Food Adulteration | Hyderabad In Tops | Everything Is Adulterated | Idhi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • మారుతున్న జీవన శైలి, విస్తరిస్తున్న కాలుష్యం కారణంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. నడక, యోగా, వ్యాయామానికి అంతా ప్రాధాన్యత ఇస్తున్నారు. దానితో పాటే పౌష్ఠికాహారం తినే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆరోగ్య పరిరక్షణలో మనిషి ప్రయత్నాలు ఇంత తీవ్రంగా ఉంటే ఆహార పదార్థాల కల్తీ వాటన్నింటినీ నీరు గారుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలో ఇది పెను సమస్యగా మారింది. నిత్యావసరాల నుంచి మొదలు హోటళ్లలో బిర్యానీ, బండి మీద అమ్మే బజ్జీల వరకు నగరంలో అంతా కల్తీమయమే. ఇటీవల వెలుగుచూస్తున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. అందుకేనేమో గత రెండేళ్లుగా.... దేశంలో హైదరాబాద్ మహానగరం....ఆహార కల్తీలో మొదటి స్థానంలో నిలుస్తోంది. దీనిని అదుపు చేయాల్సిన అధికార యంత్రాంగం తూతూ మంత్రం చర్యలే ఈ చెడ్డ బిరుదుకు ప్రధాన కారణం.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 303

  • @srihari1992
    @srihari1992 6 месяцев назад +130

    అందరి తెలుసు ఎవ్వరు పట్టించుకోరు దేవుడే దిక్కు. అంతా కల్తీ మాయం.

  • @venkatapaparaovallabharedd1187
    @venkatapaparaovallabharedd1187 6 месяцев назад +42

    ప్రభుత్వ నియంత్రణ లోపించింది... మన నాయకులు అదికారులు లంచ గొండులుగా మారిపోయారు... ప్రజల ఆరోగ్యం కోసం ఎవరికి అవసరం లేదు..

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 6 месяцев назад +72

    కల్తీల నిరోధానికి ప్రతివ్యక్తి, ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి

    • @madanmohan3541
      @madanmohan3541 6 месяцев назад

      😂😂😂

    • @shireeshg-wy4nd
      @shireeshg-wy4nd 6 месяцев назад

      Prajala Pina Government ke responsibility vunti e kalthi dandalu kotha varakina control lo vundevi

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 6 месяцев назад +5

    కోళ్లు మేకలు గొర్రెలు తింటే అరుగుతాయి కానీ బల్లులు తింటే అరుగువా అని అనేవారు కూడా ఉన్నారు ఇంట్లో శుభ్రంగా చేసుకొని తినడమే మంచిది అంతా అవినీతిమయం కలి మాయ ధర్మో రక్షిత రక్షితః మంచి విషయాలు తెలిపినందుకు ఛానల్ వారికి ధన్యవాదములు

  • @Shivakumar-op3cc
    @Shivakumar-op3cc 6 месяцев назад +43

    ఇక్కడ కల్తీ అంతా నాన్ వెజ్ లోనే జరుగుతుంది చూడండి. అందుకే నాన్ వెజ్ తినడం మానేసి, శాఖాహారం తినండి.
    దిక్కుమాలిన బిర్యానీలు చికెన్ ఫ్రై లు తినకండి.
    అలా తినలేము మేము బయటనే తింటాం
    అనుకునేవాళ్లు మీరు తినే ఆహారంలో కొంచెం విషం వేసుకొని తినండి. పీడా వదిలిపోతుంది.

    • @harshavardhanyadavniduram7218
      @harshavardhanyadavniduram7218 6 месяцев назад +1

      😂

    • @masthi1297
      @masthi1297 6 месяцев назад

      Veg pesticides leva bro
      Actual ga mana immune system vitannitini inka handle cheya galugutundi
      Cheya leni roju chudali

    • @ejobncareer
      @ejobncareer 6 месяцев назад +4

      పాలు, నూనె, నెయ్యి, అన్ని కల్తీ బ్రదర్, చూస్తూ పోతే ఏం తినలేం, తగలేం.

    • @STargaryan
      @STargaryan 6 месяцев назад +1

      Aa dikkumalina biryani, chicken, mutton kalthi na chinnapudu nundi vintunna...ma family medical field lo undi... ochina prati emergency cases dikkumalina non veg ve...ippatki okkadu dondakaya pachadi tino, tamata pappy tino, vendakaya fry tino hopital paalu avvaledu endukantey vegeterian chala takkuva effect chupistadi body lo kani meat kalthi matram teesi kodtadi... Intlo neerasalu vondatanki mari...emaina antey busy lives phn pakkana pedtey enno hours free ayitaru andulo 1 hr aey padtundi cooking without any help.. with help just 30 mts.

    • @Elonbuffet1512
      @Elonbuffet1512 6 месяцев назад +1

      Mass comment ayya shivakumar😂😂😂😂😂😂

  • @ejobncareer
    @ejobncareer 6 месяцев назад +10

    గవర్నమెంట్ కల్తీ లేని గాలి, నీరు, ఆహారం ఇవ్వగలిగితే చాలు, ఏ పదకాలు అవసరం లేదు.
    రోగాలతో లక్షలు వదిలి పోతాయి, మనుషులు పోతారు.
    దీని గురించి ఎవరూ మాట్లాడరు, ఎంత విచిత్రమో.

  • @Templebells9099
    @Templebells9099 6 месяцев назад +20

    The laws on Adulterated food items are very weak in India. Its high time that stringent laws be made and vigorously enforced. In other countries there are deterring harsh punishments.

  • @chetankakkireni8870
    @chetankakkireni8870 6 месяцев назад +48

    Government should take strict action against food adulteration

    • @angraj7928
      @angraj7928 6 месяцев назад +1

      Before govt EMI chesay

    • @chennaraom7234
      @chennaraom7234 6 месяцев назад +2

      @@angraj7928 before or now kaadu it is everyone responsibility to fight against KALTHI

    • @madanmohan3541
      @madanmohan3541 6 месяцев назад

      😂😂

  • @bharathkumar-uq7fy
    @bharathkumar-uq7fy 6 месяцев назад +28

    కొంచం తక్కువ తిని ఎక్కువ నడవండి. బయట ఆహారాలు మానేయండి. లైఫ్ జబ్బులు లేకుండా ఎంజాయ్ చేయండి.

    • @lakshmikanthchilakalapoodi9895
      @lakshmikanthchilakalapoodi9895 5 месяцев назад

      Batayata thinaka poyina, basic masalas that we are having, milk etc are also adulterated.

    • @bharathkumar-uq7fy
      @bharathkumar-uq7fy 5 месяцев назад

      @@lakshmikanthchilakalapoodi9895Guddi lo Mella best. Milk is not required you will have more calcium in Dry munga aaku. For Masala use some of the best brands or make masala by yourself.
      Bayata food kante intlo food 100 times better. Bayata restaurant business chestaru vaalaki profits important Mee health kaadu.

  • @venugopalraju1190
    @venugopalraju1190 6 месяцев назад +18

    వాహన పన్నులు,ఫైన్ లు వేయమాంటే ముందు ఉంటారు,ఎవడు ఏమీ అమ్ముతున్నారు చూసేది ఎవరు,పట్టించుకునేది ఎవరు,దేశం నిండా మోసగాళ్లు,లైసెన్స్ మోసగాళ్ళు.

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 6 месяцев назад +15

    This is a dangerous issue, please concentrate for food adulteration

  • @sgtpeppers1989
    @sgtpeppers1989 6 месяцев назад +16

    Restricting outside food is not a solution. The government must enforce food safety very seriously with severe punishment.
    What about buying pesticide and artificially ripened poisoned fruits and vegetables and milk and masalas even if you cook at home and eat you’ll still get sick.
    Best option is to escape from India

    • @sankarswati
      @sankarswati 6 месяцев назад +2

      గవర్నమెంట్ అంటే? కల్తీ ప్రభువులే కదా!

    • @sbolla2099
      @sbolla2099 6 месяцев назад

      There is no perfect place. You have to make the place to work for you.

    • @MissionImpossible-uv6dp
      @MissionImpossible-uv6dp 5 месяцев назад

      😂😂

    • @MissionImpossible-uv6dp
      @MissionImpossible-uv6dp 5 месяцев назад

      ​@sbolla2099 Japan is best for food

  • @NarendraKumar-zc7cl
    @NarendraKumar-zc7cl 6 месяцев назад +16

    Ghmc food inspectors freely eating always in every restaurants and parcel also supplying for function freely.this is the reason health DPT staff blind eye 👁️.. better suspend concerned health officials.

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 6 месяцев назад +50

    Mafia Owners: Gujarati
    Labours : UP Bihar Rajasthan
    Damage : All india

    • @bharathkumar-uq7fy
      @bharathkumar-uq7fy 6 месяцев назад +18

      Biriyani and Shavarma evaru tayaru chestaru Hyderabad lo majority peaceful community.
      Labours salary ki Pani chestaru owners kalthi chestaru. Nee mind kalthi chusuko nuvvu.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 6 месяцев назад +5

      @@bharathkumar-uq7fy aa owners ye gujarati wallu

    • @bharathkumar-uq7fy
      @bharathkumar-uq7fy 6 месяцев назад +9

      @@lifegamerpro4033 secundrabad Alfha hotel owner evaru? Hyderabad majority Biriyani centers owners evaru?

    • @sureshbolla8888
      @sureshbolla8888 6 месяцев назад +3

      Old city restaurant kantaee aedhii goraam kaadu

    • @user-bz1xg1vy6e
      @user-bz1xg1vy6e 6 месяцев назад +8

      Hyderabad was occupied by North people in all aspects

  • @raghavendrarao10
    @raghavendrarao10 6 месяцев назад +10

    Shapur నగర్ మార్కెట్ లో కిరణ whole sale యాపరం ఎక్కువగా జరుగుతుంది కోట్ల లో ఉంటుంది కానీ 80% నాసిరకం ఇంకా duplicate సరుకులు అమ్ముతూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు ప్రతి వస్తువు ఇక్కడే చుట్టూ ప్రక్కల తయారు చేస్తారు కిరణ సరుకులు కావచ్చు ఇంకా oils ఇంకా sopes paste అన్ని రకాల ఐటమ్స్ ida జీడిమెట్ల ప్రాంతంలో తయారు చేస్తారు అది బేగంబజార్ వరకు కూడా ఇంకా తెలంగాణ ఆంద్ర ప్రదేశ్ ప్రాంతాలకు సప్లయ్ చేస్తున్నారు అని అంటున్నారు అందరూ....

  • @kotavenkatprasad3168
    @kotavenkatprasad3168 6 месяцев назад +9

    ఎవడు యాపారం వాడిది
    ఎవరు నోరు వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా కంట్రోల్ చేసుకోవచ్చు మంతెన సత్యనారాయణ రాజు గారు చాలా మంచి వీడియోలు పెడుతున్నారు ఎంత బిజీ లైఫ్ లో ఉన్న వాళ్లు కూడా ఇటువంటి విధానాల్లో బతకచ్చు అని అయినా ఆచరించలేదు అంటే అది ఎవరి తప్పు అకేషనల్ గా ఎప్పుడైనా బయట తినవచ్చు అదే పనిగా పెట్టుకొని జీవిస్తున్నారు భార్యాభర్త ఉన్న వాళ్లు కూడా
    ఎవరి వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు

  • @kotavenkatprasad3168
    @kotavenkatprasad3168 6 месяцев назад +17

    మంతెన సత్యనారాయణ రాజు గారు చాలా ఆహార విధానాలు చెబుతున్నారు కల్తీ జోలు పోవలసిన పనిలేదు అన్ని ఊర్లలో జ్యూసులు ఫ్రూట్స్ విరివిగా దొరుకుతూనే ఉన్నాయి తినవచ్చు ఆహార కల్తీ పదార్థాలు వల్ల ఇబ్బంది పడుతున్నారు అన్నది అమాయకత్వం మాత్రమే దాని నుంచి తప్పించుకోవటానికి అందరూ టెక్నాలజీ లోనే ఉన్నారు తెలివిగల వాళ్ళమని చెబుతూనే ఉన్నారు మిగతావన్నీ మాట్లాడుకోవడానికి తప్పితే ఉపయోగం లేదు

    • @yadkipremsagar8249
      @yadkipremsagar8249 6 месяцев назад

      Fruits mandhulatho maaga pettuthunnaaru.

    • @kotavenkatprasad3168
      @kotavenkatprasad3168 6 месяцев назад

      @@yadkipremsagar8249 ఐదు సంవత్సరాల నుంచి ఫ్రూట్స్ తింటున్నాము రెండు పుట్ల ఏ ఇబ్బందులు లేవు రాజుగారి వీడియోలు చూడండి ఫ్రూట్స్ ఎలా తినాలో అర్థమవుతుంది

  • @upendramsreenivasulu2378
    @upendramsreenivasulu2378 6 месяцев назад +2

    మీరేమన్న తక్కువ తిన్నారా!?.. రాజేంద్రనగర్ లో ఒక హోటలు , గచ్చిబౌలిలో ఒక హోటలు.... ప్రముఖ కంపెనీకి చెందిన ఓ చాక్లెట్... ఏంటిది మీరు యూట్యూబ్ ఛానల్ లేకపోతే ,మీడియా ఛానల... మీరు భయపడి వాటి పేర్లు చెప్పడం లేదా లేక మీకు వచ్చే అడ్వటైర్మెంట్లు పోతాయని చెప్పట్లేద?!... వారి కంటే మీరే డేంజర్ లా కనిపిస్తున్నారు.. వాళ్ళ లెవెల్లో వాళ్ళు దందా చేస్తే మీరు లెవెల్ లో మీరు దందా లు చేస్తున్నారు... మీరు సూపర్!! ప్రజలు వెర్రి పుష్పాలు.

  • @syedrafiuddin9277
    @syedrafiuddin9277 6 месяцев назад +13

    Should take strict actions regularly

  • @rsssss28
    @rsssss28 6 месяцев назад +4

    FOOD INSPECTORS NI GUDHALO THANNITHE ANTHA BAGUNTUNDHI..E NAKODUKULU LAKSHALU LAKSHALU LANCHALU DHENGI CALM GA KURCHUNTARU

  • @ejobncareer
    @ejobncareer 6 месяцев назад +2

    కల్తీ ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అని సుప్రీం కోర్టు అన్నది, ఏం ఉపయోగం, ఏ రాజకీయ నాయకుడి దీని గురించి మాట్లాడారు.
    పాపం పిల్లలు , తినే వాటిలో కూడా కల్తీ.

  • @raghavendrarao10
    @raghavendrarao10 6 месяцев назад +3

    ఆంద్ర ప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్రం లో హైదరబాద్ ది కీలక పాత్ర కిరణ whole sale మొత్తం కూడా రాజస్థాన్ నుంచి వాలస వచ్చిన మార్వాడీలు అండ్ గుజరాత్ వాళ్ళ చేతులు మీద నడుస్తున్నది వాళ్ళు ఇచ్చిందే మనము తినాలి అనేలా నడుస్తున్నది....

  • @reloadedactionclips404
    @reloadedactionclips404 6 месяцев назад +1

    100 కోట్లు ఎకరం అయింది చెప్పుకోవడం కాదు, ముందు పబ్లిక్ టాయిలెట్లు, కాలుష్యం, ట్రాఫిక్ మరియు ఆహార నాణ్యత గురించి పట్టించుకొంటే మనం పురోగతి సాధించవచ్చు

  • @sandeepkumar-ci9ow
    @sandeepkumar-ci9ow 6 месяцев назад +4

    Meeru chesedi enti....why cant you tell names of hotels ....
    Secunderabad hotel enti .....peru unna hotel enti. ...gachiboli hotel enti ......
    Em news chanel ra babu ....

  • @prashanthvardhan8734
    @prashanthvardhan8734 6 месяцев назад +8

    Assal food inspector checkings ekkada unnai

  • @Trustyourself9.99
    @Trustyourself9.99 6 месяцев назад

    Okkate solution prefer home foods...when there is high demand for street food,automatically safety measures reduced...its leads to KALTI..

  • @kothapallivijayakumar7421
    @kothapallivijayakumar7421 6 месяцев назад +20

    Hotels names chepthe aa hotels ki vellakunda jagratha ga vuntam.

  • @grkr7842
    @grkr7842 5 месяцев назад

    Truthful situation..🇮🇳
    Tq for the awareness news.🙌🤝

  • @sbsentertainmentchannel
    @sbsentertainmentchannel 3 месяца назад

    Mana health...mana cetulu lo undhi...enni choosi na malli tintane untaru ..manam bayata food tinakunda unte ..intlo ne cesukonte good health...manaku health awareness undali appude Manaku ee rogalu ravu ...nenu asalu bayata food...manshaharam kuda tinanu...only pure vej ..no health issues.... good health healthy lifestyle sir 100 years batakali

  • @Ragnark98
    @Ragnark98 6 месяцев назад +4

    Food department officers are total 10 or 12 members for total hyderbad, i guess read somewhere. How can they monitor with such less staff

  • @raghupathimote1493
    @raghupathimote1493 6 месяцев назад +2

    మనల్ని చంపడానికి మన ఆహారం చాలు!

  • @srinivasaadipudi6732
    @srinivasaadipudi6732 5 месяцев назад

    Governments both in Andhra and Telangana are sleeping. Hyderabad has become one of the worst capital cities of India whether in traffic, real estate, pollution or habits.

  • @krishna8846
    @krishna8846 6 месяцев назад +2

    Punishement correct ga ladhu andhuka avadiki bayam ladhu.....

  • @srinivasmouli1562
    @srinivasmouli1562 6 месяцев назад +1

    Govt should create task force that acts on public grievances. They should provide helpline or toll free number to launch complaints. If they anounce rewards for information provider on adulteration and sales , lot of these spurious business can be controlled

  • @sandhyadevisagala8515
    @sandhyadevisagala8515 5 месяцев назад

    Homeopathy lo deeniki treatment vundhi.i m going for that.very good result

  • @HrithikaAdhrit
    @HrithikaAdhrit 6 месяцев назад +1

    Not Hyderabad all India lo e problem undi dinki virugudu 2 types ga marchali 1 school time office time 10 to 4 o clock varaku avali 2 intilo lo food alvatu cesukovali.

    • @Praisy7
      @Praisy7 6 месяцев назад

      Really school timings are very bad,at 7am school bus comes to pick up and get back at 4pm,

    • @Yamadharmarajaedits9851
      @Yamadharmarajaedits9851 5 месяцев назад

      Yes I want this comment office timings school timings marchali
      Food security officers alert GA undali maname farming chesukovali

  • @s.pranay
    @s.pranay 6 месяцев назад +1

    Country Delight is one of the best Example for those Foods.

    • @Skyisthelimit137
      @Skyisthelimit137 5 месяцев назад +1

      Oh why do u say so pls tell?

    • @s.pranay
      @s.pranay 5 месяцев назад +1

      @@Skyisthelimit137 Teenmar Mallana already told in his youtube channel and some case's already present in Pending State at Supreme Court on country delight fake products but Judgement will come after 15 year's.

  • @Nikitha-hc9qd
    @Nikitha-hc9qd 6 месяцев назад +2

    OMG janaalani bhathakanivvara

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 5 месяцев назад

    ఒక్క హైదర్ బాద్ మాత్రమే దేశ వ్యాప్తంగా కల్తీ జరుగుతున్నాయి అందుకే చిన్న వయసులోనే క్యాన్సర్, షుగర్, గుండె జబ్బులూ వస్తున్నాయి

  • @Itsme-pf9qg
    @Itsme-pf9qg 6 месяцев назад

    Central govt focus on food and safety departments and don’t encourage corruption in this department. Every where we are seeing duplicate food. Put high money fine minimum 2Cr to 5cr and 20 years jail punishment with non bailable. Seize the hotel and shop permanently. Then only people will be changed in India.

  • @hidayateamalintelugu7810
    @hidayateamalintelugu7810 6 месяцев назад +1

    Food inspectors ni pettandi 😢😢😢😢prajala jeevitaalanu kaapadandi...CM sir

  • @damalankadamalanka6735
    @damalankadamalanka6735 6 месяцев назад

    ఎవరు action తీసుకునేది governmets😮
    మీ చానల్స్ వీటిని ఎక్కువగా చూపిస్తే
    కనీసం ప్రజలు మార్పు వస్తదేమో
    మీడియా ఏదైనా చెయ్యగలదు. ,🙏🏻

  • @chandukumram1080
    @chandukumram1080 6 месяцев назад +8

    Secundrabad railway station eduruga chudandi ela untado kalthi

  • @naveengate-hg8qn
    @naveengate-hg8qn 6 месяцев назад +17

    Hotel names cheppandayya...meru em press 😢😢😢ayya

    • @VencutKalyan
      @VencutKalyan 6 месяцев назад +3

      Balli Padindi aithe Bawarchi RTC x Roads

    • @nathanielpeter3296
      @nathanielpeter3296 6 месяцев назад

      @@VencutKalyan Vaamo.

    • @swarooppabbineedi1820
      @swarooppabbineedi1820 6 месяцев назад

      @@VencutKalyan nijanga bawarchi na?

    • @VencutKalyan
      @VencutKalyan 6 месяцев назад

      @@swarooppabbineedi1820 Haa Okathanu Online Lo Order Pedithe Vacchindi ani Restaurant ki Vachi Godava chesadu RUclips lo News Kuda Undi..& way 2 news lo kuda vacchindi FB lo Konni Meme Pages lo kuda vesaru

    • @Elonbuffet1512
      @Elonbuffet1512 6 месяцев назад

      ​@@swarooppabbineedi1820 ninne akada biryani tinna bro😢😢

  • @STargaryan
    @STargaryan 6 месяцев назад +3

    Enduku tindam bayata?? Adi control cheskunteh automatic ga taggipotundi

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 6 месяцев назад

    కల్తీ material closeup లో vedio chupincharu...good....మనమే outside foods ki అలవాటు

  • @venkatadri1299
    @venkatadri1299 6 месяцев назад +2

    ఆ హోటల్స్ పేర్లు ఎందుకు చెప్పారు మీరు. చెప్తే వెళ్లకుండా జాగ్రత్త పడతారు అనా?పుకార్లు కాదు కదా, జరిగిందే కదా! పేర్లు చెప్పండి

  • @mkumar176
    @mkumar176 6 месяцев назад

    Govt must take care, health and food inspector jobs must be increased

  • @chinnwgl
    @chinnwgl 6 месяцев назад +1

    True, Meeru chuste, Road side food ammevallu, Does they have FSSAI certificate?? Hotels lo , Lopala chesi mana munduku testaru , What is the Autenticity ? what is the Hygiene ?? Request you all, Eat where the food is cooked infront of you and Which is made infornt of you . only, The nonly you can put the break .

  • @chandrasgoli5236
    @chandrasgoli5236 6 месяцев назад +1

    ఆరోగ్య స్పృహ తో పాటు కల్తీ కూడా పెరుగుతుంది.

  • @mallireddy6063
    @mallireddy6063 5 месяцев назад

    కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టు మారిపోయింది లైఫ్ ఎక్స్పండ్ తగ్గిపోయింది

  • @akhilakandukuri47
    @akhilakandukuri47 6 месяцев назад

    Everyone knows that this video doesn't effect any authorities or any one. Please consider this issue on priority. Requesting is the only thing we can do🙏

  • @venugopalraju1190
    @venugopalraju1190 3 месяца назад

    అడిగే దిక్కు లేని దేశం,ప్రజలను ఇబ్బందులకు గురి చేసేదాన్ని పన్నులు వసూలు.కు,ఫైన్ లు కట్టించెందు.కే పోలీసులు యంత్రాంగాన్ని వాడేస్తున్నారు.ఉచ్ఛపాయిస్తున్నారు దిచుకోమని వదిలేశారు,సేవలు చేసేవారు కరువు,తిరుపతిలో కేవలం ఒక్కరే చిల్లీస్ రెస్టారెంట్ వారు.మాత్రమే చల్లని మంచినీరు రెండు చోట్ల అందిస్తున్నారు నిజమేనా కోటానుకోట్ల కొల్లగొట్టే వారికి పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ లేదు,దొచేసుకోడమే ఇంకో పని.లేదు అందరి చే సేవలు చేయడం నేర్పించాలి🎉

  • @vijendarvijju1579
    @vijendarvijju1579 6 месяцев назад

    మనిషి స్వార్థంతో డబ్బు వెనుక పరిగెట్టినంత సేపు మన ఆయుస్సు తగ్గుతుంది.మన ఇండియాలో మొత్తం కల్తినే ఎన్ని న్యూస్ వచ్చిన మారదు.మన ఇండియా ఏమి జరుగుతుందో అందరికీ తెలుసు.అందరూ తెలివిఐన వారే.జనాబా పెరుగుదల ఒక్క కారణం రెండవది రాజకీయ నాయకులు మూడవది తప్పు చేస్తే కటిన శిక్షలు వుండవు డబ్బు వుంటే చాలు.కానీ మన ఆయుస్సు తగ్గింది ప్రతి ఒక్కరికీ రోగాలతో నరకం చూస్తున్నారు పుట్టిన పిల్లలతో సహా .ఇలాగే వుంటుంది ఇంకా 20 years లో ప్రతి మనిషిలో క్యాన్సర్ వుంటుంది.

  • @SRIKANTH...
    @SRIKANTH... 6 месяцев назад +1

    అమ్ముడు పోయే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నంతవరకు ఈ కల్తీ ఆగదు

  • @korrapatishashikala4951
    @korrapatishashikala4951 6 месяцев назад +1

    Neglect of govt

  • @raajsaig4835
    @raajsaig4835 6 месяцев назад

    India అంతా ఇలానే ఉన్నాది డబ్బుకోసం అడ్డమైన పనులు చేస్తున్నారు.. ఇలా కల్తీ చేసే వారికి వారి వోనర్స్ కీ 3 ఇయర్స్ జైల్లో పెట్టి ఆ హోటల్ రేంజి నీ బట్టి లక్షల్లో ఫైన్స్ వేసి శిక్షించాలి జై భారత్

  • @jeevan1327
    @jeevan1327 6 месяцев назад +1

    Edhae AP lo aythe na Etv be like, Aahara Kalthini ni Protschaisthu Prajala Pranalatho Chelagatam Aaduthunna Jagan Sarkar antu Headings undaevi

  • @allvideos7520
    @allvideos7520 6 месяцев назад +1

    దేశం మొత్తం గా ఉంది
    వంట నునే రూపంలో
    ఉప్పు రూపం లో
    పాల రూపం లో
    ఒరిజినల్ బ్రాండ్ కుడా

  • @Roy-Vlogz
    @Roy-Vlogz 6 месяцев назад +2

    What is food license department doing ?

  • @55yamini
    @55yamini 6 месяцев назад +2

    What happens to Heath dept sanitory inspectors? 2:29

  • @sandeepmanukonda205
    @sandeepmanukonda205 6 месяцев назад +1

    Ha andariki telusu dabbulu tiskoni calm avutaru

  • @motogaming7962
    @motogaming7962 6 месяцев назад +1

    these things will never stop

  • @user-gl5bx9sy2h
    @user-gl5bx9sy2h 6 месяцев назад +1

    మీరు ఈ వార్త చెప్పడం కాదు. ఆ హోటల్స్ నేమ్స్ list చెప్పాలి కదా

  • @telnagananews9004
    @telnagananews9004 6 месяцев назад +1

    తిరుమలలో ఆహారం కల్తీ చాలా ఎక్కువ వాడుతున్నారు టిటిడి అధికారులు చేతి వాటం

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 6 месяцев назад +3

    నేను ఈ మధ్య విజయవాడలో నాలుగు యాపిల్స్ కొన్నాను కట్ చేసి చూస్తే లోపల నల్లగా ఉంది వెంటనే చెత్తబుట్టలో పారేశాను ఏ పండు చిన్నాన్న కూడా భయం భయంతో తినాలి దాన్ని కట్ చేసి లోపల ఏముందో చూసుకుని తినాలి చాలా మటుకు పండు ఆపిల్సు అరటిపండు జామకాయలు బొప్పాస్ కాయలు అన్నిటికీ ఇంజక్షన్ ద్వారా లోపల మందు పంపిస్తున్నారు

  • @devanzz00020
    @devanzz00020 6 месяцев назад

    Itla vunte inka manam food testing gadgets pettukoni tiragalsostundi future lo prathi item ni check chesi verify chesukoni tinali inka

  • @user-mh2wq2og8u
    @user-mh2wq2og8u 6 месяцев назад +3

    ఎవరు ఏమీ పీకేది లేదు ఇంకా ఎక్కువ తింటారు ఇంకా ఎక్కువ టెస్ట్ గా ఉంటాయా గా

  • @nadupurirao9083
    @nadupurirao9083 6 месяцев назад +1

    మీరు చెప్పడం వల్ల ఏం ప్రయోజనం ఉంది ఈ దేశంలో కఠినమైన శిక్షలు లేవు ఎందుకు చూపిస్తున్నారు ఇది మీరు చూపించే శ్రద్ధ ఎన్ని శిక్షలు పడ్డాయి అని ఎప్పుడూ ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు జనాలు ఈరోజు చూస్తారు రేపు మర్చిపోతారు

  • @sbolla2099
    @sbolla2099 6 месяцев назад

    Improve frequent checks about hygiene & raw materials quality used. Strict actions should be taken if they donot follow.

  • @MUBBK
    @MUBBK 6 месяцев назад

    Congratulations ... Our folks are so responsible, so caring towards others.
    We wont even take care of parents itself than how come they care about others .
    Encourage sons to send parents out of home by giving pensions and others stuff .
    Encourage sons to illtreat them to move out of house by giving multiple pensions .
    Dnt say its sons and daughters responsibility to take care of their parents . Dont take from their salary to give to parents . Dont punish if illtreat or harrass parents ..
    Encourage bad behaviour , bad values , bad rules which spoil the society in future .. i congratulate alll people who encourage them ..
    Karma will hit like anything in future'..its just matter of time ...

  • @mamamstr
    @mamamstr 6 месяцев назад

    Naa life lo Food department vaalu hotels ni raid chesina news 🗞️ ekada choodaley, Asalu Food department mana state lo vndha, Vaalu State capital Hyderabad loney em cheyatledu inka State motham em chesthaaru. Food department employees Govt ki Burden

  • @koradabhuvaneswarrao602
    @koradabhuvaneswarrao602 6 месяцев назад

    ఫుడ్ సేఫ్టీ లో జాబ్స్ తీయండి ..నిజాయతీ గా పని చేస్తాం ... సి. ఎం సర్...

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 6 месяцев назад +1

    కల్తీ గాళ్ళ ఆస్తులు సీజ్ చేయండి అరెస్ట్ తో పాటు😅😅😅

  • @pathanenisridivya4805
    @pathanenisridivya4805 6 месяцев назад

    Too much street food availability also one reason
    Govt should allow only authorised vendors to run food business

  • @venu940
    @venu940 6 месяцев назад +1

    Food adulteration going worst in Hyderabad

  • @sakunthalanamballa6081
    @sakunthalanamballa6081 5 месяцев назад

    Department and corruption is the main reason and negligence

  • @snv2844
    @snv2844 6 месяцев назад +1

    My God Hyderabad 😢

  • @c.raghunandan9443
    @c.raghunandan9443 6 месяцев назад +1

    Hi everybody govt take action immeditely dublecate items

  • @Yoshi005
    @Yoshi005 5 месяцев назад

    Governments (all government officers) can't Stop these because they will lose commentions from them.😀🖤

  • @Devi-nl5pg
    @Devi-nl5pg 6 месяцев назад

    Dhayachesi prabhuthvam spandhinchaali🙏🙏🙏

  • @Sudarshansridhar
    @Sudarshansridhar 6 месяцев назад +2

    when you are depending on outside kitchen, we can't blame everything on them. Why someone wants to depending on outside kitchen instead of cooking at home ?
    Today people think that NOT cooking at home is status symbol . If not either they hire a cook or order online. And they spend time on making money or entertainment.
    Especially people are stop eating veg and eating non-veg. Imagine you are eating a flush and blood of an animal killed and kept for a week and eating as biryani. Looks people like such taste than eating satwik food.
    Over all, if we stop eating outside , automatically these things will reduce. Its difficult to stop these.

    • @kewlgutz
      @kewlgutz 6 месяцев назад +1

      Well said!

  • @ammakuttijy
    @ammakuttijy 6 месяцев назад

    Eduru thirigite champadam Leda lancham ivvadam Leda jailuku pampadam...😢ide akka jarigedi....anduke em cheyaleka 😢😢😢baada paduthunaaru....devude dikku....
    Jobs antu city ki vellakunda vyavasaayam chesthe saripothundi.....manaku kaavalsinavi maname pandinchukovadam manchidi...😊

  • @s.pranay
    @s.pranay 6 месяцев назад

    Food Inspectors Sleeping in office's happily.

  • @modela6301
    @modela6301 6 месяцев назад

    Pramuka company...cheppey kantey ... educate the citizens not to buy certain brands !! It's a minimum moral responsibility!

  • @sitak8589
    @sitak8589 6 месяцев назад

    Wife husband bayata Pani cheste ekkuva dabbulu vastayi kaani ela vanta chesukovadaniki time leka arogyam spoil avutundi. City Life is very poisonous.
    Ladies previous generation lo vanta chesi illu clean hygiene ga vunchite vallaki value evvaledu. 😂
    Eppudu job ki vache dabbulu mottam hospitals ki poyyalsi vastundi

  • @The_Shuttu
    @The_Shuttu 6 месяцев назад

    First people shld stop eating outside.. Start eating at homes.. If can't cook atleast prepare rice n have pickle and curd.. But stop eating outside food.. Save ourselves and our body.. 🙏🙏🙏🙏

  • @rammohan6880
    @rammohan6880 6 месяцев назад +1

    What about air pollution from autos in hyderabad!

  • @kedareeswarilatha9414
    @kedareeswarilatha9414 6 месяцев назад

    Ee news report chesi manchi chesaru

  • @Itsme-pf9qg
    @Itsme-pf9qg 6 месяцев назад +1

    Ee foof ministerski valla family vallaki pettandi appudey govt chattalanu Maria tundi court kuda Ilantivi daily chusti sey kani punishments ni marchadu.

  • @ammacoldpressedoils1724
    @ammacoldpressedoils1724 6 месяцев назад

    Okka hotel or konni hotels kaadhu. Annee hotels alaaney unnaayi. No neatness. Anthaa comercial gaa earn cheyadamey thappa valuable food em ledhu. Max annee big big restuarants alaaney unnaayi . Elaanti information lekundaa main big big hotels lo raid cheyyaali. Appudu telusutundi

  • @user-jk4sp4tt7l
    @user-jk4sp4tt7l 6 месяцев назад +5

    Govrment amchestunadi mari

  • @anjanak4753
    @anjanak4753 6 месяцев назад

    Kalthi ani thelisina udhayam lesthey yedhi thappadhu,matallo unna chaitanyam chethallo chooparu ee government adhikaarulu!
    Konni rojulaki yevari thindi valley pandinchukovali,malli paatha rojulaki velpovalanundhi

  • @homechef1728
    @homechef1728 6 месяцев назад

    Government and food inspectors in this country doesn't bother about our health.

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 6 месяцев назад +1

    Own Kuking Good

  • @mokadinesh2721
    @mokadinesh2721 6 месяцев назад +1

    ETV vadu hotels names ithe chepadam ledu gaa

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 6 месяцев назад

    Hotels which are found guilty to be promulgated in media and Flexy at centers .

  • @subrahmanyamvadali3900
    @subrahmanyamvadali3900 6 месяцев назад

    Adultration every where, no Govt. Control

  • @kumaran574
    @kumaran574 6 месяцев назад

    E food kaltila gurinchi kalti ayina news channels cheptunayi....idi crazy asalu 🤔🥱🤭🫡...pakaku velli aduko Amma

  • @harishp4033
    @harishp4033 6 месяцев назад +1

    💯 percent andru hotel's lo tinakandi ,meru own ga chesukoni tinandi ,Anni hotels lo nu kaltiyai .... India lo almost Anni Ares same