Aditya 369 Songs - Rasaleela Vela - Mohini - Balakrishna
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Watch Mohini Balakrishna's Aditya 369 Telugu Movie Song With HD Quality
Music : Ilayaraja
Lyrics : Veturi Sundararama Murthy
Sirivennela Sitarama Sastry
Vennelakanti
ఈ పాటలు వింటూ ఉంటే మనమే హీరోలా ఫీలవుతూ ఉంటాం. నిజంగా చాలా గ్రేట్ సార్ ఇలాంటి పాటలు రాయడం.... అందుకే మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎందరో మహానుభావులు .. అందరికీ వందనాలు ...
Kaanee anthati mahaanubhaavulu....mana Telugu vaaruga vundatam.... vaarini gurtinchakapovadam very very very sad.....
బాలు గారి గాత్రంతో పాటకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు
Ilayaraja and spb lekapothe a song ki antha beauty raadu
Nijam bose
S
సూర్యుడు కిరణాలుకు పుష్పములు రెక్కలు తొడిగినట్టు...ఈ పాటలో మధుర భావాలు మనస్సులో ఉప్పింగుతాయి
మనసు కి హాయి కలిగించే రాగం
మత్తు లో ముంచెత్తేసే గానం
మయిపరిపించే సంగీతం
మాటల లో వర్ణించలేనిది ఈ మధుర గీతం
2024 లో చాలా సార్లు ఈ పాట వింటున్నవాళ్లు ఒక లైక్ కొట్టండి
Not in 2024 until this universe dies it will be
ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు... బాలు గారు జానక్కమ్మ గారు మీకు వందనాలు
Chevilo amrutham
Nenu kuda enno saarlu vinna
నేను గూడ చాలా సార్లు చూసా భయ్యా
ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం ఒక్క బాలుగారికి మాత్రమే సాధ్యం.ఇన్నాళ్ళూ విన్న మనం అదృష్టవంతులం,ఇక ముందు వినలేని దురదృష్టవంతులం దురదృష్టవంతులం దురదృష్టవంతులం. నరసింహారెడ్డి బైసాని, మంత్రాలయం,కర్నూలు జిల్లా.
Same
2024 లో నేను ఎక్కువ సార్లు విన్న song. And ఈరోజు 2-jan- 2025 ఈరోజు కూడా వింటున్నా మేడమీద సాయంత్రపు వేళ.😍
ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని పించే పాట.....సాహిత్యం,సంగీతం చాలా బాగుంది....బాలయ్య సినిమాలో ఈ సినిమా evergreen movie..... srikrishna devaraya గెటప్ బాలకృష్ణ తప్ప మరెవరూ పోసించలేరు అన్నంతగా అద్భుతంగా నటించారు.....great balakrishna...Jai balaiah
పల్లవి:
రాసలీల వేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేల
రాసలీల వేళ రాయబారమేల
చరణం:1
కౌగిలింత వేడిలో కరిగే వన్నె వెన్నలా
తెల్లబోయి వేసవి చల్లే పగటి వెన్నెల
మోజులన్ని పాడగా జాజిపూల జావళి
కందెనేమో కౌగిట అందమైన జాబిలి
తేనెవానలోన చిలికే తీయనైన స్నేహము
మేని వీణలోన పలికే సోయగాల రాగము
నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలు మాని
రాసలీల వేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేల
రాసలీల వేళ రాయబారమేల
చరణం:2
మాయచేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తీయని హాయి పూల జల్లులు
చేరదీసి పెంచకు భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేప కళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు కలువ సోకి నిలువనీదు
రాసలీల వేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేల
రాసలీల వేళ
రాయబారమేల
(రాసలీల వేళ రాయబారమేల) 2
చిత్రం:ఆదిత్య 369(1991)
నటీనటులు:బాలకృష్ణ,మోహిని.
నా పేరు బడకల రాజేందర్ రెడ్డి.
నా సెల్ నంబర్ 9603008800.
06/05/2021.
Tq so much sir ee paata lyrics echhinanduku
Thank you....
Thanking you
🙏
Thank you sir for Lyrics
నటుడు బాలకృష్ణ గారి నటి మోహిని గారి అభినయం వర్ణనాతీతం.
అధ్బుతమైన పాట, ఇళయరాజా సంగీతం , బాలయ్య డాన్స్ మరియు ఎక్స్ప్రెషన్స్, అధ్బుతం 👌👌👌👍
2024 attendance of this lovely musical hit ❤
Yes bro i like this song forever
Nice song
✋✋✋
2024 లో కూడా వింటున్న వారు 🥰❤👍చేయండి
ఈ పాట వింటుంటే శ్వాస లయబద్ధమవుతుంది..మనస్సు తన్మయత్వంలో మునిగిపోతుంది.. ఇళయ రాజుని గొప్ప కంపోజిషన్లో ఇదొకటి..
హెచ్ ఎస్ కుమారస్వామి అనే నేను పక్కా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిని అయినా సరే తెలుగు జాతి భాష మీద చాలా అభిమానం పెంచుకున్న నేను బాలకృష్ణ గారి సినిమాలో చాలా చూశానో కానీ అప్పట్లో ఉన్న బాలకృష్ణ గారికి ఇప్పట్లో ఉన్న బాలయ్య గారికి చాలా తేడా ఉంది ఎప్పటికీ మరచిపోని బాలయ్య గారి ఆదిత్య 369 సినిమాలో ఉన్న రాసలీల వేళ అనే పాట జీవన పర్యంత మరచిపోలేని అందమైన పాట
Timeless classic Aditya 369. Thanks to ilairaja, Singeetam and Balayya Babu making our childhood colourful
మీలో ఎంత మందికి తెలుసు భారత తొలి టైమ్ మెషీన్ చిత్రం *ఆదిత్య369* అని.
Avunu
I know
@@bairisettisureshkumar3298 yes you are right
Tharun child actor ga chesadu
First scientific movie in telugu.balayya chesina experiments evvaru cheylaaa.after ssr,narasimha Naidu tarwatha manchi movies theeyalaa.
రాసలీలవేళ రాయభారమేల మాటే మౌనమై మాయజేయనేల..
రాసలీలవేళ రాయభారమేల
కౌగిలింత వేడిలో కరిగె వన్నె వెన్నల..తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల..
మోజులన్ని పాడగ జాజిపూల జావళి.. కందెనేమొ కౌగిట అందమైన జాబిలి..
తేనెవానలోన చినికె తీయనైన స్నేహము..
మేనివీణ లోని పలికె సోయగాల రాగము..
నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలుమారి .. రాసలీలవేళ రాయభారమేల మాటే మౌనమై మాయజేయనేల..
రాసలీలవేళ రాయభారమేల
మాయజేసి దాయకు సోయగాల మల్లెలు.. మోయలేని తీయ్యని హాయిపూల జల్లులు..
చేరదీసి పెంచకు భారమైన యెవ్వనం.. దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా..
చూపుముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా..
చెలువ సోకు చలువ రేకు.. చలువసోకి నిలివనీదు.. రాసలీలవేళ రాయభారమేల మాటే మౌనమై మాయజేయనేల..
రాసలీలవేళ రాయభారమేల
రాసలీలవేళ రాయభారమేల
Thank you sir
Thank you🌹🌹🌹 so much😊
Good work 🎉
Super 👍
చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువనీదు
బాలకృష్ణ గారి 105 సినిమాలలో, అన్నిటికన్నా అందంగా కనిపించింది ఈ సినిమాలోనే .
Sri కృష్ణదేవరాయ గేటప్ నబుతో నభవిష్యత్ ఆహా బాల మీకు మీరే సాటి
Balakrishna garu ee patalo jivinchinattu yekkada jivinchaledhu.starting nundi ending varaku balayya garu pranam petti dance chesadu wat a expression wat a song superb sir....
Don't listen to this song then you will listen song in repeat mode. No one can save you. Now i am suffering it...This is such a poisonous song....
నాతో పాటు ఈ పాట 2019 లో చూసినవాళ్లు ఒక లైక్ కొట్టండి
Song vinte vere prapsmchamlo unnattu untadi
I like song
Bro e Song roju chustanu only balayya
Happy new year 2020 .. Who like this song on 2020.
సూపర్
Who’s here In 2020... keka Melody. even after 100 years this song will be classical 👌👌👌
Bangaraniki VALUE perugutundi gani taggadu
👌👌👌👌👌
Forever....
Of course very nice song
True
ఓర్నీ... ఏం అందం అయ్యా,, బాలయ్య❣️🦁🦁
ఈ పాటను 2025 లో కూడ వింటున్నారు కదా.
WHO IS WATCHING THIS MELODY 🎉🎉🎉IN IN 2025..... JANUARY....
ఎమ్ పాటలు సామీ. వింటుంటే మనసు ఎటో వెళ్ళిపోతుంది. ఏ ఆర్ రెహ్మాన్ గాడ్ అయితే మీరు గాడ్ ఫాథర్ అంతే .మీ గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే...Really I'm feeling lucky for born in 90s.ఇప్పటి పిల్లలకి మీ గురించే కాదు అసలు మంచి సంగీతాన్ని గురించి తెలిసి ఉండదు అనుకుంటున్నా.
Same feeling bro
బాలయ్యగారి పాటల్లో....
most Romantic& melodious
ఈ పాట ని ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు విన్నపుడల్లా ఏదో తెలియని రిలాక్సేషన్ superb 2021 oct
Not only 2019, this song will be also listened in 2029, the way alcohol tastes good the more you preserve similarly these songs will be more soothing they become old..That's the beauty of Ilayaraja sir music and SPB garu, Chitra Amma magic..
It's not Chitra... S.Janki
జానకి అమ్మ
Veturi garu pada sarigamalalo
Ilayaraja saradhyam
Balu garu janakamma swara padanisalu
Not Chitra ji it's the Greatest S. Janaki ji
Beautiful composition by raja sirAnd Spb sir janakamma ultimate singing
Nice melody
Nice song
One of the best songs of Bala Krishna. Ilaya Raja was at his best.
Mohini looks stunning..
Kudos to Singeetham Srinivasa Rao Garu for wonderful picturization
Definetly a different song and movie in Balayya carrier . Hats off to ilayaraja sir and singeetam Sreenivasa Rao Garu
He's looking more natural
Yess
True
Truth, Jai Balayya 👏.
ఈ మూవీ మళ్లీ రీ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది
Marvelous composition..we cant expect such variety now a days. Starting of song itself is very very different...
బాలు గారు, జానకమ్మ గొంతు అద్భుతం 'రాసాలీల వేల రాయబారమేల ' చాలా బాగుంది సాహిత్యం
బాలు గారు చెప్పింది 100 శాతం నిజం.ఇళయరాజా గారు మాత్రమే ఇలాంటి పాటలు ఇవ్వగలరు.
ఈ అద్భుతమైన ఈ పాటను ఈ జనరేషన్ హీరోలతో తిరిగి రూపందిస్తే బాగుంటది!!
Ee song ki night mood or bedroom setup tho easy GA teeseyochu.. kaani director deenni routine ni break chesthu oka youthful background tho complete slow n graceful choreography tho teesi normality ni break chesadu.. and it looks very natural when there is sunlight n rain n ppl dancing casually.. daylight n rain nice combination.. and other reason could be the hero n heroine r not married in the movie so it's apt to picturize it this way ani teesundochu
Choreography by prabhudeva
Very nice explanation
ఈ పాట రచన, స్వరకల్పన, గానం...
నటన..., కూర్పు
మనసును కదిలింప జేస్తుంది. ఈ పాటలో మధుర భావాలు మనస్సులో ఉప్పొంగుతాయి ....... .అచ్చ తెలుగులో అందమైన పాట. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మంచి పాట......
గాన బంధం మనసుకి అందం మంచితనం మనిషికే అందం ఇంత మంచి సాంగ్ దొరకడం మన అందరికి అందం ఈ పాటలో ఏదో మహత్యం ఉంది.
ఆ గానంలో ఏదో తియ్యదనం ఉంది.
ఆ సంగీతంలో మనుసును ఎక్కడికో తీసుకుని వెళ్లే శక్తి ఉంది.... ఈ పాట ఎప్పుడు నా గుండెలో ఉంటుంది...ఇళయరాజా సంగీతానికి ప్రకృతి కూడా పరవశిస్తుంది... సంగీతప్రియుల గుండెల్లో సుస్థిరస్థానం పరుచుకున్న పాట..మధురమైన పాట మనసుదోచుకునే పాట.. .ఎందుకంటే రాసిన వారు కొట్టిన వారు నటించినవారు పాడిన వారు అందరూకారణజన్ములే కదా మరి... అర్జునరెడ్డి. .. మాచవరం .. 9949938146..
మోహిని లీనమై చేశారు,, అద్భుతమైన సాంగ్...ఇప్పటికీ..ఎప్పటికీ..
అద్భుతమైన సాహిత్యం
మైమారాపించే సంగీతం
అతద్భుతమైన కోరియోగ్రఫీ
Supeeeeeeeer 🎉🎉🎉🎉👌👌💚💚💚💜
Iam diehard fan of this song
I nominate Ilayaraja for Oscar award
U feel
Oscar feels sad bcoz it does not honoured with in hands of Ilayaraja's hand
Oscar's are ilayaraja cheppu. Don't insult ilayaraja with a Oscar or something. Oscar and all those are for low music composers like Ar rehman and all.
@@karanjoglekar4034 ..ARR low music composer????....PLEASE THINK BEFORE U POST ANYTHING....of course ilayaraja sir is a legend..but don't say ARR is a low MD....
@@kprpavankiran3583 Arr doesn't know how to play natural instruments . no idea of mela karthas perfectly . he know only play rythamic songs . he can't compose devotional situations . thats y Arr normal . Harris jayarj is the best composer than Arr. Finally Raja sir is music factory owner
@@prakashsuddala895 ...are u kidding or what???devotional songs teleda ...em matladutunnaru sir ... Harris jayraj ARR sishyudu ...ARR is the best ...if possible go and teach him...don't talk rubbish...
@@kprpavankiran3583 tell me one devotional song of Rahman.. Which compose . which Ragam arr used ?
1992 nenu 10 th class lo unnu epudu 45 years
Heart touching music....Raja music ledante naa jeevitham asampoornam
Ilayaraja music vinakunda roju gadavadu
@@sandhyavasipalli7871 hiii sandya garu
Ippatlo ilanti song vraase Writer leru, Tune cheyagalge Music Director leru, Inta Amruthatulayamga paade Singers leru .. ippatiki enni sarlu vinnanoo ee Paata ni ... Abbbaaaa... Chevulaki Amrutame 😍😍😍
Excellent singing by Spb & Janaki Amma Garu n Awesome composing by Raja sir Thank u sooooooooooomuch 4 Giving wonderful song.
Ganapathi Santoshkumar
suparsongs.
I love this song music was nice
Any one will fall instantly in love with this song. Illayaraja gariki spb gariki janakammaku na pranamalu. Chala super song.
Love at first sight is confirm for this song. Great song. Was told by SPB sir in Paduta Teeyaga that this song is composed in Suddha Dhanyasi ragam.
బాలకృష్ణ విగ్గు లేకుండా అందంగ ఉన్నాడు
Bro its Balayya ...
Bro he is called nandhamuri andagadu.. samarasimha reddy movie varaku ayanaku manchi juttu undhi tharuvatha udipoyindi
@@krishnachaitanya7621 amaindi bro
Make up also
@@nakkellabhaskararao5996 yes bro.balayya make up chala cinemallo takkuva vesukuntaru..and chala cinemallo make up use cheyyale...ayna andhanga untaru andhuke nandhamuri andagadu ani pelustharu
Balayya entha handsome ga unnav
Ilayaraja garu
Spb garu
Janakamma garu
😍😍😍
Jai balayya
ఇళయరాజా గారి సంగీతానికి బాలు గారి గాత్రం తోడైతే ఇక అద్భుతమే 🙏🙏
Ilayaraja Gari Composition Always Fresh to Hear....
Listening in April 2019.....
What a Feel.....👌
sai charan gd
Ballayya,very,beautiful,song.
Iayaraga,illayaraga.
@@pdurga3167 hiiii
Jai nbk...
The Music composition of this song is another Level.. Hat's off to illayaraja Raja sir,for composing such a beautiful song and as well as Balu garu..Vintage Melody 😍🤗
2019 డిసెంబర్ 10న ఆదిత్య 369 లోని ఈ పాట 🎶 వింటు👂వీడియో చూస్తున్నాను.. ఇలయరాజా సంగీతం చాల చాలా బాగుంది👌 బాలయ్య సూపర్ డాన్సర్.... 👌✊💪jai Balayya
Too much
jai balayya
2021...
ఈ హీరోయిన్, ప్రేమ కథ చిత్రం లో ఉన్న హీరోయిన్ లా ఉంటుంది
జానకమ్మ గారి గొంతు అమృతం
One of the best song in ilayaraja sir album. Beautiful lyrics.
Just one sentence: Ilayaraja song is eternal
Ilayaraja is not a human being. He is some advanced alien from another planet in the form of human. A human cannot achieve something like this.
2020లొ కూడా ఈపాట చూసే వాళ్ళు ఒకలైక్ వేసుకొండి
Ba
Very good song and voice of janaki and Bali.
2020 lo ne 2020 times choosuntaa
Antha superb song
నేను సైతం.....
what a great song maestro magic..remembering my childhood days..
A very peculiar beat with only Tabla no other musician can do. Only IRaja can.
The mood of the song has bedroom scope. a romantic song with outdoor dance party.
Exactly
Yeah
Exactly
Yes brother same thought came after watching first time of this song .. I was disappointed 😢
Great Lyrics By Vennelakanti Garu, Great Music Composition By "Maestro"Ilayaraja Garu, Great Vocals By Spb Sir & Janakamma Garu. A Big ❤️ To All the Legends .
balayya is so handsome and wonderful dance....................really rockzzzzzzzz
Good,song,balayya,fan.
School rojulu gurukul vastai
Spb gari voice ❤❤❤❤❤❤. బాలు గారు మనతోనే ఉన్నారు..వారి గాత్రం అజరమరణం 🎉🎉🎉🎉
Balayya is so handsome in this movie.
Oscar winning composition always different tunes hundred times salute legendary ilayaraja ♥️👍🇮🇳💯♥️👍👍👍👍🇮🇳💯💯💯💯💯💯💯💯💯💯♥️♥️👍👍
Devudu kadha....
But Oscar is very small to Raja sir
@@sravankumar3502 yes i am talk you please mobile number
I am from harda(Madhya Pradesh) which state thank you for reply comment
Adithya 369 is the best film in India. No one can reach him that is jai balayya...
I m fan of balaya
Love this song
Nobody beats balayya
But Balayya beats all...
Jai Balayya
Telugu lo top best 50 movies teskunte andulo Aditya 369 untadi ,best movie ever
Though I am not a balayya fan, but I love him in this song.and I can't imagine any other hero as a king in this movie other than balayya.such a rare and good movie in balayya carrer hatsoff to the wonderful music.
well said.. its true
SPB is the producer of the movie. Great taste.
ఇళయరాజా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Who is watching this song in 2019 gives like as count
Me
I am watching this song in 2020
@@AmarKumar-fb8nc I will watch in 2050
ఒక గురువు, ఒక లఘు వు మళ్లీ సినిమాల్లోకి రాని ప్రయత్నం, వెన్నలకంటి గారు థాంక్యూ సార్
Ilayaraja Garu what a song sir..my ever green song sir,🙏🙏🙏
2023 May 1st. Inka vintuna. Love from ohio, usa. Prapancham lo e moola na unna e paata vinalsindhe. Poddu poddune dog ni walking ki tesukelthu vintuna e paata ❤❤❤❤
Every ingredient of this song ie music,singers,dance,Balayya garu perfectly perfect...
సా హి త్య o విని జీవితం ధన్య మైనది
what a simple, stylish and romantic steps. original telugu style.
nearly 1000 times i listened to this song. Evenstill i feel it as a fresh composition.
What a musical composition by Ilaya Raja....great... his music is forever...
Inta manchi pata maa balayaki rasinanaduku...padinanduku. Song tisinanduku...tq all
Music of this song makes me speechless.Ilayaraja sir music is evergreen.Balayya and Mohin are very lucky for being a part of this song.Dance moments and choreography are unbelievable.
ఈ సాంగ్ జూనియర్ ఎన్టీఆర్ వాడు కోవాలి.. ఎక్సలెంట్ సాంగ్ 👍
This is one melody make me peaceful n happy.. Listening this once in a day would get rid off pressures n tensions for sure.
Thanks to all who involved in making this melody.
మీలో ఎంత మంది సరిగమపలో ఆస్త & అభినవ్ సాంగ్ విని ఈ సాంగ్ సెర్చ్ చేసి వింటున్నారు 🥰😍❤
Still in 2018 enjoying much
Love u balayya
We love this song
Songs will come and go... But this song still remains my Alllll time Favourite... ❤❤
బాలయ్య టాలెంట్ ను డైరెక్టర్స్ సరిగ్గా వాడుకొని ఉంటే బాలయ్య రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేదనిపిస్తుంది.
Yes
Nobody else was able to replicate this feat. Observe Janakamma singing a full 18 bars in a single breath @02:16 whole line in a single breath till "Rasaleela vela" and ending with a beautiful and heart-touching chromatic sangati @ 02:37👌🙏🙏🙏 Actually, please listen to the whole 2nd BGM👌 and charanam starting from 00:57 👌👌👌🙏 Veenula vindu served by Ilayaraja garu and Janakamma!🙏
And Balu garu em takkuva? He replied to Janakamma's sangatis with an equally beautiful sangati @3:56 singing the line "alala ooyaloogana" just like an oscillating cradle!👌🙏
Yes from 2:37 to till her line completes in that charanam janakamma imporovised .Her improvisations always add extra beauty 😍😍😍
మొహం మీద కళ ఉన్న ఇలాంటి హీరోయిన్లు ఇప్పుడు లేరు ,,,,,,
Balakrishna looked so sober and such a pleasing performance back in 1991. With age his performance and acting range should have matured. Instead it has become over the top. He wears a bizzare wig and howls and scowls all the time. Seema like theses days directors don't have spine and bow to the dictates of the artists. Would anyone dare to tell K Vishwanath or Dasari Narayana Rao what to do and what not. Absolutely not
Open Challenge just smiles on your face whenever u experience the 90's magic
True bro i am agree with you
Balayya e song lo mimmalini enni times chusina chudalanipistundi... I'm big fan of you... love you
20 times at a time i watched this song , what a chemistry in between them, i love it
Prathi night naaku e song vinakunda unte assalu nidra raadu prathi roju night vini padukuntanu i love this song ❤❤❤❤❤
I never seen this kind of song in Telugu.....I love the song
With out wig with out makeup em andam sami most handsome unnaru asalu balayya❤
Ilayaraja the great composed this song and the sounding at 2:53 is awesome
ఈ సినిమా చాలా బాగుంటుంది