Daily Focus On Congress Govt & CM Revanth Reddy Planning to Close the Gurukuls | RSP | T News

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июн 2024
  • T News Live is a 24/7 Telugu News Channel now on RUclips. T News Telugu First News Channel in Telangana. T News Telugu Owned by Telangana Broadcasting Pvt Ltd. Watch T News for CM KCR Exclusive Updates. T News Telugu Delivers Breaking news, Live News Updates, Exclusive Political & Tollywood Actor's interviews, Political Debates Like Varthalu Vastavalu, Sports, Weather, Entertainment, Chenu Chelaka, Business Updates and Current affairs.
    #Tnews #TnewsLive #TnewsTelugu
    Thanks for watching, and don't forget to subscribe to our channel for the latest updates.
    ✔️ Subscribe : bit.ly/3TUVpOL
    🔴 LIVE Stream : bit.ly/3HoZhDn
    ✔️ WhatsApp Channel : shorturl.at/tFWX7
    Facebook : / tnewstelugu
    Instagram : / tnewstelugu
    Twitter : / tnewstelugu
    WhatsApp : bit.ly/3oTbYNY
    Website : tnewstelugu.com
    -----*****-----

Комментарии • 301

  • @madhavidobbala9244
    @madhavidobbala9244 24 дня назад +47

    చాల మంది గురుకులాల్లో చదువు ఎంతో గొప్పగా తీర్చబడ్డరు...ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలుగా తీర్చబడ్డరు....గురుకుల లా చదువుకొని లబ్ది పొందిన వారిలో నేను ఒక్కదాన్ని...

    • @rameshbandi8088
      @rameshbandi8088 24 дня назад +2

      చదువు ఎక్కడ నేర్చినా గొప్ప వారు కావచ్చు సమస్య తల్లి తంద్రులనుం డి పిల్లలను దూరం చేసే పద్ధతి బదులు govt schools బాగుంటే చదువు తో బాటు మాట్లాడే సంస్కారం కూడా పిల్లలకు ఇవ్వొచ్చు గొప్ప విజ్ఞాన్ని అందించ వచ్చు.

    • @coolmusicss
      @coolmusicss 10 дней назад

      Nenu kuda

    • @sravanthisrinivas6724
      @sravanthisrinivas6724 4 дня назад

      Inti daggare teaching food dorikithe parents daggare untaarugaa deeniki hostel perutho dabbulu dobbadaanike

    • @madhavidobbala9244
      @madhavidobbala9244 4 дня назад

      Hear everything is provided gvt freely like food ,shelter,study cumustic charges good nd nutrition food snacks... uniform personal belongings evrything....once u should know the information properly

  • @vakilsaab6574
    @vakilsaab6574 25 дней назад +75

    ఆయన సదవ లేదు ఇంకొడు కూడ సదవోద్దు అనే కక్ష ❤

    • @shankarboddu8115
      @shankarboddu8115 25 дней назад +5

      💯 Nijam sir

    • @sukyabhukya6083
      @sukyabhukya6083 22 дня назад

      ❤❤😊​@@shankarboddu8115

    • @sravanthisrinivas6724
      @sravanthisrinivas6724 4 дня назад

      ఇంటి వద్ద మంచి చదువు మధ్యాహ్నం భోజనం దొరికితే హాస్టల్ లో ఎందుకు ఉండాలి

    • @sravanthisrinivas6724
      @sravanthisrinivas6724 4 дня назад

      హాస్టల్స్ ఎలా ఉంటున్నాయి అని టీచర్ గా ఉన్నవాళ్లలోనే తెలుస్తయ్

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 24 дня назад +20

    జె జె ఆర్ ఎస్ ప్రవీణ్ అన్నగారు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ

  • @ramaraobadavath6634
    @ramaraobadavath6634 14 дней назад +10

    ప్రైవేట్ scohool s బంద్ చెయ్యడి ఫస్ట్ Telangana లో, గురుకులాలు కాదు

  • @user-iz5vq8ir6z
    @user-iz5vq8ir6z 25 дней назад +43

    పేదా పిల్లలు చద్వడం మికు ఇష్టం లేదా

    • @user-iz5vq8ir6z
      @user-iz5vq8ir6z 25 дней назад +2

      అమెరికా వెల్లె వాలు కుటుంబానికి ధూరం అవ్తున్నారు

    • @sravanthisrinivas6724
      @sravanthisrinivas6724 4 дня назад

      పేదవాల్లు ఇంట్లో పిల్లల్ని ఉంచుకోలేరా మధ్యాహ్న భోజనం టీచింగ్ బాగుంటే సరిపోద్ది తల్లితండ్రుల నుండి దూరం చెయ్యాలా

  • @kistappabuchi2558
    @kistappabuchi2558 24 дня назад +32

    జై గురుకులాలు save గురుకుల

  • @palleyhemalatha5146
    @palleyhemalatha5146 21 день назад +16

    గురుకులాలు లేక పొతే పిల్ల ఇంటి దగ్గర నుంచి చదుపించడము వల్ల t.v లకు phonalk అలవాటు అవతింది చదువు రాదు sir

  • @shankarboddu8115
    @shankarboddu8115 25 дней назад +33

    Excellent meeru cheppindhi Nijam sir ❤️❤️👌👌👍👍👏👏👏👏💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @goshkegangadhargoshkeganga769
      @goshkegangadhargoshkeganga769 24 дня назад +1

      Emara babu నివు చదువు కునవ

    • @rudrapursirpur8941
      @rudrapursirpur8941 20 дней назад

      Pillalu chadavadam vadiki istam ledu andaru valla kalla daggara kuli chestu unte vadiki vadiki manchiga untadani ala antunnadu

  • @rameshbandi8088
    @rameshbandi8088 24 дня назад +16

    గ్రామాల బడులను మంచిగా ఆధునిక సదుపాయాలు చేయండి ఒక్కరు కూడా హాస్టల్లో చేరరు. అలాగే gvt హాస్పటల్ లో మంచిగా ట్రీట్ మెంట్ అందిస్తే ఒక్కరు కూడా ప్రవేట్ లో ట్రీట్ చేయించు కోరు అంతా వ్యవస్థ బాగా నడపక ఈ రాద్దాంతం.

  • @dhanrajdonseenu7863
    @dhanrajdonseenu7863 25 дней назад +19

    Revanth sir your decision is wrong

  • @user-zr9ly6bn7m
    @user-zr9ly6bn7m 19 дней назад +8

    అలాంటప్పుడు ప్రైవేట్ schools hostel కూడా క్లోస్ చేయండి.

  • @user-jt3cw7mb6m
    @user-jt3cw7mb6m 24 дня назад +9

    Sir nenu 5th to degree varaku social welfare lo chadukunnanu miru secrerty ga unnapudu chalaaa baga undedi 👌

  • @dhanrajdonseenu7863
    @dhanrajdonseenu7863 25 дней назад +28

    Rs Praveen Kumar telling is 100% correct

  • @nallavalipallavi1719
    @nallavalipallavi1719 24 дня назад +9

    గురుకు గురుకులాల చదివే పిల్లల గురించి ఆలోచించే అవసరం రేవంత్ రెడ్డికి లేదనుకుంటా పేద పిల్లలు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే అవకాశాలు కోల్పో రేవంత్ రెడ్డి కి విద్యార్థుల మీద కక్ష చాలా ఉంది నీకు చేతనైతే అభివృద్ధి చేయండి లేదా పక్కకు జరగండి అంతేకానీ గురుకులాల చదువుకునే పిల్లల గురించి మాట్లాడే హక్కు నీకు ఏమాత్రం లేదు మీ పిల్లలు చదువుకొని దేశాల పిల్లలు పేద పిల్లలు ఇక్కడ కూలీనాలీ చేసుకుంటా జాకెట్ చేయాలన్నది మీ ఉద్దేశం ఆ మాట అనడానికి నోరు ఎట్లా వచ్చింది రేవంత్ రెడ్డి గారు

  • @banothgovindu5352
    @banothgovindu5352 11 дней назад +4

    కావాలంటే enka pg College lu పెట్టండి కాని తగ్గించడం చేయకండి ప్రవీణ్ sir చెప్యాధి 100/1000correct

  • @bhagyampayam1346
    @bhagyampayam1346 10 дней назад +4

    గురుకులాల వల్ల మా పిల్లలు చాలా మంచిగా చదువుకుంటున్నారు అన్న దయచేసి వాటిని తీయొద్దు వాటిని తీసి మాలాంటి పేదల పిల్లల జీవితాల మీద కొట్టొద్దు sir

  • @mass-lc2ky
    @mass-lc2ky 24 дня назад +6

    Praveen Kumar sir is 100 percent right Jai Bheem

  • @shobaranidasari6323
    @shobaranidasari6323 25 дней назад +11

    Brs odi poledhu prjalu odi poyaru andaru.kalsi kartuga undandi. Manchi cheyandi edi jarigina mana manchike..
    Mere.vinnars repu

  • @akshaynani8919
    @akshaynani8919 25 дней назад +8

    Super anna jai kcr

  • @artistravi1323
    @artistravi1323 24 дня назад +6

    Super sir R S P gaaru❤

  • @rameshbandi8088
    @rameshbandi8088 24 дня назад +21

    గురుకుల రద్దు కావాలి same taime బడి చదులో గొప్ప మార్పు రావాలి. బస్ సౌకర్యం కల్పించి గ్రామాల్లో వాలంటీర్లు తో నైట్ బడులను పెట్టాలి అప్పుడు గురుకుల అవసరం లేదు. పసి వాళ్ళు ఒంటిరిగా ఉంచ వద్దు ఒక్క వార్డెన్ కూడా హాస్టల్లో పడుకోవడం లేదు పిల్లలకు దైర్యం చెప్పే వారే లేరు వారు అనా దళ్లా హాస్టల్లో నలిగి పోతున్నారు 8 తర్వాత హాస్టల్ పెట్టండి. లేదా అవసరమే లేదు.

    • @bala.raju4249
      @bala.raju4249 24 дня назад

      తెలుకొని మాట్లాడు బాబు

    • @madhavidobbala9244
      @madhavidobbala9244 24 дня назад

      Chii mi brathukuuu

    • @rameshbandi8088
      @rameshbandi8088 24 дня назад

      @@bala.raju4249 సార్ ఇది ఒక్కరి పొరబాటు కాదు సిస్స్తంలోనే లోపం. విద్యలో తేడాలు సదుపాయాల లో లోపాలు విద్యార్థికి కేటాయించే బడ్జెట్ లో లోపాలు. టీచర్స్ పై వత్తిడి అధిక విద్యార్థుల కేటాయింపు. పరీక్షల లీకులు. రి కమండ్స్ . ఇలా లెవంటారా సార్ చెప్పండి.మీరు జన్యూన్ కావచ్చు కానీ సిస్టం అలా ఉండనివ్వ దు.

    • @maddelasureshm.sureshkumar804
      @maddelasureshm.sureshkumar804 9 дней назад +1

      Nijam sar chala baaga chepparu

  • @kosgimahendergoud2727
    @kosgimahendergoud2727 19 дней назад +3

    గురుకులాలు పేదవారికి చదువుకొరకు చాలా ఉపయోగ పడుతుంది కాబట్టి సీఎం గారు గురుకుల పాఠశాల లు ఇంకా ఎక్కువ వసతులు కల్పించడంలో ఆలోచించండి అంతే కానీ వాటిని అణిచి వేయాలని చూడకండి

  • @saikumar-lz8rn
    @saikumar-lz8rn 25 дней назад +5

    100% right ❤❤

  • @manikalakonda9805
    @manikalakonda9805 24 дня назад +19

    జై భీమ్ జై RSP jai తెలంగాణ

  • @kosgimahendergoud2727
    @kosgimahendergoud2727 19 дней назад +4

    పెదపిల్లలు చదవాలంటే గురుకులాలు వుండాలి ఆర్థిక పరిస్థితుల వల్ల చదివించ్చా లేనివలు గురుకులంలో చేర్పించి చవిస్తున్నారు అందుకు గురుకలలను అణచి వయ్యకండి సీఎం గారు

  • @MansingBujjamma
    @MansingBujjamma 17 дней назад +2

    Great the words Rs Praveen Kumar sir❤

  • @nithishboini6341
    @nithishboini6341 9 дней назад +1

    Yes.yes. 100% correct sir very good Nirnayam Mere chappal 100% correct

  • @akkenapallyrajani8819
    @akkenapallyrajani8819 24 дня назад +3

    Sir good analysis 100 % correct

  • @user-dv4lt5ih2m
    @user-dv4lt5ih2m 21 день назад +2

    జై గురుకులాలు

  • @vbalarambalaram5541
    @vbalarambalaram5541 24 дня назад +4

    Jai KCR Jai Telangana

  • @mbkrishna9153
    @mbkrishna9153 24 дня назад +3

    Super anna👍👍👍👍👍👏👏👏👏👏👏

  • @computerscience6815
    @computerscience6815 24 дня назад +4

    CM sir talking without any knowledge.

  • @kyamarameshkumar
    @kyamarameshkumar 23 дня назад +3

    గురుకులాలు చాలా మంచిగా జరుగుతున్నాయి వాటిని కంటిన్యూగా చేయండి మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నారు రేవంతన్న గారు మీరు ఆలోచించండి

  • @ssanina1050
    @ssanina1050 24 дня назад +5

    Jai bheem jai RSP sir

  • @yadagiripadmati5407
    @yadagiripadmati5407 19 дней назад +3

    పార్టీలపై కక్షలను గురుకులాల పై అభివృద్ది కార్యక్రమాల పై రుద్దకండి చేతనైతే అభివృద్ది వైపు నడిపించాలి

  • @hikegamers
    @hikegamers 22 дня назад +1

    Gurukula residential schools and colleges ni semi residential ga marchali. Appudu parents and pillalaku madhya family relations baguntai. Students depression tho suicides apestaru. CM revanth reddy sir cheppindhi 💯 correct 🙏. Sir residential ni semi residentials ga marchandi.

  • @radapakasudhakar1914
    @radapakasudhakar1914 7 дней назад

    Good explanation Praveen sir thank you so much sir i am also gurukula student. Realy great sir 🙏👏👍🙏

  • @dangery_t9974
    @dangery_t9974 19 дней назад +1

    Super anna 👏👏👏🙏🙏🙏 s

  • @prahladabhumika7103
    @prahladabhumika7103 17 дней назад +1

    Super

  • @swathigandu7425
    @swathigandu7425 20 дней назад +1

    Yes sir hundred 💯correct

  • @bhukyamohan2290
    @bhukyamohan2290 4 дня назад

    Nice sir chala baga chapparu

  • @pulirams5483
    @pulirams5483 19 дней назад +1

    గురుకులాలో 5 వ తరగతి నుండి కాకుండా 6వ తరగతి నుండి ప్రారంభించండి...

  • @PalvaimadhaviMadhavi
    @PalvaimadhaviMadhavi 9 дней назад +1

    Praveen Kumar Sri super message 🙏🙏🙏🙏🙏🙏

  • @swapnasri1001
    @swapnasri1001 8 дней назад +1

    Gurukulalu chala manchivi.gurukulamlo manchi chaduvutho patu manchi kramashikshana kuda untay.manchi bhavishyathu untundhi.gurukulam lo chavina student ga nenu happy ga feel avuthunna. Save gurukulalu

  • @rowdyqueenpriya5358
    @rowdyqueenpriya5358 День назад

    ప్రవీణ్ కుమార్ సార్ గురుకుల కు పెద్ద కావాలి జై ప్రవీణ్ కుమార్ జై తెలంగాణ

  • @rajitharaji3261
    @rajitharaji3261 8 дней назад

    Chala correct ga sir

  • @kalyani365
    @kalyani365 9 дней назад

    Super explanation sir...

  • @arifansari9350
    @arifansari9350 24 дня назад +2

    Change the govt schools and make good hostels for students.... No need of gurukulas.... It's torcher for teachers also

  • @SujathaVg
    @SujathaVg 24 дня назад +4

    Cm garini gelipinchindhi ma pillala bavishyathuni nashanam cheyyadaniki kadhu. Ala jarigithe urukunedhi ledhu

  • @user-wx6dx3st7k
    @user-wx6dx3st7k 4 дня назад

    Super sir 🙏🙏

  • @mamunurianil8222
    @mamunurianil8222 24 дня назад +2

    RSP is great leader ✊✊✊🔥🔥🔥

  • @rathansingh5670
    @rathansingh5670 4 дня назад

    Sir super

  • @ShaikMuskan-cq5gs
    @ShaikMuskan-cq5gs 24 дня назад +4

    Cm gaari aalocha baaga ledu

  • @MIIYadagiri
    @MIIYadagiri 22 дня назад +1

    Sir సామాన్యమైన పేధ పిల్లలకు కూడా అవకాశం కల్పించండి sir Gvmnt schools మూతపడుతున్నాయి ప్రైవేట్ స్కూల్స్ దేవలుప్ అవుతున్నాయి గుర్కులల్ తోపాటు విలేజ్ స్కూల్స్ కూడా ప్రోత్సహించండి sir private schools mootha పెట్టండి sir private vallu పెదవల్ల రక్తం పిందుకతగుతున్నార్ sir plz

  • @goudgods5466
    @goudgods5466 16 дней назад +1

    మళ్ళీ ఇలాటి కోషన్ yekandi

  • @nayakamshantha3685
    @nayakamshantha3685 24 дня назад +1

    Super
    Sir

  • @gollamamatha9330
    @gollamamatha9330 4 дня назад

    Super.anna

  • @pdppas
    @pdppas 24 дня назад +1

    I support revanth Reddy comments

  • @mangigayathiri3114
    @mangigayathiri3114 2 дня назад

    Jay Telangana

  • @veeraramramulu4059
    @veeraramramulu4059 3 дня назад

    Happy Dr's Day, to all Dr's.

  • @Haravi18
    @Haravi18 23 дня назад

    Excellent sir. nice analysis..i like your way of thinking...

  • @RajithaRajitha-eh5dq
    @RajithaRajitha-eh5dq 7 дней назад

    Correct

  • @AnjiJanagamaanji-fn1zu
    @AnjiJanagamaanji-fn1zu 24 дня назад +1

    Super Praveen Kumar sir

  • @bijinapalliramya3796
    @bijinapalliramya3796 21 день назад

    Excellent cheparu Praveen sir thank you so much sir

  • @user-fu3cq1ef1q
    @user-fu3cq1ef1q 18 дней назад

    Salute sir miku.mi venakala memu untamu

  • @Akshaykuthadi5557
    @Akshaykuthadi5557 2 дня назад

    ఇప్పటి వరకు ప్రతి పేదవాడికి గురుకుల పాఠశాలలో విద్య దొరకడం ఒక వరం

  • @SmilingBlini-du9jo
    @SmilingBlini-du9jo 21 день назад

    Praveen sir decision is correct save the poor peoples sir

  • @BCNayak9922
    @BCNayak9922 23 дня назад +6

    పేదలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోంది

  • @venkatmittapelli4367
    @venkatmittapelli4367 24 дня назад

    U really super explanation sir

  • @naveenmypower5085
    @naveenmypower5085 19 дней назад

    Great RSP words

  • @jagadeeshwariravindhar7247
    @jagadeeshwariravindhar7247 24 дня назад +1

    Sir మా గురుకుల్ posts గురించి కొంచెం మీరైనా పట్టించుకోండి sir

  • @GUNAMONIS
    @GUNAMONIS 15 дней назад

    Good coment, good message sir

  • @Akshaykuthadi5557
    @Akshaykuthadi5557 2 дня назад

    గురుకుల పాఠశాల లు లేక పోతే పేదవాడికి విద్యలేదు ఊర్లో గవర్నమెంట్ బడులు వున్నాయి కానీ సరైన విద్య దొరుకుతుంద ఒక్కసారి ఆలోచించండి

  • @knaveen5760
    @knaveen5760 24 дня назад +1

    Idhi nijam sirrrr

  • @gowthamibarla8780
    @gowthamibarla8780 20 дней назад

    Chalabaga chepparu sir 👌

  • @kalyanigaddam4387
    @kalyanigaddam4387 21 день назад

    Chala Baga chepparu sir 👏🏽

  • @nikhiRoyal-xd4hm
    @nikhiRoyal-xd4hm 11 дней назад

    Chalaa a Baga cheparu praveen sir

  • @manasapatloori3076
    @manasapatloori3076 10 дней назад

    సూపర్ సార్ మీరు చాలా బాగా చెప్పారు. కావాలంటే ఇంకా పీజీ కాలేజీలు పెట్టండి కానీ తగ్గించడం చేయకండి.

  • @RamuluKanagolla
    @RamuluKanagolla 24 дня назад +5

    Revanth valla telangana 100 year's venakki veluthadhi

  • @Rmchanneltelugu
    @Rmchanneltelugu 11 дней назад

    Yes meruchepindi correct

  • @meghvinnvlogs
    @meghvinnvlogs 24 дня назад +5

    అవును పేదవాళ్లు కనీసం ఉచిత విద్యా లేకుండా చేస్తే మళ్లీ పనులు లాగానే ఉంటారు ఎందుకంటే ఇంతింత ఫీజులు కట్టుకోవాలి కాబట్టి మళ్లీ అందర్నీ పనిలోకి తోడు ఊర్లో ఉన్నవారు పెరిగిన ఖర్చులకి ఇంకా బడి ఫీజు కూడా తోడైతే పిల్లల చదువు ఇబ్బంది పెడతారు... ఇన్ని రోజులు గురుకులాలు పేదల పాలిట దైవంగా నిలిచింది ఎంతో మందికి మంచి విద్యను అందించింది కచ్చితంగా మళ్ళీ విప్లవం మొదలవుతుంది

    • @rameshbandi8088
      @rameshbandi8088 24 дня назад

      గురుకులాలకు పెట్టే ధనం గ్రామ బడులలో పెడితే చదువు ఊళ్లోనే నాణ్యమైనది దొరుకుతుంది.ఒకప్పుడు ఏటికి వెళ్లి నీళ్ళు తెచ్చేది నేడు ఇంటిలోనే లభ్య మోతున్నాయి అలాగే విద్యార్దులకు ఇంటిని దూరం చేయక చక్కటి చదువు చెబితే మంచి మార్కులు వస్తె ఎవరూ ప్రవేట్ దారి హాస్టల్ దారి పట్టరు విధి లేక ప్రభుత్వ స్కూల్లో మంచి చదువు లేక ప్రైవేట్ లో చేర్పించే ధనం లేక బాధను పంటి బిగువున పట్టి పిల్లలను హాస్టల్లో ఉంచుతున్నారు అంతేకానీ ఏ తల్లిదండ్రులు సంతోషంగా పిల్లలకు దూరం ఉండాలని కోరుకోరు. అందులో చదువు చెప్పే వారి పిల్లలని కూడా అందులో చేర్పించరు. కదా సార్.

  • @umamuthyala9305
    @umamuthyala9305 24 дня назад +5

    ఎవరి ఆలోచన కాదు ముఖ్యమంత్రి సొంత ఆలోచన గురుకులాలను మోయడం కోసమే

  • @Suma19888
    @Suma19888 24 дня назад +1

    Sooper cheppavu anna

  • @nacaagastyaaryannarenchait8174
    @nacaagastyaaryannarenchait8174 22 дня назад +1

    Praveen kumar is time been person

  • @LaxmiLaxmi-i7m
    @LaxmiLaxmi-i7m 12 дней назад

    Chala a baga cheparu praveen sar

  • @user-um5du6ng6r
    @user-um5du6ng6r 11 дней назад

    Super sir correct chepparu mee lanti vallu lakunte gurukulalu emavutayo sir

  • @anagondaram1046
    @anagondaram1046 11 дней назад

    Praveen sir 👍👍

  • @jaibheem9729
    @jaibheem9729 24 дня назад

    True

  • @kothabalijaradhika2417
    @kothabalijaradhika2417 24 дня назад

    🙏👌

  • @Renukha369
    @Renukha369 23 дня назад

    We have hope on Praveen garu definitely he will uplifting it

  • @vennelal963
    @vennelal963 20 дней назад

    Yes sir as a gurukul teacher.....I deal different type of parents ..... Gurukul Good education for special gir children

  • @Latest.collectionschannel2992
    @Latest.collectionschannel2992 18 дней назад

    Nijanga sir

  • @srinivasgujja1983
    @srinivasgujja1983 24 дня назад +1

    Gurukulalu theeseste vidyardula bhavishyathni aagamchesinatle sir ...chala anyayam ayipotaru sir...

  • @kgn_non_woven_bags_
    @kgn_non_woven_bags_ 15 дней назад

    Right sir

  • @sharagundlapavanipavani4468
    @sharagundlapavanipavani4468 19 дней назад

    Sir.supersir❤❤❤❤❤

  • @ramadevibhukya608
    @ramadevibhukya608 24 дня назад +1

    Ledu sir students baga chaduvukunttunaruu. Revanth Anna..

  • @Chickbird292
    @Chickbird292 24 дня назад

  • @SwarnaHoney
    @SwarnaHoney 24 дня назад +1

    CM garu
    Gurukula py drusti pettandi
    Guri kadu

  • @nacaagastyaaryannarenchait8174
    @nacaagastyaaryannarenchait8174 22 дня назад

    Right to Educational age 6 years to 14 years

  • @patelsambasivaraosambapate8926
    @patelsambasivaraosambapate8926 22 дня назад +1

    Gurukul school good🎉🎉🎉 medical college good kcr🎉, kaleshavaram waste kcr🎉