Peddarikam - Idele Taratarala Charitam - Emotional Song

Поделиться
HTML-код
  • Опубликовано: 9 май 2011
  • Watch Peddarikam Telugu Movie Songs. Idele Taratarala Charitam Song from Peddarikam Movie starring Jagapati Babu and Sukanya directed by A.M. Ratnam.
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 2 тыс.

  • @vmallikarjunanaik8003
    @vmallikarjunanaik8003 4 месяца назад +98

    2024 లో ఎంత మంది చూస్తున్నారు 🎉

  • @Jyothireddy_1999
    @Jyothireddy_1999 5 месяцев назад +51

    2024 lo chuse vallu OKA LIKE kottakandi ... Enduku ante ee song yenni years aina, andaru chustaru... Long live yesudas

  • @jayapaulbejjam786
    @jayapaulbejjam786 5 лет назад +17

    ఈ పాటను ఓన్లీ జేసుదాస్ గారి గాత్రం కోసమే వినే వాళ్లు ఒక లైక్ చేయండి...

  • @nagasudha6928
    @nagasudha6928 4 года назад +269

    ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
    ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
    పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా
    నిరాశే నింగికెగసేనా ఆశలే రాలిపోయేనా
    ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
    ఒడిలో పెరిగిన చిన్నారిని ఎరగా చేసినదా ద్వేషము
    కధ మారదా ఈ బలి ఆగదా
    మనిషే పశువుగా మారితే కసిగా శిశువుని కుమ్మితే
    మనిషే పశువుగా మారితే కసిగా శిశువుని కుమ్మితే
    ఆభమో శుభమో ఎరుగని వలపులు ఓడిపోయేనా
    ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
    పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా
    నిరాశే నింగికెగసేనా ఆశలే రాలిపోయేనా
    ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
    విరిసి విరియని పూదోటలో రగిలే మంటలు చల్లరవా
    అర్పేదెలా ఓదార్చేదెలా
    నీరే నిప్పుగ మారితే వెలుగే చీకటి రువ్వితే
    నీరే నిప్పుగ మారితే వెలుగే చీకటి రువ్వితే
    పొగలో సెగలో మమతల పూవులు కాలిపోయేనా
    ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
    పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా
    నిరాశే నింగికెగసేనా ఆశలే రాలిపోయేనా
    ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం

  • @nagarajyadav7877
    @nagarajyadav7877 3 года назад +641

    2021 లొ ఎవరు చుస్తునారుల లైకు వేసుకొండి

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 года назад +322

    కళ్ళు మూసుకుని ఈ పాట వింటుంటే హృదయం బాల్యంలోకి వెళ్ళిపోతుంది.. ఏదో చల్లగాలి మనసుని తాకి కమ్మనైన జ్ఞాపకాలను తిరిగి గుర్తుచేసింది

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 года назад +87

    చెవుల్లో అమృతపు చుక్కలు కురిపించే గొంతు ఏసుదాస్ గారికి బాలు గారికి సొంతం...

  • @anukupallichandu5495
    @anukupallichandu5495 5 лет назад +85

    సంగీతం అంటే వేరే ‌సంగీత దర్శకుడు అయిన చేయొచ్చు కానీ , గాత్రం ‌అంటే కొందరు పాడితేనే ఆ పాట చిరస్థాయిగా నిలిచిపోతుంది . అలా నిలిచే వాటిల్లో ఇదీ ఒకటీ ..... 🙏

    • @satish3107
      @satish3107 3 года назад +3

      Darsakuniki kuda credit evvalii.....

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 2 месяца назад

      ఆ సంగీత దర్శకుడు ఉండకపోతే ఆ పాట అలా ఉండదు మరోలా ఉంటుంది అది మరింత ఉన్నతంగా లేదా నీచంగా అయినా ఉండొచ్చు

  • @lakshmanaraod.128
    @lakshmanaraod.128 5 лет назад +49

    జేసుదాసు గారి స్వరం ఆ అయ్యప్ప స్వామి వారి హరిహరాసనం స్తుతించే గాన గానగంధరువుడు

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 8 месяцев назад +19

    😭😭😭😭😭 ఏడుపు వస్తుంది... చిన్ననాటి స్నేహితులు, బందువులు, తోడబుట్టిన వారు దూమవుతున్నారు 😭😭😭

  • @anilkumarmunukuntla2459
    @anilkumarmunukuntla2459 4 года назад +78

    తమ అద్భుతమైన గాత్రంతో మన హృదయాలు కదిలేల చేసిన గురువు గారు జేసుదాసు మరియు స్వర్ణలత గారికి పాదాభివందనం

  • @mokshithinuguru7576
    @mokshithinuguru7576 2 года назад +38

    ఈ పాట ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు. విన్న ప్రతిసారి మనసు కి సంతోషాన్ని కలిగిస్తూనే ఉంది. 🙏

  • @hemanth7119
    @hemanth7119 7 лет назад +1139

    భావోద్వేగమైన గాత్రంతో ఆలపించిన మన అభిమాన సహజ గాయకుడు కె.జె.ఏసుదాసు గారిని స్వర్ణలత గారిని మన చివరి శ్వాస ఉన్నంత వరకు మరచిపోకూడదు

    • @HariPriya-tv3ep
      @HariPriya-tv3ep 5 лет назад +6

      అవును నిజమే మరి

    • @sarithasaru2873
      @sarithasaru2873 5 лет назад +4

      Avn bro

    • @jaganmohan9043
      @jaganmohan9043 4 года назад +8

      Including Singer Swarnalatha also sir...

    • @everhere2455
      @everhere2455 4 года назад

      voice marchipokudadhu.. cinema lo rendu aayana paataluu ok.. silpa sirodkar yesudos ki emavthundi ?

    • @uday7610
      @uday7610 4 года назад +1

      👍

  • @saraswathisaru1111
    @saraswathisaru1111 11 лет назад +502

    జీవితాన్ని అర్ధం లేని కోపాలతో బంధాలని దూరం చేసుకొనే వారికీ ఈ పాట ఒక పాఠం

    • @IamTelugodu
      @IamTelugodu 4 года назад +4

      👌🏻👌🏻🙏🏻 correct ga chepparu meeru ..

    • @skumar-cw8iw
      @skumar-cw8iw 4 года назад +3

      Yes exactly nejam చెప్పారు

    • @leelalakshminarayana3830
      @leelalakshminarayana3830 4 года назад +10

      EVARIKANA ENDUKU KOPAM VASTUNDI...
      EDUTI VALLU MANALNI
      IBBANDULU PEDITEY,
      MOSAM CHESTEY,
      ADUGADUGUNA BHADHALU PEDITEY.. NEEKU RADAA KOPAM.
      EVARI DAAKA VASTEY VALLAKI TELUSTUDI AA
      BHADHA.. NENU PAGA TONEY JEEVISTAA... 😠
      TE

    • @harikrishnamoluguri6984
      @harikrishnamoluguri6984 4 года назад +3

      Super

    • @seelamradhika4959
      @seelamradhika4959 3 года назад +2

      Mala Kondaiah

  • @chandu7898
    @chandu7898 3 года назад +323

    ఈ అద్భుతమైన పాటని రాసింది ఎవరో కాదు, ఎన్నో గొప్ప రచనలు చేసిన జాలాది రాజా రావు గారు. ఇంత మంచి పాట రాసిన వ్యక్తి పేరు కూడా రాసి ఉంటే ఆ పాటకి సంపూర్ణ గౌరవం దక్కుతుంది అని నా భావన.

  • @vimarsakudu
    @vimarsakudu 4 года назад +486

    Jagapathi babu garini ista pade vallu oka like🙏🙏

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 года назад +76

    స్వర్ణలత గారి స్వరమాధుర్యం అద్భుతం 🙏🙏

  • @dpfollowers6034
    @dpfollowers6034 3 года назад +61

    1990 ki mundhu puttina Varu chustey one like 🌹

  • @imranyesdhan9332
    @imranyesdhan9332 4 года назад +17

    K. J. ఏసుదాస్ లాంటి వారి స్వరం వినడానికి మనం చాలా అదృష్టం

  • @harikomarala5477
    @harikomarala5477 Год назад +32

    తెలుగులో ఉన్న గొప్ప గొప్ప పాటలు లొ ఇదొక అద్భుతమైన, అనుభూతి గల, జీవిత సత్యాలను చూపించే గొప్ప సాంగ్.

  • @Babu-zd9sw
    @Babu-zd9sw 5 лет назад +669

    ఇదేలే తరతరాల చరితం
    జ్వలించే జీవితాల కధనం(ఇదేలే)
    పగేమో ప్రాణమయ్యేనా
    ప్రేమలే దూరమయ్యేనా
    నిరాశే నింగికెగసేనా
    ఆశలే రాలిపోయేనా(ఇదేలే)
    ఒడిలో పెరిగిన చిన్నారిని
    ఎరగా చేసినదా ద్వేషము
    కధ మారదా ఈ బలి ఆగదా
    మనిషే పశువుగా మారితే
    కసిగా శిశువుని కుమ్మితే(2)
    ఆభమో శుభమో
    ఎరుగని వలపులు ఓడిపోయేనా(ఇదేలే)
    విరిసి విరియని పూదోటలో
    రగిలే మంటలు చల్లరవా
    అర్పేదెలా ఓదార్చేదెలా
    నీరే నిప్పుగ మారితే
    వెలుగే చీకటి రువ్వితే(2)
    పొగలో సెగలో
    మమతల పూవులు కాలిపోయేనా(ఇదేలే)

  • @vaaa2580
    @vaaa2580 4 года назад +435

    2020 లోనే కాదు 2050లో కూడా వినవచ్చు

  • @sagarprince786
    @sagarprince786 3 года назад +60

    Perfect story
    Perfect revenge
    Perfect emotions
    Perfect comedy
    Perfect songs
    Really I am telling one of best movie story wise. story is the main element. Jagapathi babu was lucky part of film. A.M Ratnam direction peaks..okappudu vcd cassette lo vesukoni chusevallam

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 года назад +20

    ఇలాంటి పాటలతో ఇప్పటి పాటలను పోల్చడం చాలా కష్టం..

  • @vvnsvaraprasadrao6710
    @vvnsvaraprasadrao6710 9 лет назад +156

    జేసుదాస్ గళం నుండి జాలువారిన మరో ఆణిముత్యం.

  • @ch.sivakumari1233
    @ch.sivakumari1233 2 года назад +10

    నాకు చిన్నపాటి నుంచి ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం ఎప్పుడు వింటూనే వుంటాను ఈ పాట రాసిన వారికి నా వందనాలు

  • @saripallinaidu927
    @saripallinaidu927 3 года назад +172

    2021లో చూస్తున్నవారు ఎవరు💞💞❤️❤️❤️

  • @gaddamramesh-dy7je
    @gaddamramesh-dy7je Год назад +102

    2023 లో చూస్తున్నా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @lakshmidevipuvvadi5938
    @lakshmidevipuvvadi5938 5 лет назад +645

    సినీ ఇండ్రస్టీలో బాలు గారు ఒక కన్ను ఐతే మరో కన్ను జేసుదాసుగారు

  • @ganeshamar1900
    @ganeshamar1900 6 лет назад +9

    జెసుదాసు గారు మీ కు ధన్యవాదాలు వెన్నెల సాక్షిగా దొరలా కనిపించే విధంగా చెప్పాలంటే ఇది నా హృదయం పలికే పదాలు తెలుగు భాషలో ఉన్న ఒక పెద్ద ఎత్తున కూడా అంతే కాదు కాబట్టి మీరు చెప్పిన విషయం ఏమిటంటే నేను నున్నగా గీసిన బొమ్మలు చూసి మళ్ళీ రాయాలనిపించింది

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Год назад +20

    దాసుగారు స్వర్ణలత గారు ప్రాణం పెట్టి పాడిన ఈ పాట ఎప్పుడు విన్నా కళ్ళు చెమరుస్తునే ఉంటాయి..

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 10 месяцев назад +11

    శాపవశాత్తు మానవరూపం ధరించిన గాంధర్వులు ఏసుదాస్ గారు బాలు గారు...

  • @mbrs969
    @mbrs969 Год назад +24

    కోటి గారి సంగీతం అద్భుతః..

  • @venuvempati8876
    @venuvempati8876 5 лет назад +427

    క్రెడిట్ అంతా జేసుదాసు గారికేనా,
    స్వర్ణలత గారు ఆయనతో పోటీ పడి మరీ పాడారు. (2:20 🙏) .
    రాజ్-కోటి గారు 🎹, భువనచంద్ర గారు ✍️ ❤

  • @skkhadarvali3837
    @skkhadarvali3837 3 года назад +6

    అన్నదమ్ముల అనుబంధం తెలిపే ఒక చక్కనైన కుటుంబ కధ, ఈ పెద్దరికం మూవీ, ఇంకా ఈ పాట గురించి ఎంత చెప్పిన తక్కువే,, సూపర్ సూపర్ సూపర్ 🌹🌹

  • @uniquevoice198
    @uniquevoice198 Год назад +12

    స్వర్ణలతది చాలా అందమైన గాత్రం

  • @srinivasg8149
    @srinivasg8149 5 лет назад +32

    ఈ పాట నాకు చాల చాలా బాగా నచ్చిన పాట నా కంటికి కన్నీళ్లు ఆగవు ఈ పాట వింటుంటే నా మనసు చాలించి పోతుంది

  • @anilkumargandaalam446
    @anilkumargandaalam446 4 года назад +21

    Jesudas గారు పాటకు ప్రాణం పోశారు. సాహిత్యం కూడా చాలా గొప్పగా ఉంది. Thank you sir.

  • @Nouse98765
    @Nouse98765 2 года назад +13

    కోటి గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏

  • @user-gg7pw5tt5e
    @user-gg7pw5tt5e 2 года назад +7

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నింగికెగిసాక ఈపాటను చూసినవారెందరు

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 Месяц назад +1

      కానీ ఈ పాటను రాసినది భువనచంద్ర గారు కదా

  • @bhaskarguttula7429
    @bhaskarguttula7429 3 года назад +29

    What a music composition...Hats off to Koti garu & Singers Yesudas garu & Swarnalatha garu

  • @sivarajuakula
    @sivarajuakula 5 лет назад +190

    2019 lo Chusava lu
    జేసుదాస్ గార్కి 🙏🙏

  • @balabalaji3303
    @balabalaji3303 2 года назад +9

    🙏🙏🙏🙏🙏🤔🤔 జీవితం గురించి ఎంత ఆలోచింపజేస్తుంది ఈ పాట మనసుపెట్టి ఆలోచించండి🙏🙏🙏

  • @romeorascal4165
    @romeorascal4165 4 года назад +23

    Swarnalatha gari voice ki hatsoff.. RIP swarna latha garu... Meru makosam malli puttandi with same voice.

  • @bts.fangirl7266
    @bts.fangirl7266 4 года назад +1148

    2020 లో ఎవరు చూస్తున్నారు....💞

    • @kothuriajay4807
      @kothuriajay4807 4 года назад +12

      Ninu

    • @deepakvarma-qp9vc
      @deepakvarma-qp9vc 4 года назад +8

      Old is gold bro, so many people's they to listening🎧bro

    • @ashokrangu4050
      @ashokrangu4050 4 года назад +9

      చూడాలి ఇటువంటి పాటలు

    • @mohankrishna648
      @mohankrishna648 4 года назад +31

      ఎవడు చూస్తే ఏంటి రా బాబు .... నువ్వేమన్న award ఇస్తావా.... ఇదొక common జబ్బు అయింది ...2019 ఎవరు చోస్తున్నారు...2020 లో ఎవరు అని.... పనీ పాట లేదా నీకు....

    • @devisyam5812
      @devisyam5812 4 года назад +3

      Old songs super brooo

  • @think450
    @think450 3 месяца назад +8

    2050 లో ఎవరు చూస్తారు ఒక లైక్ చేయండి
    చూసే వాళ్ళు ఉంటారా

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 2 года назад +7

    నా అభిమాన గాయకుడు jesudas గార్కి నా అభివందనం 🙏

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Год назад +8

    మంచి కథ మంచి నటులు మంచి సంగీతం మంచి సాహిత్యం.. మొత్తంగా మంచి సినిమా..

  • @sandeeptothuka7782
    @sandeeptothuka7782 Год назад +5

    ఈ పాట ఎప్పుడు విన్నా భావొద్వేగంనికి గురి అవుతుంది మనసు

  • @amaranarayana5088
    @amaranarayana5088 6 лет назад +7

    జేసుదాసుగారి స్వరం దేవుడిచ్చిన వరం, అదొక కంచు కంఠం.

  • @PushkarTej_15012
    @PushkarTej_15012 2 года назад +28

    పాట రచయిత జాలాది రాజారావు గారికి
    పాడిన జేసు దాసు గారి కి
    గాయని స్వర్ణలత గారి కి ధన్యవాదాలు 🙏

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 Год назад +1

      ఈ పాట వ్రాసినది భువనచంద్ర గారు

  • @shalinisnap5752
    @shalinisnap5752 3 года назад +10

    Take a bow for ur voice Jesudas. Sir this one n saranam ayyappa song chalu life ki me voice vintu aagipovalani undi naku life

  • @suryalallu2942
    @suryalallu2942 6 лет назад +876

    జెసుదాసు గారీ స్వరం మాకు దేవుడు ఇచ్ఛిన ఒక వరం

    • @raguragu689
      @raguragu689 6 лет назад +2

      Surya Lallu

    • @suryalallu2942
      @suryalallu2942 6 лет назад +1

      Ragu Ragu యస్ ..బ్రో..

    • @sathishkumarnammiteja6482
      @sathishkumarnammiteja6482 6 лет назад +3

      Surya Lallu అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన నీ సందేశాలే

    • @sripathipathi7750
      @sripathipathi7750 6 лет назад +1

      Surya Lallu YES SIR.

    • @pname941
      @pname941 6 лет назад +1

      Surya Lallu hiisuryapushpa....dumdy

  • @gundathanusri5085
    @gundathanusri5085 6 месяцев назад +10

    2024 lo avaru chustunnaru vallu oka like

  • @ooorukguy
    @ooorukguy Год назад +13

    Swarnalatha's voice is awesome in this song.. it's unique.
    RIP Swarna garu❤😢

    • @rrdesigns-AB
      @rrdesigns-AB 8 месяцев назад +1

      🌈Humming Queen Swarnalatha garu 💗💞

  • @narasimharaoimandi8974
    @narasimharaoimandi8974 3 года назад +23

    స్వర్ణ లత వాయిస్ సూపర్

  • @jithendranandanavanam
    @jithendranandanavanam 8 лет назад +51

    Super song... i am a mad fan of Yesudas, and swarnalatha (god gifted voice). Sad part is she passed away at very young age of 37

  • @kottamjanardhan2912
    @kottamjanardhan2912 Год назад +7

    స్వర్ణలత వాయిస్ సూపర్

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Год назад +1

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు కన్నీటిధార ఆగదు..

  • @muraleedharbathula6590
    @muraleedharbathula6590 Год назад +5

    excellent Voice from both Yesudasu and Swarnalatha garu

  • @grajeshbharadwaj
    @grajeshbharadwaj 7 лет назад +18

    OMG, your voice is too godly!! Sir Yesudas, you are the true legend.

  • @sarahthomas2922
    @sarahthomas2922 5 лет назад +32

    I am a Malayali and can't help but feel touched by this song, even though I don't know telugu. One of the best no doubt! Instrumentation is important but the best voices are always better than the best instrumentation even if only by a bit. This is because a singer's voice can truly touch the heart with their words, rendition and feeling.

  • @tummalavenkateswrarao5752
    @tummalavenkateswrarao5752 9 месяцев назад +2

    ఎంతగా హృదయనికి హత్తుకునేలా పాట పాడారు బాలు గారు స్వర్ణలత అమ్మ..... 🙏పాదాభివందనం❤

  • @sathishroyal8550
    @sathishroyal8550 6 лет назад +139

    💐💐💐💐💐ఆయన గురించి ఎంత చేపిన తక్కువే,

  • @multiinsuranceadvisor
    @multiinsuranceadvisor 5 лет назад +130

    Ever green super hit song.
    Who is still watching 2019. Like here.

  • @bthimmarajuthimma4698
    @bthimmarajuthimma4698 3 года назад +6

    ఇలాంటి పాటలు శ్రీ జె సుదాసుగారు పాడి తేనె చాలా బాగుంటుంది కదా

  • @jonnalagaddavenkataiah9153
    @jonnalagaddavenkataiah9153 8 месяцев назад +2

    ఈ పాట సూపర్ ఈ సినిమా సూపర్ ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు ఈ పాట ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది, ఈ సినిమా డైరెక్టర్ కి🫡🌹🙏🌺

  • @gangarajupadatatiraja5573
    @gangarajupadatatiraja5573 5 лет назад +8

    జేసు దాసుగారు మీకు వందనం

  • @pendurpraveen1921
    @pendurpraveen1921 5 лет назад +3

    జబర్దస్త్ లో భాస్కర్ స్కిట్ లో విన్నాక ఈ సాంగ్ చూడాలని అనిపించింది.....

  • @Chandrasekhar59170
    @Chandrasekhar59170 5 лет назад +3

    ఈ పాట స్వరాలు సమకూర్చిన రాజ్ కోటి గారికి మరియు ఆలపించిన కె. జె ఏస్ ధాస్ గారికి కోటి దండాలు

  • @vandanapupavan1584
    @vandanapupavan1584 2 года назад +5

    మనిషి అన్నీ అనుభవిస్తేనే జీవితం.

  • @ravindraindra3697
    @ravindraindra3697 10 лет назад +39

    Paataku Jeevam Posina Yesudas garu Hats offf
    lovelyyyyyyyyyyyyyyyyyyyy songgggggggggggggggg

  • @rajeshbabu470
    @rajeshbabu470 11 месяцев назад +5

    Reflection of today family situations...... singers voice adds aroma to the song🎉

  • @pramoddandaboina1343
    @pramoddandaboina1343 2 года назад +3

    ప్రతిరోజు కనీసం 4సార్లు వింటాను..2022 లొ కూడా

  • @keerthysriramakumar5465
    @keerthysriramakumar5465 7 лет назад +58

    one can imitate many tones while singing, if yesudas sings we can feel the song even though does't know the language. No doubt he is singing GOD.

  • @ManiKanta-rw9qf
    @ManiKanta-rw9qf 5 лет назад +19

    what a voice!!!! excellent..no one can reply him

  • @nagendrak9931
    @nagendrak9931 2 года назад +1

    ఎక్కడైనా ఈ సాంగ్ బ్యాండ్ లో కొడితే.....సూపర్...ఇంకా అక్కడే ఆగిపోతా ....

  • @bhanuprakashbhanu7880
    @bhanuprakashbhanu7880 4 года назад +4

    జేసుదాసు గారు స్వరం తరం మారినా పా ట 2020 కూడా సూపర్ విన్న వాళ్లు లైక్ చేయండి

  • @TheMahi26
    @TheMahi26 11 лет назад +18

    Music composed by Raj -Koti and sung by legend Jesudass.. Owesong song..

  • @ravikiranr5036
    @ravikiranr5036 9 лет назад +76

    Can't imagine anyone singing such deep lyrics other than the Great Yesudas Sirji..

  • @user-ls1cj2ee5y
    @user-ls1cj2ee5y 4 года назад +2

    రచయితకు అభివందనములు

  • @kokkalakondaraju5782
    @kokkalakondaraju5782 Год назад +2

    Wow great voice my favourite singer

  • @gowthamisravanthi
    @gowthamisravanthi 6 лет назад +16

    A tragic melody that moved millions of hearts.. swarnalatha mam and Jesudasu sir both rocked.

  • @vijayraju6223
    @vijayraju6223 5 лет назад +9

    Swarnalatha garu voice entha baga unthi.... Wow..

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 года назад +2

    Kj jesudas gaari voice lo nunchi
    Vatchina maro aanimutyam..
    Very heartouching lyrics..music..
    Picturisation..
    Ty

  • @sallurwargangadher9509
    @sallurwargangadher9509 3 года назад +2

    నాకు చాలా ఇష్టం భాదోచ్చినపుడల్లా వింటా ఇ సాంగ్ ఈ లవ్ సాంగ్ నా చిన్నపుడు నుంచి వింటున్న ఇ సాంగ్ గత 10/15 సం : నుంచి వింటున్న 👌🙏

  • @srikrishna5813
    @srikrishna5813 6 лет назад +89

    యేసు దాస్ గారి కి...... నమస్కారం

  • @reddys6665
    @reddys6665 2 года назад +4

    We all r really lucky guys who knew these kinda songs 2k kids never know values of these kinda songs mostly. .maybe only few...80 ,90's kids r lucky guys legends

    • @sandeeptothuka7782
      @sandeeptothuka7782 Год назад

      Manam nerpinchudam mana pillalaki telugu thanam eppudu undipovali

  • @nagachandrakala3326
    @nagachandrakala3326 3 года назад +2

    Chala chinna vayasulo maha gayakuditho poti padi paata paadi chala chinna vayasulone velli poina legendary singer swarnalatha madam

  • @nellutlasrinivas8912
    @nellutlasrinivas8912 3 года назад +2

    సాహిత్యం అద్భుతం..

  • @NarenderKumar-rk6fz
    @NarenderKumar-rk6fz 5 лет назад +13

    Wonderful tone. Great Jesu Das Garu.

  • @mnjk218
    @mnjk218 10 лет назад +49

    This is not only good song but also many family's real story.the lyrics is very nice, this song will remain as a best lesson for those who have lost their happiness/families because of the angry and ego.

  • @rajesh275
    @rajesh275 5 лет назад +23

    My all time favorite, Yesudas 🙏

  • @p.k.agaramkalanjiyam2675
    @p.k.agaramkalanjiyam2675 Год назад +3

    1:29 Humming Queen SWARNALATHA's Voice 👌👌👌❤❤❤❤❤

  • @haribabu7143
    @haribabu7143 6 лет назад +4

    కోటి గారి జీవితం ధన్యం

  • @lekkalagovind6033
    @lekkalagovind6033 Год назад +3

    నాకు ఇష్టమైన పాట

  • @DarkTalesHub-hm13th
    @DarkTalesHub-hm13th 7 месяцев назад +1

    Peddayana acting vere level Stll Watching this Master Piece ❤

  • @sabbatarun7928
    @sabbatarun7928 5 лет назад +26

    Listen to the perfection of swarnalatha ma'am , always a legend

  • @sainath795
    @sainath795 7 лет назад +8

    great song.....jagapathi gari acting superb......yesudas gari voice superb👌👍

  • @prasade.p.3120
    @prasade.p.3120 5 лет назад +13

    My heart was melted, liquefied and rained as tears. Heavenly voice.although I couldn’t understand a single word.

    • @shrikanthyadavalli8026
      @shrikanthyadavalli8026 4 года назад +1

      Raining cats and dogs here in Chandigarh, my expressions can never be described.
      One song depicts the story, cry, cry and cry.
      Pranaams to the Lyricist, Jesudas ji, my all time favourite.