MBA Prabhavathi Turns A Beggar | Prabhavathi Emotional Story | Red Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 24 авг 2023
  • MBA Prabhavathi Turns A Beggar | Prabhavathi Emotional Story | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @redtventertainment01
    #MBAPrabhavathi #PrabhavathiEmotional #redtv

Комментарии • 2,3 тыс.

  • @kelothbhadraji699
    @kelothbhadraji699 10 месяцев назад +239

    హాట్సాఫ్ టు యు అన్న తెలంగాణలో ఆడోళ్ళకు రక్షణ లేదన్న మీరు చాలా మంచి పని చేశారు 👌👌👌

    • @kanakeswararaopalakurthy2480
      @kanakeswararaopalakurthy2480 10 месяцев назад +2

      Anna 🎉super 👌 👍 super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vakkalankaseshamani3763
      @vakkalankaseshamani3763 10 месяцев назад

      ​@@kanakeswararaopalakurthy248011:03

    • @javeedhassan9327
      @javeedhassan9327 10 месяцев назад +1

      Thank s to this channel well done great

    • @anusuyas1083
      @anusuyas1083 8 месяцев назад

      ​@@javeedhassan9327to nin ko
      J

  • @ramanakonda164
    @ramanakonda164 10 месяцев назад +263

    ఆమె నుండి ఇంటర్యూ తీస్కుని వెళ్లిపోకుండా మీనుండి తనకి అందించిన సహాయం,చాలామంది చేసిన ఆర్థిక సాయంతో ఒక రక్షణ కల్పించడం నిజంగా మీకు అభినందనలు.

    • @mlkrao9225
      @mlkrao9225 10 месяцев назад +1

      Something seriously sirprising and anguishing too. Her fluence in మల్టీ languages as well her qualification and the brave facing the interview does not show any signs of insane.. The interviewing journalist should have handed over the case to police for further invesyigation.

    • @ramanakonda164
      @ramanakonda164 2 месяца назад

      @SweetyA620 తను ఒక కమప్నిలో రీసెప్సన్ గర్ల్ గా జాబ్ లో పెట్టించారని వీడియో పెట్టారు.తరవాత మళ్లీ ఎం వీడియోస్ తనగురించి రాలేదు.

    • @ramanakonda164
      @ramanakonda164 2 месяца назад

      @SweetyA620 tq

    • @rajumanga2870
      @rajumanga2870 2 месяца назад

      🙏🙏🙏🙏😭😭😭😭😭😭👩👈👈👈👈👈

    • @MLaxmi-pf2rk
      @MLaxmi-pf2rk 2 месяца назад

      l​@SweetyA620

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 5 месяцев назад +37

    ఈ వీడియో చూస్తున్నంతసేపు కళ్ళలో నీళ్లు వస్తున్నాయి నువ్వు కూడా బాధపడుతున్నావు ఆమెను వదలి వెళ్లలేకపోయావు నీలోని మంచితనం ఆమెకు సహాయం చేసేలా చేసింది అభగవంతుడు నిన్ను తప్పకుండ ఆశీర్వదిస్తాడు
    నీకు మా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohanbaburapuru6313
    @mohanbaburapuru6313 26 дней назад +5

    సూపర్ సూపర్ థాంక్స్ అన్న ఇది మాత్రం చేసినందుకు నీకు దేవుడు చాలా మంచి చేస్తాడు Good brother.... చాలా మంచి పని చేసారు

  • @tskmedia6998
    @tskmedia6998 10 месяцев назад +302

    ఈ వీడియో చూశాక ఆమె మనసు చాలా మంచిది....కానీ ఆమె ఎక్కడో ఒక దగ్గర డిస్ట్రబ్ అయింది ఈ సమాజం లో అనిపించింది..., ఆమెకు అన్ని అవకాశాలు ఉన్న కూడా ఆమెనే జీవితంలో ఒంటరిగా వుందమని నిర్ణయం తీసుకుంది. అమే కోరుకున్న లైఫ్ ఆమెకు రాలేదు అని కారణమో లేదో సమాజంలో ఆమెకు ఎదురైన మారేదైన కారణమో తెలియదు కాని....,ఆమె మనసు మాత్రం చాలా మంచిది...., Really she is not mad, She is very well talented......And well family back ground....,

    • @vijayabs2266
      @vijayabs2266 10 месяцев назад +8

      Family ne ignore chesthe kachithamga disturb avuthamu

    • @pallavi9068
      @pallavi9068 10 месяцев назад

      ​@@vijayabs2266q¹¹¹¹qq¹qq¹q¹1q¹¹1111¹😊¹o43wa^9> 7😊f😊itygygit.9
      N
      .😊f

    • @BhaskarBhaskar-zs2mt
      @BhaskarBhaskar-zs2mt 10 месяцев назад +3

      Suman tv vallu ker thisukutte dagutunndi

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 6 месяцев назад

      What talent? Ganjaee Talent a?

    • @buchireddybarlapally7118
      @buchireddybarlapally7118 5 месяцев назад

      P😅😅😅😅

  • @jettyjairam6619
    @jettyjairam6619 10 месяцев назад +70

    ఈమె చాలా మంచి మనిషి విజ్ఞానవంతురాలు ప్రభుత్వం వసతి గృహం లో చేర్చండి జెట్టి జయరాం

  • @Manamovietalkies
    @Manamovietalkies 10 месяцев назад +57

    నెను చూసిన బెస్ట్ tv చనల్, బెస్ట్ రిపోర్టరు😢 ఇదే నేమో tqs అన్న్ దేవుడు ఎపుడు happy చూడాలి😊🙏🙇‍♂️🙇‍♂️

  • @koyyadaraju2381
    @koyyadaraju2381 9 месяцев назад +18

    జర్నలిస్టు పదానికే వన్నెతెచ్చింది మీరు చేసిన మంచి పని, ఈ సమాజం జర్నలిస్టు అందరికీ సలాములు కొడుతుంది జనాల్ని కాపాడే జర్నలిజం

  • @ramusinganaboina597
    @ramusinganaboina597 10 месяцев назад +659

    సూపర్ జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలి ఎంత మంచి పని చేశారు ధన్యవాదాలు

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 10 месяцев назад +108

    Mental disturbance ఉంది, కానీ intelligent, జాలెస్తుంది

  • @ughitsharshini
    @ughitsharshini 9 месяцев назад +57

    Omg how well educated she is!
    She deserves all the support!
    May god be with her🙏

  • @bhukyabalaji5932
    @bhukyabalaji5932 10 месяцев назад +15

    సూపర్ సూపర్ థాంక్స్ అన్న ఇది మాత్రం చేసినందుకు 🙏💐🕉️🕉️ నీకు దేవుడు చాలా మంచి చేస్తాడు

  • @gopalyadavgopalyadav6434
    @gopalyadavgopalyadav6434 10 месяцев назад +134

    జర్నలిస్ట్ కు మరియు ఆ ఛానల్ కి అభినందనలు....ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను

  • @Allinone456.
    @Allinone456. 10 месяцев назад +153

    నీలో నాకు యాంకర్ కనపడలేదు అన్న, ఒక మానవతావాది కనపడ్డారు, ఇది ప్రతి ఒక్కరికీకావాలి

  • @anuanupama3480
    @anuanupama3480 9 месяцев назад +12

    మీరు చేసినపనిని అదేవుడు ఎంతో మెచ్చుకుంటారు మీరు ఆమెకు ఎంతో సహాయం చేశారు మివాళ్లు చల్లగా ఉండాలని అదేవుని కోరుకుంటాం

  • @kolipakaprasad2220
    @kolipakaprasad2220 8 месяцев назад +8

    ప్రభాగారు మిగిలి ఉన్న తన జీవితమంతా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకు నతున్నా

  • @onterusamuel2919
    @onterusamuel2919 10 месяцев назад +36

    ఇంత మంచిగా మీరు ఎలాంటి వారిని ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🙏

  • @pandabava2141
    @pandabava2141 10 месяцев назад +88

    Good brother.... చాలా మంచి పని చేసారు....... ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలి..... 👌👌👌🙏🙏🙏

    • @ShivaParvathi-nl7iu
      @ShivaParvathi-nl7iu 10 месяцев назад +3

      ఏదైనా మంచి జాబ్ ఇప్పించ ఇప్పించ వలసిందిగా

  • @user-kq4tq2qm8s
    @user-kq4tq2qm8s 7 месяцев назад +6

    Thank you మీడియా ఫ్రెండ్స్&Thank you పోలీస్ dpt,ఆ ఫలితం మీకు మీ వారికీ ఆ దేవుడు మేలు చేస్తాడు. ఆమెన్

  • @SureshKranthikumar-xf6jb
    @SureshKranthikumar-xf6jb 10 месяцев назад +6

    మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది ఒక స్త్రీ ని తీసుకొని ఆమె ఎవరో ఎక్కడో తెలుసుకొని ఆమెకు భద్రత చేశారు దానికి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా నీలాంటి వాళ్ల అన్నా ఇంక ఇండియా ఉంది మరోసారి చెబుతున్నాను నా నిజానికి ఒక స్త్రీకి భద్రత చూపించారు సూపర్ ,👌👌👌👌👌👏👏👏👏👏👍🇮🇳💐

  • @AbdurRahman-bz1ft
    @AbdurRahman-bz1ft 10 месяцев назад +43

    ఈ భూమి మీద ఇంకా మానవత్వం ఉంది....మీరు చాలా మంచి పని చేశారు సార్...మీకు ఆ అల్లాహ్ blessings ఎప్పుడు ఉంటాయి.

    • @dubairao6073
      @dubairao6073 10 месяцев назад

      Mashallah

    • @padmashricollections740
      @padmashricollections740 10 месяцев назад +1

      ఎస్ అండి మానవత్వం బ్రతికి ఉంది... నాకు కూడా ఇది చూసాక ధైర్యం వచ్చింది.. God bless her...🙏🙏🙏 ఎన్నేళ్లు గా ఎన్ని కష్టాలు ఎదురుకుందో 😔😔😔... వీడియో చూస్తుంటే చివరి వరకూ కన్నీళ్లు ఆగలేదు..😢😢😢 దేవుడు ఉన్నాడు... అని మరొక్కసారి proove అయ్యింది కదా 🙏🙏🙏

  • @anjaiahsripathi9274
    @anjaiahsripathi9274 10 месяцев назад +335

    చాల మంది మంచి జ్ఞానము ఉండి, పరిస్థితుల ప్రభావం వలన అనాధలుగా మిగిలిపోతున్నారు వారికీ ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటున్న ఛానల్ వారికీ నా కృతజ్ఞతలు.

  • @vasubabu6789
    @vasubabu6789 9 месяцев назад +18

    అన్న మళ్ళీ ఇంకో సారి interview తీసుకో ఆమె సెటిల్ అయిన తర్వాత....

  • @swapnaankati1185
    @swapnaankati1185 10 месяцев назад +16

    నిజంగా ఆమె ఎంత పరిణితి చెందింది. ఆమె తన కుటుంబానికి భారంగా మారాలనుకోలేదు. తన తల్లిని కోల్పోవడం మరియు తన జీవిత లక్ష్యాన్ని సాధించడంలో విఫలమవడం ఆమెను కుటుంబం నుండి బయటకు వచ్చేలా చేసింది but she is 200% missing her family now,she need that support also.Thanks to red t.v for supporting her n helping her. god bless her.

  • @rambabumaguluri4115
    @rambabumaguluri4115 10 месяцев назад +16

    చాలా మంచి పని చేశారు సార్. మీరు చేసిన ఈ కృషి అభినందనీయం.ఈ రోజుల్లో మహిళలపై జరుగుతున్న ఘోరాలు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం.ఆమె మానసికస్థితి మెరుగు పడి కుటుంబ సభ్యులను కలుసుకోవాలని కోరుకుంటున్నాను.చాలా ఇంటిలిజెంట్.ఇలాంటి వారిని బాగుచేస్తే సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడవచ్చు.Thanks to RED Tv. ఈమె పరిస్థితి పై Update ఇవ్వగలరు

  • @abexplorerin
    @abexplorerin 10 месяцев назад +235

    చూసి ఏడ్చేశాను అన్నా.. మన దేశంలో ఆడవాళ్లు స్వతహాగా బతకలేరు, ఆదుకున్నందుకు చాలా థాంక్స్ అన్నా.

    • @gopivijaylaxmi4560
      @gopivijaylaxmi4560 10 месяцев назад +4

      Rad tv valaki chala thanks. Ameki elagaina meeru dayachesi sahayamu cheyagalarani ma manavi.ala cheste meku devudu sahaya padatharu .

    • @sujathak7041
      @sujathak7041 10 месяцев назад +2

      How to give coment
      I don't know
      Because she is spoken English fluently God bless you get in job

    • @amrutharaocheeli
      @amrutharaocheeli 10 месяцев назад

      ​@@gopivijaylaxmi456000 is ni😅 CR CR CR

    • @sonusony7244
      @sonusony7244 7 месяцев назад +1

      సూపర్ boss

  • @LUCKY-nd4db
    @LUCKY-nd4db 2 месяца назад +65

    Instagram lo Reels chusi vochina valu Unara??

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 9 месяцев назад +7

    నమస్తే sir
    చాలా మంచి పని చేసేరు . ఆమె ఆరోగ్యంగా ఉండటానికి మీరు తీసుకొన్న చొరవ కు టీవీ వారికి అభినందనలు. పోలీస్ వారికి అభినందనలు.

  • @adireddypalli193
    @adireddypalli193 10 месяцев назад +44

    దేవుడు లేడు నా ఒపీనియన్... సూపర్బ్ అన్నా... Ur గ్రేట్ బ్రదర్....

  • @nagulapallypavankumar7123
    @nagulapallypavankumar7123 10 месяцев назад +24

    ఆమె లో భవిషత్తు ఉంది, మీడియా వల్ల ఇలాంటి వాళ్ళు భాగుపడుతున్నరు. మీకు భగవంతుడు ఏవిధంగానైనా సహాయము చేస్తాడు.

  • @saintpaulilluri3403
    @saintpaulilluri3403 10 месяцев назад +8

    దేవుడు ఈమెకు సహాయం చేయాలి అలగే వీక్షించుచున్నా మనం చేయాలి 📺TV యన్ కర్ గారికి వందనాలు మంచిపని చేసారు

  • @aprudhviremo5031
    @aprudhviremo5031 10 месяцев назад +11

    My heart full thanks to anchor ......no words to explain

  • @nagamabithirdhala4566
    @nagamabithirdhala4566 10 месяцев назад +19

    థాంక్స్ అన్న ఇల్లు వదిలి నా వారిని ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ల వివరాలను.కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను అనుకొని మీరు చేస్తున్నందున ధన్యవాదములు

  • @raveendars
    @raveendars 10 месяцев назад +20

    చాల మంచి విజ్ఞావంతురాలు , బాగా మాట్లాడుతుంది , ఆమె యొక్క సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటె తనకు ఒక షెల్టర్ ఇచ్చి జాబ్ ఉంటె దయచేసి ఈ వీడియో చూసే కంపెనీస్ యొక్క యజమానులు తనకు హెల్ప్ చేయగలరు . ❤

  • @bhadrivechangi5674
    @bhadrivechangi5674 2 месяца назад +2

    Thank You Brother chala Manchi Pani Chesaru Mee సపోర్ట్ హెల్ప్ ఎప్పుడు అందరికీ ఇలానే ఉండాలి మీ వల్ల ఆ అక్కకి మంచి జరిగింది సో Iam proud Of YOU And God Bless You Brother

  • @KukalaKrishna
    @KukalaKrishna 6 месяцев назад +5

    మీలాంటి వాళ్ళు ఎప్పుడు ఇలాంటి వాళ్లకు సపోర్ట్

  • @mukundamurali1625
    @mukundamurali1625 10 месяцев назад +25

    Your గ్రేట్ బ్రదర్, ఆమెకు ఒక అసరా కలిపించారు.🙏

  • @AadhyaLook
    @AadhyaLook 10 месяцев назад +36

    చాలా చాలా మంచి పని చేసారు ఇప్పుడున్న సిట్యుయేషన్ లో ఇ ప్పుడు ఆమె సాఫ్ గా ఉంటూ dhi

  • @user-oe2wm5nt2l
    @user-oe2wm5nt2l 4 месяца назад +3

    థాంక్యూ టు మీడియా ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ ఇస్ సూపర్ సో నైస్

  • @sirumullayamuna5318
    @sirumullayamuna5318 2 месяца назад +6

    Good work brother 👍👍🙏🙏🙏
    Video ekkada kuda skip cheyaledu ninu
    Edupochhindi 😢
    Kani miru tanaki help chesaru tq brother 👍
    God bless you

  • @mahicreations5094
    @mahicreations5094 10 месяцев назад +19

    😮She is a very talented not beggar...
    తన జీవితంలో ఎదో బలమైన గాయం తగిలిందనిపిస్తుంది.లైఫ్ లో చాలా డిస్టరూబే అయినట్టు ఆమె మాటల్లో కనిపిస్తుంది.తనధీ ఓపెన్ హార్ట్ ..సిగ్గున్నా దేవుడుంటే కచ్చితంగా తనకి మంచిచేస్తాడు.
    అన్న మిరూపంలోనే దేవుడున్నాడని మిరే సాక్షాత్తు దేవుని రూపంలో తనముందున్నారనిపిస్తుంది.
    దయచేసి ఆమెకు మంచి షెల్టర్ ఇప్పించే ప్రయత్నం చెయ్యండి pls...

  • @jettyjairam6619
    @jettyjairam6619 10 месяцев назад +22

    ఇలాంటి దారి తప్పిన వాళ్ళపై సానుభూతి చూపి టీవిల వాళ్ళు ఆమెకు ఒక సురక్షిత ప్రదేశం చూపించి సహాయం చేయండి జెట్టి జయరాం

  • @Sritu04
    @Sritu04 10 месяцев назад +10

    అన్న గారు మీరు చేసిన పని చిన్నదే కానీ, అన్నా ఈ వీడియో చూసే ప్రతీ ఒక్కరికీ గుండె తరుక్కు పోతుంది ❤❤❤❤❤ మీరు భవిషత్తు లో ఇంకా ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుపేద జనాల గుండెల్లో ఆశ జ్యోతి వై వెలగాలని ఇంతటి గొప్ప పనులు ఇంకా చేయాలని మీకు రెడ్ టీవీ యాజమాన్యనికీ నా నిలువెత్తు దండాలు 🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏✌️✌️✌️

  • @sbarts7027
    @sbarts7027 10 месяцев назад +29

    అన్నా లోకం లో యిటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ,మీలాంటి మనసున్నవాళ్ళు సహాయం చేస్తే వాళ్ళు కోలుకో గలుగుతారని నాఅభిప్రాయం

  • @mallimallikarjunareddy5734
    @mallimallikarjunareddy5734 10 месяцев назад +36

    మహాతల్లి పాపం ఇంత నాలెడ్జి పెట్టుకొని బిక్షాటన చేస్తుంది అంటే ఆ భాద వర్ణనాతీతం

  • @Narsimha-bt9lm
    @Narsimha-bt9lm 9 месяцев назад +30

    యాంకర్ అన్న ధన్యవాదాలు
    🙏🙏🙏🙏🙏

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 10 месяцев назад +6

    😢😢😢😢😢దేవుడు చేసిన మనుషులు,అందరూ కలిసి తనని మంచి ఆశ్రయం లో పెట్టండి😢😢😢😢😢దయచేసి

  • @savitri7311
    @savitri7311 10 месяцев назад +226

    అంత మంచి కుటుంబం.. విద్యావంతుల కుటుంబం లో పుట్టి ఇలా ఉండటం ఆమె దురదృష్టం కావొచ్చు... 🙏🙏ఆమెకు మంచి life రావాలి అని కోరుకుంటున్న 🙏

    • @gundabalaumamaheshwararao7573
      @gundabalaumamaheshwararao7573 10 месяцев назад +5

      దీనినే కర్మా అంటారు ఎవరిని తప్పు పట్టలేము

    • @LakshmiLakshmi-yv7cn
      @LakshmiLakshmi-yv7cn 10 месяцев назад +3

      ఓంనమశ్శివాయ 😔

    • @user-le9py2ge5g
      @user-le9py2ge5g 4 месяца назад +1

      జనాభంధు జ్పానసింధు వీశ్వమందు ను నీవు గుర్తించు గురివుంచు గౌరవించు ఆదరింఛు ఆచరించు తరించ మిత్రులారా మీకోసం మంచి ఆత్మీయుడు ఆశీశ్శులు సదా వినమ్రతతో మీ గురించి మంచి సేవలు అందించే దూతలు నేతలు కార్యకర్తలు అందించ ఆశించి మీతల్లి తండ్రి గురువు దైవమా చిరంజీవులు శుభంభవతు సర్వదా
      మాటకి వినడానికీ చూసిన దానికి చెప్పడానికి స్పందించని నేటి మానవ వేషంలో మానవత కు నైతికతకు ముసుగు వేసి ఊపిరి ఆడనీయకుండా వెంటబడి వేట ఏ ఆట పాట వినోద విలాసం సమాజం ధుఃస్తితి .నేటి సంస్కారం .
      కళ్ళు ఉండి కబోదులం.అనక తప్పదు
      సరే జరుగుతున్నవి ఇలా ఏ నిమిషం ఎన్నెన్నో..మనకంట పడనివి. అని అనడం పచ్చి అబద్ధం. ఇంత సమాజ జనంలో ఎవరో ఒకరి కంట పడుతూనేవుంటారు.
      నేను నాది బాగుంటె చాలు అదే పదివేలు మేలు.
      మనం మనది జనం జగతి ఏనాడో చచ్చింది. కాదు కాదు చంపేసాం.
      అదే మహదానందం పైశాచికవినోదం...ఫండగ.పబ్బాలుగొప్ప బ్రతుకులు కు మెతుకులు కు అడుగులు మనుగడ నేటి మనిషి జీవితం. జీవనం జనా వనం.. ధనం .ఇంధనం. ప్రాణం.మానం...... మనం మానవులం.
      సిగ్గులేదు.ఉగ్గు పాలు నాడు మగ్గు పెట్టి సిగ్గు శిరము చీము నెత్తురుమనలో అసలు వుందా.
      అయితే. ఈమె విషయంలో ఆమె ఉన్నత విద్యా మాట మనసు సంస్కారం అమాయకతా ధోరణీ ఆమె రక్షణా కవచం అయివుంటుంది.
      అలా అయివున్నా ఆమె చాలా కుత్సిత కుతంత్ర ప్రభంజన జనా పద్మ వ్యూహం నుండి బ్రతికి బట్టకట్టడం చాలా శోచనీయం.ఆశ్చర్యం అత్యద్భుత వింతే.యీ వాస్తవం చలింపచేయు వ్యధ. యీ బాధాకరం సందర్భం సన్నివేశం.
      నే పలికిన బాగోతం మాటలు నేను నాలాంటి వర్గం అనడం సహజం. ఆసంఘఠనకు
      స్పందించి. పలికించింది.
      అది కన్నీరు తుడవదు దాహం తీర్చదు. ఆకలి తీర్చదు బ్రతికించీ బట్ట కట్టించదు.కేవలం ఒక ఓదార్పు కు పనికి వచ్చినా నా నాలాంటి వారి అసమర్థ స్థితికి
      అదే కాస్త మాకు ఊరట. మన్నించండి.మా అసమర్ధతకు.
      ముఖ్యంగా ప్రథానంగా.
      పదునాలుగుసంవత్సరాలుగా ప్రజలు మధ్య తిరుగలరాయల పడి నలిగి నలిగి గుండె బండబారి రాయిలా ప్రతి రేయి పావులు దినదినగండంకు ఆ చిట్టి తల్లి గుడ్లనీరు గుండెలు జారిన కన్నీళ్ళకు అడ్డుకట్ట వేసి నూరేళ్ళు ఆయుష్షు పోసి ఓ ఒడ్డుకు చేర్చిన ఆ బిడ్డ ఆ టీవి ఛానల్ వారికీ ముఖ్యంగా ఆ రిపోర్టర్ బిడ్డకు శిరసువంచి మనః పూర్వక అభివందన ఆశీశ్శులు.
      శహభాష్ బిడ్డ నీలాంటి మేటి ధీటు నేటి మాలాంటి వారికి మాబాస్.
      పుత్ర రత్నమా. మిత్ర ముత్యం మా.నగ్న సత్యం. జరిగాను జపాన్ నిత్యం ఆణి ముత్యం.
      గన్ షాట్.క్లియర్ కట్. క్లీన్ బౌల్డు నీ ముందు జనం. తథ్యం క్రుత జ్జతా అనేక అభినందనలు. కీప్ ఇట్.
      మైన్డు ఇట్ వాన్టిట్ .దటీజ్ ప్రెస్ రిపోర్టర్ దటీజ్ టివి ఛానల్ శుభం భవతు సదా సర్వులుకు ఆశించి మీతల్లి తండ్రి గురువు దైవమా చిరంజీవులు శుభంభవతు

  • @naraonebarthi5756
    @naraonebarthi5756 10 месяцев назад +55

    బ్రో చాలా మంచిపని చేశారు ఏదనా వర్కులో పెడితె సెట్ అవుతుంది

  • @nagarajugampa399
    @nagarajugampa399 8 месяцев назад +3

    ఈ వీడియో చూసిన ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి ఆమె స్థితి చూసి . మంచి intelligent and educated women . ఆ దేవుడే journalist రూపం లో ఆమె కు సహాయం చేశాడనిపిస్తుంది .RED TV వారి కి ధన్యవాదములు ఆ అమ్మాయిని save చేసినందులకు .

  • @mouneshmounesh7106
    @mouneshmounesh7106 2 месяца назад +3

    Last lo amount icchena valandariki hands off. Internal feelings cheppadaniki E video tesinaa RED TV KI NAMASKARALU

  • @raghumamidala2485
    @raghumamidala2485 10 месяцев назад +61

    Thank you Red TV and team.
    నేను ఆమెని బాలాపూర్ చౌరస్తా దగ్గర ఉన్న కట్టమైసమ్మ గుడి దగ్గర కలిసాను. నా పాపని నిండు మనసుతో ఆశీర్వదించింది. ఆవిడ మాటలను బట్టి నాకుకూడా అర్థమైంది. అప్పుడు కూడ ఇవే మాటలు చెప్పింది వాళ్ళ ఫ్యామిలీ గురించి. కానీ గుడి దగ్గర ఉన్న కొంతమంది nighbours ఆమెని తిడుతున్నారు. చాలా బాధేసింది. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆవిడ గురించే ఆలోచించాను. ఎవరికైనా inform చేసి ఆవిడకి సెక్యూరిటీ కల్పించాలని మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ వచ్చి చూసాను. కానీ ఆవిడ అక్కడ లేదు. ఇప్పటికీ చాలా regret ఫీల్ అయ్యాను ఆవిడకి ఎటువంటి help చేయలేకపోయినందుకు. అందుకు నన్ను క్షమించండి సిస్టర్. But ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్న. 🙏🙏🙏
    Once again thank you very to Red TV.

    • @K.S.V.A.JagannadhaCharyulu
      @K.S.V.A.JagannadhaCharyulu 5 месяцев назад

      Excellent Anna me RED TV ki my salutes. Oka Ammy ki manchi protection kalaga chesaru. Police vare ki kuda Chala thanks Anna. Media and police Social Responsibility antey yemito teliya chesaru.

    • @SurenderGuti
      @SurenderGuti 3 месяца назад

      Thanks bro.

    • @VijayaLakshmi-ro3fp
      @VijayaLakshmi-ro3fp 2 месяца назад

      కానీ. తరువాత. ఆమె. లైఫ్. బాగుందా. లేదా. చూపించాలి o

    • @VijayaLakshmi-ro3fp
      @VijayaLakshmi-ro3fp 2 месяца назад

      God bless you

    • @VijayaLakshmi-ro3fp
      @VijayaLakshmi-ro3fp 2 месяца назад

      Red. T v. Variki. Thanks

  • @madhavikoppula349
    @madhavikoppula349 10 месяцев назад +38

    రెడ్ టీవీ వారికి ధన్యవాదములు

  • @rskgameryt6957
    @rskgameryt6957 Месяц назад +2

    ఈమె ఇపుడు ఎక్కడ వుంది బ్రో మేము కొంచాము సాయం చేస్తాం 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @user-ye5ey8mq2b
    @user-ye5ey8mq2b 10 месяцев назад +19

    Nice Job Red TV
    I have seen complete conversation and was completely involved in it. At last I felt so happy because you people helping her. I am very proud to be an Indian. Because in India we can find many good people who are helping many needed people 👏👏👏 Thank you for helping her👏👏

  • @KondalaraoKomara-pb7be
    @KondalaraoKomara-pb7be 10 месяцев назад +28

    సూపర్ బ్రదర్ చాలా మంచి పనిచేసారు మీడియకు పోలీస్ లకు ధన్యవాదములు

  • @KashiPspk-tz1ns
    @KashiPspk-tz1ns 10 месяцев назад +111

    నిజానికి మీరు బీహార్ అయిన మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుందరమ్మ నీకు దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం 🙏

    • @moinuddinmohammad827
      @moinuddinmohammad827 9 месяцев назад

      We ep

    • @user-oe2wm5nt2l
      @user-oe2wm5nt2l 4 месяца назад +1

      మా ఆంధ్ర సీఎం తెలుగు సరిగ్గా రాదు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేదు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తాడు ఆండ్రాయిడ్ ఆంధ్ర ప్రదేశ్

    • @Cutiepie1705
      @Cutiepie1705 2 месяца назад

      Lokesh vacha Telugu 😅​@@user-oe2wm5nt2l

  • @Pinaki479
    @Pinaki479 10 месяцев назад +2

    ఎంత నిజాయితీ ఆ మాటల్లో. ఎంత విజ్ఞత, ఎంత తెలివి అంతకు మించి ఎంత ధైర్యం, ఎంత ఆత్మ విశ్వాసం, ఆ ఫిలాసఫీ ఏమి చెప్పాలి ఆమె గురించి !!! She says Begging is her right, in the sense being a Brahmin taking alms and giving blessings. There is no Hippocracy at all. Fair heart. 🙏🙏🙏🙏🙏🙏

  • @KukalaKrishna
    @KukalaKrishna 6 месяцев назад +3

    థాంక్యూ థాంక్యూ మీడియా

  • @battulavenkatasubbaiah196
    @battulavenkatasubbaiah196 10 месяцев назад +66

    ఈమె కు ఏదైనా చిన్న జాబ్ ఇస్తే ఈమె లైఫ్ మారుతుంది భగవంతుడా ఈమె కు సహాయం చెయ్ తండ్రి

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 10 месяцев назад +13

    థాంక్యూ బ్రదర్స్ ఇలాంటి మంచి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను చానల్స్ మొత్తం డబ్బులు పోయాయి ధన్యవాదాలు అమలు మంచి టాలెంట్ ఉంది

  • @naidusurla3859
    @naidusurla3859 10 месяцев назад +3

    బ్రదర్ చాలా చాలా మంచి పని చేసారు ,God bless you

  • @d3folks489
    @d3folks489 9 месяцев назад +23

    చెల్లమ్మ నువ్వు బాగుండాలి మా లాగ శాంతోశంగా నవ్వుతు ఉండాలి తల్లి 🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pawan5485
    @pawan5485 10 месяцев назад +77

    అన్నా మీ రూపం లో దేవుడు అక్కడికి వెళ్ళాడు అమే కి మంచి లైఫ్ ఇచ్చారు మీకు thanks చెప్పితే అది చాలా తక్కువ అని నేను అనుకుంటున్న కానీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంత కంటే నేను ఏం చేయలేను....

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 10 месяцев назад +34

    ఓం నమో నమశివాయ నమః ఆమె మాటల్లో తన ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి తనకు నచ్చినట్టుగా తను ఉన్నా పర్వాలేదు అన్న ఆనందము ఆమె ముఖముlo నవ్వుlo కచ్చితంగా కనబడుతుంది అదే కారణం
    THALLI ALWAYS GOD BLESS YOU

  • @yendamohangowtham4156
    @yendamohangowtham4156 8 месяцев назад +6

    ఆ అమ్మాయిని వాళ్ల కుటుంబానికి అప్పగించ వలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీడియా సోదరులకు ధన్యవాదములు

  • @veeraswamysuriboina2162
    @veeraswamysuriboina2162 10 месяцев назад +232

    మీరు చాలా మంచి పని చేశారు కానీ ఆమె మనసు స్థిరంగా లేదు అయినా ఆమెకు మంచి జరగాలని ఆశిద్దాం

    • @shaanvislilfrills1560
      @shaanvislilfrills1560 10 месяцев назад +5

      Xc.

    • @rubinakhan3645
      @rubinakhan3645 10 месяцев назад +2

      God bless you thamidu, may have a long life🙏

    • @Kamalamma-ul7wl
      @Kamalamma-ul7wl 10 месяцев назад

      ​@@shaanvislilfrills1560ha ekg. 🎉🎉😂bbye veer❤🎉😢😮😅😊 ❤😅bhul xD , €~❤∆>
      ,,, .
      Dp change you wants to know in quote so zl
      ow what ow give cl zl dp eto dm.

    • @mehersrisrinivasarao3863
      @mehersrisrinivasarao3863 10 месяцев назад +1

      Dear T.V reporter please ask her what is her opinion about her
      fiture.

    • @mehersrisrinivasarao3863
      @mehersrisrinivasarao3863 10 месяцев назад +1

      It appears that she wants to live independently.

  • @anilgoud9752
    @anilgoud9752 10 месяцев назад +21

    ధన్యవాదాలు బ్రదర్ 🙏🙏🙏🙏🙏

  • @punnamramchander4029
    @punnamramchander4029 10 месяцев назад +2

    జై గురుదేవ దత్త టీవీ ఛానల్ గారికి ముందుగా నమస్కారం 💐💐🙏🙏🙏 పోలీస్ ఆఫీసర్ గారికి 🌹🌹🙏🙏🙏 నమస్కారం జై గురుదత్త శ్రీపాద వల్లభాయ నమః శ్రీ నరసింహ సరస్వతి హే నమః శ్రీ దత్తాత్రేయ నమః

  • @chandrakalak3883
    @chandrakalak3883 5 месяцев назад +1

    మీరు చాలా మంచి పని చేశారు ఒక ఆడదానికి ఆశ్రమం కలిగించారు
    నీకు శతకోటి వందనాలు

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 10 месяцев назад +33

    ఆ అమ్మాయికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. 🙏

  • @churchatguttikonda6117
    @churchatguttikonda6117 10 месяцев назад +11

    Anna మీకు వందనాలు 🙏 చాలామంచి పని చేశారు Red TV supper Andi very nice నాకు చాలా సంతోషంగా ఉంది Jesus bless you brother tq

    • @BPhilip-yo4if
      @BPhilip-yo4if 10 месяцев назад

      Praise the lord brother please give your contact number

  • @ileshyadav1873
    @ileshyadav1873 2 месяца назад +1

    దైవం మానుష రూపేణ🙏🙏🙏
    1St time చూష్ణ అన్నా 🙏🙏 నా కళ్ళల నీల్లు ఆగలేదు...good job అనాల్న లేక ఏం అనల్నో తెలుస్తలే...ఒక జీవితానికి సరిపడ మంచి పని చేష్ణవ అన్న.... నువ్ great anna🙏🙏🙏🙏

  • @Aicatrealties
    @Aicatrealties 10 месяцев назад +6

    పాపం మన హిందూవే కదా కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, రాధ మనోహర్ దాస్ లాంటి వచ్చి ఆదుకుంటే బాగుండేది. ఇలా రోడ్డులు మీద చాలా మంది హిందువులు ఉన్నారు. అందరిని హిందువులుగా మనమే ఆడుకోవాలి లేకపోతే క్రిస్టియన్స్ వచ్చి ఆదుకుంటారు.

  • @yourpeaceitsmesiri9920
    @yourpeaceitsmesiri9920 10 месяцев назад +25

    Excellent communication skills sister 👍 she is very good human being now a days rare we find.. please GOD give her good life 🙏

  • @adabalababu137
    @adabalababu137 10 месяцев назад +38

    లవ్ యు బ్రో మీరు నిజంగా దేవుడు రూపంలో వెళ్లారు ఆ సరస్వతీదేవి దగ్గరికి

  • @sairudhu1409
    @sairudhu1409 6 месяцев назад +2

    Super. Sir meru manchi pani chesaru..... 💐

  • @kasimpoleboena5779
    @kasimpoleboena5779 9 месяцев назад +5

    Super anna manchi pani chesav god bless you anna bagunuddali miru kuda

  • @kowkuntlslaxmareddy2960
    @kowkuntlslaxmareddy2960 10 месяцев назад +51

    మంచిగ చదువుకున్న బ్రమ్మణఅమ్మాయు కల్మషంలేని మనస్సుగలది. చిన్నచెడుఅలవాటుఉన్న సత్యమే చెప్పగలవ్యక్తి.దేవుడాకాపాడు.

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 10 месяцев назад +66

    ఆమెకు తెలంగాణ గవర్నమెంట్ ధైర్యాన్ని ,బ్రతుకుతెరువు ని చూయించి తన కాళ్ళమీద తను నిలబడేలా చేయాలని నా మనవి 🙏 చదువు, తెలివి, సామాజిక అవగాహన అన్ని కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి ఏదో కొంచెం మానసిక ఆందోళనలో ఉందనిపిస్తోంది అంతే 😌... యాంకర్ కమర్షియల్ " ప్రశ్నలు కాకుండా ఫ్రైండ్లీ గా గొప్ప మానవతావది "లాగ ఇంటర్యూ చేశాడు సూపర్ 👏🙏... ❤️..

    • @NagamaManni-yz9ik
      @NagamaManni-yz9ik 10 месяцев назад

      Q

    • @prahaladarao6242
      @prahaladarao6242 10 месяцев назад +1

      Try to contact their family persons on behalf of that lady try to handover her.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 8 месяцев назад +2

      చదువు ను మధ్యలో వదిలేసి తన ఇష్టానికి
      పిచ్చి పిచ్చి తిరుగుళ్ళు తిరిగి జీవితము నాశనము చేసుకున్నది.

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 10 месяцев назад +2

    Telangana brahmmana సమాజం ఈవిడను ఆదుకోవాలి. బ్రాహ్మణ సమాజం అధికార ప్రతినిధి రమణ గారు ఉపాధిని కల్పించాలి. ఆవిడ ఆరోగ్యాన్ని చేకూర్చాలని ప్రార్థిస్తున్నా.. జై శ్రీమన్నారాయణ🙏

  • @user-ic1xd6tv3w
    @user-ic1xd6tv3w 7 месяцев назад +1

    సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి మద్దెల సుబ్రహ్మణ్యం మరియు సీపీఐ పలమనేరు నియోజకవర్గం కార్యదర్శి మద్దెల సుబ్రహ్మణ్యం మీరు చేసినటువంటి మంచి ఈ కార్యానికి మీకు పాదాభివందనం

  • @tskmedia6998
    @tskmedia6998 10 месяцев назад +53

    చాలా బాధగా అనిపించింది ఈమె వీడియో చూశాక.....,😢😢😢

  • @kakkerlarajaiah1167
    @kakkerlarajaiah1167 10 месяцев назад +10

    అన్నా చాలా సంతోషం అన్నయ్య ఆమె బ్రాహ్మణ అమ్మాయి కాబట్టి పూర్వకాలంలో లాగే మానసిక స్థితి భక్తిమార్గంలో మీరాబాయి మాదిరిగా ఉన్నది కావున ఆమెను రామకృష్ణ మఠం దగ్గర కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నట్లయితే మన భారతదేశానికి ఒక భారతమాత దర్శనం తీసుకున్నట్టు కొత్త భావన సృష్టిస్తుందని మన భారతదేశం అఖండ కీర్తిని సాధించే పేరు చేస్తుందని భావిస్తున్నాను ధన్యవాదాలు

  • @jaibalu3224
    @jaibalu3224 2 месяца назад +1

    అడ్డమైన చెత్త ఛానల్ లో చూస్తున్న ఈ రోజులు ఈ వీడియో చాలా మందిని కదిలించి ఉంటుంది. ఆవిడా మాటలు వింటుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి.. ఆవిడకి ఒక కొత్త జీవితంలో అడుగు పెట్టడానికి ముందుండి నిలబడిన మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏ఇంతకన్నా మాటలు రావడం లేదు... మీరు బాగుండాలి, మీ ఛానల్ వృద్ధిలోకి రావాలి 💐

  • @jayanthikp7470
    @jayanthikp7470 Месяц назад +1

    Thank you sir
    I am just falling short of words
    Very sad

  • @msrmsr22
    @msrmsr22 10 месяцев назад +23

    Kind hearted achor . Anchor did his best for her protection.
    Even stopped her education 20 years ago still her speaking English is high level and polished with fluent.
    🙏🙏🙏❤❤❤

  • @prakashlifefailure18
    @prakashlifefailure18 10 месяцев назад +67

    మీరు మా మనసుల్ని గెలుచుకున్నారు , రెడ్ టీవీ అండ్ పోలీస్ ఆఫీసర్స్ ❤❤❤❤

  • @supriya-td7ou
    @supriya-td7ou 2 месяца назад +2

    Desam lo oka goppa vishayam chupinchina goppa news channel ❤❤ edi. Youth must support/aware of this issues instead of some waste/Useless news. Hats off Red Tv ❤❤

  • @krishnamoorthykrishnamoort662
    @krishnamoorthykrishnamoort662 10 месяцев назад +1

    నమస్తే, మీ "RED TV"వారికి, ఆ మహిళను ఇంటర్వ్యూ చేసిన బ్రదర్ కి నా హృదయపూర్వకమైన అభినందనలు, కృతజ్ఞతలు.
    ఇలా ప్రతీ గ్రామ, పట్టణ, పరిసరప్రాంతాలలో వున్నారు. కానీ ఇంతగా పట్టించుకునే వారు చాలా అరుదు.
    కొన్ని కొన్ని సమయంలో మోసపుచ్చేవారూ వున్నారు. అందువల్ల సగటుమనిషిని హెచ్చరించినా తప్పేవుతున్నది. అందువల్లే ఎవరివారు యమునా తీరుగా మారింది.
    మీరు ఈ వయసులో ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తున్నందువల్ల మీకు, మీ మనుగడకు ఎంతో మంచిది.
    ఆ మహిళకు ఏదోకటి జరుగరానిది జరిగివున్నందు వల్ల అసలు నిజాన్ని బయటకు చెప్పుకో లేక పోతున్నది.
    ఆ మహిళకు మంచి ఆరోగ్యం, ఆమె జీవితానికి మంచి జరగాలని ఆ భగవంతున్ని అందరం ప్రార్ధిస్తూ ధన్యవాదములు.

  • @shankarpulseofpublic3648
    @shankarpulseofpublic3648 10 месяцев назад +16

    As a journalist You had done a fentastic job dear... God bless You and that lady.. She should get good job to lead her life.

  • @muralireddy6591
    @muralireddy6591 10 месяцев назад +32

    Please God save that women 🙏🏻

  • @kumarijohnvarshith5139
    @kumarijohnvarshith5139 10 месяцев назад

    Good job bro ఇలాంటి మంచి వ్యక్తులు కూడా ఉన్నారు అనటానికి మీరు నిదర్శనం thank you so much

  • @naturaldots738
    @naturaldots738 Месяц назад +1

    Super sir Media need everything...respect Media employees

  • @jonyshaik4635
    @jonyshaik4635 10 месяцев назад +14

    Red TV anchor Anna oka manchi Pani chesau u r great 👏👏👏👏👏👏👏👏👏

  • @neelamswamy3544
    @neelamswamy3544 10 месяцев назад +57

    Very good brother మంచి పని చేసారు ధన్యవాదములు 👍🌳👌

  • @veenarani2463
    @veenarani2463 10 месяцев назад +5

    Hello Red TV, Thank you for helping her out with the situation. I have known her a bit since we studied in the same school. It is actually disturbing to see her this way because while in school she was an all-rounder. Please do communicate my acknowledgement to her and I sincerely request you to help her regain herself. She definitely deserves a good life and a positive path.

    • @corexx3773
      @corexx3773 10 месяцев назад

      Please provde whatever details you have ashikur her to red tv. They will try to connect her with her family back.

    • @veenarani2463
      @veenarani2463 10 месяцев назад

      @@corexx3773 We studied together in KVCRPF. She must be a pass-out of the 2002 or 2003 batch. You may get her details from the school records. I have never met her family, so I do not know any particular information about them. Thanks again for lending her help.

  • @nammisrinivasarao7352
    @nammisrinivasarao7352 2 месяца назад +1

    I wanted to become President or Prime minister అని అంటుంది, ఆ మాటని వినకుండా చచ్చు ప్రశ్నలు వేస్తున్నాడు

  • @laxmareddypilli3172
    @laxmareddypilli3172 10 месяцев назад +17

    చాలా మంచి పని చేశారు బ్రదర్...

  • @doctorcbi6577
    @doctorcbi6577 10 месяцев назад +16

    ప్రతి ఒక్కరికి మనం ఇలా బ్రతకాలి అలా బ్రతకాలి ఒక గోల్ ఉంటుంది అది జరగదు అని భయమేసినపుడు మనకు నచ్చనివి చేయాల్సివచ్చినపుడు ఇలా పారిపోయి బ్రతుకు తున్నారు అని నా ఫీలింగ్