A big thanks to those who support our work. Support directly with upi id: mahuamedia@sbi or With QR code - Link below drive.google.com/file/d/1hzLCgjFSb19a7lVdf-p0LBwWwAa9IXGN/view?usp=sharing Or join as paid members. Link to join as Paid Members ruclips.net/channel/UCnip_PpfpdFuTpwx3t-ifaQjoin Join mahuamedia whatsapp channel for updates and more whatsapp.com/channel/0029VaDeAtWGOj9fbKHVdG1m
90% journalists blackmailers ga vunnaru .. prajala sommu dochukune politicains ki , professional killers ki e journalists ki difference emi ledhu..hardly 10% journalists nibaddhathatho pani chesthunnaru.....e society bhavundalante 90% blackmailer journalists ni e society nundi tarimi kottali...
THANK U MADAM FOR U R REPORTING, ఏది ఏమైనా దేశంలో పరిస్తితులు రాను రాను చాలా భయానకంగా తయారైంది ?? మరీ ముఖ్యంగ ఈ భత్తాయిలు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన సమయం ఆసన్నం అయింది ????
90% journalists blackmailers ga vunnaru ..variki prajala sommu dochukune politicains ki , professional killers ki e journalists ki difference emi ledhu..hardly 10% journalists nibaddhathatho pani chesthunnaru.....e society bhavundalante 90% blackmailer journalists ni e society nundi tarimi kottali...
@@racha162 Prathidi interlinked untadi samajam ila unappudu janalu ah scam lu chesina politicians ne ennukunnapudu memu nijaithiga undi em labam ani vallu okka side teskuntaru Ade janalu ala scams chesaru ani vallaki vote veyyadam maneste automatic ga journalism kuda bagupadtadi memu okka party ki side aythe ma credibility pothadi ani
మీరు చెప్పేవరకూ ఈ విషయాలు తెలియవు, అందుకే మీ ఛానల్ చాలా ప్రత్యేకమైనది👌👏👏👏 ఒక అమ్మాయిగా నేను మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను 👍😊. కానీ ఆ జర్నలిస్టు గురించి తెలుసుకుంటే చాలా బాగా అనిపించింది😢, ఆయన ఆత్మకైనా శాంతి కలగాలని కోరుకుంటున్నాను😔.
చాలా మందికి జర్నలిజం ఉపాధి మేడమ్. కానీ! మీ లాంటి వాళ్ళు మాత్రం జర్నలిజం ని ఉపాధిగా కాకుండా! భాద్యతగా భావిస్తారు మేడమ్.🙂. అందరు జర్నలిస్ట్ లు మీలా పనిచేసి.. అందరు పౌరులు మీలా ఆలోచించి.. ఆ ఆలోచనలను ఆచరిస్తే! 'రాజ్యాంగ పీఠికలోని ఆదర్శాలు' కేవలం ఆదర్శాలగానే ఎల్లకాలం ఉండిపోకుండా.. 'ఒక నాటికి! సమాజం తాలూకు అలవాట్లుగా' ఆ పదాలు మారిపోతాయి మేడమ్..!! Thank You Very Much మేడమ్. 🙏.
90% journalists blackmailers ga vunnaru ..prajala sommu dochukune politicains ki , professional killers ki e journalists kidifference emi ledhu..hardly 10% journalists nibaddhathatho pani chesthunnaru.....e society bhavundalante 90% blackmailer journalists ni e society nundi tarimi kottali...
గుడ్ మార్నింగ్ మేడం జర్నలిస్టుల మీదే కాదు సమాజసేవకు సమాజంలో మార్పు కోసం ప్రయత్నించే వారికోసం అన్యాయంపై యుద్ధం చేసే ప్రతి ఒక్కరి గురించి సమస్యల మీద అన్యాయంపై మాట్లాడే వారికి జరిగే అవమానాలు నష్టం కూడా తెలియపరచాలని ప్రజల్లో మార్పు తేవాలని వీడియో చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అభ్యర్థిస్తున్నాను🙏🙏🙏
*🇮🇳🙏 శ్రామిక దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమం చెయ్యాల్సిన పరిస్థితి ఇప్పుడు దేశంలో నెలకొంటున్నది కారణం దేశంలో పరిపాలన తీరు కార్పొరేట్ లకు వెన్నుదన్నుగా నిలిచింది దానితో వందల వేల కోట్ల ఎలెక్టోరల్ బాండ్లు తెచ్చారు. మానవత్వం పరిమళించే విధంగా నిజాయితీగా వ్యవస్థను ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉంది అనేది గుర్తించే పాలకులను తెచ్చుకోవాలి లేదా ఇలాంటి శ్రమ దోపిడీ నిర్మాతలే పాలకులుగా మారితే మనిషి బ్రతుకే ప్రశ్నార్థకం అవుతుంది. కార్ల్ మార్క్స్ కాస్ట్రో చేగువేరా డా బి ఆర్ అంబేద్కర్ కార్మికుల హక్కుల కొరకు పోరాటం చేసిన వాళ్లలో ముఖ్యులు. ఈ దుర్మార్గపు అలోచన అమలును ఆపటానికి వెంటనే శ్రీకారం చుట్టి కార్పొరేట్ ల మెడలు వంచాలి. ప్రభుత్వ సంస్థలకే కాదు కంపెనీలకు కూడా పరిధులు ఉంటాయి. ఎన్నో పోరాటాల ఫలితంగా శ్రామికులకు హక్కుల చట్టాలు తయారు అయి ఉన్నవి. అందుకే ఇప్పుడు సమసమాజ స్థాపనకు నడుం కట్టాలి. ఇప్పుడు హక్కుల హననం జరుగుతుందంటే దానికి మనం చేసిన తప్పిదాలు కూడా కారణం ఎలాగంటే ఉద్యోగం కొరకే ఆలోచిస్తాం కానీ షాపులు కంపెనీలు పెట్టే ఆలోచన చెయ్యం మిత్రమా. వాళ్ళను అందలం ఎక్కించిన మనం భూమి మీదకి దించాల్సిన అవసరం ఉంది. అదెలాగంటే శ్రామికులే భాగస్వామ్య పద్ధతిలో కంపెనీలు నెలకొల్పాలి అలాగే అన్ని గ్రామాల నుంచి జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకోవాలి ఎవరికి వారే. అన్ని వర్గాలు వ్యాపార దృక్పథం అలవాటు చేసుకోవాలి. అప్పుడే వాళ్ళను ఆర్థికంగా దెబ్బతీసి మెడలు వంచి భూస్వాములుగా కంపెనీలకు దుకాణాలకు ఒనర్లుగా ఇచ్చి పుచ్చుకుంటేనే దేశంలో అన్ని రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయం పరిపూర్ణంగా ప్రక్షాళన కాబడి సమానత్వం పరిఢవిల్లుతుంది. అప్పుడే వ్యవస్థలు పారదర్శకంగా పని చేస్తాయి తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ ఆర్థిక అసమానతలు కులాన్ని మతాన్ని పెంచి పోషించి నీ బ్రతుకును ఏళ్లుగా చిందర వందర చేస్తున్నాయి. యుక్తితో యుద్దం అనివార్యం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️🙏🇮🇳✅💯*
నేను ఆయన అభిమాని అడవుల్లో నక్సలైట్లు పోలీసులు దగ్గర మంచి మంచి వీడియోలు చూపిస్తూ ఉంటాడు నేను ఆశ్చర్యపోయాను ఇలాంటి వాళ్ళు బతికి ఉండాలి నేను చాలా బాధపడుతున్నాను మాది ఖమ్మం డిస్టిక్ మధిర వాళ్లకి కఠినమైన శిక్ష పడాలి
జై భీమ్ మేడం, RUclips జర్నలిస్ట్ చంద్రకళ హత్య ఘటన మనసు ను కలచివేసే విషాద ఘటన.. చక్కగా ప్రజలను పాలించ వలసిన పాలకులు, అలాగే రక్షణ కలువ చేయాల్సిన పోలీసులు, న్యాయం చేయవలసిన న్యాయవ్యవస్థ పూర్తిగా వైఫల్యం, నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, అవినీతి తో మానవ హక్కుల్ని సర్వనాశనం చేస్తున్నట్లు అర్థమవుతుంది.. ప్రజాస్వామ్యంలో ప్రజలు చైతన్యవంతులై ప్రశ్నించకపోతే, ఓటు హక్కును నీతిగా ఉపయోగించకపోతే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విఫలమవుతాయి.. ప్రజల మంతా చైతన్యవంతం అవుదాం..
నిజాలే చెప్పారు. మీరు ప్రస్తావించని విషయం ఏమిటంటే, బస్తర్ ప్రాంత వాసుల కష్టాలు ఆ రాష్ట్ర ప్రజలకు కానీ, దేశ ప్రజలకు కానీ పట్టవు. మీ లాంటి కొందరు ప్రయత్నం చేస్తున్నా మార్పుకు ఇప్పటిలో అవకాశం లేదు. చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు రావాలి, అని ఎప్పుడో T.N. Seshan, ఇప్పుడు మార్కండేయ కట్జూ లాంటి వారు చెబుతున్నారు, అది నిజం.
This is our NEW INDIA ఇక్కడ నిజం చెప్పరాదు ఇక్కడ నిజం వినరాదు నిజం చూడరాదు. ఇక ఈ కేసు లో హంతకులకు శిక్ష పడుతుంది అని అనుకునే అమాయకులకు నా సానుభూతి. పెళ్లి కోసం 12కోట్లు ఖర్చు పెట్టిన వాడు కేసు నుండి తప్పించుకోవడం కోసం ఓ 100 కోట్లు ఖర్చు పెడితే అదే హంతకుడు రేపు ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో మనము చూస్తాము. ఇది మన విశ్వగురువు భారత్. 😢
ప్రశ్న లేదా ప్రశ్నించడం అనేది లేకపోతే మానవ జీవితంలో అభివృద్ధి లేదు ఎవరైనా ప్రశ్నించినప్పుడు జవాబు తెలుసుకున్నప్పుడు మాత్రమే జ్ఞానం పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వాలు ఎవరైనా ప్రశ్నిస్తే దాని మూలంగా జవాబు తెలుసుకొని జ్ఞానం వస్తే , పాలించేవారు మన ఆటలు సాగవు అని గమనించారు కాబట్టే ఇవన్నీ ఎందుకు ప్రశ్న ప్రశ్నించేవాడు లేకపోతే మనం ఏది చేసినా చెల్లుతుందని పాలకులు భావిస్తున్నారు
@@jaggirao7159 bro please please please naaku oka reason chepthava?? Asalu 2023 elections lo BJP Ela win ayyindhi chattisgarh lo?? Exit polls mottham congress ke support ga vachai ga, bhupesh baghel kuda manchi panulu chesaru kadha, Mari enduku congress lose ayyindhi 2023 December elections lo?? Also tribals lo Christian conversions ayyaya bastar region lo, idhi nijama bro?? Please cheppara.....
Thanks అమ్మ ఎవరు telecast చేయలేని ఇష్యూస్ నీ raise చేస్తున్నారు...RIP godi media...RIP andhbhakts...china pak srelanka bangla ను ఆపుతాడు కానీ మణిపూర్ ఇలాంటి వాటిని ఆపడు,పైగా విశ్వ గురు అట జోకర్ 😂😂😂😂😂 Indian Hindus Khatre mein hi in modi,bjp ruling
@@garlapatiupenderreddy5471 scam gress చేస్తే బీజేపీ ఏం చేస్తుంది ఆకులు పీకుతుంద,fast track court petti ఉరి తీయంను దమ్ముంటే, కానీ చేయరు ఎందుకంటే బీజేపీ అంటేనే B job( of adani ambani)party 🤣🤣🤣
Aa road contractor congress supporter atanaku chattisgarh lo 2018 to 2023 varaku Congress power lo vunnapadu aa Suresh Chandrakar ni chala contracts dorikaayi daantlo corruption baane chesaadu antha dabbu appude dabbu sampadinchaadu
నేడు భుక్తికీ... భక్తికి చిడతలు కొట్టే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది! ముద్ధకు మద్దెల దరువు వేసే జనం ను పెంచి పోషించే కు సంస్కార రాజకీయుల హల్చల్ నడిచి నంత కాలం హింస నట రాజనాట్య్ం చేస్తూనే వుంటుంది! న్యాయం మబ్బుల్లో చంద్రుడిలా దాక్కుంటుంది!😅😅😅😅😅
అతను ఎవరికీ వ్యతిరేకం గా వార్త చేశాడో అతని ఆహ్వానం తో అతని ఏరియా లో పార్టీ కి అటెండ్ అయినట్లు మీకు తెలుసని అనుకొంటున్న జర్నలిస్టులు వార్తల ద్వారా బెదిరించి రెస్టారెంట్లలో మందు విందు పొందు పార్టీలు చేసుకొంటున్నారు మంచి జర్నలిస్టులు ఎక్కడున్నారబ్బ
Great but I fear to watch Mahuva bcoz it boils and distrubs me. Afghanistan is better than Hindustan in reality.. bcoz in the name of democracy everything happens...
A big thanks to those who support our work.
Support directly with upi id: mahuamedia@sbi or
With QR code - Link below
drive.google.com/file/d/1hzLCgjFSb19a7lVdf-p0LBwWwAa9IXGN/view?usp=sharing
Or join as paid members. Link to join as Paid Members
ruclips.net/channel/UCnip_PpfpdFuTpwx3t-ifaQjoin
Join mahuamedia whatsapp channel for updates and more
whatsapp.com/channel/0029VaDeAtWGOj9fbKHVdG1m
@@mahuamedia
Sure
True journalist లను మన ప్రజలు సపోర్ట్ చెయ్యండి. అవినీతి అక్రమాల నుండీ మన దేశాన్నీ కాపాడండి🙏✊
90% journalists blackmailers ga vunnaru .. prajala sommu dochukune politicains ki , professional killers ki e journalists ki difference emi ledhu..hardly 10% journalists nibaddhathatho pani chesthunnaru.....e society bhavundalante 90% blackmailer journalists ni e society nundi tarimi kottali...
Mukesh Chandrakar murder: Accused Suresh Chandrakar served as the VP of Chhattisgarh Pradesh Congress SC Cell and election observer
నమస్తే మేడమ్ మీరు చెప్పిన విషయాలు వింటూ వుంటే స్వతంత్రం వచ్చిన వుపయోగం కొంత మందికి మాత్రమే అని మంచి వారికి మరణమే
Ruling in theirs but now in Indians hands but no use....
THANK U MADAM FOR U R REPORTING, ఏది ఏమైనా దేశంలో పరిస్తితులు రాను రాను చాలా భయానకంగా తయారైంది ?? మరీ ముఖ్యంగ ఈ భత్తాయిలు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన సమయం ఆసన్నం అయింది ????
ముఖేష్ చంద్రకర్ కి మా ఘన నివాళి 🙏🌹🙏
నిజం నిద్ర పోవచ్చు కాని.. చచ్చిపోదు...
ఆ నిజం వల్లే అతన్ చంపబడ్డాడు
Eh social media jamana lo nijam ni dayalemu
ఏం చెప్పారు సార్
90% journalists blackmailers ga vunnaru ..variki prajala sommu dochukune politicains ki , professional killers ki e journalists ki difference emi ledhu..hardly 10% journalists nibaddhathatho pani chesthunnaru.....e society bhavundalante 90% blackmailer journalists ni e society nundi tarimi kottali...
@@racha162 Prathidi interlinked untadi samajam ila unappudu janalu ah scam lu chesina politicians ne ennukunnapudu memu nijaithiga undi em labam ani vallu okka side teskuntaru
Ade janalu ala scams chesaru ani vallaki vote veyyadam maneste automatic ga journalism kuda bagupadtadi memu okka party ki side aythe ma credibility pothadi ani
Hats off ma'am.. You are one of the great analysts.. Super 👌 వెల్ డన్
మీరు చెప్పేవరకూ ఈ విషయాలు తెలియవు, అందుకే మీ ఛానల్ చాలా ప్రత్యేకమైనది👌👏👏👏 ఒక అమ్మాయిగా నేను మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను 👍😊. కానీ ఆ జర్నలిస్టు గురించి తెలుసుకుంటే చాలా బాగా అనిపించింది😢, ఆయన ఆత్మకైనా శాంతి కలగాలని కోరుకుంటున్నాను😔.
మీరు నిజం దేర్య్యంగా చెప్పుతారు మేడం అందుకు ధన్యవాదములు
జర్నలిస్టు ముకేశ్ చంద్రకాంత్ అమర్ హే... నిజం చాలా చక్కగా చెప్పావు మేడం.... రాష్ట్రపతి రాష్ట్రపతి మేడం గిరిజన మహిళ స్పందన లేదు మేడం
Mukesh Chandrakar murder: Accused Suresh Chandrakar served as the VP of Chhattisgarh Pradesh Congress SC Cell and election observer
చాలా మందికి జర్నలిజం ఉపాధి మేడమ్. కానీ! మీ లాంటి వాళ్ళు మాత్రం జర్నలిజం ని ఉపాధిగా కాకుండా! భాద్యతగా భావిస్తారు మేడమ్.🙂. అందరు జర్నలిస్ట్ లు మీలా పనిచేసి.. అందరు పౌరులు మీలా ఆలోచించి.. ఆ ఆలోచనలను ఆచరిస్తే! 'రాజ్యాంగ పీఠికలోని ఆదర్శాలు' కేవలం ఆదర్శాలగానే ఎల్లకాలం ఉండిపోకుండా.. 'ఒక నాటికి! సమాజం తాలూకు అలవాట్లుగా' ఆ పదాలు మారిపోతాయి మేడమ్..!!
Thank You Very Much మేడమ్. 🙏.
90% journalists blackmailers ga vunnaru ..prajala sommu dochukune politicains ki , professional killers ki e journalists kidifference emi ledhu..hardly 10% journalists nibaddhathatho pani chesthunnaru.....e society bhavundalante 90% blackmailer journalists ni e society nundi tarimi kottali...
Hats off madam
గుడ్ మార్నింగ్ మేడం
జర్నలిస్టుల మీదే కాదు సమాజసేవకు సమాజంలో మార్పు కోసం ప్రయత్నించే వారికోసం అన్యాయంపై యుద్ధం చేసే ప్రతి ఒక్కరి గురించి సమస్యల మీద అన్యాయంపై మాట్లాడే వారికి జరిగే అవమానాలు నష్టం కూడా తెలియపరచాలని ప్రజల్లో మార్పు తేవాలని వీడియో చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
అభ్యర్థిస్తున్నాను🙏🙏🙏
*🇮🇳🙏 శ్రామిక దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమం చెయ్యాల్సిన పరిస్థితి ఇప్పుడు దేశంలో నెలకొంటున్నది కారణం దేశంలో పరిపాలన తీరు కార్పొరేట్ లకు వెన్నుదన్నుగా నిలిచింది దానితో వందల వేల కోట్ల ఎలెక్టోరల్ బాండ్లు తెచ్చారు. మానవత్వం పరిమళించే విధంగా నిజాయితీగా వ్యవస్థను ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉంది అనేది గుర్తించే పాలకులను తెచ్చుకోవాలి లేదా ఇలాంటి శ్రమ దోపిడీ నిర్మాతలే పాలకులుగా మారితే మనిషి బ్రతుకే ప్రశ్నార్థకం అవుతుంది. కార్ల్ మార్క్స్ కాస్ట్రో చేగువేరా డా బి ఆర్ అంబేద్కర్ కార్మికుల హక్కుల కొరకు పోరాటం చేసిన వాళ్లలో ముఖ్యులు. ఈ దుర్మార్గపు అలోచన అమలును ఆపటానికి వెంటనే శ్రీకారం చుట్టి కార్పొరేట్ ల మెడలు వంచాలి. ప్రభుత్వ సంస్థలకే కాదు కంపెనీలకు కూడా పరిధులు ఉంటాయి. ఎన్నో పోరాటాల ఫలితంగా శ్రామికులకు హక్కుల చట్టాలు తయారు అయి ఉన్నవి. అందుకే ఇప్పుడు సమసమాజ స్థాపనకు నడుం కట్టాలి. ఇప్పుడు హక్కుల హననం జరుగుతుందంటే దానికి మనం చేసిన తప్పిదాలు కూడా కారణం ఎలాగంటే ఉద్యోగం కొరకే ఆలోచిస్తాం కానీ షాపులు కంపెనీలు పెట్టే ఆలోచన చెయ్యం మిత్రమా. వాళ్ళను అందలం ఎక్కించిన మనం భూమి మీదకి దించాల్సిన అవసరం ఉంది. అదెలాగంటే శ్రామికులే భాగస్వామ్య పద్ధతిలో కంపెనీలు నెలకొల్పాలి అలాగే అన్ని గ్రామాల నుంచి జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకోవాలి ఎవరికి వారే. అన్ని వర్గాలు వ్యాపార దృక్పథం అలవాటు చేసుకోవాలి. అప్పుడే వాళ్ళను ఆర్థికంగా దెబ్బతీసి మెడలు వంచి భూస్వాములుగా కంపెనీలకు దుకాణాలకు ఒనర్లుగా ఇచ్చి పుచ్చుకుంటేనే దేశంలో అన్ని రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయం పరిపూర్ణంగా ప్రక్షాళన కాబడి సమానత్వం పరిఢవిల్లుతుంది. అప్పుడే వ్యవస్థలు పారదర్శకంగా పని చేస్తాయి తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ ఆర్థిక అసమానతలు కులాన్ని మతాన్ని పెంచి పోషించి నీ బ్రతుకును ఏళ్లుగా చిందర వందర చేస్తున్నాయి. యుక్తితో యుద్దం అనివార్యం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️🙏🇮🇳✅💯*
చత్తిస్గడ్ లో జరుగుతున్న పరిస్థితితులను కళ్ళకు కట్టినట్లు చెప్పారు మేడం హేట్సాఫ్
నేను ఆయన అభిమాని అడవుల్లో నక్సలైట్లు పోలీసులు దగ్గర మంచి మంచి వీడియోలు చూపిస్తూ ఉంటాడు నేను ఆశ్చర్యపోయాను ఇలాంటి వాళ్ళు బతికి ఉండాలి నేను చాలా బాధపడుతున్నాను మాది ఖమ్మం డిస్టిక్ మధిర వాళ్లకి కఠినమైన శిక్ష పడాలి
Chala chala darunam...
Gidbless you madam...because of great people like you we can live peacefully ..we are with you...
Adv CA Venjatasiva kumar
Supreme court of india
జై భీమ్ మేడం,
RUclips జర్నలిస్ట్ చంద్రకళ హత్య ఘటన మనసు ను కలచివేసే విషాద ఘటన..
చక్కగా ప్రజలను పాలించ వలసిన పాలకులు, అలాగే రక్షణ కలువ చేయాల్సిన పోలీసులు, న్యాయం చేయవలసిన న్యాయవ్యవస్థ పూర్తిగా వైఫల్యం, నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, అవినీతి తో మానవ హక్కుల్ని సర్వనాశనం చేస్తున్నట్లు అర్థమవుతుంది..
ప్రజాస్వామ్యంలో ప్రజలు చైతన్యవంతులై ప్రశ్నించకపోతే, ఓటు హక్కును నీతిగా ఉపయోగించకపోతే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విఫలమవుతాయి..
ప్రజల మంతా చైతన్యవంతం అవుదాం..
Great reporting. Thank you
మనం యిలాటి సమాజంలో,దేశం లో
జీవించడం మనం చేసుకున్న దురదృష్టం 😢
Mukesh Bhai.....💐💐
We like your videos, we always watch every video. Thank you
మన రాజకీయం ప్రశ్ననీ,
ప్రశ్నించిన వ్యక్తినీ,
ప్రశ్నించడం నేర్పించిన వ్యక్తినీ చంపుతుంది.
💯 correct
Yes you r Right Medam Thank you so much 🙏
నిజాలే చెప్పారు. మీరు ప్రస్తావించని విషయం ఏమిటంటే, బస్తర్ ప్రాంత వాసుల కష్టాలు ఆ రాష్ట్ర ప్రజలకు కానీ, దేశ ప్రజలకు కానీ పట్టవు. మీ లాంటి కొందరు ప్రయత్నం చేస్తున్నా మార్పుకు ఇప్పటిలో అవకాశం లేదు. చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు రావాలి, అని ఎప్పుడో T.N. Seshan, ఇప్పుడు మార్కండేయ కట్జూ లాంటి వారు చెబుతున్నారు, అది నిజం.
Eye opener-there no justice for whistleblowers & journalists.
Thanks for your reporting
This is our NEW INDIA
ఇక్కడ నిజం చెప్పరాదు
ఇక్కడ నిజం వినరాదు
నిజం చూడరాదు.
ఇక ఈ కేసు లో హంతకులకు శిక్ష పడుతుంది అని అనుకునే అమాయకులకు నా సానుభూతి.
పెళ్లి కోసం 12కోట్లు ఖర్చు పెట్టిన వాడు కేసు నుండి తప్పించుకోవడం కోసం ఓ 100 కోట్లు ఖర్చు పెడితే అదే హంతకుడు రేపు ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో మనము చూస్తాము.
ఇది మన విశ్వగురువు భారత్.
😢
Great analysis madam
Great analysis vanaja garu...A great simple and brave lady❤
May God be with you and help you in all your work and do justice
Thanks!
Thank you for your support 🙏
💯 Modi 👍🏼 BJP ❤️ RSS 💋 samajniki 💯 desaniki 👍🏼 chida ❤️ purugulu 💯👍🏼❤️💋
Rip democracy
Mukesh Chandrakar murder: Accused Suresh Chandrakar served as the VP of Chhattisgarh Pradesh Congress SC Cell and election observer
Where is democracy....?
ప్రశ్న లేదా ప్రశ్నించడం అనేది లేకపోతే మానవ జీవితంలో అభివృద్ధి లేదు ఎవరైనా ప్రశ్నించినప్పుడు జవాబు తెలుసుకున్నప్పుడు మాత్రమే జ్ఞానం పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వాలు ఎవరైనా ప్రశ్నిస్తే దాని మూలంగా జవాబు తెలుసుకొని జ్ఞానం వస్తే , పాలించేవారు మన ఆటలు సాగవు అని గమనించారు కాబట్టే ఇవన్నీ ఎందుకు ప్రశ్న ప్రశ్నించేవాడు లేకపోతే మనం ఏది చేసినా చెల్లుతుందని పాలకులు భావిస్తున్నారు
Good coverage
Your channel deserves more popularity
Nenu three years nundi...Mukesh nu follow avuthunnanu
Mukesh Chandrakar murder: Accused Suresh Chandrakar served as the VP of Chhattisgarh Pradesh Congress SC Cell and election observer
100% meeru cheppedi correct
Thank you for the video….
Dear Vanaja madam I sent 100/- through phone pay as thanks for this video.
Srinivas. T
Evariki send chesaaru
Valuable information madam
Mera Bharath Mahan🎉🎉🎉
చాలా బాగా చెప్పారు
In India innocent will never get Justice.Government Officials, Rich People, Politicians will be free tough they are Culprits....
నేను త్వరలోనే మీకు paid మెంబర్ గా జాయిన్ అవుతాను మేడం
thanQ
Thank you ma'am nenu Chattisgarh lo vuntunna meeru ee news coverage cheyyadaniki chala thank you ❤❤❤
Bro enni days nunchi chhattisgarh lo vuntunnaru?? Please cheppandi bro.
@simmavijay naa putinappudunchi bro
@@jaggirao7159 bro please please please naaku oka reason chepthava??
Asalu 2023 elections lo BJP Ela win ayyindhi chattisgarh lo?? Exit polls mottham congress ke support ga vachai ga, bhupesh baghel kuda manchi panulu chesaru kadha, Mari enduku congress lose ayyindhi 2023 December elections lo??
Also tribals lo Christian conversions ayyaya bastar region lo, idhi nijama bro??
Please cheppara.....
The social lives of Adivasis in Chattisghar are heartrending.
Down with Operation Samadhan Prahar!
Good 👍💞💞💖
Good medam
Good Explanation Madam
Good info akka❤❤🎉🎉
Inka nijaithi brathiki unda anipisthundi thank you madam
Hatts off madam god will do justice
Excellent mom
Thanks అమ్మ ఎవరు telecast చేయలేని ఇష్యూస్ నీ raise చేస్తున్నారు...RIP godi media...RIP andhbhakts...china pak srelanka bangla ను ఆపుతాడు కానీ మణిపూర్ ఇలాంటి వాటిని ఆపడు,పైగా విశ్వ గురు అట జోకర్ 😂😂😂😂😂
Indian Hindus Khatre mein hi in modi,bjp ruling
Enti uncool enti nee problem . Piles aa . Endhuku muddi manta Neeku . Bhadhapadaku andhavirodhi bhasha padaku😂.
@kollurubharathsimha539 మీ అమ్మ సింహం దగ్గరికి వెళ్లిందా సింహం మీ అమ్మ దగ్గరికి వచ్చిందా?????
Eepapam scam gress papame
@@garlapatiupenderreddy5471 scam gress చేస్తే బీజేపీ ఏం చేస్తుంది ఆకులు పీకుతుంద,fast track court petti ఉరి తీయంను దమ్ముంటే, కానీ చేయరు ఎందుకంటే బీజేపీ అంటేనే B job( of adani ambani)party 🤣🤣🤣
ఇక్కడ మనం కట్టిన కాక్స్ లు అక్కడ పెడుతున్నారు.
మీడియా, govt., పొలిటికల్ లీడర్స్, జస్టిస్ అన్ని కరెప్ట్ అయితే ఎలా? ఈ దేశం ఎంత దరిద్రంగా ఉందొ చూడండి.
Madam first time joining a youtube channel . Want to support you in such unbiased truth reporting. Please continue making more of these videos😊
Thank you so much for your support 🙏
Yes it's true madam
🙏🏻🙏🏻🙏🏻
Super explend
Real ga mana deshamlo inta darunam jarugutunda
జర్నలిజమంటే నిజం...
జర్నలిజమంటే ప్రశ్న...
నిజం చెప్పడాన్ని...
ప్రశ్నించడాన్ని ...
పాలకులు ఒప్పు కోవడం లేదు...
సామాజిక మాధ్యమాలలో నిజాయితీ
పెరిగి... ప్రశ్నించడం పెరగాలి..
నేటి యువతపై నమ్మకం ఉంచుదాం
BJP untey Desham Nashanam. No Development only Devotion..Jai Shri Ram....
Mukesh Chandrakar murder: Accused Suresh Chandrakar served as the VP of Chhattisgarh Pradesh Congress SC Cell and election observer
Very very sad what our home minister of central and state and CM of Chhattisgarh are doing?
న్యాయ స్థానాలు కొన్ని సార్లు నిద్ర నటిస్తాయికానీ నిద్ర పోవు!
అందుకే తీర్పులు జీవిత కాలం లేటు!😅😅😅
🙏💐
❤
So Sad Justice for his family
అవినీతిపరులకు శిక్ష పడితే, అవినీతి చేసే వాళ్ళు తగ్గిపోతారు. బడ్జెట్ అంతా మురిగిపోతుంది.
Manchi vedio madam
🙏🙏🙏
వినా లాంటి నే చాల ధైర్యం కావాలి.
BJP hathao...Desh Bachao....✊
Ekkada చేసింది ఖాన్ పార్టీ వాడే వాడు మన పార్టీ హే
Aa road contractor congress supporter atanaku chattisgarh lo 2018 to 2023 varaku Congress power lo vunnapadu aa Suresh Chandrakar ni chala contracts dorikaayi daantlo corruption baane chesaadu antha dabbu appude dabbu sampadinchaadu
సత్యం ప్రజలు తెలుసుకునే లోపు ఇటువంటి మరణాలు మరి ఇంకెన్నో
నేరస్తులు సులభంగా తప్పించుకునేందుకు అవకాశం ఇస్తున్న రాజ్యాంగంపై మీరింతవరకు ఎలాంటి కధనం చెయ్యలేదు.
🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Medam viduthalai part 1,2 meeru chepinatle unnai
Pls raise voice
Never say truth.... BJP CAN'T DIGEST IT.. #RIPDEMOCRACY
💯
Not only bjp bro all polititians
Except polititians IAS IPS all are dummy
Ante ippudu congress pathiginja antav .
@@kollurubharathsimha539 BJP ni criticise chesthe Congress aa?🤡
Akkada journalists union pettukovadam better emo ledante ilantivi jaruguthai
ఈ దేశం ఇంతే.....బాగుపడదు...అనాగరిక దేశం లా తయారౌతుంది...ముందు ముందు కూడా...
😭😭😭
నేడు భుక్తికీ... భక్తికి చిడతలు కొట్టే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది!
ముద్ధకు మద్దెల దరువు వేసే జనం ను పెంచి పోషించే కు సంస్కార రాజకీయుల
హల్చల్ నడిచి నంత కాలం హింస నట రాజనాట్య్ం చేస్తూనే వుంటుంది!
న్యాయం మబ్బుల్లో చంద్రుడిలా దాక్కుంటుంది!😅😅😅😅😅
గౌరీ లంకేష్
Yes mama 21:39
In our India justice.... kastam
This is the reality of the governments.
అతను ఎవరికీ వ్యతిరేకం గా వార్త చేశాడో అతని ఆహ్వానం తో అతని ఏరియా లో పార్టీ కి అటెండ్ అయినట్లు మీకు తెలుసని అనుకొంటున్న జర్నలిస్టులు వార్తల ద్వారా బెదిరించి రెస్టారెంట్లలో మందు విందు పొందు పార్టీలు చేసుకొంటున్నారు మంచి జర్నలిస్టులు ఎక్కడున్నారబ్బ
బీజేపీ లేపెస్తుంది
కేజ్రీ కవిత ఉన్న దేశం ఇది న్యాయం ఎక్కడ దొరుకుతుంది
మైనింగ్ కోసం ప్రభుత్వం లేపేస్తుంది అక్కడ ప్రజల నీ మావోయిస్ట్ పేరు తో
Great but I fear to watch Mahuva bcoz it boils and distrubs me. Afghanistan is better than Hindustan in reality.. bcoz in the name of democracy everything happens...
Indian Hindus Khatre mein hi in modi,bjp ruling😂😂😂😂
జర్నలిజం కూడా కార్పొరేట్ అయ్యింది
Last 2 minutes present situation
Madam what is this green colour star symbol on my ID andi.
Rply plz
Member badge
@@mahuamedia ThanQ andi
కుంభమేలా గురించి వీడియో చేయండి మేడం.