తాగుడుకి అలవాటుపడ్డ వాళ్లు ఎంత తెలివైన వాళ్లయినా మారటం కష్టం. మీకు చేతనైతే మధ్యం షాపులను,మధ్యం అమ్మకాలను బ్యాన్ చెయించటానికి ఉద్యమాలు చేయండి. చాలా కుటుంబాలు బాగుపడతాయి.
Madam please don’t be emotional. Once He Was My Tenent in Warangal. He Made Lot of Nonsense In That Period. Forcefully I Made Him To Vacate From My House. During Your First Interview Also I Made Comment
Medam Nenu Maa village school development ki around 7 laks spend cheste, someone in village told them that I am getting some income tax benefits and he is doing that. I am living in USA and I am helping my school should be best in Anantapur district. From that day onwards I will think , but I will help still,because it’s is still my school . People never change
అతన్ని మీరు పిచ్చి వాడుని చేశారు అన్నది అతడి అబీయోగం మీరు help చేశారు అంటే videos లో చూపకూడడు అతనికి next ఎవడు పిల్లను ఇవ్వారు, loans ఇవ్వారు, job రాదు, ఇకనైన help చేసేటపుడు వాళ్లు videos వేయవద్దు అనుకుంటా, jai sri ram
మీరు చేసిన సహాయానికి ప్రతిఫలం లేకుండా పోయిందన్న మీ వేదన సరైనదే ఆ విషయంలో మాట్లాడుటకు ఎవరికి హక్కు లేదు కాని ఇంకా ఎందరో నిస్సహాయ స్థితిలో వున్న వాళ్ళు కూడా వుంటారు వారి గురించి కూడ మనం ఆలోచించాలి కదా medam దేవుడు మీకు సహాయం చేసే గుణం మరియు మంచి మనసు ఇచ్చాడు నేను మీకు చెప్పే అంతటి వాడిని కాకపోవచ్చు 🙏🙏🙏
మానవత్వము ప్రతియొక్కరికి ఉండాలి. ఏ మనిషికి యప్పుడు యేమి జరగతుందో యలా మారతుందో తెలియదు. కాని అందరూ మనిషిగా మారాలి . ఎవరు యేమి అనుకున్నా మనం చేసే మంచి పని మంచిగానే ఉంటుంది...
Me dhwara naku help avuthundhi anukunna ippudu veedi valla meeru evvariki sahayam cheyyanu ani chepparu sister na ashalu anni adi ashalu ayipoyayi thalli naku oke okka dhari suman tv anukunna ippudu aa dharulu mosuku poyayi
Nirupma, don't you have basic manners? Annam tintava penta tintava ani adugutuunnavu. I used to respect you and liked your videos/interviews. First of all, shouldn't humiliate anyone calling them begger. He's has alcohol addiction, which is a disease and needs professional treatement, rehabilitation and then employment, not orphnage, lessons or lectures at that stage(they don't work). If you don’t know, find out and educate yourself first. Alcohol use disorder is a medical condition. It's a disease of brain function and requires medical and psychological treatments to control it. Alcohol use disorder can be mild, moderate or severe. It can develop quickly or over a long period of time.
Telangana lo Wines motham band cheyali. Mire chepiyali .endukante oka drinker problem ela vunte Telangana chala mandi drinker vunnaru valla jivithalu bagupadathai
ikkada problem enti ante oka media inko media bad ga project cheyinchidi .....daniki pramod ni vadukundhi....so sad... real ga help cheyali anuunte videos shoot cheyakudadu..... meeku idhi okatee income cadu anukuntee....
😂🎉😅😊 👍 day gadavaali social media lo per day 700 videos upload auvtai antaaa... Anni maname chudali. Data ke dabbulu levuraaa babu ante.... Views extra money viewrs ki iste inkaaa happy😂🎉
పిల్లలు తప్పు చేస్తాను అమ్మ శమిచ్చు రేట్ సేవ్ అన్నాను 😮 సేవ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎవరో చేసిన పని మామిలిని అండ్ సుమన్ టీవి తిట్టారు save మల్లీ save మీ అమ్మ కోపమా ఒద్దు save రిటన్ను 🙏🙏🙏
Nirupama Madam Garu, meeru annatlu Good new life eethunnanu, dhanni use chesukondi lekunte thirgi malli Road midhiki vastharu ani annaru alage Vachhadu gadha madam Nirupama Madam garu🙏🙏
ప్రమోదు సాప్ట్ వేరు కాదు తెలివైన 420 డ్రింకర్ ఈలాంటి మహా మేధావి లాంటి ఇంటిలిజెంట్ స్కూల్, కాలేజీ,పాలిటెక్ ఇంట్రెన్స్ ఫస్ట్ ర్యాంకర్ నా మిత్రుడు కుడా ఇలాగే నటిస్తూ తాగుతూ ఎంజాయి గా, హాపిగా బ్రతుకుతున్నాడు. సుమన్ టివి మేడం గారి మానవత్వం మంచిదే....కానీ వీడియోల ద్వారా చూయించి......విడ్ని హీరోగా చేసి నెక్స్ట్ పోలీస్ కు ఇచ్చి జైల్లో వేసి విలన్ గా మార్చకండి మేడం.
Madam 😂 chala Baga chesaru but miru villandarini interview cheyyadam avasaram malla bada badatam avasarama and mirokati gurtupettukondi assal erojullo help chesi chupinchadam me TV chesindi assalu avasarama avvadi natuku vadide kada madam malla miru kuda help chesam ani cheppadanike video tisaru pettaru avvalu adi avasaram miku sahayam cheyalani vuntey cheyandi and ela tirige valla paranga anduku miru samjanni maruddam ani cheyyadam and inda cheppadu kad views ani so miku lopala vuntey adi cheyyadi kani video tisi malla goppaga matladakandi and social media loni chetta mottam modaggare vundi andaru panulu cheskuntunnaru miru valla nollallo vasana chustunnaru
Athani manana athadini vadilesthe better kadaa. This is not fair . Over action kakapothe police tho mataldadam kooda ala video cheyadam athani life ni spoil cheyadame. Vaadi brathuku vaadini bratakanisthe aipovu kadaa.. Vaadu matladina video ruclips.net/video/bzu29dLGo9A/видео.htmlsi=NbHCt3n8sm8BNm18
మేడం సమాజంలో మంచిగ బతుకుతూ ఎవరు చూడలేరు కాకపోతే మళ్లీ ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అని అనిపిస్తుంది నాకు
తాగుడుకి అలవాటుపడ్డ వాళ్లు ఎంత
తెలివైన వాళ్లయినా మారటం కష్టం. మీకు చేతనైతే మధ్యం షాపులను,మధ్యం అమ్మకాలను బ్యాన్ చెయించటానికి ఉద్యమాలు చేయండి. చాలా కుటుంబాలు బాగుపడతాయి.
వాడేదో వాడి బతుకు తున్నారు మీరేదో మి వ్యూస్ కోసం interview చేశారు
Helping చేసి videos చేసి డబ్బులు సంపాదించే వాళ్లు కూడా, గుర్తుంచు కొండి, వేరే వాళ్లకు help చేస్తు videos తీయవద్దు, వాళ్లను beggars, పిచ్చివాలు అనదు
whatever SUMATV does is good for him and also for the channel as well.
Madam please don’t be emotional. Once He Was My Tenent in Warangal. He Made Lot of Nonsense In That Period. Forcefully I Made Him To Vacate From My House. During Your First Interview Also I Made Comment
Medam Nenu Maa village school development ki around 7 laks spend cheste, someone in village told them that I am getting some income tax benefits and he is doing that. I am living in USA and I am helping my school should be best in Anantapur district. From that day onwards I will think , but I will help still,because it’s is still my school . People never change
Akka.. Trp kosam eni video testaruuu...big mafia merayyy
పోలీసులు ఏమని కేసులు పెడతారు ? అతగాడు నేరం ఏదీ చేసినట్టు లేదే .
Beggar ani rayadam enduku adi correct kadu kada
అతనితో నేను కూడా మాట్లాడను ఇతను తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రాకం ల ఉన్నాడు, మద్యానికి బానిసైన వాడిలా ఉన్నాడు,
Wayst on focus Anchor
అతన్ని మీరు పిచ్చి వాడుని చేశారు అన్నది అతడి అబీయోగం మీరు help చేశారు అంటే videos లో చూపకూడడు అతనికి next ఎవడు పిల్లను ఇవ్వారు, loans ఇవ్వారు, job రాదు, ఇకనైన help చేసేటపుడు వాళ్లు videos వేయవద్దు అనుకుంటా, jai sri ram
మీరు చేసిన సహాయానికి ప్రతిఫలం లేకుండా పోయిందన్న మీ వేదన సరైనదే ఆ విషయంలో మాట్లాడుటకు ఎవరికి హక్కు లేదు కాని ఇంకా ఎందరో నిస్సహాయ స్థితిలో వున్న వాళ్ళు కూడా వుంటారు వారి గురించి కూడ మనం ఆలోచించాలి కదా medam దేవుడు మీకు సహాయం చేసే గుణం మరియు మంచి మనసు ఇచ్చాడు నేను మీకు చెప్పే అంతటి వాడిని కాకపోవచ్చు 🙏🙏🙏
కూడు ఉన్న చోట కుక్క ఉండదు అంటారు బహుశా ఇలాంటి వాళ్ళను చూసే
ఆమాట అని ఉంటారు
No humanity in nirupama-- ban sumantv
Yes 100%
Idi antha skit aa?
ఆయనకి ఆ మందు ఆలా చేసింది. ఆతనను వదిలేయండి
Good Decision Madam
అతను మద్యానికి బానిస అయ్యాడు. అతను ఇంక మారడు.
సుమన్ టీవీ హేటర్స్ ఎవరో అతన్ని వీక్నెస్ ని వాడుకుని వీడియో చేయించి వుంటారు...
AMMA elanti Vallu MaRaRu MMA
మానవత్వము ప్రతియొక్కరికి ఉండాలి. ఏ మనిషికి యప్పుడు యేమి జరగతుందో యలా మారతుందో తెలియదు. కాని అందరూ మనిషిగా మారాలి . ఎవరు యేమి అనుకున్నా మనం చేసే మంచి పని మంచిగానే ఉంటుంది...
Im. B. Gangadhara Anantapuramu. Distic.Kambaduru. Mandalam🙏👍
Goodeving madam
Gangadhara
ఆపత్రాదానం చెయ్యకూడదు.
Nerupama madam meku danyavadalu
PRAmod..sharma😊drinker.pramod
Vadu super ga Act chestunnadu me channel paruvu teyalani ankunta medam
హాయ్ నిరుపమ గారు మీరు హెల్ప్ చెయ్యను అని డిసైడ్ అవ్వద్దు ..
Mam they will never get change in there entire life..
Sup mam ur great
Menijaeithi nirupinchukune awasaram ledu mam I am also driver i support to sumantv &mam
రోజుల్లో చదువుకున్న ఎక్కువగా తప్పు చేస్తున్నారు మేడం .
police emi chestharu...nee overaction kakapothe...200% SUMAN TV is a paytm channel
Yesterday messages anni delete chesesaru ee channel wallu
Me dhwara naku help avuthundhi anukunna ippudu veedi valla meeru evvariki sahayam cheyyanu ani chepparu sister na ashalu anni adi ashalu ayipoyayi thalli naku oke okka dhari suman tv anukunna ippudu aa dharulu mosuku poyayi
Nenu athani eroju jangaon location lo chusanu....
Suman tv Mafia anta kadha
Amma akka na inti talli viddu veedi valla mee anubhavam chala badakaram Satyamevajayatai talli
Nirupma, don't you have basic manners? Annam tintava penta tintava ani adugutuunnavu. I used to respect you and liked your videos/interviews. First of all, shouldn't humiliate anyone calling them begger. He's has alcohol addiction, which is a disease and needs professional treatement, rehabilitation and then employment, not orphnage, lessons or lectures at that stage(they don't work). If you don’t know, find out and educate yourself first.
Alcohol use disorder is a medical condition. It's a disease of brain function and requires medical and psychological treatments to control it. Alcohol use disorder can be mild, moderate or severe. It can develop quickly or over a long period of time.
100% professional ( But Not worth )
Telangana lo Wines motham band cheyali.
Mire chepiyali .endukante oka drinker problem ela vunte Telangana chala mandi drinker vunnaru valla jivithalu bagupadathai
1 chance evandi pls madam
😂
@sumanTV pramode sharma vadu full acter 😅😅😅😅
ఎవడో ఎది అనామాటె అట్టవా కడుపుకు అన్నమే కధ తినేది వెస్ట్ గా
ikkada problem enti ante oka media inko media bad ga project cheyinchidi .....daniki pramod ni vadukundhi....so sad...
real ga help cheyali anuunte videos shoot cheyakudadu..... meeku idhi okatee income cadu anukuntee....
Scriptaa
😂🎉😅😊 👍 day gadavaali social media lo per day 700 videos upload auvtai antaaa... Anni maname chudali. Data ke dabbulu levuraaa babu ante.... Views extra money viewrs ki iste inkaaa happy😂🎉
ఎవడు చెప్పాడు క్షమించండి మేడం
Appudu veedi family ni blame chesaru chusaru kada nijam
Chala mandhi vunnaru annam pettinavallaku sunnam pedtaru
వాడు amayakudu కాదు
i dont think police dosent slove problem andi, they will leave him andi after 2 or 3days.
Today morning tirupati wines dhagara choosanu
Asalu athanu mee pai emi aropanalu chesado adi choopandi
soceity tappu chesinodineee pattukuntundhi ..... cheyinchnina vadini kaduuu....
Veediki thelivi ekkuvayyi itla chesthunnadu...
పిల్లలు తప్పు చేస్తాను అమ్మ శమిచ్చు రేట్ సేవ్ అన్నాను 😮 సేవ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎవరో చేసిన పని మామిలిని అండ్ సుమన్ టీవి తిట్టారు save మల్లీ save మీ అమ్మ కోపమా ఒద్దు save రిటన్ను 🙏🙏🙏
Nirupama Madam Garu, meeru annatlu Good new life eethunnanu, dhanni use chesukondi lekunte thirgi malli Road midhiki vastharu ani annaru alage Vachhadu gadha madam Nirupama Madam garu🙏🙏
Nirupama.akka.mere.vaadu.vaagindi..baagaledu.
Sorry medam
ప్రమోదు సాప్ట్ వేరు కాదు తెలివైన 420 డ్రింకర్ ఈలాంటి మహా మేధావి లాంటి ఇంటిలిజెంట్ స్కూల్, కాలేజీ,పాలిటెక్ ఇంట్రెన్స్ ఫస్ట్ ర్యాంకర్ నా మిత్రుడు కుడా ఇలాగే నటిస్తూ తాగుతూ ఎంజాయి గా, హాపిగా బ్రతుకుతున్నాడు. సుమన్ టివి మేడం గారి మానవత్వం మంచిదే....కానీ వీడియోల ద్వారా చూయించి......విడ్ని హీరోగా చేసి నెక్స్ట్ పోలీస్ కు ఇచ్చి జైల్లో వేసి విలన్ గా మార్చకండి మేడం.
మీకు పనిలేదు పనికి మాలిన న్యూస్.
ఈడో మెంటల్ గాడు
Madam 😂 chala Baga chesaru but miru villandarini interview cheyyadam avasaram malla bada badatam avasarama and mirokati gurtupettukondi assal erojullo help chesi chupinchadam me TV chesindi assalu avasarama avvadi natuku vadide kada madam malla miru kuda help chesam ani cheppadanike video tisaru pettaru avvalu adi avasaram miku sahayam cheyalani vuntey cheyandi and ela tirige valla paranga anduku miru samjanni maruddam ani cheyyadam and inda cheppadu kad views ani so miku lopala vuntey adi cheyyadi kani video tisi malla goppaga matladakandi and social media loni chetta mottam modaggare vundi andaru panulu cheskuntunnaru miru valla nollallo vasana chustunnaru
Good job nirupama maam🙏
Rode side lafut..... Basted
Andaru ala vundaru medam mosam chesthe thattukovada manasuki kashtame
వాన్ని Errragadd hospital ku pampinchandh I mee name blame చేస్తున్నాడు Banjara hills so కలిశాడు వాడు
Vaadu bekaar gadu leave him mam
Akada mafia vundho ledo telidu kani, vallu donations and views techukunna 196 needies ki help chestunaru
munugodu lo chesaru kada madam bjp nundi congress ki vachadu kada valani interwie cheyandi madam ok howla gadini patukoni chesthunaru madam meru
Apatra daanam cheyyakoodadhu… undeserving fellows. Addicts. First time meeru chesetappudu nenu cheppanandi Nirupama garu. Pl check my comment.
Andhra mandu antte manusu gati antte
నిరూపమా గారు మీరు చాలా మంచి పని చేశారు 👌👌
Evi kuda views
Medam Atha Pedha. Mata Anaku. Medam. MelatiValu.. Pedha Prajalaku Kavali Medam. Medam Medam
Nirvana medam garu meeku Na vandanalu lebar valla ku mee Suman TV engaging super medam garu
Mer chanel publicity kosam idanta
Miku nachinnatuga matladam nt andi thanu anta tagubothu sara Niku aminadi Annam tentava panta tenatava antunnavu Niku am undi samaskaram
ఇతను జనగామ లో హోటల్లో పని చేస్తున్నాడు మేడం
Totally skit madam video titinavi video relcheyandi
Athani manana athadini vadilesthe better kadaa. This is not fair . Over action kakapothe police tho mataldadam kooda ala video cheyadam athani life ni spoil cheyadame. Vaadi brathuku vaadini bratakanisthe aipovu kadaa..
Vaadu matladina video
ruclips.net/video/bzu29dLGo9A/видео.htmlsi=NbHCt3n8sm8BNm18
అక్క మాకు మీ నెంబర్ కావాలి plz
Hi me dagaraa nirupamma madam number vundhaa