Iddaru : Sasivadane Sasivadane

Поделиться
HTML-код
  • Опубликовано: 21 май 2012
  • political drama film co-written, directed and produced by Mani Ratnam starred Mohanlal and Prakash Raj in the lead roles with Aishwarya Rai Gouthami, Tabu, Revathi and Nassar music composed by A. R. Rahman and cinematography by Santosh Sivan.
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,1 тыс.

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +1713

    మణిరత్నం గారు నిర్మాతగా మణిరత్నం గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ అపర శ్రీనాథుడు పాటల వనమాలి మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి ఎ.ఆర్.రహమాన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా ఉన్ని క్రిష్ణన్ గారు బాంబె జయశ్రీ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు మోహన్ లాల్ గారి నటి మధుబాల గారి అభినయం వర్ణనాతీతం.

    • @hemanth7119
      @hemanth7119 4 года назад +6

      @@lakshmikumari1576 గారు ధన్యవాదాలు.

    • @siddiqbasha3730
      @siddiqbasha3730 4 года назад +4

      Uncle meru kuda naa.👍

    • @hemanth7119
      @hemanth7119 4 года назад +1

      @@siddiqbasha3730 గారు ధన్యవాదాలు.

    • @haarshithamaiharshi1606
      @haarshithamaiharshi1606 4 года назад +4

      Nice song

    • @hemanth7119
      @hemanth7119 4 года назад +4

      @@haarshithamaiharshi1606 గారు ధన్యవాదాలు.

  • @omprakash-zd4iw
    @omprakash-zd4iw 6 лет назад +741

    వేటూరి గారి కలం నుండి జాలువారిన ఆణిముత్యం, ఈ పాట

    • @g.satyapowerl885
      @g.satyapowerl885 6 лет назад +2

      Abbooooo

    • @saicharithacharitha8707
      @saicharithacharitha8707 5 лет назад +2

      I love this song 😍😍😍😍😍😍😘😘😘😘😘 I see this in thousand times

    • @Knowledge949
      @Knowledge949 5 лет назад +13

      @@g.satyapowerl885 Abbo endira aku vedava...poyi rallu kottuko...

    • @g.satyapowerl885
      @g.satyapowerl885 5 лет назад +1

      @@Knowledge949 evadra nuvvu

    • @Msh4566
      @Msh4566 5 лет назад +6

      @@g.satyapowerl885 nee Amma mogudu ra sangar sangam songs mathrudevobhava songs chudu

  • @SpicyFoodie99
    @SpicyFoodie99 3 года назад +122

    Only 90s youth know the value of the legend A.R.RAHMAN....MANIRATNAM....

  • @sreenivaskalyan3163
    @sreenivaskalyan3163 3 года назад +440

    శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా
    చందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావా
    అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
    గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా...
    అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
    గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా...
    నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
    శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
    అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
    గిచ్చే మోజు మోహనమే నీదా..
    అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
    గిచ్చే మోజు మోహనమే నీదా..
    మదన మోహిని చూపులోన మాండు రాగమేల..
    మదన మోహిని చూపులోన మాండు రాగమేల..
    పడుచు వాడిని కన్న వీక్షణ పంచదార కాదా
    కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం
    కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం
    చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఘల కట్టిన ఇల్లే
    శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా
    చందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావా
    అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
    గిచ్చే మోజు మోహనమే నీదా
    అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
    గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
    నీయం వీయం ఏదేదైనా తనువు నిలువదేలా..
    నీయం వీయం ఏదేదైనా తనువు నిలువదేలా..
    నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా..
    ఒకే ఒక చైత్ర వేళ ఊరే వీడి పూతలాయే
    ఒకే ఒక చైత్ర వేళ ఊరే వీడి పూతలాయే
    అమృతం కురిసిన రాతిరివో జాబిలి హృదయం జత చేరే
    నవమదనా నవమదనా కలపకు కన్నుల
    శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
    అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
    గిచ్చే మోజు మోహనమే నీదా
    అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
    గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా..

  • @murthysen
    @murthysen 4 года назад +568

    Even the dubbing song turned into a mellifluous word-magic. That's the power of Veturi, the lyrical wizard.

    • @paalvithasiritangellapalli1941
      @paalvithasiritangellapalli1941 3 года назад +4

      0qb

    • @rubankumar1509
      @rubankumar1509 3 года назад +15

      This lyrics were from ancient Tamil classic PURANANOORU which was written 3000 years ago. Veturi gaaru exact translation chesthunaaru

    • @mayasabha1344
      @mayasabha1344 3 года назад +5

      Ruban Kumar how do say that 3000 years ago man

    • @surya.mp-
      @surya.mp- 3 года назад +32

      @@rubankumar1509 this is not exact translation, it is completely a different version with the essence of the original Tamil version. Narumugaiye doesn't mean moon faced where as Sasivadane means one who has moon face.
      See the first line itself it is completely different,
      Tamil : Narumugaiye Narumugaiye Nee Oru Naazhigai Nillay -
      Meaning : O newly blooming flower bud, (Narumugaye) could you stop for an instance.
      Telugu : Sasivadane Sasivadane Swara Neelambari Neeva -
      Meaning : One whose face resembles the moon (Sasivadane), are you the one with a voice as melodious the Neelambari raga.
      Both are completely different from each other delivering the same context.

    • @prasadrajuv6598
      @prasadrajuv6598 3 года назад +4

      Vetuuri gaari pratibha

  • @chandu9t6
    @chandu9t6 4 года назад +31

    ఈ రాగం చాలా వినసొంపుగా ఉంది. మళ్లీ మళ్ళీ వినాలనిస్తుంది. ఇలాంటి పాటలో ఏదో ఒక మాయజాలం ఉంది. మనస్సు ఎంత హాయిగా ఉంది. ఏదో ఒక తెలియని అనుభూతి కలుగుతుంది.

  • @gundaprasad5013
    @gundaprasad5013 3 года назад +109

    అప్పుడప్పుడే బయటి ప్రపంచం లో అడిగిడుతున్న రోజులు అవి ఆ పాట అర్ధం ఏమిటో తెలియదు కానీ ఇప్పుడు ఆ పాట విన్న ప్రతి సారి ఆ రోజులు గుర్తు కు వస్తాయి 🙏👌👍

    • @krishnaganesh8262
      @krishnaganesh8262 2 года назад +3

      This song credits to P.Unni krishnan and A.R Rahman

  • @rsv400
    @rsv400 5 лет назад +59

    Mohan lal.. One of his best.. Great direction, photography.. Madhoo.. All suobb combo..

  • @vamsi24791
    @vamsi24791 6 лет назад +708

    Any song can be written in 2 ways, one by using simple words that will help listener understand the song with complete ease and make him fall for the lyrics, 2. making it complex that helps user struggle a lot to understand! The genius Veturi uses the third style here, that is he uses the most simple words and yet puts listeners in such a puzzle deciphering the meaning!! This is one of the most beautiful songs of his genius and not one comment is enough to praise the god Veturi!! It is a known fact that ace directors always went with Veturi when they dub movies in telugu for they know his command in both the languages and ease with which he finishes the complete album in days and weeks! So, Veturi garu is quite aware of this fact too and does what is needed for the song, except in some songs where he completely is mesmerized by the song that he uses his own way of framing the lyrics! The genius does the same here.. May be he heard the song first in tamizh which might have made him love the song perhaps, he uses his style and leaves behind the dubbed version!! Telugu version of this song is so so beautiful that in spite of me being a tamilian, I prefer to listen to this song in telugu!!
    The lyrics go this way!! Sasivadane, swara neelambari neeva!! The song uses the ragas neelambari and maandu and the genius who is also well versed in carnatic ragas uses the same raga in lyrics to depict beauty of the song, here the woman!! He compares that Sasivadana(the fair skinned girl), to raaga neelambari, since she was dancing the evening off, he used Sandela Vannela Vaikarito ne madhi telupaga rava! Meaning with this beautiful body on this very evening, why dont you come to tell me what is there in your heart!!
    Achacheti vennelalo, vichandalu navvakane, guchetteti kulukusiri needa- In this beautiful moonloght, when all these beauties are smiling, is not yours a beauty that is hitting me!!
    The girl replies, Navamadhana - Oh the handsome prince (metaphorically)- Dont talk those words of our eyes!! Swetha Aswammula vaahanuda viduvaku murisina baata! Again the genius still considers Mani sirs taking and notices how the ace director used the hero who comes as a handsome king on a white horse, hence veturi says, swethaswammula vaahanuda, which means the prince who is coming on a white horse, dont forget your way mesmerized by poetry!
    Do I have to say anything else to describe this lyrics and Veturi sir? Bows to you sir!!

    • @g.indira3923
      @g.indira3923 6 лет назад +14

      vamsi beautifully explained.

    • @psrama4749
      @psrama4749 5 лет назад +15

      vamsi24791 you are genius bro well explained .

    • @saikalyani9210
      @saikalyani9210 5 лет назад +11

      @darius potelmy
      Though it is a dubbing version, it hasn't lost the beauty of the lyrics in telugu, it's nothing less than the original, but always original is original I agree ,"here it's not the matter about comparison, it's the greatness of the lyricist who could imagine the liberal lyrics translation for the other version in which the film is not the origin of ".so no comparison & always lyricists make their magical mesmerism essence in the song in the ur respective languages ☺☺, I'm sorry if it went wrong in ur view ,hope u get my point.
      Thank u☺!

    • @saikalyani9210
      @saikalyani9210 5 лет назад +1

      @darius potelmy sorry I couldn't find ur reply in this comment section that's the reason I haven't replied I'm searching I don't know where's it

    • @saikalyani9210
      @saikalyani9210 5 лет назад +1

      @darius potelmy okay I got it now,nothing so to little the original, really it's always good to listen the original one than the other whatever that might be the language ,it always takes away the heart , as u said "nee kaatru naan maram " song is also really all time favourite to most(including me) that too vijay sir's song ,and the lyric
      Nee vizhi; naan imai; unnai serum varaikkum naan thudithu irupen
      (U r the eye ; I am the eye lid; I will blink until I reach u.)
      it depicts the greatness of lyricist ,anyway thans for ur reply .let's get addict to many more songs and love it 😊

  • @gayathri7831
    @gayathri7831 6 месяцев назад +54

    Who is here in 2024??

  • @bugatabhargavi4990
    @bugatabhargavi4990 3 года назад +17

    Great combinations madhu bala and ishwaryarai both my favorite actress and mohanlal sir legend of actor India film.

  • @jagadeeshk5136
    @jagadeeshk5136 Месяц назад +11

    Who came in 2024

  • @meerekha
    @meerekha 3 года назад +10

    శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా
    సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా
    అచ్చొచ్చేటి వెన్నెలలో
    విచ్చందాలు నవ్వగనే
    గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా
    అచ్చొచ్చేటి వెన్నెలలో
    విచ్చందాలు నవ్వగనే
    గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా
    నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
    శ్వేతాశ్వమ్ముల వాహనుడా
    విడువకు మురిసిన బాట
    అచ్చొచ్చేటి వెన్నెలలో
    విచ్చందాలు నవ్వగనే
    గిచ్చే మోజు మోహనమే నీదా
    అచ్చొచ్చేటి వెన్నెలలో
    విచ్చందాలు నవ్వగనే
    గిచ్చే మోజు మోహనమే నీదా
    మదన మోహిని చూపులోన మాండు రాగమేల
    పడుచు వాడిని కన్న వీక్షణ పంచదార కాదా
    కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం
    కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం
    చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఖల కట్టే నే ఇల్లే
    శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా
    సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా
    అచ్చొచ్చేటి వెన్నెలలో
    విచ్చందాలు నవ్వగనే
    గిచ్చే మోజు మోహనమే నీదా
    అచ్చొచ్చేటి వెన్నెలలో
    విచ్చందాలు నవ్వగనే
    గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా
    నెయ్యం వియ్యం ఎదేదైన తనువు నిలువదేలా
    నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా
    ఒకే ఒక చైత్రవీణ పురే విడి పూతలాయే
    ఒకే ఒక చైత్రవీణ పురే విడి పూతలాయే
    అమృతం కురిసిన రాతిరివో
    జాబిలి హృదయం జత చేరే
    నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
    శ్వేతాశ్వమ్ముల వాహనుడా
    విడువకు మురిసిన బాట
    అచ్చొచ్చేటి వెన్నెలలో
    విచ్చందాలు నవ్వగనే
    గిచ్చే మోజు మోహనమే నీదా
    అచ్చొచ్చేటి వెన్నెలలో
    విచ్చందాలు నవ్వగనే
    గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా ... నీదా

  • @deviprasunakattabandla
    @deviprasunakattabandla 3 года назад +42

    90's heroines are lub ❤️ Being an 20's kid I love them. Their expressions,dance everything is perfect ❤️

  • @raawinkrishnagiri6373
    @raawinkrishnagiri6373 3 года назад +30

    தமிழர்கள் யாராவது இருக்கிறீர்களா...😉🎵🎶
    என்றும் நம் தமிழ் பண்டைய வரிகள் மற்றும் பாடல்கள் சிறந்தவை 👌🏻✔️

  • @sulfuroxymoron7103
    @sulfuroxymoron7103 6 лет назад +75

    తేనెలొలికే ఈ తీయనైన గానం మనల్ని వేరే లోకానికి తీసుకెళ్ళింది

  • @ams-dh3up
    @ams-dh3up 5 лет назад +107

    Friends A.r.rehman sir songs assalu vinadhu avi drugs kanna chala pramadam slow ga addict avtam tarwata aa songs vinakunda undalem 😍😍😍
    Carefull...😉

  • @indrajitreddy8543
    @indrajitreddy8543 2 года назад +104

    Who is here after Sreeram singing this song in bigboss?

  • @saimjs
    @saimjs 6 лет назад +56

    mohanlal sir superb act in this movie and very romantic song This one.... feel deeply 😍😍😍👌👌👌

  • @s39lucky93
    @s39lucky93 3 года назад +35

    olden mani ratnam movies can easily be given oscar...every scene every dailogue every song is like a beautifull poetry...

  • @Abhi-iv9pp
    @Abhi-iv9pp 4 года назад +68

    *Indian cinema Legend*
    *Mollywood King*
    *The complete Actor* #Mohanlal ❤️❤️

  • @prank9210
    @prank9210 2 года назад +16

    After BiggBoss 5 Telugu, Sreerama Chandra

  • @sankararaobarinika5390
    @sankararaobarinika5390 3 года назад +2

    మనోహర శృంగార గీతం లో ఎంతటి సంగీతం సాహిత్యం దాగనో దానినిగూర్చి ఒక్కడే కనుగొనగలడు ఆ ఒక్కడే.........
    A. R. Rehman sir 💕🎷🎺🎸🎻🎤🎹🎼💕💕💕💐💐💐💐

  • @Cookandfeel
    @Cookandfeel 2 года назад +19

    Who is here after Sreeram Sung on BB5..??? VOTE FOR HIM...❤

  • @sunandasravanthi4563
    @sunandasravanthi4563 3 года назад +3

    Ee patanu varninchadaniki matalu kakunda inka kottavemo kavali
    Deeni gurinchi rayadaniki kalam kakunda oka ksaham thanmayathwamtho aagipoyina na gundeloni kontha kaalam kavali
    Kani idi chustunnata sepu mana chuttu oka maya vasanthapu kaalam theppichina
    Ee paataku krushi chesina andariki padabhivandanalu

  • @rajeshpapani
    @rajeshpapani 6 лет назад +56

    thanx rahman gaaru ,veturi gaaru,unni krishanan gaaru,thanx bombay jayashree gaaru thanx ,inthakante em cheppagalam thanq mani sir

    • @rubankumar1509
      @rubankumar1509 3 года назад +1

      This lyrics were from ancient Tamil classic PURANANOORU which was written 3000 years ago. Veturi gaaru exact translation chesthunaaru

  • @fashionworld6536
    @fashionworld6536 6 лет назад +553

    how many watching in 2018? but still listening

  • @ashoksuryadevara
    @ashoksuryadevara 4 года назад +12

    No Words 🎸AR Rahman 🎸U deserve Oscar 🤘 Diehard fan of AR Rahman 🎸

  • @kapz3342
    @kapz3342 5 лет назад +27

    Madhubala expressions and arr music.. Santosh Sivan 📷.. Extraordinary.. Mani sir.. I can't imagine life without u

  • @maheswarkarthik6616
    @maheswarkarthik6616 5 лет назад +52

    When I was kid and still i love this song .. wow...what a lovely lyrics...madhu ish mohanlal expressions marvelous..great picturization..ar sir no words

  • @adarshguptak
    @adarshguptak 6 лет назад +84

    Veturi gari sahitya vinyasanni Unni enta baaga palikado.. especially, charanam lo @ 2:13 "Madana mohini chupulona maandu ragamela" ani enta baaga palukutado.. Swaraparichina Rehman ki, anuvaada gaananiki inta adbhutamaina sahityanni ichina Veturi gariki, Unni ki abhinandanalu🙏

  • @shreyal6000
    @shreyal6000 2 года назад +65

    While this full song is a masterpiece!! I love listening to the whole song just for 2:33 to 2:53 . Am I the only one? Is anybody like me that likes this part a lot? 😍

    • @g.v6071
      @g.v6071 2 года назад +4

      Goosebumps moment for me at that min

    • @Karthigeyan_Vijay
      @Karthigeyan_Vijay 2 года назад

      nenu kuda

    • @Reji1804
      @Reji1804 2 года назад

      Mee too...I only listen this song for those lyrics

    • @bhagavanfriends
      @bhagavanfriends 2 года назад

      Me too actually i came to watch this song for that lines only

    • @HariKumar-bj1dl
      @HariKumar-bj1dl 2 года назад

      same

  • @tylerdurdan7394
    @tylerdurdan7394 3 года назад +17

    Iruvar to lucifer 💙
    Mohanlal what an actor 😘

  • @Angel_2997
    @Angel_2997 2 года назад +416

    Who came here after Sreeram singing in BB.? 😍❤️

  • @rameshbabu215
    @rameshbabu215 3 года назад +6

    Mohan lal, madubala, veturi, AR rehman Music perfect combination...

  • @pallavibhushan2671
    @pallavibhushan2671 3 года назад +4

    అమృతం కురిసిన రాతిరిలో 4 :25 ki cinematography alane undi.. Hatsoff to cinematographer

  • @sharathcherry2
    @sharathcherry2 5 лет назад +18

    Addicted 😌😌😌em song ra babu vellatledu mind lo nundi
    Those lyrics😘😘😘😘😘

    • @sugunag4325
      @sugunag4325 5 лет назад +3

      Yup Sharath... Continuously listening.. Malli Malli vinalanipisthundi. Feviquick la athukkupoindi

    • @sharathcherry2
      @sharathcherry2 5 лет назад

      @@sugunag4325
      :)

    • @rubankumar1509
      @rubankumar1509 3 года назад +1

      This lyrics were from ancient Tamil classic PURANANOORU which was written 3000 years ago. Veturi gaaru exact translation chesthunaaru

  • @bhagyalakshmibalivada4259
    @bhagyalakshmibalivada4259 2 года назад +2

    Omgggg...Madhubala was just breathtakingly beautiful😍😍😍

  • @manognyakanala
    @manognyakanala 2 года назад +220

    Who's here after sreerams singing?? 😁

  • @bharadwajayyappa9493
    @bharadwajayyappa9493 4 года назад +10

    A. R. Rehman sir music is
    Really awesome. What a classical touch 👌👌👌👏👏👏👏👏👏👏👏👏

  • @yasarapusatheesh3704
    @yasarapusatheesh3704 5 лет назад +7

    Ar Rahman music magic ,Unni Krishnan ganamrutham
    Venturi Garu padajalam kalipithe eepata EVERGREEN song

  • @naveenkumar-ke4cv
    @naveenkumar-ke4cv 2 года назад +3

    Big boss 5 sriram padina tharvatha e song chustunav it's very very good song

  • @vidyasagar4142
    @vidyasagar4142 3 года назад +11

    Lyricist Veturi garu deserve National award for this master piece

    • @rubankumar1509
      @rubankumar1509 3 года назад +4

      This lyrics were from ancient Tamil classic PURANANOORU which was written 3000 years ago. Veturi gaaru exact translation chesthunaaru.

    • @PappalaSaikalyan
      @PappalaSaikalyan Год назад

      @@rubankumar1509 what? No

  • @venuvdk8001
    @venuvdk8001 4 года назад +5

    Night nidrapattatledhandi. Anthalaa champesthundhi nannu. Ee. Song😍😘😘 Really Awesome andi baabu👌🏼👌🏼💞💞

  • @rgeethu2360
    @rgeethu2360 3 года назад +1

    0.54 second's nunchi 1.24 seconds varuku OSM 👌👌👌
    నవమదనా నవమాదనా
    కలపకు కన్నుల మాట
    శ్వేతా శ్వమ్ముల వాహనుడా
    విడువకు మురిసిన బాట
    .................................
    .................................
    .................................
    .................................
    Superb 👌👌👌👌👌

  • @adinarayanadarla9867
    @adinarayanadarla9867 4 года назад +5

    Venturi Sundararamamurthy garu ... We miss you. Your a great songs writer in Telugu. Thank you sir

    • @rubankumar1509
      @rubankumar1509 3 года назад +1

      This lyrics were from ancient Tamil classic PURANANOORU which was written 3000 years ago. Veturi gaaru exact translation chesthunaaru

  • @ba_la_ji
    @ba_la_ji 5 лет назад +24

    Great lyrics from veturi ,great composing from "OSCAR REHMAN"

    • @rubankumar1509
      @rubankumar1509 3 года назад +1

      This lyrics were from ancient Tamil classic PURANANOORU which was written 3000 years ago. Veturi gaaru exact translation chesthunaaru

  • @Rajithanavi
    @Rajithanavi 3 года назад +41

    E song ni 2020 lo viney varu

  • @ravianand3136
    @ravianand3136 5 лет назад +13

    madhubala dance & expressions are too good!! what an amazing dance perfomance!!

  • @telugubookworld8368
    @telugubookworld8368 3 года назад +1

    నవమదనా నవమదనా కలపకు కన్నుల mata
    శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
    అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
    గిచ్చే మోజు మోహనమే నీదా
    అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
    గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా

  • @Sathish_12
    @Sathish_12 4 года назад +7

    South indian songs holds our indian tradition

  • @greatvideos4051
    @greatvideos4051 6 лет назад +88

    This is the song composed in neelabari raagam and maandu raagam by rahaman garu beautiful lyrics fitted by veturi garu which was pleasently delivered by great carnatic singers unni krishna garu and Bombay jayashree garu, ultimately it is a formad like honey when connect to the ears 🙏😁

    • @rubankumar1509
      @rubankumar1509 3 года назад +5

      This lyrics were from ancient Tamil classic PURANANOORU which was written 3000 years ago. Veturi gaaru exact translation chesthunaaru

    • @ManojKumararch
      @ManojKumararch 11 месяцев назад

      The song is sung in Naataai ragam by the male voice and in Gambheera Naataai by the female voice with the occasional touch of maand ragam

  • @sonykasthuri3193
    @sonykasthuri3193 Год назад +2

    Ma school time lo ma prashanthi madam e song chala baga padindhi 😍

  • @anilsuresh2728
    @anilsuresh2728 3 года назад +6

    Lalettan indian proud actor💗💗💗

  • @saiganeshgoud1377
    @saiganeshgoud1377 3 года назад +3

    Evaina unnara 2021 listening of this song❤

  • @sudhak1971
    @sudhak1971 6 лет назад +13

    This song should have more views. beautifully composed by AR

  • @chowdharyoruganti1080
    @chowdharyoruganti1080 5 лет назад +12

    Veturi garu . All time tollywood great song 1980....2019---2050.

    • @rubankumar1509
      @rubankumar1509 3 года назад +2

      This lyrics were from ancient Tamil classic PURANANOORU which was written 3000 years ago. Veturi gaaru exact translation chesthunaaru

    • @chowdharyoruganti1080
      @chowdharyoruganti1080 3 года назад

      @@rubankumar1509 we all r no it's dubbing movie .... But while listening this song in telugu we never remember it's dubbing song... That's greatness of vaturi garu...

    • @rubankumar1509
      @rubankumar1509 3 года назад +1

      But we should give credit to the creator brother. My mother tongue is telugu, born and brought up in Tamil Nadu. I know both the languages, this lyrics were exact translation of purananooru. I knew Veturi gaaru was great lyricist, but here the credit goes to creators of PURANANOORU. One trivia: PURANANOORU was not written by one author, it has been written by different authors of different periods.

  • @borraravikumari7856
    @borraravikumari7856 6 лет назад +20

    One of the melody songs I love the most!!😍

  • @highlyindian4162
    @highlyindian4162 3 года назад +3

    Mohanlal is the greatest actor in world. Indian cinema lovers should be proud of him.

  • @sowmyatrvn3776
    @sowmyatrvn3776 6 лет назад +7

    one of my all time favourite unni krishnan garu padutunnte lively ga undi

  • @rohirohitha4587
    @rohirohitha4587 3 года назад +4

    My fav song inka evariki edi fav song o like kottandhi

  • @deepabandi8149
    @deepabandi8149 5 лет назад +258

    Who are watching in 2019

  • @latakandikonda
    @latakandikonda 4 года назад +3

    One of my fav songs. Not once - whenever feel like hearing to it - I'll . It's in my list of hit songs.

  • @madhupathri1309
    @madhupathri1309 4 года назад +3

    A R Rahman Sir Music adhbhutham SUPER song also dance is super.

  • @ajayrenukuntla8460
    @ajayrenukuntla8460 2 года назад +11

    Sreeram ❤️

  • @jyothikachowdary5939
    @jyothikachowdary5939 3 года назад +3

    Sasivadane sasivadane.. swaraneelaambari neevaa
    Sandela vannela vaikharito.. nee madi telupaga raavaa
    Acchoccheti vennelalo.. vicchandaalu navvagane
    Gucchatteti kuluku siree.. needaa
    Acchoccheti vennelalo.. vicchandaalu navvagane
    Gucchatteti kuluku siree.. needaa
    Navamadanaa navamadanaa.. kalapaku kannula maataa
    Swetaaswammula vaahanudaa.. viduvaku murisina baataa
    Acchoccheti vennelalo.. vicchandaalu navvagane
    Gicche moju mohaname.. needaaa
    Acchoccheti vennelalo.. vicchandaalu navvagane
    Gicche moju mohaname.. needaaa
    Madana mohini choopulonaa maandu raagamelaa
    Madana mohini choopulonaa maandu raagamelaa
    Paduchu vaadini kanna veekshanaa.. panchadaara kaadaa
    Kalaa ilaa meghamaasam.. kshanaaniko todiraagam
    Kalaa ilaa meghamaasam.. kshanaaniko todiraagam
    Chandanam kalisinaa.. oopirilo
    Karige mekhala.. katte nee ille
    Sasivadane sasivadane.. swaraneelaambari neevaa
    Sandela vannela vaikharito.. nee madi telupaga raavaa
    Acchoccheti vennelalo.. vicchandaalu navvagane
    Gicche moju mohaname.. needaaa
    Acchoccheti vennelalo.. vicchandaalu navvagane
    Gucchatteti kuluku siree.. needaa
    Neyyam viyyam ededainaa.. tanuvu niluvadelaa
    Neyyam viyyam ededainaa.. tanuvu niluvadelaa
    Nenu neevoo evvarikevaram valapu chilikenelaa
    Oke oka chaitravelaa.. pure videe pootalaaye
    Oke oka chaitravelaa.. pure videe pootalaaye
    Amrutam kurisina raatirivo
    Jaabili hrudayam jata chere

  • @sahajization
    @sahajization 6 лет назад +23

    Watching here from melbourne.
    1/8/2018 😀

  • @SoftwareRangoli
    @SoftwareRangoli 4 года назад +36

    It's a magic of Unni Krishnan voice🥰

  • @hazirashaik944
    @hazirashaik944 5 лет назад +23

    Assalamu alaikum . Some songs are ever green when ever i see this song i feel iam stil living.

  • @kaysree71
    @kaysree71 3 года назад +6

    Madhubala is such a beautiful dancer. Every single movement of hers was apt and sharp. I wish the directors had utilized more of her dance skills.

  • @blueboy7953
    @blueboy7953 2 года назад +10

    Who is watching this after bigg boss 5...

  • @obulureddy7519
    @obulureddy7519 5 месяцев назад +1

    It's 2024 till my favourite song

  • @Ramya_Ratnam
    @Ramya_Ratnam 2 года назад +3

    Singers Bombay Jayashri ji ❤️and unni Krishnan ji ❤️ their voices 🔥

  • @suryalallu2942
    @suryalallu2942 6 лет назад +81

    ఉన్నిక్రృష్ణ గారు గానమృతం అధ్బుతంగా ఉంటుంది

    • @saiharathi2829
      @saiharathi2829 6 лет назад

      Jesudas kadu sung by unnikrishnan

    • @suryalallu2942
      @suryalallu2942 6 лет назад

      Sai Harathi ఓఓఓఓఓ హోఓఓ నేను జేసుథాసు గారు అనుకున్నా పాట అయితే సూపర్

    • @bhargavivarala4554
      @bhargavivarala4554 6 лет назад

      Surya Lallu and

    • @vennelaj1589
      @vennelaj1589 6 лет назад

      Surya Lallu
      Meeru Nenu aa song Chusina mee Comment kanipisthundhi so meeru kuda
      Music lover right 😃

    • @ADFTrainer
      @ADFTrainer 6 лет назад

      Superb song really fantastic

  • @maheshr.r8320
    @maheshr.r8320 5 лет назад +21

    the top most beautiful lyrical song in the list off classics. hats off too veturi gaaru

    • @rubankumar1509
      @rubankumar1509 3 года назад +2

      This lyrics were from ancient Tamil classic PURANANOORU which was written 3000 years ago. Veturi gaaru exact translation chesthunaaru

  • @Chandu_05
    @Chandu_05 8 месяцев назад +1

    2023 ❤ sasivadane sasivadane…. 🎶🎶🎶 lyrics give vibes to soul 😇

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +1

    ఇంత మంచి పాటకు సాహిత్యం అందించిన అందించిన వేటూరి సుందర రామ మూర్తి గారిని ఎప్పటికి మరచిపోలేము.

  • @anantharaoch6127
    @anantharaoch6127 3 года назад +3

    Anyone is there in 2021?✋✋✋
    For this ever green and beautiful song...

  • @baswarajbirkure4792
    @baswarajbirkure4792 2 года назад +7

    నిన్న రామ చంద్ర సాంగ్ విని ఎంత మంది వచ్చారు

  • @anji_tangirala
    @anji_tangirala 2 года назад +1

    ఎ.ఆర్.రహమాన్ 🙏
    వేటూరి సుందరరామ మూర్తి 🙏
    ఉన్ని క్రిష్ణన్ 🙏
    బాంబే జయశ్రీ 🙏
    మోహన్ లాల్ 🙏
    మధుబాల 🙏
    మణిరత్నం 🙏🙏🙏🙏🙏

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 11 месяцев назад

    మధుబాల అందాలు, హావభావాలు కమనీయం పాట వింటూ ఉంటే ఏదో తెలియని హాయి, హాయిగా అనిపించింది.చిత్రమే మరీ, ముఖ్యంగా ఆ పదాలు ప్రయోగించడం నిండు పండు వెన్నెల!!!!!!!పాట విన్న ప్రతీ సారీ అమృతం కురిసిన రాత్రి!!!!!పరవశం

  • @imranshaik8162
    @imranshaik8162 3 года назад +3

    Who have grip on telugu literature only they can understand.hatsoff veturi and ARR

  • @RahulRaj-cf5dk
    @RahulRaj-cf5dk 3 года назад +5

    Legendary actor mohanlal.....👌👌👌

  • @mikesperience
    @mikesperience Год назад +2

    1:25 to 2:12 🙏 rahman

  • @hemanthyadav3417
    @hemanthyadav3417 4 года назад +4

    1:50 to 2:10 wahhh
    whataa music...its heaven for ears

  • @nagaraju-hi8gx
    @nagaraju-hi8gx 5 лет назад +7

    Shashivadane shashivadane swaraneelambari neeva
    Sandela vannela vaikharito ne madi telupaga raavaa
    Achocheti vennelalo vichandalu navvagane
    Guchetheti kuluku siri needaa - (2)
    Navamadanaa navamadanaa kalapaku kannula mata
    Swethashwammula vahanudaa viduvaku murisina bata
    Achocheti vennelalo guchandalu navvagane
    Giche moju mohaname needaaa - (2)
    Madana mohini chupulona maandu raagamela - (2)
    Paduchu vadini kanna veekshana panchadara kaadaa
    Kalaa ilaa meghamasam kshananiko todiragam - (2)
    Chandanam kalisina upirilo
    Karige mekhala katte ne ille || shashivadane ||
    Neyyam viyyam yededaina tanuvu niluvadelaa - (2)
    Nenu neevu yevvarikevaram valapu chilikenelaa
    Oke oka chaitraveena pure vidi putalaaye - (2)
    Amrutam kurisina ratirivo
    Jabili hrudayam jata chere

  • @ramna552
    @ramna552 7 месяцев назад +1

    One more jewel of neelambari raaga by Rahman sir

  • @rambattena5555
    @rambattena5555 3 года назад +53

    After sai priya singing then who is here❤️

  • @bharathp9248
    @bharathp9248 4 года назад +6

    Santosh sivan.....no words for his work

  • @sanjurana2142
    @sanjurana2142 4 года назад +5

    Superb lyrics ,composing, direction, photography, excellent actors

  • @amirishettisatyanarayana1215
    @amirishettisatyanarayana1215 8 лет назад +47

    Thank you rehman song

  • @singlelife7579
    @singlelife7579 3 года назад +25

    Pure music never die ✍️✍️✍️

  • @Anuhya428
    @Anuhya428 2 года назад +4

    Sree Ram chandra ne gurthu vasthadu ee song vinagane ika nunchi andhariki

  • @sharmilapanniru1117
    @sharmilapanniru1117 2 года назад

    Eppudo chinnapppudu vinna e song 18 years after malli eroju
    Em song ra babu evergreen 💙💙

  • @maheshr.r8320
    @maheshr.r8320 5 лет назад

    Shasivadane sasivadaney swara neelambhari neeva sandhela vannela vaikhari tho nee madhi telupaga raava .... ........hatts off too veturi gaaru. finnest lyrics wrriten by veturi sundaramamurthy gaaru and finnest classical music composed by AR rehaman gaaru '' hats off too ''boath lezends.

  • @muralisaka87
    @muralisaka87 5 лет назад +6

    OMG ... am still listening in DECEMBER 2018, Feels as new song

  • @allaboutourhistory
    @allaboutourhistory 2 года назад +6

    After big boss

  • @udaykiran4370
    @udaykiran4370 Год назад +1

    if song, lyrics, actors, picturisation everything dominates example is this song..

  • @yugaseepana83
    @yugaseepana83 2 года назад +1

    What a soothing melody.. A.R Rahmaan🙏🙏

  • @VamsiSir-AlphaMale
    @VamsiSir-AlphaMale 6 лет назад +93

    Madhubala looks like goddess