10:30: ఔను మేడం గారు. ఇస్కాన్ ఆవిర్భావం, ఇస్కాన్ కు హిప్పీలకు ఉన్న సంబంధం ఇప్పుడే తెలుసు కున్నాను. 14:28: అలాగే రెడ్డి, కమ్మ, కాపు, యాదవ, ఇత్యాది కులాలన్నీ శూద్రులే నన్న సంగతి గానీ, వీరంతా పైనున్న మూడు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) వర్గాలకు దాసీ పనులు చెయ్యాలన్న నిబంధన ఆ యా కులాలకే తెలియదు. వారు తమకు తాము తమను అగ్రకుల సవర్ణులని భ్రమలో ఉన్నారు.
ఈ కొడితే గుడ్ల మీద ఈకలు పీకే మాటల వెనక అంతర్ధం మాకు తెలుసు? నేను నా సనాతన ధర్మం లో పుట్టినందుకు గర్విస్తున్నా నీ లాంటి వాళ్లకు కౌంటర్ యిచ్చే ప్రయత్నం మొదలు పెడతాం మేడం? లేకపోతే మీరు నిజ్జంగా మేదవులు అనే ట్రాన్స్ లోకి వెళ్లే ప్రమాదం వుంది అమ్మ. మీరు ఒక వర్గం మీదనే ఎగురుతుంటారు అంటే మిగతా రెండు వర్గాలకు అమ్ముడు పోయారేమో అనే అనుమానం రాకుండా ఏమయినా జాగ్రత్త లు తీసుకోండి మ్యాడం?
వివరణాత్మకమైన విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.. ఈ అభిప్రాయంతో అందరు ఏకీభవించాలని కాదు.. కానీ.. ప్రతీ ఒక్కరు ఆలోచించి.., ఏది నిజం ఏది అబద్దం అనేది తెలుసుకోవాలనే చేసిఉంటారని నేను కూడా భావిస్తున్నాను.. good
సినిమాలో చేప్పేది నిజామా అమ్మా! భారతం నిజమో కాదో అంటూ తెలీకుండా ఎందుకు వాగాడం. కర్ణుడి గురించి ఇంతకుమునుపే చాలాసార్లు, చాలామందిప్రవచనకర్తలు ఆయనచేసిన తప్పులు ఇంతకన్నా బాగా వివరించారు. మీరెలాంటివాళ్లంటే, మొత్తంసరిగ్గా చదవకుండా! తెలుసుకోకుండా! అరాకొరా నాలెడ్జ్ తోటి ఈ విదంగా పనికిమాలిన వీడియోస్ చేసే చదువుకున్న మూర్ఖులు 🤦♂️ చదువుకునే వాళ్ళు గొప్పోళ్ళు అయితే సమాజంలో వెధవపనులు చేసేది ఎక్కువ చదువుకున్నవాళ్లే ఎందుకుంటున్నారు. గురుకులాలు నిర్మూలించి, తరువాతవచ్చిన చదువులు మనుషుల్ని తప్పుదోవపట్టించడంలో ముందుంటున్నాయి. కేవలం ఒక్కమాట గురించి చెప్పడంకాదు, దానిముందు వెనుక ఉన్నవిషయాలు చెప్పమ్మా! నాకొక చిన్న డౌట్ మిగతా మతాల్లో, కులాలు,వర్గాలు,వివక్ష, వాళ్ళ కఠిన న్యాయ వ్యవస్థలోని శిక్షలు మీ కళ్లకు ఎందుకు కనిపించవమ్మా. కేవలం హిందూసమాజాన్నే ఉద్దరిస్తారా! మరి సెక్యులర్ ముసుగు ఎందుకమ్మా హిందూసమాజ ఉద్దారకులు అదే హిందూద్వేషి అని పెట్టుకోండి. ఈ మధ్య ఒకతను హిందూసమాజంలో జోగిని వ్యవస్థ గురించి బాధపడి వాట్సాప్ మెసేజెస్ పెట్టాడు మరి వారికి, ఇతర మతాల్లోని ఆడవారిపట్ల జరుగుతున్న వివక్ష గురించి తెలియలేదేమో! అదే హిందుధర్మంలో కొన్నిచోట్ల ఆడవారినికోడా పూజారులుగా పెడతారు మరి చర్చ్ లో నన్స్ ని ఫాధార్ లాగా ఎందుకు పెట్టరు మసీదుల్లో ఆడవారిని ముల్లాగా ఎందుకు పెట్టరు, మసీదులోకి ఎందుకు రానివ్వరు. అది వారు గౌరవించే వారి మత విశ్వాసం, దాన్ని మనమెలా ప్రశ్నిస్తాం? (ఇక్కడ నేను ఇతర మాతాల విశ్వాసాలు తప్పుపట్టట్లేదు, హిందూధర్మం పై పడి ఏడ్చేవారికి చెబుతున్నా, అంతే) కాని కేరళ అయ్యప్ప గుడిలోకి సర్టైన్ ఏజ్ వాళ్లు ప్రవేశించగోడదు అంటేమాత్రం దానిగురించి కోర్టులో పోరాటం, 🤔 చేస్తారు🤦♂️ మీరుచెప్పెదికోడా! అలానే ఉంది! అరాకొరా నాలెడ్జ్ తోటి, వీడియోరూపంలో, మీవాయిస్ రూపంలో కొన్నిఅబద్దాలని నిజాలని, కొన్ని నిజాలని అబద్దాలు అని బాగా భ్రమకలిగిస్తూ, హిందూసమాజంలో ఉన్న కొంతమంది అమాయకుల్ని, చివరికి కొద్దోగొప్పో జ్ఞానం ఉన్నవారిని కోడా! బాగా బురిడీ కొట్టిస్తున్నారు🫡 జాగర్త ప్రజలారా ఇలాంటివారి మాటలు నమ్మి హిందూధర్మాన్ని కాదని పక్కదోవపడితే రేపటిరోజు చాలాచాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. జాగర్త........
I salute to Mrs Vanja garu. Super , perfect, needful and useful journalism. Currently all channels are corruptive, and the journalist are sold out. In this critical ICU care situation,this kind of journalism give oxygen to humanity and helps the mankind.This video really rant the religious, crooked, and criminal politics. This video really talks about facts and figures. Long live Mrs Vanaja garu. You are born journalist. That is the reason you quit the Govt. job. You are justifying 1000% for your profession. Long live. Many more journalist should inspire from you.
ప్రజలను, దేశ యువతను మూర్ఖులుగా చేస్తున్నదీ మతోన్మాద ప్రభుత్వాలే, ఎక్కడ ఉద్యోగాలు ఇస్తే పని చేసుకుంటూ పోతారు ఇలాంటి దరిద్రగొట్టు మీటింగ్స్ కి గొర్రిపోతుల్లా రారు కదా అదీ వీళ్ళ భయం. కావాలనే రాజకీయ నాయకులు యువతను ఖాలీగా కూర్చోబెట్టి, వాళ్ల ప్రయోజనాలకు స్వార్థంతో దేశాన్ని వెనక్కునెట్టుతున్నారు. అదే వాళ్ల stratagey. మతోన్మాద వ్యాఖ్యలతో యువతను రెచ్ఛకొట్టి వాళ్ల భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు Raveesh kumar అన్నట్టు యువత ఇలాంటి రీల్స్ చూస్తూ, entertainment చేసుకుంటూ, like లు, comments చేస్తూ అదే దేశ భక్తి, అదే వాళ్ళ జీవిత లక్ష్యం, అన్నట్టుగా mindset మారెంతగా పిచ్చివాళ్లను చేస్తున్నారు.

పతి ధర్మం గురించి పత్ని ధర్మం గురించి తెలూసుకో. సత్య హరిశ్చంద్రుడు కూడా పత్నిని అమ్ముకున్నాడు ఎందుకు అమ్ముకున్నాడో ఎ పరిస్థితిలో అమ్ముకున్నాడో అంతా తెలిసి కూడా. సత్య వాక్కుకు ఆటంకం పరుస్తారు మీరు. మీలాంటి వారికి సత్యం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి అనేది తెలిస్తే కదా రామాయణ భారతాలు అర్థం కావడానికి.
babu metavi asalu dharma raju baryani judam lo pettaledu velli chaduvu ko karnudu antadu nuvve banisa neku ne barya meda hakku ledu ani dravpathi cheera laga mani idea ichhindi karnudu. mundu cinema chodam maney.
Madam, thanks for your concern and response,a realistic advice to Hindus n Indian society, what a great comment , very respectful and responsible person
@@mahuamedia Exactly how come the people who literally need to know proper information about the world to write songs and lyrics fell for this WhatsApp University...😢😮
@@sathyapotharla3368 వెయ్యి పాటలు రాస్తే ఏంటి ఎంత జ్ఞానం ఉంటే ఏంటి. వీళ్ళ లాగ రీసెర్చ్ చెయ్యకుండా తలాడించే గొర్రె followers ఉన్నారా ఆయనకి. అసలు ఈమె చేసిన వీడియో లో కర్ణుడు గొప్పవాడు అనడానికి justification ఇచ్చిందా ఏ ఒక్క పోయింట్లో అయినా?
దక్షిణాన, శూద్రుల మూలాలు ఉన్న పురాణ పాత్రల పట్ల ఎంతో గౌరవం ఉంది. అలాగే ఉత్తరాది వారి ఆధిపత్యాన్ని ఎదిరించిన దక్షిణాన ప్రాంత ప్రజలపై అధికారాన్ని సాధించాలని పవన్ కల్యాణ్, అనంత శ్రీరామ్ లాంటి వారిని వాడుకుని లబ్ది పొందాలని చూస్తున్నారు.
కర్ణుడు సూత పుత్రుడుగా పెరిగి ఎన్నో శాపాలకు గురైయ్యాడు, చాలామంది అతని గొప్పతనాన్ని ఓర్వలేక శపించారు, అతను గొప్పవాడు అనే కర్ణుని పేరుతో ఎన్నో సినిమాలు వచ్చాయి. కర్ణ గ్రేట్, అనంత్ కి సినిమాలో లిరిక్స్ రాయడానికి అవకాశాలు ఇవ్వలేదని ఓ వర్గం వారిపై గురిపెట్టాడు.
మీ లాంటి వాళ్లు సమాజం లో ఉండబట్టే.... కొంచమైనా సమాజం లో నిజం ఏంటో అబద్దం ఏంటో... తీవ్రవాదులు ఎవరో... బానిసలుగా ఎవరో తెలుస్తుంది.... మీరు ఆరోగ్యం గ ఉండాలని... మరిన్ని సమాజం కళ్ళు తెరిచే videos చేయాలనీ కోరుకుంటున్న. I subscribed your channel to support.
విశ్లేషణ బాగుంది మేడం.. కేవలం రాజకీయ అవసరాలు, స్వార్థం కోసం మాత్రమే హిందూ ఇజన్ని వాడుకుంటున్నారు... ప్రజలకు అతి ముఖ్యమైన సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ఈ హైందవ వాదులు ఎవరూ ముందుకు రారు... బ్యాడ్..
ఆదిపత్యం, అధికారం కోసమే ఈ కులాలు, మతాలు. దయచేసి రాజ్యంగాన్ని చదవండి అర్థం చేసుకోండి. అప్పుడే మనము, మన దేశం బాగుపడుతుంది. జై రాజ్యంగం. జై ఇన్సాన్. జై భీమ్.
అనంత శ్రీరామ్ గారికి కనీసం బుర్ర పనిచేయడం లేదు అనుకుంటా ద్రౌపది అభిప్రాయం తెలుసుకోకుండా ద్రౌపదిని జూదంలో పెట్టిన ధర్మరాజును వదిలేసి కర్ణుడిని దూషిస్తున్నాడు.
చాల బాగా వివరించారు మేడం ధన్యవాదాలు...ఇలా మనువాదుల మైండ్ గేమ్, కుట్రలను చూపే రిపోర్టర్లు వేలాదిగా తయారు అయినప్పుడు సామాజిక మార్పు తప్పకుండా మొదలవుతుంది... నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడానికి వెనుకాడకండి.
అమ్మ చాలా బాగా వివరించారు ధన్యవాదములు ఆ కామెంట్స్ పెడుతున్నావారు rss కాండిట్స్ అమ్మ ఆ గ్యాంగ్ ఒకే రియాక్ట్ అవ్వుతారు అది వైరలు చేస్తారు అది చుసిన ప్రజలు ఇదే నిజం అనుకోని నమ్ముతున్నారు
@bittugaming-l3j మీ లాగా బ్రాహ్మన్స్ చేపింది నమ్మి అదే నిజం అనుకోమ్ము మేము బైబిలిని నమ్ముతున్నాము పాస్టర్స్ ని కాదు బ్రదర్ ముందు హిందూ గ్రంధాలూ చదువు బ్రదర్ నిజం ఏదో అభద్ధం ఏదో తెలుస్తది
@@srinukma8265 కయును బార్య ఎవరికూతురు? నోదు దేశం ఎవరు స్రృస్టించారు? దేశం అంటే మట్టా ? లేక మనుషులా? కయును హేబేలును చంపినందున యోహోవా వద్ద బయం చూపుతాడు కొత్త వ్యక్తి గూర్చి, అతను ఎలా వచ్చాడు? ఆది కాండం 1 2 3 4 చూడు.* బ్రదర్ మతం అది ఏ పేరుతో ఉన్నా కొద్దిగా మనశ్శాంతి ఇస్తుంది దానిలో ఉన్న వారికి ఇతరులను ఇతరులుగా చుపుతుంది అక్కడే సమస్య మొదలవుతుంది
చాలా మంచి విశ్లేషణ మేడమ్ గారు.. మిడిమిడిజ్ఞానంతో ఎన్నెన్నో మాటలు మాట్లాడిన ఆ మూర్ఖుడు అనంత శ్రీ రామ్ ఈ వీడియో చూడాలి. సినిమాలో కొన్ని పాటలు రాసి పేద్ధ కవినని విర్రవీగడంకాధు... కవిత్వాన్ని ప్రజలు ఆదరిస్తేనే కదా కవిగా గుర్తించబడింది... మహా భారతం ఒక కవితా భాండాగారం అందులోని పాత్రలు ఎవరి ప్రాముఖ్యత వారికే ఉంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన లేదు... అసలు దాన్ని రాసిన కవులు నన్నయ తిక్కన ఎర్రాప్రెగ్గడ వీరు ఎవరో తెలుసా అతనికి. దృష్టిని బట్టే సృష్టి కనిపిస్తుంది.. అనంత్కు దృష్టిలోపం కనుక కర్ణుని పాత్రను సరిగ్గా చూడలేక పోయాడు అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడి చాలామంది అభిమానులకు దూరమైనాడు... సభలో ఏది మాట్లాడాలో మాట్లాడకూడదో సభానియమాలు కూడా తెలియని మూర్ఖుడు అనంత్. సభలో సబ్బండ వర్గాలు జనాలు ఉంటారు అందరికి ఆమోదమైన, సార్వజనీనమైన రీతిగా మాట్లాడాలి కాని అనంత్ చాలా మూర్ఖుడిలా మాట్లాడడం బాగాలేదు....
అలాగే ఆలిని జూదంలో పెట్టిన ఘనులు మనకు తెలుసు!బ్రాహ్మణ అతిధికి సర్వ సౌకర్యాలు అందించే ఆచారంలో భార్యల ను దాశీలుగా అతిథిసయనా మందిరం కు పంపడంతెలుసు! మహా భారతం ఉద్ధాలక మహర్షి ఉద్ధంకునికి చెప్పిన బ్రాహ్మణ మర్యాద! ఇలా చెప్పాలంటే లెక్కకు మించి న సనాతన ధర్మ ఆచారాలు! మరి ఇవన్నీ నీతి బాహ్యాలా!? కావా!? 😅😅😅😅😅😅😅😅😅
కర్ణుడి పాత్ర మనకు ఏమీ చెబుతుంది అంటే, ఎన్ని వరాలు ఉన్నా ,యెవడు ఎంత మంచి చేసిన, ఎంత దానం చేసినా ఎంత గొప్ప వాడైన ధర్మం వైపు నిలబడకపోతే ఓటమి తప్పదు, దారుణ చావు తప్పదు అని. ఇదే మనం మన పిల్లలకు నేర్పించాలి.
అంత శ్రీరామ్ చెప్పిందాంట్లో తప్పేం లేదు కర్ణుడు ద్రౌపదిమాతను అవమానించాడు ఈ మహా పాపము కర్ణుడు గురువు దగ్గర అబద్దం చెప్పి విద్య నేర్చుకున్నాడు ఇది మహా పాపమే శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల దగ్గర ఉన్నప్పుడు ఆయన వయసు 7 సంవత్సరాలు కాత్యాయిని దీక్ష చేస్తున్న గోపికలు దీక్షలో చేసిన పొరపాటునకూ జ్ఞానబీక్ష పెట్టాడు అందులో తప్పులేదు బాలకుడైన అభిమన్యుడు చేత చావు దెబ్బలు తిన్నవాడు కర్ణుడు గంధర్వుల చేత ఘోర పరాభవాన్ని పొందిన వాడు కర్ణుడు అభిమన్యుని దొంగ చాటుగా దెబ్బ కొట్టిన వాడు కర్ణుడు
Namaste Ma'am... I watch Hindi, telugu & english youtube channels but I haven't seen a perfect topic delivery like you... చాలా బాగా చెప్పారు మేడం... యువకుల నరాల్లో విషం నింపుతున్నది ఈ మూర్ఖులే... ఇస్లామిక్ తీవ్రవాదం కన్నా చాల నీచమైన తీవ్రవాదం ఇది...
WOW, simply WOW, this is the first video I am watching from your channel, the level of details you went in to especially on ISKCON very informative......Subscribed....., I did journalism with the intention of starting may own channel but could not do it, but by seeing the way you presented this I went back to my old thoughts where I was intended to start a channel with this kind of neutral presentation with facts. I wish you all the very best....😀
ఏం చెప్పినా నమ్మే వాళ్ళు ఉన్నారని కూడా అర్థమవుతుంది ధర్మరాజు కంటే గొప్పోడా కర్ణుడు అనే అడిగాడు ఆ పైత్యం రామ్ మరి ఆ ధర్మరాజు కథ ద్రౌపదిని జూదంలో ఓడి వాళ్లకి ఇచ్చేస్తాడు
Vanaja garu, ఎవరైనా ఒక ఫీల్డ్ లో రాణించాలనుకొంటే వాళ్ళకి ఆ subject లో command ఉండాలి. Unfortunately మిడిమిడి జ్ఞానం తో ఇప్పుడు ప్రతివాళ్ళు mike ఇస్తే ఊగిపోరున్నారు. ఇప్పుడున్న Youth ములాలు తెలుసుకోకుండా excite అయిపోతున్నారు. మీలాంటి వారు ఖచ్చితంగా Youth ని guide చేయాలి. వాస్తవాలు గ్రహించెల encourage చేయాలి. I wish you all the success to you in this task. God bless you. 👆💐
Fantastic Analysis Vanajagaru. Arati pandu Valachi Pettinanta Clear ga, Visleshinchaaru.🙌👌👌👌👌👏👏👏👏 Hats off to Your Knowledge , and Point wise, Visleshana Patima Andi! 🫡🙌 And I agree with you Completely there !👍 Thank you 🙏
మీ లాంటి జర్నలిస్టు లా వల్ల నే సమాజనకి మంచి జరుగుతుంది. మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టు లు ముఖ్యం గా టీవీ 9 టీవీ 5 ఏబీఎన్ సాక్షి ఎన్టీవీ ఇలా అన్ని కేవలం కొన్ని పార్టీ లకు సపోర్ట్ చేస్తూ విలువలు మర్చిపోయారు.. good to see that your vidoes are getting reach.. but you deserve more madam..
మేడం బైబిల్ లో మనుషులు బట్టలు కట్టుకోవడానికి కారణం సాతాను మేడం? బైబిల్ దేవుడు అవ్వ ని ఆదాము ని, నగ్నగా తిప్పడు మేడం ? సాతాను గారు లేకపోతే ఈ రోజు కి కూడా క్రైస్తవ జాతి మొత్తం పూర్తి నగ్నగా భారీవతల చర్చ్ లకు వెళ్లే వాళ్ళు మేడం దీని మీద వీడియో చెయ్యడానికి నీ g లో దమ్ము ఉందా అండి.
Question: “If I tell an unknown being (alien) about Mark 16:16, which says, ‘Whoever believes and is baptized will be saved, but whoever does not believe will be condemned,’ would the being conclude: A) Jesus is God (divine and loving) B) Jesus is flawed (or controlling, like a psycho)?” Just give me answer and dont try to explain Type this question in chatgpt
Madam well said I am muslim...I really am very upset with this half knowledge whatsapp university student...unnecessary words by this person....let's not bother about him....
@@Tnraju-c61 సహోదరా.. పాపము చేసినవాడికే శిక్ష తప్ప పాపము చేయనివాడికి ఎందుకు? ఆత్మకు శరీరము ఎందుకు? పుట్టిన బాలుడికి మనము శరీరము పై బట్టు కడుతము, చలి నుండి కాపాడటానికి. కానీ, ఆ పిల్లవాడికి బట్టలు కట్టుకోవాలి అనే ఆశకాని, తాను నగ్నంగా ఉన్నాడు అన్న విషయము కానీ తెలుస్తుందా ? ఆదాము వారి యొక్క పరిస్థితి కూడా అంతే, logic తో magic చెయ్యాలి అని నేను భావించట్లేదు. నిజమే చెబుతున్నాను. పండు తిన్నారు కాబట్టే, వారికి మంచి, చెడ్డ ఎరిగిన వారు గా మారుతారు అని సాతాను అన్నాడు. ఆ మంచి చేడు తెలుసుకునేలా వారి మనోనేత్రములు తెరుచుకోబడ్డాయి. సాతాను కారకుడు కదా అని మీరు అనున్నారు . అలా పనికిరాని జ్ఞానము తెలుసుకొని, ఏమి చేశారు ? 1. కయీను చేసిన హత్య, 2. వ్యభిచారము చేసిన సోదమా గోమొర పట్టణములు, 3. నోవాహు కాలంలో పాపములు, 4. దేవునికి ఆవిధేయత.. ఇలఆ చెప్పుకుంటూ పోతే చాలా .. కీర్తనలు 94:11 'నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసియున్నది. ' సామెతలు 19:21 'నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. '
@@Tnraju-c61 సాతాను వల్ల బట్టలు వచ్చాయి. నిజమే, ఆ బట్టలు శుభ్రంగా ఉన్నాయా ? చూసుకోండి. పరిశుద్ధత మాత్రమే పరలోకమునకు చేరుకోగలదు. అపరిశుబ్రత కాదు. మీరు ఆవిదను " g " అన్నప్పుడే మీరు ఆ సాతాను చేత పుచ్చుకున్న వస్త్రము ధరించిన వారు గా స్పస్టత అవుతోంది.. ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది. అన్నీ వున్న ( knowledge ) ఆకు అనిగిమణిగి ఉంటుంది. మీ మాటల విధానములో చెప్పవచ్చు మీరు యే ఆకో ?
కొందరి విలువలని మార్చేసే ఇలాంటి వీడియోలు మరి అవసరమే ధర్మరాజు కంటే గొప్పవాడా కర్ణుడు అని అడిగాడు ఆ పైత్యం రామ్ మరి ఆ ధర్మరాజు ఏ కదా జూదంలో ఓడి ద్రౌపదిని కూడా ఓడిపోయి వాళ్లకి ఇచ్చేస్తాడు మరి ఆ ధర్మరాజు గొప్ప వాడే అంట కదా
@@krishnaraogodugu1707 ఇలాంటివి ఓ నెల తర్వాత మాట్లాడిన ఏమి మారేది లేదు. మనకు సమస్య ఉన్నప్పుడు ఏమో తోటి జర్నలిస్ట్ లు అందరు మాట్లాడాలి, కానీ తోటి జర్నలిస్ట్ లు చంపబడ్డ మనం మాట్లాడం.. ఇదేనా నైతికత 😢
Great madam i glad to you you are raised voice for us , But what about christianity convortions and what about muslim convartions..veeti meeda kooda oka video cheyandi . yes i agree 💯 what you r explained . Thank you madam ... Meelanti vaaru undaali Prathi Sanataneeyudini prashninchadaaniki.. but .. .. dont question to muslims and christianity....😮😮😮
❤❤❤🎉🎉🎉🎉Very Very good analysis madam. U R great human being U R the image of Goutama bhudda madam. Long live madam. Spread these fragrances in the society. U R great teacher madam. Pranam madam.
సగం చూసి అర్దమయిందిలే అని వదిలేసే వాళ్లకు ఒక రిక్వెస్ట్. 10:30 minutes దగ్గర ఆగి తప్పక ఒక రెండు నిమిషాలు చూడండి.
10:30: ఔను మేడం గారు. ఇస్కాన్ ఆవిర్భావం, ఇస్కాన్ కు హిప్పీలకు ఉన్న సంబంధం ఇప్పుడే తెలుసు కున్నాను.
14:28: అలాగే రెడ్డి, కమ్మ, కాపు, యాదవ, ఇత్యాది కులాలన్నీ శూద్రులే నన్న సంగతి గానీ, వీరంతా పైనున్న మూడు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) వర్గాలకు దాసీ పనులు చెయ్యాలన్న నిబంధన ఆ యా కులాలకే తెలియదు. వారు తమకు తాము తమను అగ్రకుల సవర్ణులని భ్రమలో ఉన్నారు.
ఈ కొడితే గుడ్ల మీద ఈకలు పీకే మాటల వెనక అంతర్ధం మాకు తెలుసు? నేను నా సనాతన ధర్మం లో పుట్టినందుకు గర్విస్తున్నా నీ లాంటి వాళ్లకు కౌంటర్ యిచ్చే ప్రయత్నం మొదలు పెడతాం మేడం? లేకపోతే మీరు నిజ్జంగా మేదవులు అనే ట్రాన్స్ లోకి వెళ్లే ప్రమాదం వుంది అమ్మ. మీరు ఒక వర్గం మీదనే ఎగురుతుంటారు అంటే మిగతా రెండు వర్గాలకు అమ్ముడు పోయారేమో అనే అనుమానం రాకుండా ఏమయినా జాగ్రత్త లు తీసుకోండి మ్యాడం?
@@Tnraju-c61సనాతన ధర్మ మంటే వాడు చెప్పింది, వీడు చెప్పింది కాకుండా నీకేమి తెలుసో, నీకేమి అర్థమైనదో కాస్త చెప్పు భయ్యా!!
Madem ఈ విషయం లో మీ వీడియో కోసం waiting మీరు ఉన్నది ఉన్నట్లు చెప్పుతారు
అసలు మహాభారతం ని నమ్మని వాళ్ళు కూడా కర్ణుడిని వెనుక వేసుకు రావటం గమనార్హం
మీలాంటి కొందరి వల్ల ప్రజలకు నిజం ఏమిటో తెలుస్తుంది,, లాంగ్ లివ్ వనజ మేడం 💐
We Indians support Indian Muslims not Bangladesh Hindus even
100th-Iike-naadhey😂😂😂
వనజా మేడం గారు, మాకు తెలియని విషయాలు చెప్పారు.ధన్యవాదాలు.
చాలా విరముగా విశ్లేశించి అందరికి అర్ధమయ్యేలా వివరించినందులకు మీకు నా ధన్యవాదములు.
08:00 కులాల మధ్య చిచ్చు పెట్టే అసలైన ఉన్మాదులు ఎవరో అర్థమైంది.
అప్పట్లో బ్రిటిష్ వాళ్లు పరిపాలించారు..
ఇప్పుడు గుజరాత్ వాళ్ళు దేశాన్ని.. పరిపాలిస్తున్నారు
మనం బానిసలు కాబోతున్నము అంతే
వాడి మాటలు మూర్ఖంగా నమ్మి చాలా మంది వాడి మాటలను అనుసరిస్తారేమో అనుకున్నాను. పోన్లే మీలాంటి వారు ఉన్నందకు, చక్కగా వివరించినందుకు సంతోషం
Karnudu goppa vyakti kadu telikapote ...samskruta bharatam chadavandi ..
@teju902 చదివి ఏం సాధిస్తాం లే... చెడుని విస్మరించి మంచిని తీసుకుంటే సరిపోద్ది. చిలిపి పనులు, చీరలు ఎత్తుకెళ్ళడం తీసుకోకూడదు
చక్కగా వివరించారు మేడమ్ .హిప్పీ నా నాగరికత ఇస్తాను వారు ప్రచారం 🎉🎉🎉🎉
వివరణాత్మకమైన విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.. ఈ అభిప్రాయంతో అందరు ఏకీభవించాలని కాదు.. కానీ.. ప్రతీ ఒక్కరు ఆలోచించి.., ఏది నిజం ఏది అబద్దం అనేది తెలుసుకోవాలనే చేసిఉంటారని నేను కూడా భావిస్తున్నాను.. good
సినిమాలో చేప్పేది నిజామా అమ్మా!
భారతం నిజమో కాదో అంటూ తెలీకుండా ఎందుకు వాగాడం.
కర్ణుడి గురించి ఇంతకుమునుపే చాలాసార్లు, చాలామందిప్రవచనకర్తలు ఆయనచేసిన తప్పులు ఇంతకన్నా బాగా వివరించారు.
మీరెలాంటివాళ్లంటే, మొత్తంసరిగ్గా చదవకుండా! తెలుసుకోకుండా! అరాకొరా నాలెడ్జ్ తోటి ఈ విదంగా పనికిమాలిన వీడియోస్ చేసే చదువుకున్న మూర్ఖులు 🤦♂️
చదువుకునే వాళ్ళు గొప్పోళ్ళు అయితే
సమాజంలో వెధవపనులు చేసేది ఎక్కువ చదువుకున్నవాళ్లే ఎందుకుంటున్నారు.
గురుకులాలు నిర్మూలించి, తరువాతవచ్చిన చదువులు మనుషుల్ని తప్పుదోవపట్టించడంలో ముందుంటున్నాయి.
కేవలం ఒక్కమాట గురించి చెప్పడంకాదు,
దానిముందు వెనుక ఉన్నవిషయాలు చెప్పమ్మా!
నాకొక చిన్న డౌట్
మిగతా మతాల్లో, కులాలు,వర్గాలు,వివక్ష, వాళ్ళ కఠిన న్యాయ వ్యవస్థలోని శిక్షలు
మీ కళ్లకు ఎందుకు కనిపించవమ్మా.
కేవలం హిందూసమాజాన్నే ఉద్దరిస్తారా!
మరి సెక్యులర్ ముసుగు ఎందుకమ్మా హిందూసమాజ ఉద్దారకులు అదే
హిందూద్వేషి అని పెట్టుకోండి.
ఈ మధ్య ఒకతను హిందూసమాజంలో జోగిని వ్యవస్థ గురించి బాధపడి వాట్సాప్ మెసేజెస్ పెట్టాడు
మరి వారికి, ఇతర మతాల్లోని ఆడవారిపట్ల జరుగుతున్న
వివక్ష గురించి తెలియలేదేమో!
అదే హిందుధర్మంలో కొన్నిచోట్ల ఆడవారినికోడా పూజారులుగా పెడతారు
మరి చర్చ్ లో నన్స్ ని ఫాధార్
లాగా ఎందుకు పెట్టరు
మసీదుల్లో ఆడవారిని ముల్లాగా ఎందుకు పెట్టరు, మసీదులోకి ఎందుకు రానివ్వరు.
అది వారు గౌరవించే వారి మత విశ్వాసం, దాన్ని మనమెలా ప్రశ్నిస్తాం?
(ఇక్కడ నేను ఇతర మాతాల విశ్వాసాలు తప్పుపట్టట్లేదు, హిందూధర్మం పై పడి ఏడ్చేవారికి చెబుతున్నా, అంతే)
కాని కేరళ అయ్యప్ప గుడిలోకి సర్టైన్ ఏజ్ వాళ్లు ప్రవేశించగోడదు అంటేమాత్రం
దానిగురించి కోర్టులో పోరాటం, 🤔 చేస్తారు🤦♂️
మీరుచెప్పెదికోడా! అలానే ఉంది!
అరాకొరా నాలెడ్జ్ తోటి,
వీడియోరూపంలో, మీవాయిస్ రూపంలో
కొన్నిఅబద్దాలని నిజాలని,
కొన్ని నిజాలని అబద్దాలు అని బాగా భ్రమకలిగిస్తూ,
హిందూసమాజంలో ఉన్న కొంతమంది అమాయకుల్ని, చివరికి కొద్దోగొప్పో జ్ఞానం ఉన్నవారిని కోడా!
బాగా బురిడీ కొట్టిస్తున్నారు🫡
జాగర్త ప్రజలారా
ఇలాంటివారి మాటలు నమ్మి హిందూధర్మాన్ని కాదని పక్కదోవపడితే
రేపటిరోజు చాలాచాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
జాగర్త........
చాల చక్కగా చెప్పారు అమ్మా గ్రేట్ ❤❤
Yes 🎉
Sr. NTR గారు తీసిన యమ గోల సినిమా చుస్తే ఈ బత్తాయిలు ఏమైపోతారో😂😂😂
వీళ్ళకు NTR.ఉండి తీరాలి
@vimalaprasad6332 అందుకునే మన Jr NTR గారిని BJP లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు.
😂
యమగోల సినిమా ఎంటర్టైన్మెంట్ గురించి తీసిన సినిమా
పీసు కి పెళ్లి అయ్యింది కూడా సినిమా తీశారు 😂😂😂
సూద్రుడు గా పెరిగిన కర్ణుడి ని గొప్ప చూయించచడం ఇష్టం లేక ఏడుస్తూన్నా డెమో
Yes.
అయితే సుద్రుడే స్త్రీలను అవమానం చేస్తారా. ?
kunti ki puttina vadu sutha putra ela avuthadu...shudrudu kadu arrey.
Krishnudu hadavudi. B.C. jail lo puttadu. Pasuvula kapari ayyadu. Enno kastalu paddaadu. Ee kastalu anni aata patalu ga chesukoni entho happy gaa unnaadu.
Karnudu Kshatriya puttadu. Suthula intlo perigaadu. Andaru thakkuva ga choostunnaru ani anumaanam tho, samajam pai dwesham kasi penchukunnadu. Goppa ga bathakaalani, raju avvalani, anga rajyam lancham teesukoni, dusta sahavasam chesadu.sree Krishnudi ki rajyam akanksha eppudu ledu.
Karnudu karma phalitham ga, chesina tappu laki sikshimpa paddaadu.
కర్ణుడు సూతుడు శూద్రుడు కాదు
I salute to Mrs Vanja garu. Super , perfect, needful and useful journalism. Currently all channels are corruptive, and the journalist are sold out. In this critical ICU care situation,this kind of journalism give oxygen to humanity and helps the mankind.This video really rant the religious, crooked, and criminal politics. This video really talks about facts and figures. Long live Mrs Vanaja garu. You are born journalist. That is the reason you quit the Govt. job. You are justifying 1000% for your profession. Long live. Many more journalist should inspire from you.
🙏
అద్భుతంగా వివరించారు madam meeru చెప్పింది వందకు వెయ్యి శాతం నిజం .
మూర్ఖులు ఎక్కువైపోయారు...
Good video..madm
నిజమేనండి🎉
ప్రజలను, దేశ యువతను మూర్ఖులుగా చేస్తున్నదీ మతోన్మాద ప్రభుత్వాలే,
ఎక్కడ ఉద్యోగాలు ఇస్తే పని చేసుకుంటూ పోతారు ఇలాంటి దరిద్రగొట్టు మీటింగ్స్ కి గొర్రిపోతుల్లా రారు కదా అదీ వీళ్ళ భయం.
కావాలనే రాజకీయ నాయకులు యువతను ఖాలీగా కూర్చోబెట్టి, వాళ్ల ప్రయోజనాలకు స్వార్థంతో దేశాన్ని వెనక్కునెట్టుతున్నారు. అదే వాళ్ల stratagey. మతోన్మాద వ్యాఖ్యలతో యువతను రెచ్ఛకొట్టి వాళ్ల భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు.
సీనియర్ జర్నలిస్టు Raveesh kumar అన్నట్టు యువత ఇలాంటి రీల్స్ చూస్తూ, entertainment చేసుకుంటూ, like లు, comments చేస్తూ అదే దేశ భక్తి, అదే వాళ్ళ జీవిత లక్ష్యం, అన్నట్టుగా mindset మారెంతగా పిచ్చివాళ్లను చేస్తున్నారు.

@PassionforChrist52074 exactly sir
సినిమాలో చేప్పేది నిజామా అమ్మా!
భారతం నిజమో కాదో అంటూ తెలీకుండా ఎందుకు వాగాడం.
కర్ణుడి గురించి ఇంతకుమునుపే చాలాసార్లు, చాలామందిప్రవచనకర్తలు ఆయనచేసిన తప్పులు ఇంతకన్నా బాగా వివరించారు.
మీరెలాంటివాళ్లంటే, మొత్తంసరిగ్గా చదవకుండా! తెలుసుకోకుండా! అరాకొరా నాలెడ్జ్ తోటి ఈ విదంగా పనికిమాలిన వీడియోస్ చేసే చదువుకున్న మూర్ఖులు 🤦♂️
చదువుకునే వాళ్ళు గొప్పోళ్ళు అయితే
సమాజంలో వెధవపనులు చేసేది ఎక్కువ చదువుకున్నవాళ్లే ఎందుకుంటున్నారు.
గురుకులాలు నిర్మూలించి, తరువాతవచ్చిన చదువులు మనుషుల్ని తప్పుదోవపట్టించడంలో ముందుంటున్నాయి.
కేవలం ఒక్కమాట గురించి చెప్పడంకాదు,
దానిముందు వెనుక ఉన్నవిషయాలు చెప్పమ్మా!
నాకొక చిన్న డౌట్
మిగతా మతాల్లో, కులాలు,వర్గాలు,వివక్ష, వాళ్ళ కఠిన న్యాయ వ్యవస్థలోని శిక్షలు
మీ కళ్లకు ఎందుకు కనిపించవమ్మా.
కేవలం హిందూసమాజాన్నే ఉద్దరిస్తారా!
మరి సెక్యులర్ ముసుగు ఎందుకమ్మా హిందూసమాజ ఉద్దారకులు అదే
హిందూద్వేషి అని పెట్టుకోండి.
ఈ మధ్య ఒకతను హిందూసమాజంలో జోగిని వ్యవస్థ గురించి బాధపడి వాట్సాప్ మెసేజెస్ పెట్టాడు
మరి వారికి, ఇతర మతాల్లోని ఆడవారిపట్ల జరుగుతున్న
వివక్ష గురించి తెలియలేదేమో!
అదే హిందుధర్మంలో కొన్నిచోట్ల ఆడవారినికోడా పూజారులుగా పెడతారు
మరి చర్చ్ లో నన్స్ ని ఫాధార్
లాగా ఎందుకు పెట్టరు
మసీదుల్లో ఆడవారిని ముల్లాగా ఎందుకు పెట్టరు, మసీదులోకి ఎందుకు రానివ్వరు.
అది వారు గౌరవించే వారి మత విశ్వాసం, దాన్ని మనమెలా ప్రశ్నిస్తాం?
(ఇక్కడ నేను ఇతర మాతాల విశ్వాసాలు తప్పుపట్టట్లేదు, హిందూధర్మం పై పడి ఏడ్చేవారికి చెబుతున్నా, అంతే)
కాని కేరళ అయ్యప్ప గుడిలోకి సర్టైన్ ఏజ్ వాళ్లు ప్రవేశించగోడదు అంటేమాత్రం
దానిగురించి కోర్టులో పోరాటం, 🤔 చేస్తారు🤦♂️
మీరుచెప్పెదికోడా! అలానే ఉంది!
అరాకొరా నాలెడ్జ్ తోటి,
వీడియోరూపంలో, మీవాయిస్ రూపంలో
కొన్నిఅబద్దాలని నిజాలని,
కొన్ని నిజాలని అబద్దాలు అని బాగా భ్రమకలిగిస్తూ,
హిందూసమాజంలో ఉన్న కొంతమంది అమాయకుల్ని, చివరికి కొద్దోగొప్పో జ్ఞానం ఉన్నవారిని కోడా!
బాగా బురిడీ కొట్టిస్తున్నారు🫡
జాగర్త ప్రజలారా
ఇలాంటివారి మాటలు నమ్మి హిందూధర్మాన్ని కాదని పక్కదోవపడితే
రేపటిరోజు చాలాచాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
జాగర్త........
మరీ భార్య కు తెలియకుండా జూదంలో పెట్టి ఒడటం ధర్మం,
ఏం ధర్మం రా నాయనా
JUDAM LO VUNNA AA MATHHU ATUVANTIDI
@@jagannadhveluvartiమతం లో లాగానే
kutilam tho varinini odinchi sthri ni vivasthranu cheste miku adhi thappu kadhu kani , adhe dhrmarhulan sthrini avamaniste varini vetadi champadam thappuna?
పతి ధర్మం గురించి పత్ని ధర్మం గురించి తెలూసుకో. సత్య హరిశ్చంద్రుడు కూడా పత్నిని అమ్ముకున్నాడు ఎందుకు అమ్ముకున్నాడో ఎ పరిస్థితిలో అమ్ముకున్నాడో అంతా తెలిసి కూడా. సత్య వాక్కుకు ఆటంకం పరుస్తారు మీరు. మీలాంటి వారికి సత్యం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి అనేది తెలిస్తే కదా రామాయణ భారతాలు అర్థం కావడానికి.
babu metavi asalu dharma raju baryani judam lo pettaledu velli chaduvu ko karnudu antadu nuvve banisa neku ne barya meda hakku ledu ani dravpathi cheera laga mani idea ichhindi karnudu. mundu cinema chodam maney.
Madam, thanks for your concern and response,a realistic advice to Hindus n Indian society, what a great comment , very respectful and responsible person
చాలా బాగా చెప్పారమ్మ శ్రీ కృష్ణుడిని పచ్చి వ్యభిచారిగా చూపించారు ఈ బ్రాహ్మణులు భారతంలో
భారత రామాయణాలు కల్పిత కథలు.. వీటిపై చర్చ అనవసరం
మూడు మేకులు ఒరిజినల్ హ😂😂
Yes@@rajinikanthchary9537
చాలా గొప్పగా విశ్లేషణ చేశారు మేడం. ధన్యవాదాలు.. ఈ వీడియో అనంతు చూడాలి,నాలుగు సినిమా పాటలు రాసినంత మాత్రాన పెద్ద మేధావి ని అనుకుంటున్నాడు.
అవి క్లోజ్డ్ మైండ్స్. వాళ్లు వాట్సాప్ ఫార్వర్డ్ లు మాత్రమే చదువుతారు, చూస్తారు.
@@mahuamedia Exactly
how come the people who literally need to know proper information about the world to write songs and lyrics fell for this WhatsApp University...😢😮
4 kadhu 1000 paiga songs rasadu thelsukondi konchem antha suluvu ankuntunara try cheyyandi meeru
@@sathyapotharla3368 వెయ్యి పాటలు రాస్తే ఏంటి ఎంత జ్ఞానం ఉంటే ఏంటి. వీళ్ళ లాగ రీసెర్చ్ చెయ్యకుండా తలాడించే గొర్రె followers ఉన్నారా ఆయనకి. అసలు ఈమె చేసిన వీడియో లో కర్ణుడు గొప్పవాడు అనడానికి justification ఇచ్చిందా ఏ ఒక్క పోయింట్లో అయినా?
@@MSY2012 nen adhe chepthuna veellu elanti adharalu lekunda matladthunaru ani
మీ వీడియో సూపర్ మేడం. మీరు చెప్పినది అక్షరాలా నిజము.
కనపడలేదు దైవతము కానీ పదార్ధము భారతంభునన్,
కనపడలేదు సత్ కులముకన్న మహా కులము భారతంభునాన్,
కనపడలేదు వర్ణము కన్న పిశాచంభు భారతాంభునన్,
కనపడలేదు పంచముని కన్న నీచ జంతువు భారతంబునన్...! జాషువా
Vanaja Madam, you always take the right point for criticism. Your logic is great. Thanks a lot. You are an asset to the society. God bless you.
దక్షిణాన, శూద్రుల మూలాలు ఉన్న పురాణ పాత్రల పట్ల ఎంతో గౌరవం ఉంది. అలాగే ఉత్తరాది వారి ఆధిపత్యాన్ని ఎదిరించిన దక్షిణాన ప్రాంత ప్రజలపై అధికారాన్ని సాధించాలని పవన్ కల్యాణ్, అనంత శ్రీరామ్ లాంటి వారిని వాడుకుని లబ్ది పొందాలని చూస్తున్నారు.
ఈ బుద్ధి హీనుడు గరికిపాటి వారిని విమర్శించాడు
కర్ణుడు సూత పుత్రుడుగా పెరిగి ఎన్నో శాపాలకు గురైయ్యాడు, చాలామంది అతని గొప్పతనాన్ని ఓర్వలేక శపించారు, అతను గొప్పవాడు అనే కర్ణుని పేరుతో ఎన్నో సినిమాలు వచ్చాయి. కర్ణ గ్రేట్, అనంత్ కి సినిమాలో లిరిక్స్ రాయడానికి అవకాశాలు ఇవ్వలేదని ఓ వర్గం వారిపై గురిపెట్టాడు.
మీ లాంటి వాళ్లు సమాజం లో ఉండబట్టే.... కొంచమైనా సమాజం లో నిజం ఏంటో అబద్దం ఏంటో... తీవ్రవాదులు ఎవరో... బానిసలుగా ఎవరో తెలుస్తుంది.... మీరు ఆరోగ్యం గ ఉండాలని... మరిన్ని సమాజం కళ్ళు తెరిచే videos చేయాలనీ కోరుకుంటున్న. I subscribed your channel to support.
దురదృష్టం ఏంటంటే అప్పటినుండి ఇప్పటివరకు వివక్ష ఎదుర్కొంటూనే వున్నాడు. ఆ వీరుడు.
ఎవరైనా సరే , ఏ విషయం అయిన కాస్త ఆలోచించి జ్ఞానముతో మాట్లాడటం నేర్చుకోవాలి.
Really....really wonderful presentation madam. ఇంతవరకు తెలియని కొన్ని విషయాలు చాలా ధైర్యంగా తెలియచేసారు.
ధైర్యంగానే కాదు తెలివిగా కూడా🎉
రామాయణం తరువాత ఇప్పుడు మహాభారతం.ఇంకా ఎవరెవరికి కొత్త character ను కట్టిపెడతారో..తమ ప్రయోజనాల కోసం
విశ్లేషణ బాగుంది మేడం.. కేవలం రాజకీయ అవసరాలు, స్వార్థం కోసం మాత్రమే హిందూ ఇజన్ని వాడుకుంటున్నారు... ప్రజలకు అతి ముఖ్యమైన సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ఈ హైందవ వాదులు ఎవరూ ముందుకు రారు... బ్యాడ్..
ఆదిపత్యం, అధికారం కోసమే ఈ కులాలు, మతాలు.
దయచేసి రాజ్యంగాన్ని చదవండి అర్థం చేసుకోండి. అప్పుడే మనము, మన దేశం బాగుపడుతుంది. జై రాజ్యంగం. జై ఇన్సాన్. జై భీమ్.
హరే రామ హరే కృష్ణ అనే పాట తీసినప్పుడు ఈ అదంతా గాడు పుట్టి ఉండడు కదా 🤔😂
అనంత శ్రీరామ్ గారికి కనీసం బుర్ర పనిచేయడం లేదు అనుకుంటా ద్రౌపది అభిప్రాయం తెలుసుకోకుండా ద్రౌపదిని జూదంలో పెట్టిన ధర్మరాజును వదిలేసి కర్ణుడిని దూషిస్తున్నాడు.
మేడం గారు అందర్నీ రాజ్యాంగం చదువుకోమని చెప్పండి మీ వీడియోలు చాలామంది చూస్తారు కొంచెం చైతన్యం అవుతారని ఆశ 🙏
ఆయన రచనలను బట్టి ఆయన గొప్ప మానవతావాది అనుకున్నాను గాని మత ఉన్మాది అనుకోలేదు.
ఈ ఉన్మాది దాన వీర శూర కర్ణలోని సీనియర్ ఎన్టీఆర్ భారతంలోని చెప్పిన కులాల మీద డైలాగులు ఎవరు ఎలా పుట్టారో వివరించడం ఎప్పుడైనా విన్నాడా!!
కదా. ఆ డైలాగ్ వీడియో లో పెడదాం అనుకుని మర్చిపోయా
@@mahuamediaమేడం ఎడిట్ చేసైనా పెట్టండి
@@mahuamediaచిన్న పిల్ల లాగా వుంది … మీ reply… one side గా ఆలోచించేవాళ్ళు ఎప్పుడు ఉత్తమ జర్నలిస్ట్ లు కాలేరు
Battailu em vinna alochinche capacity vundadu 😊
@@mahuamedia asalu okavela karnudini soothaputhudani vivaksha choopinchindhi nizam aithe , britishers aa kalam lo unara caste ni kanipettaru antunaru veellu ?
Madam, Very good analysis with facts, request to make more vedios on religious and caste topics and politics behind it 👍
CHEAP POLITICAL STAGE
ఉన్మాదంతో వెకిలి గా ప్రవర్తిస్తూ విర్రవీగటానికి,
ఉన్మాదంతో ఊగిపోవటానికి కులం, మతం,
ప్రాంతం, సినిమా...రాముడు , కృష్ణుడు, ఇప్పుడు కర్ణుడు.
చాల బాగా వివరించారు మేడం ధన్యవాదాలు...ఇలా మనువాదుల మైండ్ గేమ్, కుట్రలను చూపే రిపోర్టర్లు వేలాదిగా తయారు అయినప్పుడు సామాజిక మార్పు తప్పకుండా మొదలవుతుంది...
నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడానికి వెనుకాడకండి.
Meeru great sister.Good information
I really appreciate the work you guys are doing
Thank you so much for your support 🙏
Meeru chala correct ga chepparu madam. @ 16:42 mins it’s a clear point
కథలలోని పాత్రలు మీద రెచ్చిపోవడం ఏమిటో!
అమ్మ చాలా బాగా వివరించారు ధన్యవాదములు ఆ కామెంట్స్ పెడుతున్నావారు rss కాండిట్స్ అమ్మ ఆ గ్యాంగ్ ఒకే రియాక్ట్ అవ్వుతారు అది వైరలు చేస్తారు అది చుసిన ప్రజలు ఇదే నిజం అనుకోని నమ్ముతున్నారు
mari meeru pastors cheppedi nammi Ilanti vallaki suport cheyatam thappu kaadantara..?
@bittugaming-l3j మీ లాగా బ్రాహ్మన్స్ చేపింది నమ్మి అదే నిజం అనుకోమ్ము మేము బైబిలిని నమ్ముతున్నాము పాస్టర్స్ ని కాదు బ్రదర్ ముందు హిందూ గ్రంధాలూ చదువు బ్రదర్ నిజం ఏదో అభద్ధం ఏదో తెలుస్తది
@srinukma8265 maaku ye brahmanudu ye poojari em cheppadu bro..Mee pastors CHEPINATTU gullo poojarlu maaku cheppatam modalu pedite mee gorrela matham bhoostapitam ayyedi yepudo.. avna brother mari nuvu ye grandhalu chadivi em telusukuni neethilekunda matham maarav..? siggu unda meeku Mee lanti shudrabhudhi shudrula kosama Ambedkar gaaru jeevithanni tyagam chesindi..?
@bittugaming-l3j బ్రదర్ ని లాగా గ్రంధాలూ చదవ కుండా దేవుడిని తెల్సుకోవాలేదు అన్ని తెల్సుకొని దేవుడిని అంగీకరిచాను
@@srinukma8265 కయును బార్య ఎవరికూతురు? నోదు దేశం ఎవరు స్రృస్టించారు? దేశం అంటే మట్టా
? లేక మనుషులా? కయును హేబేలును చంపినందున యోహోవా వద్ద బయం చూపుతాడు కొత్త వ్యక్తి గూర్చి, అతను ఎలా వచ్చాడు? ఆది కాండం 1 2 3 4 చూడు.* బ్రదర్ మతం అది ఏ పేరుతో ఉన్నా కొద్దిగా మనశ్శాంతి ఇస్తుంది దానిలో ఉన్న వారికి ఇతరులను ఇతరులుగా చుపుతుంది అక్కడే సమస్య మొదలవుతుంది
చాలా మంచి విశ్లేషణ మేడమ్ గారు..
మిడిమిడిజ్ఞానంతో ఎన్నెన్నో మాటలు మాట్లాడిన ఆ మూర్ఖుడు అనంత శ్రీ రామ్ ఈ వీడియో చూడాలి. సినిమాలో కొన్ని పాటలు రాసి పేద్ధ కవినని విర్రవీగడంకాధు...
కవిత్వాన్ని ప్రజలు ఆదరిస్తేనే కదా కవిగా గుర్తించబడింది...
మహా భారతం ఒక కవితా భాండాగారం అందులోని పాత్రలు
ఎవరి ప్రాముఖ్యత వారికే ఉంది.
ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన లేదు... అసలు దాన్ని రాసిన కవులు నన్నయ తిక్కన ఎర్రాప్రెగ్గడ
వీరు ఎవరో తెలుసా అతనికి.
దృష్టిని బట్టే సృష్టి కనిపిస్తుంది.. అనంత్కు దృష్టిలోపం
కనుక కర్ణుని పాత్రను సరిగ్గా చూడలేక పోయాడు అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడి చాలామంది
అభిమానులకు దూరమైనాడు...
సభలో ఏది మాట్లాడాలో మాట్లాడకూడదో సభానియమాలు కూడా తెలియని మూర్ఖుడు అనంత్.
సభలో సబ్బండ వర్గాలు జనాలు ఉంటారు అందరికి ఆమోదమైన, సార్వజనీనమైన రీతిగా మాట్లాడాలి
కాని అనంత్ చాలా మూర్ఖుడిలా మాట్లాడడం బాగాలేదు....
Meeru chadivara mahabharatham ayina meeru hindhu granthale nammaru kadha evaru goppa aithe meekendhuku sir
ఇతనిని ఇంకా ఆ దేవుడు కాపాడలేడు.. ఇతనికి సినిమా చాన్స్ లు లేనట్లే...కేరీర్ ముగిసిపోయింది.. నోరు మంచి గా ఉండాలి
Ayana ippatiki 1000 patal rasaru avasaram movie valladhi ayanaki origedhi em ledhu ee madya chiranjeevi gari movie ki kuda rasaru
యువతను వారి అవసరాల కోసం వాడుకోని వదిలేస్తారు....
Yes bro
💯 corect Bro
ఇప్పుడు ఉత్తర భారత దేశం నుండీ వస్తున్న యువత అందరూ ఈలాంటి వారే.
మహాభారతం లో కర్ణుడి పాత్ర గురించి చాలా బాగా విశ్లేషణ చేశారు. వీడియోలో చెప్పిన విషయాలు అక్షర సత్యాలు!
కర్ణుడు గొప్పవాడు... చీర విప్పిన కృష్ణుడు కంటే గొప్ప వ్యక్తి
హిందూ సింహాలు వద్దు. హిందూ మానవులు రావాలి. పల్లె గుడి సామాజిక, ప్రగతి శీల సహకార కేంద్రం కావాలి
మీ ఆవేదన కొం త మంది మూడత్వాన్ని పోగొట్టాలి .
ఖరుడు సూతుడు గనుక వీళ్లకు నచ్చదు
మంచి విశ్లేషణ చేశారు థాంక్స్
అమ్మా! హైందవ ధర్మం అంటే సనాతన ధర్మ మో, సన్యాసుల ధర్మ మో కానీ,
హరిశ్చంద్రుడు ఆలు బిడ్డను అమ్ముకోవడం
మనకు తెలుసు!
అలాగే ఆలిని జూదంలో పెట్టిన ఘనులు
మనకు తెలుసు!బ్రాహ్మణ అతిధికి సర్వ
సౌకర్యాలు అందించే ఆచారంలో భార్యల
ను దాశీలుగా అతిథిసయనా మందిరం కు పంపడంతెలుసు! మహా భారతం ఉద్ధాలక
మహర్షి ఉద్ధంకునికి చెప్పిన బ్రాహ్మణ మర్యాద! ఇలా చెప్పాలంటే లెక్కకు మించి
న సనాతన ధర్మ ఆచారాలు!
మరి ఇవన్నీ నీతి బాహ్యాలా!? కావా!?
😅😅😅😅😅😅😅😅😅
కర్ణుడి పాత్ర మనకు ఏమీ చెబుతుంది అంటే, ఎన్ని వరాలు ఉన్నా ,యెవడు ఎంత మంచి చేసిన, ఎంత దానం చేసినా ఎంత గొప్ప వాడైన ధర్మం వైపు నిలబడకపోతే ఓటమి తప్పదు, దారుణ చావు తప్పదు అని.
ఇదే మనం మన పిల్లలకు నేర్పించాలి.
😂 కర్ణుడిని మోసం చేసి చంపారు కదా 😊😢.
ఇది ధర్మం ఇది ధర్మం కాదు అని ఎవడు చెప్తాడు కృష్ణుడా??? ఆయన ఏం తప్పులు చేయలేదా ?
ధర్మం వైపు కాకుండా అధర్మం వైపు ఎందుకు నిలబడ్డాడు మీ ప్రకారం నిండు సభలో సూతుడు అనకుండా కర్ణుడికి విలువిద్య ప్రదర్శనకు అవకాశం ఇస్తే ఎందుకు అలా చేసే వాడు
అంత శ్రీరామ్ చెప్పిందాంట్లో తప్పేం లేదు కర్ణుడు ద్రౌపదిమాతను అవమానించాడు ఈ మహా పాపము కర్ణుడు గురువు దగ్గర అబద్దం చెప్పి విద్య నేర్చుకున్నాడు ఇది మహా పాపమే శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల దగ్గర ఉన్నప్పుడు ఆయన వయసు 7 సంవత్సరాలు కాత్యాయిని దీక్ష చేస్తున్న గోపికలు దీక్షలో చేసిన పొరపాటునకూ జ్ఞానబీక్ష పెట్టాడు అందులో తప్పులేదు బాలకుడైన అభిమన్యుడు చేత చావు దెబ్బలు తిన్నవాడు కర్ణుడు గంధర్వుల చేత ఘోర పరాభవాన్ని పొందిన వాడు కర్ణుడు అభిమన్యుని దొంగ చాటుగా దెబ్బ కొట్టిన వాడు కర్ణుడు
@@Dr.Bujjithalliకర్ణుడు అధర్మం వైపు నిల్చున్నాడు కాబట్టే ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది శ్రీకృష్ణ పరమాత్ముని లొ ఎటువంటి దోషము లేదు
మంచి వివరణ. ఇలాంటి విశ్లేషణ అందరికి అవసరం 👍
Namaste Ma'am...
I watch Hindi, telugu & english youtube channels but I haven't seen a perfect topic delivery like you...
చాలా బాగా చెప్పారు మేడం...
యువకుల నరాల్లో విషం నింపుతున్నది ఈ మూర్ఖులే... ఇస్లామిక్ తీవ్రవాదం కన్నా చాల నీచమైన తీవ్రవాదం ఇది...
WOW, simply WOW, this is the first video I am watching from your channel, the level of details you went in to especially on ISKCON very informative......Subscribed....., I did journalism with the intention of starting may own channel but could not do it, but by seeing the way you presented this I went back to my old thoughts where I was intended to start a channel with this kind of neutral presentation with facts. I wish you all the very best....😀
Thank you for your nice words. Please go ahead and do what you wanted to do. నూరు పూలు వికసించనీ. వేయి ఆలోచనలు సంఘర్షించనీ ❤️
@@mahuamedia Thank you very much mam. 😀
మేడం ఏం చెప్పినా నమ్మే వాళ్ళం లేము కానీ ఏం చెప్పిన ప్రచారం చేసే వాళ్ళు మాత్రం విపరీతంగా ఉన్నారు
అవును ధర్మరాజు కంటే గొప్పవాడా అన్నాడు ఆ పైత్యం రామ్ ఎందుకంటే ఆ ధర్మరాజు కథ ద్రౌపదిని జూదం లో ఓడి వాళ్లకు ఇచ్చేసాడు
ఏం చెప్పినా నమ్మే వాళ్ళు ఉన్నారని కూడా అర్థమవుతుంది ధర్మరాజు కంటే గొప్పోడా కర్ణుడు అనే అడిగాడు ఆ పైత్యం రామ్ మరి ఆ ధర్మరాజు కథ ద్రౌపదిని జూదంలో ఓడి వాళ్లకి ఇచ్చేస్తాడు
చక్కటి విశ్లేషణ👌👌👌🎉🎉
Vanaja garu, ఎవరైనా ఒక ఫీల్డ్ లో రాణించాలనుకొంటే వాళ్ళకి ఆ subject లో command ఉండాలి. Unfortunately మిడిమిడి జ్ఞానం తో ఇప్పుడు ప్రతివాళ్ళు mike ఇస్తే ఊగిపోరున్నారు. ఇప్పుడున్న Youth ములాలు తెలుసుకోకుండా excite అయిపోతున్నారు.
మీలాంటి వారు ఖచ్చితంగా Youth ని guide చేయాలి. వాస్తవాలు గ్రహించెల encourage చేయాలి.
I wish you all the success to you in this task. God bless you. 👆💐
🎉
Ending words are superb.. true to core. Mee bujaala paina thupaaki pedthunnaru........
Thank you వనజ మేడం for your excellent analysis
ధర్మరక్షకులం,అని చెప్పుకుంటూ ప్రధాన పాత్ర పోషిస్తున్న వాల్లె వీరికి మార్గదర్శకులు కాబట్టే ఏది నిజం ఏది అబద్ధం,ఆలోచించె శక్తి కోల్పోతున్న సంధర్బం
Thank u Mam.
Truth నుంచి చెప్పడానికి
వెనుకాడకుండా ముందుకు సాగడం యదార్థవంతుల లక్షణం.
ఉన్మాదంలో ఉన్న వాళ్ళకు రెచ్చకొట్టే వాళ్ళకు, విచక్షణ వివేకం హెతుబద్ధత అంటే నే తెలియదు తెలిసినా భయం.
Fantastic Analysis Vanajagaru.
Arati pandu Valachi Pettinanta Clear ga,
Visleshinchaaru.🙌👌👌👌👌👏👏👏👏
Hats off to Your Knowledge , and Point wise, Visleshana Patima Andi!
🫡🙌
And I agree with you Completely there !👍
Thank you 🙏
Good analysis medam super🎉🎉
మీ లాంటి జర్నలిస్టు లా వల్ల నే సమాజనకి మంచి జరుగుతుంది. మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టు లు ముఖ్యం గా టీవీ 9 టీవీ 5 ఏబీఎన్ సాక్షి ఎన్టీవీ ఇలా అన్ని కేవలం కొన్ని పార్టీ లకు సపోర్ట్ చేస్తూ విలువలు మర్చిపోయారు.. good to see that your vidoes are getting reach.. but you deserve more madam..
@@ALLINONE-no2ol nashanam jaruguthundhi ilanti vari valla janallo visham nimputhunaru
ನಿಮ್ಮ ಅರ್ಥಪೂರ್ಣವಾದ ವಿವರಣೆಗೆ ಧನ್ಯವಾದಗಳು ಮೇಡಂ
Currect 🎉
🎉బాగుంది విశ్లేషణ మేడం
Please follow Indian constitution 👍
Good analysis and explanation.
Excellent analysis madam.... అక్షర సత్యం....
Thank You Madam, God bless
Madam chaala manchi information thank you so much
ఎస్ మేడం కరెక్ట్🎉
Vanaja garu nenu NANDAMURI VENU Mee classmate in 1986 Happy to seen you andi
చాలా చాలా బాగా చెప్పారు అయినా మన వాళ్ళు మన మనువాదుల చేతిలో కీలు బొమ్మలుగానే జీవిస్తున్నారు
Manuvadhulu ante evaru sir em chesaru ee manu
Goodquestioning vanajagaru
Correct ga cheppinaru madam
మేడం బైబిల్ లో మనుషులు బట్టలు కట్టుకోవడానికి కారణం సాతాను మేడం? బైబిల్ దేవుడు అవ్వ ని ఆదాము ని, నగ్నగా తిప్పడు మేడం ? సాతాను గారు లేకపోతే ఈ రోజు కి కూడా క్రైస్తవ జాతి మొత్తం పూర్తి నగ్నగా భారీవతల చర్చ్ లకు వెళ్లే వాళ్ళు మేడం దీని మీద వీడియో చెయ్యడానికి నీ g లో దమ్ము ఉందా అండి.
Question:
“If I tell an unknown being (alien) about Mark 16:16, which says, ‘Whoever believes and is baptized will be saved, but whoever does not believe will be condemned,’ would the being conclude:
A) Jesus is God (divine and loving)
B) Jesus is flawed (or controlling, like a psycho)?”
Just give me answer and dont try to explain
Type this question in chatgpt
Madam well said I am muslim...I really am very upset with this half knowledge whatsapp university student...unnecessary words by this person....let's not bother about him....
@@Tnraju-c61
సహోదరా..
పాపము చేసినవాడికే శిక్ష తప్ప పాపము చేయనివాడికి ఎందుకు?
ఆత్మకు శరీరము ఎందుకు?
పుట్టిన బాలుడికి మనము శరీరము పై బట్టు కడుతము, చలి నుండి కాపాడటానికి. కానీ, ఆ పిల్లవాడికి బట్టలు కట్టుకోవాలి అనే ఆశకాని, తాను నగ్నంగా ఉన్నాడు అన్న విషయము కానీ తెలుస్తుందా ?
ఆదాము వారి యొక్క పరిస్థితి కూడా అంతే, logic తో magic చెయ్యాలి అని నేను భావించట్లేదు. నిజమే చెబుతున్నాను.
పండు తిన్నారు కాబట్టే, వారికి మంచి, చెడ్డ ఎరిగిన వారు గా మారుతారు అని సాతాను అన్నాడు. ఆ మంచి చేడు తెలుసుకునేలా వారి మనోనేత్రములు తెరుచుకోబడ్డాయి.
సాతాను కారకుడు కదా అని మీరు అనున్నారు . అలా పనికిరాని జ్ఞానము తెలుసుకొని, ఏమి చేశారు ?
1. కయీను చేసిన హత్య,
2. వ్యభిచారము చేసిన సోదమా గోమొర పట్టణములు,
3. నోవాహు కాలంలో పాపములు,
4. దేవునికి ఆవిధేయత.. ఇలఆ చెప్పుకుంటూ పోతే చాలా ..
కీర్తనలు 94:11
'నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసియున్నది. '
సామెతలు 19:21
'నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. '
@@Tnraju-c61
సాతాను వల్ల బట్టలు వచ్చాయి. నిజమే, ఆ బట్టలు శుభ్రంగా ఉన్నాయా ? చూసుకోండి. పరిశుద్ధత మాత్రమే పరలోకమునకు చేరుకోగలదు. అపరిశుబ్రత కాదు. మీరు ఆవిదను " g " అన్నప్పుడే మీరు ఆ సాతాను చేత పుచ్చుకున్న వస్త్రము ధరించిన వారు గా స్పస్టత అవుతోంది..
ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది.
అన్నీ వున్న ( knowledge ) ఆకు అనిగిమణిగి ఉంటుంది.
మీ మాటల విధానములో చెప్పవచ్చు మీరు యే ఆకో ?
Excellent explanation madam. Super 🎉
భారతం లో తెలుసుకో తగినది ధర్మంగా ఉండటం, పాటించటం ఉండే వారిని ఏఆయుధం, బలవంతుడు గెలవలేరు. ధర్మగుణం అన్న ఆయుధం ని మించిన ఆయుధం లేదు.
చాలా గొప్పగా విశ్లేషణ చేసి చెప్పారు మేడం
ముకేష్ చంద్రకర్ అనే జర్నలిస్టు హత్య కంటే ఈ న్యూస్ మనకు ముఖ్యమైనది ఇప్పుడు 😢.
కొందరి విలువలని మార్చేసే ఇలాంటి వీడియోలు మరి అవసరమే ధర్మరాజు కంటే గొప్పవాడా కర్ణుడు అని అడిగాడు ఆ పైత్యం రామ్ మరి ఆ ధర్మరాజు ఏ కదా జూదంలో ఓడి ద్రౌపదిని కూడా ఓడిపోయి వాళ్లకి ఇచ్చేస్తాడు మరి ఆ ధర్మరాజు గొప్ప వాడే అంట కదా
@@krishnaraogodugu1707 ఇలాంటివి ఓ నెల తర్వాత మాట్లాడిన ఏమి మారేది లేదు. మనకు సమస్య ఉన్నప్పుడు ఏమో తోటి జర్నలిస్ట్ లు అందరు మాట్లాడాలి, కానీ తోటి జర్నలిస్ట్ లు చంపబడ్డ మనం మాట్లాడం.. ఇదేనా నైతికత 😢
@@krishnaraogodugu1707goppa vade dhrama raju meeru chadavandi thelusthadhi athanem bharyni judam lo pettaledu mundhe ayina ayana saradha tho adinda adalsi vasthadi ayana mata thappadu kabatti oppukovalsi vasthadi kouravulu dharmanga adindra judham mosam tho adutharu chadavandi sir mahabharatham chsdivetapudu epudu one side alochinchi chadavadhu adhe artham avthadhi manchi chedu dharma raju sonthanga kasta padi Rajyam vistarinchukoni roju konni lakshala mandhiki danam chesthuntadu karnudu evaro dananga ichina dhantlo kontha dhanam cheyyadam lo goppa emundhi kavacha kundalalu kuda indrudi vadha Shakthi syudhsm arjunudini champadaniki thiskune kavacha kundalalu isthadu adhi danam kadhu vyaparam adhi karnudu enni sarlu pandavula chethilo odipoyi psripothadu abhimanyudi chethilo kuda odipothadu oka adadhdni battalu nindu sabhalo vippamanadam goppa na meeku emo alanti varu nachuthsremo meeku
బ్రాహ్మణ కులగజ్జి తప్ప.. హిందూ మతంలో ఏముంది bro 😂. ఎవరైనా తెలిస్తే చెప్పండి plz
mundu mee matam emito cheppandi saaru.....tarvata kula gazzi gurinchi teerigga matladadam
@SK-sq1ut పేరు చెప్పు డియర్ బత్తయ్ 😂
@@rajendraraj8757 oka manishi ela jeevinchali Jeevitha sathyanni kutumbam viluvalni nerpisthadi inthakante inkem kavali
@@sathyapotharla3368 అంటే ఈయనకు ముందు ఏం జరిగేది డియర్ జంధ్యం లేని శూద్ర బానిస బ్రో 😤😉😆
@rajendraraj8757 brother me drustilo okapudu thakkuva chuse varu antaru anthe kadha aithe Anni dheshallo andarni samananga chusthunara poni ee medam gari intlo pani manishi ni eemetho patu samananga chusthadhs pakkana kurchobetukuni thintara eeme video lo editing chese vallaki eeme migatha vallaki samana salary isthadhs pono meedhi cast thelidhu naku but me vallu andaru andarni samananga chusthunara poni dhdlithulu andaru okarni okaru samananga chusthunara me badha enti asal ee dhwesham endhuku asamanathal sahajam ekkadaina ipudu aithe arhuka vivaksha adhi thelukondi mundhu nen shudrudine nakem badha ledhu meeru egathali chesina no problem nen hindhuvuni adhi chalu
సూపర్ బాగా వివరించి చెప్పారు.
ప్రజల రోజు వారి సమస్యలు అయిన తిండి, బట్ట ఉపాధి ల గురించి హిందూ వాదులు మాట్లాడాలి. Diversion politics
You video is crisp and spot on with great visuals. Appreciate your team, a job well done. Keep it up, more power to you.👏
Thank you so much 🙏
Well explained
ధన్యవాదాలు
Super akka 👌👌🙏🙏🙏
మా అనంతానికి కళ్ళజోడి పవర్ తేడా వచ్చి ఏదేదో మాట్లాడాడు, అది ఒక్కసారి సరిచేసు కోవాలి, పాపం వదిలేయండి. జై శ్రీరామ్.
Great madam i glad to you you are raised voice for us , But what about christianity convortions and what about muslim convartions..veeti meeda kooda oka video cheyandi . yes i agree 💯 what you r explained . Thank you madam ... Meelanti vaaru undaali Prathi Sanataneeyudini prashninchadaaniki.. but .. .. dont question to muslims and christianity....😮😮😮
Chaala baga chepparu
Appreciate the effort you put into making this video. It’s saddening to see how India is turning into a saffron Pakistan
🎉🎉🎉 MADAM EXCELLENT EXPLAITATIIN, ఆయనకు పంపినవన్నీ వారి IT CELL అనుకుంటా ?????
నిజమే అవచ్చు అండి
❤❤❤🎉🎉🎉🎉Very Very good analysis madam. U R great human being U R the image of Goutama bhudda madam. Long live madam. Spread these fragrances in the society. U R great teacher madam. Pranam madam.
Madam, ఈ వీడియో ద్వారా అనేక విషయాలు తెలిసాయి. ధన్యవాదములు.
బ్రదర్ భారతం గురించి తెలుసుకో ,ఈమె మొత్తము తప్పుడు త్రోవ పట్టిస్తోంది
I love your knowledge madam :) .. at last message, it's 100% correct.
wow!! applause mam qualitative talk
చాల tq mom for the information