Pushpa 2 Bookings All Over India : ఇది పుష్ప సినిమా గ్రౌండ్ రియాలిటీ..

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 731

  • @gracetv302
    @gracetv302 День назад +332

    వరుడు సినిమా కూడా రెండు సార్లు చూసాం బ్రదర్ ! నేనే కాదు ప్రతి మెగా ఫ్యాన్ కి అల్లు అర్జున్ అంటే మా ఇంటి కుర్రాడు ! బన్నీ ఈ "అతి" చెయ్యకపోయి ఉండి ఉంటే మాకు ఇది ఒక పండగ సమయం , మా బుజాల మీద మోసే వాళ్ళం ! కానీ ఇపుడు ఏదో సినిమా , ఎవరో సినిమా , మాకేంటి సంబంధం అనే ఫీలింగ్ వచ్చింది మా అందరికి ! ఇందులో ఎలాంటి కక్ష లేదు , జస్ట్ మనసు విరిగిపోయింది అంతే !
    చిరంజీవి గారు చెప్పిన, పవన్ సార్ చెప్పిన వినం బ్రదర్.. నేను చూడను బ్రదర్

    • @pavan777namana3
      @pavan777namana3 День назад +20

      Great Baga cheparu Andi

    • @pavanprince1545
      @pavanprince1545 23 часа назад

      Arey erri huka mari matka enduku chudledura ultra disaster chesar kada😂🤣

    • @chukkasisters2627
      @chukkasisters2627 23 часа назад +12

      Just మనసు విరిగి పోయింది....... అంతే.

    • @dayalanarshingrao8132
      @dayalanarshingrao8132 23 часа назад +5

      నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అది థియేటర్లో చూసాం మనం

    • @Atlantic473
      @Atlantic473 23 часа назад +1

      @@gracetv302 orey babu mitho asalu vundakudadhu ra mitho vunte edhaganivvaru thokkalani chustaru andhuke memu bayatiki vacham bayatiki vachinappati nunde memento ma fan base ento thelsindhi. Miru eppudemtra appatinundoo mammalni hate chestunnaru avannintini thattukuni nilabbadam

  • @msrinivas9882
    @msrinivas9882 День назад +186

    గర్వం తగ్గాల్సిన సమయం

  • @Madhuralyrics
    @Madhuralyrics День назад +346

    1000 బొక్కా, ఓటిడి లో చూస్తే సరిపోతుంది కదా.

    • @noidea7221
      @noidea7221 День назад

      1000 పెట్టి amezon ప్రైమ్ తీసుకో, ఇయర్ మొత్తం ఫ్రీ గా చూడొచ్చు..

    • @chvinodkumar7496
      @chvinodkumar7496 23 часа назад +7

      1000/- chuse antha emundhi dantlo, rasmika ni volger ga chupinchdam thappa.

    • @HaribabuBirudholu
      @HaribabuBirudholu 23 часа назад +3

      Yes rashmika svtion ఓవర్ sction ani puthundi jee vinchinatlu leydu

    • @arjungattu2697
      @arjungattu2697 22 часа назад +5

      Good decision 😂😂

    • @sreenivasr7837
      @sreenivasr7837 22 часа назад +4

      Amazon prime subscription vasthundhi

  • @bhushankotla1051
    @bhushankotla1051 22 часа назад +98

    పుష్ప 2 ని బహిస్కరించండి మిత్రులారా ఒక మెగా ఫ్యామిలీ అభిమాని

  • @sakihichannelforbrokersaig9251
    @sakihichannelforbrokersaig9251 День назад +214

    మెగా ఫ్యాన్ not only డార్లింగ్ ప్రభాస్ and mahesh బాబు jr ఎన్టీఆర్ ఫాన్స్ టీడీపీ అభిమానాలు ఎవ్వరు చూడరు..

    • @hanumathrao6273
      @hanumathrao6273 22 часа назад +4

      Correct brother

    • @MuzzuMuzzu-q7t
      @MuzzuMuzzu-q7t 21 час назад +4

      Iam NTR fan pushpa 2 ki NTR fans support chestham. Devara ni disaster movie Acharya movie polcharu. Devara movie flop cheyalani chusina. Chala chotla non ssr record petadu. Ippudu Allu Arjun ni target chesthunaru.

    • @neerajasunaina9749
      @neerajasunaina9749 21 час назад +2

      Memu mega fans memu movie chustam

    • @mahirealvlogs
      @mahirealvlogs 19 часов назад +1

      Dengey bey

    • @mhkbikervlog3981
      @mhkbikervlog3981 16 часов назад

      Aina rajikiyam tho movie chudaru natana chustaru actually he is good actor asalu Pawan Kalyan sir am anadam ledhu maname Ela antunnam nenu marvel fans ni

  • @mandadisankar3497
    @mandadisankar3497 День назад +286

    నంద్యాలలో YSRCP రాజకీయ ప్రచారంలో అల్లు అర్జున్ పాల్గొంటున్నందున పుష్ప 2ని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు బహిష్కరించాలి. అలాగే మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు.

  • @ALI-nc5gi
    @ALI-nc5gi 22 часа назад +100

    సినిమా చూసేదెలే..... పవన్ కళ్యాణ్ చిరంజీవి వచ్చి చెప్పిన చూసేదేలే.......నేను చూడను.. ఇప్పటికే ఒక పది మంది ని చెడ గోటిన..... ఇంకో 100 మందిని చెడ గాఢత సినిమా చూడకుండా..... నీయవ్వ తగ్గేదెలా............

  • @leadmaster369
    @leadmaster369 23 часа назад +132

    Boycot.... Chadham... Ok annavallu like kottandi

  • @thadankibarnaba1996
    @thadankibarnaba1996 День назад +74

    ఏం పీకలేరు బ్రదర్ అన్నాడు గా....
    పీకి చూపించాలి. అతూ భాయ్ కి😂

  • @srinukurrella6303
    @srinukurrella6303 День назад +282

    దయచేసి మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ మూవీకి వెళ్ళొద్దు

    • @maheshteja8762
      @maheshteja8762 День назад

      Yenduku raa direct allu arjun ne AP nunchi vellamani cheppu ...yerri puka nuvvu yevadra cheppadaniki

    • @sattysatty6675
      @sattysatty6675 День назад

      PORA PICHI PAWALA

    • @BhanuPrakash-nm4xp
      @BhanuPrakash-nm4xp День назад +7

      Yes

    • @ravimp2310
      @ravimp2310 23 часа назад

      All megafans and other all Hero s ni kuda badga matladadu vadu boykot verry puspam

    • @Atlantic473
      @Atlantic473 23 часа назад

      @@srinukurrella6303 all heros fans boycott megha heroes

  • @gvcworld4725
    @gvcworld4725 День назад +130

    అస్సలు చూడం బ్రదర్ 😂😂 పుష్పం గోవిందా గోవింద 😂😂

  • @powersrinu1126
    @powersrinu1126 День назад +57

    ఆంధ్రప్రదేశ్. తెలంగాణ.. మెగా ఫ్యామిలీ. అభిమానులు.. చాలా హర్ట్ అయ్యారు.. సినిమా థియేటర్లోకి. వేలకపోచు. ఆన్న.. చిరంజీవి గారు వచ్చి చెప్పిన పవన్ కళ్యాణ్ గారు వచ్చి. చెపిన మెగా ఫ్యామిలీ అభిమానులను మోసం చేశారు మరి.. మేము బంగారు పల్లకిలో పెట్టుకొని మూసుకొని వచ్చాం.. గంగోత్రి నుంచి పుష్ప వన్ వరుకు.

  • @bavirisettiganesh7733
    @bavirisettiganesh7733 День назад +177

    3 సంవత్సరాలు పుష్ప టు కోసం ఎదురు చూశాం OTT లో ఒక్క రెండు నెలలు ఆగ లేమ 😎.ఈ ఆతు గాడి గుద్ధ బలుపు తగ్గేంత వరకు మా ప్రభాస్ అన్న అభిమానులు ఎవరు వీడి సినిమాలకు వెళ్లము😡🦊😡🦊. #PK SIR #PRABHAS SIR❤

  • @gvrnaidunaidu412
    @gvrnaidunaidu412 День назад +127

    నేను చూడను

  • @gvcworld4725
    @gvcworld4725 День назад +242

    OTT lo చూస్తాం😂😂

    • @RRP293
      @RRP293 День назад +10

      నేను Tv లో చూస్తా

    • @satishbade5637
      @satishbade5637 День назад +2

      వాడికి ఓ డి డి లో చూడటం కూడా వేస్ట్ ఐ బొమ్మలో కరెక్ట్

    • @Tsr99930
      @Tsr99930 День назад +11

      అక్కడ చూడటం కూడాలేదు

    • @sivasakthi5946
      @sivasakthi5946 День назад +6

      జై మూవీ రూల్స్

    • @prashanthgoud3016
      @prashanthgoud3016 День назад

      Nen pushpa 1 eppati varaku chudaledhu

  • @user-ye2xr1hx9m
    @user-ye2xr1hx9m 22 часа назад +33

    బహుబలి,కల్కి అంటే విజుల్స్ కి ఎక్కువ ఖర్చు ,టైం అవుతుంది కాబట్టి టికెట్ రేట్స్ ఎక్కువ పెట్టినా తప్పులేదు. ఈ సినిమాకి ఏముందని ఖర్చు పెట్టారు.కేవలం హీరో కే 350 కోట్లు ఇచ్చి ఒక 150 కోట్లు మాత్రమే అందులో మిగతావాళ్ల రేముంరేషన్స్ కలుపుకొని ఖర్చుపెడితే ప్రజల సొమ్ము అప్పనంగా దొబ్బటానికి 1200 rs లు టిక్కెట్ రేట్ పెట్టడం తీవ్ర వ్యతిరేకత వచ్చింది.మెగా ఫాన్స్ వదిలేయండి మిగతా ప్రజలు కూడా అశ్యించుకుంటున్నారు. ott లో చూడ్డానికి రెడీ అవుతున్నారు.😢😢😢

    • @raidredemption3327
      @raidredemption3327 21 час назад

      Exactly. AAthu gaadiki 300 crores enti ?? Bochulo commercial movie

    • @ganeshjaswi9780
      @ganeshjaswi9780 20 часов назад

      Yes

    • @KiranKumar-r5w
      @KiranKumar-r5w 14 часов назад

      Allu 350 cr enduku janalu enduku kontaru anta petti loss oste allu ne producers ki return chestadu money

  • @golivilisanthosh9476
    @golivilisanthosh9476 День назад +116

    Jai PSPK Jai Hind

  • @skylarkflyhigh3407
    @skylarkflyhigh3407 День назад +31

    పుష్ప మొదటి రోజే చూశాం, ఈ మూవీ మాత్రం ott లో కూడా చూడం, చేత్తనాకొడుకు, థూ వీనెమ్మ

  • @funnytime6418
    @funnytime6418 День назад +100

    Movierulz లో చూస్తాను నేను🎉

  • @vatamgopal2593
    @vatamgopal2593 23 часа назад +19

    Ma Pawan anna fans nundi allugadiki prathi movie బ్యానర్ vesevalam isari movie chudatam ledu chudan kudaa vadu Balupu తగించుకునేదాకా

  • @RRP293
    @RRP293 День назад +115

    Ysrcp కార్యకర్తలు + జగన్ తో 10 ఎంఎల్ఏ లు చూస్తారు 😂 అంతే

  • @venkateswararao6791
    @venkateswararao6791 День назад +78

    ఐ లవ్ రాంచరణ్

  • @VANDALAMBUJJIBABU
    @VANDALAMBUJJIBABU День назад +27

    నేను అల్లు అర్జున్ నీ ప్యాన్ నే కానీ నేనూ.. ఎవ్వరికీ రూపాయి కూడా ఇవ్వను... పవన్ కళ్యాణ్ గారికి కాదు.. అల్లు అర్జున్ గారికి కాదు.. రామ్ చరణ్ గారికి కాదు... రూపాయి కూడా ఇవ్వను.. టికెట్ కొనుక్కోవడానికి.. డబ్బులు వెస్ట్ చెయ్యకూడదు .. వీళ్ళ కోసం... నేనూ డబ్బులు సంపాదించాలంటే చాలా కష్ట పడాలి...100 రూపాయలు కోసం ఒక రోజంతా పని చెయ్యాలి..

  • @sshankars7750
    @sshankars7750 День назад +77

    Movie only tv lo chustamu

  • @Pavankumar-qn1vs
    @Pavankumar-qn1vs День назад +80

    Ott లో చూద్దాం

    • @bharathisingampalli5363
      @bharathisingampalli5363 День назад +1

      Aa aha tv lo kuda chusedeledu

    • @bharathisingampalli5363
      @bharathisingampalli5363 День назад +1

      Nenu ithey tv lo vadi patha cinemalu vachina vere channel ki velli chustunnanu

    • @manaralsalem4044
      @manaralsalem4044 23 часа назад

      💯👍👍👍👍👍👍👌👌👌👌👌👌🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @karisomaraju1911
    @karisomaraju1911 23 часа назад +9

    I expected this kind of situation long back. ALLU ARJUN should understand ground reality

  • @gvcworld4725
    @gvcworld4725 День назад +31

    అంతా పచ్చదనం ఈ జగం అంతా పచ్చదనం😂😂😂😢😢😅

  • @AlanMiller-y9d
    @AlanMiller-y9d День назад +77

    Movierulz బ్యాచ్

  • @madhurama6401
    @madhurama6401 День назад +82

    Waiting movie rulz for sukumar

    • @NagabalaDevara
      @NagabalaDevara День назад +5

      Iam also 🎉🎉🎉🎉🎉

    • @bavirisettiganesh7733
      @bavirisettiganesh7733 День назад +3

      Me watching only Tamil rocker's 🦊🤣

    • @k.........447
      @k.........447 22 часа назад +1

      Moviezwap 😂😂😂😂😂

    • @chiruthelord
      @chiruthelord 17 часов назад +1

      Vachesthadi by 3pm 5th December. Manchi demand undani movierulz vallaki kuda telsusu kadha…😂😂😂

    • @taruntejakurmala8289
      @taruntejakurmala8289 9 часов назад

      What bro you will see 3 hr 20 mins aa great bro I will never see only

  • @shivakrishna8110
    @shivakrishna8110 День назад +40

    I love megastar sir

  • @padalarambabu90
    @padalarambabu90 День назад +61

    పుష్ప 2 అట్టర్ ప్లాప్

  • @VinayPassport
    @VinayPassport День назад +21

    Prabhas movie ki servers crash ayinayi 😅😅😅 #pushpavathi

  • @srinivassrinivas5361
    @srinivassrinivas5361 День назад +21

    Puspa movierulz better

  • @naidumarri8891
    @naidumarri8891 День назад +36

    అంటే ఆ రోజు schools ఉంటాయి కదా అన్నా... అందరూ school కి పోతారు... Sooo.. Sunday చూస్తారు లే...

  • @Trolls-Book
    @Trolls-Book 23 часа назад +13

    ఆతు గాడి సినిమా మేము చూడం😂😂😂

  • @shivashankar3509
    @shivashankar3509 День назад +32

    అన్నా భారీ స్థాయిలో రీలీస్ చెయ్యాలి
    భారీ స్థాయిలో అడక్క దెంగాలి పుష్పం సినిమా వాళ్లు అల్లు భాయ్ తో సహా

  • @bhaskar1751
    @bhaskar1751 День назад +9

    Global star ramcharan megapowerstar ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Surya-tsk
    @Surya-tsk 22 часа назад +6

    నేను ప్రభాస్ ప్యాన్, కానీ 🌺 చూడను

  • @Vakat-lh9zk
    @Vakat-lh9zk День назад +14

    I love, సుకుమార్ కానీ aa వల్ల సినిమా చూడం 32 టిక్కెట్లు బొక్కా బొక్కల మొహం నాకొడిక్కీ

  • @Mahesh-ke2zc
    @Mahesh-ke2zc День назад +15

    Puspha 2 Boycutt cheyali ✊✊✊✊fan's MEGAPOWER 💥💥💥💥💥💥

  • @Durgarao87.
    @Durgarao87. День назад +14

    Why not 175 😁😂

  • @chinnap5057
    @chinnap5057 День назад +14

    పక్క కమర్షియల్ వాళ్ళను. బ్యాన్ చేయాలి.

  • @jagmopuri07
    @jagmopuri07 22 часа назад +6

    థియేటర్లు పచ్చ పచ్చ గ కళకళలాడాలిఅమ్మ , కలెక్షన్స్ ఏమో ఎరుపు ఎక్కువైపోవాలి అమ్మ!.

  • @krishnachandra5259
    @krishnachandra5259 День назад +13

    Jai Janasena ✊🔥🔥🥛🥛
    Jai Mega family ❤👑🙏🔥🔥

  • @ramkumarchandrala5467
    @ramkumarchandrala5467 День назад +11

    Movie rulze lo chustam 😂😂😂😂

  • @gangupappala9789
    @gangupappala9789 День назад +14

    JAI OTT❤❤❤❤❤

  • @bayyapusudhakar5732
    @bayyapusudhakar5732 День назад +12

    నంద్యాల ప్లాప్.... పుష్ప 2 ....?

  • @NagenrdraMangali
    @NagenrdraMangali День назад +11

    Only ibomma watch movie

  • @sureshsesham6561
    @sureshsesham6561 День назад +12

    పుష్ప 2 ప్లాప్ అంట తెలుసా!ఇది నిజం

  • @gvcworld4725
    @gvcworld4725 День назад +17

    పచ్చదనం పరిశుభ్రత 😂😂😂😂😂

  • @Swathi-gf1ss
    @Swathi-gf1ss День назад +8

    Vellamu brother

  • @basudorajayaram2530
    @basudorajayaram2530 23 часа назад +6

    Bangalore lo konni theaters and shows allu aravind konnatlu talk ikkada...avi matrame orange colorlo chupistunnaru anta..mari yanta nijam annadi. Release roju chudali.
    Nenu ibomma lo chusta.

  • @janardhanraopalavai2270
    @janardhanraopalavai2270 23 часа назад +7

    best flaop movie pushpa

  • @tofrocourierservice3913
    @tofrocourierservice3913 День назад +7

    Nenu asalu pushpa movie chudanu bose😂

  • @boyinaanil3213
    @boyinaanil3213 День назад +8

    Jai mega family

  • @shaikjaveed8004
    @shaikjaveed8004 23 часа назад +5

    Aaaaatttuuuu gaadi movies chusede le ❤❤

  • @venkateswararao6791
    @venkateswararao6791 День назад +21

    Jai మెగాఫ్యామిలీ

  • @gangapuramsudhakar8914
    @gangapuramsudhakar8914 День назад +10

    Ott లో చూస్తే చాలు బ్రో

  • @lishithavolg.
    @lishithavolg. День назад +10

    బ్రో మీరు బాగా కష్టపడుతున్నారు

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur День назад +13

    కార్పొరేట్ వాళ్లు సినిమా తీశారు హైప్ మాయాజాలం వుంటుంది

  • @koyidaladurgaprasad4883
    @koyidaladurgaprasad4883 22 часа назад +3

    Ramcharan best ❤❤

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 22 часа назад +3

    జై పవన్,
    యు అర్ our రియల్ స్టార్

  • @sharadakasa1552
    @sharadakasa1552 День назад +7

    Only OTT

  • @kvijay5288
    @kvijay5288 День назад +22

    MovieRulzzzz❤❤

  • @hanumanthrao3931
    @hanumanthrao3931 23 часа назад +15

    బీహార్ వెళ్ళమను అల్లుని

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 22 часа назад +8

    We లవ్ చిరు, పవన్, నాగబాబు, రామచరణ్ గార్లు ❤️❤️❤️❤️❤️

  • @UjwalRam
    @UjwalRam День назад +8

    వాళ్ళ ticket rates తక్కువ మన దెగ్గరకంటే
    హిందీ ఇస్తుందిలే వీళ్ళకి collections

  • @lokilokesh3028
    @lokilokesh3028 День назад +17

    Govindaa govindaa @mythri movies

  • @VishnuVardhan-l6t
    @VishnuVardhan-l6t День назад +9

    Ibomma lo choodandi😂😂

  • @seenuvasu7490
    @seenuvasu7490 День назад +20

    Good work bayya❤

  • @pradeep8852
    @pradeep8852 День назад +12

    Ibomma

  • @jaijanasena8506
    @jaijanasena8506 День назад +18

    OG 🔥

  • @KartikeyaJ-ur4vz
    @KartikeyaJ-ur4vz 11 часов назад +1

    మెగా దెబ్బ 👍

  • @madhupendli6207
    @madhupendli6207 20 часов назад +3

    పుష్ప అట్టర్ ఫ్లాప్ అవుతుంది

  • @nimmalaravikumar5914
    @nimmalaravikumar5914 10 часов назад +2

    నేనూ అయితే టీవీ లో వొచ్చిన చూడను 😂😂😂😂

  • @shyambhaskark3111
    @shyambhaskark3111 15 часов назад +2

    Bangalore lo kooda only Thursday ticket that too 60-70 % filled on 1st day till now.....but for Ram Charan, Pawan sir, Mahesh, Prabhas, NTR movie for 3 days full 😂😂😂
    AA army 😂😂

  • @AkshayG-hr4uu
    @AkshayG-hr4uu День назад +8

    Just wait see biggest block buster loading 🗿🗿🗿

    • @peddintirajesh5260
      @peddintirajesh5260 День назад +7

      Am chadam block buster aithey ni intilo vadi behaviour Ela untey nv am chasthav...movie eroju ...repu inko movie vasthundi...character important...prabhas ...Mahesh ...rc

    • @narendra3481
      @narendra3481 23 часа назад

      😂😂😂

  • @gopikrishnakondetialluarju2744
    @gopikrishnakondetialluarju2744 9 часов назад +3

    Thank you for free publicity dhaga fans😂
    ఏడవకండి అన్న మీ అందరికీ రాకెట్లు దించే రోజు దగ్గరలోనే ఉంది 🤙🤙🤙
    జై అల్లు అర్జున్

  • @muraligowrabathini9531
    @muraligowrabathini9531 23 часа назад +6

    Athu gadu srk gadi followe avuthunadu bro corporating booking 😂😂😂😂

  • @YARRANNA7
    @YARRANNA7 23 часа назад +4

    Waiting for ibomma

  • @bandisuresh8285
    @bandisuresh8285 8 часов назад +1

    చూడను బ్రదర్

  • @muraligowrabathini9531
    @muraligowrabathini9531 23 часа назад +6

    Athu gadi bhadha yemi ledhu bro prabhas records kotesi nene no 1 avalani. Vadi korika. Andhuke anni pake paid atalu aduthunadu 😂😂😂😂

  • @Usernamemeh
    @Usernamemeh 23 часа назад +4

    Sarinodu ,rece gurram , chusa bro E aathu gadi cinnemalu chudanu

  • @kingkaju1467
    @kingkaju1467 8 часов назад +1

    Pspk fans power

  • @nizamabadzonezonalmanager9848
    @nizamabadzonezonalmanager9848 21 час назад +3

    36000 టికెట్స్ తెగినాయి 😂.. జనం చూడరు బ్రదర్... జనం మీద బ్రతికే వాడికి అంత బలుపు యాక్సెప్ట్ చేయరు బ్రో... డబ్బులు పెట్టి కొనేవాడికి కూడా ఎంతో కొంత ఈగో వుంటుంది.

  • @TAnilkumar-jf1bb
    @TAnilkumar-jf1bb 5 часов назад +1

    Please naa bada ardam chesukondi cinima chudakandi jai power star star star star star star star

  • @gtanuja5931
    @gtanuja5931 23 часа назад +4

    Vaadu chepanu brother antadu mem kuda chudam brother annam😂

  • @PopcornRajamusic
    @PopcornRajamusic 14 часов назад +1

    రేపు సినిమా పైరసీ లొ చూస్తాను బ్రో. 1000. బొక్క.

  • @galiramlokeshsai2379
    @galiramlokeshsai2379 22 часа назад +3

    Pls don't delete this video after release 😂

  • @srivenktasaiwaterpurifierd
    @srivenktasaiwaterpurifierd 5 часов назад +1

    Epudu chudu bro mind blowing tickets no green

  • @TAnilkumar-jf1bb
    @TAnilkumar-jf1bb 5 часов назад +1

    Please chudakandi jai power star

  • @SriNien
    @SriNien 23 часа назад +3

    India lo prabhas movie ki vache bookings yevRiki raavu

  • @ganipbs
    @ganipbs День назад +9

    Fake collections vesukuntarle

  • @RRP293
    @RRP293 День назад +6

    PR stunts only hype , ground reality 0

  • @PopcornRajamusic
    @PopcornRajamusic 14 часов назад +2

    ఎవరూ చూస్తారు బ్రో

  • @sattysatty6675
    @sattysatty6675 День назад +4

    PAWALA GANI VALLA AP LO INKA BOOKINGS OPEN AVVALE...BUT VACHE ELECTION LO MLA GA GELAVADU

    • @akashvarma2002
      @akashvarma2002 День назад +3

      Jai jagan anna😅. Manaki aathu meeda Prema kante jaganna kallalo Santhosham chudatam main 😅. Hanganma from Paytm batch only😅.

    • @Harishsatyadev3922
      @Harishsatyadev3922 22 часа назад

      Pr 😂

  • @PayyavulasrinivasCnu
    @PayyavulasrinivasCnu 16 часов назад +1

    Movi overall ga opening యె,, కొట్టాలి. తరువత naduvadu. అందుకే 1000 టికెట్.వారి అనుమానమే చెబుతునది.

  • @rudraakkuluru170
    @rudraakkuluru170 10 часов назад +1

    ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయినా కనీసం చిరంజీవి గారిని ఒక్కసారి తలుచుకొని ఉంటే బాగుండేది!

  • @syamsundarsavirigana4356
    @syamsundarsavirigana4356 День назад +4

    Bro veediki Telugu states lone creaze ledu Inka northlona

  • @esantosh5208
    @esantosh5208 21 час назад +1

    Day 1 collection below 300
    Depends on Talk from Day 2
    Lifetime collection upto 1000Cr if good talk