్యామోహంతో రాజకీయ లబ్ది కోసం " కలకాలం " కొనసాగాలనే " ఏకాకి " ఖచ్చితంగా కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ... అలా చేయకపోతే ఆయన " అదానీ రిమోట్ సంకెళ్ల నుంచి విడుదలై మంచి నాయకుడిగా కొనసాగుతాడు ... లేదంటే " ఏకాకిగానే " ప్రజాద్రోహిగానే కనుమరుగవుతాడు " భారతదేశ ఆర్థిక స్థితికి సహకరించని దేశద్రోహిగా చరిత్రలో శిథిలమవుతాడు " ✔️
నిజం చెప్పారు. అదానీ జైలుకు వెళ్ళారు. ఆయన ఫైన్ కట్టాల్సి వస్తె ఆ భారం మన మీదే వేస్తారు. ఆయనకు చీమ కట్టినట్టు కూడా ఉండదు. మోది గారి "సనాతన ధర్మం" ఇలాగే పనిచేస్తుంది.
బీజేపీ కేంద్రంలో ఉన్నంతవరకు అదానిని అమెరికా కాదుగాద మోడీ తిరిగొచ్చిన ఏ దేశములోనైనా ఎన్ని నేరాలు జరిగిన అరెస్ట్ చెయ్యలేరు ఒకవేళ చేసినాజరిమానాలు కట్టి వస్తాడు. ఆ తర్వాత వాడుకోల్పోయిన డబ్బును మోడీ ప్రభుత్వం ప్రజలచేతనో లేదా బ్యాంకుల ద్వారానో మళ్ళీ వానికి కట్టిస్తాడు ఇదిమాత్రం 100%కు 100%పక్కా 👍
రాష్ట్రంలో ఉన్న పెద్దాయన దేశంలో ఉన్న పెద్దాయన -మీరెన్ని అయినా అనుకోండి. వాళ్లు ఏమీ పట్టించుకోరు .వాళ్లు చేసే పని వాళ్లు చేయక మానరు .ఇక్కడ గాని అక్కడ గాని మీడియా అంతా వాళ్ళ చేతుల్లో ఉంది .ఏమైనా చేస్తారు డోంట్ కేర్ ఫర్ అదర్స్.
Adani getting contracts with the supporting of present centrel Govt. Most of foreign tours made by our PM is for helping of Adani. Adani and beyond Adsni should be funsihed if the cases are true. Most of Our jurdiction influenced by Govt. I think we are not in Domacracy .Leaders elected in DomCracy and ruling as more than kings after getting power . This is our badluck of our Nation ruling these kind of leaders
అమ్మ మీరు నిజమైనా ఇండియన్ అమ్మ అదని మోడీ గారి భీనామీ అమ్మ ఆదానిని అంత సేవ్ చేస్తున్నారు మోడీ గారు మన ఇండియా ప్రజలు ఎప్పుడు తెల్సుకుంటారో మన బ్రతుకులు ఎప్పుడు మారుతాయో
మన దేశంలో ధనవంతులు చేసిన తప్పుకికూడా, శిక్ష అనుభవించేది పెదవాల్లె... ఇప్పుడు మోడీ బ్యాంకర్ల పై వొత్తిడి తీసుకొచ్చి అధానికి అప్పు ఇవ్వమని చెబుతాడు. అదాని 30000కోట్లు ఫైన్ కట్టినా, మళ్ళీ బ్యాంకుల నుండు అప్పు తీసుకుని ఎగ్గొడతాడు.
ఇందులో ఆదాని తప్పులేదు... మోడీ తప్పులేదు... ఏమి? ప్రజలకి తెలీదా? ఏది తప్పో,ఏది ఒప్పో,అని ప్రజలకి ఇవికావాలి అని ,ఎక్కువమంది ఓటర్లు ఈ దేశం లో కోరుకున్నప్పడు ఎవడు ఏమి చేయలేడు. మీ లాంటి వాళ్ళు నిజాలు జనాలకి అవసరంలేదు. అందరికి అవినీతి కావాలి ,అందులో ఇష్టం లేకపోయినా మీరు ఉండాలి. కానీ ఇలాంటివి ఒక time period వరకు ఉంటాయి తప్పదు. ఎందుకు అంటే వెలిముద్ర గాళ్ళు, వేదం పండితులను ఏలినంతకాలం ఇది ఈ దేశానికి తప్పదు.
మేడమ్ యువకులు సెల్ ఫోన్ లో టైమ్ పాస్ చేసున్నారు యువత ఈల ఉంటే అబం నీ అదని మోడీ pm గారు ఈల చేస్తారు వాళ్ళ కు అవకాశం ఉంది వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం మామూలు అయింది రాజకియ నాయాకులకు మేడమ్ 🎉🎉
We are ready to give option under loan waiver but it is out of sovereign and depending on bilateral agreement...now we are supposing single lateralism than multilateralism to cover mistakes...ek tho hei strong hei😊
Jail ku వెళ్ల కూడదు అనుకుంటే penalty compulsory, penalty కట్టేసి మోడీ gari దయతో aa బారన్ని ప్రజల meeda వేసి, bank lu chusukuntayi
అందరికి తెలిసిన విషయమే...adani కి ఏం కాదు...కారణం మోడి ఫ్రెండ్
Hello madam.. Big fan of your videos.. You have great presentation skills.. Pure and honest views.. Thank you for sharing your knowledge 🙏🏻 🙏🏻
Thank you for the kind words 🙏
ఒకవేళ అదానీ జరిమానా కడితే ,
ఆ జరిమానా డబ్బులు రికవర్ అవ్వడానికి
రెట్లు పెంచి జనాల పైన భారం వేస్తారు 😢
Bank dhaggera lone tesukuntam yegodatham
మోడీ పీఎం గా ఉన్నంత వరకు అదానీ మీద ఈగ వాలదు.
ఈగ కాదు, సరిగ్గా చెప్పాలంటే ఎవ్వరూ మా ఆతు కూడా పీకలేరు!!
@mymother2060 వెయ్యి గొడ్లు తిన్న రాబందుకి ఒక్కటే గాలి దెబ్బ అన్నట్లు ఎవడికైనా టైమ్ వస్తాది రా అయ్యా అప్పటిదాక విర్రవీగిపోండి.
ఇవన్నీ మీరు నిరూపిస్తే కదా, మాకు శిక్ష పడేది, ఆ తరువాత మీరో లేదా మేమో కాలధర్మం చెందడం ఖాయం! అదే మా ధైర్యం, Try, best of luck to you.. ముందే చెప్పాం మా---ఎవరూ--లేరని!!😅
SSSSSSSSS
@@mymother2060తమ్ముడు మీరు మోడీ భజన బాగానే చేస్తున్నారు , అవి నిరూపణ అయ్యాయి కాబట్టే , జైల్ ఆ జరిమానా నా అంటున్నారు , ఒకవేళ జరిమానా ఐతే ఆ జరిమానా డబ్బులు మనమే ( ప్రజలు ) కట్టాలి , అన్నిటిపై రెట్లు పెంచుతారు.
Our country is failing miserably in punishing the corrupt
What you said is absolutely correct 💯 ma'am ji
Adani 420😊
Congratulations for predicting the actuality
ఇలా చెప్పాలంటే నిజాం గా చాల గడ్స్ ఉండాలి చాలా బాగా చెప్పారు...❤
మేడంగారు సూపర్ గా చెప్పారు 👍
జరిమానా అదీ మోడీజీయే కడతారు
.అదీ మన డబ్బే.
ఆదానీ కి ఏమీ కాదు...మోడీ వున్నా దిగిపోయినా...ఈ దేశం లో ఏమైనా చెయ్యి డబ్బులు ఉంటే అన్నీ మాఫీ..జగన్ రెడ్డి గారిని చూడండి ఎంత ధీమాగా తిరుగుతున్నాడో
ఆయన జరిమానా డబ్బులు కోసం మన బ్యాంకులు ఆయనకు లోన్ ఇస్తాయి.
మహారాష్ట్ర ఎన్నికల్లో జిలేబి బాబా బీజేపీ ని గెలిపించారు కదా..ఒక వీడియో చేయండి...మీ విశ్లేషణ చాల బాగుంటది😅
చాలా బాగా చెప్పారు మేడం... మీరు చెప్పింది అక్షరాలా సత్యం... చిన్న చిన్న దొంగ తనాలు చేసే వారికి మన దగ్గర పెద్ద శిక్షలు ఉంటాయి. పెద్ద పెద్ద కుంభ కొనాలలో ఏమి ఉండదు.
ఫైన్ కట్టి బయట పడతాడు. అవి ఫిల్ చేయడానికి మళ్ళీ మన దగ్గర నుంచి " వసువులు చేస్తారు " మినిమమ్ బ్యాంకు బాలన్స్ పేరు మీద గతంలో మాదిరి.
Super Madum baga chepparu
అతనిని ఫ్రాడ్ నిరూపించాక అమెరికా అరెస్ట్ చేయకపోతే అది కూడ ప్రపంచం దృష్టిలో గాలి దేశమే అవుతుంది yes జై భీమ్ బుద్ధ వందనాలు 🌹🌹🌹
మీరు మాట్లాడుతుంటే మన దేశంలో న్యాయ వ్యవస్థా పై నమ్మకం రావడము లేదు.
అదానీ డబ్బుతో న్యాయాన్ని కొంటాడు చాలా సింపుల్ గా తప్పుంచుకుంటాడు
👍👍
🫵 ఆ ఇద్దరు ఆర్థిక ద్రోహులను " మనదేశంలో పదవీ వ్యామోహంతో రాజకీయ లబ్ది కోసం " కలకాలం " కొనసాగాలనే " ఏకాకి " ఖచ్చితంగా కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ...
అలా చేయకపోతే ఆయన " అదానీ రిమోట్ సంకెళ్ల నుంచి విడుదలై మంచి నాయకుడిగా కొనసాగుతాడు ...
లేదంటే " ఏకాకిగానే "
ప్రజాద్రోహిగానే కనుమరుగవుతాడు
" భారతదేశ ఆర్థిక స్థితికి సహకరించని
దేశద్రోహిగా చరిత్రలో శిథిలమవుతాడు "
✔️
100%correct
Jail లు వద్దు fine ను వద్దు..adani కి ఏమి జరిగినా మనకే బొక్క
మనకు బొక్క పడటమే కదా వీళ్ళకు కావాల్సింది .
అమెరికా వాళ్ళకి కూడా ఓ 1000 కోట్లు ఇస్తానంటే వదిలేస్తరుగా... ఈజీగా😅
Jail lo pettali
Yes u Right mam 👍
నిజం చెప్పారు. అదానీ జైలుకు వెళ్ళారు. ఆయన ఫైన్ కట్టాల్సి వస్తె ఆ భారం మన మీదే వేస్తారు. ఆయనకు చీమ కట్టినట్టు కూడా ఉండదు. మోది గారి "సనాతన ధర్మం" ఇలాగే పనిచేస్తుంది.
బీజేపీ కేంద్రంలో ఉన్నంతవరకు అదానిని అమెరికా కాదుగాద మోడీ తిరిగొచ్చిన ఏ దేశములోనైనా ఎన్ని నేరాలు జరిగిన అరెస్ట్ చెయ్యలేరు ఒకవేళ చేసినాజరిమానాలు కట్టి వస్తాడు. ఆ తర్వాత వాడుకోల్పోయిన డబ్బును మోడీ ప్రభుత్వం ప్రజలచేతనో లేదా బ్యాంకుల ద్వారానో మళ్ళీ వానికి కట్టిస్తాడు ఇదిమాత్రం 100%కు 100%పక్కా 👍
ఎందుకు తాకలేదు అంటే మేడం ఆయన మోడీ మనిషి కాబట్టి 👍
రాష్ట్రంలో ఉన్న పెద్దాయన దేశంలో ఉన్న పెద్దాయన -మీరెన్ని అయినా అనుకోండి. వాళ్లు ఏమీ పట్టించుకోరు .వాళ్లు చేసే పని వాళ్లు చేయక మానరు .ఇక్కడ గాని అక్కడ గాని మీడియా అంతా వాళ్ళ చేతుల్లో ఉంది .ఏమైనా చేస్తారు డోంట్ కేర్ ఫర్ అదర్స్.
అవినీతి లొ భారత దేశం 1 🤣🤣🤣🤣🤣🤣🤣
Very good information analysis
గుడ్ అనాలసిస్
Meru cheppindi nijam madam
అక్కడ fine కట్టితే తప్పు చేసినట్టు కదా. అప్పుడు ఇండియా లో bribe ఇచ్చిన ట్లు మరి ఇండియా లో ప్రాసిక్యూషన్ చేయాలి
పేదవానికి అన్యాయం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు ధనవంతునికి ఈ రాజకీయ నాయకులు న్యాయస్థానాలు తొత్తుగా వ్యభిచారం వ్యవహరిస్తున్నారు
అయినా బీజేపీ నేగెలిపిస్తున్నారు.
Bathayila mahima
@@prabhupdv5797no EVM maya
Fine kooda undadu akka😂😂😂😂
NOTHING WILL HAPPEN
మోతి గాడు అవసరమైతే దే..న్ని తాకట్టు పెడతాడు కానీ వాడిని మాత్రం కాపాడుకుంటాడు..😊
Abba emi comment sir
Nice analysis Maam
Well explained ma'am.
Thanks.
You are correct 💯 medam💐🌺🎉
Great Ma'am
Good analysis
Nothing will happen to Adani, darling of Modi ji
At the most a fine may be imposed and he will be let off
Asatyameva jayathe😢
Good sister❤
Adani getting contracts with the supporting of present centrel Govt.
Most of foreign tours made by our PM is for helping of Adani.
Adani and beyond Adsni should be funsihed if the cases are true.
Most of Our jurdiction influenced by Govt.
I think we are not in Domacracy .Leaders elected in DomCracy and ruling as more than kings after getting power .
This is our badluck of our Nation ruling these kind of leaders
Yes👍
what you told is 100% true
This information hastoreachindian votar
Very intresting
బాగా చెప్పారు మేడం
Emi jaragadu.yes what u said is correct.our is a great democracy(manamu goppaga dappu kottukovadam)
రాముడు చూస్తున్నాడా 🤣🤣🤣
Challenge ! Nothing will be proved either in the US or in India!
❤❤❤❤❤❤
Nice analysis madam
❤
PLZ ARREST AS EARLY AS POSSIBLE ???? FBI.
No Problem manam kattedam
నమస్తే అక్క.
Adani is king until Modi ji/BJP is in power.
Modi unnathavarku jagan adhani both are safe one Modi
Best friend Jagan adopted son
🙏🙏🙏
అమ్మ మీరు నిజమైనా ఇండియన్ అమ్మ అదని మోడీ గారి భీనామీ అమ్మ ఆదానిని అంత సేవ్ చేస్తున్నారు మోడీ గారు మన ఇండియా ప్రజలు ఎప్పుడు తెల్సుకుంటారో మన బ్రతుకులు ఎప్పుడు మారుతాయో
తెలుసుకునే అవకాశము 2024 ఎన్నికల్లో వచ్చినా ప్రజలు వదులుకున్నారు, కసాయి వాడినే నమ్మే గొర్రెల మాదిరి ప్రజలు ఉన్నారు.
Yes మోడీ బినామీ అదానీ.
America Adani near madam OK Google arastu episode thank
Criminals will support criminals. No doubt
Adani 420 no doubt
మన దేశంలో ధనవంతులు చేసిన తప్పుకికూడా, శిక్ష అనుభవించేది పెదవాల్లె...
ఇప్పుడు మోడీ బ్యాంకర్ల పై వొత్తిడి తీసుకొచ్చి అధానికి అప్పు ఇవ్వమని చెబుతాడు. అదాని 30000కోట్లు ఫైన్ కట్టినా, మళ్ళీ బ్యాంకుల నుండు అప్పు తీసుకుని ఎగ్గొడతాడు.
Madam time west kanie karmr mathram vaddllu
💯
Modi adani amithsha BJP down down
Congress down down congress party Pakistan vellandi
Xi Jinping manaki emaina sahayamu chesthaademo okasaari Rahul dwaara prayathnisthe Adani, Ambani, Modi, Trump ni lopala veyochu. Asalu anni prabhutvame nadipithe yee thalanoppulu undavu. Andariki Government jobs vasthaayi. Andaru santhoshamugaa untaaru.
Mana desamlo money unte
India lo justice jarhuthundhi
ఇదే అతి పెద్ద ప్రజాస్వామ్యము.ఆర్థిక నేరగాళ్లకు అధికారములోని వారి అండ ఉంటే చాలు.భవిష్యత్తులో ఈ నేరగాల్లె ప్రధానులు అవవచ్చు.
Adhani ji don't worry modi ji vunnadu😂
Next Modi ?
రెండు వేయాలి , మోదీ గారు పరిస్తి తి ఏమిటి..
ఇందులో
ఆదాని తప్పులేదు...
మోడీ తప్పులేదు...
ఏమి? ప్రజలకి తెలీదా? ఏది తప్పో,ఏది ఒప్పో,అని
ప్రజలకి ఇవికావాలి అని ,ఎక్కువమంది ఓటర్లు ఈ దేశం లో కోరుకున్నప్పడు ఎవడు ఏమి చేయలేడు. మీ లాంటి వాళ్ళు నిజాలు జనాలకి అవసరంలేదు. అందరికి అవినీతి కావాలి ,అందులో ఇష్టం లేకపోయినా మీరు ఉండాలి. కానీ ఇలాంటివి ఒక time period వరకు ఉంటాయి తప్పదు. ఎందుకు అంటే వెలిముద్ర గాళ్ళు, వేదం పండితులను ఏలినంతకాలం ఇది ఈ దేశానికి తప్పదు.
👍👍👍
First money trail prove cheyyali, money trail lekunda evado phone lo edho rasukunnaru ani allegaintaions chesthey upayogam ledhu.
మీకు వాగుడానికి అవసరము తప్ప ఏమి ఉండదు మేడం
దేశం అంటే మట్టి కాదు దేశం అంటే_____
మహారాష్ట్ర ఎన్నికలు ఫలితాలు మీద విశ్లేషణ చేయండి మేడం
Desamante mattikadhoi desamante adhani,Ambanoyi
మరి మా జగనన్న పరిస్థితి ఏంటి?
Chamba America jail ki pothadu next
Visionary thatha ne anta next ....
@@althaf.2619 fraud means Chamba 😂😂😂
ఏముంది అన్న మీద 38 కేసులు ఉన్నాయి ఇది 39 అవుతుంది.. అంతే
@@ALLINONE-no2ol stay Chambaa laa kaadu le 🤣🤣🤣
Adani 420
మేడమ్ యువకులు సెల్ ఫోన్ లో టైమ్ పాస్ చేసున్నారు యువత ఈల ఉంటే అబం నీ అదని మోడీ pm గారు ఈల చేస్తారు వాళ్ళ కు అవకాశం ఉంది వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం మామూలు అయింది రాజకియ నాయాకులకు మేడమ్ 🎉🎉
మన నాయకులు అన్ని చేస్తారు కార్పోరేట్ కంపెనీలకు .ప్రజలు జోకర్లు అవుతారు
Adaniji First India next
We are ready to give option under loan waiver but it is out of sovereign and depending on bilateral agreement...now we are supposing single lateralism than multilateralism to cover mistakes...ek tho hei strong hei😊
Neither of Jail or fine.
Informative Vanaja garu.
46000 jobs worldwide. How many in India
that company may be depending on out sourcing that will not count as direct employee
Jai modi,Jai adaani,Jai bjp and Jai sriram.
Adani pay fine by taking money from AP people with the help of Modi 😂👍🙏
మీరు అలాంటి ఆశలు ఏం పెట్టుకోకండి . మనశ్శాంతి గా ఉండండి . ఆరోగ్యం జాగ్రత్త .
💐🙏
అమ్మా వనజమ్మా!!
మనదేశం ఏలబడేది గుల్జారీలాల్ నందగారితో కాదు. జనవరి ఒకటినుంచి రోనాల్డ్ ట్రంప్ రాబోతున్నారు. ఇక భయమేముంది.
మోడీ, అదాని వేరు వేరు కాదు..
NM should be cornered for supporting Adani and Jagan indirectly in this scam and he should also be inquired thoroughly.
Jai sriram Jai bhaarath Jai modiji jai yogiji Jai bjp
డబ్బుతో న్యాయాన్ని కొంటాడు అదానీ చాలా సింపుల్ గా కేసు నుంచి తప్పించు కుంటాడు
He will pay fine that's all nothing will happen to him , across the world he is untouchable.