ఈ Temuzian ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు...కాని బుద్దిమంతుడు, సౌమ్యుడు, మంచివాడు, కొంచం అమాయకత్వం తో పాటు, కొంచం అతి గడుసుతనం, కాస్త చాదస్తం అనిపిస్తుంది...ఏదేమైనా ఈకాలంలో పుట్టాల్సినోడు కాదు పాపం 🥰
Temu sir , is our English lecturer He is very innocent and polite in the class Never seen him angry in the class Stay strong sir , our support is always with you
Oh ఈ ఇంటర్వ్యూ లో అబ్బాయి సైడ్ ఎదో లోపం ఉంది దాన్ని వదలించుకోవాలని ఆమె ట్రై చేస్తుంది so ఇద్దరూ ఒక సైకాలజీ profeesser ని కలిస్తే ఒక పరిస్కారం దొరుకుతుంది 👍
చట్టాలన్నీ ఆడవాళ్లకోసమే ఉన్నాయి తమ్ముడు.మగవాడిగా పుట్టాక భరించడం తప్ప ........నిజం చెప్పినా నమ్మరు. మహిళా సంఘాలు, వుమన్ ప్రొటెక్టన్ సెల్స్, commissioners, etc . నువ్వు ఏడ్చి మొత్తుకున్నా ఏమీ కాదు. జర జాగ్రత్త నాయనా. God is there.
హాయ్ మేడం నేను ఒక హ్యాండీక్యాప్డ్ మా అన్నయ్య నన్ను ప్రాబ్లం చేశాడు నాకంటూ ఎవరూ లేరు కానీ సుమన్ టీవీ ని కలుసుకున్నాను వాళ్లు నాకు ఉన్నారు అని చెప్పాను మేడం తను భయపడిపోయాడు నన్ను ఏమి అనట్లేదు మీ సుమన్ టీవీ చెబితేనే నా ప్రాబ్లం పోయింది చాలా చాలా థాంక్యూ మేడం
Madam garu, my elder son is suffering similarly. Hence, kindly help the innocent persons madam. This matter will be brought to the notice of the higher ups so as to make act on this to prevent untoward incidents madam.
Nijame andi pillalni ela penchadam Valle valu after marriage husband and wife different strong characters dorukute enthe Pani,,,,etu parents ame help cheyaleru atu kids amayakanga untaru...... Memu elane suffer ayyem Anni kolpayam...
ఫ్యామిలీ కోర్టు/డైవర్స్ వగైరా పధ్ధతులద్వారా విడిపోయే ప్రయత్నం చేసే అవకాశం లేదా? కేసు చాలా విచిత్రంగా ఉంది. మనచట్టాలు ఏమీసహాయకరంగా ఉండలేని స్థితిలో ఉన్నాయా?
Nirupama madame. Namaste. I am a retired engineer . But , I know some thing of HOMEOPATHY. His wife require homeo treatment and she will be alright after treatment. Only thing is she require long treatment . I am 100 percent sure that she will be alright after trearment by a well experienced doctor. She require treatment with homeo medicine like " PLATINUM AND NUXVOMICA" . She require very high potency medicines . I feel pity on her, because she is a patient. I wish to recommend Dr. Ananth Krishna and Dr.Ananthacharya of visakapatnam. Master Homeo home is the hospital name.
100% కరెక్ట్, తను కూడా మల్లారెడ్డి institutions లొ నే work చేస్తుంది కాబట్టి pl approach మల్లారెడ్డి గారు, he will threaten her with రిమూవింగ్ her from the job.. So ఠాట్, she might కరెక్ట్ హీరసెల్ఫ్... బెస్ట్ అఫ్ luck..
She must be arrested first then investigated case then booked and then send to courts for justice. Then mutual divorce is totally fine and correct and important for both.
కడుపు చిచుకుంటే పేగులు కాళ్లు మిదపడతా౦ుు. కానీ ఇలాటి కుటుంబాలు చాలానే ఉన్నాయి (నన్ను నే అద్దంలో చుసుకున్నట్టువుంది. పైగా నేను వికలాంగుడిని(64) పిల్లగురించి వయస్సు రిత్య(64) సర్దుకోవలసివస్తుంది, కొన్నిజీవితాలంతె
మీ ఆవిడ సీరియల్స్ బాగా చూస్తుందా బ్రో... దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందో ఓసారి ఆలోచించండి... మన సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్లు ఎక్కువగా లేడీస్ వే ఎక్కువ ఉన్నాయి... అలా అవుదామని ఇంప్రెస్స్ అయి ఇలా చేస్తుందేమో..🥱.😮😮
One of my friends papam same case atm cards independent duplex house anni teekundi boy s out of his house now. What to do where to consult????? Let me know so that this boy can get justice
Doubt లేదు. సైకో నే. మా బాపట్లలో ఒకడిని ఇలా చేస్తే ఆత్మహత్య చేసుకున్నాడు. అతను lecturer. పాపం. చనిపోయాక అత్తగారు వాళ్ళు ఆ బాబుని లాక్కుని ఆమెను రానివ్వలేదు. ఆఖరి చూపు కూడా చూడనివ్వలేదు.
అందుకే మరి నాన్ వెజ్ తినాలి అనేది. ఆకులు అలమలు తింటే కనీసం భార్యలను కూడా కొట్టలేరు. నాన్ వెజ్ తినండి కండలు పెంచి బర్తల్ని కొట్టండి. ఈయన కనీసం ఒక్క దెబ్బ కూడా భార్యని కొట్టలేక పోయాడా? ఏదో తేడాగా ఉందే 🤔
Professor can always sue for dissolution of marriage on the ground of ‘cruelty’. He should have done it quite sometime back. Why did he procrastinate this long?
ఈ Temuzian ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు...కాని బుద్దిమంతుడు, సౌమ్యుడు, మంచివాడు, కొంచం అమాయకత్వం తో పాటు, కొంచం అతి గడుసుతనం, కాస్త చాదస్తం అనిపిస్తుంది...ఏదేమైనా ఈకాలంలో పుట్టాల్సినోడు కాదు పాపం 🥰
తిరగబడాలీ సార్ వంగోపెట్టి దబదబ వీపుమీద గుద్దుతే అప్పుడే దారిలోకివస్తది. మీలోనిఅలుసు బాగ కనిపెట్టింది.
@@sampournaraodesu4996uuukjjkjjjjjx😂cdecarc daddi t shirt 😅descofr
5 9:18 9:18
విడిపోవడం ఇద్దరికీ శ్రేయస్కరం ,
0pp ll
@sampournaraodesu499❤❤6
He is very innocent guy pls help him mam
పాపం చాలా మంచి మనుషుల్లో నువ్వు నెం 1 ఉన్నావు సార్
Temu sir , is our English lecturer
He is very innocent and polite in the class
Never seen him angry in the class
Stay strong sir , our support is always with you
మగవాళ్ల కోసం కూడా చట్టాలు రావలి . 🙏🙏🙏
Correct ga chepparu
Nijam eppudu male kii chala laws ravali M women but still I support truth
Ok
దాన్ని.. సిగెరెట్లతో... కాల్చాలి.. భయ్యా...
Vadiki sigaret pattina vadiki vadichetha patinchi vane kakchudhi
తప్పు ఎవరు చేసినా తప్పే సిగరెట్ తో కాలవటం అమ్మాయికూడ చేయకలదు అది ఎవరు చేసినా తప్పేగ
"దాన్ని,"అనకూడదు. నెస్ట్ కుదుటపడవచ్చు.
తగలబెట్టేస్తే పోలా...😂😂😂
I support you
Superb Good job andi🎉
ఒకవైపు వింటే తప్పు ఎవరిదో అర్థం కాదు ఇద్దరు ఉంటే తప్పు ఎవరిదో తెలుస్తుంది కధ అక్క
Oh ఈ ఇంటర్వ్యూ లో అబ్బాయి సైడ్ ఎదో లోపం ఉంది దాన్ని వదలించుకోవాలని ఆమె ట్రై చేస్తుంది so ఇద్దరూ ఒక సైకాలజీ profeesser ని కలిస్తే ఒక పరిస్కారం దొరుకుతుంది 👍
Court lo case veyyandi bro
Magavadiki rakshana karuvu 😢
Ayyoo don't worry brother meeru dhiryamga vundi fight cheyyandi manchi tananiki rosulu kavu Godbless you babu
చట్టాలన్నీ ఆడవాళ్లకోసమే ఉన్నాయి తమ్ముడు.మగవాడిగా పుట్టాక భరించడం తప్ప ........నిజం చెప్పినా నమ్మరు. మహిళా సంఘాలు, వుమన్ ప్రొటెక్టన్ సెల్స్, commissioners, etc .
నువ్వు ఏడ్చి మొత్తుకున్నా ఏమీ కాదు. జర జాగ్రత్త నాయనా.
God is there.
ఆవిడను కూడా అడిగితే సరిపోద్ది కదా మిమ్మలను కొడద్దని భయమా😮😮😮😮
😂😂😂
హాయ్ మేడం నేను ఒక హ్యాండీక్యాప్డ్ మా అన్నయ్య నన్ను ప్రాబ్లం చేశాడు నాకంటూ ఎవరూ లేరు కానీ సుమన్ టీవీ ని కలుసుకున్నాను వాళ్లు నాకు ఉన్నారు అని చెప్పాను మేడం తను భయపడిపోయాడు నన్ను ఏమి అనట్లేదు మీ సుమన్ టీవీ చెబితేనే నా ప్రాబ్లం పోయింది చాలా చాలా థాంక్యూ మేడం
Contact చేస్తే చేశారు, మిమ్మల్ని కొట్టకుండా చూసుకొండి 😂
ఇది కథ కాదు జీవితం కు వెళ్ళండి
మొదటగా వారి జాతి, కులాల ను, చెప్పాలి. రెండవది, వారి ఎక్కడి వారు అంటే స్వస్థలం గురించి చెబితే మంచిదని మా ఉద్దేశం. పోలీస్ inaction కూడా ఇందుకు కారణం.
SI ట్రైనింగ్ కి పంపించాల్సింది రా
All are not strong enough, some women are very aggressive.
అసలు నీకు బుద్ధి ఉంటే మొదటి సారే వంగపెట్టీ తంతే దారిలోకి వచ్చేది...
అందరూ తన్నలేరు bro. ఒకసారి అయితే తంతాం. కానీ మూర్కులని ఎంత తన్నిన లాభం లేదు.
👍👍
Madam garu, my elder son is suffering similarly. Hence, kindly help the innocent persons madam. This matter will be brought to the notice of the higher ups so as to make act on this to prevent untoward incidents madam.
అరె బాబోయ్ అరె బాబాయ్ త్వరగా విడాకులు ఇచ్చేసి ప్రశాంతంగా ఉండు రా నాయన బిడ్డను కూడా సైంటిస్ట్ జాగ్రత్త రోజు రోజు నీవు చస్తా జాగ్రత్త త్వరగా మేలుకో
CC TV pettali intlo babai... capture her/his torture...
బిడ్డ ఎదురుగా మీరు ఇలా కొట్టుకొంటే, ఆఁ బిడ్డ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆలోచించండి.
Go to idi katha kadu jeevitam..they give lawyer,doc and police support.
This is happened with my family members. My brother has the same situation. Now a days 99% ladies cases are misusing.
నిరుగారు ఏది ఏమైనా మీరు చాలానీరసగా వున్నారు. ఎందుకు మీరు బాగుండాలని ఆ devuunni🙏 న్నాను 🇮🇳🌹🇮🇳🌹
Suman tv vallu amchestru ani vachru
Villani kuda 😂
ఇతని మీద కూడా నిఘా పెట్టాలి ఖచ్చితముగా నిజము తెలియాలి
😄😄పెళ్ళామ్ తో understanding లేకుంటే ఎలా
అమాయకుడు పాపం 😪
Nijame andi pillalni ela penchadam Valle valu after marriage husband and wife different strong characters dorukute enthe Pani,,,,etu parents ame help cheyaleru atu kids amayakanga untaru......
Memu elane suffer ayyem Anni kolpayam...
Anchor was very interesting 😁
Amenu vadilipettali thappakunda
Chala mandi ladies vunnaru, sir atla
ఫ్యామిలీ కోర్టు/డైవర్స్ వగైరా పధ్ధతులద్వారా విడిపోయే ప్రయత్నం చేసే అవకాశం లేదా?
కేసు చాలా విచిత్రంగా ఉంది.
మనచట్టాలు ఏమీసహాయకరంగా ఉండలేని స్థితిలో ఉన్నాయా?
Papam unmarried chellalu kuda unde...
Tomuch brooo😢😢😢
దానికి పిచ్చన్న ఉండాలి అనుమానం మనిషన్న అయ్యుండాలి.
Nirupama madame. Namaste. I am a retired engineer . But , I know some thing of HOMEOPATHY. His wife require homeo treatment and she will be alright after treatment. Only thing is she require long treatment . I am 100 percent sure that she will be alright after trearment by a well experienced doctor. She require treatment with homeo medicine like " PLATINUM AND NUXVOMICA" . She require very high potency medicines . I feel pity on her, because she is a patient. I wish to recommend Dr. Ananth Krishna and Dr.Ananthacharya of visakapatnam. Master Homeo home is the hospital name.
సరియైన సూచన. కానీ నమ్మరు. నమ్మకం లేకపోతే ఏమి చేయలేము.
Mallareddy sir can easily solve such problems
100% కరెక్ట్, తను కూడా మల్లారెడ్డి institutions లొ నే work చేస్తుంది కాబట్టి pl approach మల్లారెడ్డి గారు, he will threaten her with రిమూవింగ్ her from the job..
So ఠాట్, she might కరెక్ట్ హీరసెల్ఫ్... బెస్ట్ అఫ్ luck..
Matter simple 50 lakhs one CR kosam ame waiting
She must be arrested first then investigated case then booked and then send to courts for justice.
Then mutual divorce is totally fine and correct and important for both.
Good 👍👍👍
Take divorce man worst life n just pay her per court law.
సాంప్రదాయినా సుద్దపుస 😅.....అతి తెలివి అయినా అబ్బాయి 😅
ఈ బక్కాడు ఏం వెలగ బెట్టా డో..
దానికి చిర్రెత్తి వీపు సాపు చేస్తూంది..
😂😂
0.5 గాడు అందాం అంటే పిల్లలు ఉన్నారు 😄ఏంటో మరి కలికాలం 😄
యాంకర్ గారు బాగా చిక్కి పోయారు ఇంటర్వ్యూస్ చేసి చేసి.😂 నాన్ వెజ్ తినాలి
Mee intlo vallanu interview ki pampandi. Vallu em thinalo mem cheptham.
idi correct
Oneside chusi dont pass the comments eddare interview suman tv lo undi chudandi
Add link of the interview
కడుపు చిచుకుంటే పేగులు కాళ్లు మిదపడతా౦ుు. కానీ ఇలాటి కుటుంబాలు చాలానే ఉన్నాయి (నన్ను నే అద్దంలో చుసుకున్నట్టువుంది. పైగా నేను వికలాంగుడిని(64) పిల్లగురించి వయస్సు రిత్య(64) సర్దుకోవలసివస్తుంది, కొన్నిజీవితాలంతె
In my relatives also, similar torture for money. They installed CC camera and microphone installed in every room of the house. Now they are divorced.
Innocent guy
We need to bring her both together. Better Divorce only the solution
Nirupama కు మంచి topic దొరికింది.
మొదటి సారే వంగపెట్టీ **తంతే దారిలోకి వచ్చేది...
11
Reply
Ameku tretment avasaram. Mels ki kuda. Nayabaddam ayina chttam ravali
మీ ఆవిడ సీరియల్స్ బాగా చూస్తుందా బ్రో... దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందో ఓసారి ఆలోచించండి... మన సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్లు ఎక్కువగా లేడీస్ వే ఎక్కువ ఉన్నాయి... అలా అవుదామని ఇంప్రెస్స్ అయి ఇలా చేస్తుందేమో..🥱.😮😮
7 years nundi em chestunnadu
Ame fake cases pedutundi ani bayapadadu andi atani job kuda 0otundi
Jaya jaya jaya janaki 😀😀😀
E person ni mammalemu....he's very intelligent..... twisting matters
..
Suman. 📺T. V. +nirupama.. Super👍 good. Happey. I like. Suman. 📺. Tv. T. Q. Medam
Okari phone okaru chuskovachu nammakam unte...nammakam important relationship lo❤
Mee dwara nyayam jaruguthundhi madam
Ayya medam gari photo chupinchandayyaa
Hahaha
బ్రదర్ మీ ఆవిడ సైకో నీ ప్రాణం కి ముప్పు
ఆమెకు మెంటల్ ఉంది
Ukku manishini tukku tukku kodtundhi…papam
One of my friends papam same case atm cards independent duplex house anni teekundi boy s out of his house now. What to do where to consult????? Let me know so that this boy can get justice
Good madam help him.
Ma'am please try to convince both n give them one chance.
Doubt లేదు. సైకో నే. మా బాపట్లలో ఒకడిని ఇలా చేస్తే ఆత్మహత్య చేసుకున్నాడు. అతను lecturer. పాపం. చనిపోయాక అత్తగారు వాళ్ళు ఆ బాబుని లాక్కుని ఆమెను రానివ్వలేదు. ఆఖరి చూపు కూడా చూడనివ్వలేదు.
Devuda idi yekkadi aadadi ra , athanni chooste jaalestundi😢
Nirupama Madam good morning your interview s all very super amma please help for gents. I am also police department madam
She. Must. Be. A. . Mental. Case. !!
Ayyo
సీక్రెట్ కెమెరా లో కానీ మొబైల్ ఫోన్ ఎవిడెన్డ్ record చెయ్యి
Only one time I asked his phone pin ,he said no. I didn't ask again peace is more important thn anything in home
Sadist mundhalu thayaru avuthunaru
😢😥😥😥🙏🙏🙏🙏please nirupama garu dayacheysi athaniki athani family ki and athanni kapadandi please mari intaga oka magavanni and kattukunna bharathanu inta tourcher peyttadam sari kadu madam mari kottadam yenti koyadam yenti asalu ameyku yemi kavali adigi divers kavali antey evvandi please chudandi magavadu aneyvadu yevatithono konni sarllu matladatam sahajamey andi yemanna vuntey edharu kalisi matladukovali kada inta rakshasatvam ga wife vudatam 100% correct kadu sir please madam athanni first intiki pampinchi athani things tesukonutaku help cheyandi madam yemanna vuntey malli taruvatha chudandi please bro dayacheysi meeku help cheystharu first dhairyam ga vundandi please nirupama madam meeru jagratha madam andarini koduthundeymo chudandi madam please help cheyandi athaniki 😢😢😢😢😢
ఆ పనిలో పొదుపు దీనికి కారణం
అందుకే మరి నాన్ వెజ్ తినాలి అనేది. ఆకులు అలమలు తింటే కనీసం భార్యలను కూడా కొట్టలేరు. నాన్ వెజ్ తినండి కండలు పెంచి బర్తల్ని కొట్టండి. ఈయన కనీసం ఒక్క దెబ్బ కూడా భార్యని కొట్టలేక పోయాడా? ఏదో తేడాగా ఉందే 🤔
Food ki behaviour emina sambadam unda
Asalu em jarigindho telusukondi
Please nammakandi same thing is rong
Professor can always sue for dissolution of marriage on the ground of ‘cruelty’. He should have done it quite sometime back. Why did he procrastinate this long?
Vaala wife version is different veedu oka affair pettukunadu anta edhi nammali 😂😂😂😂
Chusthunna naku budhi ledu 😂
Almost 100 ki 30%ladies ilage undaaru..Rakshasa gunam aadadi
మరీ ఇంత అమాయకత్వం ఎంటి బ్రో...🥱🤦 ఇలా అయితే ఈ జనరేష న్ లో బ్రతకడం కష్టం...😮
6:04 meeru kuda kodtara
ante muddu pettala
Dvc case పెట్టవచ్చు
Ame asalu manishi kadu... pakka psychologicaly cruelty mentality vunna adadi....yeduti manishini himsinchadame paniga pettukundi.....male ki kooda laws vunnayi velli manchi Lawyer ni consult cheyandi..plz..Ada rakshasi... don't worry....sir.. God is there...beautiful strong..🙏🙏🙏
Maa avida kuda allmost same but nannu kottadi ameki anta ledu
😂😂😂😂😂😂
Akko nuvvu ela YT ki vachhav¿
ఎంకర్ అక్క మీరు సాల్వ్ చెయొచ్చు కదా
Thanu thappu chestundi tanu ekkada reverse avutado Ani munduga advantage tiskoni Ila pravartistondi
He Is saying stories his eyes to right he is thinking 🤔
🙏🙏🙏
🥰😄🥱🥱babu aa mentality vunnavallatho kastam divers tisukondi pichimudiri podichi champuddi vaddu babu😭
Dr కల్యంచక్ర్తి గారి దగ్గరకు పంపించండి మేడమ్
Vallu pedha dhongale andi motham drama andi
Latest ట్రెండింగ్ అండ్ ట్రూ న్యూస్