Это видео недоступно.
Сожалеем об этом.

PARUVALU KANIVINI ERUGANI CHERAGANI# NUVVU NATHO EMANNAVO NENEM VINNANO

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2011
  • Kamal Hasan

Комментарии • 248

  • @venkateshd9159
    @venkateshd9159 5 лет назад +292

    చిత్రం : సత్య 1988
    గానం : బాలు , సుశీల
    సంగీతం : ఇళయరాజా
    అ:పరువాలు కనివినిఎరుగని
    చెరగని తరగని
    కవితలు పలికే మూగకళ్ళలో
    ఆ: జలతారు తొలకరి గడసరి
    వలపుల తలపులు తలుపులు తెరిచే
    ప్రేమవీధిలో
    అ: ఈనాడూ ఏనాడూ నేను నీకోసం
    ఆ:నాసర్వం నీసొంతం నువ్వుకాదా నాప్రాణం
    అ:పరువాలు కనివినిఎరుగని
    చెరగని తరగని
    కవితలు పలికే మూగకళ్ళలో
    ఆ: జలతారు తొలకరి గడసరి
    వలపుల తలపులు తలుపులు తెరిచే
    ప్రేమవీధిలో
    అ: కలలూరించనీ నీకళ్ళూ
    చెలరేగించనీ పరవళ్ళు
    ఆ: నీచూపులోఉంది మందారం
    అది నాకుకావాలి సిందూరం
    అ: రాగాల నీనవ్వులోనా
    రతనాలు నేనేరుకోనా
    ఆ:ఊరింత కవ్వింత పులకింతా
    కలిగేనూ కరిగేనూ నీచెంతా..ఒళ్ళంతా
    అ:పరువాలు కనివినిఎరుగని
    చెరగని తరగని
    కవితలు పలికే మూగకళ్ళలో
    ఆ: జలతారు తొలకరి గడసరి
    వలపుల తలపులు తలుపులు తెరిచే
    ప్రేమవీధిలో
    అ: ఈనాడూ ఏనాడూ నేను నీకోసం
    ఆ:నాసర్వం నీసొంతం నువ్వుకాదా నాప్రాణం
    అ:పరువాలు కనివినిఎరుగని
    చెరగని తరగని
    కవితలు పలికే మూగకళ్ళలో
    ఆ:లా ల లాల లాల లాల
    అ: మ్మ్
    ఆ:లా ల లాల లాల లాల
    అ: హే
    ఇ : లాల లాల లల్ల లాల లాల లల్ల లా
    ఆ: అపురూపంకదా నీస్నేహం
    అనురాగానికే శ్రీకారం
    అ: అణువనువు నీలోన ఉన్నానే
    అనుబంధమే పంచుకున్నానే
    ఆ; నీకంటిపాపల్లెనేనూ
    ఉంటాను నీతోడుగాను
    అ: నీమాటా నాపాటాకావాలీ
    నీవెంటా ఈజంటా కలకాలం సాగాలీ
    అ:పరువాలు కనివినిఎరుగని
    చెరగని తరగని
    కవితలు పలికే మూగకళ్ళలో
    ఆ: జలతారు తొలకరి గడసరి
    వలపుల తలపులు తలుపులు తెరిచే
    ప్రేమవీధిలో
    అ: ఈనాడూ ఏనాడూ నేను నీకోసం
    ఆ:నాసర్వం నీసొంతం నువ్వుకాదా నాప్రాణం
    అ:పరువాలు కనివినిఎరుగని
    చెరగని తరగని
    కవితలు పలికే మూగకళ్ళలో
    ఆ: జలతారు తొలకరి గడసరి
    వలపుల తలపులు తలుపులు తెరిచే
    ప్రేమవీధిలో

    • @omprakesh4515
      @omprakesh4515 5 лет назад +1

      Lyrics....?

    • @venkateshd9159
      @venkateshd9159 5 лет назад

      @@omprakesh4515 yes...

    • @ravitirunelveli
      @ravitirunelveli 5 лет назад

      @@venkateshd9159 అంటే రచయిత ఎవరు అని!

    • @madhavausurupati6096
      @madhavausurupati6096 5 лет назад

      సూపర్ సాంగ్

    • @ajaykumargaddam8859
      @ajaykumargaddam8859 5 лет назад +1

      Excellent annaya tq.yenno rojuluga lyrics kosam wait chesthuna ne daya valla epudu dorikayi.tq bhayya

  • @rajeshpapani
    @rajeshpapani 2 года назад +80

    సేమ్ ట్యూన్ నిర్ణయం మూవీలో ఇళయరాజా మళ్ళీ ఇచ్చాడు ,మణిశర్మ బాలు లో లోకాలు సాంగ్ కి ఇదే ట్యూన్,తమన్ చేసిన డిస్కో రాజ లో కూడా ఇదే ఉంది

    • @saiduluyedavalli4843
      @saiduluyedavalli4843 Год назад +2

      Good Abservation

    • @bapuji1400
      @bapuji1400 Год назад +1

      సూపర్ బలే kanipettavu

    • @govindjsp3
      @govindjsp3 Год назад +4

      You are a god gifted child ra 😂

    • @phanirajapochimcherla8660
      @phanirajapochimcherla8660 11 месяцев назад +5

      Same tune kaadu same ragam
      Adi epudu epudu ani
      Idi paruvala
      Wrong observation

    • @rajeshpapani
      @rajeshpapani 11 месяцев назад +3

      @@phanirajapochimcherla8660 epudu epudu ane song nirnayam movie lonide

  • @shivapotnuru662
    @shivapotnuru662 11 дней назад

    Really wonderful song made by Ilayaraja sir.... thank you sir

  • @anand.gurram
    @anand.gurram 4 года назад +232

    If you came here after listening to Nuvvu Natho Emannavo , then hit a like

    • @parvezsk4310
      @parvezsk4310 4 года назад

      Meee..😀

    • @sravaninarayana7848
      @sravaninarayana7848 4 года назад +4

      Taman garu good copy cat

    • @kprpavankiran3583
      @kprpavankiran3583 4 года назад +6

      I know previously.....valai osai Tamil song...

    • @vyasbalu
      @vyasbalu Год назад

      Nakka ki nagalokaniki unna theda. Thaman oka 3rd grade useless fellow

  • @vasudhakota972
    @vasudhakota972 4 года назад +48

    This song from Sathya(1988) is the inspiration for the interlude of song Nuv Naatho Emannavo from Disco Raja (2019)

  • @alternate_lyrics_telugu
    @alternate_lyrics_telugu 4 года назад +65

    digi digi pappa.. orey thaman uu.. dorikesav ra..!

    • @srirajbv3738
      @srirajbv3738 4 года назад +2

      Avunu bhayya 😀😀

    • @sathishsathish1617
      @sathishsathish1617 4 года назад +3

      థమన్ వి అన్ని కాపీ నే.. హ హ హ.. చిన్న పిల్లలు కూడా చెప్పేస్తారు. కాపీ కాట్ అని.

    • @saikiraraju.m.r
      @saikiraraju.m.r 3 года назад

      @@srirajbv3738 ayya saami inspiration idhi...copy endhayya...cinema ne 1980s la jarigedhi ilayaraja influence lekunda ela undedhi aa timelo

    • @saikiraraju.m.r
      @saikiraraju.m.r 3 года назад

      @@sathishsathish1617 buttabomma ea song copy Anna?

    • @preciouspearl2096
      @preciouspearl2096 3 года назад

      Hahahah anni copy ne

  • @subbuk.3328
    @subbuk.3328 2 месяца назад +1

    Susheela voice was so clear and sweet even in 1988 👍👍👍

  • @allinoneentertainmentsstud7807
    @allinoneentertainmentsstud7807 4 года назад +43

    Tamil version is simply superb.. Telugu version also good..

  • @menaminikimenaminiki286
    @menaminikimenaminiki286 3 года назад +8

    Valayosai kala kala kalavena kavidhaigal padikudhu kulu kulu Thendral katrum veesudhe

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 года назад +22

    పల్లవి:
    పరువాలు కనివిని ఎరుగని చెరగని
    తరగని కవితలు పలికే మూగకళ్ళలో
    జలతారు తొలకరి గడసరి వలపుల
    తలపులు తలుపులు తెరిచే ప్రేమ వీధిలో
    ఈనాడు ఏనాడూ నేను నీ కోసం
    నా సర్వం నీ సొంతం నువ్వు కాదా నా ప్రాణం
    పరువాలు కనివిని ఎరుగని చెరగని
    తరగని కవితలు పలికే మూగకళ్ళలో
    జలతారు తొలకరి గడసరి వలపుల
    తలపులు తలుపులు తెరిచే ప్రేమ వీధిలో
    చరణం:1
    కలలూరించనీ నీకళ్ళు
    చెలరేగించనీ పరవళ్ళు
    నీచూపులో వుంది మందారం
    అది నాకు కావాలి సింధూరం
    రాగాల నీ నవ్వులోన రతనాలు నేనేరుకోనా
    ఊరింత కవ్వింత పులకింత
    కలిగేను కరిగేను నీ చెంత ఒళ్ళంతా
    పరువాలు కనివిని ఎరుగని చెరగని
    తరగని కవితలు పలికే మూగకళ్ళలో
    జలతారు తొలకరి గడసరి వలపుల
    తలపులు తలుపులు తెరిచే ప్రేమ వీధిలో
    ఈనాడు ఏనాడూ నేను నీ కోసం
    నా సర్వం నీ సొంతం నువ్వు కాదా నా ప్రాణం
    పరువాలు కనివిని ఎరుగని చెరగని
    తరగని కవితలు పలికే మూగకళ్ళలో
    చరణం:2
    అపురూపం కదా నీ స్నేహం
    అనురాగానికే శ్రీకారం
    అణువణువు నీలోన ఉన్నానే
    అనుబంధమే పంచుకున్నానే
    నీ కంటి పాపల్లే నేను
    ఉంటాను నీ తోడు గాను
    నీ మాట నా పాట కావాలి
    నీ వెంట ఈ జంట కలకాలం సాగాలి
    పరువాలు కనివిని ఎరుగని చెరగని
    తరగని కవితలు పలికే మూగకళ్ళలో
    జలతారు తొలకరి గడసరి వలపుల
    తలపులు తలుపులు తెరిచే ప్రేమ వీధిలో
    ఈనాడు ఏనాడూ నేను నీ కోసం
    నా సర్వం నీ సొంతం నువ్వు కాదా నా ప్రాణం
    పరువాలు కనివిని ఎరుగని చెరగని
    తరగని కవితలు పలికే మూగకళ్ళలో
    జలతారు తొలకరి గడసరి వలపుల
    తలపులు తలుపులు తెరిచే ప్రేమ వీధిలో
    చిత్రం:సత్య(1988)
    నటీనటులు:కమల్ హాసన్,అమల
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    నా సెల్ నంబర్ 9603008800.
    17/08/2020.

  • @ramakrishnamanukonda5102
    @ramakrishnamanukonda5102 8 месяцев назад +2

    ఏం పాటబ్బా
    మనసంతా ఒకటే హాయి.
    థాంక్యూ రాజా సార్
    ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @maruthiprasannac983
    @maruthiprasannac983 11 лет назад +33

    the lyrics are awesome .. ilaiyaraja has that magical touch in his music

  • @venkatasubbarao4770
    @venkatasubbarao4770 2 года назад +2

    Ee Paata Tamil lo Vinannu. Mana SPB chala baga padayuru. Ee Patane Telugu adara kottaysaru.Amma baboyi entha superga padayaru mana Telugu version. Tooooo good.

  • @sarmashussain3272
    @sarmashussain3272 Год назад +2

    ఇళయరాజా అంటే మ్యూజిక్. మ్యూజిక్ అంటే ఇళయరాజా ..❤️Love u sir

  • @RaviKumarThamminana
    @RaviKumarThamminana 11 лет назад +42

    one of my childhood fav song.. used to listen in Radio.. ha ha.. best of ilayaraja garu.

  • @vinayrm1049
    @vinayrm1049 Год назад +11

    I am from hyderabad, local telugu man.. but tamil version is excellentttttt🤩🤩😍😍😍

    • @motinm
      @motinm Год назад

      Do you have Tamil version link ? Please share cheyyandi 🙏

    • @6nkuma6
      @6nkuma6 Год назад

      ​@@motinm"Valai osai" is the name of that song in Tamil

    • @pardhivanagasaimaheshtota6047
      @pardhivanagasaimaheshtota6047 5 месяцев назад

      Thappu ledu Aapati bashaabhimanam maku ledu

  • @pjsraju5040
    @pjsraju5040 2 года назад +32

    I am Telugu don't know a word in Tamil. But I feel Tamil version sounds really great.

    • @jajajjarika
      @jajajjarika Год назад +1

      Tamil lo kuda same lyrics ay undedi

    • @tonym4371
      @tonym4371 Год назад +6

      Enthaina, manaki pakkanti pulla koora ruchi kada 🤣

    • @kumarsrinivas3288
      @kumarsrinivas3288 Год назад +1

      It's dubbed movie. So no freedom to write great words/feelings. Just translated the Tamil lyrics to Telugu but done good job.

    • @pjsraju5040
      @pjsraju5040 Год назад +1

      I didn't say Telugu song is bad but the tune suits more to the Tamil words. So painting pulla Kura yedurinti sambar doesn't make any sense. You may like Telugu version more . We all have different likes and dislikes. Grow up

    • @shaikbajibaba7011
      @shaikbajibaba7011 Год назад +1

      same feel bro😊 tamil is more beautiful

  • @fence3532
    @fence3532 4 года назад +126

    Who's here after disco Raja's nuvvu naatho song

    • @venkateshrajarapu1232
      @venkateshrajarapu1232 3 года назад +3

      Original is always better than dubbed one 👍

    • @smvraj6342
      @smvraj6342 3 года назад +1

      😂😂😂 exactly now only i watched that movie

    • @gemini1356
      @gemini1356 2 года назад

      You must listen to the bass line cover by one pankaj kanth. That comes closest

  • @sainathsai333
    @sainathsai333 Год назад +2

    I repeatedly listen becoz of only spb sir voice and raja sir music.. Typically excited classic music.. ❤🤏

  • @appuaparna6052
    @appuaparna6052 6 лет назад +9

    super song always great voice spbalu sir iam bigggggggggggggggggggggggggggggggggggggggggggggggggggg fan of spb sir

  • @srinivasyandamuri2940
    @srinivasyandamuri2940 10 месяцев назад +2

    ❤Wow what a wonderful melody simply superb ❤️

  • @diveshmahindran
    @diveshmahindran 2 года назад +8

    Awesome susheela ma’s voice!

  • @satyasivasankar5235
    @satyasivasankar5235 Год назад +4

    What a melody..miss u Balu sir😢

  • @jayaveljayashree6854
    @jayaveljayashree6854 4 месяца назад

    Thank for this song . ❤I'm searched this so many time in Telugu version .

  • @tkveera
    @tkveera Месяц назад

    Super feel

  • @hello2seenu
    @hello2seenu 10 лет назад +36

    Thank you so much for uploading this song !! FYI , this is the first time ever that i am thanking in comments in a RUclips , couldn't resist doing it so, love this song and was searching from a long time for this one !! Thank you again 😊

  • @gowd19
    @gowd19 5 лет назад +8

    Ilaya sir he God gift of world

  • @karthickjayaraman2090
    @karthickjayaraman2090 2 года назад +3

    Susheela amma voice ❤️

  • @ramakrishnamanukonda5102
    @ramakrishnamanukonda5102 9 месяцев назад

    ఎంత అద్భుతమైన సాహిత్యం మరియు సంగీతం
    💐💐💐🙏💐💐💐

  • @Gtt985
    @Gtt985 3 года назад +16

    Thaman: ela undi ra tune
    Audience: as it is

    • @vyasbalu
      @vyasbalu 3 года назад +1

      Vadu lagina lagestadu.... already Manisharma Balu movie lo Lokale gelavaga song chesesadu e song nunchi inspire ayyi.

    • @murthyvs1958
      @murthyvs1958 2 года назад

      😂😂

    • @rajeshpapani
      @rajeshpapani 2 года назад +1

      not copy , inspiration ,ee tune nirnayam lo kuda undi

  • @hemanth7119
    @hemanth7119 6 лет назад +12

    మరపురాని మధురానుభూతిని కలిగించే మధురమైన సాహిత్యం

    • @jaganmohan9043
      @jaganmohan9043 5 лет назад

      Avunu sir..Tamil version lo Latha ji padaru challa bagutundi vinandi

  • @SarveyKumar
    @SarveyKumar 2 года назад +3

    too good even now, kudos to Mastero Ilaiyaraja sir. God bless you with all the happiness and good health.

  • @MakeupYourSelf
    @MakeupYourSelf 5 лет назад +7

    My all time favourite evergreen lovely song I love this song and I love Kamal 💖💖💖

  • @maheshnaik9606
    @maheshnaik9606 5 лет назад +4

    Legend s p balu sir and ilayaraja sir gaari adbuta sangeeta maahityam

  • @amruthageethamm
    @amruthageethamm 12 лет назад +3

    thankyouuu for the beautiful song

  • @ramakrishnamanukonda5102
    @ramakrishnamanukonda5102 9 месяцев назад

    Wonderful music@Raja sir
    💐💐💐💐🙏💐💐💐💐

  • @MrVijaysonti
    @MrVijaysonti 2 года назад +2

    ఈ పాట తమిళ్ లోనే బాగుంది.

  • @rajeshsmusical
    @rajeshsmusical 5 лет назад +9

    suseelamma rocks.

  • @c.m.srinivas
    @c.m.srinivas 3 года назад +3

    Same tamil song is very nice in music

  • @sambamurthy999
    @sambamurthy999 10 месяцев назад +2

    I heard both tamil n telugu versions..the way how latha ji sang tamil is awesome...n i cant forget how suseelamma infused expressions n clarity into telugu version...❤. Both equally did best.

    • @samuelgeorge3823
      @samuelgeorge3823 6 месяцев назад +1

      Suseelama mother tongue is telugu..but Latha is from Bombay and she singing Tamil song is brilliant.

    • @sambamurthy999
      @sambamurthy999 6 месяцев назад

      @@samuelgeorge3823 the same i told

  • @r.n.j.gedits4991
    @r.n.j.gedits4991 2 года назад +1

    All languages also nice song my favorite this song

  • @deepuishu8758
    @deepuishu8758 6 лет назад +1

    Thanku so much for this song

  • @mettuvenkatesh
    @mettuvenkatesh 12 лет назад +9

    thanku for uploading

  • @chaitanyas4733
    @chaitanyas4733 8 лет назад +11

    I heard the lyric in one of the movie Love Failure(Siddhartha Movie) became favorite to this song. Really awesome. Thanks to Ilayaraja garu.

  • @nareshnaresh-fe9pc
    @nareshnaresh-fe9pc 3 года назад

    Apurupam kada nee sneham....❤️❤️❤️👍🙏🙏

  • @lakshmin1284
    @lakshmin1284 2 года назад

    Lyrics writing is Excellent.

  • @battulagopalrao4873
    @battulagopalrao4873 3 года назад +2

    One of my favourite songs.

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 года назад +1

    Alltime favorate n lovely song

  • @gmadhu2468
    @gmadhu2468 6 месяцев назад

    Nice❤

  • @srihariraj8966
    @srihariraj8966 3 года назад +3

    Paruvaalu kanivini erugani.. cheragani taragani..
    Kavitalu palike.. mooga kallalo
    Jalataaru tolakari gadasari.. valapula talapulu..
    Talupulu teriche.. prema veedhilo
    Eenaadu.. yenaadu.. nenu neekosam
    Naa sarvam.. nee sontam.. nuvvu.. kaadaa.. naa praanam
    Paruvaalu kanivini erugani.. cheragani taragani..
    Kavitalu palike.. mooga kallalo
    Jalataaru tolakari gadasari.. valapula talapulu..
    Talupulu teriche.. prema veedhilo
    Kalaloorinchani.. nee kallu
    Chelareginchani.. paravallu
    Nee choopulo undi mandaaram
    Adi naaku kaavaali sindhooram
    Raagaala nee navvulonaa..
    Ratanaalu nenerukonaa
    Oorinta.. kavvinta.. pulakintaa
    Kaligenu.. karigenu.. nee chentaa.. ollantaa
    Paruvaalu kanivini erugani.. cheragani taragani..
    Kavitalu palike.. mooga kallalo
    Jalataaru tolakari gadasari.. valapula talapulu..
    Talupulu teriche.. prema veedhilo
    Eenaadu.. yenaadu.. nenu neekosam
    Naa sarvam.. nee sontam.. nuvvu.. kaadaa.. naa praanam
    Paruvaalu kanivini erugani.. cheragani taragani..
    Kavitalu palike.. mooga kallalo
    Apuroopam kadaa.. nee sneham
    Anuraagaanike.. sreekaaram
    Anuvanuvu neelona unnaane..
    Anubandhame.. panchukunnaane
    Neekantipaapalle nenu.. untaanu.. neetodugaanu
    Nee maataa.. naapaataa.. kaavaali
    Nee ventaa.. ee jantaa.. kalakaalam.. saagaali
    Paruvaalu kanivini erugani.. cheragani taragani..
    Kavitalu palike.. mooga kallalo
    Jalataaru tolakari gadasari.. valapula talapulu..
    Talupulu teriche.. prema veedhilo
    Eenaadu.. yenaadu.. nenu neekosam
    Naa sarvam.. nee sontam.. nuvvu.. kaadaa.. naa praanam
    Paruvaalu kanivini erugani.. cheragani taragani..
    Kavitalu palike.. mooga kallalo
    Jalataaru tolakari gadasari.. valapula talapulu..
    Talupulu teriche.. prema veedhilo

  • @padmavathinaidu6722
    @padmavathinaidu6722 4 года назад +1

    This one song is my favourite ever and ever

  • @praveen856
    @praveen856 4 года назад +11

    Welcome Disco Raja fans..truth of Thaman copied song....

  • @sureshsingamsetty1993
    @sureshsingamsetty1993 2 года назад

    Nenu chinnappudu daily 5am ki teja tv lo ee song chusthanuu, super song

  • @narenm8958
    @narenm8958 2 года назад

    Ever green..🙏🙏

  • @vamsis329
    @vamsis329 5 лет назад +6

    ఈ పాటకి డిశ్ లైక్ కొట్టిన వాళ్ళు ఉన్నారా....!!

    • @ravim4263
      @ravim4263 5 лет назад

      Kamal Garu meeru super

  • @patnayakuniravibabu4339
    @patnayakuniravibabu4339 8 лет назад +3

    nice composition

  • @srivaas
    @srivaas 5 лет назад +1

    Nice song!

  • @rameshbabusugandham3560
    @rameshbabusugandham3560 8 лет назад +5

    I love this song and i am a big fan of Kamal...

  • @naveenvakulabharanam
    @naveenvakulabharanam 12 лет назад +2

    My fav song

  • @ramakrishnapaladi306
    @ramakrishnapaladi306 2 года назад

    Manchi collection brother

  • @Danny_Official_Pramod_Raajan
    @Danny_Official_Pramod_Raajan Год назад

    Such a beautiful ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @nawinnandha3601
    @nawinnandha3601 Год назад

    After listening to insta, came back here 🥳

  • @nasapujaripluto9620
    @nasapujaripluto9620 6 лет назад +2

    Thanks for good song

  • @rajaranga8334
    @rajaranga8334 11 месяцев назад

    Every green songs in all industry's

  • @SRK-vz7fj
    @SRK-vz7fj 3 года назад

    Song chala bagundi. Nakaithe NUVVU NATHO EMANNAVO song gurthochindi

  • @harrrhaaar4180
    @harrrhaaar4180 4 года назад +1

    Beautiful song

  • @ararrams7342
    @ararrams7342 10 лет назад +2

    lovely song

  • @prabhavathi905
    @prabhavathi905 2 года назад

    Heart touching melody song

  • @harshithrajendra9068
    @harshithrajendra9068 3 года назад

    Super hit song for ever

  • @vkp08
    @vkp08 4 года назад +1

    Disco raja same to same oh thaman

  • @srinivasasrikanthkemshetty
    @srinivasasrikanthkemshetty 8 лет назад +2

    upload the full version of this movie in telugu.

  • @Sathya_7
    @Sathya_7 Год назад

    Sathya da💥

  • @sandyakraleti8892
    @sandyakraleti8892 Год назад

    Super song sir tqqqq

  • @sravankumar3502
    @sravankumar3502 5 лет назад +8

    Valaiyosai kalakala

  • @sravankumar3502
    @sravankumar3502 5 лет назад +9

    In tamil ,sung by lata didi.

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 7 лет назад +3

    ee cinema Gemini Telugu channel lo chala sarlu vachindi

  • @sumansuddala4208
    @sumansuddala4208 4 года назад +26

    Inspired by, not copied.. Thaman is great!!

  • @anandvardhan9627
    @anandvardhan9627 3 года назад +6

    Thaman claims that it's a tribute to raja sir.

  • @bingimallasaicharan2138
    @bingimallasaicharan2138 7 лет назад +10

    0.15 to 0.25.....heaven

  • @lawganesh8992
    @lawganesh8992 4 года назад +1

    👏🎸👏🎸👏🎸👏

  • @bodymindandsoul2023
    @bodymindandsoul2023 7 лет назад +4

    raja sir we love ur music

  • @bimalprabha9361
    @bimalprabha9361 2 года назад

    PRANAMAM 🌹

  • @aaryaronaldo4630
    @aaryaronaldo4630 3 года назад

    My heart ❤️

  • @obulirajan9716
    @obulirajan9716 6 лет назад +3

    Eppatiki theeyanaina Patta!!!

  • @suneelkumarkola460
    @suneelkumarkola460 3 года назад

    ever green

  • @lavanyamedical3556
    @lavanyamedical3556 7 лет назад +1

    nice Love song

  • @navinrome5648
    @navinrome5648 3 года назад +7

    Feeling sad for nagarjun 🤣🤣🤣🤣🤣

    • @rmanibhu1
      @rmanibhu1 2 года назад +1

      😄😅😂😂

  • @jayaramudu4991
    @jayaramudu4991 2 года назад

    Thank you Sandeep pola గారు

  • @kurmanaakshaykumar3521
    @kurmanaakshaykumar3521 6 лет назад +1

    I love kamal uncle

    • @surya.r3463
      @surya.r3463 5 лет назад +1

      He is always young as chiranjeevi

  • @SureshBabu-oy6no
    @SureshBabu-oy6no Год назад

    What a song

  • @saravenkatvenki9620
    @saravenkatvenki9620 7 лет назад +1

    wenstice song ilyaraja

  • @abc-143
    @abc-143 2 года назад

    My 🌹🌹🌹🌹🌹🌹 sweet song

  • @muralimohannaik6197
    @muralimohannaik6197 3 года назад

    Super song

  • @phani.r9926
    @phani.r9926 4 года назад +1

    Diskoraja 👍

  • @rajeshbairav5371
    @rajeshbairav5371 2 года назад

    It also matches Song in pawan kalyan balu movie

  • @chigurumadhu584
    @chigurumadhu584 3 года назад

    👌💐

  • @sriramjagana9018
    @sriramjagana9018 2 года назад +1

    ❣️❣️💞

  • @parameshmhrm
    @parameshmhrm 3 года назад

    RIP SPB

  • @PraDeep-qe9jl
    @PraDeep-qe9jl 2 года назад

    Naa jaanu chudali e song

  • @maheshroyal6548
    @maheshroyal6548 7 лет назад +5

    I love ilayaraja music the best of this song