GURUKULAM || FULL SONG || NEW EDUCATION FOLK SONG ||

Поделиться
HTML-код
  • Опубликовано: 29 апр 2023
  • Watch : Gurukulam Latest Full Song || Education Folk Song || Manjula Yadav || Manjudurga Ganam
    __________________________________________
    #gurukulam #educationsong #manjulayadav
    #folksongsnew #telugufolksongs #2023folksongs
    ___________________________________________
    Singers: Manjula Yadav, Mamidi Yuvaraj
    Lyrics: Mamidi Yuvaraj
    Cast: Manjula Yadav, Srishailam Yadav, Siri vennela , sahithi, puspa
    Music: akhilesh gogu
    Dop : Dhananjaiah
    Editing & DI : Govind
    Concept &producer :Srishailam Yadav ( Cell : 9676797156 )
    Directon: Manjula Srishailam Yadav, Mamidi Yuvaraj
    Special Thanks:
    Mekala Yadanna Yadav
    Gundeboina lingaiah
    Gangula Chandu Vamshi yadav,
    Yadava vudhyogula Sangam Nalgonda,
    Maddhi srinivas yadav
    Vivekanandha Instuete , Ellikatte village people
    Sarojamma Principal
    ===Technical Support : Rajashekhar Jakkani ===
    LIKE || SHARE || SUBSCRIBE

Комментарии • 1,1 тыс.

  • @BhagyasriBadhebhagyasri
    @BhagyasriBadhebhagyasri 19 часов назад +2

    Nenu ma papanu 5 class lo gurukula pampinchi chala edchanu papa kuda vasthanani chala ante chala edchindhi entiki thisuku vadhamanukunna but me song vini akkade unddamani me song chupinchanu thanu kuda song chusi akkade untanandhi....😢 super song

  • @shivaraju7947
    @shivaraju7947 Год назад +20

    ఒక తల్లి ఆవేదన తను పడిన కష్టాలు, అవమానాలు తన కూతురు పడకూడదు అని తన బాల్యం అంత బానిసయింది, బందమేది దరికి రాలేదు చేతిగిత లేక అని, మాలాగే నీ బతుకు చూడలేమమ్మ అంటూ ప్రతి బాలిక సదువుకోవాలి అనితెలియచేస్తూ మహిళలకు అక్షరాస్యతను నేర్పించడం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ”ఒక అబ్బాయికి విద్య నేర్పితే ఒక వ్యక్తికి విద్య నేర్పడం అయితే, ఒక అమ్మాయికి విద్య నేర్పితే మొత్తం కుటుంబానికి విద్య నేర్పడం” అంటారు నెహ్రూ.

  • @rythuvedhika3129
    @rythuvedhika3129 Год назад +171

    గురుకులాల్లో చదివే విద్యార్థుల కొరకు ఇంత చక్కగా పాడినందుకు సింగర్ మంజుల యాదవ్ గార్కి ప్రత్యేక ధన్యవాదాలు.

  • @bramakrishna7635
    @bramakrishna7635 Год назад +43

    నేను గురుకులాల్లో చదవకపోయినా వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నాను ఇవి లేకపోతే నేను ఏ పాలేరుగానో ఏదో ఒక షాపులో పని చేస్తూ జీవించే ఉండేవాణ్ణి దేవుడు అంబేద్కర్ ని దయవల్ల హాస్టల్ ఉండడంవల్ల నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను అంటే దానికి ముఖ్య కారణం హాస్టల్ నాలాగే ఎంతో మంది పేదలు నిరుపేదలకు ఆశ్రమం అయిన గురుకులాలను హాస్టల్ లను కాపాడుకుందాం ఇప్పటికన్నా ముందు ముందు ఇంకా మెరుగైన స్థితిలో ఉంచుకుందాం.

  • @raghuramavarapu1514
    @raghuramavarapu1514 Год назад +6

    పాటకు 👍, కాని మా AP లో గురుకులాలు ఇలా లేవు. కనీసం ఇప్పటికి కోట రైస్ భోజనం పెడుతున్నారు అక్కడి ప్రభుత్వం ప్రవీణ్ కుమార్ సార్ ని ఎక్కువ కాలం సెక్రటరీ గా ఉంచి మంచి పని చేసింది అయన గురుకులాల దశ, దిశ మొత్తం మార్చేశారు 🙏

  • @user-st3vz6mt2q
    @user-st3vz6mt2q 28 дней назад +1

    మహిళలకు సమాజంలో ఎక్కడుంది గౌరవం ఎక్కడ ఉన్న పై అధికారుక చేతిలో బలి అవుతున్నారు ,వారిని నీతంగా తయారు చేస్తున్నారు ,అలా చేసిన రాక్షసులను ఖాతినంగా శిక్షించాలి అన్నగాని రాజకీయనాయకులు అందరికి బ్రష్టు పట్టించారు . రాజకీయాలు మారాలి.

  • @user-oi2oc9sv9g
    @user-oi2oc9sv9g 21 час назад +1

    నేను కూడా 8 ఇయర్స్ గురుకులంలో చదివాను చిన్నప్పుడు లైఫ్ని గుర్తు చేసినందుకు థాంక్స్ అక్క

  • @praveenpalleti6822
    @praveenpalleti6822 Год назад

    ఒక ఆఫీసర్ గా ఉంటేనే ఇలా చేస్తే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ని చేస్తే రాష్ట్ర పురోగతి మారుతుంది

  • @PrakashBigullaprakash
    @PrakashBigullaprakash День назад

    Sc vallu like cheyandi❤

  • @sunkariharinath6156
    @sunkariharinath6156 Год назад +126

    ప్రతి గురుకుల తల్లి తండ్రి మరియు పిల్లలు విని, ఈ పాటలో ఉన్నవిధంగా మీకోసం మీరు చదివి దేశ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి 👍👍💐💐👍👍

  • @radhagiri534
    @radhagiri534 Год назад +2

    Super song ma edaru pilalu kuda Gurukul hostel lo unaru

  • @krishnamedi4701
    @krishnamedi4701 Год назад +18

    RS ప్రవీణ్ సార్ పుణ్యం వలన గురుకులాల్లో ఇంత అభివృద్ధి జరిగింది...... జై RSP జై BSP ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊జై భీమ్ ✊✊✊✊✊✊

  • @kurumurthymurthy5987
    @kurumurthymurthy5987 Год назад +68

    ఎంతటి చక్కటి పాట అందించిన వారికి నా యొక్క కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @PavaniManda-ql5ew
    @PavaniManda-ql5ew День назад +3

    Hai chala baga cheparu akka maa papa kuda gurukulamlo chaduvu kontudi chala baga cheparu🎉🎉🙏🙏🙏🙏🙏

  • @srikanthnagam6455
    @srikanthnagam6455 Год назад +13

    చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకా రావాలి సమాజానికి ఉపయోగపడే పాటలు మరి ఎన్నో మీరు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు అందించిన ఈ పాటలో గొప్ప గొప్ప మహనీయులను గుర్తు చేశారు చాలా ధన్యవాదాలు

  • @enjaanjaneyulu
    @enjaanjaneyulu Год назад +65

    ఈ పాట చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది మా పాప గుర్తు వచ్చింది మా కూతురు కూడా గురుకుల పాఠశాలలో చదువుతుంది 5వ తరగతి లో పోయింది ఇప్పుడు 2nd ఇయర్ thanks to R.S.praveen sir

  • @dhannaramsrinivas55
    @dhannaramsrinivas55 Год назад +14

    ఇంత గొప్ప పాట

  • @narenderdhudapaka
    @narenderdhudapaka Год назад +29

    గురుకులం లో విద్యాభ్యసన ఒక అదృష్టం అలాగే అద్భుతం

  • @venkannavenkanna9310
    @venkannavenkanna9310 Год назад +38

    ఈ పాటలో చదువు గొప్పతనాన్ని చాలా బాగా వివరించారు బాగుంది వదిన అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను 💐💐🙏🙏

  • @sampathkumar8460
    @sampathkumar8460 Год назад +323

    నా గురుకుల జాయినింగ్ గుర్తుకు వచ్చింది..