ఆహార అలవాట్లపై ICMR మార్గదర్శకాలు | ICMR Guidelines on Dietary Habits |Special Focus | 10TV

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • ఆహార అలవాట్లపై ICMR మార్గదర్శకాలు | ICMR Guidelines on Dietary Habits |Special Focus | 10TV
    #DietaryHabits #icmr #specialfocus #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ruclips.net/user/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV RUclips Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Комментарии • 116

  • @ashakolli7637
    @ashakolli7637 4 месяца назад +25

    అప్పుడు బయట ఉన్న హోటల్స్ వాళ్ళకి టీ కాఫీ బదులు రాగి జావా.. మిల్లెట్స్ జావా. అంటూ బోర్డు పెట్టించండి.. ఫుడ్ బదులు మొలకలు... సలడ్స్ ఇలాంటి వి పెట్టించండి అలాగే వాటి ఉపయోగలు గురించి బోర్డు మీద రాసి ప్రతి హోటల్.. Center దగ్గర పెట్టిస్తే బెటర్ వాళ్ళకి పని ఉంటుంది ఆరోగ్యం వస్తుంది 🙏🏼🙏🏼🙏🏼

  • @Dhanalakshmi-cu7gw
    @Dhanalakshmi-cu7gw 2 месяца назад

    sound ekkuva

  • @bittu339
    @bittu339 Месяц назад

    ప్యాకేజ్డ్ ఫుడ్ కి లైసెన్స్ ఇచ్చింది ఎవడు?

  • @veereshamveeru4881
    @veereshamveeru4881 3 месяца назад

    Soodi ekkua matar takkiva

  • @2019kumar
    @2019kumar 4 месяца назад +123

    సూత్రం ఒక్కటే ఆకలి వేసినప్పుడు తినాలి... మితంగా తినాలి...
    అదే సూత్రం.

  • @ravindranathsuragana4924
    @ravindranathsuragana4924 4 месяца назад +60

    2 నిముషాల వీడియో కి ఉపోద్ఘాతం, సాగతీత వల్ల లాంగ్ వీడియో అయింది. ఈ టీవీ చానెల్స్ ఇలాగే సుత్తి లాగ ఉంటాయి. మారండయ్య ఇకనైనా

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 Месяц назад +2

    తిక్కల తిక్కల క్లిప్పింగ్స్ చూపించేకన్నా డైట్ ప్లాన్ చార్ట్ వేసి చూపించవచ్చు కదా?

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 4 месяца назад +15

    మ్యూజిక్ ఎక్కువ , మాటర్ తక్కువ

  • @vasudhaivakutumbam9737
    @vasudhaivakutumbam9737 4 месяца назад +14

    Background sound avasarama?!! Normal ga chepalera?!!

  • @manaarogyamumanabadhratha7058
    @manaarogyamumanabadhratha7058 4 месяца назад +10

    Avakaya neyyi
    Pappu Annam , sambaru Annam . Rasam , perugu ,, majjiga ..ivanni thinatam lo problem ledhu ........ Hard work lekunda poyindhi adhe problem

  • @vadlakondaprabhakar2904
    @vadlakondaprabhakar2904 4 месяца назад +7

    Assalu vishayalu cheppakunda panikirani Sodhi pedathaventi....edhi pettina kasepu time pass cheyochani channels telivi....observe viewers....point thakkuva Sodhi ekkuva....

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 4 месяца назад +24

    టీ, కాఫీల గురించి చెబుతూ భోజనానికి గంట ముందు, గంట తరువాత తాగకూడదు అని చెబుతున్నారు సరి చూసుకోకుండా. కానీ ఆ statement ఎలా ఉండాలి అంటే భోజనం చేయడానికి ముందు గంట లోపు అలాగే భోజనం చేసిన తరువాత గంట లోపు తీసికోకూడదు అని ఉండాలి. ఒకసారి cross check చేసుకోండి.

  • @ShivaCreationsKorutla
    @ShivaCreationsKorutla 4 месяца назад +92

    మంతెన సత్యనారాయణ గారి వీడియోస్ చూస్తే అవగాహన వస్తుంది...

  • @Singajagan1986
    @Singajagan1986 3 месяца назад +6

    All food, fruits, vegiitabkes, packaged foods, restaurants food's chemicalized, let ICMR stop and concentrate activities to close the resturants who are using chemicals in food

  • @pujalapavankumar3704
    @pujalapavankumar3704 4 месяца назад +39

    Content starts after 6.00 minutes

  • @swathimadduri7035
    @swathimadduri7035 4 месяца назад +31

    Ee topic ki kuda antha voilent background music avasarama.

    • @BKIran-lj8qp
      @BKIran-lj8qp 4 месяца назад +1

      😊

    • @2019kumar
      @2019kumar 4 месяца назад +4

      తెలుగు ఛానెల్ కదా.. మన మార్క్ వేరెలెవల్ లేండి...

  • @polarajuvetsa3281
    @polarajuvetsa3281 4 месяца назад +22

    icmr చానల్స్ వాళ్ల చెప్పినవి కాకుండా మన తాతలు ఏం తిన్నారు అవి తింటే ఎక్కువ కాలం బతుకుతాం వాళ్లు 110 120 సంవత్సరాలు బ్రతికారు

    • @sailajareddy72
      @sailajareddy72 4 месяца назад

      Very true Polaraju garu👌

    • @ssvimcreations8532
      @ssvimcreations8532 4 месяца назад

      Exactly 💯 correct 👍

    • @Thenewlifechoice
      @Thenewlifechoice 4 месяца назад +2

      మన పెద్దవాళ్లకు లాగా ఇంట్లో పనులన్నీ మనమే చేసుకున్నాము... అంటే కచ్చితంగా మనం కూడా ఆరోగ్యంగానే ఉంటాము(No mixture,Grinder,Washing machine,water Motor,bike,car...etc.).... వాళ్ళు తిన్న ఆహారం వాళ్లే పండించుకునే వాళ్ళు.... మనం తినే ఆహారాన్ని కూడా మనమే పండించుకున్నామంటే ఖచ్చితంగా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది......

  • @ramesglvg3008
    @ramesglvg3008 4 месяца назад +26

    ఇవాన్నిటికి కారణం త్రాగే నీరు తినే ఆహారం సంబందిత అన్నీ కలుషితం అయినవి వీటి మీద పూర్తి స్థాయిలో పనిచేసి సేంద్రియ పంటలు కి సహకరించి న రోజు 90% శాతం వరకు సమస్య నివారించే వచ్చు ఈ విషయం వెలుగులోకి తేవడం కాదు ఆచరణలో పెట్టాలి జైహింద్

    • @matrudevobhava9775
      @matrudevobhava9775 4 месяца назад +2

      s, correct. first govt action tisukovali. second manam tisukovali. yevariki varu main bayata food manesi intlo prepare chesukovatam better

    • @sailajareddy72
      @sailajareddy72 4 месяца назад

      ​@@matrudevobhava9775meru cheppedi chala correct

  • @Rudra-ky2eg
    @Rudra-ky2eg 4 месяца назад +3

    సూటిగా సుతిలేక చెబితే బాగుండేది

  • @svm14
    @svm14 4 месяца назад +37

    మన ఆయుర్వేదంలో చెప్పేది ఇదే కదా. వీళ్ళు మళ్ళీ మనకి తెలిసినవి చెబుతున్నారు.
    మంతెన రాజు గారు లాంటి వారి ఎప్పటి నుండో ఎన్నో చెబుతున్నారు ఆహరమే ఔషధమని.
    అల్లోపతి మన ఆరోగ్యాన్ని చెడగొట్టింది.

  • @Trigunatmika57
    @Trigunatmika57 4 месяца назад +15

    Watch from 7:30

  • @daripally456
    @daripally456 4 месяца назад +3

    దిక్కుమాలిన శోది అవసరమా

  • @govindy5159
    @govindy5159 4 месяца назад +2

    Nidra Sangathi pakkana pedithe Modatike Mosam vastadi Entha Thinna Em thinna Saraina Nidra lelapothe Anthe ika Ika Thine prathi vastuvuni Kolathallo koluchukuni thinentha time untada Ippudunna Kalam lo Em cheptharandi

  • @kurapatiravi1241
    @kurapatiravi1241 4 месяца назад +3

    రోజుకు రెండు సార్లు అన్నం తిని రెండు పూటలు ఎక్సర్సైజ్ చేస్తే ఏ జబ్బులు రావు...

  • @kishan3361
    @kishan3361 3 месяца назад +6

    Now i understood ...Meat is not required for our body..
    I think Vegetarian diet is always good for health.
    thank you.

  • @thirupathireddy3509
    @thirupathireddy3509 4 месяца назад +5

    Valla business loss avuthundani elanti pichi pichi news eataru

  • @sumanguduru1302
    @sumanguduru1302 3 месяца назад +1

    అసలు ఇందులో కాంటెంట్ ఏమైనా ఉందా

  • @nabikhankhan557
    @nabikhankhan557 Месяц назад

    ICMR Vegetarian ? Not talk about white non -veg like fish,skinless chicken and lean meat ,How the body will get proteins ? USA,EU,AUS,Canada,Gulf,UK etc eating only Non-veg ,how they are surviving ? Japan avg life age 84 years but their food non - veg how ? I am forced vegetarian but I suggest mixed natural foods .

  • @Quanta00o
    @Quanta00o 2 месяца назад +1

    Watch from 6:30

  • @narasimharaovoma1733
    @narasimharaovoma1733 4 месяца назад +4

    Matter starts from 6.30

  • @srikanthgunda9304
    @srikanthgunda9304 4 месяца назад +1

    Itlane cheppi andariki COVID vaccine lu ippincharu ipudemo vaccine veskuna vlaaki gunde jabbulu Ani oka tension pettaru... First kalthi lekunda undela chuskondi adi thinna em kadhu..

  • @sreenivasg6427
    @sreenivasg6427 2 месяца назад

    పండ్లు సహజ సిద్ధంగా maganivvali అలా జరగడం లేదు .fertilisers యెక్కువగా వాడుతున్నారు దానిని తక్షణమే ఆపే ప్రయత్నం చేయాలి . ఇవేవీ ప్రభుత్వాలకు పట్ట వు .ఇలాంటి ప్రభుత్వం వున్నందున ఇది మన ఖర్మ .

  • @SowjanyaYarlagadda-xi4ek
    @SowjanyaYarlagadda-xi4ek 4 месяца назад +6

    I am surely say that no one follow this rules😢

  • @durgaprasadk341
    @durgaprasadk341 3 месяца назад

    Sollu akkava matter thakkuva ICMR AMI chyppindhie

  • @Pottasaritha
    @Pottasaritha 4 месяца назад +1

    మధ్య లో ఆ సౌండ్ ఏంటీ ఆ సౌండ్ లే వీడియో చూడాలే

  • @madhuvali8762
    @madhuvali8762 4 месяца назад

    waste Video. No Important content.
    totally sollu .
    ICMR em suchanalu chesindho , avi cheppandi.
    gantalu gantalu sollu cheppadhu.

  • @thirupathireddy3509
    @thirupathireddy3509 4 месяца назад +5

    Pichi icmr vallki em telusu lavda vrk diet best diet all diese I'm getting good results

    • @ganapathivarma9635
      @ganapathivarma9635 4 месяца назад

      Really

    • @karunkumarsiriseti3552
      @karunkumarsiriseti3552 4 месяца назад +1

      Good results ante meeku obesity undha...or else endhuku meeru vrk diet follow avuthunnaru

    • @2019kumar
      @2019kumar 4 месяца назад +3

      Vrk డైట్ ఐనా రాజు గారి డైట్ ఐనా మన అమ్మ చేతి వంటైన లిమిట్ లో ఉన్నప్పుడే అవి మంచి డైట్లు లేకపోతే విషమే

  • @sureshthallapaneni8552
    @sureshthallapaneni8552 4 месяца назад

    Sodi channel..matrer takkuva sodi sodi matram ekkuva...niiiii thupu

  • @Siddu667
    @Siddu667 4 месяца назад

    Background మ్యూజిక్ అవసరమా....

  • @vanisantosh58
    @vanisantosh58 4 месяца назад +1

    Less information more drama.....like a serial
    convey information in a brief manner

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 4 месяца назад

    అందరూ భోజనం చేసి ఆరోగ్యం పెంచుకుంటే ఫార్మసీ అభివృద్ధి చెందేదెలా? కరోనా లాంటి వ్యాధుల పుట్టుక కు కారణం ఇలాంటి ఆరోగ్య సూత్రాలా?

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 4 месяца назад

    అందరూ ఇంటి భోజనం చేస్తే ఫుడ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందేదెలా?

  • @బాపురాజ్5
    @బాపురాజ్5 4 месяца назад

    సోది చెప్పకుండా సూటిగా చెప్తే బాగుంటది....

  • @mmadhum3640
    @mmadhum3640 4 месяца назад

    Oka vishayam ni sarigga chakkaga arthavanthanga cheppatam kuda raadu useless media...chi chi

  • @dolagowrunaidu797
    @dolagowrunaidu797 3 месяца назад

    విసయం సూటిగా చెప్ప లేరా

  • @leelakrishna9365
    @leelakrishna9365 2 месяца назад

    Why this content has that horrifying music ...with useless content...

  • @NaveenNSA
    @NaveenNSA 4 месяца назад

    Panikemalena tea gurunche thappa enkemaina chepara meru

  • @rajkumaru319
    @rajkumaru319 3 месяца назад

    Sodi ekkuva vishayam takkuva

  • @SingireddySatheeshwarReddy-SSR
    @SingireddySatheeshwarReddy-SSR Месяц назад

    Good work by your channel keep on goal it's helpful to learn more Telangana

  • @brk18pearls70
    @brk18pearls70 Месяц назад

    sodi yekkava

  • @leneenagudugunta3602
    @leneenagudugunta3602 4 месяца назад

    Sutthiblekunda neruga cheppalera

  • @sumanakalakuntla6231
    @sumanakalakuntla6231 4 месяца назад +2

    Not explained correctly

  • @user-indukuru
    @user-indukuru 4 месяца назад

    ఇవన్నీ తినాలంటే నెలకి 50000 కావాలి

  • @realtalks9472
    @realtalks9472 2 месяца назад

    Nutrition ..should be a subject in childhood...

  • @mmadhum3640
    @mmadhum3640 4 месяца назад

    First 7.42 mins useless 2mins information 12mins chesillu with no clarity...lot of noise
    Shit....only

  • @dr.p.sundarakumar9006
    @dr.p.sundarakumar9006 4 месяца назад

    Sutti yekkuva vundi

  • @VenkateswarluMandadi
    @VenkateswarluMandadi 2 месяца назад

    Sodi

  • @NAGU.9
    @NAGU.9 4 месяца назад

    Matter ledu sodhi tapa

  • @purushothamp4276
    @purushothamp4276 4 месяца назад

    Explained very worst

  • @Telugurockzz2222
    @Telugurockzz2222 4 месяца назад +1

    first Nuv tinu

  • @Thikkana_koduku
    @Thikkana_koduku 4 месяца назад

    Meanwhile that anchor one coffe pls

  • @VINAYBJP
    @VINAYBJP 4 месяца назад +1

    Wrong information

  • @Priya-p8w2m
    @Priya-p8w2m 4 месяца назад

    Sollu ekkuvindi

  • @SrilakshmiVaishnavam
    @SrilakshmiVaishnavam 2 месяца назад

    6;40

  • @brahmareddy3144
    @brahmareddy3144 4 месяца назад

    Sanganaku

  • @satyaprakash2475
    @satyaprakash2475 3 месяца назад

    Background aaa music antra babu

  • @Suresh-s8n6r
    @Suresh-s8n6r 2 месяца назад

    Exlent episode about health

  • @mallikasamson2262
    @mallikasamson2262 4 месяца назад

    The anchor has spoken in general for a long time.

  • @vishwanathambandham6971
    @vishwanathambandham6971 4 месяца назад

    Sode yekuva

  • @PARISHUDDHATMAGANAPARICHARYA
    @PARISHUDDHATMAGANAPARICHARYA 4 месяца назад

    చాలా చాలా థాంక్యూ మేడం

  • @tarasalbujji204
    @tarasalbujji204 2 месяца назад

    Yes

  • @jesusalive2818
    @jesusalive2818 4 месяца назад

    Real matter starts from 7.35

  • @devajichadragiri5076
    @devajichadragiri5076 4 месяца назад

    విషయం తక్కువ ,సొల్లు ఎక్కువ చెప్తున్నారు దానికి మళ్ళీ దరిద్రంగా మ్యూజిక్

  • @sumanakalakuntla6231
    @sumanakalakuntla6231 4 месяца назад

    👎

  • @mandliramesh1955
    @mandliramesh1955 4 месяца назад

    Super

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 4 месяца назад

    🙏

  • @annapareddyvenkataswamy5175
    @annapareddyvenkataswamy5175 4 месяца назад

    super

  • @AMARAVATHIEDUHUB
    @AMARAVATHIEDUHUB 4 месяца назад

    Hi

  • @DasariSekhar-k9g
    @DasariSekhar-k9g 4 месяца назад +2

    డబ్బులు మీరు ఇస్తారా

    • @ShivaCreationsKorutla
      @ShivaCreationsKorutla 4 месяца назад +3

      డబ్బు కన్న ఆరోగ్యము ఎక్కువ

    • @2019kumar
      @2019kumar 4 месяца назад +3

      ​@@ShivaCreationsKorutla మీరు చెప్పింది నిజమే... కానీ కొన్ని ఆహార పదార్థాలు అందరూ కొనుక్కోలేరు...
      ఆకలి వేసినప్పుడు తినడమే సూత్రం...

    • @livegreen3770
      @livegreen3770 4 месяца назад

      ​@@2019kumar avnu anduke hspl ki asthulu ammi kattali appudu......😂

  • @dukkaraganapathisirexplana8029
    @dukkaraganapathisirexplana8029 4 месяца назад +1

    Good information TQ

  • @surebalavenkatasubrahmanya4492
    @surebalavenkatasubrahmanya4492 4 месяца назад

    Thank you ICMR
    Thank you 10 TV

  • @mudiumsaiprasad
    @mudiumsaiprasad 2 месяца назад

    Excellent.

  • @ArjunaraoGollapalli-g7d
    @ArjunaraoGollapalli-g7d 3 месяца назад

    Good information thank u