తెలుగు సినిమాను శివ సినిమా ముందు శివ సినిమా తర్వాత అన్నట్లు ప్రతిబింబించింది ఈ సినిమా.... ఒక్క సైకిల్ చైన్ ఫైట్ నాటి యువతరాన్ని ఒక ఉర్రూతలగించాయి....ఇళయ రాజా సంగీతం వర్మ దర్శకత్వం నాగర్జున అమల ప్రతిభ అమోఘం.... 👌👌👌👌👌👌👌👌👌👌
దాదాపు 30 సమత్సరాలు గడచిన పాటలు గాని సినిమా గాని ఎప్పుడు విన్న చూసిన అదే జోష్... అప్పట్లో హీరో పాత్రలో మమ్మల్ని మేము (శివ) ఊహించుకునే వాళ్ళమంటే ఈ సినిమా మాపై ఎంతగా ప్రభావితం చూపిందో అర్ధంచేసుకోవచ్చు. అరుదైన చిత్రాల జాబితాలో ఒక షోలే. బెన్హహర్. చిత్రాలు ఎలా చరిత్రలో నిలిచిపోయాయో అదే జాబితాలో ఈ చిత్రాన్ని చేర్చవచ్చు. ఒకే ముసాలో వెళ్తున్నా ఇండస్ట్రీకి సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. నాగార్జున కి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ ఒక్క సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ కి నాగార్జున గారికి జీవితకాల పురస్కారం అవార్డును సొంతం చేసి పెట్టింది. ఈ అవార్డు దక్కింది కాదు మనమిచ్చింది. .... మున్నా
లెక్కలో ఎక్కాలు తెల్వనొలు లక్ తోటి లచ్చాలల్లో మునిగిపోతారు... పుస్తకాలతో కుస్తీ లు పట్టేటోల్ సర్కారీ క్లర్క్ లు అయి మురిగి పోతారు. Excellent lyrics and exactly correct.
సిరివెన్నెల గారు, గొప్ప పాట రాయాలి అంటే ఏవో అర్దం కాని పదాలు కాకుండా, కాలేజ్ లో మాట్లాడే సాధారణమైన పదాల తో అసాధారణమైన పద ప్రయోగాలు మీకే సాధ్యం Rust- Rest , మార్చ్- మూర్ఛ, Graph- Kraf 🙏 ఎక్కడో త్రివిక్రమ్ గారు చెప్పినట్టు , మీరు space క్రియేట్ చేసుకుంటారు, మీరు లేరు అంటే, నమ్మాలి అనిపించడం లేదు , R.I.P LEGEND
కామెంట్ అనుకోకుండా మధ్యలో చెయ్యి తగిలి వచ్చేసింది ఇంకా ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పాడినటువంటి ప్రతి ఒక్క ఆత్మకు సంగీతం అందించినటువంటి మొత్తం మీద చాలా బాగుంది తెలుగు ఇండస్ట్రీ సినిమా అన్నయ్యలు అక్కలు అందరికీ కూడా పూర్వపు తెలుగు ఇండస్ట్రీ రెండు కళ్ళకి ముక్కుకి ముక్కోటి దేవతలకు చక్కని పాపను ఎక్కడ ఉంచారు ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడుంచారు 👍 శ్రీ ఘంటసాల వెంకటేశ్వర మాస్టర్ ఆత్మగారికి అలాగే అనేక పాడుతా తీయగా మనందరికీ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆత్మగారికి సుశీలమ్మ గారికి ఆత్మకు జానకమ్మకు ఎస్పీ శైలజ అమ్మ ఆత్మకు అలాంటి ఇంకా ఈ మధ్య కొత్త యువగాయనులందరికీ కూడా యువ శ్రీశ్రీ గారు అందరికీ యువరత్నాలు అందరికీ యాక్షన్ కింగ్ అన్నిటిలో కింగ్ అనుకోండి ప్రతి ఒక్క ఆత్మ అన్నిటిలో కింగ్ అలాగే వెరీ గుడ్ పర్ఫామెన్స్ ఆల్ ద బెస్ట్ శ్రీశ్రీ గారికి మరియు అనేక మాస్టర్ శ్రీ శ్రీ లందరికీ శ్రీ శ్రీ గారి ఇంటి పరమాత్మ మాస్టర్ శ్రీశ్రీ గారు అంటే అందరూ అని అర్థం అంటే ప్రతి ఒక్క ఆత్మ మాస్టర్ శ్రీశ్రీ మాస్టర్ భగవతి మాస్టర్ భగవాన్ మాస్టర్ సర్వశక్తివాన్ అని పరమాత్మ మనకి ఆ యొక్క స్వమానారిచ్చారనమాట స్వామానం అంటే స్వయం నేను ఆత్మ నా యొక్క సీట్లు నేను నా యొక్క స్మృతిలో నేను ఉన్నాను అనేదానికి గుర్తు నేను ఆత్మను అని గుర్తుపెట్టుకుని ఉన్నాను అని దానిని సోమానము నేను ఎలాంటి వాడిని ఎక్కడి వాడిని ఎప్పుడు వచ్చాను ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలి ఇవన్నీ సుదర్శన చక్రధారి అని అంటారు బాబా కాబట్టి చాలా బాగుంది
శివ... శివ.... శివ.... తెలుగు చలన చిత్ర ప్రభంజనం నవతర నీరాజనం... నాగార్జుని నట విశ్వరూపం ఉవ్వెత్తున ఎగసిన అలల కెరటం రాంగోపాల్ వర్మ దర్శక ధీరత్వం.. ఇళయరాజుని సంగీత సమన్వయం.. చరితలో చెక్కు చెదరని చిత్ర రాజమకుటం... King Always King Great Nagaarjuna anna fans 🎶🎶🎶🎵🎶🎶🎶🎵🎶🎶🎶
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ అప్పట్లోనే కాదు ఇప్పట్లో కూడా 2ఊపుతుంది అప్పుడు ఊగే వారు ఉండిఊగాలే గాని ఎప్పుడైనా ఊపుతూనే ఉంటాయి కాబట్టి ఊగే వాళ్ళు తగ్గిపోయారు అంతేగాని అవేమీ తగ్గలేదు అలాగే ఉంటాయి. ఊగే వాళ్ళలో తేడా వచ్చింది అంతే వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ థాంక్యూ చాలా చాలా వెరీ వెరీ గుడ్ సందర్భ పరంగా వాటిని పే చేసాము ఎందుకంటే బాబా యొక్క పెద్ద బిడ్డ పెద్ద కూతురు మాయ వతిగారి కోరిక మేరకు....... అటువంటి ఆత్మలందరి కోసం అలా సింపుల్ గా ప్లే చేయవలసి వచ్చింది అక్కినేని నాగార్జున అన్నయ్య గారికి ఆ.త్మ గారికి
@@universalinformation572 music director alanti song ivvali anna and song lo acting kudarali anna, director ki chala manchi taste and knowledge vundali, in this aspect n one can beat rgv..
A rojullo nanu college lo chadvukunta bagundedhi.eppudu generation waste cellphone era appuda bagundhi.chit chating,antaksharilu ,gossips,private kana a colleges bagundevi.show off Leni days avi.appudu theatrelu benchlu,no a/c lu goldspot cool drink .badluck 1970 s lo putina bagunda.atleat 90 s ayna chusam 🙏
@@jyotsnarao5879 exactly childhood ante mana generation varrake manam enjoy chese anthe eh generation cheyyatledhu okkapudud movies ante full excite ayye vaalam ipudu ah excitment eh ledhu ipudud ocche generaton ki mobile thappa eh lokam telidhu
Rent ki techhina VCR lo ee cinema choosinattu gurthu. Avoka sweet memories. Okkosaari konni cinema la video cassettes dorikevi kaadu, vaatiki antha demand.
Those 90's film songs are too good to hear very happy. Just it was woow. No words to describe love u nagarjun sir always... Feeling very excited to see ur films❤🎉🎉
They say Old is Gold. I say it's more precious than that. The memories while listening and seeing these songs are just matchless. Bow down to the 3 legends - Ilayaraja, Sirivennela and late SPB
every body in the song acted extraordinarily dts amazing.... Amala so beautiful.... This is the way in the society everybody shd b happy.......Rgv direction is super
This movie was released by in 1989 now we are in 2021 still 32 years same freshness same feeling of joy what a movie 🍿🍿 this is trend setter,path breaking, sensation still words not enough 💖💖💖💖💖❤️
సర్వే గౌరీసా సర్వేజనా సుఖినోభవంతు పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదాస్మరామి జగదాంబకు జై భారత్ మాతాకు బాయ్ బాయ్ సమైక్యాంధ్రకు సై సై థాంక్యూ ఓం శాంతి 👍☮️☮️☮️👍
Amala Garu beautiful, Nagarjuna Supreme hero, Sudhakar, Chinna, Naresh Garu active participants, And Uttej Garu Excellent. This movie I watched in 1992 in VCP nearly 18 times. 😁😁🙏😃😃.
iconic master piece of siri vennala garu , in the direction of vishwanath , my most beautiful song for ever , fabulous , thuhina girulu karege wela , thandavamadu vela , no words , speechless, eternal, nostalgia , bhanu Priya acted n dance extremely , out standing , with grace n elegance , n venkatesh garu support ed , very well , pride of india , bhanupriya we had in tollywood industry n india , she is proud citizen of our country .🎉🎉❤❤👌👍🙏🙏💐💐🇮🇳🇮🇳🌟⭐🌟⭐🌟⭐🌟⭐🌟🎈🎈🎈🎈🎈🎈✊👊💃💃💃🌈🌈🌈🌈🌈🌈🌈🤩😍🤩😍🙏🙏💐💐💐💐💐❣️❣️❣️❣️❣️❣️❣️❣️
There are many music composers,who give very big hits but how only ilayaraja songs are always as fresh as it is composed yesterday..I am tamil heard this song first time I like a lot.
This is One of my favorite songs, and this is my school which I have studied in. Really I feel very happy to see my school, classrooms in this song. Whoever studying in Keyes High School give a like.
బోటనీ పాఠముంది
మ్యాటనీ ఆట ఉంది
దేనికో ఓటు చెప్పరా
హిస్టరీ లెక్చరుంది
మిస్టరీ పిక్చరుంది
సోదరా ఏది బెస్టురా
బోటనీ క్లాసంటే
బోరు బోరు
హస్టరీ రొస్టు కన్నా
రెస్టు మేలు
పాటలు ఫైటులున్న
ఫిల్మ్ చూడు
బ్రేకులు డిస్కోలు చూపుతారు
జగడ జగడ జగడ
జగడ జగడజాం ||4||
దువ్వెనే కోడిజుట్టు
నవ్వెనే ఏడ్చినట్టు
ఎవ్వరే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు
కన్నులే తేలబెట్టు
ఎవ్వరీ వింత గరీబు
జోరుగా వచ్చాడే
జేమ్స్ బాండు
గీరగా వేస్తాడే
ఈల సౌండు
నీడలా వెంటాడే
జీడి బ్రాండు
ఫోజులే చూస్తుంటే
ఒళ్ళు మండు
జగడ జగడ జగడ
జగడ జగడజాం ||4||
అయ్యో
మార్చినే తలచుకుంటే,
మూర్ఛలే ముంచుకొచ్చె
మార్గమే చెప్పు గురువా
హే ఛీ తాళం రాదు మార్చిట మార్చి
తాళంలో పాడరా వెధవా
మార్చినే తలచుకుంటే
మూర్ఛలే ముంచుకొచ్చె
మార్గమే చెప్పు గురువా
కొండలా కోర్సు ఉంది ఎంతకీ
తగ్గనంది ఏందిరో ఇంత గొడవ
ఎందుకీ హైరానా వెర్రినాన్నా
వెళ్లరా సులువైన దారిలోనా
ఉందిగా సెప్టెంబర్ మార్చిపైనా
హోయ్ వాయిదా పద్ధతుంది దేనికైనా
మ్యాగ్జిమమ్ మార్కులిచ్చు
మ్యాథ్స్‌లో ధ్యాస ఉంచు
కొద్దిగా ఒళ్ళు వంచరా ఒరేయ్
తందనా తందననన్
తందనా తందననన్
తందనా తందననన్నా
క్రాఫుపై ఉన్న శ్రద్ధ
గ్రాఫుపై పెట్టుకాస్త
ఫస్ట్ ర్యాంక్ పొందవచ్చురోయ్
తందనా తందననన్
తందనా తందననన్
తందనా తందననన్నా
అరె ఏం సార్
లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు
లక్కుతోని లచ్చలల్ల మునిగిపోతరు
పుస్కాల్తో కుస్తీలు పట్టెటోళ్ళు
సర్కారీ క్లర్కులై మురిగిపోతరు
జగడ జగడ జగడ
జగడ జగడజాం
జగడ జగడ జగడ
జగడ జగడజాం ||2||
😮
😂😂😂😂😂😂😅
Tnq dear❤
❤
can you translate in english.......
తెలుగు సినిమాను శివ సినిమా ముందు శివ సినిమా తర్వాత అన్నట్లు ప్రతిబింబించింది ఈ సినిమా.... ఒక్క సైకిల్ చైన్ ఫైట్ నాటి యువతరాన్ని ఒక ఉర్రూతలగించాయి....ఇళయ రాజా సంగీతం వర్మ దర్శకత్వం నాగర్జున అమల ప్రతిభ అమోఘం.... 👌👌👌👌👌👌👌👌👌👌
దాదాపు 30 సమత్సరాలు గడచిన పాటలు గాని సినిమా గాని ఎప్పుడు విన్న చూసిన అదే జోష్...
అప్పట్లో హీరో పాత్రలో మమ్మల్ని మేము (శివ) ఊహించుకునే వాళ్ళమంటే ఈ సినిమా మాపై ఎంతగా ప్రభావితం చూపిందో అర్ధంచేసుకోవచ్చు.
అరుదైన చిత్రాల జాబితాలో ఒక షోలే. బెన్హహర్. చిత్రాలు ఎలా చరిత్రలో నిలిచిపోయాయో అదే జాబితాలో ఈ చిత్రాన్ని చేర్చవచ్చు. ఒకే ముసాలో వెళ్తున్నా ఇండస్ట్రీకి సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. నాగార్జున కి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ ఒక్క సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ కి నాగార్జున గారికి జీవితకాల పురస్కారం అవార్డును సొంతం చేసి పెట్టింది. ఈ అవార్డు దక్కింది కాదు మనమిచ్చింది. ....
మున్నా
Munna VDS
Crt ga cheparuu...songs..movie superrrrrrr....me cmnt inka adirindii👏👏👏
Correct ga chepparu kani last lo mee phn no enduku pettaro
నాల ఎవరైనా ఉంటే అనుభూతులను పంచుకోవడానికి
Munna VDS cha....
ruclips.net/video/7LgpIX2j-pQ/видео.html
ఈ పాటకి ఎన్ని సంవత్సరాలు అయినా ఆ లిరిక్స్ గాని మ్యూజిక్ గాని సూపర్ మళ్లీ మళ్లీ ఎవరూ రాయలేరు ఎవరు పాడలేరు కూడా దీనిని😅
అప్పట్లో ఈ పాట ఒక ఊపు ఊపింది..
ippatiki kuda
Satish Pavuluri still....😆😆😆
Evarini upendi
Pavan Pavani nannu..😅😅
Avuna
లెక్కలో ఎక్కాలు తెల్వనొలు లక్ తోటి లచ్చాలల్లో మునిగిపోతారు... పుస్తకాలతో కుస్తీ లు పట్టేటోల్ సర్కారీ క్లర్క్ లు అయి మురిగి పోతారు. Excellent lyrics and exactly correct.
This line lyrics is perfectly suits for those who are preparing for Government Jobs
Rgv
👍
SIRIVENNELA SITARAMA SASRTI GARU
😀😀😀
ఇలాంటి సినిమా చరిత్రలో ఒకటే ఉంటుంది .
ఎప్పటికీ కీ అప్పటికీ ఇంకెప్పటికీ..
శివ
❤️❤️❤️
సిరివెన్నెల గారు, గొప్ప పాట రాయాలి అంటే ఏవో అర్దం కాని పదాలు కాకుండా, కాలేజ్ లో మాట్లాడే సాధారణమైన పదాల తో అసాధారణమైన పద ప్రయోగాలు మీకే సాధ్యం
Rust- Rest , మార్చ్- మూర్ఛ, Graph- Kraf 🙏 ఎక్కడో త్రివిక్రమ్ గారు చెప్పినట్టు , మీరు space క్రియేట్ చేసుకుంటారు, మీరు లేరు అంటే, నమ్మాలి అనిపించడం లేదు , R.I.P LEGEND
సిరి వెన్నెల గారి ఆత్మకి శా౦తి కలగాలని కోరుకు౦టునాను.. 🌹🌹🌹🙏🙏🙏
ఈరోజుల్లో ఇలాంటి పాటలు ఏ సినిమాలోనూ రావటం లేదు...
Old is gold anna vallu oka like vasukondi
Ee like lu adukkovadam endi ra naayana
Dengey
@@srikanthpothuganti1722 nijama bro
Thnkou
Old is not a gold.it is Diamond
కామెంట్ అనుకోకుండా మధ్యలో చెయ్యి తగిలి వచ్చేసింది ఇంకా ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పాడినటువంటి ప్రతి ఒక్క ఆత్మకు సంగీతం అందించినటువంటి మొత్తం మీద చాలా బాగుంది తెలుగు ఇండస్ట్రీ సినిమా అన్నయ్యలు అక్కలు అందరికీ కూడా పూర్వపు తెలుగు ఇండస్ట్రీ రెండు కళ్ళకి ముక్కుకి ముక్కోటి దేవతలకు చక్కని పాపను ఎక్కడ ఉంచారు ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడుంచారు 👍 శ్రీ ఘంటసాల వెంకటేశ్వర మాస్టర్ ఆత్మగారికి అలాగే అనేక పాడుతా తీయగా మనందరికీ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆత్మగారికి సుశీలమ్మ గారికి ఆత్మకు జానకమ్మకు ఎస్పీ శైలజ అమ్మ ఆత్మకు అలాంటి ఇంకా ఈ మధ్య కొత్త యువగాయనులందరికీ కూడా యువ శ్రీశ్రీ గారు అందరికీ యువరత్నాలు అందరికీ యాక్షన్ కింగ్ అన్నిటిలో కింగ్ అనుకోండి ప్రతి ఒక్క ఆత్మ అన్నిటిలో కింగ్ అలాగే వెరీ గుడ్ పర్ఫామెన్స్ ఆల్ ద బెస్ట్ శ్రీశ్రీ గారికి మరియు అనేక మాస్టర్ శ్రీ శ్రీ లందరికీ శ్రీ శ్రీ గారి ఇంటి పరమాత్మ మాస్టర్ శ్రీశ్రీ గారు అంటే అందరూ అని అర్థం అంటే ప్రతి ఒక్క ఆత్మ మాస్టర్ శ్రీశ్రీ మాస్టర్ భగవతి మాస్టర్ భగవాన్ మాస్టర్ సర్వశక్తివాన్ అని పరమాత్మ మనకి ఆ యొక్క స్వమానారిచ్చారనమాట స్వామానం అంటే స్వయం నేను ఆత్మ నా యొక్క సీట్లు నేను నా యొక్క స్మృతిలో నేను ఉన్నాను అనేదానికి గుర్తు నేను ఆత్మను అని గుర్తుపెట్టుకుని ఉన్నాను అని దానిని సోమానము నేను ఎలాంటి వాడిని ఎక్కడి వాడిని ఎప్పుడు వచ్చాను ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలి ఇవన్నీ సుదర్శన చక్రధారి అని అంటారు బాబా కాబట్టి చాలా బాగుంది
Who are in 2021…?
Anyone with me?
I am with u sirr
Unless there's a time machine, everyone is in the same year 😂😂
Me✋
Yes,I am still listening the song.
Mere
శివ... శివ.... శివ....
తెలుగు చలన చిత్ర ప్రభంజనం
నవతర నీరాజనం...
నాగార్జుని నట విశ్వరూపం
ఉవ్వెత్తున ఎగసిన అలల కెరటం
రాంగోపాల్ వర్మ దర్శక ధీరత్వం..
ఇళయరాజుని సంగీత సమన్వయం..
చరితలో చెక్కు చెదరని చిత్ర రాజమకుటం...
King Always King
Great Nagaarjuna anna fans
🎶🎶🎶🎵🎶🎶🎶🎵🎶🎶🎶
Don't forgot about Raghuvaran acting
శివ నానాజీ చిన్న భవాని మార్చిరాజు జె డీ ఆశ,
అప్పట్లో నా వయసు 11సంవత్సరాలు 21సార్లు చూసా
I'M AT 14 STUDYING TENTH CLASS THAT DAY I DON'T KNOW WHO IS KING NAGARJUNA WHEN I WATCHED FIRST TIME THIS MOVIE IN HINDI I BECAME FULL FAN OF HIM
MARCHI RAJU KAADU,
MAACHI RAAJU... 😁
@@n.s.kirankumarkumar9290 yet
అయ్యో మర్చినె తలచుకుంటే మోర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా....
RGV'S Direction, Ilayaraaja's music, Raghuvaran as villan and NAGARJUNA IN & AS SHIVA = Masterpiece
Seetarama sastri gari lyrics also Sirr
Sp balu gari singing bro
Sirivennela seetarama sasthri gari lyrics also... Appatloney raasadu mahanubhavudu.. Craff py unna Srardha graph py pettu kaastha 1st rank pondavochhuro.. Wahhh
ruclips.net/video/7LgpIX2j-pQ/видео.html
amala also bro
కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి సాంగ్ ఇప్పటికీ రాలేదు 👌🙏
అప్పట్లో పాటఒకఊపుఊపింది
Ippudu kooda oka oopu undhi deeniki
Any one in 2024
I am watching still 2024
Daily bro
Imagine I m Gujarati and listening Telugu songs
Yes bro i am born in 2005(18)still watching, these type of lyrics are in these days
I amm😊
Amazing how people dnt notice that all the different male voices in this song are all sung by S.P.B
Vinay Chaddsdda sd
Amazing information bro hatsoff
that's an amazing information dude......i didn't know that, n i m sure most of us didn't....
That's SPB magic. Such a magician. Miss you SPB sir♥️♥️♥️♥️♥️
Song padindi manu garu bro sbp sir kadu
సిరివెన్నెల గారి అద్భుతాలు ఇవన్నీ🙏🙏
2021 lo song vinevallu oka like
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ అప్పట్లోనే కాదు ఇప్పట్లో కూడా 2ఊపుతుంది అప్పుడు ఊగే వారు ఉండిఊగాలే గాని ఎప్పుడైనా ఊపుతూనే ఉంటాయి కాబట్టి ఊగే వాళ్ళు తగ్గిపోయారు అంతేగాని అవేమీ తగ్గలేదు అలాగే ఉంటాయి. ఊగే వాళ్ళలో తేడా వచ్చింది అంతే వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ థాంక్యూ చాలా చాలా వెరీ వెరీ గుడ్ సందర్భ పరంగా వాటిని పే చేసాము ఎందుకంటే బాబా యొక్క పెద్ద బిడ్డ పెద్ద కూతురు మాయ వతిగారి కోరిక మేరకు....... అటువంటి ఆత్మలందరి కోసం అలా సింపుల్ గా ప్లే చేయవలసి వచ్చింది అక్కినేని నాగార్జున అన్నయ్య గారికి ఆ.త్మ గారికి
Who are in 2019???👍👍
Me
Melantollu chudaka povachu. Malantollu chalamandi untaru shiva movie chudadaniki.
Baboi
I am here
22 April 2019
హీలాంటి మూవీ చైతన్య ,అఖిల్ తీస్తే చూడాలని ఉంది 😘😘
Amala soo pretty.
That's Why Nagarjuna Get marry this girl.....
100th like for Amala
Any one in 2025
From Karnataka super duper movie😂
Love this song even after around 25 years. Illayaraja magic.
Illayaraja music & RGV magic.
Though RGV lost his magic some time back, he had given us some classic movies
@@vishunalubandu list out d movies bro
Yes
sirivennela garu...grandikamekadu..ilanti simple words tho magic create cheyochani prove chesaru..RIP seetaram sastry garu
ఇళయరాజా పాటలు నిజంగా చాల. ప్రశాంతంగా ఉంచుతాయి
S p Balu sir song ante okka range vindalli mari 🔥🔥
Anyone 2021....
vundiga September March paina.. super lyric
NavyaSri Bheeema hells angel mother Teresa search that
Nice work of illayraja
Vaayida paddathundi denikina.............
2023.జూలై.24 వ తేదీ. ఇప్పటికీ ఏం తగ్గలేదు. మైండ్ లో నుండి పోవడం లేదు లిరిక్స్..
Credit goes to RAM Gopal varma
One of the Indian famous director
Words are not enough to appreciate to RGV
Vamo music ki RGV ki link enti bro
@@universalinformation572 music director alanti song ivvali anna and song lo acting kudarali anna, director ki chala manchi taste and knowledge vundali, in this aspect n one can beat rgv..
I feel sad for the 21st century kids. They miss out all these old movies and songs! Old is diamond, more than a diamond! 😀
I feel sad that i was not born when this cult classic released
@@adityaadit8902 nanu kuda
@@jyotsnarao5879 😐 sad we missed it in theater
A rojullo nanu college lo chadvukunta bagundedhi.eppudu generation waste cellphone era appuda bagundhi.chit chating,antaksharilu ,gossips,private kana a colleges bagundevi.show off Leni days avi.appudu theatrelu benchlu,no a/c lu goldspot cool drink .badluck 1970 s lo putina bagunda.atleat 90 s ayna chusam 🙏
@@jyotsnarao5879 exactly childhood ante mana generation varrake manam enjoy chese anthe eh generation cheyyatledhu okkapudud movies ante full excite ayye vaalam ipudu ah excitment eh ledhu ipudud ocche generaton ki mobile thappa eh lokam telidhu
Rent ki techhina VCR lo ee cinema choosinattu gurthu. Avoka sweet memories. Okkosaari konni cinema la video cassettes dorikevi kaadu, vaatiki antha demand.
Trend setter, everything fall in place.....brilliant execution ....a new era in Indian cinema...output- ramgopal varma
ok sir
ఇట్లాంటి సాగు మల్ల ఈ జన్మలో రాదు సూపర్ హిట్ సాంగ్
అప్పటి జ్ఞాపకాలు చాలా హ్యాపీ sir
Till now there is no 1 song like this how many agree.
Who is watching....in 2019..march
Brothers ee song secunderabad , keys high school lo shooting jarigindi.
School holidays e Cinima kosam 1week waiting chesamu VCR kosam house full videos shops I'm watching in 1rupee this movie.
SRINIVAS DESHETI idi vinnaka nenu appatlo putti unte chaala baagundanipisthundi.. chaala cinemalu appudu chusthene kicku
Ur great sir
Ur great saaaar
0.50 to 0.56 aa saree kattina lady expressions ki aa gaathram vaarevah em combination, enni saarlu vinna thanivi theeravu..
ఈ సినిమా మా .....గ్యాంగ్ కు ఒక ఆదర్షం ...
How gorgeous is Amala Mam❤😍 perfect pair onscreen and offscreen❤
2020lo kuda vinnata annavallu ok like
Those 90's film songs are too good to hear very happy. Just it was woow. No words to describe love u nagarjun sir always... Feeling very excited to see ur films❤🎉🎉
Super Song . WHERE ARE YOU RAM GOPAL VARMA SIR ?
Oh my God mesmerizing music from Maestro Ilaiyaraja.
They say Old is Gold. I say it's more precious than that. The memories while listening and seeing these songs are just matchless. Bow down to the 3 legends - Ilayaraja, Sirivennela and late SPB
3:27 జగమెరిగిన సత్యం 😎😎😎😎
Yes😂😂😂
every body in the song acted extraordinarily dts amazing.... Amala so beautiful.... This is the way in the society everybody shd b happy.......Rgv direction is super
This movie was released by in 1989 now we are in 2021 still 32 years same freshness same feeling of joy what a movie 🍿🍿 this is trend setter,path breaking, sensation still words not enough 💖💖💖💖💖❤️
సర్వే గౌరీసా సర్వేజనా సుఖినోభవంతు పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదాస్మరామి జగదాంబకు జై భారత్ మాతాకు బాయ్ బాయ్ సమైక్యాంధ్రకు సై సై థాంక్యూ ఓం శాంతి 👍☮️☮️☮️👍
Nag looks so good , especially aa navvu😍🤓
We miss you sirivennela garu 💐💐🙏🙏🥺,the legendary lyricist of Indian cinema
🙁
😰
I dnt know telugu but illayraja sir rocked chala bavuthaa
Tfi after shiva before shiva king of tfi kontha directors nag eppudu encourage chestharu rgv ki chance icharu frst mve tho treandset chesaru jai king
30 years of real trendsetter shiva💪💪💪💙
Amala acting is simply superb.........
.........
Amala Garu beautiful, Nagarjuna Supreme hero, Sudhakar, Chinna, Naresh Garu active participants, And Uttej Garu Excellent. This movie I watched in 1992 in VCP nearly 18 times. 😁😁🙏😃😃.
Who is watching this song today, tomorrow and everyday
కీర్త శేషులు సిరివెన్నెల కలం నుండి విదిల్చిన సిరా బొట్టు.
శుభలేఖ సుధాకర్ గారిది సూపర్ యాక్టింగ్.👍👍👍
Appatlo SIVA movie Sensation a veruuuu 😍😊
ఏప్పటికి.. సూపర్.. హిట్.. సాంగ్స్.. ఏండ్.. మూవీ.. శివ.. 👍🏻.
This was my first Telugu movie introduced by my friend from A.P during my College days. Movie fantastic and music outstanding.
Vaizg jagadamba thetre lo e siva 122 days 1422 సీట్స్ full record kottadam kastamu pokiri vaizg sarat thetre 725 సీట్స్ lo 83 days ఫుల్
EVERGREEN college campus song.Remembering my College days ❤️❤️❤️
iconic master piece of siri vennala garu , in the direction of vishwanath , my most beautiful song for ever , fabulous , thuhina girulu karege wela , thandavamadu vela , no words , speechless, eternal, nostalgia , bhanu Priya acted n dance extremely , out standing , with grace n elegance , n venkatesh garu support ed , very well , pride of india , bhanupriya we had in tollywood industry n india , she is proud citizen of our country .🎉🎉❤❤👌👍🙏🙏💐💐🇮🇳🇮🇳🌟⭐🌟⭐🌟⭐🌟⭐🌟🎈🎈🎈🎈🎈🎈✊👊💃💃💃🌈🌈🌈🌈🌈🌈🌈🤩😍🤩😍🙏🙏💐💐💐💐💐❣️❣️❣️❣️❣️❣️❣️❣️
Now at present the composer of this beautiful masterpiece song is the MP of Rajya Sabha which he really deserves 🙏🙏🙏🙏🙏🙏
2021లో వినేవాళ్ళు ఉన్నారా ఉంటే లైక్ కొట్టేయండి లేట్ ఎందుకు... 😍
ఓల్డ్ ఐస్ గోల్డ్... 💞💞
👍👍👍👍👍👍👍👍
👌👌👌👌👌👌👌👌👌👌👌
😍😍😍😍😍😍😍😍😍
Hiii
Salute to श्री SP BALA SUBRAMANYAM sir🙏
RGV❤️❤️❤️
Hiiii
Amala gaaru is very cute in this song...😍
Chaithanya samantha nu petti shiva remake cheyandi superb 👌
No
Siva is a cult classic
Don't spoil it
Nagarjuna was amazing in siva
Chaitanya won't be able to match him
After Siri vennela sudden demise I'm here to listen what a writer 🙏🙏mimmalni kolpavadam chaala peeda lotu guruvu garu🙏
RIP SIR
There are many music composers,who give very big hits but how only ilayaraja songs are always as fresh as it is composed yesterday..I am tamil heard this song first time I like a lot.
This is One of my favorite songs, and this is my school which I have studied in. Really I feel very happy to see my school, classrooms in this song. Whoever studying in Keyes High School give a like.
power of ramgopal varma,really different director in film industry
Ippatiki i song...oka OOPU Ooputundhi 🔥🔥🔥👌👌👌
Before Shiva After Shiva Tollywood industry Proud of Indian cinema
@telugu swags ade RGV ni ipudu ila chudalekapothunam
RGV Brilliance 👍👍👍👍👍👍👍😈😈💥😈🥳🥳
Best movie of Telugu movie industry
Old is gold i love this song
Inka eppatiki
Nenu ,nag, Amala, achyuth, subhaleka sudhakar, RGV brathike vunnama🤔🤔🤔🤔 it was released kristhu purvam😃😃😃
Who is watching in 2019 November 😅
Super liyrics....ఎన్ని years అయినా మార్చి పోలేనీ సాంగ్.,..
Only one time it happens in the Century that is Shiva never before n never again. Salute to Varma ji n all the members of the Shiva film
Ever green song!! I'm watching in April 17-2019
ఇందులో జెండే ఉన్నాడు.. మీలో ఎంతమంది గమనించారు.
Spb sang in many different male voices in this song
Spb legend
INTHA KANTE JEEVITA SATYAM CHEPPE SONG UNDADU
I love this song
What's app no
Memu kuda cls bunk kotti chala matney shows ki vellevallam sweet memories,e song lo lyrics 100%correct
Who can listen this in the month of August ❤️❤️
35 years of siva, ivala ee song vinna vallu oka like veskondi
In this movie that collage campus was our school😘😘😊😊
Keyes High School for Girls😍😍😎😎
We're it is
Hey...nen adhe clgee.
Nanni gurthupattaav...
Prasanna
hi
2k25 like veskondi