నిజాలు బయటికి రావద్దనే నన్ను అరెస్ట్ చేసిజైల్లో వేశారా? |Sacrificing Star Sunisith|Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • నిజాలు బయటికి రావద్దనే నన్ను అరెస్ట్ చేసిజైల్లో వేశారా? |Sacrificing Star Sunisith|Signature Studios
    #sunisith #signaturestudios #funnyinterview
    Top political Interviews link below:
    Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
    Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
    Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
    Bimbisara Biography : • Bimbisara Real Story |...
    Jayalalitha : • Prema Entha Maduram TV...
    Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
    Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
    Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
    Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
    Babu Mohan Interview : • Sensational Full Inter...
    RUclips : www.youtube.co....
    Facebook :- / signaturestu. .
    Instagram Follow : / signaturest. .
    website : www.signatures...
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,5 тыс.

  • @narsing3313
    @narsing3313 Год назад +23

    Abaddam cheptunna kani, vadi confidence ki selute ra mawa😂😂😂😂

    • @villaingameryt4464
      @villaingameryt4464 28 дней назад

      ఆమాత్రం కాన్ఫిడెన్స్ మన లైఫ్ లో ఉంటే బాగుండేది

  • @pandiyansallavari
    @pandiyansallavari Год назад +51

    అన్నా నేను రోజు నిద్ర రానప్పుడు సునిశిత్ interviews చూస్తే నిద్ర వస్తుంది
    సునిశిత్ నాకు తెలిసి మన అందరికి ఒక స్లీపింగ్ ట్యాబ్లెట్ 😌😌

  • @ajayyama2530
    @ajayyama2530 Год назад +85

    క్రాంతి అన్న అప్పుడు అప్పుడు ఇలాంటివి కూడా ఇంటర్యూ చేయు అన్న మస్తు funny వుంది 😂😂😂

  • @afzalkhankuwait.8986
    @afzalkhankuwait.8986 Год назад +144

    వీడి గురించి అన్నీ తెలుసుకుని మళ్లీ ఇక్కడ వీడు ఏం వాగుతాడు చూద్దాం అని వచ్చిన వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు

    • @shaikmastan6333
      @shaikmastan6333 5 месяцев назад +1

      Yes,, Bhai,,, I know about him, but I watched this for entertainment,,,, just

    • @pradeepchary1097
      @pradeepchary1097 4 месяца назад

      😂

  • @ramchandarnagula5042
    @ramchandarnagula5042 Год назад +54

    క్రాంతి అన్న నేను ఏ ఇంటర్వ్యూలో ఇంత నవ్వలేదు చాలా చాలా నవ్వు నవ్వి ఆగలేక పోయాను బాగుంది ఫన్నీ ఫన్నీగా😂😂 అందులో ఒకటి నిజం లేదు

  • @creativevlogs9823
    @creativevlogs9823 Год назад +60

    క్రాంతి మొహం ల కాంతి లేకుండా పోయింది ఈ ఇంటర్వ్యూ చేసాక 😂😂😂😂

  • @శ్రీనివాస్నాయక్బాణోత్

    నవ్వుకోవలంటే ఈ ఇంటర్యూ చూడాలి టైం పాస్ 😂😂😂😂

  • @KARTHIK-iw4yv
    @KARTHIK-iw4yv Год назад +42

    Evergreen smile from sunishith😂

  • @విశ్వామిత్రకొదమసింహం

    అడిగే వాడికి చెప్పేవాడికి చూసే వాళ్ళకి తెలుసు ఇదో దిక్కుమాలిన ఇంటర్వ్యూ అని. ఇతనికి విధించాలి అంటే కొత్త శిక్షలు కనిపెట్టాలి.

  • @vNINE369
    @vNINE369 Год назад +28

    Artist+ Actor + Doctor + MP + IG + DIG+ MLA + Hero + Lawyer + Engineer + Teacher + CM + Assembly Speaker = Sunisith

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 Год назад +9

    సునిసిత్ ఊహాలోకాల్లో జీవిస్తూ అబద్ధాలు చెప్తూ వుంటాడు. ఒక్కోసారి తన అబద్ధాలు తనకే నవ్వు తెప్పిండం వల్ల నవ్వేస్తూవుంటాడు.

  • @NarendraG-g8i
    @NarendraG-g8i Месяц назад +2

    3నిముషాలు తర్వాత ఈ ఇంటర్వ్యూ ఎంతమంది చూసారు 👍

  • @venkyg3520
    @venkyg3520 Год назад +25

    ఒక మానసిక రోగి ని హేళన చేస్తూ నవ్వుకోవడం అసాంఘికం , క్రాంతి గారు మీపై గౌరవాన్ని పోగొట్టుకునే లా చేయకండి🙏

    • @prakashao485
      @prakashao485 Год назад +1

      He's not mentally retired man he's intelligent man, funniest man.

  • @nareshraj9038
    @nareshraj9038 Год назад +6

    వ్వా... వ్వా ఎం టాలెంట్ రా భాయ్ ...
    ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది .
    అవన్నీ అబద్ధాలు అని తెలిసి కూడా ఎవడు ప్రూఫ్ చేయట్లేదు .
    CBI, asst. Profecer, hero, politics😢

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 Год назад +157

    ఈ ఇంటర్వ్యూ తో మీ స్ధాయి ని మీరే తగ్గించు కున్నారు బ్రదర్

  • @shivaanneboina891
    @shivaanneboina891 Год назад +13

    Confidence ka Baap, Sunisith is so good … chinna pilladu papam… be Happy always and make others happy 😊

  • @narsing3313
    @narsing3313 Год назад +2

    24 hours youtube chusi chusi Ela ayipoyadu..ganga poorthi ga Chandramuki la maarinattu veedu film hero, politician ayipoyadu next America president ayipotadu...

  • @SudarshanCh
    @SudarshanCh Год назад +13

    ఇదొక అద్భుతం క్రాంతిగారు… గంటన్నర పైన ఒక పిచ్చోడుకి ఎదురుగా కూర్చుని ఉండటం అంటే మామూలు విషయం కాదు….

  • @chandhuayan3236
    @chandhuayan3236 Год назад +3

    Kranthi అన్న ఈ sunshith గాడి మొకనికి 480p quality నే ఎక్కువ అని క్వాలిటీ తగ్గించర్రు గదనే 😂😂😂😂

    • @Manohar1208
      @Manohar1208 Год назад

      Full clarity enduku ravatledu ani chala alochinchaanu

    • @chandhuayan3236
      @chandhuayan3236 Год назад

      @@Manohar1208 ippudu arthamainda bro 😜😜vadi mokaniki ade ekkuva ani

  • @hussaindudekula9286
    @hussaindudekula9286 Год назад +23

    Sunshith fans ఎక్కడ
    దొండకాయ బెండకాయ సున్షిత్ మా గుండెకాయ

    • @chandugoud3918
      @chandugoud3918 Год назад +5

      ఓట్టకాయ ఎమ్ కాదు

  • @durgaprasad-qj3fb
    @durgaprasad-qj3fb Год назад +18

    నేను 15 నిమిషాలు చూసిన వీడియో కి నా బుర్ర గిర్రున తిరిగింది . మీరు 1:37hrs intervie చేసినందుకు మీరు ఎలా బరయించారు kranti గారు.

    • @skrjanakanuri9083
      @skrjanakanuri9083 Год назад

      Kranthi kuda same sushanth laane 😂

    • @ajaybunny5722
      @ajaybunny5722 Год назад

      Nijam bro kranthi anna interview chesina dhantlo chala dairayam chesi last 7 mins chusa

  • @rajbharath3137
    @rajbharath3137 Год назад +8

    Anchor bro meku vunna vopeka great sir ❤fan ipoya bro meku

  • @Rawm_Esh
    @Rawm_Esh Год назад +38

    ఈ ప్రపంచం లో తనకి ఇష్టమొచ్చినట్టు బ్రతికే వాడు RGV ఒక్కడే కాదు... సునిశిత్ కూడా ఒకడ్డు😅

  • @krupaakrupa8762
    @krupaakrupa8762 Год назад +12

    సార్ ఈ సారి ఇంటర్వ్యూ చేసేటప్పుడు లైవ్ డిటెక్టివ్😂 నిజమా అబద్దమా తెలుస్తుంది

  • @muralikuthal427
    @muralikuthal427 11 месяцев назад +1

    Ultimate interview :)

  • @yuvarajnapa1049
    @yuvarajnapa1049 Год назад +277

    నేను కరోనా వైరస్ వచ్చి పోయి ఉన్నా బాగుండు అనిపించింది రేయ్...🙏

    • @sonyvimala1685
      @sonyvimala1685 Год назад +9

      😃😃😃vadiki vachi poyi unte bagunu

    • @Laxmi1gram
      @Laxmi1gram Год назад +5

      😂😂😂😂😂

    • @TheDingdonglonglong
      @TheDingdonglonglong Год назад +6

      పాపి చిరాయు. వీళ్ళ నాన్న వీడి గోల తట్టుకోలేక వీడికి దూరంగా ఉంటున్నాడు.. వీడి దరిద్రపు video లు చుసిన వీళ్ళ ఫాదర్ కాలేగ్స్ వాళ్ళు వీళ్ళ ఫాదర్ అడుగుతుంటే వీడి గురించి పాపం వారు ఎంత క్షోభకు గురూతున్నారో.. వీడి బ్రదర్ లక్షణం గాఁ జాబ్ చేసుకుంటున్నాడు. వీళ్ళ ఫాదర్ వీడి మీద బెంగతో వీడి పిచ్చి గోలకి చికాకు పడుతుంటే వీడంటే వీళ్ళ నాన్న కి అసూయా అని అనేసుకుంటూ ఉండే పరమ నికృష్టడు... మనకి కూడా మహా పాపం వీడిని సమర్థిస్తే.

    • @GhouseBasha-tg4fr
      @GhouseBasha-tg4fr Год назад +1

      ఏంటి బ్రదర్ ఆలా అనేసావ్, 😂😂

    • @Vamsi-n6t
      @Vamsi-n6t Год назад +2

      Povalsindi bro e comment undedi kadu

  • @vishnuvardhan6838
    @vishnuvardhan6838 Год назад +3

    Anna I interview ennis sarlu chusano, pedda stress buster

  • @abhishekkavuru9792
    @abhishekkavuru9792 Год назад +14

    Yavadu ra nuvvu.... Intaa talented ga unnav. Very good story teller

  • @durgabhavanipati5497
    @durgabhavanipati5497 Год назад +2

    నవ్వాలో? ఏడవాలో? Koppadalo? అర్దం కాని అయోమయ పరిస్తితిలో చూసిన video ఇది

  • @sampathoraganti8054
    @sampathoraganti8054 3 месяца назад +3

    Manasika rogikanna mathonmadhi bayankaram 😂😂

  • @yonababu7506
    @yonababu7506 4 месяца назад +1

    ఇన్ని విషయాల గురించి.ఇంత మంది గురించి. ఇంత ఈజిగా మాట్లాడటం అంటే. అంత మాములు విషయం కాదు.ఏది ఏమైనా విడిలో ఒక కామెడీ యాక్టర్ మాత్రం ఉన్నడు. ముఖ్యంగా సునీషిత్ నవ్వు ఉంటుంది అన్నా. ఇక ఆ నవ్వు ఉంటుంది. దీనమ్మ ఆ నవ్వుతో ఈ ప్రపంచాన్ని ఈజిగా అమ్మేయొచ్చు. సునీషిత్ అన్నా నీకో పెద్ద....😂😊😅

  • @nani......6843
    @nani......6843 Год назад +14

    బహుబలి 3 movie chusinantha happy ga vundhi

  • @SanDisk_0029
    @SanDisk_0029 Год назад +24

    పోయిన జన్మలో చేసిన పాపమే 😢😢 నన్ను ఈ వీడియో చూసేలా చేసింది.

  • @chakriy5596
    @chakriy5596 Год назад +6

    he is hypnotizing every one to get at least one chance to get recognized by any celebrity or politician to get fame .. to become mem and troll

  • @Arrolla6142
    @Arrolla6142 Год назад +4

    క్రాంతి అన్నా మీమీద చాలా మంచి opinion ఉంది అన్నా
    Previous గా మీరు చేసిన ఇంటర్వ్యూ లు చూసి నేను మీ ఛానల్ subscribe చేశాను.
    కానీ ఇలాంటి చెత్త ఇంటర్వ్యూ లు చేసి మీ విలువ తక్కువ చేసుకోవద్దు అన్నా. దయచేసి మళ్ళీ ఇలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేయరని కోరుతున్నాను అన్నా😊

  • @heyakhil1426
    @heyakhil1426 Год назад +1

    Nen ankuntu undevadni e channel lo Anni chala serious interviews vasthunay ani and e anchor chala serious ga untadani kani e vedio chusi navvaleka sachipoyaa thanks bro

  • @anilgududala3963
    @anilgududala3963 5 месяцев назад +11

    సునీషిత్ తన గురించి చెప్పేవి కరెక్ట్ కాదు ...కానీ వాడి దగ్గర చాలా మేటర్ ఉంది బయ్యో..🎉🎉

  • @kalakurivenky7213
    @kalakurivenky7213 Год назад +2

    Full kadupubba navvukovalante e video choodali Exlent ilanti vallane interview cheeyyali kodhisepu badhalu mrchipovachu happyga navvukovachu

  • @kishorebhanu2866
    @kishorebhanu2866 Год назад +13

    Entertainment star..... Go on.... 😊😊😊😊😊

  • @KARTHIK-iw4yv
    @KARTHIK-iw4yv Год назад +2

    Sunishith jeevitham meedha oka cinema thiyyachhu 😂😂❤

  • @samuelnieljohnsonb8935
    @samuelnieljohnsonb8935 Год назад +13

    was waiting for this Interview. Sacrifice star suni SHIT

  • @ramakrishnadobbali5685
    @ramakrishnadobbali5685 Год назад +14

    అన్న సునిశిత్ తో ఇంటర్వ్యూ చాలా కామెడిగా ఉంటుంది నేను బాగా నవ్వుకున్న ఇంటర్వ్యూలంటే సునిశిత్వి

  • @raj8218
    @raj8218 Год назад +9

    Chala rojulaki manchi video dhorikindi 😂😂

  • @AparnarajRaj-lm8go
    @AparnarajRaj-lm8go 5 месяцев назад +2

    Manchi stress relief raa anna ni valla

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Год назад +16

    Kranthi is the best comedian..😂

  • @ChenchuR.
    @ChenchuR. 5 месяцев назад +2

    29:13 to 29:19 hilarious anna 🤣🤣

  • @Noabcaddme
    @Noabcaddme 8 месяцев назад +4

    who is still watching in 2024 ..😂

  • @Maheshyadav18937
    @Maheshyadav18937 Год назад +1

    Successful ga 1 hour 37min waste chaskuna thanks anna

  • @sathyakolagani9948
    @sathyakolagani9948 Год назад +11

    కరెక్ట్ చెప్పవు ఇద్దరికి పడుతాయి అని ఇంటర్వ్ మొత్తంలో 😂😂😂

  • @Chandanakoti-m2y
    @Chandanakoti-m2y 2 дня назад

    Kranthi Anna మీ interview చాలా చూశాను కానీ ఈ ఇంటర్వ్యూ మాత్రం Navodaya ki పనికొస్తుంది పిట్టలదొర చెప్పినట్టుగా ఉంది

  • @surendar2
    @surendar2 Год назад +43

    తెలివి వుంది కానీ ఉపయోగించుకునే తెలివి లేదు 😢😢

  • @vishnuvardhan6838
    @vishnuvardhan6838 Год назад +1

    Bhayya niku Lal Salam for taking his interview,, miku 100 joharlu🎉🎉🎉🎉🎉

  • @nagururavitez0517
    @nagururavitez0517 Год назад +7

    28:24 నేను తప్పుగా విన్నాన
    నిజంగానే అన్నాడ😂😂

  • @shivavenkat3575
    @shivavenkat3575 Год назад +8

    Most enjoying interview

  • @Grow-spher
    @Grow-spher Год назад +54

    యాంకర్ : ఎన్ని కోట్లు టర్నోవర్ ఉంటది నీకు
    సునిసిత్ : మోరే తన్ ఆఫ్ హండ్రెడ్ క్రోరెస్
    యాంకర్ : వచ్చేటప్పుడు ఎలా వచ్చావ్ 🤣🤣
    సునిసితే : ఫ్రెండ్ బైక్ మీద వచ్చాను ,🤣🤣🤣🤣🤣🤣

    • @vijaychander666
      @vijaychander666 Год назад +1

      😂😂😂😂

    • @ajaykumarnukkula7470
      @ajaykumarnukkula7470 Год назад +1

      Anna daggara dabbulu untayi kaani kotha car konadu

    • @kishoregoud6963
      @kishoregoud6963 Год назад +2

      Anchor great Bhai. 1hr 30mins navu control cheskuni interview chesindu. Episode matram pichi comedy undi.

  • @kmahesh7964
    @kmahesh7964 Год назад +2

    Aina నీ కాన్ఫిడెన్స్ సూపర్ రా

  • @imamith1709
    @imamith1709 Год назад +8

    చాలా బాగా నవ్వావ్ బ్రో.. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా లో సునీత ఫాదర్ గా నిన్ను పెట్టాల్సింది అస్సలు

  • @RAMESHGOUD3242
    @RAMESHGOUD3242 Год назад +1

    Kranthi anna ela barinchava vaadini. Interview ayyevaraku nee opikaki 🙏🙏🙏

  • @198211able
    @198211able Год назад +3

    God bless you Sunishet for making us laugh.

  • @funzone9555
    @funzone9555 Год назад +2

    ఛీ నామీద నాకే అసహ్యం వేస్తోంది నేను ఎంత బేవర్స్ గా ఉన్నాను అంటే ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసేంత🤦🤦🤦

  • @logicgamerz1946
    @logicgamerz1946 Год назад +17

    ఎంతో మంది మంచి మనుషులకు చావు వస్తుంది నీ కు ఎందుకు వస్తలేదు రా 🔥🔥🔥🔥🔥

  • @jakkasriharibabu2721
    @jakkasriharibabu2721 7 месяцев назад

    వాడి సమాధానంకు
    మన క్రాంతి అన్న expression sooooopeeer😢😢😅😮😂🎉😢😮😅😢🎉😂😢😮😅

  • @ShivaPrasad-nf2sp
    @ShivaPrasad-nf2sp Год назад +3

    Jai shunshith 🎉🎉🎉 prime minister candidate anna nuvvu

  • @mogilipakashyam9015
    @mogilipakashyam9015 Год назад

    Correct ga set అయ్యారు రా ఇదరికి ఇద్దరు 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @ravitelugu_entertiner9728
    @ravitelugu_entertiner9728 4 месяца назад +4

    Neenu comedy kosam mathrame chustha sunishith interviews😂

  • @mpsrao3277
    @mpsrao3277 Год назад +2

    ఒక ఎర్రి 🌸 ఇంకో ఎర్రి 🌸 ని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఉంది 🤣😂🤣

  • @munijadi2483
    @munijadi2483 Год назад +4

    బ్రో ఈరోజు నాకు పనిలేదు ని దయవల్ల ఫుల్ టైం పాస్ 😂😂

  • @gadeelasanthosh5838
    @gadeelasanthosh5838 Год назад +1

    మానసిక స్థితి బాగలేని వ్యక్తి ని చూసి నవ్వుకోవడం తప్పు😂😂

  • @ManiKanta-df9dm
    @ManiKanta-df9dm Год назад +5

    When I fee useless in life I saw this video 😂😂😂😂😂

  • @sampathoraganti8054
    @sampathoraganti8054 3 месяца назад

    Aa pasters kanna vididhe adbutham anipinchindhi vallu thelisi matladthunnaru. vidilage same dheniki dheniki conection lekunda matladtharu vallu kooda 😂😂😂😂😂😂😂😂. Sunshit pastors kanna super asalu kosep navinchadu .100 percent super 👌

  • @maddy18sunny
    @maddy18sunny 5 месяцев назад +3

    1:14:11 😂😂😂

  • @Akiqfinancialservices-d9v
    @Akiqfinancialservices-d9v 5 месяцев назад +1

    Veedu cheppedi nijam correct sir 💯 correct kaani EARTH 816 Lo ERTH 521 LO CBI OFFICER
    ERTH 672 LO PROFESSOR
    ERTH 616 LO STAR HERO
    MULTIVERSE TRAVELLER

  • @krishnaveniteluguchannel8438
    @krishnaveniteluguchannel8438 Год назад +3

    Hello Kranti Annayya, You do real good interviews. i regularly watch. Please pls pls don't waste your time with these kind of jerks, you may loose your dignity as well,

  • @LovelyDady-m8p
    @LovelyDady-m8p 7 месяцев назад

    Kranthi anna yekkada dhorikindu anna veedu asalu 😂😂 navvi navvi chachipothunna anna😂😂😂😂😂

  • @abhilashabhi5043
    @abhilashabhi5043 Год назад +13

    Best anchor i seen . Keep going broo all the best for ur future!😊

  • @ShivaShiva-z1c
    @ShivaShiva-z1c 27 дней назад

    1:16:55 సూర్య క్రాంతి 😂😂😂

  • @Suresh-jay973
    @Suresh-jay973 Год назад +5

    1:23:12 😁😁😁 amma I can't control my laugh i can't breath also

  • @nithinsri16
    @nithinsri16 4 месяца назад

    25:05 😂😂😂 Kranthi Bhai opukolekapoindu 😂😂😂

  • @rajunr4556
    @rajunr4556 Год назад +48

    ఆంధ్రలో ఒక స్టార్...తెలంగాణ ఒక స్టార్.... తెలుగు రాజకీయాలని శాసించడం ఖాయం...ఇది శాసనం

  • @sanaatanaamedia8822
    @sanaatanaamedia8822 Год назад +7

    Super interview full fun 😂😂😂😂😂

  • @RAMESHGOUD3242
    @RAMESHGOUD3242 Год назад +1

    Navvaleka chachanu bro😅😅😅😅😅😅😅

  • @bogariabhiram5543
    @bogariabhiram5543 Год назад +9

    ఓడియమ్మ వీడు అబద్ధాన్ని కూడా ఎంత క్లారిటీ గా చెప్తున్నడో... కొంచం కూడా తడబాటు లేకుండా .మళ్ళీ మళ్ళీ మాట మార్చకుండా 😅😅😂😂

  • @ShivaShiva-z1c
    @ShivaShiva-z1c 2 месяца назад

    సునీశిత నీ వల్ల బాగా నిద్ర వస్తుంది ❤️

  • @ramparamkusham
    @ramparamkusham Год назад +5

    #1:07:43 😂😂😂😂
    Perfect timing..👌👌

  • @realghost143
    @realghost143 Год назад +1

    Kranthi bro ne opikaki oka 🙏🙏🙏 ela barinchavu anna 😂😂😂😂

  • @sdnews256
    @sdnews256 7 месяцев назад +1

    anna nee interview chala intrestgaaa chustaaa
    kaani eee interview chusakaa naaku thalanoppi... feaver and body pains vocchhai...

  • @chandhuayan3236
    @chandhuayan3236 Год назад +3

    క్రాంతి బ్రో.... మీ ఇంటర్వ్యూస్ లల్ల ....... ఫస్ట్ టైం 27:17 టైం వేస్ట్ చేసిన అనిపిస్తుంది... 😔 Sorry kranti బ్రో వాడి మొకం చూస్తుంటే... గుద్ద పగకొట్టి... గుద్ద లో కారం పొడి, ఎండు మిర్చి,పచ్చిమిర్చి, రెండు ఇనపరాడ్లు...వేడి నూనె...ఇంకా చాలా చాలా వాడి గుద్ద లో పోయాలన్నంత కోపం వస్తుంది frustration తట్టుకోలేక మధ్యలో ఆపెస్తున్న బ్రో..

  • @maheshchitra1041
    @maheshchitra1041 20 дней назад

    kranthi anna enni rojulu bathikipoyaananannaaa... But am dharidram kodhi dhorikipoyaananna ee video ki . meekem pani leka interview chesaavannaaa veenni dheevudaaa.... kaapaadandraa janaalni 🙏🙏🙏

  • @photolu1208
    @photolu1208 Год назад +6

    సూర్యుడు పడమర ఉదయిఇస్తడెమో,గాని విడు నిజం చెప్పడు

  • @anilkumarbeesa2841
    @anilkumarbeesa2841 Месяц назад +1

    Navvi navvi sachipothe evvaru kranthi bro responsibility 😂😂😂

  • @Pitlollapillagadu
    @Pitlollapillagadu Год назад +5

    అన్నా నువ్వు ఎక్కడ వున్నవో చెప్పన్నా ఒకసారి నిన్ను కావాలని కోరిక, ఇంత పాజిటివ్ గా ఎలా తీసుకంటావ్ అన్న

    • @TheDingdonglonglong
      @TheDingdonglonglong Год назад

      కుక్క కూడా ఇంత పాజిటివ్ గా తీసుకోదు..

  • @kingashokkumarreddy8861
    @kingashokkumarreddy8861 Год назад

    kranti garu me hankaring super elanti vallani meru interview ceyatam anti bass

  • @rajeshwarivirajitha6270
    @rajeshwarivirajitha6270 Год назад +4

    🙏🙏నాకు కోపం వస్తుంది అన్నయ్య వీతో అవసరమా

  • @desaiprashanth6873
    @desaiprashanth6873 Год назад +1

    Bhaiya inkokasari interview cheyandi bro ...... manchigaa nidra vasthundi manchigaa headset pettukondi vintu padukunna......so please inkokasari interview cheyandi bro with bleezer hoo blazer hoo tho cheyandi bro 😂😂😂😂😂

  • @rexclusive4801
    @rexclusive4801 Год назад +3

    Kranthi anna...ee interview valla sunishith Graff pencharu😂

  • @Afrozkhan-w4f
    @Afrozkhan-w4f 5 месяцев назад +1

    నాకే అర్థం కాకుండా నా 1.5 గంటల సమయం వృధా చేసుకున్నాను...😢🙆🏻‍♂️

  • @gnrgaddamnarsareddy619
    @gnrgaddamnarsareddy619 Год назад +16

    క్రాంతి గారు. ఇంటర్వూ చాల టైంపాస్ వున్నాదీ. కానీ క్రాంతి గారు ఇంకో సారి ఇటువంటి ఇంటర్వూ చేయకండి. మీరు పొలిటికల్ లీడర్స్ ఇంటర్వూ చేయాండి. మీకు ఇటువంటి సెట్ అవుతాయి

    • @hemanth.leader
      @hemanth.leader Год назад

      Arey o faltu ga em matladthunav gudha pagalgodtha ne waste ga kojja ga talasani gari gurichi ulta matladthe

  • @MahaboobBasha-jw5hz
    @MahaboobBasha-jw5hz Год назад +1

    Bhale funny ga untay ithani maatalu...

  • @MohammedImran-xj3os
    @MohammedImran-xj3os Год назад +10

    supper interview great leader actor government employee

  • @rolex_yt_225
    @rolex_yt_225 Год назад +1

    Bukka thippakunda... Spart lo sollu cheppadam kuda oka art sir 😂😂😂😂😂😂