రంగనాధ్ గారు N కన్వెన్షన్ కూల్చినందుకు మీకు మీ హైడ్రా టీమ్ కు ధన్యవాదములు. ఎవరినైనా వదిలిపెట్టేది లేదని నిరూపించారు. అలాగే మిగిలిన పెద్ద పెద్ద వాళ్ళవీ కూల్చండి.
నాగార్జున కి సపోర్ట్ గా ఒక్క కామెంట్ కూడా లేదు అంటేనే అర్ధం అవుతోంది ప్రజల్లో అతనికి ఉన్న వ్యతిరేకత.. ఒక్క రూపాయి ఎవరికీ సాయం చేసిన చరిత్ర లేదు ఆ కుటుంబానికి
Ledu vadiki chala mandi adavalla usuru thagili nasanam avuthadu endukante parayi Sri nacchina Sri ni anubhavinchadu anduke kodukulaku pellillu ayina kapuralu lekunda pothunnayi edi nijam
అయ్య నేను మియాపూర్ నుండి నాగరాజును అయ్య.. మాకు దగ్గరలో హాపీజ్పేట పెద్ద చెరువు ఉంది.. దాన్ని కొందరు కబ్జా చేసి చెరువు మొత్తం పూడ్చేసి కల్వరి చర్చి కట్టారయ్యా..మీరు వచ్చి కొంచం మా చెరువు చూడండయ్య.. మీరు కొంచం పెద్దమనసు చేసుకొని దాన్ని కూల్చేయండయ్య👈🙏🙏
నాగార్జున పేదవారికి సహాయం చేయడానికి ముందుకురాలేదు ఎప్పుడు, అందుకే కోడలు ఉదిలి పోయింది.కానీBIG టీవీ యాంకర్ గారు మీరు మంచి వాయిస్ సార్ మీకు 🙏🙏🙏నా ధన్యవాదములు సార్ ❤️❤️❤️❤️. 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
అందుకే ఒక్కడు కూడా మద్దతు ఇవ్వలేదు.పనికి మాలిన వాళ్ళు ఒక్కడికి ఫుడ్ పెట్టలేదు. నాగార్జున జీవితానికి ఇంకా ఎన్ని ఆస్తులు కావాలి.సామాన్యులు కూడా వల్ల సంపాదన లో.కొంత ప్రజలకు సహాయం చేస్తున్నారు . వీళ్ళ జీవితంలో అటువంటివి చేయడానికి చేతులు రావు.
రేవంత్ రెడ్డి,నాగార్జున పిల్లలకు ఆదాయ వనరులు లేకుండా చేస్తున్నారు.😂😂. నాగార్జున పిల్లల సినిమాలు ఎలాగో చూసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇవి కూడా లేకుండా చేస్తే ఎలా బతికేది, అస లే కొత్త "హాట్ "కోడలు కూడా రాబోతోంది ??😂😂
రేవంత్ గారి గవర్నమెంట్ చాలా బాగా పనిచేస్తుంది ఎన్ కన్వెన్షన్ ద్వారా నాగార్జున గారి సంపాదించిన వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ వసూలు చేసి పేద ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలి
తెలంగాణ జనులారా మన తెలంగాణ గడ్డమీద ఎవడు ఎవడో బతుకుతున్నాడు తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు ఇంచు భూమి కూడా దొరకక విలవిలలాడి పోతున్నాము ఎవడు భూమి ఎవడు అనుభవిస్తున్నాడు
Ye feel kaaku mana telangana vaallu ila akraminchadaniki manam andaram support chesi encourage cheyyali. Ee vishayam meeda manam pedda protest cheyyali.
పాపం కదా నాగార్జున ఏలా తట్టు కుంటారో ఈ లాస్.. అని అనుకుంటున్నారా _అదేం వుండదు ఈ పెద్దెళ్ళ వున్నారో చాలా తెలివి గ భ్యాంక్ లోన్ తీసుకోని కడతారు _ రేపు ఏమ్మన్న జరిగినా ఇన్స్ రెన్స్ వస్తుంది _ వాళ్ళకి ఏమ నష్టం ఆనష్టం అంతా భ్యాంక వాళ్ళు ప్రజల మీద రుదుతారు
చెరువులు ఎవరెవరు ఆక్రమించారు? ఎవరెవరికి అమ్మారు? ఎవరెవరు కొన్నారో అన్నీ కూల్చివేయండి. వర్షం పడితే నగరం రోడ్లపై వరదలకు కారణమైన వాళ్ళందరి ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి.
గవర్నమెంట్ ఎంప్లాయిస్ దగ్గర ముక్కుపిండి tax లు కట్టిస్తారు ఇలాంటి వాళ్ళదగ్గర వసూలు చేస్తే మనదేశం ఎప్పుడో అభివృద్ధి చెందేది. మనం ఎప్పుడు అభివృద్ధి చెందే list లోనే ఉంటాము ఎందుకు అంటే ఇందుకే
గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో కొందరు కూడ అంతే EMI లో స్థిరాస్తులు కొని అప్పులు చూపించి కట్టిన ట్యాక్స్ లు తిరిగి పొందడం లేదు,మళ్లీ ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించునట్లు చెప్తారు కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్.
నాగార్జున గారు.నిన్నటి వరకు నేను మీ అభిమానిని. కానీ ఈ రోజునుండి కాదు. మీరు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎంత లగ్జరీ జీవితం గడుపుతున్న,ఎంత కాస్ట్లీ కార్ లలో తిరుగుతున్నా ఇలాంటి నీచమైన పనులు చేస్తే సమాజం మీకు విలువ ఇవ్వదు. జరిగిన కొన్ని ఇష్యూ లా వలన మీ ఫ్యామిలీ పరువు సగం పోయింది, ఈ ఇష్యూ వలన మీ ఫ్యామిలీ పరువు పూర్తిగా పోయింది.
చాలా క్లారిటీగా పద్ధతిగా బాగా చెప్పారు ఇలానే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే మీకు మంచి ఫీచర్ ఉంటుంది ఆల్రెడీ ఉంది అది కొనసాగింది కొనసాగించండి నాగార్జున అనేవాడు పిల్లికి బిక్షం పెట్టలేని పనికిమాలిన ఎదవ చాలామంది హీరోలు చాలా సాయాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ చూసే సినిమా కాబట్టి వాళ్లకి ఏమన్నా జరిగితే మనం మన వంతు చేద్దాం అనుకునే హీరోలు చాలామంది ఉంటారు కానీ వీడు వీళ్ళ కుర్రవాళ్ళు పిల్లలు ఏమి ఎవరికీ చేయలేని సచ్చుతద్దంలో వాళ్లకి కావలసినవి దోచుకోవడం దాచుకోవడం తప్ప పెట్టలేని హృదయం లేని సన్నాసులు నాగార్జున ఫ్యామిలీ
పూర్తిగా చెరువులోనేకట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల పర్యావరణ కాలుష్యం, వర్షం నీరు పోకుండా అడ్డుకుని రోడ్లు మునిగిపోయే పరిస్థితి. ప్రభుత్వం మంచిపని చేస్తోంది. 👍🙏🇮🇳
Demolation చేసిన వ్యర్తలు తొలగించడానికి అయ్యే ఖర్చు మొత్తం అక్రమాదారు నుండే వసూలు చేయాలి. ఇప్పటి వరకు ఆ స్థలం జరిగిన వ్యాపారం వలన సంపాదించిన 3500 కోట్లు recovery చేయాలి
నాగార్జున గారిది కాదు తప్పు.. గత ప్రభుత్వం ఆయనకు పర్మిషన్ ఎందుకు ఇచ్చింది.. గత ప్రభుత్వం లో పెద్ద పెద్ద ప్రజా ప్రతి నిధులు బాగానే దొబ్బిరు వాళ్ళని పట్టండి
@@rambabugoudpuli9974 కరెక్ట్ బ్రదర్ రాఘవేంద్ర రావు కాంప్లెక్స్, రామోజీ రావు ఫిలిమ్ సిటీ, కేవీపీ, గుత్తా సుకెందర్ రెడ్డి, V6 వాళ్ళ ఫామ్ హౌస్, అన్ని కూల్చాలి
చెయ్యాలని రూల్ ఉందా.... సాయం చేస్తున్నామని చెప్పుకున్న వాళ్లంతా నిజంగా సాయం చేస్తున్నారనుకున్నారా.... ఆది మీడియా ముందు హైప్ ఇవ్వడానికి అలా చెప్పుకుంటారు... తెలుసుకొని మాట్లాడండి
రంగనాధ్ గారు N కన్వెన్షన్ కూల్చినందుకు మీకు మీ హైడ్రా టీమ్ కు ధన్యవాదములు. ఎవరినైనా వదిలిపెట్టేది లేదని నిరూపించారు. అలాగే మిగిలిన పెద్ద పెద్ద వాళ్ళవీ కూల్చండి.
ponguleti Vivek Gutta patnam mahebdervi revanthreddy brovi yepudu kulustaru
MARI AP LO CHAMBAAA VUNTUNNA KARAKATTA KOMPA KRISHNAA RIVER LOO KATTINA KOMPAA KUULCHEDHI
EPPUDU DEEVUDAAA
@@RavulaVenkateswarlu-z8x కొట్టరు బ్రో టార్గెట్ పర్సన్స్ అయిపోయిన తరువాత హైడ్రా రద్దయిపోతుంది,
తెలంగాణ గవర్నమెంట్ చాల మంచి పని చేశారు hats of సిఎం గారూ
Yes
Good action by Govt on this kabjavala
Adhu.amyan.mla. ఎంపీన.
స్వార్థ పరుడు,నిండా స్వార్థమే,అందుకే వాళ్ళకి సమాజంలో వాల్యూ లేదు
మంచి పని చేసారు. తెలంగాణ c m కి. హాట్సాఫ్. 👍👍👍
ayina bidda pendli indlane cheskunadu brother.. kavalante youtube lone videos untay chudu
Ayithe enti@@quiet-watcher_
Kulagottadda
Illagey Ap gov kuda karakatta midha katti na lingamneny guest house lantivi kuda padagottali. TS gov ni chusi Ap gov kuda cheyali
నాగార్జున కి సపోర్ట్ గా ఒక్క కామెంట్ కూడా లేదు అంటేనే అర్ధం అవుతోంది ప్రజల్లో అతనికి ఉన్న వ్యతిరేకత.. ఒక్క రూపాయి ఎవరికీ సాయం చేసిన చరిత్ర లేదు ఆ కుటుంబానికి
Enduku cheyali... Okka mata cheppu...
Idhi TDP congress channel
99% subscribers are TDP followers
Obviously we can't expect positive comment on nagarjuna
ఒక నాగార్జునది కాదు ప్రతి ఒక్కరిది అక్రమ సంబంధం కట్టడాలని కూల్ చేయాలి వాడు మినిస్ట్రీ అయిన వదలకూడదు
అక్రమ సంబంధాలు కూల్చడం ఏంటండీ 😂😂😂
Karona టైమ్లో కానీ వరదలలో కానీ ఒక్క పైసా కూడా ఇతను సహాయం చేయలేదు అంత పిసినారి.
Correct sir
Vaadu posinaari kaadu
Parama vedava vaadu
Babu antega.
Mari nuvu
Arey erripooka ichado ivballeodo nv chusavaa?? Arey denikii raa asala ivallii nv cheppuu?? Poni nv pilliki vestavaa bichaam ??
జై రేవంత్ రెడ్డి గారు
తెలంగాణా లో దమ్మున్న నాయకుడు 🐅🐅
బిగ్ బాస్ షో వలన సమాజానికి చాలా హాని జరిగింది.అందువల్ల వాడు యింకా అనుభవిస్తాడు.
Ledu vadiki chala mandi adavalla usuru thagili nasanam avuthadu endukante parayi Sri nacchina Sri ni anubhavinchadu anduke kodukulaku pellillu ayina kapuralu lekunda pothunnayi edi nijam
True Brother 😄😂
Dirty program Big boss
Big boss appyyali mudhu
@@boddynanna abba inta tedagaada
సినిమాలలో మాత్రం నాగార్జున జనాలని కాపాడి వాళ్లకు చెందాల్సిన భూములను వాళ్ళకే ఇచ్చినట్టు చూపుతారు. నిజజీవితంలో వీళ్ళు చేసేది ఇది.
చెరువును ఆక్రమించింది గాక కోర్టుకు పోయేకి నాగార్జునకి సిగ్గు ఉండాలి
Okappudu Kappala Chetuvu undardi ippudu kanumorugaindi vanastalipuramlo Akkada. Multidtoried buildings constructed
కరెక్ట్ గా చెప్పారు సార్
He has rights to occupied
No
Yes
నాగార్జున ఎవరికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు వరద బాధితులకు తుఫాన్ బాధితులకు ఎన్నడూ ఒక రూపాయి ఇవ్వలేదు
Neechulu anthe.
చిరంజీవి కూడా ..అస్సలు ఇవ్వ డు
Meru me asthi motham icchara erripukullaraaa
ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో నీకు తెలుసా bewaakoof
దమ్మాయి గూడా చెరువులో కూడా ఇళ్లు కట్టారు. నీళ్లు రాకుండా ఇటుకలు తో గోడ కట్టారు,.
Honest, నిజాయితీ గా ఉన్న సిఎం రేవంత్ కు రంగనాథ్ సార్ కు,, ప్రజల ఆశీస్సులు వుంటాయి
అమౌంట్ మొత్తం రికవర్ చేసినప్పుడు నిజంగా సీఎం గ్రేట్
మా జగనన్న మాత్రమే ఆ మొత్తాన్ని రికవరీ చేయగలడు.
Kulchatame great malli amount recovery yela chestharu
Chesevanni cheyaniyandi idi recoveey adi recloveey ani sollu chepoddu
Adi jaragadamma
వాడు ఎస్టు గాడు ap ని నాశెనం చేసాడు @@aswathakumarnr6909
రేపటి తరానికి మిగిలాలంటే ఇలాంటివి తప్పవు. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి.
అబ్బాయి,నాగార్జున.... పరువంతా పోయే. నీకు హీరో క్యాడర్ ఎందుకు.... అవసరమా.
Very good 👍 కంగ్రాట్స్ C M గారు
వీళ్లంతా గవర్నమెంటు కూ ఆదాయపు పన్ను
కడితే పల్లెలు అన్నీ బంగారం అవుతాయి
First you have to earn money..instead of waiting for others money
@@sivakrishna9615 he is just asking them to obey law by paying their taxes.
@@sivakrishna9615Dongalanu em venuka esuka vasthav ra nayana
😂 అంత సులువుగా అవ్తుంద?
@@sivakrishna9615comment of the year ❤
చెరువులో N CONVENTION కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన వాడు ఎక్కడున్నా తీసుకొచ్చి సన్మానం చేయాలి !!!😂😂😂
ఉరి తీయాలి వాడిని
registration chesina vallani emi cheyali... place ni ammina vallani emi cheyali bro....
సరూర్ నగర్ చెరువు ను ఎప్పుడో ఆక్రమించి ప్లాటుటు చేసి అమ్మారు దాని మీద కూడా ప్రక్షాళన చేయాలి
Adi pedda case taruvatta chuddamle anna😂😂😂😂
అయ్య నేను మియాపూర్ నుండి నాగరాజును అయ్య.. మాకు దగ్గరలో హాపీజ్పేట పెద్ద చెరువు ఉంది..
దాన్ని కొందరు కబ్జా చేసి చెరువు మొత్తం పూడ్చేసి కల్వరి చర్చి కట్టారయ్యా..మీరు వచ్చి కొంచం మా చెరువు చూడండయ్య..
మీరు కొంచం పెద్దమనసు చేసుకొని దాన్ని కూల్చేయండయ్య👈🙏🙏
@@SSS0915 ఈ మీడియా ద్వారా ఈ విషయం అధికారులకు తెలుస్తుందని చిన్న ప్రయత్నం అయ్య🙏
@@prathap2781 ok try your best
Church kulcharu. Gudi emaina unte cheppu
@@janardhanarao1483 ఆ పని చేస్తే ముందు వాడికి శిలువ వేయాలి
దాదాపు 12 వేల కోట్లు వసూలు చేసిన వాడి ఆస్తులెన్ని సీజ్ చెయ్యాలి
Uppu vesukuni em cheyalo adi chesko
అంత తప్పు ఆయన ఏం చేశాడు.... నీ ఆస్తులేమైనా తీసుకున్నాడా ఆయన
how 12,000 kotlu... ela bro..
3.5 ఎకరాల కె ఇంత ఆదాయం
వస్తే మరి రామోజీ కి ఎన్ని కోట్లు
Adi illegal kaadhu legal
@@nani6520 నువ్వు లీగల్ ల్యాండ్ కొని ఇచ్చావు
అప్పటి ధరల ప్రకారం ప్రజలు, ప్రభుత్వం నుండి కొన్నారు
నాగార్జున పేదవారికి సహాయం చేయడానికి ముందుకురాలేదు ఎప్పుడు, అందుకే కోడలు ఉదిలి పోయింది.కానీBIG టీవీ యాంకర్ గారు మీరు మంచి వాయిస్ సార్ మీకు 🙏🙏🙏నా ధన్యవాదములు సార్ ❤️❤️❤️❤️. 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
కోటేశ్వర్లుఈజీగా ఎందుకు అవుతారో నాకు ఇపుడు క్లియరగా అర్ధమయ్యింది 😂
అయితే నువ్వు కోటీశ్వరుడు ఐపోతావన్న మాట 😂😂😂
@@venkatpalankaiah6197 గవర్నమెంట్ ల్యాండ్ నాకొద్దు బాబోయ్ నాగ్ పరిస్థితే నాకు వస్తుంది 😂
ఎవరికి భయకుండా మంచి నిర్ణయం తీసుకున్న బెస్ట్ తెలంగాణా సీఎం గా దేశం లొనే ఎవ్వరు చెయ్యని పని చేసి చూపించారు, ఐ సెల్యూట్ యూ సర్, యూర్ రియల్లీ గ్రేట్
నాగార్జున ప్రజా లకు ఎటువంటి సాయం చేసినటువంటి వాడు కాడు
అందుకే ఒక్కడు కూడా మద్దతు ఇవ్వలేదు.పనికి మాలిన వాళ్ళు ఒక్కడికి ఫుడ్ పెట్టలేదు.
నాగార్జున జీవితానికి ఇంకా ఎన్ని ఆస్తులు కావాలి.సామాన్యులు కూడా వల్ల సంపాదన లో.కొంత ప్రజలకు సహాయం చేస్తున్నారు .
వీళ్ళ జీవితంలో అటువంటివి చేయడానికి చేతులు రావు.
బతకని బిడ్డ బారెడు అని ఒక సామెత. ఎంత ఆదాయం వచ్చి ఏమి ఉపయోగం.😊
2009 లోఎన్నికల్లో అప్పటి సీఎం వైఎస్ఆర్ ని మేనేజ్ చేశాడు.
రేవంత్ రెడ్డి,నాగార్జున పిల్లలకు ఆదాయ వనరులు లేకుండా చేస్తున్నారు.😂😂. నాగార్జున పిల్లల సినిమాలు ఎలాగో చూసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇవి కూడా లేకుండా చేస్తే ఎలా బతికేది, అస లే కొత్త "హాట్ "కోడలు కూడా రాబోతోంది ??😂😂
😂😂😂
కోడలి foot మహిమ 😂😂
😅😅😅😅😅😅😅😅😅😮😮😅😅😅😅
రేవంత్ గారి గవర్నమెంట్ చాలా బాగా పనిచేస్తుంది ఎన్ కన్వెన్షన్ ద్వారా నాగార్జున గారి సంపాదించిన వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ వసూలు చేసి పేద ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలి
చెరువు అక్రమంగా దోచేసారు.... Well done.... అథారిటీ
వీళ్ళకు ఈ జాగ రిజిస్ట్రేషన్ కు సహకరించిన గవర్నమెంట్ జాబ్స్ ను మరియు రాజకీయ నాయకులను అరెస్ట్ చేయాలి ముందుగా
తెలంగాణ జనులారా మన తెలంగాణ గడ్డమీద ఎవడు ఎవడో బతుకుతున్నాడు తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు ఇంచు భూమి కూడా దొరకక విలవిలలాడి పోతున్నాము ఎవడు భూమి ఎవడు అనుభవిస్తున్నాడు
వాడికి ఆ ఛాన్స్ ఇచ్చింది తెలంగాణా నాయకులు అధికారులే.
Ye feel kaaku mana telangana vaallu ila akraminchadaniki manam andaram support chesi encourage cheyyali. Ee vishayam meeda manam pedda protest cheyyali.
రామోజీరావు గారి ఫిల్మ్ సిటీ పరిస్థితి ఏంది. 👌
ఎంత పెద్ద తోపు కానీ అక్రమ కట్టడాలు అన్ని కూల్చేయాలి
పాపం కదా నాగార్జున ఏలా తట్టు కుంటారో ఈ లాస్.. అని అనుకుంటున్నారా _అదేం వుండదు ఈ పెద్దెళ్ళ వున్నారో చాలా తెలివి గ భ్యాంక్ లోన్ తీసుకోని కడతారు _ రేపు ఏమ్మన్న జరిగినా ఇన్స్ రెన్స్ వస్తుంది _ వాళ్ళకి ఏమ నష్టం ఆనష్టం అంతా భ్యాంక వాళ్ళు ప్రజల మీద రుదుతారు
రేవంత్ గారూ ప్రజల కోసం తీసుకున్న గొప్ప నిర్ణయం 👌👌. ఇలాంటి సీఎం ప్రతి రాష్టంలో ఉండాలి.. 🙏
Helping Nature Leni కుటుంబం అంటేనే అక్కినేని కుటుంబం
అవును సార్ బ్యాంకులను కూడా లూటి చేసిన వెదవ నవ్వు బిగ్ బాస్ నాగ్
చెరువులు ఎవరెవరు ఆక్రమించారు?
ఎవరెవరికి అమ్మారు? ఎవరెవరు కొన్నారో అన్నీ కూల్చివేయండి.
వర్షం పడితే నగరం రోడ్లపై వరదలకు కారణమైన వాళ్ళందరి ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి.
Ppppp😊pp😊😊😊😊😊😊l 7:13 00l0😊😊😊😊 7:13 7:13 7:13 ll 7:13 7:13 0 ok œ😅😅l😊
గవర్నమెంట్ ఎంప్లాయిస్ దగ్గర ముక్కుపిండి tax లు కట్టిస్తారు ఇలాంటి వాళ్ళదగ్గర వసూలు చేస్తే మనదేశం ఎప్పుడో అభివృద్ధి చెందేది. మనం ఎప్పుడు అభివృద్ధి చెందే list లోనే ఉంటాము ఎందుకు అంటే ఇందుకే
గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో కొందరు కూడ అంతే EMI లో స్థిరాస్తులు కొని అప్పులు చూపించి కట్టిన ట్యాక్స్ లు తిరిగి పొందడం లేదు,మళ్లీ ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించునట్లు చెప్తారు కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్.
గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీతం కంటే గీతం ఎన్నో రెట్లు ఎక్కువ,ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది జీతానికి మాత్రమే,అయిన ఏడుస్తారు😮
నాగార్జునపై సమంత శ్యపం పెట్టింది. నాగ్ గాడు పెద్ద మానిప్యులేటర్ మరియు జిత్తులమారి.
Correct
వాడొక మన్మధుడంట. పుండాకోర్ గాడు.....! హైడ్రా జిందాబాద్.
very good,innallaku manchi panulu chesthunnaru avidamgane ramoji film citu sangathi chudandi
అయ్య, NTR ఇచ్చినది కాదు అన్నపూర్ణ స్టూడియో.
బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి గార్లు ఇచ్చినది.
అశోక్ అన్నా నీ విశ్లేషణ సూపర్ అన్న
Great work by Telangana government sir keep it up
నాగార్జున గారు.నిన్నటి వరకు నేను మీ అభిమానిని. కానీ ఈ రోజునుండి కాదు. మీరు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎంత లగ్జరీ జీవితం గడుపుతున్న,ఎంత కాస్ట్లీ కార్ లలో తిరుగుతున్నా ఇలాంటి నీచమైన పనులు చేస్తే సమాజం మీకు విలువ ఇవ్వదు. జరిగిన కొన్ని ఇష్యూ లా వలన మీ ఫ్యామిలీ పరువు సగం పోయింది, ఈ ఇష్యూ వలన మీ ఫ్యామిలీ పరువు పూర్తిగా పోయింది.
బ్లాక్ మనీ వైట్ చేసుకోటానికి ఇది కూడా ఒక మార్గం.
జై రేవంత్.. హీరో నాగార్జున పిల్లి కి బిక్ష్యం evadu...... .
నాగార్జునకి సిగ్గుండని ఎవరూ అనుకోవడం లేదు.
Revanth and ranganath gariki hats off and kasta security kuda ekkuva pettukondi sir meeru elantivi chestunnappudu vedavalu kuda vuntaru kabatti kasta jagratta sir.
చాలా క్లారిటీగా పద్ధతిగా బాగా చెప్పారు ఇలానే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే మీకు మంచి ఫీచర్ ఉంటుంది ఆల్రెడీ ఉంది అది కొనసాగింది కొనసాగించండి నాగార్జున అనేవాడు పిల్లికి బిక్షం పెట్టలేని పనికిమాలిన ఎదవ చాలామంది హీరోలు చాలా సాయాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ చూసే సినిమా కాబట్టి వాళ్లకి ఏమన్నా జరిగితే మనం మన వంతు చేద్దాం అనుకునే హీరోలు చాలామంది ఉంటారు కానీ వీడు వీళ్ళ కుర్రవాళ్ళు పిల్లలు ఏమి ఎవరికీ చేయలేని సచ్చుతద్దంలో వాళ్లకి కావలసినవి దోచుకోవడం దాచుకోవడం తప్ప పెట్టలేని హృదయం లేని సన్నాసులు నాగార్జున ఫ్యామిలీ
అన్నపూర్ణా స్టూడియో ఎన్టీఆర్ ఇచ్చింది కాదు అంతకు ముందే కట్టింది
రేవంతరెడ్డి గారు మీరు ప్రజల మనిషి. Hydra విజయవంతం కావాలి. ప్రజాల పూర్తి మద్దత్తు మీకు ఉంది 🙏👍👌💐
మొత్తం నాగార్జున ఆస్తుల విలువ 3100 కోట్లు గూగుల్ లో చూపిస్తుంది మరి n convention ఇన్కమ్ 4000 కోట్లు ఎలా అవుతుంది అయితే ఆయన అసలు ఆస్తులు ఎంత
పూర్తిగా చెరువులోనేకట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల పర్యావరణ కాలుష్యం, వర్షం నీరు పోకుండా అడ్డుకుని రోడ్లు మునిగిపోయే పరిస్థితి. ప్రభుత్వం మంచిపని చేస్తోంది. 👍🙏🇮🇳
ఎంత కావల రా నీకు నాగార్జున సిగ్గు ఉండాలి ఇలాంటి కబ్జాలు చేయడానికి. మళ్ళీ bigboss లో చాలా నీతులు మాట్లడతావ్
ప్రభుత్వం చాలా మంచిపనిచేసింది,ఇలాంటి అక్రమకట్టడాలు ఎక్కడవున్న యాక్షన్ తీసుకోవాలి,ఎవ్వరిని వదిలిపెట్టకుండదు ,
గ్రేట్ రేవంత్ sir
సూపర్.జైతెలంగాణ.అన్న మీ ద్వారా ఇంకా బడాబాబుల దోపిడీ దొర్జన్యాల ను ఎదుర్కోవడానికి మీవంతు కర్త్వ్యాన్ని మరవద్దు
Demolation చేసిన వ్యర్తలు తొలగించడానికి అయ్యే ఖర్చు మొత్తం అక్రమాదారు నుండే వసూలు చేయాలి. ఇప్పటి వరకు ఆ స్థలం జరిగిన వ్యాపారం వలన సంపాదించిన 3500 కోట్లు recovery చేయాలి
అవును
Very good 👍 మంచిపని చేశారు
ఈ ప్రభుత్వాలు కట్టేటప్పుడు నిద్రపోయారా ఒక ప్రభుత్వంలో కన్స్ట్రక్షన్ వేరొక ప్రభుత్వంలో కూల్చివేత అసలు ఇండియాలో ప్రెసిడెంట్ రూల్ ఉంటే బాగుంటది
Yes 💯 correct better rastrapathi palana ,supreme court kuda maudupoyayi pekapote vote ki note case lo CBN and ee revanth ki clean cheat icharu
Sp ki namaste 🙏 Super decision 👏 💯 Right ✅️
బి అర్ యస్ ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళే ఎక్కువ లాబ పడ్డట్లు ఉన్నారు😂
@sthambamkadisrinivas8236 : N-Convention was not started during BRS govt. It has started way before that.
N convention ki permission icchindi congress time lo 2010
@@nituk6091But telangana bapu nagarjuna tho deal kudurchukuni calm ayipoyaadu 😁
ఆంధ్ర లో ఛoబా గాడు నదీ పరివాహిక ప్రాంతం లో లంచం రూపం లో తీసుకొన్న ఇంట్లో ఉన్నాడు.వాడిని కూడా ప్రశ్నించండి
brs government 10yrs undi kani 12 yrs nundi N convention hall start ayindi nadusthundi apudu vunna congress government hayam lo ayindi
అన్నగారు మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు ❤
Correct.chaparu.🎉🎉🎉🎉
సీఎం గారికి హాట్సాఫ్
జై చీయం. రేవంత్.
Supar.chepparu.Vunnavadike.Apexa
నాగార్జున గారిది కాదు తప్పు.. గత ప్రభుత్వం ఆయనకు పర్మిషన్ ఎందుకు ఇచ్చింది.. గత ప్రభుత్వం లో పెద్ద పెద్ద ప్రజా ప్రతి నిధులు బాగానే దొబ్బిరు వాళ్ళని పట్టండి
Sir meru chepindhi correct kani Hero ante inspiration ga uddali gani elanti panikimalina panulu cheyyadhu
N convention Hall construction ayindi 2010 congress government lone
తెలుగు హీరోలు కరోనా టైమ్ లో ఏవరు చేయలేదు బ్రదర్ సహాయం నాగార్జున అంటే మీకు కక్ష న
ఆయన కరోన టైమ్ లో సినీ ఫీల్డ్ వాళ్లకు ఒక కోటి రూపాయలు సాయం చేశారు
సొంత పార్టీ వాళ్లు కబ్జా చేసినవి ఎన్ని కూల్చారో కూడా చెప్తే బాగుంటుంది లేదంటే ఇదంతా కక్ష తీర్చుకున్నట్టు భావించాల్సి ఉంటుంది
Adi matram chepanu
Chala fraud chesthunnaru nagarjuna gari vishayam lo revanth Reddy garu.😢😢😢😢
Hyd munuguthunte avpadatledha elanti edavaliki mee support haa shame
Good messages Big TV show TQ TQ TQ TQ TQ TQ more
దోచుకొన్నాడు గురుడు నాగార్జున.
వెరీ గుడ్ సీఎం గారు❤
జై హైడ్రా
Jai revanthanna yavvariki longodhu vangodhu mee spich vinna super
మంచి పని చేసిండు సీఎం రేవంత్ రెడ్డి గారు
అక్రమ కట్టడం ఎవరిది అయినా కూల్చివేయ్యాలి...అది సినిమా వాళ్ళ, రాజకీయ నాయకులు అయిన ఎంత పెద్దవారు అయినా కూల్చిపదెయ్యాలి....రేవంత్ అన్నా గ్రేట్ అన్న
వీడు మగాడ్రా బుజ్జీ, తెలుగు స్టేట్స్ లో రేవంత్, రియల్ హీరో 🎉
super.Good work.
తన మన అనే బేధం లేకుండా ప్రభుత్వ భూములలో(ఏ రూపంలో ఉన్నవైనా)కట్టిన ప్రేవేట్ కట్టడాలన్నింటిని కూల్చివేయాలి.
కూల్చడం తో పాటు జైలు శిక్ష కూడా వేయాలి...మరొకరు ఇలాంటి అక్రమాలు చేయాలంటే భయపడాలి
Good cm. Best officer
ధన్యవాదాలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, హైడ్రా అధికారులకు ❤❤
నర్నే ఎస్టేట్ కూడా కూల్చాలి
@@rambabugoudpuli9974 కరెక్ట్ బ్రదర్ రాఘవేంద్ర రావు కాంప్లెక్స్, రామోజీ రావు ఫిలిమ్ సిటీ, కేవీపీ, గుత్తా సుకెందర్ రెడ్డి, V6 వాళ్ళ ఫామ్ హౌస్, అన్ని కూల్చాలి
Illegal ayite velli complaint ivvu
అది కూడా చెరువు కబ్జా చేసి కట్టారా?
Jai jai Revanth Reddy garu....🎉🎉🎉
పవిత్రమైన భాగ్యనగరాన్ని పబ్బులు పెట్టి విచ్చలవిడి అలవాటు చేసినందుకు దేవుడు మంచి పని చేసాడు జయహో హైడ్రా మీ టార్గెట్ నెక్స్ట్ పబ్బులు కూల్చేయండి
Super sir manchi Pani chesaru akrama kattadalanu kulchi alage andariki cheyandi and lady's ni bhada pettina vallaku tappakunda manchi jaragadu sir
Good decision , TG government
Ranganath sir👏👏
బేగంపేట్ కంట్రీ క్లబ్, వరుణ్ మోటార్స్ బిల్డింగ్ సంగతి ఏంటి?? 😡😡. అవి కూడా నాలా ని కాబ్జా చేసినవే.
100%
Vaati nunchi comission Andi undochu 😊
Good decision revanth garu
చాలా పిసినారి ఎవ్వరికీ సహాయం చేయ్యలేదు ట😂
ఎందుకు చెయ్యాలి ట 😂😂?
చెయ్యాలని రూల్ ఉందా.... సాయం చేస్తున్నామని చెప్పుకున్న వాళ్లంతా నిజంగా సాయం చేస్తున్నారనుకున్నారా.... ఆది మీడియా ముందు హైప్ ఇవ్వడానికి అలా చెప్పుకుంటారు... తెలుసుకొని మాట్లాడండి
While your eding journer.......?@@bharatikarnayina6713
CM gariki hatsoff ✊✊