Vasantha Kokila Movie Songs | Kathaga Kalpanaga | Kamal Hassan | Sridevi

Поделиться
HTML-код
  • Опубликовано: 23 сен 2013
  • Kamal Hassan | Sridevi's Vasantha Kokila Movie Songs
    Cast : Kamal Hassan, Sridevi
    Music : Illayaraja
    Director : Balu Mahendra
    Comedy Videos / navvulatv
    Short Films www.teluguone.com/shortfilms
    Free Movies www.teluguone.com/movies
    Telugu Songs, Telugu Movie Songs, Telugu Video Songs, Telugu Classical Songs
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 477

  • @kallaSuresh-zi6gx
    @kallaSuresh-zi6gx 8 месяцев назад +24

    ఇలాంటి పాటలు విన్నప్పుడు 1% నిజమైన ప్రేమ ఇంకా బతికే ఉంది అనిపిస్తుంది. కానీ నిజమైన ప్రేమ దొరకాలంటే రాసిపెట్టి ఉండాలి. కాకపోతే ప్రస్తుత కాలం ఎవరు నిజమైన ప్రేమమ్ గుర్తించలేకపోతున్నారు ..😔😔😔

  • @gk29l24
    @gk29l24 3 года назад +379

    కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
    కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
    నా మదిలోని పాటగా | ఆమని విరిసే తోటగా
    లలిలాలో జోలాలిలో | లలిలాలో జోలాలిలో
    కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
    మోసం తెలియని లోకం మనది | తియ్యగ సాగే రాగం మనది
    ఎందుకు కలిపాడో | బొమ్మలను నడిపే వాడెవడో
    నీకు నాకు సరి జోడని | కలలోనైనా విడరాదనీ...
    కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
    నా మదిలోని పాటగా | ఆమని విరిసే తోటగా
    లలిలాలో జోలాలిలో | లలిలాలో జోలాలిలో
    కారడవులలో కనిపించావు | నా మనసేమో కదిలించావు
    గుడిలో పూజారై | నా హృదయం నీకై పరిచాను
    ఈ అనుబంధమేజన్మది | వుంటే చాలు నీ సన్నిధి
    కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
    నా మదిలోని పాటగా | ఆమని విరిసే తోటగా
    లలిలాలో జోలాలిలో | లలిలాలో జోలాలిలో
    లలిలాలో జోలాలిలో | లలిలాలో జోలాలిలో

    • @dabbujagannadham4439
      @dabbujagannadham4439 3 года назад +1

      🍌

    • @youngforest8793
      @youngforest8793 3 года назад +5

      Meku naaa vandhanalu

    • @sujathak296
      @sujathak296 3 года назад +6

      పాట ను share chesinanduku మీకు ధన్యవాదాలు

    • @varamusicalworld198
      @varamusicalworld198 3 года назад

      ruclips.net/video/WVCZCnbR4Pw/видео.html
      KATHAGA KALPANAGA vocal cover song teaser is out now.so please listen with 🎧 and please make share.like.

    • @chellurisaikrishna9628
      @chellurisaikrishna9628 3 года назад +2

      Thank u soo much song ne telugu post chesinanduku

  • @nagarajukeerthi884
    @nagarajukeerthi884 2 года назад +177

    ఈ పాట విన్నప్పుడల్లా గుండె బరువెక్కుతొంది 💜💙

    • @user-eh2ef7yp2z
      @user-eh2ef7yp2z Год назад +4

      Same anna .... Ekkada Leni edupostundhi .... 😭😭 Gunde baruvekki ... Gattiga aravali anipistundhi

    • @thammunuriramya1612
      @thammunuriramya1612 Год назад +1

      Nakkuda

    • @Donal.Rozario
      @Donal.Rozario Год назад +1

      Aithe vinaku, gunde theliga untadhi bro

    • @Naveenkumar-xk1we
      @Naveenkumar-xk1we Год назад

      Yes

    • @raj_gopalvarma
      @raj_gopalvarma Год назад

      హార్ట్ ఎటాక్ తో పోతావేమో చూసుకో😂😂😂😂

  • @Hanu-lg2it
    @Hanu-lg2it Год назад +17

    గురువు గారు ( బాలు గారు) మీ మధుర మైన వినడం తెలుగు ప్రజల అదృష్టం❤❤

  • @kommireddysrinivasvis7212
    @kommireddysrinivasvis7212 Год назад +34

    ఇళయరాజా.. 🙏🙏🙏 మీ మరియు SPB గారి కాంబినేషన్ లో ఇటువంటి అద్భుతమైన పాటలు వినడం మా అదృష్టం ..🙏🙏🙏

  • @soujanyak4682
    @soujanyak4682 2 года назад +13

    ఎందుకు కలిపాడో బొమ్మలను నడిపే వాడు ఎవడో...what a line...

  • @jagadeesh1210
    @jagadeesh1210 8 лет назад +405

    Why my eyes are wet? That is the beauty of true music. Long live ilayaraja.

  • @vivekmad2010
    @vivekmad2010 3 года назад +31

    Kamal - Sridevi the best combination of all time....They have acted almost 30 movies together...

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +27

    బాలు మహేంద్ర గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన మైలవరపు గోపి గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు కమలహాసన్ గారి నటి శ్రీదేవి గారి అభినయం వర్ణనాతీతం.

    • @srideviyerrisani610
      @srideviyerrisani610 3 года назад +1

      Ee song gurinchi
      Cheppadaani ki naaku
      Maatalu chaalavu..
      Manasuku hattuku poye
      Kammani geethani ki
      Manchi comment
      chesaaru!
      Hemanth gaaru ..thanks a lot sir..

    • @hemanth7119
      @hemanth7119 3 года назад

      శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అదే విధంగానే మన్నికైన గీతాన్ని ఎన్నుకొని ఆస్వాదించినందుకు మిమ్మల్ని అభిమానిస్తున్నాను అభినందిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను.

    • @RaviKumar-iy8jc
      @RaviKumar-iy8jc Год назад +1

      ప్రేమంటే కలిసి తిరగడం కలిసి పడుకోవడం శరీర కోర్కెలు తీర్చుకోవడమే అని భావించే నేటి యువతకు . 80 s. 90 s లవ్ స్టొరీ మూవీస్ .ఒక చెంప దెబ్బ లాంటి వి

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 8 дней назад

      Unprecedented melody feeling!!!
      Yeah. Sure. What a genius Balu was!

  • @sujathak296
    @sujathak296 3 года назад +10

    Wonderful mean
    Sweet song...మోసం తెలియని ప్రేమ కు అర్తం ఉంటుందని
    నాకు తెలియదు...
    నిజమైన పవిత్రమైన ఇలాంటి ప్రేమికులు ఉంటారా......?????💐
    స్వచ్ఛమైన ప్రేమను గుర్తించే మనసుతో ఏర్పరచుకున్న విలువలతో కూడిన పవిత్రమైన బంధాలు...
    ఇప్పుడున్నాయా...
    ప్రేమంటే కామం కాదు స్వచ్ఛమైన మనసు తో ముడివేసుకొనే రెండు మనసుల హృదయస్పందన.... మనసులోని భావాలు రెండు శరీరాలు ఒకే తీగల అల్లుకుపోయే....ప్రేమ బంధం స్వచ్సమైన ప్రేమ వ్యక్తీకరించలేనిది... వర్ణించలేనిది..... ఇప్పుడున్న బంధాలు స్వార్దమ్ తో కలిగిన బంధాలనే చూస్తున్నాము ...
    స్వచ్ఛమైన ప్రేమ కనిపించట్లేదు......
    నటన... జీవిస్తుంది..❤️😭
    నిజం....నటిస్తుంది.....❤️😭
    నిజమైన ..స్వచ్ఛమైన ప్రేమను అందించిన కావాలి అని ఆశించిన వారికి నిజమైన ప్రేమ దొరకదు...
    శబ్దం లేకుండా ఎవరికి తెలియకుండా కనిపించలేని ....ఎడిపించే... అందమైన చక్కనైన ప్రేమ గీతం...
    చాలా తీయ్యని అర్థం ఉన్న పాట..
    శ్రీదేవిగారు నటించడం లేదు
    జీవించారు... అద్భుతమైన అందమైన చక్కని సినిమా శ్రీదేవిగారు నటనకు జీవం పోశారు...
    కమల్ గారి నటన కి నో words నో ..కామెంట్
    సహజమైన చక్కని నటన...❤️❤️❤️

    • @srideviyerrisani610
      @srideviyerrisani610 3 года назад +1

      @sujatha gaaru..
      Chaala manchi bhavanni Share chesaaru..
      Ee paata vinnapudalla
      Naa manasu moogapotundi
      Ipudu aa feel lo ne vunna
      No words to say
      Ty for all the team
      Sujatha gaaru danyavaadaalandi

    • @sujathak296
      @sujathak296 3 года назад +1

      @@srideviyerrisani610 ధన్యవాదాలు
      శ్రీదేవి గారు.....
      Comment chadivi reply ichinanduku chala thanks andi..santhoshanga undandi...🙏🏿🙏🏿

    • @rameshdumpena4229
      @rameshdumpena4229 2 месяца назад +1

      చాలా బాగా చెప్పారు 👍🏻👌🏻🌹🌹🌹

  • @Satheesh_1489
    @Satheesh_1489 4 года назад +118

    I am watching this after RGV's interview
    He praised this Song, he mesmerized

  • @vijaya2109
    @vijaya2109 Год назад +11

    ఒక పాట తోఏ అమ్మాయి మీద తన ప్రేమ అంత వ్యక్తం చేసాడు
    ఇంత ప్రేమ దొరికిన ఏ అమ్మాయిఅయినా చాలా చాలా లక్కీ

  • @vijaya2109
    @vijaya2109 Год назад +6

    ఇంత ప్రేమ దొరికిన వాళ్ళు చాలా లక్కీ

  • @Rajesh1671
    @Rajesh1671 3 года назад +19

    the greatest actor kamal hassan climax scenes oh my God .. stunningggg.. perfirmance..& Sridevi Garu wonderful acting..

  • @daditarak7848
    @daditarak7848 3 года назад +37

    Am 19 years old
    When I saw this song today in Fb singing by comydy actor Raghu Babu garu in a function
    This song touch my heart and fall down in love with this song
    And then am looking in youtube for this song
    Really Super song
    Ever green songs comes from 1990s🙏🙏🙏🙏🙏🙏

  • @vinay2097
    @vinay2097 4 года назад +55

    Rest In Peace 🙏💔 sridevi garu....when I listen this song my tears can't be controlled 😢😢...ur my angel

  • @user-wk6
    @user-wk6 6 лет назад +95

    RIP SRIDEVI 💐athiloka sundari

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 года назад +7

    ఎంత మంచి సాంగ్ అండి ఎన్నిసార్లు విన్న తనివితీరదు సృష్టించిన అందరికీ పాదాభివందనాలు

  • @esrilakshmi
    @esrilakshmi 2 года назад +8

    మనసుకు హత్తుకునే పాట, నిజంగా ఈ పాట వింటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

  • @geetapratima9851
    @geetapratima9851 3 года назад +128

    Balu Sir’s golden voice 💔

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 года назад

      నిజం చెబుతున్నాను అద్బుతమైన సాంగ్ అండి

    • @apologetics6656
      @apologetics6656 2 года назад +2

      Sorry pata padindhi yesudhas garu

    • @schebro
      @schebro 2 года назад +3

      @@apologetics6656 It's not. Yesudas sang Tamil version. This is SPB

    • @hemanth7119
      @hemanth7119 2 года назад +2

      గీత ప్రతిమ గారు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన ఏ పాటను ఎప్పటికి మరచిపోలేము.

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 8 дней назад

      For a second or two at the start I also thought it was the great KJY but soon realised it was the incomparable SP Balu!!!

  • @NeelimaValluri
    @NeelimaValluri 7 дней назад +1

    Kamal sir& sridevi gari acting👌👌👌perfect combo❤❤❤

  • @dr.Virinchi
    @dr.Virinchi 9 лет назад +252

    సాహిత్యం : గోపి
    సంగీతం : ఇళయరాజా
    కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
    నా మదిలోని పాటగా...ఆమని విరిసే తోటగా
    లాలీ లాలో...జోలాలి లో..
    లాలీ లాలో...జోలాలి లో..
    కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
    మోసం తెలియని లోకం మనది
    తియ్యగా సాగే రాగం మనది
    ఎందుకు కలిపాడో..? బొమ్మలను నడిపే వాడెవడో
    నేకు నాకు సరి జోడని కలలోనైనా విడరాదని..
    కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
    నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
    లాలీ లాలో...జోలాలి లో..
    లాలీ లాలో...జోలాలి లో..
    కారడవులలో కనిపించావు
    నా మనసేమో కదిలించావు
    గుడి లో పూజారై..నా హృదయం నీకై పరిచాను..
    ఈ అనుబంధమే జన్మది
    వుంటే చాలు నీ సన్నిధి
    కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
    నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
    లాలీ లాలో..జోలాలి లో..
    లాలీ లాలో..జోలాలి లో..
    లాలీ లాలో..జోలాలి లో..
    లాలీ లాలో..జోలాలి లో..

  • @rajeswarisake3446
    @rajeswarisake3446 10 месяцев назад +2

    Chala tied ga oondhi teeth pain mi song vinttu nidrapovali ani oondhi Bala sir naku yeppudu mi songs oodharpu na opiri aage varaku mi songs naku everything Balu sir really nenu chala lucky mi songs vinttu unni marchipotha merekkadunna happy ga vunddali 🙏

  • @user-jy9pl7wf2d
    @user-jy9pl7wf2d 8 месяцев назад +3

    ఈ పాట విన్నప్పుడల్లా గుండె బరువెక్కుతుంది ❤❤

  • @tharunkumargattu6815
    @tharunkumargattu6815 2 года назад +16

    We miss that soulful golden voice.....miss you sir❤️

  • @Pragnavivek
    @Pragnavivek 3 года назад +15

    Sridevi garu when I listen this song ever time I never control my emotion....Miss You Sridevi ❤️
    Your my Angel forever...

  • @PavanKumar-lk5vg
    @PavanKumar-lk5vg Год назад +1

    E song chusthunna vallu andharu..sridevi gari expression s meedhe untayi..😢😢..what a lovely song😢

  • @nameunknown007
    @nameunknown007 Год назад +5

    Wow what a wonderful action by Kamal, those first few seconds of him on the screen in this song with those lost eyes - he makes me cry every single time I watch this song. Dang it.

  • @Balakrishna-jj1fp
    @Balakrishna-jj1fp 3 года назад +11

    such a beautiful song and amazing acting by Sridevi and Kamal.. feeling sad watching Sridevi in this.

  • @bindhulokeshkonduru4626
    @bindhulokeshkonduru4626 3 года назад +12

    Sp balu garu meku swaraniki yevaru sati raru me miss u balu garu

  • @dmkdhruva
    @dmkdhruva 3 года назад +25

    Broken RIP
    spb sir.. ...

  • @3muvibes627
    @3muvibes627 Год назад +6

    Legends .....Ilayaraja + SPB + Kamal sir

  • @TeluguIndian729
    @TeluguIndian729 Год назад +5

    Excellent song👏👏👏👏
    Lyrics, SPB singing, Ilayaraja Music👏👏👏👏

  • @ameerbasha6618
    @ameerbasha6618 3 года назад +8

    In Tamil legend Yesudas.. Telugu legend spb.. Legendry ilayaraja 🙏🙏

  • @sailusravanti6327
    @sailusravanti6327 Месяц назад

    Hattsoff to such a 💎 of a heart ❤️ who wrote these lyrics music singer our actors totally
    Enta big undalo antaga godess la chuskodaniki pichi lo una pillani
    Dene bahusa true love antaremo
    Aneevaareemoo
    As its no where ❤

  • @kiranduddu8600
    @kiranduddu8600 4 года назад +10

    Ilayaraja Ilayaraja Ilayaraja what a music .film industry lo Ilayaraja music lekapothe sunyam laga undedhi

  • @raghukothagattu6876
    @raghukothagattu6876 Год назад +5

    Really ❤️ heart touching song when I am listening the song automitc tears come from my eyes. Nice song ❤️.

  • @annaramanarao9777
    @annaramanarao9777 7 лет назад +28

    hats off ilayaraja !!!!!Wat a music wat a song absolute pleasant hearing it......loved it so much!!!!! ilayaraja greatest music director ever!!!

    • @varamusicalworld198
      @varamusicalworld198 3 года назад

      ruclips.net/video/WVCZCnbR4Pw/видео.html
      KATHAGA KALPANAGA vocal cover song teaser is out now.so please listen with 🎧 and please make share.like.

  • @Sripada1989
    @Sripada1989 5 лет назад +12

    Wat an excellent song ! Sridevi acting 👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏😘

  • @pgourichinnaobulesu2076
    @pgourichinnaobulesu2076 3 года назад +5

    ఆణిముత్యం. లాంటి.పాటలు
    ఇళయరాజా. గారు. స్వర్గీయ. శ్రీ.శ్రీ.బాలు
    మరుపురాని.వారు

  • @rudraumagoud9609
    @rudraumagoud9609 Год назад +2

    Ilayaraja and sp Balu garu Mee combination lo vachina songs vinadam maa poorva Jannma sukrutam

  • @rakeshprince4775
    @rakeshprince4775 4 года назад +10

    My Day starts With this song ❤️🧘🏻‍♂️🧘🏻‍♂️🙏

  • @subbuonteru9289
    @subbuonteru9289 6 лет назад +45

    శ్రీదేవి అమ్మగారు సినీ పరిశ్రమకు ఒక దేవత

  • @pnr9155
    @pnr9155 2 года назад +2

    THE GREAT ILAYARAJA SIR,BALU MEHENDRA SIR.KAMAL AND SRIDEVI GARI MAGIC.

  • @tejaswinikandati1539
    @tejaswinikandati1539 3 года назад +5

    Kathaga kalpanaga kanipinchenu naakoka dorasani...
    Kathaga kalpanaga kanipinchenu naakoka dorasani...
    Naa madhilooni paataga aamani virisee tootaga...
    lalilalo joo laliloo...lalilalo joo laliloo...
    Kathaga kalpanaga kanipinchenu naakoka dorasani...
    Moosam teliyani lokam manadi...
    teeyaga saage raagam manadi...
    enduku kalipaadoo bommalanu nadipee vaadevadoo...
    neeku naaku sarijoodani.. kalaloonaina vidaraadani...
    Kathaga kalpanaga kanipinchenu naakoka dorasani...
    Naa madhilooni paataga aamani virisee tootaga...
    lalilalo joo laliloo...lalilalo joo laliloo...

  • @sameersayyads494
    @sameersayyads494 3 месяца назад +3

    Unnara March2024 lo

  • @shireeshaalikatte6225
    @shireeshaalikatte6225 6 лет назад +17

    Super song very amotional song naku e pata vintunte adupu vastunde i miss you sridevi garu i love you mom 😍😘😘😘

    • @saiganesh-xr5by
      @saiganesh-xr5by 6 лет назад

      Shireesha Alikatte e songey kaduu movie climax kuda Chala painfulga untundhi .chudu

  • @prasadvrsbhasuru369
    @prasadvrsbhasuru369 3 года назад +1

    Unconditional love among Krishna & gopikaa inclusive of Raadhaamaatha has been harvested here. Hatsoff to every Kalzaakaar!

  • @munireddy2217
    @munireddy2217 6 лет назад +21

    supperrrrrrrrr song naku chala istam we miss u sridevi 😓😭

  • @teamoframuverey2293
    @teamoframuverey2293 3 года назад +14

    I love this song forever 💛💛💛💛

  • @Prasadprem11
    @Prasadprem11 5 лет назад +5

    Sri Devi ante one and only ladie super star 😍😍,Sri Devi gari la yavaru actor leru, raru

  • @VenkatRao-wl2ft
    @VenkatRao-wl2ft 4 года назад +9

    Mile stone composing in Indian cinema

  • @braveheart8865
    @braveheart8865 6 лет назад +6

    Awsome lyrics , music ....every line of the song has something to say .....great music by maestro Ilayaraja ......awsome acting by Sridevi gaaru ......

  • @Rajkumar-rj
    @Rajkumar-rj 3 года назад +2

    Maestro. సౌత్ వాళ్ళు చేసుకున్న పుణ్యం.

  • @rishendrabhupathi3889
    @rishendrabhupathi3889 7 месяцев назад +1

    Movie : వసంత కోకిల
    Lyrics : గోపి
    Music : ఇళయరాజా
    Singer: Sp బాలు

  • @tanakantianilkumar682
    @tanakantianilkumar682 3 месяца назад +8

    2024 loo vinevallu oka like

  • @kirankumar-uc6le
    @kirankumar-uc6le 9 лет назад +11

    One of my favourite song did is , which make me sleep with peace of my mind with humble love

  • @saijagadeeswari7034
    @saijagadeeswari7034 Год назад +1

    My one of the favorite movie 🥰ee movie claimax choosthe yevarikaina yedupu raaka 😥😥

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 года назад +2

    MANY TIMES I LISTEN THIS SONG FROM RADIO. ....NOW I AM SEEING VIDEO. ...BEST SONG AND KAMAL HASSAN GARI AND SRI DEVI GARI PERFORMANCE GOOD. THAT'S DAYS PAPULAR SONG.

  • @bosenaidu4058
    @bosenaidu4058 5 лет назад +4

    Kamal_Hassan garu fully involved

  • @user-lb2zp7sj4x
    @user-lb2zp7sj4x Год назад +1

    Super song మరల ఈ అవకాశం రాదు

  • @udaykiran5338
    @udaykiran5338 6 лет назад +9

    Excellent song with full of heart touching emotions.....

  • @anandkumarbattula4065
    @anandkumarbattula4065 6 лет назад +5

    how sweet it is! hats off illayaraja

  • @riazahmed8386
    @riazahmed8386 6 лет назад +29

    Miss You Sri Devi garu.... RIP

  • @Cnchospital-vs2uu
    @Cnchospital-vs2uu 10 месяцев назад +1

    We miss that soulful golden voice 😌 miss you balu sir😔😔 i connect stop my years

  • @ravulaavinash6018
    @ravulaavinash6018 5 лет назад +9

    rare combination
    great actors
    great music director
    great singer

  • @Javedthespidy
    @Javedthespidy 3 года назад +9

    Balu sir 🙏🙏🙏

  • @munireddy2217
    @munireddy2217 6 лет назад +4

    chala bagundhi heart touching song i miss u sridevi i love your acting your really beauty full

  • @mrpandu2602
    @mrpandu2602 3 года назад +2

    Such A Heart touching.. Sweet cool silent Song❤️❤️❤️❤️.. Enthaina Mestro Composition kada ❤️❤️❤️❤️❤️

  • @ksaimahesh
    @ksaimahesh 7 месяцев назад +1

    Naku ecinema Story nachhadhu climax ro crying sridevi kokila laga agiripovadam 😂😃😃😃😃

  • @sanabhignu9517
    @sanabhignu9517 2 года назад +6

    I'm a software engineer (Artifical Intelligence) living in Silicon Valley USA 🇺🇸.
    Every night I listen this song before going to sleep. That's the beauty of ilayaraja and bsp. 🔥 Legends

  • @bobbycares5053
    @bobbycares5053 6 лет назад +30

    sridevi ante nirvachanam aame andam kaadu deha soundaryam kaadu aame kalmasham leeni manasu aame advitheeyamaina natana

  • @sunithamohan6232
    @sunithamohan6232 3 года назад +3

    Pure love

  • @usharamani1484
    @usharamani1484 2 года назад +2

    It's really wonderful song 👌👌👌 thank you so much balu sir

  • @sripeddaprolu1017
    @sripeddaprolu1017 3 года назад +2

    Any Generation... Ultimate Song.....💝💘💔

  • @gundijagan
    @gundijagan День назад

    చిత్రం: వసంత కోకిల (1982)
    సంగీతం: ఇళయరాజా
    గీతరచయిత: మైలవరపు గోపి
    నేపధ్య గానం: బాలు
    కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని||2||
    నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
    లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో
    మోసం తెలియని లోకం మనదీ
    తీయగ సాగే రాగం మనదీ
    ఎందుకు కలిపాడో..బొమ్మలను నడిపే వాడెవడో
    నీకూ నాకూ సరిజోడని..కలలోనైనా విడరాదనీ
    కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
    నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
    లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో
    కారడవులలో కనిపించావూ
    నా మనసేమో కదిలించావూ
    గుడిలో పూజారై నా హృదయం నీకై పరిచాను
    ఈ అనుబంధం ఏ జన్మదీ..ఉంటే చాలు నీ సన్నిధి
    కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
    నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
    లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో

  • @sambasivaraomangalampalli854
    @sambasivaraomangalampalli854 10 лет назад +7

    great lyric and music Evergreen song and Awesome action

  • @cvsivakumar8490
    @cvsivakumar8490 14 дней назад

    Evergreen hit song,Hatsoff Raja sir

  • @pavansatyanaidu9434
    @pavansatyanaidu9434 3 года назад +1

    Elanti songs vinapudu manasu chala happy ga untadi ❤️❤️

  • @priyacooking-crafts
    @priyacooking-crafts Год назад +2

    spb sir... without listening to your voice our day will not be fulfilled 💯♥️

  • @rameshg6386
    @rameshg6386 6 лет назад +10

    I can't stop crying...for my loved one's

  • @madhakateja5604
    @madhakateja5604 6 лет назад +29

    Rip we miss you Sridevi mam😔😢😭

  • @raghu1234nandan
    @raghu1234nandan 6 лет назад +15

    RIP Sridevi mam

  • @rahanibenni
    @rahanibenni 3 года назад +2

    SPB sir..... You sang this song very simply & effortlessly..... You could have sung this song in tamil and hindi in 100% perfection... What a voice modulation.... The greatest Indian singer.... Miss you sir...

    • @srisrivatsan
      @srisrivatsan 2 года назад +2

      Tamil and Hindi versions are the best... Nobody can bring out the feelings as yesudas did

    • @Underrated_Talents
      @Underrated_Talents 2 года назад +2

      Tamil yesudas nailed it due respect to spb dir

    • @Arjun-ej7fj
      @Arjun-ej7fj Год назад +1

      Glad he didn’t sing Tamil and Hindi.
      with due respect to the legend SPB sir, KJY has nailed it better in Tamil and Hindi

    • @babym.j8527
      @babym.j8527 Год назад

      SP sang well but Yeshudas' original is in another level,that SPB couldn't reach.

  • @narentumma7592
    @narentumma7592 2 года назад

    Ee movie enni sarlu chusina, prati sari movie ayyaka manasu mind konni nimishala paatu nishabdhanga untundi.
    Climax talachukuntene aa maunam edo mana manasunu aavaristundi

  • @medanagabhushanam2611
    @medanagabhushanam2611 3 года назад +2

    Song is vire good son sweet memory thanks Kamal haasan Garu

  • @sirishasesapu3662
    @sirishasesapu3662 6 лет назад +4

    Love you sridevi garu missing ulot😭😭😭

  • @bosenaidu4058
    @bosenaidu4058 6 лет назад +3

    No one could be reach the place that's Kamal, value, ilaya

  • @prabhakarsaraf
    @prabhakarsaraf 6 лет назад +2

    Good song is of sridevi kosame e song padinatlu vundi RIP sridevi

  • @PavanKumar-lk5vg
    @PavanKumar-lk5vg Год назад

    Really wonderful song👍👍👌👌 lyrics..singer... 👌👌actors also..i like this movie..❤️❤️

  • @sirishasesapu3662
    @sirishasesapu3662 6 лет назад +4

    Esng vintunte meru chla guruthvasthnru sridevi garu loveu missing you lot

  • @veerakotayyaande3255
    @veerakotayyaande3255 Год назад +2

    Gopi sir and Balu sir and Sridevi madam 🙏🙏🙏

  • @anupinkymom
    @anupinkymom 6 лет назад +4

    Superb song.All time fvrt heroin.We miss u

  • @satyaamalapuramammayee.8465
    @satyaamalapuramammayee.8465 11 месяцев назад +1

    Heart touching song

  • @prasannakumarbommali
    @prasannakumarbommali Год назад +1

    06/02/2023 I'm hearing awesome lovely 😍🌹 song .. damn what beautiful lirics

  • @ksudha8943
    @ksudha8943 2 года назад +2

    I cant control my tears 😔.what a lyrics 👌👌👌👌

  • @Sanathana175
    @Sanathana175 3 года назад +1

    Diamond💎💎💎💎... Siva kannalu. Happy birthday raa nana... Feb 23rd ... Nenu yekkada unna naa blessings niku untai ra 😭😭😭

  • @iamlearner1209
    @iamlearner1209 2 года назад +1

    Baalu voice and sridevi role very nice

  • @samudralasuchendra
    @samudralasuchendra Месяц назад

    Ndhuko telidhu e song vintunte tears ostunayr

  • @kalpanakalpana798
    @kalpanakalpana798 Год назад +1

    Melody and meaningful song and my name also kalpana I love this song 😍🥰