ఏడ్చేసింది పాపం🙏 | Ram Charan Mother Surekha Crying On Her Son Speech At Acharya Pre Release | AF

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 1,1 тыс.

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 2 года назад +1515

    చరణ్ అన్న పైన రోజు రోజుకీ అభిమానం, గౌరవం,ప్రేమ పెరుగుతుంది😍🥰what a humble and down to earth person మా చరణ్ అన్న 🥰🥰🥰

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 года назад +16

      అవును సోదర చరణ్ అన్నయ్యది చాలా ఒదిగి ఉండే గుణం అందువల్లే చరణ్ అన్నయ్య అంటే అందరికీ గౌరవం ఉంటుంది 😊

    • @sravanskolakpdv2202
      @sravanskolakpdv2202 2 года назад +8

      I love charan

    • @telugunewmoves1298
      @telugunewmoves1298 2 года назад +5

      Same to brother

    • @RaviTeja-jk8lf
      @RaviTeja-jk8lf 2 года назад +2

      Yes

    • @ravivamshi7743
      @ravivamshi7743 2 года назад +1

      Chippa pattuku anu mega family ki chillara vestha galiz gallaki kukkalu villu

  • @sudhakaruddanti2902
    @sudhakaruddanti2902 2 года назад +4441

    ఉపాసన గారిని చూసి ఈ తరం ఆడవాళ్లు చాలా నేర్చుకోవాలి. పద్ధతిగా బట్టలు వేసుకోవడం, అహంకారం లేకుండా ఉండడం, సమాజానికి సేవా చేసే గుణం కలిగి ఉండడం, ముఖ్యంగా ఎంత ఉన్న ఒదిగి ఉండడం. ఉపాసన గారు మీ సంస్కారానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు🙏

    • @ymuthyalu2232
      @ymuthyalu2232 2 года назад +20

      👍👍👍👍

    • @satyasunil2288
      @satyasunil2288 2 года назад +23

      Well said..

    • @arjunnimma8479
      @arjunnimma8479 2 года назад +33

      Chaala baaga chepparu bayya, it's true

    • @anilkumarmalchalam2393
      @anilkumarmalchalam2393 2 года назад +20

      Yes correct ga chepparu 👏👌

    • @sreesree4456
      @sreesree4456 2 года назад +147

      ముఖ్యంగా అల్లు అర్జున్ wife నేర్చుకోవాలి... మరీ over గా exposing చేస్తుంది

  • @damukavijayakumar7403
    @damukavijayakumar7403 2 года назад +174

    తండ్రికి కుమారుడు పుట్టగానే... సంతోషం కలుగదు. మంచి సంస్కారవంతంగా అతడు ఎదిగి, పదిమందిచేత మంచివాడని అనిపించుకున్న రోజునే ఆ తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుందని....this poem we studied in school..100 % proved Ram Charan Swamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ,truly emotional words Charan , All the best and stay blessed to entire family🙏🙏🙏🙏🙏👍👍

  • @duvvubangaruarao5264
    @duvvubangaruarao5264 2 года назад +375

    డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది. కాని స్త్రీ కి హుందా తనం , గౌరవం, మంచి నడవడిక కావాలి. అన్ని క్వాలిటీస్ వున్న వ్యక్తి ఉపాసన గారు.

    • @shannachamu5300
      @shannachamu5300 2 года назад +2

      Avna Mari purushudiki avasaram ledha gouravam,manchi nadavadika.only females ke chepthara neethulu,Indian society kada ilage vuntundhi system

    • @RaviTeja-jk8lf
      @RaviTeja-jk8lf 2 года назад

      Yes correct

  • @chandrakanthpodi7478
    @chandrakanthpodi7478 2 года назад +1194

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం.,...... తండ్రి కి తగ్గ తనయుడు....... fantastic speech👌👌👌🙏🙏🙏

  • @krishnendra2932
    @krishnendra2932 2 года назад +399

    అమ్మా ఉపాసనా ....
    ఎంతగొప్పదానివమ్మా
    స్టేజి పైకి రమ్మని అందరినీ ఆహ్వానిస్తున్నారు
    అందరూ గబగబా లేచి వెళుతున్నారు ...
    ఆ క్రమం లో మీ పేరు పిలిచారు ...
    వేరెవరైనా అయితే వెంటనే వెళ్ళే వారు ...
    కాని మీరు వెళ్ళలా ....
    ఒక చిన్న చిరునవ్వు నవ్వి ....
    పక్కన అత్తయ్యని చూసి ....
    ఆమెకు తోడుగా అలా వుండి పోయారు ....
    ఎంత గొప్పగా ఆలోచించారు ....
    ఆకాశమంత ఎత్తుకి ఎదిగి పోయావమ్మా ...
    నిన్ను పొందిన ఆ కుటుంబం
    ఎంత అదృష్టం చేసుకుందో ....
    హాయిగా వుండు తల్లి
    🌹🙏🌹

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 2 года назад +649

    నేను ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని.. కానీ చరణ్ అన్నయ్య చాలా నచ్చేసారు నాకు 💞💞💞💞💞💞💞💞💞

  • @sivajikota9668
    @sivajikota9668 2 года назад +35

    ప్రతి స్టేజి మీద రాంచరణ్ స్పీచ్ చాలా బాగుంటది సార్ Gud attitude 👌👌

  • @tejavaddi1
    @tejavaddi1 2 года назад +147

    Finally అంతే అబ్బాయిలు సూపర్ చరణ్.చాలా హృద్యంగా మాట్లాడావు.

  • @ilovemyindia6538
    @ilovemyindia6538 2 года назад +502

    మా అన్నయ్య కొడుకు గా చాలా చాలా సంతోషంగా ఉంది.గర్వాంగా ఉంది

  • @VijayKumar-yx1ow
    @VijayKumar-yx1ow 2 года назад +197

    అల్లు రామలింగయ్యకి కూతురు , అరవింద్ కి చెల్లెలు , మెగాస్టార్ కి భార్య , పవర్ స్టార్ కి వొదిన , మెగా పవర్ స్టార్ కి అమ్మ , ఉపాసన కి అత , అల్లు అర్జున్ కి అత్తమ్మ , వరుణ్ కి పెదమ్మ కొణిదల వంశం కోడలు

  • @dharanidararao505
    @dharanidararao505 2 года назад +19

    గత 40 years ga chiranjeevi gari అభిమానిగా వుంటున్న నేను ఈరోజు చాలా గర్వ పడుతున్నాను. మిమ్మల్ని మీ వాత్సల్యాన్ని చూసి. ఈ రోజుల్లో మీలాంటి కొడుకులు వున్న తల్లి తండ్రులు చాలా అదృష్టవంతులు. సమాజానికి సినిమాల్లో మంచి మెసేజ్ ఇవ్వటమే కాకుండా నిజ జీవితంలో విలువలు వాటి ప్రాధాన్యత ఆచరించి చూపిస్తున్నారు. మిమ్మల్ని భగవంతుడు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను

  • @radhikadavuluri6871
    @radhikadavuluri6871 2 года назад +7

    నిజంగా ఉపాసన ని చూస్తే చాలా ముచ్చటగా ఉంది.ఎంత డీసెంట్ గా డ్రెస్ చేసుకుంటుంది, డీసెంట్ గా బిహేవ్ చేస్తుంది, పరిజ్ఞానం తో మాట్లాడుతుంది.రాంచరణ్ కూడా అంతే.ముచ్చటైన జంట.బ్లెస్ యూ బోత్, రాంచరణ్ & ఉపాసన!!

  • @vbrnewstv
    @vbrnewstv 2 года назад +200

    మూడు దశాబ్దాలుగా ఏకచక్ర ఆధిపత్యం నడుస్తున్న మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారిని చూసి ఈ తరం నటీనటులు చాలా నేర్చుకోవాలి ఎందుకంటే ఆయనకున్న చరిష్మా ఆయనకున్న నటన మీద ప్రేమ అన్నిటికీ మించి గోరంత గర్వం కూడా లేదు అంత పెద్ద హీరో అయినా కూడా ఇన్ని వందల సినిమాలు చేసినా ఆయన మేనరిజం మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది అందుకే నాకు మెగాస్టార్ గారు చాలా ఇష్టం ఎంత గౌరవం గా మాట్లాడతారు అంటే తన వయసు లో సగం వయసు ఉన్న వారిని కూడా గౌరవం ఇచ్చి మాట్లాడతారు హ్యాట్సాఫ్ చిరంజీవి గారు
    నేను నందమూరి బాలకృష్ణ గారి అభిమాని గా చెబుతున్నాను లవ్ యు సర్ ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ ముక్కంటిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🙏🙏🙏

    • @nagapranadeep3905
      @nagapranadeep3905 2 года назад

      Avunandi annaya ante entha prema undho thammudante antha chirakedtundhi. Annayaki unna samskaram lo 1% kuda thammudiki endhuku raaledho ardgam kaadhu.

    • @naidun
      @naidun 2 года назад +1

      @@nagapranadeep3905 thammudu em chesaadu ninnu

    • @nagulmera388
      @nagulmera388 2 года назад

      Hhhh

    • @ravis529
      @ravis529 2 года назад +2

      @@nagapranadeep3905 hmmn... Marii neechamgah bhathakakandirah.... Mee sevaalu meedhah ummi vesentha neechangah..thuuuh

  • @duvvubangaruarao5264
    @duvvubangaruarao5264 2 года назад +135

    రామ్ చరణ్ కూడా ఇలా మాటలు ఆడగలరా ఆశ్చర్యం గా వుంది. చాలా బాగా మాటలు ఆడారు.

  • @jeevanrao5492
    @jeevanrao5492 2 года назад +816

    అన్నయ్య మిమ్మల్ని చూసి గర్వ పడుతున్నాము.... మెగా ఫ్యాన్స్......

  • @VMEGALLP
    @VMEGALLP 2 года назад +363

    ఫ్యాన్ వచ్చినప్పుడు చిరు గారి ఫీలింగ్ ఇది కదా కావాల్సింది🔥🔥🔥🔥

    • @RR-Pocham
      @RR-Pocham 2 года назад

      Ory jaffa.. Adi script..
      ఏ కాలం లో ఉన్నావ్ రా బాబు

  • @nareshgadakari4526
    @nareshgadakari4526 2 года назад +111

    Chala mandhi heros speach 90%English words 10%telugu words but cherry pure telugu great CHERRY😍

  • @surisettysumankumar3685
    @surisettysumankumar3685 2 года назад +311

    కుటుంబ విలువలు తెలిసిన వారు ఇలాగే మాట్లాడుతారు , వినయం , క్రమశిక్షణ , ఒదిగి ఉండడం ఇది

  • @JSESHU-xr6qr
    @JSESHU-xr6qr 2 года назад +9

    చరణ్ అన్న మాటల్లో ఎక్కడ కూడా సొంత డబ్బా కాని,గర్వం కాని,పొగరు కాని,అహకారం కాని,అమర్యాద కాని కనిపించలేదు.ఎంత సంస్కారంగా మాటలు ఉన్నాయో మాటల్లో చెప్పలేను.ఏ ఒక్క వ్యక్తిని కూడా అమర్యాదగా మాట్లాడిన సందర్భం లేదు.అది పెంపకం అంటే జై చిరు.....జై చరణ్....జై పవన్.....

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 2 года назад +30

    చరణ్ అన్నయ్య చాలా చక్కగా ఎంతో గొప్పగా మాట్లాడారు మీరు 👌

  • @nagaiahbanoth5238
    @nagaiahbanoth5238 2 года назад +265

    మెగస్టార్ ఫ్యామిలీ అందరూ చాలా వినయంగా వుంటారు
    కలిసి మెలసి వుంటారు great 👍

  • @BBsandeep2584
    @BBsandeep2584 2 года назад +87

    As a prabhas fan ga chepthuna charan anna chala mature ga matladaru. Seeing Proudness in chiranjivi sir face.

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 2 года назад +115

    ఒక ఎన్టీఆర్ అన్నయ్య అభిమానిగా చెప్తున్నా... చరణ్ అన్న.. మీరు ఎంత ఎదిగినా ఒదిగి వుండే మనస్తత్వం కలవారు... 🙏🙏💞💞💞💞
    మీరు ఇలాగే ఇంకా మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ......
    💞💞💞💞💞ఎన్టీఆర్ 💞💞చరణ్ 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

  • @ravidurgarajumullagiri3625
    @ravidurgarajumullagiri3625 2 года назад +147

    గొప్ప హీరో ది కాదు, కధ ది.
    కధ ని నడిపించే వ్యక్తులుది, చాలా గొప్ప మనుసు sir మీది

  • @maddylivy2405
    @maddylivy2405 2 года назад +39

    Great Father Great Son!!👏 తండ్రికి తగ్గ తనయుడు!! Charan Bro సూపర్. 👍

  • @nareshneelam6908
    @nareshneelam6908 2 года назад +57

    I was not a charan fan but after watching his speech now i wanted to become a fan of charan...well-done u express it so well charan sir

  • @rebel-iv3bx
    @rebel-iv3bx 2 года назад +284

    Synonym of humble, simple, honest and loyal is Ramcharan .. none can change. Purity oozing out from eyes, posture and smile❤️

    • @prasadindukuri4543
      @prasadindukuri4543 2 года назад +3

      May be, what u wrote. But not a hero material.

    • @navdeeproy7744
      @navdeeproy7744 2 года назад +6

      @@prasadindukuri4543 May be he was not when he came to industry. But he is so matured as a actor now and immensely matured as a person.

    • @prasadindukuri4543
      @prasadindukuri4543 2 года назад

      @@navdeeproy7744 , see me may be matured, in his thought.... May be good in dance n acting.... But face value matram yemi ledu.... Many just see chiru in him...

    • @kirantejay9619
      @kirantejay9619 2 года назад

      @prasad indukuri Face value ante enti bro?

    • @navdeeproy7744
      @navdeeproy7744 2 года назад +1

      @@prasadindukuri4543 lol Face value ledha?? You response itself have an answer for your face value question.

  • @bhanuprakash1488
    @bhanuprakash1488 2 года назад +73

    Very matured & Genuine....now we have the POWER ACTOR FROM THE POWERFUL FAMILY 🔥🔥🔥🔥🔥

  • @vidhyaperurala3546
    @vidhyaperurala3546 2 года назад +20

    Wowww.. veryy nice speech enni sarlu chusina chudalanundhi charann love u soo much

  • @lifesbig5789
    @lifesbig5789 2 года назад +18

    మంచి సంస్కారానికి మించిన ధనం ఏదీ లేదు... తల్లితండ్రలు తమ పిల్లలకి ఇది ఒక్కటి ఇస్తే చాలు ... చిరంజీవి గారు & సురేఖ గారు వారినుండి వచ్చిందే ఈ గుణం ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం ... I always admire this family… you are the inspiration for many of us

  • @Ramcharan-Viratkohili-fans
    @Ramcharan-Viratkohili-fans 2 года назад +91

    Charan always cool and composed

  • @viswanadhvinnakota1132
    @viswanadhvinnakota1132 2 года назад +162

    Matured speech, well said చరణ్... 👌👌👌

  • @KevinAnand9494
    @KevinAnand9494 2 года назад +345

    Already ఈద్దరిని మించి పోయవ్ అన్న జై మెగా పవర్ స్టార్

  • @vishnuv194
    @vishnuv194 2 года назад +27

    Ram Charan Anna garu ...Really i respect you because of your attitude, be humble, be honest, respecting others and learning from seniors... i need to learn more from you thank you...all the best for your future projets...💐💐👍💐💐.

  • @anilmudundi8941
    @anilmudundi8941 2 года назад +63

    చిరంజీవి గారూ మీవాడు మిమ్మల్ని మరిపి౦చేశాడ౦డి. ట్రూ ట్రూ...

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 года назад

      అవును అన్నయ్య వాస్తవం

  • @divyaf4e
    @divyaf4e 2 года назад +4

    I love Chiru gaaru, charan gaaru & the entire family.... Very respectable & humble family

  • @vamsiboss6404
    @vamsiboss6404 2 года назад +5

    Nanna Garu Amma garu Suma garu ss Rajamouli sir Siva garu all respect words from charan bro 💝❤️

  • @lokeshkolli8625
    @lokeshkolli8625 2 года назад +92

    Great words come with wonderful people... Love him lot...

  • @venkyrocks7452
    @venkyrocks7452 2 года назад +35

    Very very matured speech, respecting everybody especially director's... Charan will be one of the top actors in India for sure because of his attitude... After chiranjeevi garu, I could only like you brother... Best of luck for your future...

  • @suryaraokadiam2145
    @suryaraokadiam2145 2 года назад +10

    Charan garu excellent speech there is no Artificial, emotional speech, congrats👏

  • @jamparangipdm9952
    @jamparangipdm9952 2 года назад +87

    వీళ్ళని అభిమానించే హృదయంతోనే మీ మిమ్మల్ని కన్నవాళ్ళని కూడా ఆరాధించండి. వీళ్ళు కేవలం ఆనందాన్ని మాత్రమే ఇస్తారు. అమ్మనాన్న ఆయుష్షును ఇస్తారు. వాళ్లని మాత్రం గుర్తించండి.

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 года назад +8

      నేను రామ్ చరణ్ అన్నయ్య అభిమానిగా నేను మీ మాటలతో ఏకీభవిస్తున్నా అన్నయ్య ఎందుకంటే తల్లిదండ్రులే మన మొదటి దైవం వారి తర్వాతే ఎవరైనా 👍

    • @bhaskarkampa3951
      @bhaskarkampa3951 2 года назад +2

      Very excellent

  • @knkakinada4133
    @knkakinada4133 2 года назад +66

    Love you చరణ్

  • @powerofpavanism2434
    @powerofpavanism2434 2 года назад +19

    తండ్రి కి తగ్గ తనయుడు బాబాయ్ కి తగ్గ అబ్బాయ్ 😘❤️

  • @Me_manoj_reddy
    @Me_manoj_reddy 2 года назад +54

    చాల మంచి స్పీచ్ ఇచ్చారూ సార్ సో స్వీట్ ఆఫ్ యు.

  • @User-143-sc
    @User-143-sc 2 года назад +17

    Fans andaru valla favourite hero movie nundi nerchukovadam kante ilanti speeches nundi chala nerchukovali.
    Hero anedi acting..speech anedi real...
    U r really grt Charan sir
    Wat a humble person
    We can learn lot of things
    TQ Charan sir

  • @jollyworldsurendra2151
    @jollyworldsurendra2151 2 года назад +34

    చరణ్... You learnt a lot... God bless you

  • @kramcharan2087
    @kramcharan2087 2 года назад +4

    చరణ్ అన్న నీ ఫాన్స్ అయి నాదుకు నాకు చాలా గర్వoగా వుంది

  • @beinghumble77
    @beinghumble77 2 года назад +37

    Good speech in Telugu being kannadiga I liked it, ppl should talk in thr mother tongue nicely without hesitate,liked the way he given selfie with fan

  • @kodurusrihari27
    @kodurusrihari27 2 года назад +5

    the way RC received his fan ❤❤😍😍😍👌👌

  • @mitraadhikary4047
    @mitraadhikary4047 2 года назад +67

    Thanks rajamouli garu to explore and present RAM Charan garu to front of us different ly, fantastic guy love ❤️ and respect

  • @sivajipn7528
    @sivajipn7528 2 года назад +25

    Fantastic speech RC anna , proud to be a fan of charan anna

  • @maniyadav6190
    @maniyadav6190 2 года назад +92

    His speech skills have improved massively and naturally 👏 With best thought process comes the best speech 👌

    • @mrindia4954
      @mrindia4954 2 года назад +2

      Definitely..we keep improving over time with experience

  • @kandrukalyani6945
    @kandrukalyani6945 2 года назад +2

    Eppudu nundi ramcharan sir mee fan aepoyanu sir nijamga super fan vachinappudu mee treat chalaa bagundhi

  • @chandra9704012938
    @chandra9704012938 2 года назад +156

    We love Ram Charan anna
    Jai Mega Star Chiru anna

  • @mynameisram6795
    @mynameisram6795 2 года назад +1

    Charan annaa ...nu super Anna
    Enduku ante neeku you have so much power Telugu industry and Pan India level...
    Love you anna 💕💕💕💕💕💕
    Jai CHARANISM💕💕💕💕

  • @battadurga4557
    @battadurga4557 2 года назад +4

    Chiru garu and charan garu acha telugulo matladatam chala santhoshanga undi..jai mega family...

  • @ganeshprasad9872
    @ganeshprasad9872 2 года назад +15

    తమ్ముడు అని చాలా మంచి గా అన్నావు

  • @honeyhrishi1877
    @honeyhrishi1877 2 года назад +7

    Surekha garu chala happy feel avthunnaru kodukune chusi

  • @sindhumahipathirao4222
    @sindhumahipathirao4222 2 года назад +12

    Superb speech Charan ❤️
    Evarini heart cheyakunda,,full maturity ga matladaru Charan ❤️

  • @vitty6656
    @vitty6656 2 года назад +36

    Very matured and humble person charan sir... All the best for your future

  • @uppib1200
    @uppib1200 2 года назад +21

    Woww.. wonderful speech annaya

  • @RamuRamu-km2kp
    @RamuRamu-km2kp 2 года назад +89

    The best actor in the world one and only ramcharan I could see number of heroes but never seen like you love u cherry❤️❤️❤️

    • @GK-nq3co
      @GK-nq3co 2 года назад +1

      Best actor epduaina jr ntr

    • @vsanthosh1391
      @vsanthosh1391 2 года назад +3

      In the World a baga over😂😂

    • @namburisivakrishna5965
      @namburisivakrishna5965 2 года назад +3

      @@GK-nq3co controversial comments enduku anna. Idi mana jeevitham kadu, just time pass and little bit of enjoyment

  • @shimaj7628
    @shimaj7628 2 года назад +2

    Fantastic father and son wow salute to u and ur family always ♥️♥️♥️♥️♥️♥️♥️♥️💐👏

  • @arun3543
    @arun3543 2 года назад +56

    The way he started his speech and the way he explained about the work of entire team from technician to director. Cherry anna ❤️❤️❤️🥰🥰. Idi samskaram ante oka family baga nerchukovali chusi urkane addadarilo win avatam kadhu society ki avasaram le first cinema technician families ki help cheyandi chalu. Hope evaro andariki telse untadi😜

    • @kishorenandAA
      @kishorenandAA 2 года назад

      Chalu aapandra mee dappu veedu okkade cheppadu andaru cheptaru

    • @AnujB1308
      @AnujB1308 2 года назад +1

      @@kishorenandAA mandhthuattu undhi ga neeku 😂
      Poni le....orchuko 😂
      Ilantivi chaala unaayi mundhu mundhu 😂🔥

    • @ravis529
      @ravis529 2 года назад

      @@kishorenandAA useless fellow ki jealousy Rey ... Muusukoni pora pandhi...

  • @ramareddy2461
    @ramareddy2461 2 года назад +77

    Charan Garu super 👌👌👌❤️❤️❤️

  • @jyothitankala5534
    @jyothitankala5534 2 года назад +3

    ఉపాసన గారికి హృదయూర్వక అభినందనలు. ఈ తరం స్త్రీలకు మీరు స్ఫూర్తిదాయకం

  • @naguranjith8320
    @naguranjith8320 2 года назад +3

    Swachha mina manasu Ram Charan dy...adi Charan Face loo spashtum ga kanipisthundy......thandri tagga thanuyudu gaa kaadu thandri ni minchina thanayudu ga edigina Ram Charan ki Hats off...

  • @rongalisanyasirao1534
    @rongalisanyasirao1534 2 года назад +9

    Chala maturity ga matalu adaru charan garu... beautiful...

  • @gallelibalakrishna3887
    @gallelibalakrishna3887 2 года назад +2

    Charan great actor upasana double great. ..... great human great wife proud of you. .....mam may God bless you. Both couples

  • @annamaiahyallapagowni4244
    @annamaiahyallapagowni4244 2 года назад +9

    అయన ఏంటి అన్న నాన్న అంటే ఎంత బాగుంటుందో చూడు😍

  • @pchinnaripchinnari4409
    @pchinnaripchinnari4409 2 года назад

    Nijanga thandriki thagga tanayudu charan nv entha edhigina vodigi unde gunam needhi and Mee family dhi love u charan chala baga matladutav ♥️♥️♥️❤️♥️❤️♥️

  • @santoshkumarsantosh31
    @santoshkumarsantosh31 2 года назад +12

    I love u charan anna emaina speech ha enta handsome ga unnavu annayya

  • @bandinagarajubandinagaraju1059
    @bandinagarajubandinagaraju1059 2 года назад +33

    Ramcharan annaya Pspk fan's From warangal 🔥🙏🔥🙏🙏

  • @SatishKumar-po1ke
    @SatishKumar-po1ke 2 года назад +16

    Charan very heartful speech, love you anna🥰

  • @ragz1368
    @ragz1368 2 года назад +75

    Charan is really inspiring

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 2 года назад +49

    చిరంజీవి వారసుడు.వారసుడు కాకున్నా అభివృద్ధి చెందెవాడు . అలా కష్టపడే మన‌సుఉందీ. 👍👍👍👍👍

  • @karthikbabu2946
    @karthikbabu2946 2 года назад +2

    JAI MEGASTAR CHIRANJEEVI SIR JAI MEGAPOWER STAR RAM CHARAN JAI MEGAFAMILY SUPER FAMILY 👪 👌👍❤🤝

  • @adithyacherry4793
    @adithyacherry4793 2 года назад +33

    PROUD TO BE FAN OF RAMCHARAN ANNA

  • @chandukanna8469
    @chandukanna8469 2 года назад +5

    Miru aepudu respectable placelo vuntaru ❤️
    Mega family always superb ❤️🔥

  • @arifkhan493
    @arifkhan493 2 года назад +64

    Really honest and down to earth

    • @uppib1200
      @uppib1200 2 года назад

      Altimate, wonderful speech annaya

  • @sarithaerpula852
    @sarithaerpula852 2 года назад +1

    Charan ninnu chustunte enta edigina odigi undali anedaniki darpanam la unnaru roju rojuki mee meeda prema abhimanam perigipothundi ee manchithaname meeku kavachamla untundi god bless u bangaram😍❤❤❤❤

  • @rajukolguri8214
    @rajukolguri8214 2 года назад +6

    రామ్ చరణ్ ఇంత గొప్ప గా ఎప్పుడు మాట్లాడలేదు

  • @rakeshvarma892
    @rakeshvarma892 2 года назад +3

    Highly matured speech 👏👏👏😍😍😘

  • @shaikshafi6132
    @shaikshafi6132 2 года назад +3

    మా హీరో అన్నయ మీరు జై చరణ్ అన్న .... జై జై చరణ్ అన్న....

  • @chandramouli1453
    @chandramouli1453 2 года назад +19

    After power star my god now junior lions 🦁 charan anna 🙏🙏🙏🙏✊✊✊✊✊✊❤️❤️❤️❤️

  • @Ramcharan-Viratkohili-fans
    @Ramcharan-Viratkohili-fans 2 года назад +44

    Antha sepu speech vinna vinalanianipistundi

  • @raveendrap8688
    @raveendrap8688 2 года назад

    Wow nice talking to you pan Indian mega power star i love ram charan Jai mega star Jai chiranjeeva 🤩😍⭐⭐✨

  • @alliswell3670
    @alliswell3670 2 года назад +3

    చిరంజీవి చాలా బాగా పెంచారు sir మీ కొడకుని... ఎంత పెద్ద స్టార్ అయిన చాలా పద్ధతిగా ఉంటాడు

  • @chandramohan1677
    @chandramohan1677 2 года назад

    Riyali vanaya vedeya rama.. Ante entha vinayam gaa matladaru ram charan garu... So good ram charan garu... Jai rc ✊✊✊💥💥💥 upasana mam so good 💐💐💐💐

  • @ammunaidu5775
    @ammunaidu5775 2 года назад +10

    Charan annayya superb speech 🥰🥰🥰🥰

  • @Reddygar
    @Reddygar 2 года назад +1

    Tnx ramcharan acha telugu matladaru meru

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 2 года назад +24

    Great speech bcz it's so genuine, proud parents, wife and siblings 👍👍👍

  • @ajaynccl
    @ajaynccl 2 года назад +2

    Chala mandi Heros RC ni choosi siggu thechukoni.... Chala nerchukovali.... Anni unna aku anigimanigi untundi...endipoyina aku egiri egiri paduthundi... RC is a Great son to a Great father...what a bond...

  • @chandra9704012938
    @chandra9704012938 2 года назад +38

    Jai Mega Star Chiru anna
    Jai Mega Power Star anna

  • @pvdlkantha6891
    @pvdlkantha6891 2 года назад +2

    Family ki importance ఇవ్వడం ఉపాసన గారిని చూసి సమంత లాంటి వాళ్లు చాలా నేర్చు కోవాలి....నో కంపారిజన్ ... .

    • @chinnutalli564
      @chinnutalli564 2 года назад

      Bro sam evarini aena murder chesindha......thanu chaala mandhi chinna pillalaki pranam posindhi....battalu,,enka edhayina thana profession...thanu evariki haani kaliginchanantha varaku cheddadhi anakandi.....

  • @rajeshpspk7438
    @rajeshpspk7438 2 года назад +20

    ఈ లవ్ చరణ్ అన్న❤️❤️❤️❤️

  • @aranibalaji9122
    @aranibalaji9122 2 года назад

    Upasana garu iam great fan of urs and ma chiru gariki tagga kodalu upasana & charan the best & cute couple

  • @user-ip4bu5pf4k
    @user-ip4bu5pf4k 2 года назад +72

    Yentha simple ga vuntadu ithanu

  • @ashokpasunoori6284
    @ashokpasunoori6284 2 года назад +2

    We Love you sooooooo much cherry 💗
    Nuvvu inka etthuku edhagalani korukuntunnanu