మోడీ ఏమీ తెలివి తక్కువ వాడు కాదు అప్పనంగా ఇవ్వడానికి. ఆదాని ఇచ్చిన విరాళాలు ఉపయోగించే అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యే లను కొని ప్రభుత్వాలని పడగొడుతున్నాడు.
@@rafiahmed21 పార్లమెంటులో తగిన సంఖ్యా బలం ఉన్నపుడే అవతలి వారు వెనకా ముందు చూసుకుంటారు. మనం నేర్చుకోవాలసిన నీతి ఏమిటంటే, పార్లమెంటులో బలాలు 60 : 40 నిష్పత్తిలో ఉండాలి, అపుడే అధికార పక్షం విచ్చలివిడితనానికి తెరపడు తుంది, లేకుంటే ఇలాంటి అదానిలు పుడుతూనే ఉంటారు.
In democracy public must be with opposition party otherwise it will lead to dectatorship. Our country going through this kind of circumstances because we did not give sufficient power to opposition party.
@@asrini4u Tesla vadiki jai kodadhamu Bhilgets ki jai kodadhamu Jukenbhurg ki jai kodadhamu Aadhani Ambhani mathramu samppadhinccha voddhu antthena, vallu emanna dheshanni dhochukunnara Cong,s la public verry vallu kadhu Anni gamanisthunnaru 😀😀😀.
@@jawaharparepally8247 దొంగ లాజిక్ చెప్పకు. భారత్ లో నిజాయితీగా ఇంత తక్కువ సమయంలో అంత సంపాదన అసాధ్యం. ఒక ఫ్రాడ్ ని టెక్నాక్రాట్ లతో పోల్చొద్దు. భారత్ ఏం సాధించినా మాన్ కీ బాత్ లో చెప్పే మోడీ ఒక భారతీయుడు 2014లో 600 వ ర్యాంక్ నుంచి 2022లో 3వ ర్యాంక్ కు వస్తే ఎందుకు చెప్పట్లేదు ??
This Chinese agent and his supporters have a problem with any indian business becoming successful. First this Communist stooge and his supporters should tell what fraud and illegal things Adani did. Just earning money cannot be a crime. It is old habit of communist to imaging every successfull businessman is a looter.
బీజేపీ atm అదాని, బీజేపీ Adani bank అభివృధి కోసం చేయవలసినది అంత చేస్తుంది.. మోడీ pm నుంచి దిగిన, బీజేపీ అధికారం కోల్పోయిన Adani దివాలా ఖాయం. ఆ ప్రభావం బ్యాంకింగ్ వ్యవస్థ పైన కొంత కాలం వుంటుంది..
మోడీ ఏమీ తెలివి తక్కువ వాడు కాదు అప్పనంగా ఇవ్వడానికి. ఆదాని ఇచ్చిన విరాళాలు ఉపయోగించే అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యే లను కొని ప్రభుత్వాలని పడగొడుతున్నాడు.
మీకు తెలుసా? ప్రశ్న: పామాయిల్ కోసం అదానీకి ఎవరు లైసెన్స్ ఇచ్చారు? జవాబు: రాజీవ్ గాంధీ- కాంగ్రెస్ సంవత్సరం: 1989. ప్రశ్న: భారతదేశపు అతిపెద్ద ఓడరేవు/సముద్ర వాణిజ్యాన్ని అదానీకి అందించింది ఎవరు? జవాబు: నరసింహారావు- కాంగ్రెస్ సంవత్సరం: 1993 ప్రశ్న: అంబానీకి రిలయన్స్ రిటైల్ లైసెన్స్ ఎవరు ఇచ్చారు? జవాబు: మన్మోహన్ సింగ్- కాంగ్రెస్ సంవత్సరం: 2005 ప్రశ్న: అంబానీకి 4G లైసెన్స్ ఎవరు ఇచ్చారు? జవాబు: మన్మోహన్ సింగ్- కాంగ్రెస్ సంవత్సరం: 2013 ప్రశ్న: అంబానీకి 11 నుండి 11 హైవే కాంట్రాక్టులను ఎవరు విరాళంగా ఇచ్చారు? జవాబు: టి.ఆర్. బాలు - డిఎంకె / కాంగ్రెస్ సంవత్సరం: 2009 నుండి 2013 వరకు ప్రశ్న: కేరళ విజింజం పోర్టును అదానీకి ఎవరు ఇచ్చారు? జవాబు: మన్మోహన్ సింగ్ 2013-2014. రాష్ట్ర కమ్యూనిస్ట్ ప్రభుత్వం. ప్రశ్న: 6100 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను అదానీకి ఎవరు అందించారు? జవాబు: అమరీందర్ సింగ్ - పంజాబ్ సీఎం - కాంగ్రెస్ సంవత్సరం - నవంబర్ 2020. కానీ మోడీ అదానీ అంబానీకి సాయం చేస్తున్నారంటూ కొన్ని పార్టీలు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నాయి. అవగాహన కోసం
This Chinese agent and his supporters have a problem with any indian business becoming successful. First this Communist stooge and his supporters should tell what fraud and illegal things Adani did. Just earning money cannot be a crime. It is old habit of communist to imaging every successfull businessman is a looter.
TESLA ku jai kodatharu BHILGETS ku jai kodatharu Jukenbhurg ki jai kodadhamu, Ambhani Aadhani mathram samppadhinccha voddhu antthena, vallu emanna dheshanni dhochukunnara, public verry vallu kadhu Anni gamanisthunnaru gurthu pettuko mithrama 😀😀😀.
@@jawaharparepally8247 Tesla, bill gates are, technology innovations, society benefitted with them, juken berg United the society through face book, by over all society benefitted with them, see the surroundings with your own eyes
Nee bonda... asalu Modi Adani chethilo unte yela pattubadindi ? That shipment was coming to someone in Andhra pradesh. By your logic someone from south are doing anti national activity? those drugs sender was Paki... nee lant yedhavalaki adi kanipinchadu
అంత్యంత ప్రమాదకర ప్రభుత్వాన్ని రెండవసారి కూడా ఎన్నుకున్నారు,ఇక ప్రజల ఆస్థులు,ప్రభుత్వ ఆస్థులు అన్నీ గ్యారెంటీగా వారికే దారాదత్తం చేస్తుంది.మంచి విశ్లేషణ సార్.
నమస్కారం సార్. మీరు చేసే వీడియోలు అక్షర సత్యాలు కానీ కొంతమంది మతోన్మాదులు ఇబ్బంది గావుంది,ఆడానిగారు లోకంలో ఉన్న మేధావులకంటే గొప్పమేడావి సార్ . ఆయన తలలో రెండు బ్రేన్స్ ఉన్నాయి. ఒకటి మోదిది ఇంకొకటి ఆయనకున్న గోల్డెబ్రైన్ అందువల్ల ఇంత స్పీడుగా నెంబర్ 3గా అయ్యారు .యదార్దాగా మాట్లాడితే కొంతమందికి గిట్టదు సార్. ,👌 వాస్తవాన్ని కచ్చితంగా చెప్పండిసార్ 🙏
ఏం చెప్పాలి, ఎవరు చెప్పాలి ? అతను ఒకప్పుడు జాతీయ స్థాయి బ్లాక్ మార్కెటీర్. దేశ వ్యాప్తంగా ధరల పైన ప్రభావం చూపగల స్థాయిలో నిత్యావసర సరుకుల అక్రమ నిల్వలు చేసి, కొరతలు సృష్టించి ధరలు పెంచి తన సరుకులను అధిక ధరలకు విడుదల చేసే అక్రమ వ్యాపారి. ప్రస్తుత ఎన్ డీ ఏ పాలన లో ప్రపంచ స్థాయి కుబేరుల సరసన కూర్చోబెట్ట బడ్డాడు .
abba cha.. This Chinese agent and his supporters have a problem with any indian business becoming successful. First this Communist stooge and his supporters should tell what fraud and illegal things Adani did. Just earning money cannot be a crime. It is old habit of communist to imaging every successfull businessman is a looter.
మీకు తెలుసా? ప్రశ్న: పామాయిల్ కోసం అదానీకి ఎవరు లైసెన్స్ ఇచ్చారు? జవాబు: రాజీవ్ గాంధీ- కాంగ్రెస్ సంవత్సరం: 1989. ప్రశ్న: భారతదేశపు అతిపెద్ద ఓడరేవు/సముద్ర వాణిజ్యాన్ని అదానీకి అందించింది ఎవరు? జవాబు: నరసింహారావు- కాంగ్రెస్ సంవత్సరం: 1993 ప్రశ్న: అంబానీకి రిలయన్స్ రిటైల్ లైసెన్స్ ఎవరు ఇచ్చారు? జవాబు: మన్మోహన్ సింగ్- కాంగ్రెస్ సంవత్సరం: 2005 ప్రశ్న: అంబానీకి 4G లైసెన్స్ ఎవరు ఇచ్చారు? జవాబు: మన్మోహన్ సింగ్- కాంగ్రెస్ సంవత్సరం: 2013 ప్రశ్న: అంబానీకి 11 నుండి 11 హైవే కాంట్రాక్టులను ఎవరు విరాళంగా ఇచ్చారు? జవాబు: టి.ఆర్. బాలు - డిఎంకె / కాంగ్రెస్ సంవత్సరం: 2009 నుండి 2013 వరకు ప్రశ్న: కేరళ విజింజం పోర్టును అదానీకి ఎవరు ఇచ్చారు? జవాబు: మన్మోహన్ సింగ్ 2013-2014. రాష్ట్ర కమ్యూనిస్ట్ ప్రభుత్వం. ప్రశ్న: 6100 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను అదానీకి ఎవరు అందించారు? జవాబు: అమరీందర్ సింగ్ - పంజాబ్ సీఎం - కాంగ్రెస్ సంవత్సరం - నవంబర్ 2020. కానీ మోడీ అదానీ అంబానీకి సాయం చేస్తున్నారంటూ కొన్ని పార్టీలు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నాయి. అవగాహన కోసం
This Chinese agent and his supporters have a problem with any indian business becoming successful. First this Communist stooge and his supporters should tell what fraud and illegal things Adani did. Just earning money cannot be a crime. It is old habit of communist to imaging every successfull businessman is a looter.
@@sriramojur Stop non sense. anti national batch thinking like that. eating this country food. work for another nations. this so called prof and his followers will this only.
EVM టాంపరింగ్, ఫోన్ టాంపరింగ్,ED, CBI లను వాడి దేశం మరియు రాష్ట్ర లలో ప్రతిపక్షం లోని ఎమ్మెల్యే, ఎంపీ లను కొని రాజకీయాలలో ఎదురు లేకుండా చూసుకుంటూ, బలమైన బినామీ ఆస్తులు పెంచుకుంటన్నారు. అవసరమైతే మత విద్వేషాలు రెచ్చగొడుతు, నచ్చిన విధంగా చెట్టాలను మార్చుతూ ప్రజలకు కోర్టు లకు సమాధానం చెప్పకుండా దాటేశారు. మరి ప్రజాస్వామ్య దేశం ఎట్లా అవుతుంది. ఇప్పుడు అధని దివాలా తీస్తే ప్రజలంతా వారి ఆస్తులను అమ్ముకొని అధాని నీ కాపాడాలి. లేదా దేశం మరో శ్రీలంక అవుతోంది.
ఆర్థిక శాస్త్రం లో నోబెల్ ప్రైజ్ లు వచ్చిన వారు, ఎన్ని సలహాలు ఇచ్చినా కూడా ఇంత ధన వంతులు ని చేయలేరు, ఒక్క బిగ్ బాస్ అనుకుంటే తప్ప. వావ్ నా భారతదేశమా......
ఈ రోజు బలమైన సోషల్ మీడియా ప్లాట్ఫారం , IT సెల్ ఉంటే ప్రజాభి ప్రాయాన్ని కూడా మానీపూలేట్ చేయ వచ్చు . అదే జరుగు తోంది . వారి ఐడియా లాజీను భగవద్ గీత లాగా ప్రచారం చేయడం , మనిషిని శ్రీ కృష్ణుడి వలె చూపించడం . ప్రజలు ఆల్రెడీ ఒక ఐడియోలజీ కు ప్రభావితులై ఉండడం , ఒక వ్యక్తి ఆరాధనకు అలవాటు పడి ఉండడం తో తప్పు ఒప్పుల విచక్షణ కోల్పోతారు . ఒకటో రెండో సంస్థలు ఎదురు తిరిగితే వారి గతి మనకు తెలుసు . రాజ ప్రాపకం తో పైకి వచ్చిన ఎవరు సొంత డబ్బు తో వ్యాపారం చేయరు . బ్యాంకుల పై వత్తిడి తీసు కు రావడానికి తమ ప్రభల్యాన్ని , అడక్కుండా ఉండడడానికి ప్రజలపై మీడియా ను ఉపయోగిస్తారు . గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు లెక్క పెట్టు కున్నట్లుంది మన పని . కంచెలు చేను మెస్తుంటే గేదెలని కొట్టి లాభామేమిటి ?
సార్ మొట్ట మొదట మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమంటే మోడీ & అమిత్ షా ...నేర మనస్తత్వం కలిగిన నేతలు నేర గాళ్లకు పాపం /పుణ్యం ఏముంటుంది ? చెరదీసిన నాయకులు ఎంత దోపిడీ చేసినా నొప్పి ఉండదు ఇంత పెద్ద దేశాన్ని విభిన్న ప్రాంతాలు/మతాలు/కులాలు/ఆచారాలకు నెలవైన పుణ్య భూమిని పాలించే అర్హత రావడమే ఎన్నో జన్మల పుణ్యం మోడీ/షా దేశంలొ విష సంస్కృతికి తెరలేపారు వేరే ఎవడి ప్రభుత్వం ఉన్నా పడగొట్టడం.... భయ భ్రాంతులు గురి చేయడం... పరిపాటి మోడీ/షా కి ప్రజల సొమ్ము అంటే బాధ్యత లేదు కొత్తగా ఎన్నికైన ఎంపి లను 2014 లో 5/7 స్టార్ హోటల్స్ ఉంచాడు మోడీ కొత్త పార్లిమెంట్ కు 20 వేల కోట్ల పై మాటే ఖర్చు ఈ డబ్బుతో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి ఉంటే లక్షల రైతుల జీవన ప్రమాణాలు పరిగేవి ఇక అదానీ /అంబానీ అంటారా వీళ్ళు చేస్తున్న ద్రోహానికి దేశంలో శిక్షలు సరిపోవు టాటా/బిర్లా కుటుంబాలు నడిపే వ్యాపారాలను లాగేసుకున్నా ఆశ్చర్య పోవాల్సినఅవసరం లేదు మోడీ/షా..అదాని/అంబానీ ఒక నియ వంచక ముఠా.....వీళ్లకు దేవుడే చెక్ పెట్టాలి నాకు తెలిసి యోగి ఆదిత్య నాథ్ చాలా హోనేస్ట్ లీడర్ అతను వస్తె తప్పా బీజేపి బాగుపడదు
Sir mee lantivalla avasaram india ki chala avasaram we support you sir never aware of negative comments machi rojulu thvaralone vastai prajalaku melu chese nayakulu vastaru sir we do our duty
There is no doubt that Adani is using Modi to establish his 'Business Empire' and similarly Modi using Adani to establish his 'Political Empire'. Whereas common people like us are diverted to things like Hindu-Muslim, Mandir-Masjid and all such nonsense.
We have to save capitalism from crony capitalists. As said by Dr. Robert Riech ( former US labour secretary in bill Clinton cabinet) , we have to save free markets from these kind of crony capitalists
Very Extensive Coverage onAdani Amassed Weaith With.Political Levarage.Thanks to Prof.Nageswarji For this Coverage.No.Honest Businessman Earns Huge Wealth In Short Time.
అవునా కాదా అబ్బా...ఎమ్ చేపితిరి ఎమ్ చెపితిరి సూపర్ బాగానే చేపితిరీ. మరి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి నీ పరుగులు పెట్టించి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత్ లో అనేక చోట్ల బాంబు పేలుళ్లకు కారణమైన కాంగ్రెసు ...మరియు 2 g స్పెక్ట్రమ్ అవినీతి బొగ్గు కుంభ కోణం పాకిస్తాన్ ప్రేరేపిత కసబ్ ఉగ్రవాదం కాశ్మీర్ వేర్పాటు వాదుల చేస్టలు కాశ్మీర్ ఉగ్రవాదం ఇవన్నీ మరచిపోయారా బ్రదర్ . ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉంది కనుక ఆరోజు ప్రజలకు ప్రభుత్వ అధికారులకు మరియు సైన్యానికి జరిగిన నష్టం గుర్తుకు ఉందా ??? ఇవన్నీ మీకు ఎందుకు గుర్తుకు ఉంటాయి మీకు కావాల్సింది అధని అంబానీ ఆస్తులు లెక్కలు ఇవి కావాలి కానీ 10 సంవత్సరాలు దేశం ఎంత నష్టపోయింది అనే విషయం గుర్తుకు ఉందా ??? ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది కాబట్టి మోడీని కి వచ్చిన కీర్తిప్రతిష్టలు మీకు కంటికి ఇంపుగా మారింది ..!
మీ ఏడుపు మన దేశ వ్యాపారులు మంచిగుంట మీకు మీ లాంటి చైనా ప్రేమికులు కడుపు మంట ప్రతి విషయం లో విషం చిమ్ముతూ ఉంటారు రోజు రోజుకీ మీరు దిగాజరి పోతున్నారు మీ లాంటి వారు ఈ దేశానికి చాలా ప్రమాదకరం ప్రజలారా ఈ మేధావుల మాటలు నమ్మకండి వీరు విదేశీ నిధులతో బతికే జీవాలు జై భారత్ మాతా కీ జై
అదని ఆస్టి లో బ్యాంక్ నుండి 30% + సెంట్రల్ గర్నమెంట్ అగ్రిమెంట్ ప్రకారం 60% + లాభం 10% business లో వి కలిపి దాదాపు 100% win profits పొందే పద్ధతులు పాటిస్తున్నారు.... This is Make in India
ప్రభుత్వంకానీ రిజర్వు బ్యాంకు కానీ ఇతని లావాదేవీలు గురించి white paper ఇవ్వాల్సి న అవసరం వచ్చింది.ఇప్పటికి సగటు భారతీయుడు కి ఈ "quid pri quo " అర్థం అయింది.మోదీ కి అధికారం అదానీకి అపారధనం...అన్నా హజారే ఇప్పుడు ఎక్కడ దాక్కున్నా డు?
RSS లో మంచి వాళ్ళు వుంటారని మమతా బెనర్జీ తాజా సందేశం. ఆ మంచి వాళ్ల లిస్ట్ సెక్యులర్ మేధావులమని చెప్పుకొనేవారు అడిగితే ఎలా వుంటుంది కామ్రేడ్ నాగేశ్వర్ గారు
It seems all the Nobel laureates in the subject of economics need to learn lessons from Adani ..! This is a militant case of crony capitalism . Richness of a few handful companies will not go in the interest of a nation ... Hundreds of promising start up companies are desperately suffering from paucity of funds. No bank is coming farward to help them . They are suffering cold treatments from govt agencies...!!!!
Thank you for this video sir. Hope this classic case of crony capitalism does not set Indian success story back by a decade. This also reinforces the telugu adage "Vaddinche vadu mana vadaithe".
సమాధానం చెప్పలేక ఇప్పుడు చైనా పాకిస్థాన్ అని ఏడుస్తారు. మనం వెంటనే నోరు మూసుకోవాలి అని వారి భ్రమ. ఇప్పుడు వాళ్ళు చైనా మాట ఎత్తితే చైనా కంటే వాళ్ళే పెద్ద శత్రువు.
AIthe manchide kadaa.. monnati varaku Ambani annaru ippudu adani naa.. if Modi support them, why Anil Ambani bankrupt? Why Ambani let Adani grow bigger than him? just crying fraud fraud will not prove anything.. you need to have some proof
ఇలాంటివి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆపడం కష్టం....కొంచం amount lo తేడాలు ఉండవచ్చు కానీ ఇవి మామూలే..... దీని కి ఒకటే సొల్యూషన్...ప్రభుత్వ బ్యాంకు లు మూసేస్తే ఒక పని అయిపోతుంది....ఎందుకంటే ప్రతీ వాళ్ళు మోసం చేసేది ప్రభుత్వ బ్యాంకుల నే కదా..
Big corporates have big circle of society of near and dear. They ensure their well-being and keep their interests safe. Now a days crony-patronage and crony- nepotism is prevalent everywhere. The high rise of big corporates is not to be taken as surprise.
This Chinese agent and his supporters have a problem with any indian business becoming successful. First this Communist stooge and his supporters should tell what fraud and illegal things Adani did. Just earning money cannot be a crime. It is old habit of communist to imaging every successfull businessman is a looter.
అదానీ ఎంచుకున్న వ్యాపారాలు అన్నీ కీలకమైనవి. విమానాలు నష్టదాయక వ్యాపారం. పోర్టులు లాభదాయకమే!! అదానీ business model అంతా టాటా గ్రూప్ లాంటిదే, కానీ టాటాలు దశాబ్దాల తరబడి చేసిన పనులు.. అదానీ 'సాంకేతిక, రాజకీయ' సాయంతో నెలల్లోనే చేసారు. టాటా మోటార్స్ భారీ అప్పులతో jaguar & landrover కంపెనీలను, టాటా స్టీల్ ఐరోపా, కొరియా లో కొన్ని ఉక్కు పరిశ్రమలను కొనుగోలు చేసి వ్యాపారం చేసింది.
Ha ha.. entha innocent anti mari.. GVK vallu airport ammanu ante valla meedha ED dhadi chesindi.. antene artham avuthundi ED Adaniki entha banisa la behave chesthundo
మోడీ ఏమీ తెలివి తక్కువ వాడు కాదు అప్పనంగా ఇవ్వడానికి. ఆదాని ఇచ్చిన విరాళాలు ఉపయోగించే అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యే లను కొని ప్రభుత్వాలని పడగొడుతున్నాడు.
భారీ భారీ software inventions, లేదా Allen musk లా NASA తో పోటీగా space program run చేయడం,latest electric vehicles లాంటివి చేయకుండా ... కేవలం కంపెనీలని take over చేయడం,కొత్త licences and permissions పొందటం,భారీగా bank అప్పులు పొందటం లాంటి వాటి ద్వారా ఇంతలా ఎదగటం ఆశ్చర్యంగా... ఒకింత అనుమానంగా ఉంది.ఇంకొంత కాలానికి పూర్తిగా విషయం అర్థమవుతుంది..
వచ్చే 3లేక్షన్స్ కి బీజేపీ వాళ్లకి ఫండ్స్ కి ఇబ్బంది లేదు..ఇండియాలో మొత్తం గుజరాత్, మరియు నార్త్ ఇందియన్లు ఎక్కవగా వున్నారు..గత ప్రభుత్వం వున్నప్పుడు, వీళ్ళు చాలా మంది ఎక్కడో వున్నారు,..ఇప్పుడు ఇక్కడ ఉన్నారు...మన సెంట్రల్ గవర్నెంట్ సహాయం ఎంతో వుంది ..సౌత్ ఇండియా గవన్మెంట్ కంపైస్ అన్ని , వాళ్లకే ఇవ్వండి....
తగినంత సంఖ్యా బలం ప్రతి పక్షంలో లేక పోతే ప్రజా స్వామ్యం లో ఏమి జరుగుతుందో ప్రజలకు ఇప్పటికైనా అర్ధం కావాలి
మోడీ ఏమీ తెలివి తక్కువ వాడు కాదు అప్పనంగా ఇవ్వడానికి. ఆదాని ఇచ్చిన విరాళాలు ఉపయోగించే అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యే లను కొని ప్రభుత్వాలని పడగొడుతున్నాడు.
పార్లమెంటు లో దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ చాలా సార్లు ప్రశ్నించారు...
@@rafiahmed21 పార్లమెంటులో తగిన సంఖ్యా బలం ఉన్నపుడే అవతలి వారు వెనకా ముందు చూసుకుంటారు. మనం నేర్చుకోవాలసిన నీతి ఏమిటంటే, పార్లమెంటులో బలాలు 60 : 40 నిష్పత్తిలో ఉండాలి, అపుడే అధికార పక్షం విచ్చలివిడితనానికి తెరపడు తుంది, లేకుంటే ఇలాంటి అదానిలు పుడుతూనే ఉంటారు.
Prajalu ardam chesukune stithi lo leru, inka mana desam anthe.
In democracy public must be with opposition party otherwise it will lead to dectatorship. Our country going through this kind of circumstances because we did not give sufficient power to opposition party.
2014 adani విమానం లో మోడీ గుజరాత్ నుండి ఢిల్లీ ప్రయాణించిన దానికి కృతజ్ఞత ఇలా తీర్చుకుంటున్నారు.
2014 లో ఆదాని ఆస్తులు 17000 కోట్లు. ప్రపంచంలో 600వ స్థానం. 2022 లో 11 లక్షల కోట్లు 3వ స్థానం. అదీ గుజరాతీ మాఫియా ఆర్థిక ఉగ్రవాదం.
@@asrini4u yes
@@asrini4u Tesla vadiki jai kodadhamu
Bhilgets ki jai kodadhamu
Jukenbhurg ki jai kodadhamu
Aadhani Ambhani mathramu samppadhinccha voddhu antthena, vallu emanna dheshanni dhochukunnara Cong,s la public verry vallu kadhu Anni gamanisthunnaru 😀😀😀.
@@jawaharparepally8247 దొంగ లాజిక్ చెప్పకు.
భారత్ లో నిజాయితీగా ఇంత తక్కువ సమయంలో అంత సంపాదన అసాధ్యం. ఒక ఫ్రాడ్ ని టెక్నాక్రాట్ లతో పోల్చొద్దు.
భారత్ ఏం సాధించినా మాన్ కీ బాత్ లో చెప్పే మోడీ ఒక భారతీయుడు 2014లో 600 వ ర్యాంక్ నుంచి 2022లో 3వ ర్యాంక్ కు వస్తే ఎందుకు చెప్పట్లేదు ??
@@asrini4u bhakthi donot follow any logic or without reason also they can argument
Jai 😃
Jai Jai 😃😃
Jai Jai Jai 😃😃😃
🤔🍊🍊🍊🍊🍊
ఏంది రా నాయనా ఇది 5 నెలల్లో 4 లక్షల కోట్లు సంపాదించాడు...వీడు మామూలోడు కాదు స్వామి... గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు వీడికి.
అచ్చే దిన్
This Chinese agent and his supporters have a problem with any indian business becoming successful. First this Communist stooge and his supporters should tell what fraud and illegal things Adani did. Just earning money cannot be a crime. It is old habit of communist to imaging every successfull businessman is a looter.
ఇకపై ndtv లో కౌంటర్ పాయింట్ అనే ప్రోగ్రాం రాదు. ఓన్లీ మోడీ పాయింట్.
NDTV is leftist propaganda channel.
బీజేపీ atm అదాని, బీజేపీ Adani bank అభివృధి కోసం చేయవలసినది అంత చేస్తుంది..
మోడీ pm నుంచి దిగిన, బీజేపీ అధికారం కోల్పోయిన Adani దివాలా ఖాయం.
ఆ ప్రభావం బ్యాంకింగ్ వ్యవస్థ పైన కొంత కాలం వుంటుంది..
మోడీ ఏమీ తెలివి తక్కువ వాడు కాదు అప్పనంగా ఇవ్వడానికి. ఆదాని ఇచ్చిన విరాళాలు ఉపయోగించే అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యే లను కొని ప్రభుత్వాలని పడగొడుతున్నాడు.
Banking sector going to be collapse
@@prashanthsai8375 పతనం అవ్వటం అన్నది పెద్ద మాట, ఆ ప్రభావం కొంత కాలం వుంటుంది
మీకు తెలుసా?
ప్రశ్న: పామాయిల్ కోసం అదానీకి ఎవరు లైసెన్స్ ఇచ్చారు?
జవాబు: రాజీవ్ గాంధీ- కాంగ్రెస్ సంవత్సరం: 1989.
ప్రశ్న: భారతదేశపు అతిపెద్ద ఓడరేవు/సముద్ర వాణిజ్యాన్ని అదానీకి అందించింది ఎవరు?
జవాబు: నరసింహారావు- కాంగ్రెస్ సంవత్సరం: 1993
ప్రశ్న: అంబానీకి రిలయన్స్ రిటైల్ లైసెన్స్ ఎవరు ఇచ్చారు?
జవాబు: మన్మోహన్ సింగ్- కాంగ్రెస్ సంవత్సరం: 2005
ప్రశ్న: అంబానీకి 4G లైసెన్స్ ఎవరు ఇచ్చారు?
జవాబు: మన్మోహన్ సింగ్- కాంగ్రెస్ సంవత్సరం: 2013
ప్రశ్న: అంబానీకి 11 నుండి 11 హైవే కాంట్రాక్టులను ఎవరు విరాళంగా ఇచ్చారు?
జవాబు: టి.ఆర్. బాలు - డిఎంకె / కాంగ్రెస్ సంవత్సరం: 2009 నుండి 2013 వరకు
ప్రశ్న: కేరళ విజింజం పోర్టును అదానీకి ఎవరు ఇచ్చారు?
జవాబు: మన్మోహన్ సింగ్ 2013-2014. రాష్ట్ర కమ్యూనిస్ట్ ప్రభుత్వం.
ప్రశ్న: 6100 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను అదానీకి ఎవరు అందించారు?
జవాబు: అమరీందర్ సింగ్ - పంజాబ్ సీఎం - కాంగ్రెస్ సంవత్సరం - నవంబర్ 2020.
కానీ మోడీ అదానీ అంబానీకి సాయం చేస్తున్నారంటూ కొన్ని పార్టీలు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నాయి.
అవగాహన కోసం
This Chinese agent and his supporters have a problem with any indian business becoming successful. First this Communist stooge and his supporters should tell what fraud and illegal things Adani did. Just earning money cannot be a crime. It is old habit of communist to imaging every successfull businessman is a looter.
వొడ్డించే వాడు మన వాడు అయితే ఏది అయిన సాధ్యం
మోధి వలన బ్యాంకు అధికారులు రుణాలు తిరిగి కట్టాలని అడిగే థైర్యాంగా అడిగే వారు లేరు... మోది అభయ హస్తం ఉందని అందరికీ తెలిసిందే..
TESLA ku jai kodatharu
BHILGETS ku jai kodatharu
Jukenbhurg ki jai kodadhamu,
Ambhani Aadhani mathram samppadhinccha voddhu antthena, vallu emanna dheshanni dhochukunnara, public verry vallu kadhu Anni gamanisthunnaru gurthu pettuko mithrama 😀😀😀.
@@jawaharparepally8247 they created some great products...even Ambani was some what great...but Adhani is pet son of NAMO
Dhasam kosam dharam kosam
@@aravindkumar1451 few brainwashed whatsapp university graduated will never get this point.. Don't waste your time on them.
@@jawaharparepally8247 Tesla, bill gates are, technology innovations, society benefitted with them, juken berg United the society through face book, by over all society benefitted with them, see the surroundings with your own eyes
ఆదాని మత్తు పదార్థాల వ్యాపారంలోకి కూడా విస్తరించాడు. ముంద్ర పోర్టులో 3000కేజీల హెరాయిన్ దొరికితే చర్యలు లేవు.
Avi drugs kaadu babu prasadam bakth laku panchadaniki. 🤣🤣🤣
@@kondalreddy5965 yes
125000 Cr worth drugs seized but no action
Nee bonda... asalu Modi Adani chethilo unte yela pattubadindi ? That shipment was coming to someone in Andhra pradesh. By your logic someone from south are doing anti national activity? those drugs sender was Paki... nee lant yedhavalaki adi kanipinchadu
Deshabhakthulaku panchadaniki devuni prasadham digumathulu jarugutunayi....
అంత్యంత ప్రమాదకర ప్రభుత్వాన్ని రెండవసారి కూడా ఎన్నుకున్నారు,ఇక ప్రజల ఆస్థులు,ప్రభుత్వ ఆస్థులు అన్నీ గ్యారెంటీగా వారికే దారాదత్తం చేస్తుంది.మంచి విశ్లేషణ సార్.
ముందే అమ్మేసుకుంటే మేలు....
నమస్కారం సార్. మీరు చేసే వీడియోలు అక్షర సత్యాలు కానీ కొంతమంది మతోన్మాదులు ఇబ్బంది గావుంది,ఆడానిగారు లోకంలో ఉన్న మేధావులకంటే గొప్పమేడావి సార్ . ఆయన తలలో రెండు బ్రేన్స్ ఉన్నాయి. ఒకటి మోదిది ఇంకొకటి ఆయనకున్న గోల్డెబ్రైన్ అందువల్ల ఇంత స్పీడుగా నెంబర్ 3గా అయ్యారు .యదార్దాగా మాట్లాడితే కొంతమందికి గిట్టదు సార్. ,👌 వాస్తవాన్ని కచ్చితంగా చెప్పండిసార్ 🙏
సీతారాం గారు ఆదని tuition కు వేళ్ళు ,devalapment నేర్పిస్తారు
ఏం చెప్పాలి, ఎవరు చెప్పాలి ? అతను ఒకప్పుడు జాతీయ స్థాయి బ్లాక్ మార్కెటీర్. దేశ వ్యాప్తంగా ధరల పైన ప్రభావం చూపగల స్థాయిలో నిత్యావసర సరుకుల అక్రమ నిల్వలు చేసి, కొరతలు సృష్టించి ధరలు పెంచి తన సరుకులను అధిక ధరలకు విడుదల చేసే అక్రమ
వ్యాపారి. ప్రస్తుత ఎన్ డీ ఏ పాలన లో ప్రపంచ స్థాయి
కుబేరుల సరసన కూర్చోబెట్ట బడ్డాడు .
మరి కాంగ్రెస్ పాలనలో అవినీతి ఆరోపణలు వచ్చాయి ఉగ్రవాదం వేర్పాటు వాదం పెచ్చుమిరినప్పుడు ఎ సందులో దాక్కున్నారు sir ??
abba cha.. This Chinese agent and his supporters have a problem with any indian business becoming successful. First this Communist stooge and his supporters should tell what fraud and illegal things Adani did. Just earning money cannot be a crime. It is old habit of communist to imaging every successfull businessman is a looter.
పేరు ఆధానిధి డబ్బు
మొత్తం బీజేపీ పార్టీ ఫండ్ కే వెళ్తుంది
👌
అద్భుతమైన విశ్లేషణ సార్.ఈ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి 140 కోట్ల జనాభాకు వివరణ ఇవ్వాలి.
కేంద్ర ప్రభుత్వానికి చెవుల్లో గొంతు లేదు అది ఏం మాట్లాడదు, చాలామంది ప్రజలు గుడ్డిగా పిచ్చిగా బిజెపి మాయలో పడిపోతున్నారు
మీకు తెలుసా?
ప్రశ్న: పామాయిల్ కోసం అదానీకి ఎవరు లైసెన్స్ ఇచ్చారు?
జవాబు: రాజీవ్ గాంధీ- కాంగ్రెస్ సంవత్సరం: 1989.
ప్రశ్న: భారతదేశపు అతిపెద్ద ఓడరేవు/సముద్ర వాణిజ్యాన్ని అదానీకి అందించింది ఎవరు?
జవాబు: నరసింహారావు- కాంగ్రెస్ సంవత్సరం: 1993
ప్రశ్న: అంబానీకి రిలయన్స్ రిటైల్ లైసెన్స్ ఎవరు ఇచ్చారు?
జవాబు: మన్మోహన్ సింగ్- కాంగ్రెస్ సంవత్సరం: 2005
ప్రశ్న: అంబానీకి 4G లైసెన్స్ ఎవరు ఇచ్చారు?
జవాబు: మన్మోహన్ సింగ్- కాంగ్రెస్ సంవత్సరం: 2013
ప్రశ్న: అంబానీకి 11 నుండి 11 హైవే కాంట్రాక్టులను ఎవరు విరాళంగా ఇచ్చారు?
జవాబు: టి.ఆర్. బాలు - డిఎంకె / కాంగ్రెస్ సంవత్సరం: 2009 నుండి 2013 వరకు
ప్రశ్న: కేరళ విజింజం పోర్టును అదానీకి ఎవరు ఇచ్చారు?
జవాబు: మన్మోహన్ సింగ్ 2013-2014. రాష్ట్ర కమ్యూనిస్ట్ ప్రభుత్వం.
ప్రశ్న: 6100 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను అదానీకి ఎవరు అందించారు?
జవాబు: అమరీందర్ సింగ్ - పంజాబ్ సీఎం - కాంగ్రెస్ సంవత్సరం - నవంబర్ 2020.
కానీ మోడీ అదానీ అంబానీకి సాయం చేస్తున్నారంటూ కొన్ని పార్టీలు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నాయి.
అవగాహన కోసం
This Chinese agent and his supporters have a problem with any indian business becoming successful. First this Communist stooge and his supporters should tell what fraud and illegal things Adani did. Just earning money cannot be a crime. It is old habit of communist to imaging every successfull businessman is a looter.
@@mindblowtechnologiesmindbl641 wooww...looks like u r graduated from bjp whtsup University 👏👏👏
@@sriramojur Stop non sense. anti national batch thinking like that. eating this country food. work for another nations. this so called prof and his followers will this only.
అన్ని రోజులు ఒకే ప్రభుత్వం మే అధికారంలో ఉండదు.
దేశప్రజల ఆకలి, అవసరాలు దేశభక్తి, దైవభక్తి మీద పైచేయి సాధించే నాటికి చావులకు ప్రజలను బలి గొనుంటారు దేశభక్తి దైవభక్తి ని ప్రచారం చేసేవారు.
ప్రధాని మోడీ గారికి భారత ప్రభుత్వానకి బాగా తెలిసిన రహస్యమేగా సర్ ఇది!!!!
EVM టాంపరింగ్, ఫోన్ టాంపరింగ్,ED, CBI లను వాడి దేశం మరియు రాష్ట్ర లలో ప్రతిపక్షం లోని ఎమ్మెల్యే, ఎంపీ లను కొని రాజకీయాలలో ఎదురు లేకుండా చూసుకుంటూ, బలమైన బినామీ ఆస్తులు పెంచుకుంటన్నారు. అవసరమైతే మత విద్వేషాలు రెచ్చగొడుతు, నచ్చిన విధంగా చెట్టాలను మార్చుతూ ప్రజలకు కోర్టు లకు సమాధానం చెప్పకుండా దాటేశారు. మరి ప్రజాస్వామ్య దేశం ఎట్లా అవుతుంది. ఇప్పుడు అధని దివాలా తీస్తే ప్రజలంతా వారి ఆస్తులను అమ్ముకొని అధాని నీ కాపాడాలి. లేదా దేశం మరో శ్రీలంక అవుతోంది.
True bro...mana karma.. fake whatsapp university batch attack chasthadi🙂
Yes. మీరు చాలా currect గా అలోచించారు.
Avunu Cong,s power lo vunnapudu chesinddhi adhe kadha 😀😀😀.
2014 లో ఆదాని ఆస్తులు 17000 కోట్లు. ప్రపంచంలో 600వ స్థానం. 2022 లో 11 లక్షల కోట్లు 3వ స్థానం. అదీ గుజరాతీ మాఫియా ఆర్థిక ఉగ్రవాదం.
Motham commonman middle class migrants ni himsinchi motham adhani ambani ki ichadu modi
ఆర్థిక శాస్త్రం లో నోబెల్ ప్రైజ్ లు వచ్చిన వారు, ఎన్ని సలహాలు ఇచ్చినా కూడా ఇంత ధన వంతులు ని చేయలేరు, ఒక్క బిగ్ బాస్ అనుకుంటే తప్ప. వావ్ నా భారతదేశమా......
True
ysr cbn వాళ్ళు అధికారం లో ఉన్నప్పుడు చేసిన అవినీతి కుటుంబ దోపిడీ మాత్రం మీకు కనపడదు
@@నమస్తేఇండియా నువ్వు చేసావేమో దోపిడీ... చంద్రబాబు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. కేవలం దొంగ సాక్షి వార్తలు నువ్వు మోడీ కోసం వాడుకుంటున్నావు.
First how one proof that Adani did some fraud or illegal thing.. just cyring will not prove anything
మీరేమన్న కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారా కామెంట్లు పెడుతున్నారు కానీ ఓటేయడం మానుకున్నారా ముందు ఆ పని చేయండి అదే నిలిచిపోద్ది
ఈ రోజు బలమైన సోషల్ మీడియా ప్లాట్ఫారం , IT సెల్ ఉంటే ప్రజాభి ప్రాయాన్ని కూడా మానీపూలేట్ చేయ వచ్చు . అదే జరుగు తోంది . వారి ఐడియా లాజీను భగవద్ గీత లాగా ప్రచారం చేయడం , మనిషిని శ్రీ కృష్ణుడి వలె చూపించడం . ప్రజలు ఆల్రెడీ ఒక ఐడియోలజీ కు ప్రభావితులై ఉండడం , ఒక వ్యక్తి ఆరాధనకు అలవాటు పడి ఉండడం తో తప్పు ఒప్పుల విచక్షణ కోల్పోతారు . ఒకటో రెండో సంస్థలు ఎదురు తిరిగితే వారి గతి మనకు తెలుసు . రాజ ప్రాపకం తో పైకి వచ్చిన ఎవరు సొంత డబ్బు తో వ్యాపారం చేయరు . బ్యాంకుల పై వత్తిడి తీసు కు రావడానికి తమ ప్రభల్యాన్ని , అడక్కుండా ఉండడడానికి ప్రజలపై మీడియా ను ఉపయోగిస్తారు . గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు లెక్క పెట్టు కున్నట్లుంది మన పని . కంచెలు చేను మెస్తుంటే గేదెలని కొట్టి లాభామేమిటి ?
సమాధానం చెప్పలేక చైనా పాకిస్థాన్ అని ఇప్పుడు మీ మీద ఏడుస్తారు.
proof lekunna donga , fraud ani meeru yedchinaatta? any successful business communists are ready to cry
@@kumarsathya250 నీకు మోసానికి తెలివికి తేడా తెలీదు.
@@kumarsathya250 ఏం ప్రూఫ్ కావాలి నీకు చెప్పు ? మోడీ కాల్ రికార్డ్స్ కావాలా ??
@@asrini4u unnaya nee daggara... aithe choopettu
@@kumarsathya250 నీకేంటి చూపించేది ?? నువ్వేమైనా విచారణ అధికారివా ??
Excellent, sir.
So proud of our Prime Minister Adani😍😍
Sir, rightly said 👏
సార్
మొట్ట మొదట మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమంటే
మోడీ & అమిత్ షా ...నేర మనస్తత్వం కలిగిన నేతలు
నేర గాళ్లకు పాపం /పుణ్యం ఏముంటుంది ?
చెరదీసిన నాయకులు ఎంత దోపిడీ చేసినా నొప్పి ఉండదు
ఇంత పెద్ద దేశాన్ని
విభిన్న ప్రాంతాలు/మతాలు/కులాలు/ఆచారాలకు నెలవైన పుణ్య భూమిని పాలించే అర్హత రావడమే ఎన్నో జన్మల పుణ్యం
మోడీ/షా దేశంలొ విష సంస్కృతికి తెరలేపారు
వేరే ఎవడి ప్రభుత్వం ఉన్నా పడగొట్టడం.... భయ భ్రాంతులు గురి చేయడం... పరిపాటి
మోడీ/షా కి ప్రజల సొమ్ము అంటే బాధ్యత లేదు
కొత్తగా ఎన్నికైన ఎంపి లను 2014 లో 5/7 స్టార్ హోటల్స్ ఉంచాడు మోడీ
కొత్త పార్లిమెంట్ కు 20 వేల కోట్ల పై మాటే ఖర్చు
ఈ డబ్బుతో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి ఉంటే లక్షల రైతుల జీవన ప్రమాణాలు పరిగేవి
ఇక అదానీ /అంబానీ అంటారా
వీళ్ళు చేస్తున్న ద్రోహానికి దేశంలో శిక్షలు సరిపోవు
టాటా/బిర్లా కుటుంబాలు నడిపే వ్యాపారాలను లాగేసుకున్నా ఆశ్చర్య పోవాల్సినఅవసరం లేదు
మోడీ/షా..అదాని/అంబానీ ఒక నియ వంచక ముఠా.....వీళ్లకు దేవుడే చెక్ పెట్టాలి
నాకు తెలిసి
యోగి ఆదిత్య నాథ్ చాలా హోనేస్ట్ లీడర్
అతను వస్తె తప్పా బీజేపి బాగుపడదు
Nee pichi kakapothe
Sir mee lantivalla avasaram india ki chala avasaram we support you sir never aware of negative comments machi rojulu thvaralone vastai prajalaku melu chese nayakulu vastaru sir we do our duty
ఇలాటివి మనం సినిమాలో చూస్తాము ఒక్క పాటలో హీరో కోటీశ్వరుడు అవుతాడు. మా ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము
Super Sir!
"అప్పల అప్పారావు" అయిన మన అదాని భారత్ కుబేరుల జాబితాలో చోటు రావడం హర్షదాయకమా!? విడ్డూరమా!?
ఆకర్ష్ కమలం ఫండింగ్ కోసం ఈ ప్రయత్నాలు, మోడీ మాఫియా, మోడీ కార్పొరేటర్ మయం భారత దేశం, సాలి గుడు లో ఈరుకున్న దేశం, బయటపడటం అసాధ్యం.
There is no doubt that Adani is using Modi to establish his 'Business Empire' and similarly Modi using Adani to establish his 'Political Empire'.
Whereas common people like us are diverted to things like Hindu-Muslim, Mandir-Masjid and all such nonsense.
Absolutely true....
Preplanned scam partners
ఆదాని ని ఫైనాన్స్ మినిస్టర్ గా చెస్తి, దేశం అభివృద్ధి అవుతుంది
We have to save capitalism from crony capitalists. As said by Dr. Robert Riech ( former US labour secretary in bill Clinton cabinet) , we have to save free markets from these kind of crony capitalists
True
భారత్ ఏం సాధించినా మాన్ కీ బాత్ లో చెప్పే మోడీ ఒక భారతీయుడు 2014లో 600 వ ర్యాంక్ నుంచి 2022లో 3వ ర్యాంక్ కు వస్తే ఎందుకు చెప్పట్లేదు ??
Very Extensive Coverage onAdani
Amassed Weaith With.Political
Levarage.Thanks to Prof.Nageswarji
For this Coverage.No.Honest
Businessman Earns Huge Wealth
In Short Time.
మోడీకి స్నేహితులు ఉంటేనే ఇలా ఉంటే ఇక కుటుంబం ఉంటే ఇంకెలా ఉంటుందో !!
His family is Adani.
Inseparable. Madadni.
Bastards clash me.
I criticise cong. For everything.
But. I copy congi. In Corruption. My nama is Mada the great. Poor indians.
ఎంత స్పీడ్ గా పైకి వెళ్తున్నాడో అంతే స్పీడ్ గా కింద పడతాడు లే.... కాలం అన్నిటికి సమాధానం చెప్తుంది... అధికారం ఎవ్వరికి పేర్మినెంట్ కాదు ఇక్కడ.
Yes
Yes
విల్లు కొత్తగా కనిపెట్టి పనిఇప్పించరు మన సంస్థలుకొని మనల్ని బానిసలుగా వాడుకొంటారు వీళ్లకు మన ప్రధాని ఎంతయినా, ఎంతకైనా అమ్మేస్తాడు
అవునా కాదా అబ్బా...ఎమ్ చేపితిరి ఎమ్ చెపితిరి సూపర్ బాగానే చేపితిరీ. మరి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి నీ పరుగులు పెట్టించి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత్ లో అనేక చోట్ల బాంబు పేలుళ్లకు కారణమైన కాంగ్రెసు ...మరియు 2 g స్పెక్ట్రమ్ అవినీతి బొగ్గు కుంభ కోణం పాకిస్తాన్ ప్రేరేపిత కసబ్ ఉగ్రవాదం కాశ్మీర్ వేర్పాటు వాదుల చేస్టలు కాశ్మీర్ ఉగ్రవాదం ఇవన్నీ మరచిపోయారా బ్రదర్ . ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉంది కనుక ఆరోజు ప్రజలకు ప్రభుత్వ అధికారులకు మరియు సైన్యానికి జరిగిన నష్టం గుర్తుకు ఉందా ??? ఇవన్నీ మీకు ఎందుకు గుర్తుకు ఉంటాయి మీకు కావాల్సింది అధని అంబానీ ఆస్తులు లెక్కలు ఇవి కావాలి కానీ 10 సంవత్సరాలు దేశం ఎంత నష్టపోయింది అనే విషయం గుర్తుకు ఉందా ??? ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది కాబట్టి మోడీని కి వచ్చిన కీర్తిప్రతిష్టలు మీకు కంటికి ఇంపుగా మారింది ..!
మోడీ మనిషి ఆర్థికంగా ఎది గినాడు అంటే అవినీతేగా. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మోడీని పట్టుకొని లోపల పెట్టండి. 🙏🏽😎
మోడీ ఆర్థిక ఉగ్రవాదుల్ని తయారుచేస్తున్నాడు. ఉరిశిక్ష వేయాలి.
Kachithanga government change aithe adani and modi should go to jail
Nuvvu feel avuthe Yelaa Bhayya
@@asrini4u Mainaryty la votes kosamu Mainarty vugravadhanni chusi chudanattu vunna Cong,s commilu mariyu medhavulu ane edhavala anddhariki vuri veyyali munddhuga .
@@HonestWorldDetails Bhusakoduthunna vugravadhanni vimarshincche dhammu leani prathi vadu bjp ni rss ni vimarshincchatam fashion ayyenddhi 😭😭😭.
మీ ఏడుపు మన దేశ వ్యాపారులు మంచిగుంట మీకు మీ లాంటి చైనా ప్రేమికులు కడుపు మంట ప్రతి విషయం లో విషం చిమ్ముతూ ఉంటారు రోజు రోజుకీ మీరు దిగాజరి పోతున్నారు మీ లాంటి వారు ఈ దేశానికి చాలా ప్రమాదకరం ప్రజలారా ఈ మేధావుల మాటలు నమ్మకండి వీరు విదేశీ నిధులతో బతికే జీవాలు జై భారత్ మాతా కీ జై
అదని ఆస్టి లో బ్యాంక్ నుండి 30% + సెంట్రల్ గర్నమెంట్ అగ్రిమెంట్ ప్రకారం 60% + లాభం 10% business లో వి కలిపి దాదాపు 100% win profits పొందే పద్ధతులు పాటిస్తున్నారు....
This is Make in India
వాడు దేశానికి పెద్ద టోపీ పెట్టీ ఏదో ఒక ఐలాండ్ కొనుక్కొని అక్కడ settle అవుతాడు చూడండి
చాలా ప్రమాదకరం
ప్రభుత్వంకానీ రిజర్వు బ్యాంకు కానీ ఇతని లావాదేవీలు గురించి white paper ఇవ్వాల్సి న అవసరం వచ్చింది.ఇప్పటికి సగటు భారతీయుడు కి ఈ "quid pri quo " అర్థం అయింది.మోదీ కి అధికారం అదానీకి అపారధనం...అన్నా హజారే ఇప్పుడు ఎక్కడ దాక్కున్నా డు?
ఇప్పుడు అన్నా హజారే ఉద్యమం చేస్తే చైనా ఏజెంట్ అవుతాడు.
గాజులు తొడుకున్నాడు
No inka ardham kaledu
మోడీ గారు దయచేసి రిజర్వ్ బ్యాంకు ను అదనికి ఓ 5 సం కిరాయికి ఇవ్వగలరు అని మనావి
Bale chepaou ayya
Chineshwar gaari abaddalaki answer ruclips.net/video/EFDXD3TY2jM/видео.html
Adhi kuda chestharu inko way lo
అందుకే అన్ని ప్రభుత్వ బ్యాంకులు ఎస్బీఐలో విలీనం చేసి, ఎస్బీఐని ఆదనిలో విలీనం చేస్తున్నాడు.
Ichina Istaru bro. Do not give suggestions.
RSS లో మంచి వాళ్ళు వుంటారని మమతా బెనర్జీ తాజా సందేశం. ఆ మంచి వాళ్ల లిస్ట్ సెక్యులర్ మేధావులమని చెప్పుకొనేవారు అడిగితే ఎలా వుంటుంది కామ్రేడ్ నాగేశ్వర్ గారు
పెరుగుట విరుగుట కొరకే.
అదానీ స్టాక్స్ విషయం లో ఇన్వెస్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి సార్.
It seems all the Nobel laureates in the subject of economics need to learn lessons from Adani ..! This is a militant case of crony capitalism . Richness of a few handful companies will not go in the interest of a nation ... Hundreds of promising start up companies are desperately suffering from paucity of funds. No bank is coming farward to help them . They are suffering cold treatments from govt agencies...!!!!
Modi nepotism, ( corruption).. Shame
మోడీ అమ్మే ఆస్తులు ఉన్నాయి కాదా 1స్ట్ ప్లేస్కి వచ్చినా బాధ లేదు
దయచేసి అదానీపై హిండెన్‌బర్గ్ నివేదికపై వీడియో చేయండి
బలహీన ప్రతిపక్షం దేశానికి ప్రమాదం
సార్ మీరేం చేస్తున్నారు సార్ అన్ని బలహీనంగానే ఉంది
తగినంత సంఖ్యా బలం ప్రతి పక్షంలో లేక పోతే ప్రజా స్వామ్యం లో ఏమి జరుగుతుందో ప్రజలకు ఇప్పటికైనా అర్ధం కావాలి...god will react...wait and see
Thank you for this video sir. Hope this classic case of crony capitalism does not set Indian success story back by a decade. This also reinforces the telugu adage "Vaddinche vadu mana vadaithe".
Great analysis sir tnQ
Devudanna ma modi 🤣🤣
Great video sir
ఆయన గురించి బీజేపీ కు బాగా తెలుసు.....
ఆయన ఆస్తులు ఎలా పెరిగాయో బీజేపీ కు కాక ఇతరులకు ఎలా తెలుస్తుంది?...
Chineshwar gaari abaddalaki answer ruclips.net/video/EFDXD3TY2jM/видео.html
సమాధానం చెప్పలేక ఇప్పుడు చైనా పాకిస్థాన్ అని ఏడుస్తారు. మనం వెంటనే నోరు మూసుకోవాలి అని వారి భ్రమ. ఇప్పుడు వాళ్ళు చైనా మాట ఎత్తితే చైనా కంటే వాళ్ళే పెద్ద శత్రువు.
@@asrini4u enka whatsapp university batch raledu, emi answers estharo chudali
సొమ్ము సౌత్ ఇండియన్ ది సోకు నార్త్ ఇండియా న్ ది ఆలోచించండి సొమ్ము సౌత్ ఇండియన్ ది సోకు నార్త్ ఇండియా న్ ది ఆలోచించండి మీరు
Chineshwar gaari abaddalaki answer ruclips.net/video/EFDXD3TY2jM/видео.html
South Africa la Gupta brothers ilane government andatho kotlu sampadhisthe.. Janam tarimi tarimi kottaru.. vallaku unna dhammu dhairyam thelivi malanki leka paye
Yes, ikaada mudanammakalu ekkuva. So manam elane vuntam.
WhatsApp university lo ilantivi circulate avvavu! Muslims manchi vallu kaadhu, Muslims em thintaaru ivi baga circulate authaayi
Sahi bole aap
వడ్డించేవాడెవరో తెలిసినా ఏమీ చేయలేని ప్రజాస్వామ్యం, అన్నీ వ్యవస్థలు ( న్యాయ వ్యవస్థతో సహా )నిర్వీర్యం.
భారత్ ఏం సాధించినా మాన్ కీ బాత్ లో చెప్పే మోడీ ఒక భారతీయుడు 2014లో 600 వ ర్యాంక్ నుంచి 2022లో 3వ ర్యాంక్ కు వస్తే ఎందుకు చెప్పట్లేదు ??
enduku cheputanu నల్లధనం కారా మోడీ, BJP పార్టీ కి నష్టం
Namasthe sir
2014 వరకు అదాని ఎవరో తెలీదు. మోడీ వచ్చాక అదాని వచ్చాడు ప్రపంచంలో 3వ సంపన్నుడు అయ్యాడు. మరికొద్దిరోజుల్లో no1 అవుతాడు
AIthe manchide kadaa.. monnati varaku Ambani annaru ippudu adani naa.. if Modi support them, why Anil Ambani bankrupt? Why Ambani let Adani grow bigger than him? just crying fraud fraud will not prove anything.. you need to have some proof
ఇలాంటివి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆపడం కష్టం....కొంచం amount lo తేడాలు ఉండవచ్చు కానీ ఇవి మామూలే..... దీని కి ఒకటే సొల్యూషన్...ప్రభుత్వ బ్యాంకు లు మూసేస్తే ఒక పని అయిపోతుంది....ఎందుకంటే ప్రతీ వాళ్ళు మోసం చేసేది ప్రభుత్వ బ్యాంకుల నే కదా..
Today date 27/1/23 once నాగేశ్వర్ ముందే చెప్పారు great analysis
Thanks
Clear ga explain chesaru.. Balamaina prathi paksham, prasninche vyastha leka povadam dheeniki karanam
సర్
మన సినిమా వారికీ ఈ అభివృద్ది మంచి కద కు పనికి వస్తుంది సమాజ శ్రేయస్సు కోసం వ్రాస్తే
ఆదని లాంటి వారు ని నమ్మేంతగా సామాన్యుడికి ఎందుకు నమ్మదు ఈ బ్యాంకింగ్ వ్యవస్థ 🙏 నమ్మాలి అంటే ఏం చేయాలి సార్ 🙏
Loan lakhs kaakunda crores lo theesukovali. 😜😜
Super sir your knowldge
Good information &explanation sir
సార్ మీరు చెప్పింది అన్ని నిజాలే మాలాంటి వాళ్లు నోరు మూయించు మను చూద్దాం డొక్కా చీలిపొద్ది
Big corporates have big circle of society of near and dear. They ensure their well-being and keep their interests safe. Now a days crony-patronage and crony- nepotism is prevalent everywhere. The high rise of big corporates is not to be taken as surprise.
This Chinese agent and his supporters have a problem with any indian business becoming successful. First this Communist stooge and his supporters should tell what fraud and illegal things Adani did. Just earning money cannot be a crime. It is old habit of communist to imaging every successfull businessman is a looter.
Good msg sir
సూపర్ సార్
Iam rich thanks money thanks universe
అదానీ ఎంచుకున్న వ్యాపారాలు అన్నీ కీలకమైనవి.
విమానాలు నష్టదాయక వ్యాపారం. పోర్టులు లాభదాయకమే!!
అదానీ business model అంతా టాటా గ్రూప్ లాంటిదే, కానీ టాటాలు దశాబ్దాల తరబడి చేసిన పనులు.. అదానీ 'సాంకేతిక, రాజకీయ' సాయంతో నెలల్లోనే చేసారు.
టాటా మోటార్స్ భారీ అప్పులతో jaguar & landrover కంపెనీలను, టాటా స్టీల్ ఐరోపా, కొరియా లో కొన్ని ఉక్కు పరిశ్రమలను కొనుగోలు చేసి వ్యాపారం చేసింది.
మోడీ ఆర్థిక ఉగ్రవాదుల్ని తయారుచేస్తున్నాడు.
After Hindenburg Report, things are becoming clear. Prof. Sab told much earlier
అప్పులు ఎన్ని అయినా చేయమనండి చివరికి మా ప్రజలు అనగా మేము కదా టాక్స్ కట్టేది
మోది ని ఓట్లు వేసిన వారికి, కళ్లు తెరవాలి.. బ్యాంకు రుణాలు ముంచిన అదాని.. మోది ఆశీస్సులు ఉన్నాయి..
Good inf sir
God lesson to supporter
Adani, Modi prabuthvam rendu interlinked. Okati munigothe inkoti automatic ga munuguthadi 🤣🤣🤣
Chineshwar gaari abaddalaki answer ruclips.net/video/EFDXD3TY2jM/видео.html
@@sindhujareddy8640 నువ్వు pakija reddy aa ??
@@asrini4u ruclips.net/video/EFDXD3TY2jM/видео.html video chusi subject telsukondi... Nanu teerigga thittochu lendi !
@@sindhujareddy8640 ఆదాని వీడియో రంగంలోకి కూడా ప్రవేశించాడా ?? నీలాంటి వాళ్ళ ద్వారా ??
@@asrini4u mee lanti valaki nijalu cheppadaniki adani ambani paisalistharu roju naku! Facts chepthe bhayam meku !
How did he earn that amount? ED IT officials check cheyara
Ha ha.. entha innocent anti mari.. GVK vallu airport ammanu ante valla meedha ED dhadi chesindi.. antene artham avuthundi ED Adaniki entha banisa la behave chesthundo
Bjp modi.అండగా ఉన్నారు గా. ఆ మాత్రం అర్థం అవ్వద మనకు. ఇద్దరు దేశన్ని అమ్ముతున్నారు ఇద్దరు కొంటున్నారు.
Chineshwar gaari abaddalaki answer ruclips.net/video/EFDXD3TY2jM/видео.html
ED కి ఆదానిని టచ్ చేసే దమ్ము లేదు. అది మోడీ కుక్క.
మోడీ ఏమీ తెలివి తక్కువ వాడు కాదు అప్పనంగా ఇవ్వడానికి. ఆదాని ఇచ్చిన విరాళాలు ఉపయోగించే అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యే లను కొని ప్రభుత్వాలని పడగొడుతున్నాడు.
Very informative post
మోడీ అండగా ఉండగా అప్పుల లో వుండే adhani అపర కుబేరుడు అవుతాడు 🤣🤣
Sir👌👌👌👌👌
భారీ భారీ software inventions, లేదా Allen musk లా NASA తో పోటీగా space program run చేయడం,latest electric vehicles లాంటివి చేయకుండా ... కేవలం కంపెనీలని take over చేయడం,కొత్త licences and permissions పొందటం,భారీగా bank అప్పులు పొందటం లాంటి వాటి ద్వారా ఇంతలా ఎదగటం ఆశ్చర్యంగా... ఒకింత అనుమానంగా ఉంది.ఇంకొంత కాలానికి పూర్తిగా విషయం అర్థమవుతుంది..
మోడీ గారు ఆలోచించి కాబినెట్ మినిస్టర్ గా చేస్తే
వచ్చే 3లేక్షన్స్ కి బీజేపీ వాళ్లకి ఫండ్స్ కి ఇబ్బంది లేదు..ఇండియాలో మొత్తం గుజరాత్, మరియు నార్త్ ఇందియన్లు ఎక్కవగా వున్నారు..గత ప్రభుత్వం వున్నప్పుడు, వీళ్ళు చాలా మంది ఎక్కడో వున్నారు,..ఇప్పుడు ఇక్కడ ఉన్నారు...మన సెంట్రల్ గవర్నెంట్ సహాయం ఎంతో వుంది ..సౌత్ ఇండియా గవన్మెంట్ కంపైస్ అన్ని , వాళ్లకే ఇవ్వండి....
Yes sir
meru cheppindhi crcte sir
any one can challenge in court if any irregular permissions given to Adani , including Business section, left media.
Chineshwar gaari abaddalaki answer ruclips.net/video/EFDXD3TY2jM/видео.html
before challenging we know the verdict...
@@indianajones65 mere judge anukunta
@@sindhujareddy8640 assal kadu....rajya sabha aasha assal ledu naaku.
@@indianajones65 aithe mundhe information allah meku baga ichadu ... Allah hu akbar
Nation should have Strong Opposition
No Selfish. Only to make India first in all matters and total world wide
Desam Kosam Dharam Kosam 😀😀😀
What sir said four months back today ,i.e 27.01.2023 proved it is 100,,,
గాజువాక ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. డిఫో ,కండక్టర్ ఝాన్సీ గూర్చి ఒక వీడియో చేయండి మాష్టారు
Mahaanubaavude nuvvu
What you said is correct....and now ADANI ship is drowning...!!!!
Adani be made prime minister .People should give chance
As per your suggestion sir
Hello Modi sir ! What is all this ? So much for your non corrupt image ! Great service to the country !
మాల్యా లాగా , లలిత్ మోడీ లాగా విదేసాల కి పోతాడు పెద్దల అండతో. 10 సంవత్సరాల తరవాత2000 రూపాయలు fine కడతాడు.
Next lenom brother
Mode nithivanthudela ?
Mode sanyase Ela?
👌👌
Shining ship Adani