Warangal Vani Vidyanikethan High School| Warangal Latest News |

Поделиться
HTML-код
  • Опубликовано: 17 мар 2024
  • #sumantv #sumantvinformation #latestupdates
    #warangal #sumantv #sumantvwarangal #sumantvnews #cmrevanthreddy #congressgurantees #telangananews #telanganagovernment #gas #gasprices #freegas #chandrababu #pavankalyan #ysjagan #yssharmila #naralokesh #latesttelugunew #students #warangal #warangaltimes #warangalhighway #latesttelugunews #breakingnews #viralvideo
    Watch ►Warangal Vani Vidyanikethan High School | Warangal Latest News | #latestupdates #latestnews
    SumanTV Information is an official RUclips Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Information with Clear Cut Information that happens around the World
    SumanTV Info is one of our Prestigious Channel where you get complete knowledge and unrevealed knowledge about many things we share knowledge and Information continuously so get Subscribed to Our Channel.
    In SumanTV Info you can also find different kinds of Knowledge Shared by various Professionals and Individuals which helps Public to understand today's trend and improve their knowledge day by day.
    Please Do Subscribe Now and Ring the Bell ..
    Thankyou SumanTV Information Team
    Don’t Forget to Subscribe #sumantvInformation
    For Any Promotions / Collaborations Contact Us - 89770 09710

Комментарии • 246

  • @chanderraj4373

    ఇటువంటి దుర్మార్గులకు కఠినమైన శిక్షలు విధించాలి.పాఠశాలల లేక వద శాలలా ఎదిగే చిన్నారులను టీచర్ల పేరుతో హింసిస్తున్న వారిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని శిక్షించాలి.

  • @narsummurty

    😢😢😢😢😢😢 చిన్న పిల్లలు అండి అదెబలకు చచ్చిపోతే ప్రాణానికి ప్రాణం ఇస్తార దేవుడ పిల్లల్ని మీరే కాపాడండి తండ్రి

  • @gollapallivenkatesh5048

    మీరు కాబట్టి వాళ్ళని వదిలేశారు..ఇంకా ఎవరన్న అయితే స్కూల్ తగలపెట్టేసే వారు..వాడిని కుక్కని కొట్టినట్టు కొట్టేవారు 😡😡😡

  • @TeacherHemalatha

    యాజమాన్యం ఏమి చేస్తుంది,ఏమి చూస్తుంది...?

  • @Sujathakesanam

    పాప తండ్రి మాట్లాడిన ప్రతిమాట నిజం,ఇలాంటి స్కూల్ లు పై చర్యలు తీసుకోవాలి.

  • @lalithall9596

    దయ చేసి మీరు ఫస్ట్ వాలనీ బాగా కొట్టి తరువాత ఇంకా ఏమైనా చేయండి please

  • @mandalankanoblevani4416

    నేను టీచర్ ని.నాదగ్గర చదివే పిల్లలను నా సొంత పిల్లల లాగా చూసుకుంటాను.మా పిల్లలు అంటాను.మా అమ్మాయి వాళ్ళు నీ పిల్లలా ? అంటుంది.అవునమ్మా నీ కన్నా ముందు నుంచే వాళ్ళు నా పిల్లలు అంటాను

  • @venkateshwarlupanugulla488

    Telangana state lo private schools 90% ilage unnavi action thesukovali

  • @OrugantiYadagiri-jw1ru

    దయచేసి ఇద్దరు టీచర్లను అందరు చూస్తుండగా పిచ్చికొట్టుడు కొట్టండి దయచేసి అలా చేస్తేనే వాళ్లకు బుద్ధి వస్తుంది

  • @charvicharishmalake7763

    నేను టీచర్ నే కాని నేను ఎప్పుడు పిల్లల్ని ఇలా చేయలేదు.స్టూడెంట్స్ తోనే ఎక్కువ సేపు ఉంటాము మన పిల్లల కంటే వాళ్లు బాగు పెడితేనే హ్యపీగా ఫీల్ అవుతాము ఇలా చేయటం తప్పు 😢😢 చాలా బాధ అనిపిస్తుంది ఆ పాపని అలా చేయగా

  • @valli406
    @valli406  +37

    చిన్నపిల్లల్ని స్కూల్ కి పంపించడానికి కూడా భయమేస్తుంది ఎలా చూస్తారో ఏమంటారు అని ఎక్కడ పడిపోయిన మేము చూడలేదు మాకిదే పనా అని అంటారు అంతే మనమే బాధపడాలి 😢🤦🏼‍♀️కర్మ చిన్న పిల్లలు ఏం చేస్తారు కొట్టడానికి

  • @somkumarsalendra3966

    DEO,MEO s పై చర్యలు తీసుకోవాలి ఒక్క స్కూళ్లకు కూడా ప్లై గ్రౌండ్ లేవు

  • @ikkurthiradhakrishna7910

    దాదాపు కార్పొరేట్ స్కూళ్లు అన్ని ఇట్లానే ఉన్నాయి. అక్కడ టీచర్ మధ్య , యాజమాన్యం మధ్య అక్రమ సంధాలు ఉంటాయి. ఆ చాటుమాటు సరసాలు ఎప్పుడో ఒకసారి విద్యార్థుల కంట పడతాయి. ఈ విషయం ఎక్కడ బయట పెడతారోనని భయంతో, విద్యార్థులను దండిస్తుంటారు.

  • @cookingwithpadma5807

    మంచి టీచర్స్ ఈ రోజుల్లో ఉండమ్ కష్టమే 🤦‍♀️

  • @bmohan1616

    వాడు మనిషేనా? సైకో గాడా? వాడిని కఠినంగా శిక్షించాలి.

  • @ABL5D88
    @ABL5D88  +30

    అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లల్ని ఇలాంటి స్థితిలో చూస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు, విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించే టీచర్స్ నీ కటినంగా శిక్షించాలి.

  • @kumarasudhakarjaya3116

    గద్వాల లో కూడా ఓ sgt టీచర్ పెంట్ house lo vyapicharam చేస్తుంది

  • @vivechanasahasra2590

    Parents కొంచెం పిల్లల్ని గమనించుకుంటూ వుండండి .. అన్నీ school లలో అలాగే వున్నారు .టీచర్స్ ఇండ్లల్లో కోపాలన్నీ పసిబిడ్డలపైన చూపిస్తన్నారు . Parents కు చెప్తే కొడతాం అని బెదిరిస్తాన్నారు . టీచర్స్ కు కొంచెం భయం పెట్టుకోండి . పాతకాలం లోలాగా పిల్లలు చదువు కోసం కొట్టడం లేదు ఇప్పటి టీచర్స్ .

  • @laksmis3951

    వాడిని కటినంగా శిక్షించాలి

  • @singersamyuktha8461

    Aadaridrudini వెంటనే ఏదైనా చెయ్యాలి.గట్టి శిక్ష పడేలా.ఎన్నో స్కూల్స్ లో ఏదోరకంగా పిల్లలను నరక యాతన పెడుతున్నారు.