Seethamma Andhalu Video song | Subha Sankalpam Songs | Kamal Haasan, Aamani | Volga Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 22 ноя 2021
  • #Songs
    Seethamma Andhalu Video song | Subha Sankalpam Songs | Kamal Haasan, Aamani | Volga Videos
    Subscribe Here: goo.gl/vJOqXO
    -----------------------------------------------
    Audio also available on:
    Savan: goo.gl/CT34u8
    -------------------------------------------------
    Ayyappa Saranam:
    Ganna : goo.gl/3dNTFX
    Wynk: goo.gl/guJPqE
    Jio Music : goo.gl/XTPh2s
    Idea Music : goo.gl/psTmiR
    -----------------------------------------------
    Our other Popular Networks:
    2018 Telugu Movies: goo.gl/EzteCk
    Kids Channel: goo.gl/Vk9UfP
    Devotional: goo.gl/R9Tfbm
    Follow Us: www. VolgaVideo
  • РазвлеченияРазвлечения

Комментарии • 303

  • @kvenkat4949
    @kvenkat4949 3 месяца назад +126

    2024 attendance

  • @nookarajuonumula2499
    @nookarajuonumula2499 Год назад +153

    ఇంకో 100 సంవత్సరాల అయినా ఈ సాంగ్ ఫ్రెష్ గానే వుంటుంది

  • @mallikharjun9225
    @mallikharjun9225 Год назад +66

    కంచి మేసిన చేను కామాక్షిదైతే చేనుకేలే చింత చెప్పవే చెలియా.....!
    కాశి దోచిన దొంగ ఈశుడే ఐతే గంగకేలే బెంగ తెలుపవే సఖియా.....🙏🏻🙏🏻🙏🏻

    • @haribabu4565
      @haribabu4565 Год назад +1

      Can you explain this meaning, could not get exactly

    • @sek0610
      @sek0610 9 месяцев назад +10

      ​@@haribabu4565 కంచి అంత కూడా కామాక్షి అమ్మవారిదే, అటు వంటి కంచిలో ఉన్న చేను నీ ఒక కంచె మేస్తే, ఆ చేనుకి దిగులు ఎందుకు, కంచి అంత కామాశి అమ్మవారిదే కానుకో ఆ దిగులు అమ్మవారికే ఉండాలి

  • @KrsnaAdvaitham18
    @KrsnaAdvaitham18 6 месяцев назад +94

    2024 lo chustunna varu like esukondi

  • @muraliyadav7665
    @muraliyadav7665 4 месяца назад +79

    2024 lo kuda watch chestunnavalu 😊

  • @ibrahimkhaji
    @ibrahimkhaji 7 месяцев назад +26

    సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
    రఘురామయ్య వైనాలు
    సీతమ్మ సూత్రాలు
    సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
    రఘురామయ్య వైనాలు
    సీతమ్మ సూత్రాలు
    ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు
    ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు
    ఏకమైన చోట వేదమంత్రాలు
    ఏకమైన చోట వేదమంత్రాలు
    సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
    రఘురామయ్య వైనాలు
    సీతమ్మ సూత్రాలు
    హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
    సిరులున్న ఆచేయి శ్రీవారి చేయి
    ఆ ఆ ఆ… ఆ ఆ ఆ…
    హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
    ఒంపులెన్నో పోయి రంపమేయంగా
    సినుకు సినుకు గారాలే సిత్రవర్ణాలు
    సొంపులన్నీ గుండె గంపకెత్తంగ
    సిగ్గులలోనే పుట్టేనమ్మా సిలక తాపాలు
    తళుకులై రాలేను తరుణి అందాలు
    తళుకులై రాలేను తరుణి అందాలు
    ఉల్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు
    సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
    రఘురామయ్య వైనాలు
    సీతమ్మ సూత్రాలు
    తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో
    మొవ్వాకు చీర పెడత
    మొగిలిరేకులు పెడత
    నన్నే పెళ్లాడతావా కన్నె సిలక
    అరె...
    మొవ్వాకు చీర పెడత
    మొగిలిరేకులు పెడత
    నన్నే పెళ్లాడతావా కన్నె సిలక
    అబ్బో ఆశ…
    శృంగార పెళ్లికొడకా
    ఇది బంగారు వన్నె సిలక
    శృంగార పెళ్లికొడక
    బంగారు వన్నె సిలక
    మొవ్వాకులిస్తే రాదు మోజుపడక
    మొవ్వాకులిస్తే రాదు మోజుపడక
    తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో
    ఓయ్ రవ్వంటి దాన
    నిప్పురవ్వంటి చిన్నదాన
    ఏమిచ్చి తెచ్చుకోనే దీపకణిక
    రవ్వంటి దాన
    నిప్పురవ్వంటి చిన్నదాన
    ఏమిచ్చి తెచ్చుకోనే దీపకణిక
    రాయంటి చిన్నవోడా…
    మా రాయుడోరి చిన్నవోడా…
    మనిసిచ్చి పుచ్చుకోర మావ కొడకా మనిసిచ్చి పుచ్చుకోర మావ కొడకా
    మనువాడతాను గాని మాను అలక
    తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 года назад +77

    K.Viswanth gaaru Direction ....Kamal Hassan..Aamani Expressions.....SPB voice ..MM keeravani Music. ..All r Legendary actors....Totally Classic Movie

    • @krishnapappula5734
      @krishnapappula5734 2 года назад +3

      K.viswanath garu direction. .. kamalhassan..Aamani expression. .SPB

    • @janakisita9861
      @janakisita9861 Год назад +2

      Miss you viswansth garu.. I love this song

    • @kasivishwanth584
      @kasivishwanth584 8 месяцев назад +3

      Veturi lyrics super..

  • @SandhyaSandhya-cp5du
    @SandhyaSandhya-cp5du 2 года назад +335

    Superrr song 2022 lo chustundi enta mandi

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 года назад +37

    విశ్వనాథ్ గారు ఎంత గొప్ప సినిమా తీశారు అందులో బాలు గారి డబ్బింగ్ , ముక్యంగా పాటలు పాడే విధానం సూపర్ 😍😍😍👏👏👏👏🙏🙏🙏

  • @SihasKitchen
    @SihasKitchen 4 месяца назад +18

    ఇక్కడ 2024 అండి 😊
    ఇది లైఫ్ లాంగ్ చూసే పాటండి

  • @user-py7qi8cz5l
    @user-py7qi8cz5l Год назад +17

    అపురూపం అజరామం అలనాటి సాంగ్స్ ఈ పాటలు వింటుంటే మనసులో హాయిగా వుండి తీరాల్సిందే 🙏 కీరవాణి సార్

  • @hshanthraju5667
    @hshanthraju5667 Год назад +25

    10000 సంవత్సరాలు అయినా మరువలేని సాంగ్ 👌👌👌👌👌

  • @venkateswaraoramanaboina
    @venkateswaraoramanaboina Год назад +9

    ఇలాంటి సినిమాలు తీసే దర్శకుడు k విశ్వనాద్ గారు ఇకలేరు అంటేనే చాలా బాధ గాఉంది మీ సినిమాలు ఈ జనరషన్ లో ఎవరు తీయలేరు మీ సినిమాలో పాటలు బాగావుంటాయి 🙏🙏🙏

  • @jamisarasamma9201
    @jamisarasamma9201 10 месяцев назад +8

    మళ్లీ విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు హ్రుదయ పూర్వక పాదాభివందనం....

  • @NadupuruLokesh
    @NadupuruLokesh 3 месяца назад +2

    ఇదండీ నిజమైన రొమాన్స్ అంటే!

  • @udayasreesheggem9649
    @udayasreesheggem9649 2 года назад +4

    Ever ever lastingg melodyyy...enni patalu vachinaa ..diniki saati ravuuuu

  • @atapata4689
    @atapata4689 Год назад +12

    కీరవాణి గారు ఈ జనరేషన్ లో మ్యూజిక్ ఇవ్వడం మన అందరికీ సంతోషం

  • @prashanthpaisa1166
    @prashanthpaisa1166 6 месяцев назад +9

    2024 lo Chustundi entha mandi friends

  • @madhubabu2561
    @madhubabu2561 2 года назад +10

    Sp Balu gari voice with Mm keeravani music beautiful

  • @prasadnani3976
    @prasadnani3976 5 месяцев назад +8

    It's 2024 but it still rule my play list 😍😍😍😍

  • @chinnichinni9730
    @chinnichinni9730 2 года назад +18

    Excellent lyrics elanti songs malli malli ravu

  • @Shanthi0525
    @Shanthi0525 6 месяцев назад

    Evergreen melody.. Daily 10times ayina vintanu ipatiki.. Song starting lyrics lo balu garu navvuthu padina lines ayite adbutam🙏

  • @sandeepsandy9113
    @sandeepsandy9113 Год назад +3

    All time super black blaster song Mali Mali viinalanipichey song 2003. Vasthey epudu kuda super hit te

  • @BammidiSriharsha
    @BammidiSriharsha 2 месяца назад +1

    కంచి మేసిన చేలు కామాక్షి దైతే చేలు కేలే చింత చెప్పవే చెలియా కాశి దోచిన దొంగ ఈ సుడే అయితే గంగ కేలే బెంగ తెలుపవే సఖియా.. ఎంత మంచి లిరిక్స్ అద్భుతం ఎన్నిసార్లు విన్నానో ఈ లిరిక్ నేను బాలు గారిని చాలా మిస్ అవుతున్నాను

  • @sravanyadav5253
    @sravanyadav5253 Год назад +19

    Who is listening in 2023

  • @sriharinagini4488
    @sriharinagini4488 2 года назад +3

    K. Vishvanath garu kamal garu & spb garu cinimaki pranthamtho sambandham ledu ani nirupinchina kala yodhulu ever green legend's

  • @WORLDseries.
    @WORLDseries. 6 месяцев назад +7

    2024lo kuda chusavallu oka lika vasukodi

  • @kousalyaaneladasu2358
    @kousalyaaneladasu2358 2 года назад +2

    Naa kishtamayina song wounderful

  • @newlife369
    @newlife369 Год назад +21

    Oka cool feeling yar e song......
    still playing in 2022...💐💐💐

  • @discoraj8972
    @discoraj8972 10 месяцев назад +11

    2023 లో చూసే వాళ్ళు like చేయండి

  • @ramaraoboddi538
    @ramaraoboddi538 8 месяцев назад +1

    ఈ పాట చాలా అభుతుతం

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 2 года назад +17

    కళాతపస్వి కి 🙏🙏🙏✨

  • @madhubabu2561
    @madhubabu2561 2 года назад +11

    Mm keeravani garu u r legendry music director

  • @gummalavlogs
    @gummalavlogs 11 месяцев назад +6

    2023 లో అంతమంది చూస్తున్నారు

  • @sivasailam7673
    @sivasailam7673 9 месяцев назад +2

    Kamalsir legend kamalsir flim superhit.

  • @rajesh7779
    @rajesh7779 Год назад +3

    Ever Green Song ❤

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 Год назад +4

    Padmasri Keeravani sir Music 🎵 Magic

  • @sowmyaravi4875
    @sowmyaravi4875 Год назад +10

    Sp శైలజా స్వరం అద్భుతం... బాలు అయితే ఇక చెప్పాల్సిన పని లేదూ.. K విశ్వనాధ్ దర్శకత్వ పటిమ అబ్బో సూపర్

  • @luther3640
    @luther3640 11 месяцев назад +1

    Wonderfully song ever green songs...

  • @g.sahasra6412
    @g.sahasra6412 11 месяцев назад +2

    Superb song

  • @srinusai4602
    @srinusai4602 2 года назад +3

    Ilanti movie na jivtimlo appudu radu meru surper viswanadm garu

  • @durgaprasadprasad2377
    @durgaprasadprasad2377 6 месяцев назад +1

    Super song 2024 lo chustundhi enta mandi❤

  • @sunitharaju1088
    @sunitharaju1088 2 года назад +5

    Super family moved my love this song 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗

  • @kalpanadasari8370
    @kalpanadasari8370 2 года назад +40

    when ever we observe totally telugu lyrical song will never fail to reach people.... great lyric

    • @ravikiranbeesetti4439
      @ravikiranbeesetti4439 2 года назад +1

      But can u check , the latest anysongs views beats this song. People dont know the original telugu lyrics...

    • @sriramboddu4001
      @sriramboddu4001 Год назад

      9

  • @saijyothi5913
    @saijyothi5913 2 года назад +2

    Super song

  • @jyothikessay9768
    @jyothikessay9768 2 года назад +4

    Veryverynicesong

  • @shirishasabbani3981
    @shirishasabbani3981 Год назад +2

    SUPER SONG

  • @raghavakiranpamula6606
    @raghavakiranpamula6606 Год назад +4

    Ee golden hit song ni chustunna 2023 lo yentamandi ,okka like plz

  • @TeluguIndian729
    @TeluguIndian729 Год назад +10

    All Time Classic Song❤️❤️
    One of my Favourite K.Viswanath gari movies songs😍😍
    The Great Legend SPB garu & SP Sailaja Singing, MM Keeravani music, Lyrics, The Great Director Kalatapaswi K.Viswanath gari Taking, Kamalhasan & Aamani Excellent performances Made this song time less classic👏👏👏👏👏

  • @thirupathithiru3998
    @thirupathithiru3998 2 года назад +2

    Alanati patalu epatiki charithralo nilachipothavi super meening patalu

  • @srimanjunathseedsgurazala6252
    @srimanjunathseedsgurazala6252 2 года назад +2

    SUPER songs

  • @a.tulsirao8430
    @a.tulsirao8430 2 года назад +5

    A voice a lyrics ki goosebumps vastnai lovly song spb garu we miss u sir 🙏

  • @sravanapunithin8971
    @sravanapunithin8971 21 день назад

    Siri venala patalu..entha madurai maduranga untai🎶👌🫰✨️

  • @venkatd4819
    @venkatd4819 Год назад +1

    Super song lam like this song

  • @user-mr8pc6gb6l
    @user-mr8pc6gb6l 3 месяца назад

    பாடல் சூப்பர்

  • @mscreations6582
    @mscreations6582 4 месяца назад +1

    Just feel it❤❤❤

  • @4monkeys928
    @4monkeys928 10 месяцев назад +1

    i always love tis song

  • @rajalakshmithiyagarajan4193
    @rajalakshmithiyagarajan4193 Год назад +2

    My favorite song

  • @ramumarthati3019
    @ramumarthati3019 4 месяца назад

    What a thought what a vision K Vishwanath garu

  • @user-yp9yf1il2l
    @user-yp9yf1il2l 3 месяца назад

    Jai sreeram Jai Krishna❤❤

  • @pavankumar-lh2zo
    @pavankumar-lh2zo 8 дней назад

    Evergreen song ❤❤❤❤❤

  • @sivasailam7673
    @sivasailam7673 Год назад +2

    Kamalsir legend👍👍👍🙏🙏

  • @kanchrlavenkatarao5916
    @kanchrlavenkatarao5916 Год назад +2

    Super

  • @satyannarayanachintada521
    @satyannarayanachintada521 11 месяцев назад +3

    Memoribal song 2023 lo chustundhi entha mandhi like kottandi

  • @nmurali5091
    @nmurali5091 2 года назад +3

    Present feeling maripinche song

  • @Suryateja2212
    @Suryateja2212 20 дней назад

    Forever one of my Favourite song

  • @paavanivempati7466
    @paavanivempati7466 Год назад +7

    I love this song🎵 very much🥰

  • @syamalagundla1181
    @syamalagundla1181 2 года назад +3

    ❤❤❤❤❤

  • @cosmos1763
    @cosmos1763 Год назад +3

    We miss u k Vishwanath gaaru

  • @quickdeliveryquickdelivery7422
    @quickdeliveryquickdelivery7422 2 года назад +1

    Good song. KASHIM

  • @thotabhavani7111
    @thotabhavani7111 2 года назад +2

    Super✍️

  • @aphanishankar5864
    @aphanishankar5864 Год назад

    Super song lyrics

  • @andalaharivillu4906
    @andalaharivillu4906 2 года назад +12

    I like this song & music.

  • @sanjaykondur2800
    @sanjaykondur2800 2 года назад +3

    Vishwanath gari cinima lu chala bagunttai

  • @ShaikMubarak-ie9fs
    @ShaikMubarak-ie9fs 4 месяца назад +1

    Nice 👍

  • @manukondatrinadhrao978
    @manukondatrinadhrao978 Год назад +3

    2023 Lo kuda chusthunnam ❤

  • @nayakraghavendar6515
    @nayakraghavendar6515 10 месяцев назад

    Mosam chese valladhe e prapamcham ❤

  • @yellaboienarajeswari4429
    @yellaboienarajeswari4429 2 года назад +4

    I love this song

  • @rambabut2226
    @rambabut2226 2 года назад +7

    Kamal Hassan and k viswanadh combination always great

  • @garlapativenkataramanarao7502
    @garlapativenkataramanarao7502 2 года назад +12

    Kamal Hassan Sir expressions super and speechless

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Год назад +1

    Upload bharateeyudu hd songs

  • @swamygayanthi262
    @swamygayanthi262 Год назад +4

    2023 lo chusina vallu entha mandhi

  • @Lavanyavemula837
    @Lavanyavemula837 Год назад +1

    Jai sri ram

  • @hahagaja
    @hahagaja Год назад +1

    Divine tune

  • @shankarsign5257
    @shankarsign5257 Год назад +1

    The Master Peace

  • @dkesavaram8532
    @dkesavaram8532 Год назад +4

    Oka ramayanam . Oka nature. Oka Godavari chudalante viswanath sir. TQ

  • @sreekanthmattam845
    @sreekanthmattam845 3 месяца назад

    Evergreen song

  • @ramkwt471
    @ramkwt471 2 года назад +7

    Very wonderful this song old is gold

  • @harishkondukuri4275
    @harishkondukuri4275 Год назад +4

    Miss u vishwanath sir..

  • @viswanadhamadari3689
    @viswanadhamadari3689 2 месяца назад

    While this shooting met Kamal Hassan Sir. In our Steel Plant Area wonderful experience in our foreigner Hostel.

  • @sivasailam7673
    @sivasailam7673 Год назад +2

    Kamalsir👍👍👍👍👍👍👍🙏🙏🙏👍👍👌

  • @Cuteboybahuroop
    @Cuteboybahuroop 2 года назад +1

    Balu sir handsef

  • @LittleMaster_3338
    @LittleMaster_3338 Год назад +1

    💖💖💖

  • @sitapothala4332
    @sitapothala4332 2 года назад +3

    Ee song vennapudala edo teliyani good feel

  • @Pothan85
    @Pothan85 2 года назад +2

    Still buddy... evergreen

  • @maheshbabumannempalli3179
    @maheshbabumannempalli3179 2 года назад +11

    కమలహాసన్ లోకనాయకుడు 01.02.22.

  • @user-vd8ef3iw3y
    @user-vd8ef3iw3y 19 дней назад +1

    Supar songs the move sens

  • @konasatish372
    @konasatish372 10 месяцев назад +1

    ❤❤

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 2 года назад +4

    Upload swatimutyam&bharateeyudu hd songs

  • @komaladivishnu9156
    @komaladivishnu9156 7 месяцев назад

    Aha yemi freshness