TV5 Murthy FIRST Reaction On Hero Nagarjuna N Convention Demolition Vs Ranganath | Revanth Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • TV5 Murthy FIRST Reaction On Hero Nagarjuna N Convention Demolition Vs Ranganath | Revanth Reddy | TV5 News
    #revanthreddy #nagarjuna #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 970

  • @arvasantha7628
    @arvasantha7628 19 дней назад +422

    IPS రంగనాథ్ గారు బృందం వారు కి హేటాషప్

  • @govindraoravipati3697
    @govindraoravipati3697 19 дней назад +389

    ఆంధ్ర ప్రదేశ్‌ లోకూడా ఇలాగే చెయ్యాలి మంచి నిర్ణయం రేవంత్ సార్

    • @madhureddy4079
      @madhureddy4079 19 дней назад +5

      wake up its only for 1 to 2 months and get silence bcoz they need to show power and get money

    • @mahendra2254
      @mahendra2254 19 дней назад +1

      Ap lo amalu chestey hydra ni first chamba house ni koolchestaru

    • @Vallinath
      @Vallinath 18 дней назад +1

      @@mahendra2254 ముడుపులపాయ కూడా 😂

    • @Pawan_Kalyanfan-introvert.
      @Pawan_Kalyanfan-introvert. 18 дней назад

      ​@@madhureddy4079No ప్రాబ్లెమ్ ఆ మాత్రం చాలు.. చాలా వరకు కంట్రోల్ చేశారు ఆల్రెడీ..

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im 19 дней назад +503

    సార్ హైదరాబాద్ లో కాదు సార్ రాష్ట్రము మొత్తం అమలులో లోకి తేవాలి

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho 19 дней назад +6

      Chestharuu bro 100%

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho 19 дней назад +5

      Alaa techinaka malli maname govt ni odagottali andukante manme kada kabzas chesindii

    • @maheshgoudgangapuram9980
      @maheshgoudgangapuram9980 19 дней назад +1

      తెలంగాణ మొత్తం అంటున్నారా బ్రో, అలా ఐతే వాళ్ళ బ్రతుకు ఎట్లా కొనసాగుతాయి

    • @RedBusChitChat
      @RedBusChitChat 19 дней назад +1

      There are many Kammas occupied roads, ponds, lakes from vanastalipuram to Kondapur

    • @GG9848
      @GG9848 19 дней назад

      M

  • @bogeanreddy
    @bogeanreddy 19 дней назад +324

    విజయోస్తు రేవంతరెడ్డి సార్ మీకు హ్యాట్సాఫ్

    • @muthyalu1
      @muthyalu1 19 дней назад

      రేవంత్ దొంగ

    • @bilashbhaikabhai7691
      @bilashbhaikabhai7691 19 дней назад +3

      TIGER OF TELANGANA 👍

    • @sreekanthkunireddy5857
      @sreekanthkunireddy5857 19 дней назад +11

      ఓల్డ్ సిటీలో చేస్తే నిజంగా జోహార్లే

    • @bilashbhaikabhai7691
      @bilashbhaikabhai7691 19 дней назад +1

      @@sreekanthkunireddy5857 brthz monna MIM MLA chesthe Demolished chesara kadhaaa

    • @sreekanthkunireddy5857
      @sreekanthkunireddy5857 18 дней назад

      @@bogeanreddy నామ్ కే వాస్తే ఒకటో రెండో కాదు ఓల్డ్ సిటీలో చాలా అంటే చాలా ఉన్నాయి

  • @ShivakumarVasireddy-cm4jr
    @ShivakumarVasireddy-cm4jr 19 дней назад +305

    అందరివి అలాగే చేయాలి రాజకీయ పార్టీలకు అతీతం ఉండకూడదు అందరి పడగొట్టేది అన్యాక్రాంత భూములు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

    • @Aruna-mj6ss
      @Aruna-mj6ss 19 дней назад +3

      Bb

    • @kkumar97096
      @kkumar97096 19 дней назад +3

      Correct

    • @TheRavi1215
      @TheRavi1215 19 дней назад +2

      Yes

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y 19 дней назад +1

      Mundu film citylo dochinavi alaane annee dochinavi chesthene nijamgaa chesinattu.

    • @leviinstitute-
      @leviinstitute- 19 дней назад +1

      ఒకరి తో మొదలైంది...సంతోషించు.

  • @Sreedurgaaudios
    @Sreedurgaaudios 19 дней назад +58

    వర్షం పడ్డ నాడు అక్కడా ఉన్నవారే భాద పడుతున్నారు.. మంచి పని చేసే వారిని సపోర్ట్ చెయ్యండి ప్రజలారా...

  • @ramakrishnayalamanchili1560
    @ramakrishnayalamanchili1560 19 дней назад +137

    వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతివ్వాలి నాగార్జున అన్నారు.కాబట్టి ఈరోజు కూడా అలాగే చేయాలని, కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు....
    ఆక్రమణలో ఉన్న భూములన్నీ తిరిగి పొందే వరకు ఇదే విధానాన్ని కొనసాగించాలని దయతో కోరుతున్నాను. రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంటుందని ఆశిస్తున్నా..🙏

  • @nikkygamesr4758
    @nikkygamesr4758 19 дней назад +221

    Hydra మంచి పని చేస్తుంది

  • @venkatasubbaiahkanchibhotl4341
    @venkatasubbaiahkanchibhotl4341 19 дней назад +134

    HYDRA చర్య చాలా సమర్ధనీయం.. అక్రమ కట్టడాలని కూల్చి వేయాలి. ఇందులో ఎటువంటి రాజి ఉండకూడదు

  • @VGiky
    @VGiky 19 дней назад +101

    Greatest Leader - Revanth Reddy Garu!! 🔥🔥🔥

  • @radhakrishnapasala1029
    @radhakrishnapasala1029 19 дней назад +251

    రేవంత్ రెడ్డి
    హాట్స్ ఆఫ్
    వెరీ గుడ్
    రేవంత్ రెడ్డి
    అలాగే ఉండాలి

  • @srinivasgali2437
    @srinivasgali2437 19 дней назад +89

    It is good action of Govt.of Telangana.

  • @km-rl4yg
    @km-rl4yg 19 дней назад +34

    తెలంగాణ మొత్తం చెరువులు భూమి govt రాబట్టలీ సూపర్ రేవంత్ రెడ్డి గారు Hatsoff

  • @GKVVx
    @GKVVx 19 дней назад +75

    అక్రమ నిర్మాణాలు పడగొట్టటమే కాదు, ఆ శిథిలాలను వెంటనే అక్కడనుంచి తీసి వేయాలి. అప్పుడే ఫలితము దక్కుతుంది.

  • @bittugamingyt3537
    @bittugamingyt3537 19 дней назад +38

    రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏదో చేయాలని సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నారు

  • @Live_Laugh_Work
    @Live_Laugh_Work 19 дней назад +37

    Venuswami be like:
    హమ్మయ్య ఇక నా పైన ఫోకస్ తగ్గిపోతుంది. 😅

    • @k.raghunaik1063
      @k.raghunaik1063 19 дней назад +1

      😂

    • @kittuchandsrinidhi
      @kittuchandsrinidhi 19 дней назад +3

      Ippudu next video lo venu swamy be like nenu aaroju cheppakada aa engagement muhurtham manchidi kaadani valla jaathakalu nappaledani anduke engagement avvagane ila jarigindi ani situation use chesukuntadu😂

  • @AravindVantepaka
    @AravindVantepaka 19 дней назад +36

    ఎస్ 100%కరెక్ట్ రాష్టం మొత్తం ఇది అమలు చేయాలి, బడ బాబుల చేతులో చాలా పభుత్వ భూములు కబ్జాలు చేయ పడ్డాయీ

  • @malleshammalleshamgoud
    @malleshammalleshamgoud 19 дней назад +34

    పరాయి దేశాస్తుడు పాడుచేయని చెరువులను సొంత పాలకులు గోల్సులు తెంపుతున్నారు చెర్వులు మట్టి తో నింపుతున్నారు కాలం కండ్లు మూసుకుంటే ప్రకృతి ఏదో ఒక రోజు తన ప్రతాపన్ని చూపిస్తది

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 19 дней назад +18

    దమ్మున్న CM మరియు కమీషనర్... Well done

  • @venkateshwarraopalakurthi632
    @venkateshwarraopalakurthi632 19 дней назад +37

    Good job govt jai revanth Reddy

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 19 дней назад +20

    మా నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డి పెద్ద కబ్జా గాడు... ప్రతీ జిల్లాలో మండల్లాలో ఇలాంటి వ్యవస్థ ను ఏర్పాటు చెయ్యాలి

    • @sreeramgt5120
      @sreeramgt5120 19 дней назад

      పెద్ద ఫిరయింపు గాడు కూడా. టీడీపీ నుండి ఎంపీ గా 😂గెలిచి....పీవీ నరసింహ రావు సూట్ కేసు డబ్బులు కి అమ్ముడు పోయి ఫి్రాయించాడు. ఆ తరువాత కూడ ఎన్నో ఫిరయింపు లు. అదే వాడి ప్రధాన లక్షణం

  • @111ramakrishna
    @111ramakrishna 19 дней назад +81

    ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారి దగ్గర తీసుకోవడం మంచి పని
    కాకపోతే ఒకచిన్న డౌట్ వీళ్ళు ఆక్రమించే టైం లో GHMC వాళ్ళు ఎలా పరిమిషన్ ఇస్తారు, ఒకవేళ ఆక్రమించిన చుట్టుపక్కల వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినప్పుడు GHMC వాళ్ళు తనిఖీ చేయరా అని నా డౌట్ మూర్తి గారు

    • @sammingaraju4920
      @sammingaraju4920 19 дней назад +4

      GHMC Commission teesukuni Permission echindi😂

    • @PothakamuriVaniramana
      @PothakamuriVaniramana 19 дней назад +7

      అందరు లంచాలు తీసుకుని వ్యవస్థలని భ్రష్టుపట్టించారు/పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లో వున్న నేతలే ఆధ్యులు. YSR /చెన్నారెడ్డి లు బాగా ఇలాంటి ప్రోస్థాహించే వాళ్ళు.

    • @okraaaa
      @okraaaa 19 дней назад

      ​@@sammingaraju4920వీళ్ళ ఆస్తులు వీళ్ళ ఇళ్ళు..కూల్చెయ్యాలి.
      ..డబ్బు దొబ్బీ పర్మిషన్ ఇచ్చినందుకు ..

  • @adinarayanadandi1529
    @adinarayanadandi1529 19 дней назад +28

    రాహుల్ గాంధీ. and రేవంత్ రెడ్డి and రంగనాథ్ గారు. Real heroes
    RRR మూవీ ఎంతహిట్ అయ్యిందో
    హైడ్రా అంత హిట్టయ్యింది
    సూపర్❤❤❤❤

  • @singireddyvishnureddy8807
    @singireddyvishnureddy8807 19 дней назад +15

    Great Revanth Reddy - First time in the history of Telangana , I have seen a politician who walk the talk

  • @muchuyerriswamy6741
    @muchuyerriswamy6741 19 дней назад +8

    (సామెత ) ఏరు వచ్చి ఊరీ మీదపడింది అనేవారు ఇప్పుడు ఏరులోనే ఊరు పడింది.100% 👌 CM రేవంత్ రెడ్డి కి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి అభినందనలు

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 19 дней назад +34

    Revanth reddy great

  • @malleshammalleshamgoud
    @malleshammalleshamgoud 19 дней назад +43

    కాకతీయరాజులు కట్టిన గోలసుకట్టు చేరులు ఎంత గొప్పవంటే ఆనాడు దండయాత్రలు జగినప్పుడు న రాజ్యంలో సంపదను తీస్కెలండి కానీ న ప్రజల సంపదగు చేరులను డ్యాంసంచేయకండి అని చెప్పిన గొప్ప మసున్న మహారాజు కాకతీయరాజు

  • @mekakisshore5855
    @mekakisshore5855 19 дней назад +84

    హీరో హీరో అనకండి వాడేం హీరో ప్రభుత్వ జాగ నీ కబ్జాలు చేసి కోట్లు సంపాదించే వాడు హీరో నా ముఖానికి రంగు వేసుకుని నటించే వాడే😮😮😮

    • @jastisamson
      @jastisamson 19 дней назад +3

      You are right ! He should not be called a 'hero' , but 'zero'

    • @ssstvchannel693
      @ssstvchannel693 19 дней назад +5

      Pavan kalyan kooda anthega

    • @viswavihaar7071
      @viswavihaar7071 19 дней назад +1

      జుట్టుపోలిగాడేమైనా పైనుండి ఊడిపడ్డాడా ఏంటి!! కబ్జా ఉంటే కట్ చెయ్యడమే!! 😂😂😂

    • @redhotchillipepper9917
      @redhotchillipepper9917 18 дней назад

      Jagananna dengina land sangathi enti?

  • @madhumanas7954
    @madhumanas7954 19 дней назад +13

    Super ,,, Hat's off CM Revanth Reddy ji

  • @ynarenderreddy2028
    @ynarenderreddy2028 19 дней назад +65

    ఫస్ట్ రాజకీయ నాయకుల వి కూల్చివేత అనంతరం ప్రజల దగ్గరకు రావాలి అప్పుడు ఎవరూ ఏమీ అనరు

  • @veerrajuarisilli3420
    @veerrajuarisilli3420 19 дней назад +28

    Good good good

  • @srinivasulukadiyala6631
    @srinivasulukadiyala6631 19 дней назад +12

    కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన అప్పటి అధికారులను కూడా శిక్షించాలి అప్పుడే న్యాయం జరుగుతుంది

  • @VIJAY-di2hx
    @VIJAY-di2hx 19 дней назад +32

    రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు,
    మీ సాహసోపేతమైనా నిర్ణయం తో 1728 చెరువులు పునరుద్ధరించాలని
    కోరుతున్నారు జనం 🎉 ఒక హైదరాబాద్ కాదు sir ప్రతి ఊరు చెరువును రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఇలాగే drugs పైనా కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు, అవినీతి officer ల పైనా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రజలు. ప్రజా ప్రభుత్వం వర్ధిల్లుట నిజం 🎉

  • @Multifire910
    @Multifire910 19 дней назад +26

    Good job 👍

  • @raghunandan358
    @raghunandan358 19 дней назад +8

    రేవంత్ అన్న గారు...మీ నిర్ణయం 💯 Correct ..✌🙂👍❤

  • @ironfist-yoursyt1530
    @ironfist-yoursyt1530 18 дней назад +5

    రేవంత్ గారి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది జై రేవంతన్న జై రంగనాథ్ గారు

  • @skudapa
    @skudapa 19 дней назад +34

    Lotus pond is also encroached land, revanth sir dammunte adi kuda kulchandi chuddam

  • @ramakrishnanaidukurupati7620
    @ramakrishnanaidukurupati7620 19 дней назад +19

    మనిషి అన్నవాడు ఎవరైనా రేవంత్ గారిని ప్రశంసించక తప్పదు. అయితే పార్టీలకు అతీతంగా రాగ ద్వేషాలకు దూరంగా ఇలాంటి వన్నింటిని కులగొడితే 90 శాతం సమాజం జేజే లు పలుకుతుంది.

  • @chKishore-hi3fx
    @chKishore-hi3fx 19 дней назад +5

    తెలంగాణ బిడ్డ అనిపించుకుంటున్నాడు... రేవంత్ గారు

  • @umeskumar.jaggari932
    @umeskumar.jaggari932 19 дней назад +19

    Tiger revanth anna good job

  • @mrr5358
    @mrr5358 19 дней назад +10

    100% correct

  • @ramakumar6295
    @ramakumar6295 19 дней назад +66

    అన్నపూర్ణా స్టుడియోలో ఎన్ని ఆక్రమణలు ఉన్నాయో తెలుస్తుంది

    • @sheshagirib7323
      @sheshagirib7323 19 дней назад +5

      Not comment on Annpurna studio u don't have any rights . They have contribute to much for society . Many family depends on studios. Nag sir super personality

    • @venkatnag8981
      @venkatnag8981 19 дней назад

      May i know what contribution sir drug dealings kadha ​@@sheshagirib7323

    • @sreeramgt5120
      @sreeramgt5120 19 дней назад

      ​@@sheshagirib7323 బాగా ఏడ్చావు paid రాతలు. ఆ భూములు ప్రభుత్వం నుండి కారు చౌక కా ఎకరం వెయ్యి రూపాయ లకి దొబ్బారు అప్పుటి రాజకీయ నాయకులు కి చెంచా గిరి చేసి $ గిరి చేసి. మిగత సినీ హీరో లు.... అనగా శోభన్ బాబు, ఎన్టీఆర్.... నటి భానుమతి రామకృష్ణ మార్కెట్ దరకి రైతులు వద్ద నుండి భూములు కొన్నారు. ప్రభుత్వం భూమి అంటే.... ప్రజలు అందరు ఉమ్మడి ఆస్తి. ఆ భూములు ఇతర అవసరం లకి /వ్యాపారలకి వాడకూడదు అనే నిబంధన ఉల్లంగించి.... రియల్ ఎస్టేట్ వ్యాపారo చేసారు. ఏంటి వాళ్ళు సినిమా రంగం కి ఏంతో సేవ చేసారా. సరే ఇతర హీరోల సినిమా లు నిర్మాణం చేసారా రామనయుడు స్టూడియో, రామోజీ స్టూడియో లాగా!?.. ఇంతకీ సంవత్సరo కి ఎన్ని సినిమా లు నిర్మాణం చేస్తున్నారు!? చేసే సినిమా లు చాలా తక్కువ.... అదికూడా వాళ్ళవే. దానికి ప్రభుత్వం నుండి ఖరీదు అయిన భూములు కారు చౌక గా దొబ్బడం. దీనికి రాజకీయ నాయకులు కి చెంచా గిరి. భూములు కోసమే తండ్రి కొడుకు లి ఎవరి సంక అయినా నాకుతారు. పరన్నా బుక్కులు. అందుకే వాళ్ళు కొడుకు లు సినిమా రంగం లో దివాలా తీశారు. కనీసం హీరో నాని కి ఉన్న మార్కెట్ లో సగం కూడా లేదు వాళ్ళు కి.

    • @smd.yusuff1122
      @smd.yusuff1122 19 дней назад +1

      Bongu kadu

    • @ramakumar6295
      @ramakumar6295 19 дней назад

      @@smd.yusuff1122 ఎవరి బొంగు బాబూ

  • @ranganathbalabadruni8073
    @ranganathbalabadruni8073 19 дней назад +22

    మీ వందల కోట్లు ఆస్తున్న వాళ్ళకి ప్రాపర్టీ పోయిన పర్వాలేదు గాని సామాన్లు ఒక ఫ్లాట్ కొనుక్కుంటాడు జీవిత కాలంలో,, మీ చానల్స్ ఇతర ఇతర ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు మీ అందరి చేతుల్లోనే ఉన్నాయి, చట్టాలు సాధారణ పౌరులకే అనకుండా ముందుగా ఈ ప్రభుత్వ అధికారులు సస్పెండ్ చేసి వాళ్ళని జైల్లో పెట్టండి పెట్టండి

  • @user-kq8ku3tu7d
    @user-kq8ku3tu7d 19 дней назад +10

    🙏🏻100శాతం అవసరం, మరియు అనుమతులు ఇచ్చిన అధికారులు కూడ10000 శిక్ష పడాలి

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 19 дней назад +18

    తప్పు వారిదే కాదు అధికారులది కూడా ఉంది వారి పైన పనిష్మెంట్ చేయాలి next రాజకీయనాయకుల మీద కూడా చేయాలి నెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారిది కూడా చూడాలి అలాగే కొందరు అధికారుల మిద చూడాలి అలాగే
    స్టేట్ మొత్తం చేయాలి అలా అప్పుడూ గ్రేట్ లేకుంటే కావాలి అని చేశాడు అని అర్థం అవుతుంది

    • @seethaprasad1533
      @seethaprasad1533 19 дней назад +1

      ఎస్ లక్ష పర్సెంట్ కరెక్ట్

    • @anvithadogiparthi6120
      @anvithadogiparthi6120 18 дней назад

      But a adhikarulu
      Ipudu motham dochukoni
      Retire ayi enjoyment mode lo untaru
      Ipudem cheyalem emo
      Ika meeda undakunda chodali

  • @balabalu949
    @balabalu949 19 дней назад +10

    మూర్తి గారు పర్మిషన్ ఇచ్చిన అధికారులను శిక్షించాలి ఫస్ట్ అఫ్ ఆల్

  • @user-jp1by1co4j
    @user-jp1by1co4j 19 дней назад +10

    Revanth Reddy hats off CM

  • @Knl86-10
    @Knl86-10 19 дней назад +21

    నాగార్జునకొచ్చిన నష్టం ఇసుమంత కూడా లేదు. చాలా తెలివిగా చెరువుని కప్పెట్టి, బఫర్ జోన్ని ఆక్రమించి దానిలో మాత్రమే తాత్కాలిక నిర్మాణాలు (అలంకరించిన షెడ్లు) చేసుకున్నాడు. అతనికి మొదట్నుంచీ తెలుసు...ఏ ప్రభుత్వం పీకినా కూడా షెడ్లు మాత్రమే పీకగలరు అని. 400 కోట్లు ఏసుకున్నాడు. సరిపోయింది. ఇప్పుడు తన 7 ఎకరాల భూమిలో ఏదో ఒకటి పీక్కుంటాడు. తెలివైనోడు. ఇంతకాలం రకరకాల ఎరలు వేసి నిలబడ్డాడు. ఇప్పుడు కుదరలేదు. అంతే.

  • @pawarpremdas3428
    @pawarpremdas3428 19 дней назад +11

    Super revanth sir

  • @cbhaskar4817
    @cbhaskar4817 19 дней назад +10

    Ranganath dynamic officer

  • @RamakrishnaPonnada
    @RamakrishnaPonnada 19 дней назад +12

    సూపర్ రేవంత్ సార్

  • @bspbhoomaiah3674
    @bspbhoomaiah3674 19 дней назад +4

    అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూల్చాల్సిందే జైభీం జైభారత్ ✊✊✊

  • @jammusnaidu5038
    @jammusnaidu5038 19 дней назад +10

    Hatsup రేవంత్ రెడ్డి garu మీలాంటి డైనమిక్ లీడర్ తెలంగాణ కు ఉండడం మా అదృష్టం 🙏🙏

  • @prathap2781
    @prathap2781 19 дней назад +6

    అయ్య నేను మియాపూర్ నుండి నాగరాజును అయ్య.. మాకు దగ్గరలో హాపీజ్పేట పెద్ద చెరువు ఉంది..
    దాన్ని కొందరు కబ్జా చేసి చెరువు మొత్తం పూడ్చేసి కల్వరి చర్చి కట్టారయ్యా..మీరు వచ్చి కొంచం మా చెరువు చూడండయ్య..
    మీరు కొంచం పెద్దమనసు చేసుకొని దాన్ని కూల్చేయండయ్య👈🙏🙏

    • @ramakrishna2823
      @ramakrishna2823 19 дней назад

      వాటి జోలికి వస్తే ప్రభుత్వాలు కూకటివేళ్ళతో కూలిపోతాయ్

  • @stephen.sevanaik4248
    @stephen.sevanaik4248 18 дней назад +1

    సూపర్ గవర్నమెంట్

  • @sarmachpns9969
    @sarmachpns9969 19 дней назад +27

    తగ్గేదే లేదు అప్పుడే ఎంత వర్షం పడినా రోడ్డుమీద వరద ఉండదు.
    శభాష్...

  • @sureshkumarteki796
    @sureshkumarteki796 18 дней назад +2

    ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చెరువులు కబ్జా గురై వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం సీరియస్ గా సిన్సియర్గా నిర్ణయం తీసుకుని., సిన్సియర్ ఐపిఎస్ ఆఫీసర్ నియమించి వెంటనే కబ్జాలను తొలగించే ప్రయత్నం చేయాలి ప్రకృతిని కాపాడాలి🙏

  • @jkumar66
    @jkumar66 19 дней назад +4

    Maa ap ki కూడా రంగనాథ్ sir లాంటి ఆఫీసర్ కావాలి..హ్యాట్సాఫ్ శ్రీ సిఎం రేవంత్ రెడ్డి sir🙏🙏

  • @Kostakurradu
    @Kostakurradu 19 дней назад +9

    పనిలో పని, ఈ అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అవినీతి అధికారులపై కేసులు పెట్టాలి

  • @sivakishore4972
    @sivakishore4972 19 дней назад +12

    Very good sir

  • @satyambabu4697
    @satyambabu4697 19 дней назад +10

    Good decision revanth

  • @sairajpenumatsa8601
    @sairajpenumatsa8601 18 дней назад +2

    రేవంత్ రెడ్డిగారు . రంగనాధ్ గారు గ్రేట్ ముమ్మెంట్. సేవ్ గవర్నమెంట్ ప్రాపర్టీ.

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 19 дней назад +7

    మా విజయవాడ కూడా ఇలాగే అవుతున్నది.కొద్దిపాటి వానకే కాలనీలో నీళ్ళు నిలుస్తున్నాయి.ప్రతి ఒక్కరూ తమ ప్రహరి బయట సిమెంట్ చేయిస్తున్నారు మట్టి లేకుండా చేస్తున్నారు,దీనివలన వాన నీరు భూమిలోకి వెళ్ళలేక రోడ్లు మునిగి కొద్దిపాటి వానకే‌ నీళ్ళు నిండుతున్నాయి వీధుల్లో.ఆఖరుకి ఇంటి బయట వాకిళ్లు కడిగిన నీరు కూడా భూమిలోకి వెళ్ళ లేనంత సిమెంట్ చేస్తున్నారు.మున్సిపాల్టీ వారు చర్యలు తీసుకొని ఈ ఇళ్ళ ప్రహరిని ఆనుకొని బయట చేసే‌ సిమెంట్ చప్టాలను తీసివేయించాలి కొత్తగా ఎవరూ చేయకుండా రూల్ తేవాలి

  • @Vaasi1971
    @Vaasi1971 18 дней назад +1

    Good decision by TS CM Revanth Reddy garu. Hatsup to HYDRA chief Mr.Ranganath garu.

  • @TheBlack903
    @TheBlack903 19 дней назад +3

    అరికట్టాలంటే.. మీలాంటి news channels ప్రతీ రోజు ఒక bulletin చెయ్యండి రోడ్ల దుస్థితి , చెరువుల దుస్థితి మీద .. అది మంచిది .. అలాగే మార్పు వస్తుందని జనాలు అనాలనుకుంటున్నారు 😂

  • @drraor8884
    @drraor8884 19 дней назад +4

    Revanth reddy Garu . Yoyur are 100% right, for society healthy

  • @radhakrishna9511
    @radhakrishna9511 19 дней назад +6

    రేవంతరెడ్డి సార్ హాట్స్ ఆఫ్

  • @bramhabhanu6323
    @bramhabhanu6323 19 дней назад +2

    హ్యాట్సాఫ్ వన్ అండ్ ఓన్లీ రేవంత్ సార్ గారు

  • @pmrpagadala9017
    @pmrpagadala9017 19 дней назад +11

    Super🎉

  • @srinivasgali2437
    @srinivasgali2437 19 дней назад +11

    Courts should not give stays.

  • @ramakrishna9113
    @ramakrishna9113 19 дней назад +2

    మంచి విషయం.. తప్పకుండా దీనిని ముందుకు తీసుకెళ్లడానికి అందరూ కలిసి రావాలి.. ముఖ్యంగా ప్రజలు మద్దతు పలకాలి..

  • @shravanpaloju1279
    @shravanpaloju1279 19 дней назад +4

    ఇవన్నీ కేవలం కొన్ని రోజులు మాత్రమే.... మరి ఇన్ని రోజులు అధికారులు కళ్ళు మూసి కొని సంసారం చేస్తున్నార?

  • @varunsandesh4166
    @varunsandesh4166 19 дней назад +3

    అందరు పెద్ద పెద్ద వాలు మాత్రమె ఉంటారు అక్రమ కట్టడాలు కట్టేవాలు కాబట్టి ఈ గవర్నమెంట్ అక్రమ కట్టడాలు వెతికి మరీ కూల్చివేయాలీ అని నా యొక్క మనవి.

  • @raghuramulukeerthi7088
    @raghuramulukeerthi7088 19 дней назад +3

    Great decision be continued to protect govt property

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 19 дней назад +42

    ముందు కాంగ్రెస్ నేతలు వారి బినామీలు లను కూల్చంది. First కేవీపీ రామచంద్రరావు...

    • @Maya.1988
      @Maya.1988 19 дней назад +4

      First vaaladhj kulachani...taruvatha gov marinapputu veela sangathi chustaru.....
      Manam ila addupullalu vesthey dongalu dongalu oorlu panchukuntaru,

  • @ramrahimrabat689
    @ramrahimrabat689 19 дней назад +3

    Thank you cm sir 🙏

  • @YKReddy22
    @YKReddy22 18 дней назад +1

    Don’t underestimate Revanth Reddy Anna. Best decision
    Hat’s off to HYDRA

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 19 дней назад +3

    Good job

  • @gaddamrajasekhar35
    @gaddamrajasekhar35 16 дней назад

    Jai ho....... Revanth Anna History lo nee Peru nilichi Potundi👍💯

  • @yeswanthsai2060
    @yeswanthsai2060 19 дней назад +3

    Revanth Sir, 👌

  • @holylandministrieskkd3957
    @holylandministrieskkd3957 19 дней назад +1

    Great

  • @chandrasekhar-wn7pc
    @chandrasekhar-wn7pc 19 дней назад +11

    Super cm revanth Reddy sab

  • @pappusubbarao116
    @pappusubbarao116 19 дней назад +11

    Courts not give stay in such cases.

  • @ramadevivemulapalli9138
    @ramadevivemulapalli9138 19 дней назад +4

    మూర్తి గారు హైదరాబాద్ బాచుపల్లి కౌసల్య కాలనీలో చెరువు కబ్జా అవుతుంది వాటిని వెంటనే ప్రభుత్వం కూల్చి వేయాలి

  • @yvreddy-oi9mp
    @yvreddy-oi9mp 19 дней назад +3

    Hatsap revanth sarkaar

  • @cmrao4532
    @cmrao4532 19 дней назад +3

    Building Regularisation Scheme (BRS) itself is not correct. I remember, subject to correction, BRS was introduced by NCB just to increase Government revenue which is not correct. Why the Government should encourage people who do not adhere to guidelines. I request the CM Revanth Reddy to scrap the existing BRS scheme.

  • @venkateswarasarma8344
    @venkateswarasarma8344 19 дней назад +2

    Good Job 👍

  • @kunchamlingaiah3180
    @kunchamlingaiah3180 19 дней назад +5

    దమ్ము ఉన్న నాయకుడు సిఎం సిఎం రేవంత్ రెడ్డి sir మీరు no 1సిఎం

  • @prasadnuvvula5049
    @prasadnuvvula5049 19 дней назад +5

    ఇప్పుడే గుర్తు వచ్చినదా…నిజింగా ప్రజల కి ఇబ్బంది ఐతే మీరు ఇన్ని రోజులు కామ్ గా ఉన్నారా

  • @rambabukorlepara8875
    @rambabukorlepara8875 19 дней назад +10

    Hyd cm 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Lazar-f1s
    @Lazar-f1s 19 дней назад +3

    రేవంత్ రెడ్డి సూపర్ సీఎం

  • @FaizullaShaiks
    @FaizullaShaiks 19 дней назад +2

    అందరి ఆక్రమణలు తొలగించాలి అప్పుడే మళ్ళీ అవకాశం ఇస్తారు

  • @sowhat4284
    @sowhat4284 19 дней назад +8

    నాగి కి అన్ని తెలిసి డ్రామాలు.....

  • @shivashankar5178
    @shivashankar5178 19 дней назад +1

    Super

  • @vvcsubbaryyudu1088
    @vvcsubbaryyudu1088 19 дней назад +4

    హైడ్రా కొంతమంది కోర్తిస్తుందా అందరికి వర్తిస్తుందా అందరి వర్హిస్టీస్తే రామోజీ ఫిలిం సిటీ వైపు వెళ్ళమని చెప్పండి అప్పుడు ఈ గవర్నమెంట్ ని నమ్ముతాం రేవంత్ రెడ్డి గారికి సెల్యూట్ చేస్తాం

    • @RaviMallipeddi
      @RaviMallipeddi 19 дней назад

      కేసీఆర్ 1000 నాగళ్ల తో దున్నుతా నన్నాడు

  • @limbadrijagarla1495
    @limbadrijagarla1495 19 дней назад +2

    అక్రమ కట్టడాలను అంతట గుర్తించి.... కూల్చివేతలు చేయాలి...great job

  • @pramarao341
    @pramarao341 19 дней назад +2

    గుడ్ ఆర్గనైజషన్

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 19 дней назад +2

    హైడ్రా కబ్జా దారులకు దడ పుట్టిస్తోంది మంచి మెసేజ్ ఇస్తున్నారు ధన్యవాదాలు

  • @krishnaiahkathula2296
    @krishnaiahkathula2296 19 дней назад +1

    good follow up save environment

  • @numburisrinivas
    @numburisrinivas 11 дней назад

    Yes sir revanth Reddy gaaru correct work చేస్తూ. ఆరు