@@vishhaal404demolish cheyadaniki oka certain time period nundi kattinavatiki applicable avutundi I mean ACT chesinappati nundi....so high court act cheyadaniki mundu nundaa vundi
This same Revant Reddy held his daughter's engagement in a grand manner in this same N Convention Center! ruclips.net/video/1vc0B8Mo6no/видео.htmlsi=ccFReP3BTh39AlUf
Motham కూల్చాలి no doubt at all.చెరువు ఒకప్పుడు ఎలా వుంది ఇప్పుడు అదే లెవెల్ కి రావాలి మళ్ళీ..hydra apodhu inka motham demolish cheyali prathi house ,Prathi apartment, ప్రతి ది కూల్చాలి
N కన్వెన్షన్ పై సంపాదించిన డబ్బులు మొత్తం రికవర్ చేయాలి, తెలంగాణలో మొత్తం FTL (చెరువు శిఖం) భూములను తిరిగి ప్రభుత్వం HYDRA సహాయం తో స్వాదీనం చేసుకోవాలి, కాకతీయుల గొలుసుకట్టు చెరువులకు తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలి!
Why tv9 not showing from last 10years???????? Shame on media. Atleast now open up and work on real journalism. As telugu channel tv9 we still believe on your capability...ALL THE BEST.
ఒక్క సినిమా తీస్తే వస్తాయి ఆ ఎన్ కన్వెన్షన్ డబ్బులు ఇక్కడ డబ్బులు విషయం కాదు మేటర్ నాగార్జున కీర్తి ప్రతిష్టకు సంబంధించిన విషయం ఇది కేవలం కేటీఆర్ తో సన్నిహితంగా ఉన్నందుకే నాగార్జున మీద కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న చర్య
I am from AP. What decision taken by CM revanth sir is Good. To protect environment and earth some more decisions have to take all States for our future generation. Development is not only construcrions of appartments, shopping malls, etc., due to this our environment is getting destroying and ground water is getting 0-level🌱🌱🌱
నాగార్జున అనే వ్యక్తి కి ఇలాగా చేయటం దేవుని ఆజ్ఞ గాడ్ is గ్రేట్ 🙏🙏🙏🙏🙏 I❤️జీసస్ ❤️❤️❤️❤️🙏🙏🙏🙏. ఇలా అక్రమంగా ఉన్న ఆస్తులు అందరికి ఇలాగే చేయాలి 🙏🙏🙏🙏. I ❤️జీసస్ ❤️
Press should focus on Shankarpally road near Gandpet too. As 111GO removed, the real estate is coming up with electrifying speed. How many of them follow rules?
The encroached property is demolished.....Very good. But what about the punishment to the authorities who have given the permission for the construction at that time by taking a bribe, they should also be punished. If that is also done, then it will be a lesson for these kind of things will not repeat in future.
good job Hydra, CM Sir. I hope Hydra will act swiftly like this for ever. Ramoji Film City illegal lands should also be snatched away. No one is above law.
What about those who innocently built their houses. This google map was not there then. Many law abiding citizens must have been duped.When Nagarjuna's building was there everyone also will take everything else as lawfuli.In those days correct information was not available and officials were corrupt and often ignorent.
రేపటి తరానికి ఏమైనా మిగిలాలి వాళ్ళకి ఇవ్వాలంటే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి.
చెరువులను నాళాలను కాపాడాలి ఎంతటి వారినైనా గుల గొట్టాలి
High court nalla pakkana undhiee Dani medha hydra panichesthundha
@@puntikuranarayana9701 కొడతారంటావా ఎంతటి వారినైనా?
@@vishhaal404demolish cheyadaniki oka certain time period nundi kattinavatiki applicable avutundi I mean ACT chesinappati nundi....so high court act cheyadaniki mundu nundaa vundi
నాగార్జున ఒక్క రూపాయి ఎవరికీ సాయం చేసిన చరిత్ర లేదు
31.2% tax కడుతున్నారు. సిగ్గు లేదా అడుక్కోవటానికి
ఎంతో సంపద ఉన్న వాళ్ళు ఇలా చేస్తే? ఆశ కు హద్దే లేదు 😮😮😮
What about kamma Ramoji tdp kukka film city
Hydra తెలంగాణా మొత్తం చర్యలు చేపట్టాలి
@@vinodhkona9936 పెట్టరు బ్రో కొందరిని మాత్రమే టార్గెట్ చేస్తారు
విజయోస్తు రేవంత్ రెడ్డి అన్న
రేవంత్ రెడ్డి మంచి పని చేస్తున్నాడు
This same Revant Reddy held his daughter's engagement in a grand manner in this same N Convention Center! ruclips.net/video/1vc0B8Mo6no/видео.htmlsi=ccFReP3BTh39AlUf
సినిమాలలో విలన్లు కబ్జా చేస్తారు రియల్ గా అయితే హీరోలు కబ్జా చేస్తా రూ😅
What about kamma Ramoji tdp kukka film city
కరెక్ట్ గా చెప్పారు.
వాడొక మన్మధుడంట. పుండాకోర్ గాడు.....! హైడ్రా జిందాబాద్.
😂😂😂😂😂😂😂
మీరు అన్నట్టు వందల ఎకరాలు కబ్జా అయినవి కానీ పర్మిషన్ ఇచ్చిన వారిని ఏమి చేయరు అధికార పార్టీ అనుకూలంగా ఉన్న వారిని ఏమి చేయరు ఏ ప్రభుత్వమైనా అంతే
Reaku shead ki permission awasaram leaddu local ledars untea challu
What about kamma Ramoji tdp kukka film city
అలా అయినా మంచిదే. వీళ్ళు వాళ్ళవి, వాళ్ళు వీళ్ళవి అక్రమ కట్టడాలు కూలిస్తే ఓవరాల్ గా మంచే జరుగుతుంది
మరి పర్మిషన్ ఇచ్చిన బాడకవ్ ఎలా ఇచ్చాడు ఈ మ్యాపులు మరి వాళ్ళ దగ్గర లేవా
Money must have been thrown at them Bro and happily gave approval ..
No actions on approved officers?
Dabbulu visurutharu permissions twstharu
Dabbulu isthe permission istharu
Who’ll go to approvals for lake
ఇంత డబ్బు వుండి ఇదేం పనికి మాలిన పని
Super రేవంత్ రెడ్డి గారు.all the best. మంచి పని. కంటిన్యూ చేయండి.old సిటీ కూడా సరి చేయండి
Motham కూల్చాలి no doubt at all.చెరువు ఒకప్పుడు ఎలా వుంది ఇప్పుడు అదే లెవెల్ కి రావాలి మళ్ళీ..hydra apodhu inka motham demolish cheyali prathi house ,Prathi apartment, ప్రతి ది కూల్చాలి
We want hydra in ap also
Hydra lo officer lekuntey - vallu thintaru
ok chinna pampistha
Peddi reddy is powerful than hydra
Just gr@bbed 1.25 lakh acres
Kadapa Kojja gift to AP
@@Hero99-99 wtf 1.25lakh acres?
@@ravitejathestranger5587 see the news
నోటీస్ ఇచ్చి వచ్చేలొపు stay order తెచ్చేస్తారు ఇదే correct
సూపర్ రేవంత్ reddy గారు
Even తెరాస పార్టీ కార్యకర్తలు కుడా మెచ్చివుంటున్నారు
Good cm
కే టీ ఆర్, కే సి ఆర్, రియల్ ఎస్టేట్ వాళ్ళు కలసి భూ బకాసురుల్లా ప్రభుత్వ భూములు దోచేశారు
N convention Telangana ravadaniki mundu congress vallu permission icharu 😅
@@naresh03436Congress vallu isthe vaalle kulusthara
@narasimharaopvl7056 - Rakulrao akrama asthulanu koolcheyali first
ఇన్ని చెరువులు కబ్జాలకు గురియై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది కే. టీ ఆర్, కే. సి ఆర్. అవినీతి వల్లె కదా,
@@narasimharaopvl7056 correct sir
Lakes need to be saved, everyone should support protecting the environment , otherwise everyone will pay.
Applauds!! Good work by TV 9
Hy dra good job ❤
👍👍👍
హైడ్రా భూపాలపల్లి కి రావాలి. మా కాడ చెరువులు కబ్జా అయినాయి. వాటిని తీయాలి.
Hyd disaster response and Assets monitoring and Protection
It's crested for hyderabad region only
మెరుగైన సమాజం కోసం ×
TRP కోసం ✓
TV9 owner My home rameswar rao kabjadi kuda chupiste manchiga vundu😂😂
Yes i too demand for this.. what about chinna jeeyar?
ఆదివస్తది ఏదో ఒక రోజు దగ్గర్లోనే ఉంతుంది
గవర్నమెంట్ ki టాక్స్ కూడా కట్టలేదు. So వీడు ఆస్తులు సిజు చేయాలి. వీడు ఏవరికి రూపాయ్ కూడా సహాయం చేయలేదు. Selfish. గుడ్ descision govt 🙏🏻
Ante mega family la danam chesi pracharam chesukunte better antav
N కన్వెన్షన్ పై సంపాదించిన డబ్బులు మొత్తం రికవర్ చేయాలి, తెలంగాణలో మొత్తం FTL (చెరువు శిఖం) భూములను తిరిగి ప్రభుత్వం HYDRA సహాయం తో స్వాదీనం చేసుకోవాలి, కాకతీయుల గొలుసుకట్టు చెరువులకు తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలి!
I am a public prosecutor I will support you legally government
వేణు గాడు దీని వాస్తు చెప్పినట్టు లేడే..??
Super.. super...
Vasthu kosam venu gadini nag thata pilachadu kani, nag gaadu veena sreevani ni thi veena vayinchamani adigadu ata
@@pavan2209 🤣🤣
Good birthday gift 💐💐🎁🎁 to nagarjuna 😂😂😂
Why tv9 not showing from last 10years???????? Shame on media.
Atleast now open up and work on real journalism. As telugu channel tv9 we still believe on your capability...ALL THE BEST.
They have no ethics or values. But chinna jeeyar keeps on talking about its values in public shamelessly as if rameswar rao is alwar.
ఒక్క సినిమా తీస్తే వస్తాయి ఆ ఎన్ కన్వెన్షన్ డబ్బులు ఇక్కడ డబ్బులు విషయం కాదు మేటర్ నాగార్జున కీర్తి ప్రతిష్టకు సంబంధించిన విషయం ఇది కేవలం కేటీఆర్ తో సన్నిహితంగా ఉన్నందుకే నాగార్జున మీద కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న చర్య
Highcourt kudha buffer zone lo undhiee kadha . secretariat kudha buffer zone kudha vasthundhiee 😂😂😂
Anta YS toti kalisina paapa phalam, papaalu pandatam ante ide.
@@chandu25abc20orey adi ysr chanipoyaka 2012 lo kattaru
@@humanityisgreaterthanrelig3118 kani gurukul trust lands chuttu losugulu start ayyindi mahametha time lone.
@ashokstarsvm8797 Super comment
చాలా బాగా వివరించారు
కూల్చివేత కొనసాగుడే కరెక్ట్ 👍👍
పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ నూ కటినంగా సిక్షీంచాలి
@radhakrishna7992 Atlaithe GHMC adhikarulane mundhu Bokkalo veyaali.
I am from AP. What decision taken by CM revanth sir is Good. To protect environment and earth some more decisions have to take all States for our future generation. Development is not only construcrions of appartments, shopping malls, etc., due to this our environment is getting destroying and ground water is getting 0-level🌱🌱🌱
ప్రభుత్వ భూమి కబ్జా చేసినవాడిని చెర్లపల్లిలో పడేయాలి. మొదట చేయాల్సిన పని అది. Anyway good job Congress govt.
ఫస్ట్ అధికారుల్ని అనాలి బాధ్యతగా పని చేస్తే ఇలాంటివి జరగవుగా 👍👍👍
Good job Revanth reddy garu! Hope we see roads going forward in rainy season
నాగార్జున అనే వ్యక్తి కి ఇలాగా చేయటం దేవుని ఆజ్ఞ గాడ్ is గ్రేట్ 🙏🙏🙏🙏🙏 I❤️జీసస్ ❤️❤️❤️❤️🙏🙏🙏🙏. ఇలా అక్రమంగా ఉన్న ఆస్తులు అందరికి ఇలాగే చేయాలి 🙏🙏🙏🙏. I ❤️జీసస్ ❤️
Shobhita’s Iron leg🫡
నాగార్జున మూవీ లో హీరో ,రియల్ లైఫ్ లో విలన్ అన్న మాట
జై రేవంత్ జై హైడ్రా❤
hatsoff to Revanth govt....people love this action
Good Explanation
Thank you
మీరు,
అమీన్ పూర్ చెరువు గురించి వివరంగా చెప్పాలని కోరుతున్నాను.
ఇన్ని రోజులు టీవీ9 కళ్ళు మూసుకున్న ఏమి మాట్లాడలేదు.
First time tv9 is giving very good explanation.
Thank you. 🎉🎉🎉
I appreciate your effort
Tv9 ఇదే వీడియో ఇంతకు ముందు అంటే 2016 లో ఇలా మ్యాప్ వేసి ఎందుకు వీడియో చేయలేదు కెసిఆర్ తంతారు అనే 😭😭😭
ఇన్ని కట్టడాలు జరిగితే 1973-2023 వరకూ జిహెచ్ఎమ్సి నిద్రలో ఉందా?
Jai revanth reddy anna sarkar
I heartely welcome hydra goodtime of hydrabad. Please support punlic. I wish Andrapresesh will also awake
Revanth Reddy Garu and team Congress leaders and Ranganath Garu Android team we are with you
Tv9 ఛానల్ లో మీ వాయిస్ top సార్ 🙏🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍మీకు ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️.
Good explanation Sir..... 👍
Super exploration ❤
Good decision
C. M. రేవంత్. మీకుమాఆశీస్సులు🙌
Jai revanth annna
In Hyd Many Apartments are constructed in Lakes
పర్మిషన్స్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఏదో ఒక డిపార్ట్మెంట్ అనుమతులు ఇవ్వకుండా వుంటే ఈ కట్టడాలు రావు కదా?
Super hydra 👍
Press should focus on Shankarpally road near Gandpet too. As 111GO removed, the real estate is coming up with electrifying speed. How many of them follow rules?
Baga chepyaru sir andhariki artam aiele cheparu❤
Thank you CM revanth Reddy Garu Niranjan Hero
Very informative!
The good step of cm sir
2014 to 2023 varaki entha akramincharo chepandi
2010 lo katadu bro
The encroached property is demolished.....Very good. But what about the punishment to the authorities who have given the permission for the construction at that time by taking a bribe, they should also be punished. If that is also done, then it will be a lesson for these kind of things will not repeat in future.
Neredmet rama krishna puram lake
Very big building inside lake besides rythu bazar
Not only hyd, state wise ఇదే పరిస్థితి, వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల భరతం పట్టాలి 1st..
It's a good initiative by Hydra...lekapothe chinna rain ke roads Anni munigupothunnai
Hats off Hydra
Super hydra
Super sir ❤❤🎉🎉
Very good decisions...now or never...people have to applaud this desicion...otherwise we cannot save our nature.
Tv9 okka vishayam lo correct 💯 gaa chepparu
Well explained....great job govt
good job Hydra, CM Sir. I hope Hydra will act swiftly like this for ever. Ramoji Film City illegal lands should also be snatched away. No one is above law.
Kodad లో కూడా చిరూవ్ కబ్జ చూడండి అయ్య రేవంత్ రెడ్డి గారు kodad సూర్యాపేట
Revath gov super
Good
Good 👍 information
Good explanation
Old Google image 2005 and 2024 ki govt satellite images for that area compare chesthe telustundi easyga
Good clarity
Respect toward CM sir📈📈📈❤❤
excellent
Super sir
TG CM Sir Revanth Reddy ANNA Garu 🙏🙏🙏🙏🙏
Super ranganath sir
What about those who innocently built their houses. This google map was not there then. Many law abiding citizens must have been duped.When Nagarjuna's building was there everyone also will take everything else as lawfuli.In those days correct information was not available and officials were corrupt and often ignorent.
Historical decession
Well explain
Good job keep it up
గుమ్మడి కొండ ఒకప్పుడు ఇలా ఉండేది అలా ఉండదు అని మ్యాపులు చూపిస్తున్న టీవీ9 మీడియా పది సంవత్సరాలుగా ఏం చేసింది బయట ఎందుకు ప్రచారం చేయలేదు
Parking zone lo building katti buffer zone lo parking pettinatlaithey antha save ayyedii katetapudu mosukoni unnaru uppudu ila 😮😮😮😮
Very good explain Sir
Mee TV9 పెద్ద మీడియా కద మీకు ఇన్ని రోజులు నుండి తెల్వదా
Super
Inni days em peekav ra tv9
Evedu power lo untey Vadiki flute vudestharu
Lekapote govt veediki vaayiatundi fidelu