నెల రోజులలో సినిమా తియ్యలేనివాడు ఐదు సంవత్సరాలు సినిమా తీసి వందల కోట్లు ఖర్చు చేస్తే, దానికి మనం అంతా సపోర్ట్ చెయ్యాలా? టికెట్ల ధరలు అసామాన్యంగా పెంచటానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సిగ్గుచేటుగా ఉంది
@@venkatm9259 paatha cinema Karunamayudu1970_1980 aa time vachina cinema. lo alaane antaaru jesus character((( na gurinchi edavakandi,, mee kosam mee pillalu kosam edavandi.ani.))
City ki duram ga distaics loo theatres untai vatiki benifit 200,300 minimum soooo hyd lanti metropolitan city looo aa matram rates currect yee high budget movie with big hype 12000+ screens 🥳 north looo me aaatalu sagavu akkada collections chaku blockbuster kotataniki
Pushpa movie chusi goddali pattukoni vellava enti nuvu , adi cinema brother ,daanni real life lo enduku compare chestav koncham Aina ardam undi matladandi borther
PUSHPA2 movie అని కాదు, ఇలా ప్రతి సినిమాకు ticket ధరలు పెంచుకుంటూ పోతే middle class people చూడలేరు, Future లో theater release permanent ga close ayyi OTT rule chestadi, ఇది ఇలానే continue అయితే అప్పట్లో cinemaalu theatre lo chuse vallam ane cheppukune rojulu vastay..🤷♂️
300 కోట్లు హీరోకి ఇచ్చారట. ఒక దొంగని ఎందుకు హీరోగా చూపిస్తున్నారు. సమాజం ఎటు పోతుంది. ప్రజలకి ఏమి సందేశం ఇస్తున్నారు? అందుకే జగన్ లాంటి దొంగలు రాజకీయ పార్టీ పెట్టి గెలుస్తున్నారు
లాయర్ గారు ఉపయోగపడే మాట్లాడవలసిన మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు కట్ చేస్తున్నారు సార్ ప్లీజ్ కట్ చేయకండి ఆ సినిమా యొక్క మూలం ఏంటి ఏం నేర్చుకుంటుంది సమాజం
ఒకప్పుడు కోటి, రెండు కోట్లు కి మంచి సినిమాలు తీసేవరు ఇప్పుడు ఎక్కడినుండో హీరోయిన్ తీసుకువచ్చి దానికి 10 కోట్లు హీరోకి 200 కోట్లు ఇలా నిర్మాతలు వాళ్ళు కావాలని దూల ఎక్కి బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు ఏ చిన్న సినిమాలు రావడం లేదా హిట్ కావడం లేదా వాళ్ళు దూల ఎక్కి బడ్జెట్ పెంచుకుంటే మనకి సంబంధం ఏంటి ఒకప్పుడు నేల టికెట్ 5 రూపాయలు, బెంచ్ 10 రూపాయలు, బాల్కనీ 15 రూపాయలు ఉండేవి అలానే ఉండేలా గవర్నమెంట్ చూడాలి అప్పుడైతేనే నిర్మాతలు దారిలోకి వస్తారు.... లేకపోతే అల్లు అర్జున్ గాడికి 300 కోట్లు ఇవ్వడం ఏంటి కామిడీ కాకపోతే 😂😂
ఇది యాపారం, నచ్చితే చూడండి లేక పోతే మానేయండి, మళ్ళీ గవర్నమెంటు కి నచ్చితే అవార్డ్స్ ఇస్తారు తెలుసుకోండి. కానీ నిజమైన స్మగ్లర్ నీ మాత్రం జైల్ లో వేస్తారు ఏంటో విచిత్రం.
Appudu nee age entha nuvvu vesukune battalu slippers cost entha ippudu unde cost entha brother ...kaalam maarekoddi cost of living maaruthundhi ok na..telusuko
రేపటి రోజున రేపిస్టును కూడా సమాజ హితుడిగా హీరోగా రాంగోపాల్ వర్మ గాడి లాంటి వాడు సినిమాగా తీసి సమాజం మీదకు వదులుతాడు. అప్పుడు కూడా కేంద్రంలో మోడీ రాష్ట్రంలో జగన్ గాడి లాంటి కేడీ అధికారంలో అంటే ఖచ్చితంగా ఆ హీరోకి జాతీయ అవార్డు తప్పనిసరిగా వస్తుంది.
శభాష్ లాయర్ గారు మీకు నా శతకోటి వందనాలు, అవును ఎవరికి లాభం ప్రజలకు నష్టం ఫేవరేట్ పిచ్చిలో. ప్రజల నుంచి కోటానుకోట్ల దొంగిలించు చున్నారు ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు, చట్టం ప్రజలు ప్రభుత్వాలు కచ్చితంగా ఖండించాలి, వాళ్ళు ఎలా కోటీశ్వరుడు నవ్వుతూనే ఉంటారు. ప్రజలు లేని వాళ్ళు అవుతూనే ఉంటారు, యూత్ కి ఇది ఒక పిచ్చి తగ్గించుకోవాలి యూత్ ఆలోచించండి ఎవరికి లాభం ఎవరికి నష్టం
సినిమాల వల్ల అందరూ పాడై పోతున్నారు మరియు సినిమా హీరో లు నేను అంటే నేను అని రెచ్చిపోతున్నారు వాళ్ళ వల్ల ఫాన్స్ కొట్టుకుంటున్నారు… అసలు సినిమా అంటే ఏదో గొప్ప అనుకుంటున్నారు.. సినిమా అన్న పేరు తీసివేసి నాటకం, నాటకాలు అని పెట్టాలి అప్పుడు ఇది నటన-నాటకం అని గుర్తువుంటుంది
ఒక మంచి మెసేజ్ లేని సినిమాకు ఎవరు సపోర్ట్ చేయొద్దు...800 రూపాయలు అంటే మామూల... ఒక మధ్య తరగతి కుటుంబం పూట గడుస్తుంది... కోర్టు మనకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని నా కోరిక..
ఇంతకు ముందు కూడా ఒక న్యాయ వాది చెప్పినట్లు, నిర్వచనం ప్రకారం "ప్రయోజన ప్రదర్శనలు, బెనిఫిట్ షో లు, స్వచ్ఛంద సేవా కారణాల కోసం నిధులను సేకరించడానికి నిర్వహించబడతాయి.". ఏ సినిమా కి ఆ అవకాశం ఇచ్చిన ఈ రికార్డ్స్ సబ్మిట్ చెయ్యాలట.
ఇదే సరియైన సమయం 🙏🏻🙏🏻 సినిమా మాఫియా ని దయచేసి ఆపండి.. ఎక్కువ డబ్బులు పెట్టి సినిమాలు తీసి.. ఆ డబ్బులు ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారు నిజంగా ఇది ఒక మాఫియా, ఎ సినిమాకైనా 30/- రూ నుండి 100/-రూ మాత్రమే ఉండాలి.. ఇది కోర్ట్ ద్వారానే సాధ్యం.
నమో వెంకటేశాయ నేటి సమాజంలో నేరాలకు ఘోరాలకు సినిమా కూడా ఒక కారణం అవుతున్నది మర్డర్లు రేపులు దొంగతనాలు అవినీతి అడవుల్ని ప్రకృతిని ఎలా నాశనం చేయాలి అడ్డదారు లో 5:20 డబ్బులు ఎలా సంపాదించాలి ఒళ్ళంతా ఎలా చూపించాలి బూతులు కుటుంబంలో బంధాలు బంధుత్వాలు ఎలా తెంచు కోవాలి ఎదిరించాలి ఎలా లేచి పోవాలి లవ్ అక్రమ సంబంధాలు చిన్నపిల్లలకి లవ్వు కొవ్వు సిగరెట్లు ఎలా తాగాలి మత్తు పదార్థాలు ఎలా వాడాలి స్మగ్లింగ్ ఎలా చేయాలి ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా ఈ కాలం సినిమాలో గతంలో విలువలతో కలిగిన సినిమాలు తీసేవాళ్లు ఒక సందేశం ఉండేది సమాజం కుటుంబ వ్యవస్థ ఈ కాలం సినిమాల వల్ల నాశనం అయిపోతున్నాయి వాళ్లకి సంపాదనే ముఖ్యం ఎలాగైనా బతికే చేయాలి
నిజంగానే బెనిఫిట్ షో అంటే సీఎం లేదా పీఎం నిధి కీ ఇవ్వాలి కాబట్టి నోబెల్ బహుమతి కింద National అవార్డ్ తీసుకున్న AA అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్పం 2 బెనిఫిట్ కీ అదనంగా వచ్చిన డబ్బును Govt. సీఎం లేదా పీఎం రేలీఫండ్ కి ఇచ్చేట్టుగా తీర్పు ఇవ్వాలి
వ్యసనాలను ప్రభుత్వాలే ఆదర్శంగా ప్రోత్సహించడం మన దురదృష్టం. గత ఐదు సంవత్సరాలు ఏపీ లో మద్యాన్ని ప్రోత్సహించారు. ఇప్పుడు సినిమాలను ప్రోత్సహించి సామాన్యుడిని కొల్లగొడుతున్నారు. మనిషిలోని బలహీనతను ప్రభుత్వాలు సొమ్ముచేసుకోవడం ఎంతవరకు సమర్థనీయం. ప్రజలు గ్రహించాలి. తమలో నిగ్రహం పెంచుకొని పై విధానాలను ప్రోత్సహించేవారి కి బుద్దిచెప్పాలి.
సినిమా ఎప్పుడైనా ఒక మంచి కాస్ కోసం తియ్యాలి కానీ, ఇలా కాష్ దోపిడీ కోసం ఒక స్మాగ్లర్ ని హీరోగా చూపించిన డైరెక్టర్ మరియు నిర్మాత ల మీద కూడ కేసు పెట్టాలి, లా బ్రేక్ చేసే వాడు హీరో ఎలా అవుతాడు?
సమాజానికి దేశానికి ఏమి సందేశం ఇస్తుంది ఈ సినిమా స్మగిలింగ్ చేయమని నేర్పుతుంది చెత్త సినిమా ఇలాంటి వాటిని బ్యాండ్ చేయాలి 🙏🏻🙏🏻🙏🏻చూడు చూపకండి సినిమా లలో మంచి నేర్పించాలి కాని ఇలాంటివి చూపిస్తున్నారు 🤷🏻♂️🤷🏻♂️
అడవులు నాశనం చేసి స్మగ్లింగ్ ఎలా చేయాలి అనే సందేశాన్ని సమాజానికి తెలపడమా ఈ సినిమా యొక్క ఉద్దేశ్యం😢😢😢😢😢😢🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐 పైగా దీనికి 800,1200,2000 టికెట్ రేట్లు ఒక్కసారి ఆలోచించండి
తదుపరి కోర్టు విచారణ రెండు వారాల తర్వాత అయితే, నిర్మాతలు తమకు కావలసిన డబ్బును వసూలు చేస్తారు మరియు రెండు వారాల్లో ప్రతిదీ అయిపోతుంది, మన కోర్టు వ్యవస్థ కూడా మారాలని నేను భావిస్తున్నాను, డబ్బు వసూలు చేసే ముందు సమస్య పరిష్కరించబడాలి?
సినిమా అస్సాం అనుకుంటా...అందుకే ముందు కలెక్షన్స్ లాగెయ్యాలి అని ప్లాన్ చేసారు😂😂😂😂
ఎవ్వరు చూడకండి ఓ టి టి లో చూద్దాం😮😮😮
Gudha musuko
Sigguleka pote sari ott lo kuda yenduku chudatam ugadi ki maa tv lo vestadu le. Appudu chudu..free ga
Free ga choopinchina illati movies ni choosi encourage cheyakoodadu antha smuggling gurinche adedo heroism laga.....
@@poondlanirmala3577 Ori babu miru edho cinema lu chusi nijam ga smuggling chesinatu tega feel ayipothunaruu
Jealousy 😂
1000 టికెట్ కు పెట్టే డబ్బులతో 8 మంచి నూనె ప్యాకేట్లు వస్తాయి ఒక నేల సరిపడా డబ్బులు అవి నా ఇంటి కోసం నేను ఖర్చూ పెడతా గాని సినిమా కు పెట్టాను
పోకు రా పూక ఇంట్లో పడుకో మీ మెగా ఫ్యాన్స్ చూస్తే ఎంత చూడకపోతే ఎంత 😂😂
Super annaya nuvvu 😊
@@BUDURUBROTHERS-o5d good adddi responsibility ante😇 very good .👌
@@BUDURUBROTHERS-o5d 349rs petti jio unlimited 5g vesukuni vachi mari comments chesthunnaavugaa idhi kudaa aapey 2.5 oil packets vasthaayi
Anna nuvu cheppadhi 100%correct 👍👍👍👍
సమాజంలో అందరూ స్మగ్లర్సు కావాలని మెసేజ్ ఇస్తోంది.స్మగ్లర్ పాత్రకు అవార్డు ఎవరొచ్చారో కూడా అడగండి సార్.
Already Smuggling ఎక్కువైపోయి అందరూ తెగ attract అవుతున్నారు
National award anedhi alanti character laku ivvaru kani yelaga icharo thelidhu
Mare next ganja shankar anta dhani name ki evadu permission echadu me Amma moguda
iron man movie chusi manam iron man avvam ga
Super bro
Theatre వద్దు movierulz ముద్దు.
సినిమాల దొంగవా😂
Correct 💯
@@Ranjith_747ye vallu niluvu dhopidi cheyyochu memu movie rulz lo chudakudadha yendhi. Haa howley vadu cheppibattu memu chudaalaa chudali anukunte memu nela tharvatha chusthaamu memu
😂😂😂😂😂😂😂😂😂😂
@@Ranjith_747 అమ్మేవాడు వాడు దోచుకోవాలి అనుకుంటున్నాడు ,తప్పదు మనం దొంగలుగా మారాలి😅😅
నెల రోజులలో సినిమా తియ్యలేనివాడు ఐదు సంవత్సరాలు సినిమా తీసి వందల కోట్లు ఖర్చు చేస్తే, దానికి మనం అంతా సపోర్ట్ చెయ్యాలా? టికెట్ల ధరలు అసామాన్యంగా పెంచటానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సిగ్గుచేటుగా ఉంది
కరెక్ట్ బాగా చెప్పారు
Dhara anedi demand and supply meeda adharapadi untundi mithramaa 🙏. Dhara penchithe automatic gaa customers thaggipothaaru.
Arey poku ra cinema
Govt on the helm can do any thing, so permission is given it seems. Above all too much fancy to see films is too much.
Yes
పుష్ప 2 కోసం ఆలోచించకండి..... మీ కోసం, మీ కుటుంబం కోసం ఆలోచించండి. అభిమానం అనే కోరలలో చిక్కుకొని మీ ధనాన్ని వృథా చేసుకోకండి.
@@venkatm9259 paatha cinema Karunamayudu1970_1980 aa time vachina cinema. lo alaane antaaru jesus character((( na gurinchi edavakandi,, mee kosam mee pillalu kosam edavandi.ani.))
ప్రజలు వీక్నేస్ నీ క్యాష్ చేసుకోవడం చాలా అన్యాయం, దీనికి ప్రభుత్వం సపోర్ట్ చేయడం తప్పు.
పుష్ప 2 సినిమాని బహిష్కరించండి మధ్యతరగతి కుటుంబం చూడటానికి సినిమాలు చేయండి
డబ్బులు లేక పోతే చూడొద్దు. Ban ఎందుకు చెయ్యాలి
Every one has their own choice ban is not good idea.
Nuvvu velli thiyee
@@PrakashblogAA Nuvvu producer ga vuntava 😂 Movie tisthadanta
@@stylishsumanth907 nuvvu direct cheyyee bro
Ban చేస్తే దరిద్రపోద్ది..వాడికి కూడా బలుపు తగ్గిపోద్ది
@@sivavamsi9775 nijame malli ilanti pedda budget cinemaalu theeyalane alochane raakudadu.
100 200 300 ఓకే...
బట్ 500 600 ఏ మూవీ ఐనా అంత వద్దు..
Bro...944/- ticket with GST idhi Mari Ghoram brooo...
Boyycott @@sateeshbabupadarthi8500
300 kuuda yekkuve
City ki duram ga distaics loo theatres untai vatiki benifit 200,300 minimum soooo hyd lanti metropolitan city looo aa matram rates currect yee high budget movie with big hype 12000+ screens 🥳 north looo me aaatalu sagavu akkada collections chaku blockbuster kotataniki
Well said.. upto 300 fine..monati varaku 50 80 100 normal halls lo movies 🙏🏻
డబ్బులు వాళ్లకి.... సంక నాకి పోవాలి టికెట్ కొన్నోడు 🎉🎉🎉🎉
అడవులు నాశనం చేసి స్మగిలింగ్ ఎలా చేయాలి అనే సందేశాన్ని సమాజానికి తెలిపే ఈ సినిమాని ముందు ban చేయాలి
Pushpa movie chusi goddali pattukoni vellava enti nuvu , adi cinema brother ,daanni real life lo enduku compare chestav koncham Aina ardam undi matladandi borther
Ala ayithe mundhu pawn cinema ban cheyali police dress vesukoni paruvu theesthunnadu
మర్డర్లు ఎలా చేయాలి రేప్ ఎలా చేయాలి అన్న సినిమాలు కూడా వచ్చాయి మరి ఆ సినిమాలు ban చేశారా
@@HanumantharayaE-t9k avuna ami cheppadu wow👏
Asalu allu family ne ban cheyande
PUSHPA2 movie అని కాదు, ఇలా ప్రతి సినిమాకు ticket ధరలు పెంచుకుంటూ పోతే middle class people చూడలేరు, Future లో theater release permanent ga close ayyi OTT rule chestadi, ఇది ఇలానే continue అయితే అప్పట్లో cinemaalu theatre lo chuse vallam ane cheppukune rojulu vastay..🤷♂️
Epudy kuda andaru povadam ledu..
Yes. . bro
300 కోట్లు హీరోకి ఇచ్చారట. ఒక దొంగని ఎందుకు హీరోగా చూపిస్తున్నారు. సమాజం ఎటు పోతుంది. ప్రజలకి ఏమి సందేశం ఇస్తున్నారు? అందుకే జగన్ లాంటి దొంగలు రాజకీయ పార్టీ పెట్టి గెలుస్తున్నారు
High Rates Fix Chesedi Distributor to Producer to Heroes so Theater ki vellakunda velithe Big Budget movie ayina Flop Ayite Appudu digi Vastaru andaru
ముందు సినిమా హాలు లో తినుబండారాల ధరలు తగ్గించండి
Good question - benefit show దేనికండీ ఏదైనా social cause కా ?
noble cause కాకపోతే amount freeze - super !!
ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు ఇలాంటి సినిమాలు తీసి
రెండురోజులు కూలి 1000 ముడుగంటల సినిమాకి ఇవ్వాల వద్దు వద్దు ott చుడండి 🙏🙏🙏🙏
Theatre వద్దు movierulz ముద్దు.
Yes100%
Yes 💯
Adhi valla 3years kastam bro ne 1000/- is not equal to movie budget
Choodaka pothe choodadhu bro movirulz lo choodu
ఒక మంచి స్పందన.అన్నీ సినిమాలకు ఇలాగే గుర్తించాలి
సూపర్ సార్ మీరు ప్రశ్నించినందుకు
వెంటనే సినిమా మీద యాక్షన్ తీసుకోవాలి సర్ 😢😢
లాయర్ గారు ఉపయోగపడే మాట్లాడవలసిన మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు కట్ చేస్తున్నారు సార్ ప్లీజ్ కట్ చేయకండి ఆ సినిమా యొక్క మూలం ఏంటి ఏం నేర్చుకుంటుంది సమాజం
Oho samajaniki vupayogapade cinemale testunnara andaru animal cinema appudu inta rachha ledu egesoni chusaru idi problem wt is this bro
Yes 💯 correct Decision 🎉🎉
Nice baaga chepparu ❤
ఈ సినిమా కాదు,ఏ సినిమా వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు,
సమాజంలోని యువకలు, యువతులు, నాశనం కావటనికి.. నేటి సినిమాలు 70% కారణం.. అయినాయి..
ఒకప్పుడు కోటి, రెండు కోట్లు కి మంచి సినిమాలు తీసేవరు ఇప్పుడు ఎక్కడినుండో హీరోయిన్ తీసుకువచ్చి దానికి 10 కోట్లు హీరోకి 200 కోట్లు ఇలా నిర్మాతలు వాళ్ళు కావాలని దూల ఎక్కి బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు ఏ చిన్న సినిమాలు రావడం లేదా హిట్ కావడం లేదా వాళ్ళు దూల ఎక్కి బడ్జెట్ పెంచుకుంటే మనకి సంబంధం ఏంటి ఒకప్పుడు నేల టికెట్ 5 రూపాయలు, బెంచ్ 10 రూపాయలు, బాల్కనీ 15 రూపాయలు ఉండేవి అలానే ఉండేలా గవర్నమెంట్ చూడాలి అప్పుడైతేనే నిర్మాతలు దారిలోకి వస్తారు.... లేకపోతే అల్లు అర్జున్ గాడికి 300 కోట్లు ఇవ్వడం ఏంటి కామిడీ కాకపోతే 😂😂
అదే కదా
ఇది యాపారం, నచ్చితే చూడండి లేక పోతే మానేయండి, మళ్ళీ గవర్నమెంటు కి నచ్చితే అవార్డ్స్ ఇస్తారు తెలుసుకోండి. కానీ నిజమైన స్మగ్లర్ నీ మాత్రం జైల్ లో వేస్తారు ఏంటో విచిత్రం.
Vachhina income ki tax kadatharu kadha
നിങ്ങൾ കാണേണ്ട
Appudu nee age entha nuvvu vesukune battalu slippers cost entha ippudu unde cost entha brother ...kaalam maarekoddi cost of living maaruthundhi ok na..telusuko
ఈ సినిమావలన. ప్రజలకు చాలా నష్టం. ఉపయోగం లేదు.
పుష్ప నాటకం (సినిమా) డైరెక్టర్ ని + హీరో ని అరెస్ట్ చేయండి… ఇటువంటి స్మగ్లింగ్ స్టోరీ తో సమాజాన్ని పాడుచేస్తున్నందుకు
Please boycutt pushpa 2 please whach ott
Game changer movie boycott please🙏
@@PanduPandu-vm7evadi kuda 1000 pedithe boycott chestaru ra na modallo cinema meru
Ott Enduku asalu chudaku
Chudaku dobey
Boy cot OG
అసలు అంత రేట్ పెట్టి సినిమా చూడటం అవసరమా? మేము ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని ఓటీటీ లో చూస్తాములే...
పుష్ప ఓన్లో ఏమివుంది అంటే అయేరియాలో కలప ఎలా ఎత్తుకు పోతారో చూపించారు 🙏
రేపటి రోజున రేపిస్టును కూడా సమాజ హితుడిగా హీరోగా రాంగోపాల్ వర్మ గాడి లాంటి వాడు సినిమాగా తీసి సమాజం మీదకు వదులుతాడు. అప్పుడు కూడా కేంద్రంలో మోడీ రాష్ట్రంలో జగన్ గాడి లాంటి కేడీ అధికారంలో అంటే ఖచ్చితంగా ఆ హీరోకి జాతీయ అవార్డు తప్పనిసరిగా వస్తుంది.
మోదీ ఒక్కరే terrorists rapists ని పెంచి పోషిస్తున్నారా ?
wow
super knowledge
Hoo mare meru godalli pattukoni terupati ki ndhuku poledhu sir
@UjwalRam మీ ఇంట్లో నువ్వే ఇంటి పెద్దవైతే మీ ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే మొదట నిందించేది ఎవరిని...........?!
Telangana lo vunnadi congresh
Not a bjp, permission ichindi Telangana gov not bjp gov,mundu idi telusuko
Thanks lawyer garu❤❤❤
Very very good decision its like slap for movie team and also Govt also
Sir చాలా కరెక్ట్ గా చెప్పారు
గవర్నమెంట్ వాళ్ళదే కాదండి టికెట్ రేట్ ఎంత ఎన్ని పెడతారు ఆ డబ్బులు ఉంటే మూడు రోజులు గడుస్తాయి ప్రజలకి బ్లాక్ మనీ లేవండి కూల్ పని చేసుకుంటేనే డబ్బులు
Nuvvu kulivi kadhe
Enni rojullu ee samaja sevakullu vesleyshakullu em ipoyaru sir
Rich vallu chusthe tax vasthundhi appudu pedhalaku panchadaaniki avuddhi
.
Telangana lawyer power 🔥🔥
ప్రజలు చూడటం మానేస్తే సరిపోతుంది
శభాష్ లాయర్ గారు మీకు నా శతకోటి వందనాలు, అవును ఎవరికి లాభం ప్రజలకు నష్టం ఫేవరేట్ పిచ్చిలో. ప్రజల నుంచి కోటానుకోట్ల దొంగిలించు చున్నారు ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు, చట్టం ప్రజలు ప్రభుత్వాలు కచ్చితంగా ఖండించాలి, వాళ్ళు ఎలా కోటీశ్వరుడు నవ్వుతూనే ఉంటారు. ప్రజలు లేని వాళ్ళు అవుతూనే ఉంటారు, యూత్ కి ఇది ఒక పిచ్చి తగ్గించుకోవాలి యూత్ ఆలోచించండి ఎవరికి లాభం ఎవరికి నష్టం
సూపర్ గుడ్ జాబ్
బెనిఫిట్ షో లు అభిమానులకు వేస్తారు. కావున అభిమానులను దోచుకోవడమే. ఏ హీరో సినిమా అయినా రేట్లు పెంచడం తప్పు. పేద, మధ్య తరగతి వారే చూస్తారు. 😢.
సినిమాల వల్ల అందరూ పాడై పోతున్నారు మరియు సినిమా హీరో లు నేను అంటే నేను అని రెచ్చిపోతున్నారు వాళ్ళ వల్ల ఫాన్స్ కొట్టుకుంటున్నారు… అసలు సినిమా అంటే ఏదో గొప్ప అనుకుంటున్నారు.. సినిమా అన్న పేరు తీసివేసి నాటకం, నాటకాలు అని పెట్టాలి అప్పుడు ఇది నటన-నాటకం అని గుర్తువుంటుంది
NIJAM MAATLADINAARU ❤
Good judgement is given by hc
Jai I Bomma, Movie rulz
ఒక మంచి మెసేజ్ లేని సినిమాకు ఎవరు సపోర్ట్ చేయొద్దు...800 రూపాయలు అంటే మామూల... ఒక మధ్య తరగతి కుటుంబం పూట గడుస్తుంది... కోర్టు మనకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని నా కోరిక..
వాళ్ళ రికార్డ్స్ కోసం రేట్స్ పెంచేస్తే ఎలా, గవర్నమెంట్స్ అంత ఆలా పెంచుకోమంటే ఎలా?
Good... చాలా మంచి ప్రయత్నం
అలాగే స్కూల్ ఫీజులు మరియు హాస్పిటల్స్ దోపిడీ మీద కూడా ఎవరైనా ఇలా కోర్టు లో కేసు వేస్తే బాగుండు...😢
super bro
ఇంతకు ముందు కూడా ఒక న్యాయ వాది చెప్పినట్లు, నిర్వచనం ప్రకారం "ప్రయోజన ప్రదర్శనలు, బెనిఫిట్ షో లు, స్వచ్ఛంద సేవా కారణాల కోసం నిధులను సేకరించడానికి నిర్వహించబడతాయి.".
ఏ సినిమా కి ఆ అవకాశం ఇచ్చిన ఈ రికార్డ్స్ సబ్మిట్ చెయ్యాలట.
Pusha voddu movie rates tagginchali allu arjun ki kovvu ekuva ayindi takuva cheyali
Mundhu nv pushpa movie spelling nerchukovalli
😂😂😂
Adhe pawala gaadi cinemaa laki ayithe enthaina pettukovachhu
@@venkattanneru5792 pora erri pushpam
Oka hit ke ila ayadu ante, idi kuda hit ayite inka next movie 2000 ticket
Cool bro...dont blame govt, producers, director, heros etc because we ourselves are supporting them by watching what ever price they offer 😊
Nice Baga chepieru Sir super sir
పుష్ప సినిమా వార్తలు ఒక కుటుంబంలో ఒక తల్లిని కోల్పోయారు😢😢😢😢 ఆ పిల్లల పరిస్థితి ఏంటి పుష్ప సినిమా ban చేయాలి
Ticket rates taginchali, a movie ayyena
ఒక్క టికెట్ కి అంత రేట్ పెట్టే బదులు సబ్స్క్రిప్షన్ నే తీసుకోవచ్చు
Yes
Mid night show undaradu... Youth drink and drugs tho vastaru movie ki... Criminals kooda untaru
Drugs aa anti bro adhi m ina badi kottlo ammuthara
ఇదే సరియైన సమయం 🙏🏻🙏🏻 సినిమా మాఫియా ని దయచేసి ఆపండి.. ఎక్కువ డబ్బులు పెట్టి సినిమాలు తీసి.. ఆ డబ్బులు ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారు నిజంగా ఇది ఒక మాఫియా, ఎ సినిమాకైనా 30/- రూ నుండి 100/-రూ మాత్రమే ఉండాలి.. ఇది కోర్ట్ ద్వారానే సాధ్యం.
నమో వెంకటేశాయ నేటి సమాజంలో నేరాలకు ఘోరాలకు సినిమా కూడా ఒక కారణం అవుతున్నది మర్డర్లు రేపులు దొంగతనాలు అవినీతి అడవుల్ని ప్రకృతిని ఎలా నాశనం చేయాలి అడ్డదారు లో 5:20 డబ్బులు ఎలా సంపాదించాలి ఒళ్ళంతా ఎలా చూపించాలి బూతులు కుటుంబంలో బంధాలు బంధుత్వాలు ఎలా తెంచు కోవాలి ఎదిరించాలి ఎలా లేచి పోవాలి లవ్ అక్రమ సంబంధాలు చిన్నపిల్లలకి లవ్వు కొవ్వు సిగరెట్లు ఎలా తాగాలి మత్తు పదార్థాలు ఎలా వాడాలి స్మగ్లింగ్ ఎలా చేయాలి ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా ఈ కాలం సినిమాలో గతంలో విలువలతో కలిగిన సినిమాలు తీసేవాళ్లు ఒక సందేశం ఉండేది సమాజం కుటుంబ వ్యవస్థ ఈ కాలం సినిమాల వల్ల నాశనం అయిపోతున్నాయి వాళ్లకి సంపాదనే ముఖ్యం ఎలాగైనా బతికే చేయాలి
Ott lo chusthe chustam lekapothe ledhu
Emadya ott lo subscribtion una, cinema lu rent lu pedthunaru
నిజంగానే బెనిఫిట్ షో అంటే సీఎం లేదా పీఎం నిధి కీ ఇవ్వాలి కాబట్టి నోబెల్ బహుమతి కింద National అవార్డ్ తీసుకున్న AA అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్పం 2 బెనిఫిట్ కీ అదనంగా వచ్చిన డబ్బును Govt. సీఎం లేదా పీఎం రేలీఫండ్ కి ఇచ్చేట్టుగా తీర్పు ఇవ్వాలి
Mi herola cinema luki black lo benefit shows ki enta pettina tappu ledu idite noppi
మెగా ప్యాన్స్ ఎవ్వరు చూడకండి
వ్యసనాలను ప్రభుత్వాలే ఆదర్శంగా ప్రోత్సహించడం మన దురదృష్టం. గత ఐదు సంవత్సరాలు ఏపీ లో మద్యాన్ని ప్రోత్సహించారు. ఇప్పుడు సినిమాలను ప్రోత్సహించి సామాన్యుడిని కొల్లగొడుతున్నారు. మనిషిలోని బలహీనతను ప్రభుత్వాలు సొమ్ముచేసుకోవడం ఎంతవరకు సమర్థనీయం. ప్రజలు గ్రహించాలి. తమలో నిగ్రహం పెంచుకొని పై విధానాలను ప్రోత్సహించేవారి కి బుద్దిచెప్పాలి.
Correct ga cheparu, why want waste money
Jai OTT ❤❤❤
Sariga vivarinchi chepparu Advocate gaaru selut meeku 💐 Akhsarasathyalu teliya chesaaru well done sir 👏
ఈ మూవీ అంత ఖర్చు పెట్టీ ఎందుకు చూడాలి ఎలా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలో చెప్పే స్టోరీ కోసం
Bunny gaadu iron leg ayypoyadu
Good sir
ఇసినిమ స్మగ్లర్లకు సంభదించిన మువి దీని వలన దేశానికి నష్టం తప్ప లాభం లేదు దయచేసి ఇలాంటి సినిమాలకు అవార్డులు ఇయ్యకండి
Will watch in OTT
తగ్గేదేలే movierulz.. ibomma..
Super
సినిమా ఎప్పుడైనా ఒక మంచి కాస్ కోసం తియ్యాలి కానీ, ఇలా కాష్ దోపిడీ కోసం ఒక స్మాగ్లర్ ని హీరోగా చూపించిన డైరెక్టర్ మరియు నిర్మాత ల మీద కూడ కేసు పెట్టాలి, లా బ్రేక్ చేసే వాడు హీరో ఎలా అవుతాడు?
good decision
ఈ సినిమాకి 1000 రూపాయలు వెచ్చించి చూసేంత ఏముంటుంది స్మగ్లింగ్ తప్ప
సమాజానికి దేశానికి ఏమి సందేశం ఇస్తుంది ఈ సినిమా స్మగిలింగ్ చేయమని నేర్పుతుంది చెత్త సినిమా ఇలాంటి వాటిని బ్యాండ్ చేయాలి 🙏🏻🙏🏻🙏🏻చూడు చూపకండి సినిమా లలో మంచి నేర్పించాలి కాని ఇలాంటివి చూపిస్తున్నారు 🤷🏻♂️🤷🏻♂️
Pushpa 2 block buster thageedhele 🔥💯 lawyer hukka la unaadu edho edho matladuthunaadu personal ga
1Cr vachina movies midha TS government rides
1000Cr movies midhaa😂😂
Yeri puka adi prank ra pinki
Good chala Baga chepparu
అడవులు నాశనం చేసి స్మగ్లింగ్ ఎలా చేయాలి అనే సందేశాన్ని సమాజానికి తెలపడమా ఈ సినిమా యొక్క ఉద్దేశ్యం😢😢😢😢😢😢🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐
పైగా దీనికి 800,1200,2000 టికెట్ రేట్లు ఒక్కసారి ఆలోచించండి
టికెట్ల మీద మాత్రం జియస్టీ వసూలు చేస్తారా? వాళ్లు తీసుకొనే రెమ్యూనరేషన్ పైన వేయరా జియస్టీ?
Correct andi
కేంద్రం మరి smuggler charecter కి best actor award ఇచ్చింది కదా
ఎవ్వరు చూడకండి OTT లో చూదాం.......
Great sir, boycutt Pushpa 2
💯💯💯💯🙏
Baga dhochu kunttunnaru sir
Superb sir, మీ లాంటి వారి వల్లే
Super.sir
నేను 300/-పెట్టి ఈ సినిమా చూసి చాలా పెద్ద తప్పు చేసాను. ఇందులో కోర్టు జోక్యం చేసుకొని ఆ డబ్బులు తిరిగి వసూలు చేసి సంక్షేమ కార్యక్రమం కు వినియోగించాలి.
Iilaanti cinima lu deniki panikostay karma😏😏😏😏😏
Already kids thinking all criminals are heroes 🙄🙄
Correct sir
టిక్కెట్ రెట్స్ ఇంత ఎక్కువగా పెంచేస్తున్నారు
లూటి
అంత బడ్జెట్ ఎవడిని అడిగి ఖర్చు చేస్తున్నారు
ప్రజలను దోచుకోడానికి కాకపొతే
న్యాయం గా ఉండాలి రేట్లు మరి ఘోరంగా ఉండకూడదు
Thank you sir for taking up such issues. It is really worrisome ...
సూపర్ only OTT i bomma
రేట్లు తగ్గాక చూద్దాం ఇప్పుడు అంత అవుసరమ లేదు అల్ ది బెస్ట్ అల్లు అర్జున్ గారు ❤
హీరోకు 300 కోట్లు ఇచ్చారంట టికెట్ రేట్ ఆమాత్రం తీసుంటారు సార్ ఈవిషయం గౌరవ జడ్జ్ గారి దృష్టికి తీసుకొని రండి సార్
Its true sir
తదుపరి కోర్టు విచారణ రెండు వారాల తర్వాత అయితే, నిర్మాతలు తమకు కావలసిన డబ్బును వసూలు చేస్తారు మరియు రెండు వారాల్లో ప్రతిదీ అయిపోతుంది, మన కోర్టు వ్యవస్థ కూడా మారాలని నేను భావిస్తున్నాను, డబ్బు వసూలు చేసే ముందు సమస్య పరిష్కరించబడాలి?
సూపర్ సార్...
Ott best