MBA Prabhavathi Emotional Interview | MBA Prabhavathi Story | Red Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • MBA Prabhavathi Emotional Interview | MBA Prabhavathi Story | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @redtventertainment01
    #MBAPrabhavathi #Prabhavathi #RedTv

Комментарии • 1,6 тыс.

  • @sitadevibujji9852
    @sitadevibujji9852 10 месяцев назад +452

    మానవత్వం తో ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెడుతున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏

    • @KBharathi-bz6fh
      @KBharathi-bz6fh 10 месяцев назад +5

      Red tv variki Danya vadamulu

    • @Devi-od4ls
      @Devi-od4ls 4 месяца назад +2

      😊😊😊

    • @mvenkatalaxmi7693
      @mvenkatalaxmi7693 2 месяца назад

      Tankq red tv

    • @Playwoodboy
      @Playwoodboy 2 месяца назад

      బాగుంది కాని నాకు ఎక్కడో తేడా కొడుతుంది,
      ఇది ఎవడికో పెడతాది అని

    • @user-ch4kn3vv6g
      @user-ch4kn3vv6g Месяц назад +1

      First of all hats off to
      Sri Theja, Reporter of
      Red T.V., who helped to lonely and educated girl of Bhihar state at Hyderabad of Telangana state. God bless to you always, as you are helped to her in a humanity nature and gives shelter to her with co-operation of others. Also I request Theja to show path to get a job and she lives in her life. Thanks once again to you, Theja.

  • @kalyanilingala6059
    @kalyanilingala6059 7 месяцев назад +15

    ఆమెకు మేము లైఫ్ ఇస్తున్నాం అంటూ అన్ని సార్లు అనకండి మా... ఆమె కొంత కాలం డిస్టెబెన్స్ లో ఒంటరీగా సఫరింగ్ లో డిప్రెషన్ లో ఉంది... దాని నుంచి బయటకు తీసుకొచ్చారు గుడ్... ఆమె ఏడ్యూకేటెడ్, మంచి ఆలోచన పరురాలు కూడా...❤
    తిరిగి ఆమెను ఆమెకు పరిచయం చేశారు 🎉

  • @jogaradha
    @jogaradha 11 месяцев назад +183

    తమ్ముడు నీకు దేవుడు ఆశీస్సులు నిండు నూరేళ్ళు ఉండాలి

    • @user-gu8tm2vr8m
      @user-gu8tm2vr8m 2 месяца назад +2

      😂😂😂 అబ్బాయి కాదు అమ్మాయి 😂

    • @LavanyaBesetty-i6r
      @LavanyaBesetty-i6r 2 месяца назад

      😂😂

  • @manojmukkamla1098
    @manojmukkamla1098 4 месяца назад +330

    Instagram లో చూసి వొచ్చిన వాళ్ళు 👍

  • @jinkanirmala3638
    @jinkanirmala3638 11 месяцев назад +280

    ప్రభావతికి పునర్జన్మనిచ్చిన red TV channel వారికి అభినందనలు 💐

  • @rapolukirankumar2421
    @rapolukirankumar2421 10 месяцев назад +36

    ప్రభావతికి పునర్జన్మనిచ్చిన red TV channel వారికి అభినందన... God bless you prabavathi garu

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 11 месяцев назад +286

    ప్రభావతి గారికి మీరు మంచి జీవితాన్ని ప్రసాదించి నందుకు ధన్యవాదములు🙏

  • @mukundamurali1625
    @mukundamurali1625 10 месяцев назад +60

    ప్రభావతి చాల చక్కగా వుంది.
    అమాయకురాలు, చివరి వరకు
    ఒక బద్రత కలిపించి, సొంతంగా తన కాళ్ళపైన నిలబడే తవరకు సపోర్టు గా వుండండి, ఈ సహాయం చేసిన మీ ఇద్దరికీ ధన్యవాదములు.🙏🙏

  • @chshambaiah143
    @chshambaiah143 11 месяцев назад +56

    ఆమె లైఫ్ change చెయ్యడానికి, మిమల్ని ఆ దేవుడు అక్కడికి పంపించాడు brother...god is great always🙏🙏🙏.. God bless you brother 🙌

  • @srivani9849
    @srivani9849 10 месяцев назад +56

    ఆమెను గుర్తించి save చేసినందుకు ధన్యవాదాలు great red tv

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 11 месяцев назад +74

    చాలా సంతోషం కలిగింది.....ఒక జీవితాన్ని పాడై పోకుండా కాపాడారు......💥

  • @murali-wp9oo
    @murali-wp9oo 10 месяцев назад +11

    రెడ్ టీవీ వారికి చాలా థాంక్స్ భగవంతుడు మీ టీవీ ఛానల్ కాపాడతాడు మీ ఛానల్ చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ🎉 మీ మురళి

  • @adabalababu137
    @adabalababu137 11 месяцев назад +183

    మేడం మీ అందరికీ ధన్యవాదాలు మీ మంచి మనసుకు దేవుడు చల్లగా చూడాలి దేవుడు ఎక్కడో ఉండరు మీరు రూపంలో ఉంటారు❤🥰🙏

  • @user-xu3rl4nf5d
    @user-xu3rl4nf5d 7 месяцев назад +8

    ఎలాంటి మంచి పనులు ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాను మీ మీడియా వాళ్ళు చేసిన ఈ సాయానికి థాంక్యూ థాంక్యూ

  • @VijayVegyarapu
    @VijayVegyarapu 11 месяцев назад +324

    సోదరి ప్రభావతి వాళ్ళ తండ్రిగారితో కూడా ఒక ఇంటర్వ్యూ చేయండి. తను ఇలా అవ్వడానికి కారణాలేంటనేవి తెలుస్తుంది. ప్రభావతి గారి మంచి కోరేవారికి కూడా మరింత స్పష్టతా వస్తుంది. రెడ్ టీవీ వారికి 🙏🙏🙏

    • @sibareddy1523
      @sibareddy1523 11 месяцев назад +3

      Great prabhavati very very nice ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @gulleluappalanaidu5174
      @gulleluappalanaidu5174 10 месяцев назад +8

      చాలా సంతోషం. Sir. మానవత్వ విలువలు తెలిసినతో విలువలుగొప్పవారుమీరు. ధన్యవాదాలు.

    • @gulleluappalanaidu5174
      @gulleluappalanaidu5174 10 месяцев назад +6

      టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు

    • @alekhyarutvik5827
      @alekhyarutvik5827 10 месяцев назад +2

      All the best for your future sister God bless you

    • @kusumenglish7357
      @kusumenglish7357 10 месяцев назад +3

      I LOVE RED TV because you gave life to Prabhavathi...plz take care and provide work to her.

  • @user-xu3rl4nf5d
    @user-xu3rl4nf5d 7 месяцев назад +13

    తేజ సార్ వెరీ వెరీ థాంక్యూ వెరీ వెరీ థాంక్యూ థాంక్యూ

  • @RamaDevi-hi3js
    @RamaDevi-hi3js 11 месяцев назад +73

    ప్రభావతి గారిని ఇలా తయారు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @srisuman4182
    @srisuman4182 10 месяцев назад +11

    నమస్తే తేజ గారు అండ్ రెడ్ టీవీ టీం ,ప్రాభవతి గారిని చాల చేంజ్ చేసి ఆమెకు నచ్చిన లైఫ్ ఇచ్చారు మీరు ,,,. ధన్యవాదాలు మీకు ను టీం మెంబెర్స్ కి , జీవితం చాల చిన్నది ఆ చిన్న జీవితం లో చిరు జీవితం చిరు సంతోషం ఇచ్చారు మీరు ,....ధన్యవాదాలు అంది అందరికి

  • @dmalleshamdmallesh4268
    @dmalleshamdmallesh4268 11 месяцев назад +51

    మేడం మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా రెడ్ టీవీ వాళ్లకు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో మీ ద్వారా చూడాలని ఆశిస్తున్నాను థాంక్యూ వెరీ గుడ్

  • @durgaiahbcom5957RCB
    @durgaiahbcom5957RCB 10 месяцев назад +13

    మీరు ప్రభావతిగారిని పూర్తిగ తీర్చిడిదలనికోరుకుంటున్న మేడం

  • @kowshikchethan
    @kowshikchethan 11 месяцев назад +134

    Prabhavthi గారికి కొత్త జీవితం ఇచ్చిన టీవీ గారికి అందరికీ ధన్యవాదములు

  • @UmaMaheswari-hw8py
    @UmaMaheswari-hw8py 10 месяцев назад +6

    థాంక్స్ అండీ చాలా బాగా చేస్తున్నారు ఒక అమ్మాయి జీవితం ని మంచిగా మార్చటానికి మీరు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు సార్ గాడ్ బ్లేస్ యు సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bujjibujji2042
    @bujjibujji2042 11 месяцев назад +20

    Chala goppa Pani chesina వాళ్ళందరికీ ధన్యవాదాలు ఆమెకి వెలుగు చూపించారు thank u verry much

  • @kavyanjalin-cs0296
    @kavyanjalin-cs0296 8 месяцев назад +3

    Oka ammayini challenge ga teesikuni aamenu marchinanduku dhanyavaadalu sir😊🙏🙏👍👌👏👏👏

  • @rajumanda-nt8cz
    @rajumanda-nt8cz 11 месяцев назад +60

    వందేళ్లు చల్లగా ఉండు భయ్యా వందేళ్లు చల్లగా ఉండు భయ్యా

  • @vamshimathangi9646
    @vamshimathangi9646 4 месяца назад +6

    అన్న‌ గారు మిరు చెసిన ఈ మంచి పనికి కృతజ్ఞతలు తెలుపుతున్నము.
    ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను మా వంతు సహాయం కూడా మేము అందిస్తాము .

  • @mulkalapallynagesh3704
    @mulkalapallynagesh3704 11 месяцев назад +61

    ,కనిపించని దేవుని మొకడం కాదు మీలాంటి మంచి మనసున్న వారికి మొకాలి మేడం గారు

  • @user-ct2oi9ir3p
    @user-ct2oi9ir3p 7 месяцев назад +23

    ప్రభావతి కి జీవితం ఇచ్చిన్నందుకు రెడ్ టివికి 🙏🙏🙏🙏

  • @padma.3308
    @padma.3308 11 месяцев назад +46

    చాలా మంచి పని చేశారు ధన్యవాదాలు

  • @RajeshAnusha-gy3ex
    @RajeshAnusha-gy3ex 8 месяцев назад +1

    చాలా మంచి మంచి పనిచేస్తున్నారు దేవుడు ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @sheshakumariattam4244
    @sheshakumariattam4244 11 месяцев назад +68

    ప్రభావతి గారికి శుభాకాంక్షలు 💐 రెడ్ టీవి టీమ్ కి ధన్యవాదములు తమ్ముడు నీవు ఒక్కమాట చెప్పావు ఇంకా మీదగ్గర ఇలాంటి వారుంటే చెప్పామన్నావు ఇంకా ఉన్నతంగా కనిపించారు 👌😍

  • @mulakumar2342
    @mulakumar2342 8 месяцев назад +1

    గ్రేట్ జాబ్ తేజ గారు..
    థాంక్యూ.. థాంక్యూ సో మచ్. యు ప్రూవ్డ్ దట్ హ్యుమానిటీ ఈజ్ స్టిల్. ఎలైవ్ సమ్ వేర్🙏💐💐

  • @mddilshad1306
    @mddilshad1306 11 месяцев назад +27

    రెడ్ టీవీ యాంకర్ కి ధన్యవాదాలు ప్రభావతి ఇప్పుడు ఆమె నచ్చినట్లుగా గౌరవంగా జీవించాలి యాంకర్ బాబు మంచి పేరు రావాలి థాంక్స్ అండి యాంకర్

  • @bangarireddynakka9877
    @bangarireddynakka9877 9 месяцев назад +1

    సూపర్ బ్రదర్ అనుకున్న మాట సాధించావు TQ 👍👍👌👌🙌🙌

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 11 месяцев назад +7

    మేడమ్, sir,మీరు ఇంత మంచి పని చేశారు, ఆ దేవ దేవుడు మిమ్మల్ని పిల్ల papaltho సంతోషంగా ఉండాలి, Red Tv, very nice tq andi tq ssooo much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kannambamarkapudi9677
    @kannambamarkapudi9677 9 месяцев назад +1

    రెడ్ Tv ఛానల్ వారికి 🙏🏻💐💐 ప్రభావతి కి మంచి జాబ్ ఇప్పించి తాను మంచిగా సెట్ అయింతవరకు మీరు చూడాలి అని మనసు పూర్తిగా కోరుకుంటూన్నాను 🙏🏻

  • @gutthikondachakradhar.3432
    @gutthikondachakradhar.3432 11 месяцев назад +12

    సార్ ధన్యవాదాలు చాలా మంచి పని చేస్తున్నారు ఐ ప్రౌడ్ అఫ్ యు🙏🙏🙏

  • @ravulaanasuya2028
    @ravulaanasuya2028 19 дней назад

    ఈ సమాజంలో ఒక ఆడపిల్లకు క్షేమము కోరి అండగా నిలిచారు మీకు చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవుడు మీకు తోడుగా ఉంటాడు

  • @padma.3308
    @padma.3308 11 месяцев назад +60

    ఆమెకి అప్పటికి ఇప్పటికీ అసలు పోలికలు లేవు చాలా బాగున్నారు చాలా బాగా మాట్లాడుతున్నారు🥰

  • @mukthavarapunagamani7420
    @mukthavarapunagamani7420 9 месяцев назад +1

    ఇలాంటి వారికి మాంచి జీవితాన్ని ఇస్తున్నందుకు, చాలా థాంక్స్ తమ్ముడు

  • @adabalababu137
    @adabalababu137 11 месяцев назад +17

    లవ్ యు లవ్ యు బ్రో గాడ్ బ్లెస్స్ యు నీకు ఏమైపోయారు అనుకున్న చూస్తున్న ఈరోజు కనిపించారు చల్లగా ఉండాలని మీరు❤🥰🙏

  • @PrasadMachavalli-rv7lw
    @PrasadMachavalli-rv7lw 5 месяцев назад +3

    Mee vanti varu chala mandi tayaru kavadaniki meeru inspiration. May God bless her with good life. She is straight forward. No lies.

  • @bandarusrinuvasrao9188
    @bandarusrinuvasrao9188 11 месяцев назад +27

    ప్రభావతి కి సహాయ్. ఛ చినవారు .ఆండ్రుకి చాల చాల ధన్యవాదములు👍👍👍💐💐💐💐💐

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 11 месяцев назад

      సహాయ్. ఛ చినవారు ఏంట్రా ఎర్రి పూకా? 'సహాయం చేసిన వారు'. తెలుగు కూడా సరిగ్గా రాదా రా బేవర్స్ నా కొడకా? నీలాంటి, సైకో జగన్ గాడి లాంటి గాండు నా కొడుకుల వల్లే రా తెలుగుకు ఇవాళ ఈ పరిస్థితి, దుస్థితి నెలకొంది?

    • @padmakumari285
      @padmakumari285 7 месяцев назад +1

      God bless you Andrew garu

  • @srivijaya4630
    @srivijaya4630 4 месяца назад +2

    Nenu chala varaku chusa anna kani meru e Chanel different great job anna really 🙏🙏

  • @srisunithaofficial
    @srisunithaofficial 11 месяцев назад +16

    సూపర్ సార్ సూపర్ మేడం చాలా సంతోషంగా ఉంది ఆమని మీరు ఆ చూపించినందుకు

  • @user-fe5ht4wd3t
    @user-fe5ht4wd3t 2 месяца назад +1

    సార్ మీరు ప్రభవతి అక్కకు మంచి లైప్ ను విచ్చారు. మికు ధన్యవాదాలు

  • @Ammadheevena07
    @Ammadheevena07 11 месяцев назад +63

    గౌరనీయమైన జీవితం కల్పించారు 🙏🙏🙏🙏🙏🙏

  • @HyderabadiMerriments
    @HyderabadiMerriments 10 месяцев назад +2

    Elanti videos Kadha manam support Cheyalii really love u red TV ❤️

  • @user-mh7ct8xn2f
    @user-mh7ct8xn2f 11 месяцев назад +22

    Great to hear 😊,Lots of Changes and her confidence turned into her identity 🎉

  • @satishdaratla7724
    @satishdaratla7724 Месяц назад +1

    Very nice you done a good job

  • @deepikadeepu4253
    @deepikadeepu4253 11 месяцев назад +13

    రెడ్ టీవీ వారికి చాలా ధన్యవాదాలు ఇలాంటివి చాలా చేయాలి

  • @ravulaanasuya2028
    @ravulaanasuya2028 19 дней назад

    నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో చూస్తే చిన్న మీకు హ్యాండ్ షాప్

  • @DS-ok8px
    @DS-ok8px 11 месяцев назад +35

    మాకు కూడా చాలా చాలా హ్యాపీ మీరు 😊🙏👏

  • @Ramachandraiah.T
    @Ramachandraiah.T 4 месяца назад +3

    Thanque RED TV Team.🌺💐💐

  • @vijayapogula3677
    @vijayapogula3677 11 месяцев назад +57

    మంచితనం, మానవత్వం అనేవి ఒక వ్యక్తి జీవితాన్నే మార్చేసి తన జీవితాన్ని తనకి ఇచ్చాయి ...🙏🙏🙏

  • @mdevijadevija9990
    @mdevijadevija9990 3 месяца назад +1

    ఈ అమ్మాయి హెల్ఫ్ చేసి నదుకు,చాలా థాంక్స్ బ్రో,మీకు దేవుడు ఆరోగ్యం తో ఉండాలి దేవుని కోరుకుంటూనను

  • @issacbandela9035
    @issacbandela9035 11 месяцев назад +69

    ప్రభావతి ని గుర్తు పట్టలేని విధంగా మీరు
    మార్చారు ఉద్యోగం కూడ చూపిస్తే ఇక
    ఆ అమ్మాయి లైఫ్ సెటిల్ అయినట్టే
    ఆమెకు లైఫ్ ఇచ్చిన మీకు ధన్యవాదములు
    ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు
    చేస్తారని ఆశిస్తిన్నాము

  • @swapnareddy2012
    @swapnareddy2012 4 месяца назад +2

    🙏Teju sir ku and red TV vallaku and medam peru teludu kaniku madam 🙏and Parlur madamku 🙏 and helpu chesina vallaku 🙏andariki thanks and Teju sir 🙏special thanks

  • @prameelammaraju60
    @prameelammaraju60 11 месяцев назад +17

    Prabha is my daughter class mate I know her really amazing job you did bro ❤ keep it up

    • @jhansilakshmichinam3005
      @jhansilakshmichinam3005 11 месяцев назад +6

      Pls talk to prabhavathi she needs emotional support from known people to heal faster whatever the reasons could be.

    • @amruthavallivinjamuri7318
      @amruthavallivinjamuri7318 11 месяцев назад +4

      Personal ga maatladandi. She can speak out. I mean not before camera.May her life turn into a good normal life. Teja n team did a good job. Congratulations🎉

  • @Chandrakala_lucky
    @Chandrakala_lucky 3 месяца назад

    Ammai ni chusi reply chesi champese ee rojullo meru oka sati manishi ela undhani ame gurinchi telusukoni enthala helping chesaru... Tq so very much .. Prapanchamanta nasanamaipothunna mee lanti vaala valla inka inlabadhindhi... Tq so much for all teem

  • @thatlasambalaxmitsl6214
    @thatlasambalaxmitsl6214 10 месяцев назад +8

    Great brother. It is really wonderful ,
    Thank you so much RED TV
    I wish you all the best prabhavathi 🙏🙏🙏 great job brother ✊✊
    I am proud of you all the team members 🙏

  • @badugusuresh246
    @badugusuresh246 Месяц назад

    మానవత్వం తో ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెడుతున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదములు great job god bless you.

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 11 месяцев назад +6

    Red TV team కీ.... చాల చాల thank you for supporting her. And change his లైఫ్..

  • @JangiliYellaiah
    @JangiliYellaiah 2 месяца назад +1

    అన్న నీకు నిండు నీరేళ్ళ రేడ్ టీ వి కి అభినందనలు

  • @sureshreddy5709
    @sureshreddy5709 11 месяцев назад +11

    Anchor gari ki 🙏RED tv vari ki hridhaya poorwaka dhanyavadhamulu🧡🙏 jai hind🙏 jai bharat 🦁🙏

  • @mohanbaburapuru6313
    @mohanbaburapuru6313 2 месяца назад

    ప్రభావతికి పునర్జన్మనిచ్చిన red TV channel వారికి అభినందనలు ..And.....తమ్ముడు నీకు దేవుడు ఆశీస్సులు నిండు నూరేళ్ళు ఉండాలి👍👍

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 11 месяцев назад +5

    తేజా మీరు చాలా గ్రేట్ ,, ప్రభావతి కీ మంచి లైఫ్ ఇచ్చేరు సార్..జాబ్ కూడా ఇప్పించండి...

  • @kalpanagadekar8584
    @kalpanagadekar8584 10 месяцев назад +2

    Prabhavati ki red TV varu dorakatam a ammai adrushtam AME talaratane marcheshindi red TV sir laku mariyu madam laku 🙏🙏🙏🙏 vadamulu God bless you

  • @srikanthkamelekar1838
    @srikanthkamelekar1838 11 месяцев назад +25

    రెడ్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదములు సార్ 🎉🎉🎉🎉🎉

  • @RAMAVATHSURYA-fy8vj
    @RAMAVATHSURYA-fy8vj 11 месяцев назад +5

    Super fast interview chesina red tv channel Anna gariki THANKS 🙏🙏 super all full support chesthunnaduku ❤

  • @kotarani9337
    @kotarani9337 4 месяца назад

    తమ్ముడు నిన్ను ఆ దేముడు చల్లగా ఉంటాడాలి and Red TV channel team very great job

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 11 месяцев назад +5

    మీ అందరికి ధన్యవాదాలు మీ చెనల్ చాలా ఇష్టం

  • @ramanammavanthala8734
    @ramanammavanthala8734 11 месяцев назад +26

    ప్రభావతి గారికి మీరందరూ సహకరించి మంచి మనసుగా తీర్చి తెచ్చినందుకు మీ అందరికీ

  • @Satyam-vl7kz
    @Satyam-vl7kz 10 месяцев назад +1

    Wonderful 👍🏽
    Great service done by RED TV.
    Make her to lead new life.
    May God bless her.

  • @user-os6pk9jc7n
    @user-os6pk9jc7n 11 месяцев назад +12

    A great job from your Red TV show 🙏

  • @kusumkusuma5411
    @kusumkusuma5411 10 месяцев назад

    Gud job sir..okariko life ni evvalanikhovadam andariki radu sir..meku chala thanks sir ..prabhavathiki oka way chupincharu..handsuff 🎉to Red tv..

  • @sekharr4163
    @sekharr4163 11 месяцев назад +9

    Good work Teja. Appreciated.

  • @radhatanniru4056
    @radhatanniru4056 2 месяца назад

    చాలా బాగా చెప్పారు ఒక్క అమ్మాయి లైఫ్ ఇచ్చిన Red Tv,కి చాల థాంక్స్

  • @nallagorlakrishnanallagorl4294
    @nallagorlakrishnanallagorl4294 11 месяцев назад +7

    మీరు చాలా great sir good job

  • @malathimohan8831
    @malathimohan8831 10 месяцев назад

    Fentastic job Red tv naku ippudu Red tv ante chala intrest vachhindi oka innocent lady ki manchi life isthunaru please continue this type of programs

  • @ramanammavanthala8734
    @ramanammavanthala8734 11 месяцев назад +22

    ఆవిడకి ప్రభావతి గారికి మంచి జీవితాన్ని ప్రసాదించండి

  • @roseebright2666
    @roseebright2666 7 месяцев назад

    Red TV వారికి, లత గారికి, బ్యూటీ పార్లర్ మేడంకి, నా నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలుపు చున్నాను. ఒక ఆడపిల్ల అయిన అనాథను చేరదీసి ఇంతగా ఆదరించిన మీకు మీ మంచి మనస్సులుకు ఎలా అభినందనలు మీకు తెల్పినా తక్కువే. మిమ్ములను దేవుడు దేవించును గాక.

  • @kappalavaraprasad2577
    @kappalavaraprasad2577 11 месяцев назад +8

    First of all I would like to say thanks to red tv, really appreciate doing service's like this God bless you all getting prabhavathi in to real world , all the best sister, brother 🙏

  • @jameslwattson85
    @jameslwattson85 3 месяца назад

    # Highly appreciable, may God bless Every one of You. .keep it up..especially Mr Teja..well done Red TV...Congrats...🙏🏼

  • @rameshpotharaju2332
    @rameshpotharaju2332 11 месяцев назад +8

    Very good initiative Red TV keep it up and continue this especially for females. God Bless Her

  • @RaviTejaPeddireddy
    @RaviTejaPeddireddy 7 месяцев назад +2

    So great🙂now a days no body can come and do like this.. hatsoff to you all and the way of teja jurnalist asked her was so nice🥺no words to send a comments about this video🙋‍♀️salute to who have supposed her👍

  • @jettyjairam6619
    @jettyjairam6619 11 месяцев назад +20

    ప్రభావతి ని మోడరన్గా తయారుచేసి ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన వారికి ధన్యవాదములు జెట్టి జైరామ్

  • @ssventertainment4430
    @ssventertainment4430 4 месяца назад +1

    Meeru chesina helping ku 👌👏 brother.

  • @thrilochanasakala6444
    @thrilochanasakala6444 11 месяцев назад +7

    No words for ur efforts towards her new life👌👌👌👏👏👏👏kudos to ur entire team bro👏👏👌👌👌keep gng 😍😍😍

  • @satyanarayanammasatyavathi5286
    @satyanarayanammasatyavathi5286 2 месяца назад +1

    Thank u so much ilanti helps chesataru ani anukuntunna Naku kallalo water tirugutunai

  • @pratap3027
    @pratap3027 11 месяцев назад +10

    Brother, you have done excellent work keep it up.

  • @user-hi4tn1jm1p
    @user-hi4tn1jm1p 5 месяцев назад

    Prabavathi gareki help checina red tv teem ki chala thakns

  • @dsrsatya3885
    @dsrsatya3885 11 месяцев назад +4

    Meku chala chala thanks andi

  • @Kee678
    @Kee678 4 месяца назад +4

    మంచి saloon కీ తీసుకెళ్ళింటెమ్ బ్రో... చెడగొట్టారు. Set కాలేదు.. ముందే face కల వుండే...

  • @jemimamadhavan7558
    @jemimamadhavan7558 11 месяцев назад +17

    Your channel is wonderful! We would like to have more feedback from her in future because she took a drastic step to sit out and beg.

  • @sarahjoan-wp5wh
    @sarahjoan-wp5wh 8 месяцев назад

    Good Teja..as a media person u have done a great work...i saw your happiness on your face...keep goiing. .May God bless you
    .

  • @ChinnaraoSollangi-bb2tp
    @ChinnaraoSollangi-bb2tp 11 месяцев назад +11

    అన్నయ్య మీరు చాలా మంచి వారు

  • @thiru_vere_level
    @thiru_vere_level 8 месяцев назад +2

    శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః RED TV వారికి దాన్యవాదాలు 🙏🙏🙏 ఇప్పుడు పభావతి గారు ఏమి చేస్తున్నారు జాబ్ లో జాయిన్ చేసాను నేను ఈ వీడియో చూస్తుంది 31/12/2023 మేరు తన్నాని ఇంటర్వ్యూ చేసి మూడు నెలలు అవుతుంది ప్లీజ్ వన్ మోర్ అప్‌డేట్ as a good news as she started her 2nd life journey one more fresh interview in coming new year 🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 11 месяцев назад +8

    Very nice helping nature thank you so much Andi good protection 🙏

  • @shivan8446
    @shivan8446 10 месяцев назад +2

    Thank you so much I can do only put this comment from my side 😢😢