Patient Review in Telugu | Chronic Pancreatitis treated successfully with FREY'S Procedure

Поделиться
HTML-код
  • Опубликовано: 24 авг 2024
  • patient testimonial Telugu | Telugu, patient success stories in Telugu | chronic pancreatitis treatment Telugu | pancreatitis management Telugu | surgery of chronic pancreatitis Telugu | frey's procedure
    దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ వ్యాధికి 'ఫ్రేస్ శస్త్ర ప్రక్రియ' ద్వారా ఉపశమనo
    22 ఏళ్ల రోగి చిన్నతనం నుండి తరచు పునరావృతమయ్యే కడుపు నొప్పితో హైదరాబాద్‌లోని PACE హాస్పిటల్స్‌ను ఆశ్రయించారు. MRCP, CECT వంటి పరీక్షలు చేసిన తర్వాత, అతని క్లోమం(ప్యాంక్రియాస్) తీవ్రంగా దెబ్బతిని, దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్‌ (ప్యాంక్రియాటిక్ డక్ట్ డిస్ట్రప్షన్ మరియు సూడోసిస్ట్‌) తో బాధపడుతున్నాడు అని నిర్ధారణ అయింది. అతని వ్యాధి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, PACE హాస్పిటల్స్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుల బృందం ఫ్రేస్(FREYS Method) అనే శస్త్ర ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ ప్రక్రియ అనేది దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ చికిత్సకు ఉపయోగించే శస్త్రచికిత్స పద్ధతి. ఇది ప్యాంక్రియాస్ తల భాగంలోని ఇన్ఫెక్షన్ అయిన భాగాలను తొలగించడం, ప్యాంక్రియాటిక్ డక్టల్ వ్యవస్థను అణిచివేయడం మరియు ప్యాంక్రియాస్ యొక్క డ్రైనేజీని మెరుగుపరచడం ద్వారా వ్యాధిని అదుపులోకి తెస్తుంది. ఈ శస్త్రచికిత్స అనంతర 6వ రోజున శస్త్ర చికిత్స జరిగిన ప్రదేశం లో ఎటువంటి ఇన్ఫెక్షన్ తాలూకు ద్రవం పేరుకోవడం లేదని గుర్తించిన తర్వాత, రోగిని డిశ్చార్జ్ చేసారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన వైద్య సదుపాయాలు మరియు అపార అనుభవం కలిగిన PACE హాస్పిటల్ వైద్య బృందం వలన అరుదైన మరియు క్లిష్టతరమైన శస్త్రచికిత్ససధ్యపడింది.
    Dr Ravula Phani Krishna | Surgical Gastroenterologist and Liver Transplant Surgeon at PACE Hospitals: www.pacehospit...
    Team of Top surgical Gastroenterologists in Hyderabad: www.pacehospit...
    Best Hospital for Pancreatitis Treatment in Hyderabad, Acute & Chronic: www.pacehospit...
    Pancreatitis - Acute and Chronic: Symptoms, Causes and Treatment: www.pacehospit...
    #patientreviewtelugu #chronicpancreatitistreatment #freysprocedure #Patienttestimonialtelugu #Patientsuccessstorytelugu #pancreatitis #pancreatitistreatment #pancreatitiscure #pancreatitismanagement #pancreatitissurgery #gastroenterology #surgicalgastroenterologist #pacehospitals #hyderabad #india
    PACE Hospitals
    Hitech City and Madinaguda,
    Hyderabad, Telangana, India
    T: 04048486868
    www.pacehospit...
    Follow us:
    Facebook - / pacehospitals
    Instagram - / pacehospitals
    Google - g.page/pacehos...
    LinkedIn - / pace-hospitals-11716956
    Twitter - / pacehospitals
    Reddit - / pacehospital
    Quora - www.quora.com/...
    Related: patient review Telugu, patient review in Telugu, patient testimonial Telugu, patient testimonial in Telugu, patient success story in Telugu, patient success stories in Telugu, chronic pancreatitis treatment Telugu, pancreatitis treatment Telugu, pancreatitis treatment in Telugu, pancreatitis management Telugu, pancreatitis management in Telugu, pancreatitis cure in Telugu, pancreatitis cure Telugu, pancreatitis surgery Telugu, pancreatitis surgery in Telugu, surgery of chronic pancreatitis Telugu, freys procedure, freys procedure Telugu, surgical gastroenterologist, pace hospitals

Комментарии •