ఈ మూడు బాగుంటే నువ్వు బాగుంటావు || body secrets by శాంతి పోలిశెట్టి || Risa
HTML-код
- Опубликовано: 9 фев 2025
- వాత పిత్త కఫాల గురించి మంచి వివరణ
To register
Date 25 nov 2023
contact 7331109933, 7331109955
@KanthRisa
@kanthrisalifestories
#health
#vatapittakapha
#ayurveda
శాంతి గారు మీరు చాలా చక్కగా రీసెర్చ్ చేశారు.
ఇంకా చేయండి సమాజానికి మీ వలన ఎంతో మేలు జరుగుతుంది. మీరు యూట్యూబ్ చానెల్ పెట్టండి. ప్రజలకు అనేక మంచి విషయాలు ప్రజలకు చేరాలి మీ ద్వారా.
సోదరి శాంతి గారు, మీరు భారతీయ సంస్కృతి నీ, జీవన విధానాన్ని ఎంత బాగా వివరించారు అమ్మ. ప్రకృతి తో మమేకమై జీవించే అజరామర మైన జాతి , ఈ జీవన సూక్ష్మాలు అందరికీ చేరాలి. ధన్యవాదాలు రీ సా. మన వంటిల్లే మందుల షాపు. ఆయుర్వేదం తరువాత తరాలకు అందించే వ్యవస్థ మనకు దూరం అయ్యింది. ఇదే కారణం.
ప్రజల జీవన శైలి లో మార్పులు కొత్త కొత్త రోగాలకు ద్వారం తెరిచింది.
ఎంతో కొంత ఆయుర్వేద అనుభవం ఉన్న వారికి చక్కటి సందేశం ఇది # మానవుని శరీర తేడాల వలన రోగం అన్నది యదార్థం # అయితే మన సొంత ప్రయత్నం కొంత చేసి మార్పు రాకపోతే తప్పకుండా ఆయుర్వేద డాక్టర్ గారిని కలిసి వారి విధానంలో మార్పు పొందాలి అని తెలుసుకోవాలి #జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జైజైజై జై ధన్వంతరి
Thank you
చాలా మంచి ప్రయత్నం చేశారు ఆమ్మ నీలాగు మానవులకు మంచి జ్ఞానము మరియు ఆరోగ్యం గురించి వివరించే విధానంను అందరూ ఎప్రీషియెట్ చేయవలసిందే హేట్సఆప్ టూ యువర్ ప్రయత్నం..... సూపర్ వీడియో🎥🎥
Thank you
అద్భుతం ఇది.. మీ వల్ల ఆయుర్వేదం మరింత బల పడుతుంది. విజయీ భవ
Thank you
Chala Baga chepparu . Thank y
అధ్భుతమైన విడియో చిత్రీకరణ. వీళ్ళ మధ్యలో కరెంట్ ప్లగ్, గ్లాస్ ట్యూబ్ పెడితే ఎదో ప్రయోగం చేసి చూపిస్తారు అనుకున్నా.
చరక మహర్షి శిష్యుడు వాగ్బట్టు మహర్షి కూడా అద్భుతంగా 112 సం.లు రీసెర్చ్ చేసింది కూడా ఇదే..
ఆయుర్వేదం అధ్భుతం..
దీనిని హాల్లో పతి వారు రాజకీయ నాయకులతో తొక్కి పెడుతున్నారు.
మీరు దీనిని కొనసాగిస్తున్నారు.ధన్యవాదాలు అమ్మ..
Yes
రాజీవ్ దీషిత్ speech తరువాత ఆ స్థాయి లో ఈ వీడియో వుంది. చాలా విజ్ఞానవంతగా వుంది.
Rajiv Dixit goppa mahanubhavudu
Do not compare her with Rajiv Dixit. She is a kid.
చాలా అద్భుతమైన పరికరం కనిపెట్టారు. దీని ద్వారా నాది చూడడం సరిగా రాణి ఆయుర్వేద డాక్టర్స్ పేషేంట్ తత్వాన్ని సరిగ్గా కనుక్కొని మందులు ఇవ్వగలరు
గొప్ప కృషి చేస్తున్నారు ఈ రీసెర్చ గురించి, మీ విజ్ఞానం తరువాత తరలుకు ఉపయోగ పడాలి. ఆ దేవుడు మీకు సహాయ పడాలి అని నా ప్రార్ధన.
À😂
@@sujathapunjarla1416¹q1¹3 n
Veerygood
Super
@@sujathapunjarla1416iii❤
సూపర్ మేడం 👌
థాంక్ యు మేడం 👍🙏
ఒక అద్భుతమైన ఆవిష్కరణ కృతజ్ఞతలు మేడం
ఇది చాలా అత్బుతం సమస్త ప్రజా మానవాళి ఉపయోగించు కోవాలి సర్వేజనా సుఖినోభవంతు
*🌺శరీరమాద్యం ఖలు ధర్మ సాధనమ్*🌺 మనం ఆరోగ్యంగా ఉంటే దేన్నైనా త్వరగా సాధించవచ్చు ,(టయానికి ఆకలి కాకపోయినా తినడం కాకుండా ఆకలి అయినప్పుడు మాత్రమే కడుపునిండా తినడం శ్రేయస్కరం)
Time ki thinali antaru kada
@@RajithaMamidi-uh9tr అది షుగర్ పేషెంట్స్ కు గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్లకు
ఆయుర్వేదం గురించి చక్కని అవగాహనకలిగించారు.ధన్యవాదాలు.
అమ్మ చాలా బాగా చెప్పావు తల్లీ
ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంత అద్భుతంగా, లోతుగా, చాలా సూక్ష్మంగా వివరించారు, ధన్యవాదములు.
మీరు ఇలాంటివి ఎన్ని చూపించిన మానవులకు మాత్రమే చూపిస్తారు ఎందుకంటే లోక కళ్యాణానికి చూపించడం చాలా మంచిది అప్పుడే మానవులకు వచ్చే రోగాలు కట్టడి అవుతుంది అదే ప్రకృతి గోవులు ప్రకృతికి సరిపడా వృక్షాలను పెంచడం వాటి కోసం నిరంతరం మేము ప్రయత్నాలు జరుపు తున్నాము
చాలా చక్కగా చెప్పారండి. శాంతి అక్క కు నమస్కారం 🙏❤
ఆయుర్వేదాన్ని అద్భుతంగా ఆవిష్కరించి నందుకు ధన్యవాదాలు .
వాత పిత్త కఫాల గురించి మంచి వివరణ చక్కటి సందేశం ఇది
సూపరె...సూపర్....సూపర్ అమ్మ...
చాలా అద్భుతంగా ఉంది అమ్మ మీ రీసెర్చ్ చాలామందికి ఉపయోగిస్తుందని మంచి ఫలితాలను కూడా ఇస్తుంది అని నమ్మకాన్ని కలిగించారు 🙏
రీసర్చ్ ఈమెది కాదు. డా..రవి శంకర్ పోలిశెట్టి పోలీ ఆయుర్వేద గ్రూప్ వారిది..
చాల మంచిగా వివరించినారు అక్క
👏👏👏🚩🕉️ ఆయుర్వేదం ను ఈ నాటి కాలంకు అర్థం అయ్యేలా చేస్తున్నారు sgp
Super medam ..meeru ఎన్నో వీడియోస్ చెయ్యాలి ఇంకా
చాలా అద్భుతమైన సమాచారం శాస్త్రీయంగా చెప్పారు మేడం గారు ఇదే మన నిజమైన ఆయుర్వేద వైద్యం 👏👏👏👏👏👌👌👌🙏💐ధన్యవాదములు మేడం గారు
Thanks
🙏🙏🙏
త్రిదోషాలు వివరణ / డివైస్ పరిచయం చేసి ఏడాది దాటింది...
మళ్ళీ రివ్యూ చేయండి
మేడం గారు బాగా వివరంగా చెప్పారు
చెప్పటానికి అన్ని బాగుంటాయి. Same doctor ని నేను కలిశాను. సులభం గా money సంపాదించటం తేలిక అని.నిరూపించారు sir,
వివరణ: కొద్ది seconds cheyyi పట్టుకొని, వెయ్యి రూపాయలు, తీసుకొని, నీకు వాత, పిత్తాల్లో, స్లేశ్మల్లో, ఒకటి ఉన్నదనీ, ఒకటీ అన్నదానికి, 250 రకాలు తినగుడదు.
మందు ఖర్చు 10 వెలు minimum.
దీన్ని ఏమంటారు రిసగారు.
సేవనా, సంపాదన. మీద్వరా డబ్బులు లేక అడ్వర్టైజ్మెంట్ కోసం తాపత్రయ. ఆయన రాలేక.
నమ్మద్దు సిర్
😂 yadarda vade loka verode 😂😂you are intellectuall brother
ఏ డాక్టర్ అయినా పేషంట్ రాగానే ఇతనికి ఉన్న లోపం వత పిత్త కఫాలలో ఏలోపం ఉందో తెలుకున్న తర్వాత ,ట్రీట్ మెంట్ చేస్తేనే ఆరోగ్యం కుదుట పడుతుంది .లేదా అంతే సంగతులు .పేషంట్ కూడా ఈ వాత పిత్త కఫాలలో ఏ లోపం వల్ల నాకీరోగం వచ్చిందనే జ్నానం లేకుంటే వాడి జీవితం హాస్పిటల్ కే అంకితం
If this devise works, it will revolutionise Ayurvedic system, this country will be indebted to the blessed Mr& Misses పోలిశెట్టి
వి.చక్కగా వివరించబడింది.అందరికీ ఉపయోగపడుతుంది.ధన్యవాదాలు.
Never have heard with such explanation about vatha pitta kapha. Great vedio 🎉
Dr Polisetti Ravishankar gaaru corona time lo you tube lo baaga viral ayyaru, i also listened to him. My brother and my brother in law also consulted. They didn't follow complete protocol of dr prescription very difficult to follow his prescriber pathyams. That time he was talking about this device finally it came now. Happy to see the device
Please tell me their clinic address or contact number
Result unnadha. I mean cure ayyinda
@@padmajaponnuru9093 they used the medicine for a week only, didn't not continue and didn't cure.
Hello kanth risa garu. Thank you so much. I saw this video two months ago and consulted the doctor. Thank you so much. I was satisfied with the treatment. Before consulting here, I spent lots of money. Thank you for uploading it. ❤
చాలా information వుంది bro నీ దగ్గర
Thankyou అన్నయ్య కాంత్ రిసా ❤
Dr.ravigai interview chusam vari wife Shanti Gari interview chala bagundi vari krushi chala goppadi.both are inspiration to doctor s. Ravigariki tagga barya
నీ కళ్ళకి నమస్కారం మేడం గారు,20 నిమిషాల్లో,కొన్ని సంవత్సరాలు నేర్చుకోవలసినవి,చాలా క్లారిటీ గా చెప్పారు.
మీ మాటలు మొత్తం నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు...
Amma nenu allopathic pharmacist ni meeru cheppindhi 100 percent correct
even being a software engineer you learnt and taught how to live real naturally. I am.also in same like minded, you are very much appreciated
Ma philosophy dvara e vishayam easy ga Ardam avutundi🙏Sadgurubhyonamaha💐
LLC = Life Learning Channel.
LLC = Let's Live Channel
Kanth'Risa is the Just LLC
I greatly appreciate Kanth'Risa Excellent Enterprising Extraordinary Emerging Evolving Endeavor 🎉⚘️🌹💐👍👌✊️🤝🙏
Triphala chuurnam ledante tablets daily use cheste dhara thakkuva phalitham yekkuva...try cheyandi💯🪄🌟
మీరు కృషి చేసిన దానికి మెనీ మెనీ థాంక్స్ మేడం ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదిక్ షాప్ నడుపుతున్నాను వాతపిత్త కఫ మన షాప్ కు వచ్చే వాళ్ళకి చెక్ చేసి మన ఆయుర్వేదిక్ మందులు ఇవ్వడానికి ఏమైనా ఈ డివైజ్ ఉపయోగపడుతుందా
చాలా బాగా చెప్పారు వాత, పిత్త, కఫ గురించి మీ డివైస్ ని చూసి కొనాలి అంటే మేము హైదరాబాద్ రావాలా లేదా మాది కోనసీమ రావులపాలెం దగ్గర ఊరు ఇక్కడ మాకు ఆ డివైస్ లభ్యం అవుతుందా మీమల్ని కాంటాక్ట్ చేయాలి అంటే ఎలాగ మేడం చెప్పగలరు ధన్యవాదములు 🙏
🎉
Tq, chala baga artham aindi amma
🙏🙏🙏 చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు అండి 🙏
ఈనాటి ఆయుర్వేద డాక్టర్స్ కి ఈ devise చాలా ఉపయోగం
super ga cheparu madam
Nice use full video 🙏
త్రి దోషాలను కొలిసే పరికరం ఎక్కడ దొరుకుతుందో చెప్పనే లేదు
అది దొరక్కూడదనే నేను కోరుకుంటాను.. మనిషి జ్ఞానం తో చేసే పని, ఒక యంత్రం చేతిలో పెట్టరాదు...
Amma miku padabivandhanam intha clearga bahusha evvru cheppaleru.dini valla prathi okaru vari arogyam kapudukunte varandaru danavantulu avutaru
Amma good message thanks
Excellent
Chaala baga chepparu Shanthi garu,
and thanks for Risa garu for the vidio .
Nenu Panchakarma treatment chesujunnanu, ayurveda medicines & mirannatlu balancing chesukovadam alavatayindi.
Miru cbese prayagam success kavali , mundu tharalaku ayurvedam gurinchi thelusukoni andaru arogyakaramaina jeevithanni gadapalani korukuntunna.
Thanq for the vidio.🎉❤
Great innovation,
Technology collaborate with ఆయుర్వేద❤,
Good mamji all ar Ayurveda doctors andharu okkalaga laru peasant ni me kulaga alochinchali his madisans vary cost vodiyo supar raju vizag
Mobile silent lo pettukovachu kada amma.
Super subject discussed and excellent useful to society
Super maa Mee iddariki dhanyavadalu
హారతి తీసుకుంటే ఉష్ణం, తీర్థం తీసుకుంటే సీతలం
Good work sir, really good job. Than k you
Santhi mee swachamaina reaction exelent.
Good message for all people ❤
చాలా బాగుంది
మీరు soft engineer aa?? లేకపోతే Himalayas lo తపస్సు చేసి వచ్చారా?? Superb explanation mam❤
Very well explained Shanti Akka so proud of you 👏🏻😊
Thank you for a great video Risa garu 🙏🏻
very nice message all the best God bless you to
Her knowledge is excellent....
Direct naadi chusi cheppe vallu vunnaru kadandi
I am impressed. God bless you all with a great good life🎉
Madam mee video chala inspiringa undi.mimmalni ela approch avachhu.pls reply
మంచి వీడియో చేశావు బ్రో🙏🤲🤲❤🌻
Super madam ...for me gass full mo digestion..i used ayurveda .medicin ..temporary relief..even though gass
.isuues ..
Best effort
Great madam
Super topic
Shanti akkaku namaskaram e parikaram akkada dorukuthundo Adrass cheppagalaru Dayachesi
Good one ..God bless u
Amma meeku pranamalu
Excellent Shanthi garu,
Chaala baga chepparu.
Risa thanq for the vidio.
Future generation ki vupayopadela chepparu.
Thanks.
Mi number share cheyyandi.🎉
Super explanation
ఈ Dr నాకు విడియో ల ద్వారా తెలుసు
నేను sir కు వీరాభిమాని ని.
Chala channiki vivanhaatmakamga chepuu madam , thank you sir for your valuable video
చాలా అద్భుతంగా ఉంది అమ్మ...
సంతోషం
Valeble information tqq
She is correct 💯
Vedio chesetappudu phone should be avoided. If can't avoid editor should cut it before posting.. Janulu chusthunnaru ani advantage thisukovaddu 😊 good luck
Agreed
Sanathana jeevan trust chirala lo dr.sasidhar garu ,nadivaidyulu expert ,manaki aharaviharala vishayam vivarana untundi
సర్వేజనాః సుఖినో భవంతు
Hrudayapoorvaka vandanam
Veregood topics
Excellent👍
bhumadya rekha dhhaggara gap ichi cheppadam marchipoyaru please tell me based on the areas in other parts of the world
Dhanywad
Risa, thanks for bringing Shanti garu who explained very well. I know Dr. Ravi Polisetty garu...he is a very learned Doctor and a great human being, working to bring Ayurveda to each household. Hope humanity benefits from Dr. Ravis efforts to bring our Rishis knowledge in a simple form. LSSB !!
Bro Dr gari adress pettu please
Indu fortune Hyderabad
Kafa vatha pittam purthiga nayam aithada andi Naku Anni problems unnai miku dandam pedatha emaina untey cheppandi plzz 🙏🙏🙏🙏🙏🙏
Yesssssss, baga chepparu 🤘🐢🙏
Thanks Sister,being a Software Engineer,you put much effort into the cause of Human well-being.I am from Chennai.How to approach and get tested